Mothers of young girls need to change... II Manalifestyle II
HTML-код
- Опубликовано: 11 сен 2021
- Hai Viewers!!
K. Lalitha Reddy,
Msc, Nutrition, Beauty Cosmetologist.
Please Do WATCH SUBSCRIBE and SHARE ...
Its an Open Platform For Every One Share Our Videos and COMMENT Your Option and Share Your Valuable Suggestions.
For more baking and pastry related queries, checkout sniggi's
Instagram :
/ snigdha.konda
For Fantaize Products follow
Instagram : fantaize?igshid...
Manalifestyle facebook page:
/ manalifestyle-11123186... Хобби
Chala correct ga chepparu madam, chala useful videos pedutunnaru. Thanks a lot🙏
Nice video. In today’s world this discussion is need of the hour
Ty for the lovely information aunty 😊🙏🏻 looking lovely as always
Lalitha garu, Very nice explanation 👍
Hello Lalitha,meeru cheppindi/chadivindi vastavam.E problem nenu kooda face chesanu.
True. ఆ మెసేజ్ లో ప్రతి అక్షరం నిత్యసత్యం...మేము కూడా ఈ టార్చర్ ఫేస్ చేసిన వారి లిస్టులో మెంబర్స్ మే...డబ్బు రూపంలో చాలా నష్టపోయాం...భగవంతుడి దయవల్ల బయటపడ్డాం....
ఏ విషయంలో అయినా నిజాలు ఒప్పుకునే దమ్ములేక కోపాలు వస్తాయి కొందరికి.ప్రాక్టికల్ గా, నిజానికి దగ్గరగా ఆలోచించేవారు అర్థం చేసుకుంటారు...
ప్రేమ ఇచ్చి ఉంటే.. మీరు ఏవీ కొల్పొనక్కర లేకపోయేది..
పైగా.. ఫ్యూచర్ మీద insecurity నీ అమ్మాయికి క్రియేట్ చేసే వుంటారు..
అదేంటో.. ప్రేమ తో ఏదైనా సాధించవచ్చు.. కానీ మీలాగే చాలా మంది పవర్ ప్లే నే నమ్ముతారు..
Very good information and useful presentation. Shubham
chala baga chepparu madam. Nowadays most of them (girls) and her mothers are like that👌👌
.
వెరీ ఈజీ కదా.. జడ్జిమెంట్ ఇవ్వటం..
కూతురు పెళ్లి, కొడుకు డిపెండ్ తో చేస్తారు.. కొడుకుది "బాధ్యత" అంటున్నారు..
మరి కూతురు మాత్రమే ఉన్నవారు అదే కూతురు మీద డిపెండ్ అయితే మాత్రం "తప్పు.." అంటున్నారు..
ఈ బేసిక్స్ దగ్గరే.. మన ఆలోచనలు మారటం లేదు.. ఇక ఈక్వాలిటీ ఎక్కడ వస్తూంది..
Correct ga chepparu mam,memu face chestunnam e situation
Anni unna abbailaki Pelli avvatledu annaru, kani Anni unna ammai- ni istamanna ,, mi share enta istaru? iche share polame kavali ani Adige abbaila tallulu unnaru. Ammaila tallulu kadu abbaila tallulu maarali.33 savastaralu vachina inka katnam kavali ani eduru chuse tallulu boldanta mandi unnaru
బోల్డు కాదు మామ్
అందరూ.. ఇలాగే ఉన్నారు..
వాళ్ళకీ కట్న దాహమే లేకపోతే.. కొడుక్కి 25yrs కే.. పెళ్ళీ చేసేస్తారు..
Excellent 🙏🙏
You’re 100% right nowadays అమాయిలు వారి తండ్రులు తలులు ఇలాగే తయారయేరు
కూతురు పెళ్లినీ, కొడుకు మీద డిపెండ్ అయితారు.. కొడుకుది "బాధ్యత" అంటారు..
