సాయిబాబా పై వస్తున్న అసత్య ప్రచారాలపై శిరిడి సాయిబాబా సంస్థాన్ సి.ఇ.ఒ గోరక్ష గాడిల్కర్ స్పందన
HTML-код
- Опубликовано: 10 дек 2024
- Shiridi sai baba Samsthan ceo "Shri. Goraksha Gadilkar (I.A.S)" has responded on rumours on lord sri sai baba // Shiridi sai baba // shiridi sai baba samsthan Trust // shiridi sai baba// SAI Baba songs // Shirdi Saibaba //Sai Gurukulam Anilkumar // Saitv Live / Shirdi Live //Saikatha // Sai Katha Keerthana // Sai Bhajan // Saibaba Teachings సాయిబాబా పై వస్తున్న అసత్య ప్రచారాలపై శిరిడి సాయిబాబా సంస్థాన్ సి.ఇ.ఒ గోరక్ష గాడిల్కర్ స్పందన // తెలంగాణా రాష్ట్ర సాయి మందిరాల సమ్మెళనమ్
నా సాయి తండ్రి మీకు ఎంత సహనం నాయన.. నిన్ను ఆనాడు. నిందించారు ఈ నాడు. నిందిస్తున్నారు.. అయన మీరు వాళ్లలో కూడా మంచే చూడమంటారు 😢సాయి. కానీ అందరూ నిందలు వేస్తే తట్టుకోలేకపోతున్నాము. సాయి.
ప్రతీ దేవాలయంలోనూ బాబా ను తోడుగా ఉంచుకుంటే బంగ్లాదేశ్ మాత్రమే కాదు దేశ విదేశాలలో కూడా బాబా వారికి రక్షగా ఉంటారు,కంచి పరమాచార్యుల వారికి శిరిడీ పుట్టపర్తి సాయీశ్వరులు కంచిలో దర్శనమిచ్చారని పుట్టపర్తి లో భక్తులైన సుభ్రహ్మణ్యన్ గారు వీడియో చేశారు (ఇంగ్లిష్ లో),సాయీశ్వరులను దూషించడమంటే ఆ కృష్ణ పరమాత్మను శ్రీ రామ చంద్రలోరినీ గాయత్రీ మాతనూ జగన్మాత ను వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ము ను దూషించిన దోషం వస్తుంది శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా 🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅🥰🥰🥰🥰🥰
ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దమనకాండను దయచేసి సాయి భక్తులందరూ ఈ వేదికగా ఖండించ గలరు
నిజమైన సాయి భక్తులు బాబాను పరమాత్ముని గా సేవిస్తారు అసత్య ప్రచారాన్ని ఖండిస్తారు బాబాను తెలుసుకొని వారు సందిగ్ధంలో ఉంటారు ప్రసాద్ గారు మీరు చాలా చాలా చక్కగా వివరించి చెప్పారు మీకు నా శతకోటి ధన్యవాదాలు
🌹👏👏👏👏👏🙏👏👏👏👏👏🌹 మీ అందరికి పాదాభివందనాలు.
ఓం శిరి డి సాయి పరమగురు పాదాలకు నమో నమో నమః
ఓం శ్రీ సాయిరాం దుష్ట శక్తులను తరిమికొట్టాలి
ఇలాంటి సమావేశాలు జరగాలి అప్పుడే నిజానిజాలు సాయి భక్తులకు తెలుస్తాయి మనస్సులో స్థిరమైన నమ్మకం కుదురుతుంది నిజంగా యి భూమిపైన చాలా మంది గురువులు వారి సమయాన్ని బట్టి వచ్చారు వాలళ్లారు కాని ఏ గురువుకు కోటాను కోట్ల ఆలయాలు ఎక్కడలేవు వారికి వశిషస్య పరంపర వున్నా మరి గురుశీస్సుయా పరంపరా లేని పారత్పర గురువు సమర్ధ సద్గురుడు శ్రీ సాయి అయినా సచ్చరితలో బాబానే చెప్పాడు కదా సర్వన్ని త్యజించి భగవంతునితో మమేకమైన వారికి కులం మతం ఉండదు అని. (ఎప్పటికి కప్పుడు సాయి గురించి సాయి భక్తులకు కుండా బద్దలు కొట్టినట్టు తెలియ జేస్తున్నాను sai tv కి ధన్యవాదాలు విజయాయోస్తు 🚩🚩🙏🙏🙏🚩🚩
చాలా బాగా చెప్పారు, సాయీ భక్తులందరూ కూడా కొంత సమయాన్ని సోషల్ మీడియా లో మన సద్గురువు పై వస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు వినియోగించాలి. ✊👍🙏
ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ గురుభ్యో నమః🙏
ఓం తత్సత్ ఓం 🕉 🙏
Anil Kumar garu ea programme nu sai tv dwara andariki andinchinanduku krutagyathalu.
