100, 50 ఎకరాల రైతు గురించి కాదు సార్ నిరుపేద కుటుంబంలో జన్మించి 4,3 ఎకరాల రైతు గురించి చెప్పండి వీరి పరిస్థితి చాలా దయనీయంగా వుంటుంది. చేసిన అప్పులు ఎప్పటికీ తీరవు ఈలోపు పెళ్లిళ్లకి చదువులకి చేసిన బాకీలు తీరవు ఇది రైతు పరిస్థితి. జై భారత్.
మనదేశంలో రైతే రాజు మనము అనుకుంటాము కానీ నా తండ్రి ఒక రైతుగా చాలా బాధలు పడ్డారు ఏమి సుఖపడింది లేదు ఎవరైనా రైతులు గురించి మాట్లాడితే నాకు దుఃఖం కలుగుతుంది 😭😭
Your father is a great man he is suffering much pain but he gives paddy to the entire family's food so he is a good farmer hats off to your father 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రైతుల గురుంచి చాలా బాగా చెప్పావు బ్రో...అది నాకు చాలా నచ్చింది... రెండోది బ్రోకర్లాంటి రాజకీయనేతలు అన్నది సూపర్ బ్రో....రైతుని పిండేస్తున్నారు, చంపేస్తున్నారు....
అన్నదాత రైతులను ప్రతిఒక్కరు. గౌరవించాలి, ప్రేమించాలి ,అభిమానించాలి అన్నంతినే ప్రతివ్యక్తి.వేషధారణ చూసి మనుషులను అంచనా వేయకూడదు.సందేహం వచ్చి నప్పుడు వివరాలు అడిగి తెలుసుకోవాలి.మార్గనిర్దేశం, సలహాలు,సూచనలు చెప్పాలి.ఎదుటి వ్యక్తులన తక్కువ అంచనా వేయకూడదు.
Farmer is the king of the world because he do hard work to crop the paddy and he didn't eat can also he give the rice to all people so please respect the farmer , thank you , jai jawan jai kisan
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 🌾📈🕉️🚀🎯♾️ జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
ఒక రైతు ఇంటికి వెళ్లి అయ్యా ఆకలి అనగానే అన్నం పెడుతారు కానీ ఒకవ్యాపారి ఇంటికి వెళ్లి అడిగితే ఎవరుమీరు అనిఅడుగుతారు రైతు దానం చేస్తాడు కానీ బిజినెస్ చేసేవాడు డాబు లేనిది ఏమి చేయరు జై జవాన్ జై కిసాన్ జై హింద్ 🙏🙏🙏
@@sooryavemula542 ఇది కధ అయిన , నిజం కాకపోయినా కూడా రైతు అనేవారు లేకపోతే అనే Concept లోకి వెళ్లి ఆలోచించండి దయచేసి , నేను కూడా ఒక రైతు బిడ్డనె ,పొలం దుక్కి దున్నడం ఎంత కష్టమో నాకు తెలుసు , ఇప్పుడు city కి వచ్చి ఇక్కడ లైఫ్ స్టైల్లో కనిపించినంతమాత్రన నేను city వాడ్ని కాదు సహోదర 🙏 తప్పుగా అనుకంటే క్షమించగలరు 🙏🙏🙏
ప్రపంచానికి రైతే రాజు 🙏🙏🙏🙏🙏 రైతులను చిన్న చూపు చూడొద్దు వాళ్ళు లేకుంటే corona టైం లో మనకు అన్నం దొరికేది కాదు మనం మూడు పూటలా భోజనం చేస్తున్నాము అంటే రైతే కారణం
A great farmer of India and he is a great humanity person don't judge the cour of the book hats off to him with Honorable salute 🙏🙏🙏🙏🌿🌿🌿🌿🌿🌿🌿🇮🇳 jai Bharat jai kissan
రైతు దేశానికి వెన్నెముక..... రైతుకి కావలసిన సహాయము చెయ్యండి... మనం అందరం కలిసి సుఖంగా ఉందాం. రైతుని సుఖంగా ఉంచుదాం. జై కిసాన్. 🙏🙏🙏... జై జవాన్-జై కిసాన్ 🙏🙏🙏
Superb, I don't know about how true is this story. However, I salute to all our farmers....actually as per my forefathers I should also be doing farming but I missed it now I am trying hard to achieve it .. with all blessings from GOD one day I will be successful and finally I will become farmer...