మరి కూతురు మాత్రమే ఉన్నవారు అదే కూతురు మీద డిపెండ్ అయితే.. "తప్పు.." అంటున్నారు..🙄
How to get it equality ma'am
ఏదో ఒక్క పాయింట్ మీద ఫోకస్ చేస్తే.. "సపోర్ట్" దొరకవచ్చు..
కానీ.. కావాల్సింది "సొల్యూషన్స్"
I still do not understand when you say, "how I picked my daughter in law". Shouldn't your son be deciding what type of girl he wants as his spouse. This is the problem with most indian parents. Please let the girls and boys make that decision and support their decision.
Excellent madam 🙏🙏💐💐
maa vadina mi intlo undanu ani nasapettindi ma annani...ten years after pilla puttindi..ippudu ma ammavalla kallu pattukuntunnaru chuskomani...intiki vastamani...both have jobs...panivallani pettukunte vallu phonelo matladutu untunnaranta 24hrs...bhayapadtunnaru chinnapilla em vintado ani...grandparents lekunda enni velu posi ayammalani pettina avvadu...anduke ekkuva egiripadi matalu anakudadu manushaluni...avasaram vacchinappudu telustundi aa viluva
So.. ఇదంతా ఎందుకొచ్చిన గోల..
ఇకముందు.. అందరూ తల్లులూ అబ్బాయిలనే కనండి.. దేవతలుగా మారిపోండి🌹
Atleast they are being upfront about their expectations. Nachithe cheskondi lekapothe maneyyandi. Abbaila parents ki anni kavali kodali nunchu. Literally panimanishilaga treat chestaru. Udyogam cheyyali athani mamani intini poshinchi vallaki saparyalu cheyali. Malli katnam ivvali. Ivvi tappu kanappudu girls parents adige dantlo tappento naaku artham kavatle. Meeru chesthe vyabhicharam memu cheste samsaram annatu vundhi meeting sodi.inka aapu.
Exactly 😂
Maaku same experience undi.100 percent correct ga chepparu
100% Correct what you Said అమ్మా యి లకు వారి parents కు ఆశలు ఎక్కువ మారాలి adjustment వుండాలి ఇది జీవితం
Adjustment ఎవరు అవ్వాలి..!
ఎవరింటికి ఎవరొస్తున్నారు..! అప్పుడు Adjustment చేసుకోవాల్సింది ఎవరూ..!!!?
చాలా బాగా చెప్పారు మేడం 👍👌✌️
Very nice saying mam
Yes... it's true 👍
Ela 20percentuntaremo.astulu,katnalu kavalante pellillu ela avutaayi? Aadapilla lokuvaa? pogaru motulaki ammayi lu dorakaru.same zentski kuda
Correct. Manchivallaki edipinche vallu dorukutharu. Both for girls and boys.
Exactly 👍🌹
whats app la lo facebooks lo chaala chettha messages vasthayyi madam
adi kooda gurthupettukovaali
Manchi topic please continue
Excellent mam
Nice video mam 👍👍
very nice.
Namaste andi.chala bhagacheparu.ammai parents ki asha chala yekuve. Memu anubhavinchi 1month ayendhi.
ప్రస్తుత రోజుల్లో కొడుక్కి పెళ్లి కావాలనుకోవటం మానేసి..
కేవలం, కోడలు కావాలనుకుంటున్నారు చాలామంది పేరెంట్స్.. అతనూ అంతే.. పెళ్ళాం కావాలీ ప్రతీ అబ్బాయికి.. కానీ భర్తగా మాత్రం మారట్లేదు.. (జస్ట్ లైక్ పేరెంట్స్ పెట్)
అందరూ, అందరితో రిలేషన్స్ బాగా
మెయింటైన్ చేస్తారు.. గానీ
కోడలు, అత్త, కోడలి అమ్మ..
