కూలీపనికోసం వచ్చాడని 5 స్టార్ గేటుముందు నుండి గెంటేశారు ...దూరంనుండి చుసిన IAS | Haldhar Nag Story

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 2,1 тыс.

  • @Motivational_Videos_forever
    @Motivational_Videos_forever 3 года назад +85

    హీరోలు, హీరోయిన్ ల గురించి విడియో తీసి పాపులారిటీ పెంచుకుందాం అనుకోకుండా ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి మాకు పరిచయం చేసినందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • @sivaprasad6040
    @sivaprasad6040 3 года назад +265

    ఇంత గొప్ప మనీషిని పరిచయం చేసినందుకు తెలుగు వేవ్స్ కు కృతజ్ఞతలు. మరియు ఆయనకు శత సహస్ర వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @maddelasreedevi5812
    @maddelasreedevi5812 3 года назад +208

    మనం గుర్తుతించలేని , డబ్బు జబ్బు అంటని మంచి మహనీయులు వీరు ,
    వీరికి శతకోటి 🙏🙏🙏 లు

  • @rajeshkhanna8893
    @rajeshkhanna8893 3 года назад +103

    ఇలాంటి కవులను గౌరవించడం, మన దేశానికే గర్వకారణం.... 💐💐 Jay hind 🚩🇳🇪

  • @bramhaiahachari8171
    @bramhaiahachari8171 3 года назад +127

    ఇలాంటి భరతమాత ముద్దు బిడ్డ గురించి
    తెలియకపోడం దురదృష్టం ఈ కవిమహోదయుని
    జీవనశైలి,నిరాడంబరత యావత్ ప్రపంచ మానవాళికి ఆదర్శం
    కవిమహోదయ మీ పాదములకు వందనము

    • @vvnanda
      @vvnanda 3 года назад +1

      శ్రీ హల్దర్ గారికి మీయొక్క నిరాడంబరత కు పాదభి వందనాలు జై భారత్ మాత జైహింద్

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542 3 года назад +890

    లక్షల కోట్ల రూపాయలు ఉన్నా ఇంకా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారున్న ఈ రోజుల్లో ఇంత సింపుల్ జీవితం గడుపుతున్న కవి గారికి సిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

    • @goodmorning7307
      @goodmorning7307 3 года назад +16

      అదేంటో కోట్లు ఉన్నోళ్ళలో కవులు లేరు...pity కదా ...చాలా మంది బయో పిక్స్ తీస్తున్నారు మరి ఈ కవి గారి గురించి తీస్తే ప్రతి ఒక్కరూ తెలుసు కుంటారు. ఆయన జీవిత చరిత్ర పాఠ్యాంశం గా స్కూల్ పుస్తకాల్లో ముద్రిస్తే బాగుంటుంది.🙏🙏🙏🙏

    • @mmappiammammavntlu470
      @mmappiammammavntlu470 3 года назад +12

      వేదన.నుండి.ప్రేమ నుండి పుట్టేది. కవిత్వం.దనంతోపనిలేనిది.

    • @mmappiammammavntlu470
      @mmappiammammavntlu470 3 года назад +8

      వందనం.మహనీయ.

    • @vijayawlaxmimara650
      @vijayawlaxmimara650 3 года назад +7

      ఆదర్శనీయమైన కథ. ఆచరణీయమే అవశ్యం అన్నట్టుంది కథ. గ్రేట్ పర్సన్ పాదాభివందనాలు

    • @girishkumar7951
      @girishkumar7951 3 года назад +3

      Good counter

  • @tulasiramjadav6468
    @tulasiramjadav6468 3 года назад +270

    సామాన్యులు కూడా పద్మ అవార్డులు అందుకున్నారు అంటే అది గుర్తించి నమస్కారాలు

  • @nemanimallikarjun5349
    @nemanimallikarjun5349 3 года назад +84

    మేము ఒరిస్సా లో ఉన్న మాకు ఇంతటి గొప్ప కవి గురుంచి మాకు తెల్యదు.. చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు మీ చన్నల్కి🙏

  • @echofriend
    @echofriend 3 года назад +49

    గొప్ప సహజ కవి, అంతకంటే గొప్ప మానసిక పరిపక్వత,💐 కవికి హృదయ పూర్వక ప్రణామాలు🙏

  • @manju7520
    @manju7520 3 года назад +1

    గొప్పవ్యక్తి గురించి తెలుసుకోడం ఆనందం గా ఉంది. Simplicity ప్రశాంత జీవితాన్నిస్తుంది. ఆచరణ గొప్పవాళ్ళకే సాధ్యం. మనకు తెలిసిన ఆచరణ కష్టం కాబట్టి డాబులకు పోతున్నాం ఆశాంతితో పోతున్నాం