నేనే ఆ రైతు స్థానంలో ఉంటే.. ఆ హోటల్ ని విడిచి పెట్టి పక్కన ఉండే వేరే చిన్నహోటల్ కి వెళ్లి ఆ రాత్రి గడిపి, ఆచిన్న హోటల్ సిబ్బందికీ, మేనేజర్ కీ బట్టలు కొనిపెట్టి, భారీగా టిప్పు ఇచ్చి.. ఈవిషయం మొత్తం తనని అవమానించిన స్టార్ హోటల్ సిబ్బందికి తెలిసేలా చేసి, వాళ్లు పశ్చాత్తాపం చెందేలా చేసేవాడిని!!
అందరూ రైతుల గురించి చెప్పడమే కాని నిజానికి రైతులకు సహాయ పడేవాళ్ళు గాని వాళ్ళను గౌరవించేవారు లేరు
S
Baaga.chepparu.meeru.medams.thanks
Nijamga medam
Avnu
🙏🙏🙏🙏🙏🙏🙏
ఎంత స్టార్ హోటల్లో తినే ఆహారం అయిన నేల తల్లి నుండి బయటకి వచ్చిన ది....జై కిసాన్
ఒక రైతు గురించి గొప్ప గా చెప్పినందుకు ధన్యవాదాలు,🙏🙏🙏🙏🙏
Chala bhaga chepparu
🙏
మా నాన్న గారు రైతు, నేను వ్యవసాయం చేస్తాను, ఈ కధ విన్న తరువాత గర్వగా ఉంది. రైతు గా పుట్టించి పుట్టించినందుకు
భగవంతుడు కి ధన్యవాదాలు 🌾🌾
Thanks for brief lesson to all
Abbooo
bloody farmers
Tappura
@@Jeevan919 waste fellow
ఒక సామాన్య రైతు పరిస్థితిని వివరించారు.మీకు ధన్యవాదాలు.
Me too same sir
@@ankith3371 k km my km my mom
Thank you Sir
Super sir
@@rattirambabu4961 1!
ఒక రైతు గురించి గొప్పగా చెప్పినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
రైతు కి సాయం చేయకపోయినా
పరవాలేదు మోసం మరియు హేళన చేయకుండా
ఉంటే చాలు
Carret 👍
👹Jaggadu AMARAVATI RYTHULAKU Chesindhie
Anyayame gaa!!!!
100, 50 ఎకరాల రైతు గురించి కాదు
సార్ నిరుపేద కుటుంబంలో జన్మించి
4,3 ఎకరాల రైతు గురించి చెప్పండి
వీరి పరిస్థితి చాలా దయనీయంగా
వుంటుంది. చేసిన అప్పులు ఎప్పటికీ
తీరవు ఈలోపు పెళ్లిళ్లకి చదువులకి
చేసిన బాకీలు తీరవు ఇది రైతు
పరిస్థితి. జై భారత్.
Correct bro
Yas
Yes
That's true am belonging to this type of family
@@thenicalgamer9266
.
...
మనదేశంలో రైతే రాజు మనము అనుకుంటాము
కానీ నా తండ్రి ఒక రైతుగా చాలా బాధలు
పడ్డారు ఏమి సుఖపడింది లేదు
ఎవరైనా రైతులు గురించి మాట్లాడితే
నాకు దుఃఖం కలుగుతుంది 😭😭
My father also farmer...
Don't feel sad Sis your father feeds everyy indian
Same feeling kani cheppina vinaru chesi chedale bidda antaru
Your father is a great man he is suffering much pain but he gives paddy to the entire family's food so he is a good farmer hats off to your father 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్నేహాలత మర్డర్ public talk video
ruclips.net/video/bTuUXQIJWnA/видео.html
"బ్రోకర్ లాంటి రాజకీయ నాయకులు" సూపర్ వర్డ్ వాడవ్ భయ్యా.
Yes
రైతుల గురుంచి చాలా బాగా చెప్పావు బ్రో...అది నాకు చాలా నచ్చింది...
రెండోది బ్రోకర్లాంటి రాజకీయనేతలు అన్నది సూపర్ బ్రో....రైతుని పిండేస్తున్నారు, చంపేస్తున్నారు....
వాహ్,మాన్సింగ్ గారు,భారత్ అంటే రైతు,రైతు అంటే ప్రపంచం అని చాటి చెప్పారు.hatsoff సర్.