ఈ ముగ్గురూ మాత్రం ఒకరి పట్ల మరొకరు అనుమానం తో వుంటారు 😷🙏
Yes madam sarigga chepparu
Because of all foreign culture the entair Indian kutumba vyavastha nashananm... 😎
కారణం.. ఏదైనా.. కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది.. 🙏😷
Life annakaa chalaa vuntai.oka ammaini manchi abbaiki chyali ani chinnaptnundi dreams vuntai kada mam.kontamandi inkaa marii over expectations vuntai.life lo anni types of thinking mentalities manam chustam.oka baga alochinchyvallu decide cheskogalaru edi right edi wrong ani.sarees insta lo bagunai mam konchem pedda border sarees kada.nych colours actually.
Madam chala decent familys numchi vachi hus parents tho suffer ayyi kastapadi valla lifene sacrifies chese vallu emthomandhi vunnaru hatsoff those ladies
Super ga chepar medam
Nijam madam..ma fd .vaalla.ammaei..kuda elaaney.vundi.yantha cheppina.vinatley. 2time..intiki theesukocharu..malli vellipoindi
Chala correct andi
Yes madam correct
Nice video
Yes 100% true Mam.
👏👌
Correct mam these r all facts
You are reading watsup message and further you are more worrying for the present situation. I appreciate your sincerity . God only save the present crises.
Yes mam memu face chesam, chestunnam. Ammai tallide hava. Ledante kodukunu tarchari pedatarani
Ma'am.. could you suggest any tips to reduce body heat that causes acne.
Super madam
అబ్బా నేను కూడా ఇలాంటిదే ఈ మధ్యనే విన్నాను. అవునండి ఇలాగే వుంది పరిస్థితి.
ప్రస్తుత రోజుల్లో కొడుక్కి పెళ్లి కావాలనుకోవటం మానేసి..
కేవలం, కోడలు కావాలనుకుంటున్నారు చాలామంది పేరెంట్స్.. అతనూ అంతే పెళ్ళాం కావాలీ ప్రతీ అబ్బాయికి.. కానీ భర్తగా మారట్లేదు.. (పేరెంట్స్ పెట్)
అందరూ అందరితో రిలేషన్స్ బాగానే మెయింటైన్ చేస్తారు.. గానీ
కోడలు, అత్త, కోడలి అమ్మ..
ఈ ముగ్గురూ మాత్రం ఒకరి పట్ల మరొకరు అనుమానం తో వుంటారు 😷🙏
Yes 100% careact
💯 percent correct
Meru chepinavani ammayilu kuda face chestunaru sad this is true 👍but evari fate valadi inkem chestam
Man, good message!
100 percent correct... Madam
Amma naku both side of forhead hair thin ga vuntundi how do I overcome it amma
Eat hight protien diet, take multivitamin, drink good amount of water and apply onion coconut oil. I used to have same problem. Its gone now after 3 months of changing diet and using onion juice/ oil
Think in both ways.
It's not applicable to all Girls&Boys.
Each individual is different.
What about Men &his mother,etc,who demands more money, Torture wife for money/salary.
Here I would like to share one point,
I have seen many parents who are just treating their sons as Money Makers, parents are as if they are investing lot for their studies to get double or triple of that amount back after they get settled in US or elsewhere.
I have seen parents who are still postponing son's marriage just with fear of loosing that Salary, rights if once he gets married.
👍👌
Yes very true
100 right madem
Marriage is not conditions before or after marriage it is completely understanding, respecting their favourites, adjustment and most importantly liking each other in any circumstances.
Mamm what say is reality meru ma amma lega chepthunnaru.
J
Madem namaste, malls, vehicles, shows, property, these are reasons for the above situations. Nature look after remidies.
It's true 👍
☑️
Nijame Madam
Very nice video Aunty super ❤❤❤
శభాష్ సూపర్ భలే చెప్పారు.
Medam Pelli ante bayam ga undhi medam plesu Ami cheyali chepadi medam
Amma maa abbai ke pelli chesamu maa relatives valla ammai matho assalu adjest kaledhu ippudu divours ke vellaru
A father walla pillala gurinchi ala cheppukoru meru ela cheputhunnao ardham kavatledu
edo okkosari content kosam cheptaremolendi...message baneundi kada...aavida views aavida cheptunnaru..appearance matters antaru...chalamandiki adi nacchadu...but adi nijame kada...konchem upper middle class views...light teeskondi...name cheppaleduga
🖒
Exactly
👌👌👌👌
Aavida yemanna last leg of the life lo tappa mani sachidha? Pani kalina expectations yenti akkaaa..