  • @sharadasula1357
    @sharadasula1357 3 года назад +210

    ఓహో ఎంత గొప్ప కవి గారి గురించి తెలుసుకోవడం చాలా లేటు చేశాను చాలా బాదగా ఉంది

  • @madhusudhanaraoagni3641
    @madhusudhanaraoagni3641 3 года назад +484

    హీరోలు కి కాదు ఇలాంటి గొప్ప కవులకు కటౌట్ పెట్టి పాలాభిషేకం చెయ్యాలి

  • @venkateshbabu2124
    @venkateshbabu2124 3 года назад +329

    కల్మషం లేని మహారాజులు కొందరే ఉంటారు అందులో ఈ మహానుభావుడు ఒకరు వీరికి కిరీటాలు, రాజ్యాలు ఉండవు జగమంత కుటుంబం తప్ప🙏

  • @rajeshbommakanti4516
    @rajeshbommakanti4516 3 года назад +35

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🏿

  • @dommetisantoshkumar3739
    @dommetisantoshkumar3739 5 месяцев назад +1

    Congratulations sir చిన్న చదువు తో ఉన్నతమైన శివరాలును అందుకొని ఉన్నతమైన విలువులును పాటిస్తున్నారు. 🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐

  • @bharath_temple
    @bharath_temple 3 года назад +6

    భూమి పైన పుట్టిన అరుదైన వ్యక్తి ........
    ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

  • @muttenanageswararao9231
    @muttenanageswararao9231 3 года назад +299

    ఇలాంటి వారిని చూచి మనం కూడ సామాన్య జీవితం గడపాలి

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 3 года назад +135

    హల్దార్ నాగ్.....గ్రేట్ పర్సన్ ! ఈయన
    వచ్చే జన్మ ...మహాత్భుతమైనది..ఉన్నత చదువు,
    బోలెడంత ధనం , రాజసమైన జీవితం లభిస్తుందీయనకు !!!!

  • @athramsubash5438
    @athramsubash5438 3 года назад +49

    ఓ మహాణుబావ నీకు శతకోటి వందనాను🙏🙏🙏🙏🙏🙏

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 3 года назад +6

    సినిమాలో హీరో వేషం కట్టిన వాళ్ళని చూసి నిజమైన హీరో లు అనుకునే వాళ్లంతా ఇది చూడండి. ఈయన నిజమైన హీరో 🙏🙏🙏💐

  • @TelanganaTribalDance
    @TelanganaTribalDance 3 года назад +583

    పెన్షన్ డబ్బులు కూడా పేద వారికి ఇచ్చారు అన్నారు చూడండి అప్పుడు కొట్టానండి like 👍👍👍.... 😭🙏🙏🙏

    • @kishorekittu7879
      @kishorekittu7879 3 года назад +6

      Kottesa Bhayya

    • @Oxygen143
      @Oxygen143 3 года назад +1

      Like kodithey nag sir chusthara, channel vadiki use

    • @kishorekittu7879
      @kishorekittu7879 3 года назад +2

      @@Oxygen143 yes..
      Meeru adigina question correct ey bhayya..
      Atleast like roopam lo mana respect ina evvali, Nag garu chusina, chudakapoina..
      :)

    • @TelanganaTribalDance
      @TelanganaTribalDance 3 года назад +1

      @@Oxygen143 నీకు తెలియదా

    • @srikanthgudimella3434
      @srikanthgudimella3434 3 года назад +1

      @@kishorekittu7879 z
      Vzcx

  • @kollapusrinivasarao8006
    @kollapusrinivasarao8006 3 года назад +41

    ఈ నవతరానికి మరో వాల్మీకి 🙏

  • @thrimurthulusivakoti5933
    @thrimurthulusivakoti5933 3 года назад +132

    ఒక వ్యక్తి జీవితం తెలుసుకున్నప్పుడు అతని గొప్పతనం తెలుసుకున్నప్పుడు మన కళ్ళు లో నీళ్ళు తిరిగాయంటే ఆవ్యక్తి యుగపురుషుడు మాత్రమే...

