మా స్కూల్లో join అవ్వండి // UNBEATABLECULTUREVIDEO/UNBEATABLECULTURE COMEDY/FUNNY/INFORMATION//

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 864

  • @divakarbangaru6510
    @divakarbangaru6510 Год назад +560

    గీరి బ్రో నీ స్మైల్ అండ్ లాస్ట్ పంచ్ సూపర్ మొత్తానికి నవ్విస్తూ మంచి msg కూడా ఇచ్చారు హేట్సోఫ్ 🙏❤️

    • @Bharatheeyudu88
      @Bharatheeyudu88 Год назад +6

      ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరి పిల్లలు, పెద్దలు
      ప్రభుత్వ విద్య వైద్యం నే ఉపయోగించాలి అనే నియమం పెడితే చాలు, అన్నీ బాగుపడతాయి.

  • @RGTFASHIONFF-1
    @RGTFASHIONFF-1 Год назад +451

    సరైన నాయకుడు వచ్చినప్పుడే మంచి విద్య లభిస్తుంది ❤

    • @banothsurender3148
      @banothsurender3148 Год назад +27

      సరైన పౌరులు ఉంటే వారిలోనుండే సరైన నాయకుడు వస్తాడు. పైనుంచి దిగి రాడు. అంతేకదా! ఫ్రెండ్. దేశం అమ్ముడు పోయిన సరే, నా బిర్యానీ మందు డబ్బులు అందా యా లేదా అని లెక్క చూసుకునే ప్రజలు ఉన్న దేశం మనది.

    • @RGTFASHIONFF-1
      @RGTFASHIONFF-1 Год назад +25

      డబ్బు ని చూసి ఓటు వేసే వాళ్ళు ఉన్నంత వరకు మన దేశం ఇలానే ఉంటది బ్రో
      జై హింద్

    • @madhureddy4079
      @madhureddy4079 Год назад +9

      @@RGTFASHIONFF-1 brother first political leader should be honest than every thing will be correct

    • @CBNForever9
      @CBNForever9 Год назад +6

      ​@@madhureddy4079first honesty ga people's vundali money esthe evarina vote vestharu

    • @RGTFASHIONFF-1
      @RGTFASHIONFF-1 Год назад +1

      ఎక్కడ బ్రో రాష్ట్రాన్ని నడిపే వల్లే ఒక్కరికీ ఒకరు తిట్టు కుంటు కొట్టు కుంటు ఉన్నారు మన వాళ్ళు సరిగ్గా ఎలా ఉంటారు

  • @ramubura8374
    @ramubura8374 Год назад +129

    ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ ఇస్తున్నారు అన్నా మీరు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ను ప్రార్థిస్తా బ్రో.

  • @king18ak46
    @king18ak46 Год назад +325

    😂😂 కామిడీ గానే అన్ని నిజాలు చెప్పారు

  • @LakshmiDevi-bo8qp
    @LakshmiDevi-bo8qp Год назад +5

    List lo Giri gari smiling super 👌💞❤️❤️❤️❤️

  • @sheelamsrinivas3361
    @sheelamsrinivas3361 Год назад +96

    మంచి ఆరోగ్యం, మంచి విద్య, మంచి చదువు పెద్దవాడికి కూడా దొరికిన రోజు మనం, మన దేశం బాగుంటుంది. Video చాలా simple గా అందరికీ అర్దం అయ్యే విధంగా చెప్పారు bro.!