Chala baga chepparu aadapillalu undakodadu. Edento vallu adavallu mari
తెలీక అడుగుతున్న..
ఒకమ్మాయి కోడలు గా మారే ముందు గయ్యాళి అయిపోయి.. ఒక కొడుకునీ కనీ అతని పెళ్లి చేసిన వెంఠనే.. సౌమ్యురాలుగా మారిపోతోందా..!!!
ఇది రియల్లీ స్ట్రేంజ్ థింగ్..😱
ఓన్లీ వన్ సైడ్ ఎనాలిసిస్. దొక్కు ఎనాలిసిస్.
It's true mam
Your daughter in law is not a dress to select from a store. Hope your daughter also gets selected soon.. better change your opinion about other gals
Relax..
Aunty you told right
Ma family lo idharu abyalakie jarighindhi
మీ శారీ బాగుంది మేడమ్...
మేడమ్ ఆడ మగ పెళ్ళికి వయస్సు వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి అసలు ఇ కాలం పిల్లలు సద్దుకుపోవడం తక్కువ వీళ్ళ మద్య వయస్సు ఎంత ఉండాలి
kapuram kadhu enjoyment kavali present 🙏🙏🙏🙏🙏🙏
మీ సిస్టర్స్ నీ కూడా.. ఇలాగే అనాలీ..!
ఆ కాలంలో ఉమ్మడికుతుంబాన్ని వదిలేసి బయటకీ వచ్చేసే టప్పుడే.. ఇదీ ఊహించాలీ..🙄
Meeru cheppindi correct madam meru chadivina message correct ippudu ammayilu andaru package lu korukuntunnaru mukhyamga ammayi talli korukuntondi yendaro magapilla talli tandrulu badha aa message
ఆ రోజుల్లో మీ పెళ్ళీకి.. ఏ పేరయ్య కష్టపడ్డాడో.. మీకిచ్చిన కట్న కానుకల వెనక మీ నాన్న గారి కష్టం ఎంతుందో.. గానీ..
మీకూ మాత్రం..
ఒక గొప్ప husband..
ఒక గొప్ప కొడుకు..
దొరికారు.. ఇక ఇంత కన్నా.. ఏమి కావాలి..! ఈ హ్యాపీ ఈ లైఫ్ నీ ఎందుకు పోగొట్టుకుంటారు 😷
నటనే నటనా..! ఆ నటన రాకపోతే.. అయిపోయిన పెళ్లి కూడా పెటాకులే..
కొడుకునీ కన్న వారికి మాత్రం.. మన దేశంలో ఒక అరుదైన గౌరవం దక్కుతుంది.. ఇక ఇంత కన్నా కావాల్సింది ఏంటి.. మామ్ 🙏😷
Aunamma ma brother ki proposal chustunnamu pelli avsarama ani pistundi maa amma nanna baga digulupadtunnaru amma 😭😭
gunam,andam,chaduvu anni kavalani vedakadam aapi main character n adjustment undemo chuskondi...if you compromise on some things,you will get a good one...pelli andariki avasarame...ontariga undadam manchidi kadu..dont think in that way
A father evaro kani chala nijathiga vache chepadu.entho mandhi anni bad habits vunna abhyilu gurenchi chepakunda ne pelli chestharu.adjestment abhyilake vundali.amayilu Andaru thalavachukune thalia katenchukovadam ledhu ani edupu anthe.eno yugalu nundi amayi perents ke matlade chance ledhu.ipudu ayina matlada nevvandi medam.
kapuram kadhu enjoyment kavali present madam🙏🙏🙏
Kapuram enduku kavali edavadanika? Enjoyment ke ga. Andaru happy ga undatanke chestaru edaina
@@dhat5631 🌹👌👌👍🙏
ఇప్పటి పిల్లలకు adjustment తెలీదు... దానివల్లనే ఇన్ని ప్రోబ్లమ్స్....