  • @kvlakshmi5563
    @kvlakshmi5563 3 года назад +4

    🙏🙏 చాలా గొప్ప వ్యక్తి , మనం కొంత నేర్చుకోవాలి. ఎవరో తయారుచేసిన సిలబస్ చదివి మనలో ఉన్న టాలెంట్ ను గుర్తించం
    స్వేచ్చగా ఎదగనిస్తే మన దేశంలో అనేక మంది గొప్ప వారవుతారు. ఈ దిక్కు మాలిన పోటీలు మార్కుల మాయ ఉండకూడదు. ఈయన లాంటి గొప్ప వారు ఉన్నందుకు వారిని గుర్తించి నలుగురికి తెలిసేలా చేసినందుకు చాలా సంతోషం. 🙏🙏

  • @ramanareddy9408
    @ramanareddy9408 3 года назад +1

    ఆదర్శ జీవనం గడిపిన మహాపురుషుడు,మహాకవి యైన గొప్పవ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఒకటి రెండు కవితలను వినిపించి వుంటే చాలా బాగుండేది.

  • @umatiwari6504
    @umatiwari6504 3 года назад +381

    ఇ లోకం.. అంతే ...పేదవాడికి సుటు ,బుటు వేస్తే జేంటిల్ మేన్ అంటారు... డబ్బు ఉన్నోడికి ....చినిగిన బట్టలు వేస్తే.. బీదోడు, దరిద్రుడు అంటారు... ఇ కాలంలో మనిషిని మనిషి ల కాకుండా... బట్టలు, బంగారం, ప్రోపర్టి ని బట్టి value ఇస్తరు... అందుకే కద ...కలి కాలం వచ్చింది... అంటారు.. మనిషిని... మనిషి లా ఎవరు గుర్తించట్లేదు

    • @kwtkk485
      @kwtkk485 3 года назад +7

      మీరు చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు .

    • @umatiwari6504
      @umatiwari6504 3 года назад +2

      @Kesava G thank you

    • @mkcctvwork
      @mkcctvwork 3 года назад +2

      Super

    • @mkcctvwork
      @mkcctvwork 3 года назад +1

      Sir send me address plz

    • @SubhashTrends9
      @SubhashTrends9 3 года назад +2

      ఏమి చెప్పారు మీరు కరెక్ట్

  • @malleshthota3611
    @malleshthota3611 3 года назад +25

    ఇలాంటి వ్యక్తులు ప్రతి యువకుడికి ఆదర్శం. గ్రేట్ ఇండియన్......💐💐💐

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 3 года назад +63

    ఆయన ఒక గొప్ప రాజార్షి, ఇలాంటి వాళ్ళకు,బౌతికమైన వ్యామోహలుఉండవు స్థితి ప్రజ్ఞులు,

  • @pgovindaraju8974
    @pgovindaraju8974 3 года назад +6

    మహాకవి మీకు పాదాభి వందనాలు 🙏🙏🙏🙏💐👏

  • @seshugrandhi8239
    @seshugrandhi8239 3 года назад +3

    ఎందరో మహానుభావులు...... కానీ కొందరికే వందనాలు...... సరస్వతీ దేవి పుత్రుడు...... ఎందరికో మరో దేవుడు......అపర విద్యాసాగరుడు..... మీకు వేయి 🙏🙏🙏🙏🙏........ వందనాలు....

  • @venkatasubramanyemmkandala7499
    @venkatasubramanyemmkandala7499 3 года назад +35

    ఆ మహానుభావుడికి పాదాభివందనములు

  • @kameswarintegratedorganicf147
    @kameswarintegratedorganicf147 3 года назад +196

    పేరు వచ్చినా గొప్పలకు పోని ఇటువంటి మహా వ్యక్తి జీవితం ఆదర్శనీయం.

  • @medaganeshan375
    @medaganeshan375 3 года назад +5

    మహానుభావులకు చేతులెత్తి నమస్కరించటం తప్ప ఆయనను ఆదర్శముగా తీసుకొని వైరాగ్య జీవితం జీవిస్తూ ప్రజలకు ఉపయోగ పడే పనులు చేసే వారందరికీ ధన్యవాదములు

  • @vangaramadhavarao6097
    @vangaramadhavarao6097 3 года назад +5

    Very nice 👍. ఓ గొప్ప వ్యక్తి ని ప్రపంచానికి పరిచయం చేశారు. ధన్యవాదాలు 🙏

  • @krishnanov13
    @krishnanov13 3 года назад +2

    ఎప్పటికీ మారరు కొంత మంది, దున్నపోతు మీద వాన పడినట్టే ఉంటాయి
    ఎంతో మంది తక్కువ వ్యక్తులు ఉండచ్చు, కానీ వాళ్ళ మనస్తత్వం చాలా గొప్పది
    ఎంతో ఈర్ష్య స్వార్థం గా బ్రతికే వ్యక్తులకన్నా ఇలాంటీ వాళ్లకు విలువ ఇవ్వండి
    🙏🙏🙏

  • @mallapragadaramarao9395
    @mallapragadaramarao9395 3 года назад +43

    శ్రీశ్రీ మహాకవి. హల్దార్ మహాకవి. మహామనీషి కూడా. ఆ పుణ్య పురుషునికి ప్రణామం.