  • @GouseShaik-i8d
    @GouseShaik-i8d Год назад +56

    చనిపోవడం అంటే శాశ్వతం గా వెళ్లి పోవడమేగా అలాంటప్పుడు మరల ఏరోజు తిరిగి రాని వాళ్ళ తో మనతో కాలక్షేపం వారి చివరి క్షణం ఆనందం అవ్వాలి గాని బాధ పెట్టేది ఎందుకు అవ్వాలి అందరితో కలిసి సంతోషం గా బతకాలి బతుకుదాం అన్నదే ఈ మన unbeatable culture channel యోక్క ముఖ్య ఉద్దెశం

  • @hanumanthuchenchu7738
    @hanumanthuchenchu7738 Год назад +466

    మన కర్రీ బిడ్డ కి ఒక లైక్ వేసుకోండి 😜😜😜😜😄😄😄😄👌👌👌

    • @Naveen006-7
      @Naveen006-7 Год назад +7

      Papam 😢😢 feelll auvthadu bro😂😂😂

    • @lakshmilanka6437
      @lakshmilanka6437 Год назад

      Okkati kaadu oka koti likes neelam biddaki

  • @JodhaK-u4u
    @JodhaK-u4u Год назад +2

    Very good message.......super ga chepparu Andi ..... private school and government school gurunchi

  • @palthyaleelavathi3256
    @palthyaleelavathi3256 Год назад +1

    చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మీ వీడియో లు బాగుంటాయి

  • @kothurisureshnani602
    @kothurisureshnani602 Год назад +1

    fast of comidy😂😂 suparr last msg very very suparr💐💐🙏🙏🙏

  • @deepak-31p
    @deepak-31p Год назад +104

    😅 యూట్యూబ్ లో నవ్వడానికి బెస్ట్ ఛానల్ 👍👍

  • @NayanSree-vp6kg
    @NayanSree-vp6kg Год назад +18

    ఈ కార్పొరేట్ వ్యవస్థలో మధ్యతరగతి ప్రజల జీవితాలు ఎంతో చిన్నాభన్నమై
    పోతున్నాయి మంచి మెసేజ్ ఇచ్చారు
    బ్రదర్స్

  • @divyareddydivyareddy1656
    @divyareddydivyareddy1656 Год назад +2

    Correct ga cheparu

  • @hemalathahoney1337
    @hemalathahoney1337 Год назад +186

    గవర్నమెంట్ స్కూల్ మేలే kani కొన్ని కొన్ని స్కూల్ లలో పట్టించుకోరు అలాంటి స్కూల్ళ వల్లనే బాగా చెప్పే స్కూల్ లకి చెడ్డ పేరు anna anthe

    • @varshini_angel
      @varshini_angel Год назад +1

      Correct gaa chepparu sis maa papa ni 1st government school lo join cheyincha vachina chaduvu kastha poiyindi asalu pattinchukoru eppudu chadive pillalani patinchukuntaru chadhavani vallanu pattinchukoru paiga egathali chestharu aa vedhavaki chaduvu raadhu ani andhuke school marpinchesa eppudu baga chaduvuthumdi paiga government schools holidays.ekkuva

    • @AnithaGudugula
      @AnithaGudugula Год назад +2

      Yes naku govt school ante pranam but ma atharinti dagara Baga cheparu amma valla inti dagara super cheptharu

    • @praneeth2423
      @praneeth2423 Год назад +2

      ​@@varshini_angelslow learners ను ఎప్పుడైనా govt school లో వేయాలి.ఒత్తిడి తక్కువ,చెప్పిన గంటైన ప్రభుత్వ స్కూల్లో చెప్పింది అర్థమవుతుంది. ప్రైవేట్ బట్టి విధానం స్లో learners పై తీవ్ర ప్రభావం చూపుతుంది

    • @chswathi8581
      @chswathi8581 Год назад

      Govt job aithe kavali kani school vaddu miku

    • @nagarajp4379
      @nagarajp4379 8 месяцев назад

      ​@@praneeth2423--😮😮

  • @abhiblessy6357
    @abhiblessy6357 Год назад +1

    Super.. Last lo aa navvu chusi nenu chala sepu navvina.. Super videos

  • @sankarsankar-xc4si
    @sankarsankar-xc4si Год назад +1

    Comedy ga message kuda isthunnaru super.