Adjustments, కూడ కాలానుగుణంగా మారాలీ మేడం..
ప్రతీ ముందుతరం వారూ, ప్రతీ ప్రస్తుత తరం నీ విమర్శిస్తునే ఉంటారు..😷
ఆ కాలంలో..
జాయింట్ ఫ్యామిలిస్ నుండీ.. విడిపోయి, న్యూ క్లియర్ ఫ్యామిలీనీ కోరుకున్న, ఆకాలపు ప్రతీ ఫ్యామిలీ.. ప్రస్తుతానికి, మంచి అణుకువ కల కోడలి కోసం వెతుకులాడుతోంది..!
అందరూ నటులే..🙏
నటించడం ఎంత బాగా వస్తే.. జీవించటం.. అంత సులువుగా అయిపోతుంది..😷🙏
Adjustment రెండు వైపులా ఉండాలి కదా
@@radhikarani9108 correct ga chepparu
@@radhikarani9108 అదే చెప్పాను మేడమ్.. అన్నీ విషయాల్లో update అయినట్టు కోడలి విషయంలో చాలా మంది అవటం లేదు..
ప్రూఫ్ లు బోలెడు ఇవ్వగలం కానీ ఆ తరవాత ఆ కోడళ్ల పరిస్థితి..!!!
మరీ ఘోరంగా వుంటుంది..
( ప్రతీ అమ్మాయి గయ్యాళి అయిపోలేదు.. అలాగే ప్రతీ అబ్బాయి పెళ్ళాం కొంగు పట్టుకోబోడు)
ఈ విషయంలో గరికపాటి గారి స్పీచ్ balance గా వుంది.🙏
------------------------
విషయంలోకి వెళ్తే..
498ఆక్ట్.. రియల్లీ మిస్ యూజ్ అయ్యింది.. కానీ రియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వారూ మౌనంగా ఉండిపోతున్నారు.. ఎందుకంటే..
(బయటకీ వెళ్ళటమే మార్గం కాబట్టీ)😷
కానీ.. మన ఇండియా లో,
పవర్ ఇస్తే.. మిస్ యూజ్ చేసేవారు ఎంత ఎక్కువో...
ఆల్రెడీ పవర్ పొజిషన్ లో ఉన్నవారే.. ఇక తమ పవర్ నీ తమకీ కావలసిన విధంగా వాడుకోవటం ఇంకెంత అధికంగా ఉంటుందో..!🙏
> కానీ 498act తీసుకురావటం అంత ఈజీ గా జరగలేదు..🙏
Example:- చదువురానీ కొడుకు తల్లీ కీ రెస్పెక్ట్ ఇచ్చిన మనమే.. గానీ డిగ్రీ పాస్ అయినా కూతురు తల్లిని తక్కువ చేసీ మాట్లాడుతున్నాము.. మన సమాజంలో సహజంగా ఇదీ అందరం గమనించే విషయమే.. (అంటే.. పవర్ పొజిషన్ ఏనాటికీ అబ్బాయి మదర్ దే🙏)
-----------------------------------
కూతుర్ని కనటానికే భయపడే పరిస్థితుల్లోకి 30ఏళ్ల క్రితమే వెళ్లిపోయిన సమాజం మనది..
సూపర్ రిచ్ ఫ్యామిలీలో అమ్మాయిలకి ఉండే బలుపు చేష్టలను.. మిడిల్ క్లాస్ అమ్మాయిలకీ అంటగడుతున్నారు..