  • @ranimarri9852
    @ranimarri9852 3 года назад +90

    Appearance చూసి anchana vayyakudadu. Odisha Writer చాలా simple ga ఉన్నారు. పల్లి బండి nunchi delhi వరకు 👌 great person.

  • @haribabu.sarika3386
    @haribabu.sarika3386 3 года назад +280

    మనిషిని చూసి వ్యక్తిత్వం అంచనా వేయాకుడదు చాయ్ వాలా ప్రధాని అయ్యాడు కానిస్టేబుల్ బిడ్డ మెగాస్టార్ అయ్యాడు బస్ కండక్టర్ సూపర్ స్టార్ అయ్యడు గొప్ప గొప్పోళ్లు పుట్టిన దేశం
    కానీ ఆ గొప్పోళ్లని గుర్తించని దేశం మనది

  • @vijayalakshmi1465
    @vijayalakshmi1465 3 года назад +3

    నిజంగా ఇప్పటికీ ఇలాంటి మహా గొప్ప కవులు ఉన్నారంటే....
    కవిత్వం అంటే నాలుగు పాదాల
    వరుస కాదు కవిత్వం అంటే జీవితం అని మంచితనాన్ని తమ కలాలకే పరిమితం చేసే రోజుల్లో కూడా ఇంతటి సాధా సీదా జీవితం గడుపుతూ గొప్పగా జీవించే ఓ మట్టిలో ని మాణిక్యానికి నా కవితా కుసుమాంజలి

  • @numismatist_israelk
    @numismatist_israelk 3 года назад +1

    మీ ద్వారా ఒక గొప్ప కవి గురించి తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది... బ్రదర్ ధన్యవాదాలు

  • @ganeshbiddika0862
    @ganeshbiddika0862 3 года назад +664

    మట్టి లో మాణిక్యం ఒక గొప్ప కవి దేశం ప్రవపంచం గర్వించ దగ్గ మహా కవి కి వందనాలు...🙏🙏🙏

  • @anajaneyasarma2004
    @anajaneyasarma2004 3 года назад +16

    మట్టిలో మాణిక్యం.అంతకంటేగొప్పమాటయదైనాఉంటే అదే‌ వాడాలి.హృదయపూర్వక వందనాలు.

  • @dhananjaysanganabatla3926
    @dhananjaysanganabatla3926 3 года назад +31

    కొంత మహనీయుల గురించి పొగడడాని పదాలు దొరక వేమో (నా భషా పరిజ్ఞానానికి) అందుకే ఆ సరస్వతి మానస పుత్రుడి పాదాలు స్పృ షించాలని ఉంది. ఈ మహాత్ముల పాదస్పర్శ వల్ల మరుజన్మలో నైనా ఆ సరస్వతి కటాక్షం తో విద్యవంతులగా జన్మింస్తామనే ఆశ.

  • @shyamasundaritalluri8043
    @shyamasundaritalluri8043 3 года назад +1

    ఇదీ.....ఇలాంటి మహానుభావుల గురించే ప్రపంచానికి తెలియజేయాలి అప్పుడే మనం ఈ మీడియా అనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు👏👏👏 చాలా గొప్పగా present చేశారు 👏👏 ఏదో ఒకటి RUclips lo post chesthunna ee రోజుల్లో నిజం గా ఒక మంచి విలువైన విషయం గురించి తెలియజేశారు great చాలా బాగా ( Audio) present చేశారు nice

  • @parameshjakkala3096
    @parameshjakkala3096 3 года назад +1

    ఒక కవి అయ్యి వుండి కూడ దుర్భరమైన జీవితాన్ని అనుభవించే మీకు శతకోటి వందనాలు మీ లాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలవక పోవడం మా దురదృష్టం 🙏🙏

  • @GG-ss6uk
    @GG-ss6uk 3 года назад +378

    దరిద్రం ఏంటంటే గుటి బిళ్ళ, టెన్నిస్ , ఓవర్ యాక్షన్, బట్టలు విప్పి నటన చేసిన సీని నటులు, ఏవో పిచ్చి మాటలు, copy కొట్టిన కవితలు రాసిన వాళ్ళు కూడా అవార్డులు కావాలని రికమెండ్ చేయించు కుంటున్నాను, అందుకే అవార్డుల విలువ పోయింది, ఇలాంటి గొప్పవాళ్ళు , character ఉన్నవాళ్ళకి ఇచ్చినప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది.