భారత మతా ముద్దు బిడ్డ రైతు అన్న
భారత దేశానికి వెన్ను ముక్క రైతు అన్న
రైతు అన్న ilove you anna
ఎప్పటికైనా రైతే రాజు. రైతే దేవుడు 🙏🙏🙏
రైతు ఆంటే దేశానికీ వెన్నెముక అని మన వాళ్ళు ఎప్పుడు గుర్తిస్తారో నాకు అర్ధం కావడం లేదు
భారత దేశానికి పట్టిన చేదపురుగులు ఈ మన రాజకీయ నాయకులు.😔
Super
Political leader vinantha varaku gurtencharu
ఈ రైతు కథ చాలా బాగుంది అన్న అందరూ ఆ రైతు వస్తృలనే చూశారు కానీ ఆయన వారి హృదయాలను చూశారు
Great farmer
ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నది ఇదే పైపై మెరుగులు తప్పమనిషిని చూడటంలేదు వున్న లోకం పోకడ యిలా వుంది ఏది ఏమయినా
జై జవాన్ జై కిసాన్
రైతు దేశానికి వెన్నెముక. రైతే రాజు. రైతు లేకుంటే దేశంలో దుర్భిక్షం ఏర్పడుతుంది. రైతుకు అందరూ సెల్యూట్ చేయాలి. జై కిసాన్ జై జువాన్.
రైతు గురించి వివరించిన మీకు ధన్యవాదాలు
Super inko sari రైతును హేళన చెయ్యాలంటే సిగ్గుపడాలి
ఈ సంఘటన వల్ల మనిషి వేసుకున్న బట్టలు చూపించే బాబుని బట్టీ విలువ గౌరవం ఇస్తారని తెలుస్తొంది ఇది చాలా తప్పని రైతు తన చేతలతో నిరూపించారు Very good
Fake
అనథత సుకిభవ
@@gajjalavenkatachalam1230 vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
Yes Brother, ఇలాంటి రైతు ల అనుభవాలు చాలా వున్నాయి.Thank you
రైతు పది వేళు మటి లో పోతేనే మన ఐదు వేళు నోటి లో పోతాయ్
Yes... Super sir.. Meeru
Na chethi vellu notlokellav.. Spoon velthundiga
@@Imnotarobot705 🙏🙏🙏🙏 meelanti valla valle raithu inka raithu gane unnaru
@@kalyani_srinivas రైతు రైతుగా కాక realestate బ్రోకర్ అవుతాడా ఏంటి.. మీరు మరీనూ... 🤔🤔🤔
jai javan jai kishan
Farmer is Backbone of our Living
Let's Join our Hands to give the Support
రైతు లేక ఫోతే మానవుడు మనగడా సాగించలేరు ఈ భూమిమీద.
Thankyou.
WoW...I am proud of him as "He Warned 5 star Hotel team and Taught them a Beautiful Lesson....Farmer is the REAL KING in INDIA.......:)
Really excellent message was given by the Farmer
రైతు లేకపోతే.... మనకి పస్తులే... రోజు శివరాత్రి ఏ... జైజవాన్... జైకీసన్
అన్నదాత సుఖీభవ రైతే రాజు
Raithu Raju kadu adi Oka kala
రైతన్న నీకు జోహార్లు మన సింగ్ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్నదాత రైతులను ప్రతిఒక్కరు. గౌరవించాలి, ప్రేమించాలి ,అభిమానించాలి అన్నంతినే ప్రతివ్యక్తి.వేషధారణ చూసి మనుషులను అంచనా వేయకూడదు.సందేహం వచ్చి నప్పుడు వివరాలు అడిగి తెలుసుకోవాలి.మార్గనిర్దేశం, సలహాలు,సూచనలు చెప్పాలి.ఎదుటి వ్యక్తులన తక్కువ అంచనా వేయకూడదు.
Hats off రైతే రాజు..అనిపించాడు కదా..
ఒక మంచి సమాచారం అందించారు బ్రదర్
Great job brother, రైతు కోసం వీడియో చేస్తూ,అండ్ మన అన్నదాతల కొరకు అలాగే వాళ్ళ విలువకొరకు ఈ వీడియో ద్వార అందరికీ తెలియ పరసినందుకు
Farmer is the king of the world because he do hard work to crop the paddy and he didn't eat can also he give the rice to all people so please respect the farmer , thank you , jai jawan jai kisan
మన దేశంలో రైతు
ఎన్నటికీ రాజు కాలేడు.... ఒక వేల రైతు రాజు అవ్వాలంటే.... ముందుగా రాజకీయనాయకుడు అవ్వాలి....