టీవి సీరియల్ కోసం రాసుకున్న డైలాగ్స్ నీ.. రియల్ డైలాగ్స్ అనుకుంటూ.. అమ్మాయిలనీ బ్లేమ్ చెస్తున్నారు 🙏
Idiots.abbayi parents.anni kavali vallaki.money,money chastaru moneyto.andaru kadu
Caption chuse chepeiyochu andulo top mother ma mummy eh untadi 🤭
Lalitha garu 🙏🙏🙏😭😭😭 suitcase lu theesukellona aththa maa kodalu thalli airport to valla ooriki midnight memu Hyd lo untaamu maa illu dhati vaalla intiki theesukellindhi maa baabu vaallavi * maa story ye cheppinattundhi 😭😭😭😭😭
ఏమో.. వాళ్ళ పేరెంట్స్ కోసం ఏవైనా తెచ్చిందేమో.. మీకు తెలియకుండా ఇవ్వాల్సిన పరిస్థితిను అమ్మాయికి మీరే కల్పించి వుంటారు..
మీ కూతురు కూడా.. అదే బాపతు కాదా..!
Now day's అందరి పేరెంట్స్ కీ..
అల్లుడు బంగారం..
కొడుకు ఇత్తడి.. 😷
Amyeyela thali thandrula amayi la jitham mida adara padaru
Idi nijame
Such a regressive mind set… men can demand anything and women have to adjust?
Good video madam
Nijame chala tension ga unde marriage ante
Parents ame ayutaroo ane els untamooo teledu chustaro ledooo valla ane tension
Amayilu eppudai na Eni generations ayanae ammayalae... no matter how successful we are.. we should be in limited boundaries because manalni allari palu chestharu....
chaitanya....stay away from extra sweet talkers...pelliki mundu enta sweetga untaro,pelli ayyaka parentsto anta worstga behave chestaru
@@anushag306 ammayile kadu abbayilu limited boudarieslo unte manchidi...society will be better if both are changed...mahila sweccha ante pubs ki velladam anna thoughtlo unnaru chalamandi...mahila sweccha ante education kosam abroad vellagalagadam....miru cheppindi right...men should also stay in boundaries...office ayipoyaka 10 varaku empani roads mida vedhavalaki...family systemlo change ravali...both men n women should be in boundaries..taggina aadade kadu magaadu vedhave nomatter if he is a sports person or celebrity..ala accept chesaka aadavalla mida noru lepandi...then we also accept that criticism
Aunty meeru cheppina prati mata aksharala nijam... what's app msg lo chedivina vishayalu akshara satyam...Naku 2 son's unnaru...inko 3 to 4 years lo marriage cheyali, idanta choostunte chala bhayam vestondi...
Ma ammayiki equalga chadivina. Dowry adigaru.reject chesindi
Miru premaga chuste tanu alage untundi.vedhiste oorukodu
Mirumanchivishayale chebutunnaru 🙏🙏
Nice vlog 👌
Hi Amma hyd lo Chitra papa vishayam meda nyayam jaragalani oka video cheyandi amma
Why some rich / high society people want to send there daughters outside India in marriage, a mother got her single daughter / 2 bros, married to groom in London, but that fellow tortured her for 1/3 of landed property around hydbad, bride in B Tech, but could not trap groom by romance, divorced, remarried to another divorcee with 2 kids happy in india, other father misguided groom / parents that bride is going for civils and may get selected for civil services like IAS,IPS etc...got married under temptation, but discontinued civil exams, had a kid, enjoying with small family, not even willing for 2nd kid, because bride is from poor agri family????
50+50.Parson Vunnaru Education Parson Gent's Lady's
మేడం నమస్తే ఇప్పటి పిల్లలు ఇలాగే ఉన్నారు. ఇందులో మీరు చే పేదే ముంది
I think aunty the girl you first saw accepted your instead of saying you selected her . Tomorrow your daughter also should accept someone not get selected by someone .
Ammayilu takkuva abbayilu ekkuva anedi correct kaadamma.paataroojulloo aadapillalaku twaraga pelli cheseyvaaru.ipudu 30 daatina em kangaru leka aadapillalu takkuva anukuntunnaru.alaa emi ledamma neenu chusinanthaloo iddaru samaanamga vunnaru.inkoo naalugeellu aagandi aadapillalu magavaallakosam vetukkovaali.