    • @rajirajeswari7163
      @rajirajeswari7163 3 года назад +4

      Bagachapparu 👌👌👌👌

    • @goodmorning7307
      @goodmorning7307 3 года назад +8

      నటించే వాళ్ళకి డాక్టరేట్ ఇవ్వటం మరీ విడ్డూరం.... మేధావుల కి జ్ఞానవంతులకి గుర్తింపే లేదు.

    • @prasadpalaparthi3463
      @prasadpalaparthi3463 3 года назад +4

      అవార్డుకు విలువ పెరిగినది.

    • @krishnamacharirv9412
      @krishnamacharirv9412 3 года назад +4

      నటన నిర్వచనం పరిధిలోకి రానటువంటి విన్యాసాలు చేస్తూ S V Rangarao గారు లాంటి మహా నటులతో తమని తాము పోల్చేసుకునే ప్రబుద్ధులు ఇంకా ఏదో తక్కువయిందని అలగటాలు చూస్తే అవార్డు లకు విలువ తగ్గిపోదా!

    • @goodmorning7307
      @goodmorning7307 3 года назад +2

      ఖర్మ ఏంటంటే...కులం ఒకటి, రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. కానీ ప్రతిభ దాగేదే కాదు. మహనీయులను ఎపుడూ కొనియాడదమ్ మన సంస్కారం🙏🙏🙏

  • @ravanaharaj2253
    @ravanaharaj2253 3 года назад +16

    కొందరు ఇలాంటి గొప్ప వ్యక్తులు కొంచం లేటుగా పరిచయం ఆవుతారు 🙏🙏🙏

  • @raghavacharykandalai952
    @raghavacharykandalai952 3 года назад +60

    చాలా కాలం క్రితం ఒకసారి పేపర్‌ లో చదివాను - పెద్ద అర్టికల్ -
    కటింగ్ దాచిపెట్టాను. మళ్ళీ మీరు
    ఈ అద్భుతాన్ని పంపి స్ఫూర్తి
    కలిగించారు.పల్లె కవిత్వానికి
    ఉన్న గొప్పతనమే అంత - విశ్వంలోకి‌ ప్రవహించిపోతుంది
    - కందాళై రాఘవాచార్య

    • @ravindrashanthi6759
      @ravindrashanthi6759 3 года назад

      సార్ పేపర్ కటింగ్ ఉంటే మెయిల్ చేయండి

    • @syedabdulkhaleel7865
      @syedabdulkhaleel7865 3 года назад

      Sir a artical mee dagara untaya 🙏 e nombers ki whtup chayandi 9652505085

    • @teluguvidyarthi5656
      @teluguvidyarthi5656 3 года назад

      sreemahee2127@gmail.com, hi sir send that Kavitha pls

    • @saritavlogs8288
      @saritavlogs8288 3 года назад

      ruclips.net/video/WGli7gaDsm0/видео.html☁🎈🎈☁🎈🎈☁
      🎈🎈🎈🎈🎈🎈🎈
      🎈🎈🎈🎈🎈🎈🎈
      ☁🎈🎈🎈🎈🎈☁
      ☁☁🎈🎈🎈☁☁
      ☁☁☁🎈☁☁☁

  • @thotarayudu7031
    @thotarayudu7031 3 года назад +28

    కష్టాల్లోనుంచి పుట్టిన మహా కవి నీకు పాదాభివందనం 🙏🙏🙏

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 3 года назад +6

    హల్దార్ నాగ్ గారు వంటి వారు భగవంతుని కాంతి కిరణా ల వంటివారు.
    వారు శాపవసాన, మానవ జాతికి అదృష్ట వశాన, భువికి అతెంచిన దేవతా మూర్తులు.
    వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @jeremiahb2384
    @jeremiahb2384 3 года назад +172

    చాలా సంతోషం గా వున్నది ఓక పేద వాని గురించి వారి గొప్ప తనము గురించి వినడం.

