50 రూపీస్ అంటే చాలా తక్కువగా వచ్చినట్టే సిస్టర్ మేము ఊర్లో ఉన్నప్పుడు ఇలా చేపలు తెస్తే తీసుకునే దాన్ని తక్కువకే ఇచ్చేవారు చేయటం మాత్రం చాలా కష్టం నేను కూడా అలా రాయి మీద వేసే కడిగి దాన్ని ఇది చూస్తుంటే నేను చేసే రోజులన్నీ గుర్తుకొచ్చాయి❤
అవునా సిస్టర్ 🥰 50 రుపీస్ ఇచ్చారు ఇంకా వర్షాకాలంలో ఇంకా చవాగ్గా వస్తూ ఉంటాయి 🥰 అలాగే నాకు క్లీన్ చేయడం రాదు సిస్టర్ మా హస్బెండ్ చేస్తారు ఇప్పుడు మా చిన్న పిల్ల నేను చేస్తానని చేసి నేర్చుకుంది పెద్ద ఫిష్ అయితే చేస్తాను చిన్నవి చేయటం రాదు