🙏 Jai Sai Rama🙏
బాబా కోసం చెప్పడానికి , పొగడడానికి ,మనము ఎంతటి వారం సముద్రంలో నీరు,ఆకాశంలో చుక్కలు,లని లెక్క పెట్టాలని అను కోవటం ఎంత మూర్ఖత్వం అలానే బాబా వారి గొప్ప చెప్పుకోవడం కూడ. వారి తో ఉన్న అనుబంధాన్ని ఆరాధన కి ,కొలతలు లెక్కలు ఉండదు. బాబా వారి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇది బాబా వారు మనకి పెడుతున్న పరీక్షలు.ఎంత వరకు మనం నిలకడమీద ఉంటామని పరీక్ష పెడుతున్నారు.🙏🙏🙏
Om sai ram jai
Baba ma ammananna thammulani nannu challaga chudu thandri please 🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️. Nannu na family ni. Dhagaraku chey nanna ammanu adpiyaku ple sai ram
OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM
ఓం సాయిరాం 🙏🏻
Jai Gurudatta Jai Sairam ❤
Chala chakkaga cheppinaru sir Jai shree sai baba ki jai
I extend my full support whole heartedly
Om sai Sri sai jaijai Sai
చాలా బాగా చెప్పారు శ్రీ సాయినాథమహాప్రభూ
Omsairam 🕉 🙏 🕉 Omsairam
Om sariram
Om Sairam
I strongly support you. B. A. Rao
Om Sai eshwaraya namaha 🙏🏾🧎🧎🏾
I love shirdi sai baba ❤❤❤🌹🌹🌹❤️❤️❤️🙏🙏🙏😊
Omsairam 🌹🌹🌹Omsairam
🙏🌹ఓం శ్రీ సాయి రామ్ 🙏🌹
Om sai ram
🕉️ Sai Ram Sarvam Sai 👣🙏 Manaminka Poradali sir🙏
Om Sairam 🙏🙏
Jai sai ram jaisri ram,😊
Jaisriram namaste
ఓంసాయిరాం
🙏🙏🙏🙏
Om sai sri sai jaya jaya sai
Andhra temples kuda add chesukondi sir
Omsairam 🙏🙏🙏
Omsairam
Om sai ram 💐💐💐💐💐
ఓం సాయి రామ్
Om Sai Ram 🙏
Om Sai.🙏🙏🙏🙏
🕉️ Sai Sai Nadhuni yenni Adbutalu Chesaru telusa zyee Sadhulu Chestarabthelusukondi pl chala gattiga cheyandi memu kooda vastamu yelaravali pl🙏
Om sai ram....