  • @dingdong5379
    @dingdong5379 3 года назад +73

    ఇది ఇతని ప్రతిభని చూసి అవార్డ్ ఇచ్చారు.. కొనుక్కుంటే వచ్చింది కాదని 100% చెప్పగలం

  • @shankarbhallamudi6309
    @shankarbhallamudi6309 3 года назад +56

    I selute the Great Legend......
    He proved Simplycity is the Best🙏🙏🙏

    • @ashokkumargurijala4831
      @ashokkumargurijala4831 3 года назад

      I agree with you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadaraochoppavarapu9748
    @prasadaraochoppavarapu9748 2 года назад

    ఇటువంటి మహా మేధావులు గురించి తెలియపార్చి నందుకు చాలా థాంక్స్

  • @mkcrocks4790
    @mkcrocks4790 2 года назад

    చాలా గొప్పగా అద్భుతంగా ఉంది. ఇలాంటి వారిని కనీ వినీ ఎరుగం. అందుకే అంటారు అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీలేని ఆరే ఎగిరిఎగిరి పడుతుందని.
    చాలా మంచి సమాచారాన్ని అందించాలి. అంత సామాన్యంగా జీవించడం చదువులేకపోయినా ప్రసిద్ధి గాంచిన కవి కావడం మామూలుమనుషులకు సాధ్యం కాదు. వాల్మీకి లాంటి బోయవాడి కధను పోసి ఉంది వీరి జీవిత చరిత్ర.
    ధన్యవాదాలు🙏

  • @poluruvenkatamallikarjunar6392
    @poluruvenkatamallikarjunar6392 3 года назад +6

    మీలాంటి వారి వలన మన భారత జాతి పూర్వ వైభవం పొందుతుంది

  • @sardaaryogesh587
    @sardaaryogesh587 3 года назад +3

    మనం డబ్బు లేనప్పుడు ఎలా ఉన్నామో డబ్బు వచ్చాక అలాగే ఉండాలి... డబ్బు ఉంది కదా అని ఆడంబరాలు చేయకూడదని తెలుసుకున్నా....
    ఈయన Story 👌🙏🙏🙏🙏

  • @sreeramrongala598
    @sreeramrongala598 3 года назад +215

    మహా కవి అనే పదం చాలా చిన్నదేమో... పదభివందనాలు నాగ్ జీ 🙏🙏🙏

    • @ramanach101
      @ramanach101 3 года назад +3

      Very very great person ... really good..honest writer jai.hind
      ...jai Haldar sir

    • @chinnupandu2141
      @chinnupandu2141 3 года назад +1

      Baga chepparandi

  • @malleswararaobandi3943
    @malleswararaobandi3943 3 года назад +1

    సృష్టి కర్త కలియుగములొ మానవులందరికి అపారమైన జ్ఞాన సంపదని కృత (సత్య) తేత్ర ద్యాపర యగములవారికి లబింపని ముక్తి మార్గమైన కర్మ ఫల సిద్దాంతాని కలియుగ మానవులకు చూసించి దన్యజీవులను గావించినాడు
    ఇటువంటి మహనుభావుల దర్మ బద్దతవలనే పంచభూతాత్మకమైన ఈపుడమి మానవ జాతి మనుగడకు సహయకారిగా నిలసి ఉంది అత్యంత శక్తి వంతమైన ఈ మానవ జన్మని కామ కొద్ర మొహ మధ మత్సరాలకు లోనై సృష్టిలో ఉన్న 84 జీవులుగా (మానవ జన్మ మిన) నీచమైన కృరమైన జన్మలను అనుభవించుటకు సిద్దపడి సాద్యమైన ఆసాద్యమైన కోరికలతొ మనస్సుని నియత్రించలేక జీవిస్తున్న మనము కొన్ని వేల యుగలకు కాని లబించిన మానవ జన్మను వ్వర్దము చేసుకోని జీవిస్తున్నాము నిరక్షరాసుడు లక్ష్యము లేని జీవితాన్ని జీవిస్తు బ్రతుకుటకు మాత్రమే అహరముగా గ్రహించి జీవిస్తు మనస్సు ద్వార అక్షర జ్ఞానాన్ని గ్రహించి వాటిని కవితలుగా మార్చిన అయన కారణ జన్ముడు కొరికలు లేని అయన కొట్ల విలువైన కవిత సంపద ప్రపంచనికి లబించుట భగవద్ అనుగ్రహము వలనే సాద్యము కర్మఫల త్యాగికి పద్మశ్రీ లైన మరేదైన ఒక్కటే అయన ఈ జన్మ ముక్తి కారకము ఇది సత్యము బ్రతుకుట మాత్రమే ఆహరము తినుటకు బ్రతుకుట వ్యర్దమైన జీవనము నీవు జీవించు ఇతరలను జీవింపజేయి అనేది దర్మము ఇదే జీవిత సత్యము భగవద్ గీత ద్వార శ్రీకృష్ణుడు మనకు తెలియ జేసినది సమస్త జీవులందు తనను తనయందే సమస్త జీవులను చుసువాడు నాకు అత్యంత ప్రీతి పాత్రుడు వారి సమస్తము కర్మలను నేనె స్వీకరిస్తా అని తెలియ జేప్పినాడు *ఓమ్ నమ్ భగవతే వాసుదేవ*