Never insult anyone and judge their status by appearance, that is the meaning of this story. This is a good lesson for everyone.
సూపర్ రైతు అన్న ప్రతి ఒక్కరు రెస్పెట్ ఇవ్వండి రైతుకి plz 🙏🙏
సూపర్ బ్రదర్ ఏడుపు వచ్చింది వింటుంటే😔
Nijam madam
extent speech jaikissan
FARMER IS OUR KING
అక్కడ డబ్బే కీ రోల్ పోషించింది తప్ప రైతు త్వం కాదు. గమనించగలరు.
Yes
Yes sir the word is correct
ఒక మంచి మనసు బాగా డబ్బు వున్న రైతు కథ
నేను కూడా రైతు బిడ్డ, వ్యవసాయం చేసినాను, రైతు లేకపోతే అంబాని అని అడుకోవల్సిందే. జై జవాన్ జై కిసాన్ జై భారత్. 🙏🙏🙏🙏🙏🙏
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
🌾📈🕉️🚀🎯♾️
జై జై జై భాజప
జై భారత్ లో తయారీ
జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
🤔😏
Jai Jawan.. Jai Kisan..
ఒక రైతు ఇంటికి వెళ్లి అయ్యా ఆకలి అనగానే అన్నం పెడుతారు కానీ ఒకవ్యాపారి ఇంటికి వెళ్లి అడిగితే ఎవరుమీరు అనిఅడుగుతారు రైతు దానం చేస్తాడు కానీ బిజినెస్ చేసేవాడు డాబు లేనిది ఏమి చేయరు జై జవాన్ జై కిసాన్ జై హింద్ 🙏🙏🙏
Very very excellent, Sir. We should hanour such type of personalities.
రైతులే లేకపోతే ఎంత పెద్ద star hotel అయిన మూసుకోవలసిందే
Right brother
అదే రైతు లేకపోతే ఏమి తిని బ్రతుకుతారు
నిజమే అంటారా ఈ కథ
@@sooryavemula542 ఇది కధ అయిన , నిజం కాకపోయినా కూడా రైతు అనేవారు లేకపోతే అనే Concept లోకి వెళ్లి ఆలోచించండి దయచేసి , నేను కూడా ఒక రైతు బిడ్డనె ,పొలం దుక్కి దున్నడం ఎంత కష్టమో నాకు తెలుసు , ఇప్పుడు city కి వచ్చి ఇక్కడ లైఫ్ స్టైల్లో కనిపించినంతమాత్రన నేను city వాడ్ని కాదు సహోదర 🙏 తప్పుగా అనుకంటే క్షమించగలరు 🙏🙏🙏
@@crpsroyal6849 no bro u said correct
రైతు వలన దేశ ప్రజలు బ్రతుకుతున్నారు,వారికి దేశ ప్రజలు తగిన గౌరవము ఇవ్వవలసిన అవసరము ఉన్నది.
Proud to be a Agriculture student ❤️
👍
జై రైతు రైతే రాజు రాజే రైతు రైతు లేనిదే దేశమే లేదు జై కిసాన్ జై అన్నదాత సుఖీభవ 💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
I LIKED IT SO MUCH.
RESPECT FARMER
Farmer is most important of earth
Happy Farmers Day to all the gods who are living @ earth to feed us❤️❤️❤️❤️
సూపర్....... సూపర్.........
ఎప్పటికీ...... రైతే రాజు.........🙏🙏🙏🙏🙏
Super farmerrrrrrrrrrrrrrrrr.you are a plantinummmmmmmmmmm king in the worldddddddddddd
ఒక రైతు గురించి గొప్పగా చెప్పినందుకు ధన్యవాదాలు
Super mansingh sir iam proud of you sir
ప్రపంచానికి రైతే రాజు 🙏🙏🙏🙏🙏 రైతులను చిన్న చూపు చూడొద్దు వాళ్ళు లేకుంటే corona టైం లో మనకు అన్నం దొరికేది కాదు మనం మూడు పూటలా భోజనం చేస్తున్నాము అంటే రైతే కారణం
A great farmer of India and he is a great humanity person don't judge the cour of the book hats off to him with Honorable salute 🙏🙏🙏🙏🌿🌿🌿🌿🌿🌿🌿🇮🇳 jai Bharat jai kissan
Super Creativity Story But Reall Ga Ayite Inka Bagundediii
Happy farmers day 👳♀️👳♀️👳♀️
Thank you!