om Sai Ram 🙏🙏
Om sairam
Sai my life
Om Sai Ram ❤❤
ಓಂ ಶ್ರೀ ಸಾಯಿ ನಾಥಯ ನಮಃ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Andaru ravatam happy ga vundi
Om Sai ram 🎉🎉🎉🎉🎉🎉🎉
Sai ❤❤
i guess there is no smoke without fire. sansthan is equally corrupt
🙏
Om sri sai nadhayanamaha akhilandakoti brahmandanayaka jai 1:12:09
Akhilaandakoti బ్రహ్మాండనాయకా rajadhiraja yogiraja parabrahma sri sachhidananda sadguru sainadh maharaj ki jayaho
Jai sri ram
Kaliyuga purnavatharam Shiridi saibaba
Like cheyandi andarki reach ithadhi 🙏
Yes like,share important 🎉
Om sri sai ram🙏🙏🙏🙏🙏
Mera sai Mera vishwas
ముస్లిమ్ హైందవం అంటూ క్రిష్టియన్ అనీ వేరు చేసి కొట్లాటలు పెట్టాలనీ ఒకరి నొకరు నరుక్కు చావాలని కుట్రలు చేస్తునారు భారతీయులారా ఈ మోసంలో పడకండి,అరబ్ దేశాలనుంచి వచ్చి అరబులు షేక్ లూ పుట్టపర్తి లో వేద పఠనం చేశారు,మనం ముందుగా మానవులం,ఒక మనిషిగా ప్రవర్తించాలి, సృష్టి అంతటా ఒకే ఆత్మ ఒకే పరమాత్మ ఉన్నారు వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ము ఐనా ఖురాన్ చెప్పిన అల్లాః మాలిక్ ఐనా,జీసెస్ చెప్పిన దైవమైనా నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ మే స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు చెప్పలేదా సమంతా మూర్తి శ్రీ రామానుజాచార్యలవారు చెప్పలేదా,భారతీయులందరూ సమతా భావనతో ఉండండి అప్పుడే మనం ప్రశాంతంగా జీవించగలము, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍌🍌🌽🥥🥥🥥🍚🍒🍒🍈🍑🍎🍇🧆🎂☕🍯🍯🥝🍵🍵🍵🍵🍵💰💰💰💰💰💰💰💰💰🙌🙌🙌🙌🙌🥰🥰
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meemu antha sai bi dalam
Ani chepina vinam
Om sai ram thandri 🙏🙏🙏🙏🙏
Sir okasari documantray pedatara sir & judgement pedatara sir okasari social media saibaba gurunchi assalu matter em undo lawyer sir evideo chustunnanta sepu oka sir claps kottakdi meku dammatham ayyite nenu video chustu claps kottanu elanti sabhalu inka jaragali
🌸🌸🙏🙏🙏🙏🙏🪷🪷🙏🌸🪷🙏🙏🙏🙏🪷🪷
Few members nannu adigaru saibaba allah malik ani annaru mari muslim kada ani nenu annanu mari Vishnu sahashranamam chadavamani chepparu kada saibaba mari Dani gurunchi enduku matladaru meru cheppandi Naku few members chepparu sai ni oppose chestunna vallu enti ante saibaba temples lo love jihad jarugutundi ani nenu annanu Naku proof chupinchandi enduku ante chala Mandi rojuki shiridi ki veltaru infact nenu & ma family saibaba devotees nenu durgamma ni pujistanu , Venkateshwara swamy ni pujistanu nenu eppudu allah ki pujinchaledu ayyina maku saibaba blessings unnayi saibaba unna time lo hindus eh ekkuva seva chesukunnaru mari vallu enduku maraledu saibaba matamarpidi ni oppose chesaru me religion lo undi pooja chesukondi ani chepparu so ala cheppanu avarayyite troll chestunnaro vallu saisacharitra lo unna Vishnu sahashranamam gurunchi matladali okavela Sai muslim ayyite enduku chadavamani cheptaru ani adiganu answers levu valla daggara goppa goppa yogulu sai gurunchi goppaga chepparu meru avaru half knowledge tho matladaku ani cheppanu
SubkamalikAkhi
Datta chalisa lone unnadi datta sai avataram ani and guru brahma guru vishnu guru devo maheshwara ani annaru so saibaba ni pujinchuavachu kada guruvu garu manaki chinnapati nunchi cjeptune unnaru
Omsai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Omsai Srisai jayajayasai
Omsairam 🙏
Om sai ram🙏🙏🙏
Om sairam
Omsairam 🕉 🙏 🕉 Omsairam
Omsairam
Om Sai Ram 🙏🙏🙏🙏🙏
Om Sai Sri SaiJai Jai sai
Omsairam
Om sairam
Om sai ram
Om Sri Sai Ram
Om Sri Sai Ram 🙏🙏🙏🙏🙏
Om Sai Ram
Om sai ram🙏🙏🙏
Om sai ram 🌼🌸🌹🙏🙏🙏
Om sai ram 🙏
Om Sai ram
Om sai ram
Om sri sai ram🙏🙏🙏
Om Sai Ram
Om sai ram
Om sri sai ram🙏 💗🙏