  • @Rjkvlogstamil
    @Rjkvlogstamil 3 года назад +41

    Great man

  • @sobhang2372
    @sobhang2372 3 года назад +206

    ఆయన్ని అభినందించిన వాళ్ళందరికీ శతకోటి దండాలు 🙏🙏🙏

  • @raghavaiahbathini398
    @raghavaiahbathini398 3 года назад +7

    ఒక గొప్ప వ్యక్తి ని గురించి తెలుసుకున్న 0దుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మాణిక్యాలు మరి కొందరిని పరిచయం చేయండి.

    • @abhinakkala4012
      @abhinakkala4012 3 года назад

      He is extraordinary and he is very simple

  • @NarisKitchen
    @NarisKitchen 3 года назад +29

    Hats off to the Legendary Poet🙏

  • @sharam8930
    @sharam8930 Год назад

    నిజం గా కొందరే మహానుభావులు.వారికి మా హృదయ పూర్వక వందనములు.

  • @vrnravindrakandula3600
    @vrnravindrakandula3600 3 года назад

    Really great. మన ప్రజానీకం ఇటువంటి జాతిరత్నాలను ఎల్లప్పుడూ వెతుకుతుంటే మనదేశం మళ్ళీ గొప్పదేశం గా వెలుగుతుంది.👌👌👌

  • @satya-kc8nm
    @satya-kc8nm 3 года назад +29

    మట్టిలో మాణిక్యం, 🙏🙏🙏🙏

  • @Biased4raction
    @Biased4raction 3 года назад +17

    BBC made our govt officials realise how significant this guy is ....it's a perfect example how we people are as a whole in our society

  • @chakkagopalakrishna3935
    @chakkagopalakrishna3935 3 года назад +4

    Great legend. Human being with full of humanity and simplicity. He is the gift of God to the Nation. 🙏🙏

  • @newton1233
    @newton1233 3 года назад +2

    జైహింద్.I feel proud of our nation for recognizing such a great personality.
    1000s of salutes for his great kinded heart.
    Only a few people on this entire planet born like this.

  • @shankarkakarla4838
    @shankarkakarla4838 3 года назад +1

    ఇలాంటి వారి గూర్చి ఇంత బాగా తెలియజేయడం చాలా అభినందనీయం. 👏👏👏👍👍👍

  • @peace3095
    @peace3095 3 года назад +7

    Idem Simplicity Ayyaa.. ekkada chudaledu..
    Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Meeru Goppa Inspiration Sir..

  • @surasridhar4883
    @surasridhar4883 3 года назад +3

    ఇటువంటి మహనీయుల జీవితం గురించి మన రాజకీయ నాయకుల కు చూపిస్తే కాస్త అయిన సిగ్గుపడుతారేమో🙏🙏🙏🙏🙏

  • @laxmipantham2617
    @laxmipantham2617 3 года назад +18

    Wow great greatest person, vintunttene Chala happy ga uvndhi

  • @saikrishna-cv5tn
    @saikrishna-cv5tn 3 года назад

    శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఈమహానుభావుడుకు.
    ఆదర్శా మూర్తి దేశం గర్వించాలి,
    సేవాభావం వున్నా ఈయనకు గవర్నమెంట్ ఆర్థికంగా సహాయం చేస్తే మరింతమందికి మేలు జరగవచ్చు.