🙏sir Meru 👌👌👌👌👌
Super story farmers always great 🙏🙏🙏🙏🙏
Jai kissan jai javan 🙏🙏🙏🙏🙏 farmers ki slte cheyyandi andaru nijangane Matti lo annam chustharu andi farmers
How nice story is this.Really amazing farmer.
పేరుకే రైతే రాజు.
జీవితాంతం కష్టాలే.
Yes bro 👍
Raju pnr ఆర్మీ వాళ్ల కష్టాలతో పోల్చుకుంటే మన కష్టం ఎంత తమ్ముడు.
A beautiful lesson to the staff of so called 5 star hotel management as well as others.
Super Anna
Raitea raaju
Hats up
Maansing ji
Good
Don't underestimate the power of farmers give respect take respect
Chala baga buddhi cheppadu raithu jai jawan jai kisan
Massssss......🔥
Ooraa Mass....🔥
Power of Farmer ...🔥
I felt emotional because iam also farmer daughter , feeling proud to say my dad is hero for our world
I hope all the farmers in the country are as rich as Mansingh. Jai Kisaan
మన దేశం చాలా గొప్పది కానీ కొన్ని రాబందులు మన దేశ సంపదను అంటే మన రైతులు కష్టాన్ని దోచుకుంటున్నారు మన దేశంలో వ్యవసాయం చేసే బదులు చావడం మేలు
9
కధ చాలా బాగుంది.
Govt. Farmers ki respect thopatu concessions/quota ivvali...👍🙏
రైతు దేశానికి వెన్నెముక..... రైతుకి కావలసిన సహాయము చెయ్యండి... మనం అందరం కలిసి సుఖంగా ఉందాం. రైతుని సుఖంగా ఉంచుదాం. జై కిసాన్. 🙏🙏🙏... జై జవాన్-జై కిసాన్ 🙏🙏🙏
దేశంలో రైతులు అందరూ మాన్సింగ్ లా కావలనేది నా అభిలాష సర్వే జన సుఖునో భావంత్🙏🙏🙏
🙏🙏🙏
జై రైతన్న
Raithu is GOD who gives food to you all ,requires gratitude from all of us
Broker rajakeeya nayakulu , super dialogue bro . Apt
కథ బాగుంది
జై జవాన్ జై కిసాన్
20 ఏళ్ళు వ్యవసాయం చేస్తే 10 ఎకరాలు అమ్మవల్సివచ్చింది..ఏమి మిగలదు
🙄 hoooo
Nenu 1 acre vyvasyam chese vunna 1 acre ammesanu
ఎలా చేశారు మీరు...10 ఎకరాలు ఎలా అమ్మారు...
Former is emperor jai kissan jai javan mera Bharat mahan 🙏🏼🙏🏼🇮🇳🇮🇳🌿🌿🌿🌿
🙏🏻🙏🏻🙏🏻no words sir
Tq anna manchi Story chepparu.
Hats off mansingh jee.
Good message
జై రైతు
Farmer is a one of the earth 🙏🙏🙏
Superb, I don't know about how true is this story. However, I salute to all our farmers....actually as per my forefathers I should also be doing farming but I missed it now I am trying hard to achieve it .. with all blessings from GOD one day I will be successful and finally I will become farmer...
నేనే ఆ రైతు స్థానంలో ఉంటే..
ఆ హోటల్ ని విడిచి పెట్టి పక్కన
ఉండే వేరే చిన్నహోటల్ కి వెళ్లి
ఆ రాత్రి గడిపి, ఆచిన్న హోటల్
సిబ్బందికీ, మేనేజర్ కీ బట్టలు
కొనిపెట్టి, భారీగా టిప్పు ఇచ్చి..
ఈవిషయం మొత్తం తనని
అవమానించిన స్టార్ హోటల్
సిబ్బందికి తెలిసేలా చేసి, వాళ్లు
పశ్చాత్తాపం చెందేలా చేసేవాడిని!!
Correct bro
@@ashokvarmajampana1670
Tq brother.. 🤗🤗
Corectaga cheppav
రైతుకి అన్నకే జై
Excellent. We must learn a lot from this story.
Avunu , prathi dhanavanthudu , okay la vundali ani ledhu , dabbu vunna leka poyena manishi appudu okay la vundali
Super farmer jai Jawan jai kisan
The government must control the star hotels in terms of behaviour and cost