  • @Badrimama1951
    @Badrimama1951 3 года назад

    సూపర్ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు ఆ మహా కవి గారికీ పాదాభివందనం

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 3 года назад +8

    Rear person. Really great.. His generosity towards the poor is praiseworthy. Simple living is high thinking 🙏

  • @snarayanaksj7551
    @snarayanaksj7551 3 года назад +16

    ఇలాంటి కవి , దేశంలో ఉన్న కవులందరికి ఆదర్శం, మట్టిలో మాణిక్యం అంటే ఇతనే

  • @Rajuindugumilli
    @Rajuindugumilli 3 года назад +3

    గొప్ప కవిని పరిచయం చేశారు tanq bro, మహకవి 💐

  • @raparthivijaya1322
    @raparthivijaya1322 3 года назад +1

    Chala goppa vyakthi gurinchi parichayam chesaru. Excellent ,,🙏🙏🙏🙏🙏

  • @vamsikattalanzz3530
    @vamsikattalanzz3530 3 года назад +1

    "Dabbu avasaraniki minchi undakudadu " Great word said by haldar nagh👍

  • @tigeryadanna6054
    @tigeryadanna6054 3 года назад +15

    మట్టీలో మన్యీంని గర్తీంచినందుకు ధన్యవాదములు 💐🙏

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 3 года назад +49

    మనిషిని చూడగానే హోదాతోను, వేషధారణతోను,డబ్బుతోను,ఒంటిరంగుతోనూ పోల్చిచూసే ఈరోజుల్లో ఇలాంటివాళ్ళు కూడా ఉన్నారా?

  • @indirababi4007
    @indirababi4007 3 года назад +5

    No words to adore his simplicity and intelectuality particularly kindness towards his....

  • @bolisettibalamuralikrishna9047
    @bolisettibalamuralikrishna9047 3 года назад

    అధ్భుతమైన వ్యక్తి.
    ఇతరులపై జాలి దయఅనేది మాటలలో చెప్పలేం.
    కలియుగ గౌతమ బుధ్ధుడు.

  • @rlaxminarayana110
    @rlaxminarayana110 3 года назад

    హల్దర్ నాగ్ గారికి శతకోటి వందనాలు

  • @alesriharialesrihari8569
    @alesriharialesrihari8569 3 года назад +12

    వీడియో చూశాక మాటలు రావడంలేదు
    నిలబడి సెల్యూట్ చేయడం తప్ప
    🇮🇳✍️🙏👋🙏✍️👏🙏🌛🌞

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 3 года назад +7

    Great Personality , Simple living and High Quality Qualifications .

  • @chandraprakashgade5577
    @chandraprakashgade5577 3 года назад +4

    Haldar nag.... what a great personality you are.... Sir... really I feel immense pleasure listening the story of you 🙏

  • @nageshmoviesm4476
    @nageshmoviesm4476 3 года назад

    సూపర్ చెప్పావు అన్నా

  • @UmaDevi_Nandyala
    @UmaDevi_Nandyala 3 года назад +2

    నా జీవితంలో ఒక్కసారైనా ఈ మహా కవి.. కాదు కాదు గొప్ప మనిషిని చూసే అవకాశం 🙏 దొరకాలి

  • @mastanraopulugu4765
    @mastanraopulugu4765 3 года назад +40

    THIS IS ONE OF THE UN BELEAVEBLE LIFE HISTORY

  • @venkatasekharkuppili9591
    @venkatasekharkuppili9591 3 года назад +10

    What a great writer, really we must be proud of him

  • @naturalfarminginourlifes8890
    @naturalfarminginourlifes8890 3 года назад +3

    Goosebumps Video ... really great video

  • @chakkagopalakrishna4221
    @chakkagopalakrishna4221 2 года назад

    Born simple and great legend and more so good human being.
    He is second to none. Wow

  • @muralikrishnaiduri1479
    @muralikrishnaiduri1479 3 года назад

    ఇలాంటి మహానుభావుడిని చూసి నేర్చుకోవలసింది చాలావుంది మనం

  • @gcskgowd7342
    @gcskgowd7342 3 года назад +16

    Sir the way you explained it's really touch my heart. Thanks for your information.

  • @ramsammaiahsirmaths1
    @ramsammaiahsirmaths1 3 года назад +8

    ఈ రోజు ఒక గొప్ప మనసున్న కవి గురించి తెలుసుకున్న.. ఈ రోజు ఫుల్ హ్యాపీగా వుంది

  • @newton1233
    @newton1233 3 года назад +16

    I appreciate Modi government for conferring Padma awards on these real deservers

  • @neerajammagera599
    @neerajammagera599 3 года назад +2

    He is a devotee in this world. Who looks poor people they are God's people. Hattsup to him God bless you Haldal.

  • @dattatreyadasari8724
    @dattatreyadasari8724 3 года назад

    చాలా గొప్పగా చెప్పారు. ధన్యవాదాలు