  • @teluginttiabbaiipradeep2507
    @teluginttiabbaiipradeep2507 Год назад +1

    Ur all videos suuuuuuuuuper b 👍 good words keep it up 🙏🙏👌👌👌👍🤝🤝💯💯💯💯

  • @vinjamuridhanalaxmidhana6656
    @vinjamuridhanalaxmidhana6656 Год назад +2

    Chala baga chepau bro edhi nijam enka me vedos kosam waiting mama pilalu kuda chala eshtaga chustaru

  • @venkatpsm3872
    @venkatpsm3872 Год назад +2

    మీ ముగ్గురు కాంబినేషన్ చాలా బాగుంటుంది అందరు బాగా చేస్తున్నారు... చివరిలో మంచి సందేశం ఇస్తున్నారు.... మంచి మంచి వీడియాస్ చేయండి.. బ్రదర్స్..గుడ్
    లక్..

  • @sankaruppada9900
    @sankaruppada9900 Год назад +1

    Govtment school. Andi video lo super ❤❤❤❤

  • @bhaskararaopandranki7762
    @bhaskararaopandranki7762 Год назад +1

    Super bro message estu comedy chestunaru

  • @mrknightgamer8879
    @mrknightgamer8879 Год назад +1

    Govt school is best we have to support and develop it

  • @tulasi8005
    @tulasi8005 Год назад +2

    You are big comedy king

  • @rampalaranga2248
    @rampalaranga2248 Год назад +84

    మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో లొనే చదివిస్తున్నాము ఈ గవర్నమెంట్లో నచ్చింది ఎడ్యుకేషన్ అన్నా

  • @Anamika3540
    @Anamika3540 Год назад +1

    Government school s best super me message

  • @sharathkumar-nv1wb
    @sharathkumar-nv1wb Год назад +1

    Super bro... Me alochanalaku

  • @DonSuseela
    @DonSuseela Год назад +1

    Hi friend's meru chala baga chepparu. Government Schools Eppudu chala maraae. Mana Ap lo enka chala bagunnae meru elanti videos,msg evvalani venkanna swamini karukuntunna .enka meku chala mandi fans ma Uru nuchi madi vizag karribidda super ❤❤❤❤❤❤ giri super punch ❤❤❤❤❤❤

  • @guntlajayasri1555
    @guntlajayasri1555 Год назад +42

    అన్నయ్య మీ వీడియోస్ చాలా చాల బాగుంటాయి మీ వీడియో చూస్తే అన్ని బాధలు మర్చిపోయి నవ్వుకొని ఉంటాం tq అన్నయ్య god bless you😂😊

  • @raviraj582
    @raviraj582 Год назад +1

    Chala manchi concept

  • @DadaBasha143
    @DadaBasha143 Год назад +14

    మీ వీడియోలు చాలా బాగుంటాయి బ్రో

  • @GopalaKrishnaP97
    @GopalaKrishnaP97 Год назад +38

    UN Beatable Comedy Message ❤❤❤❤without Voulgar words ❤❤❤❤ippati janalaku (samajaniki) meru kavali❤❤❤❤

  • @sowjanyamuralidhar2687
    @sowjanyamuralidhar2687 Год назад +1

    Giri bro ultimate smile..aa smile choosthe automatic ga navvocchesindhi😂😂

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 Год назад +3

    మంచి గురువు ఉంది కష్టపడి చదివితే ఎక్కడైనా ఒకటే విద్య gov school 👍👍🇮🇳🇮🇳

  • @VSCREATIVEIDEAS
    @VSCREATIVEIDEAS Год назад +2

    Chala correct ga chepparu

  • @sureshjlanka6327
    @sureshjlanka6327 Год назад +8

    బ్రదర్ మీ వీడియో చూసిన వెంటనే మీ కామెడీ కనిపిస్తుంది కాని ఆ కామెడీ వెనుక మంచి మెసెజ్ ఇస్తున్నారు... 👌👌👌 జై హింద్ జై జనసేన.....

  • @Aruna-u4l
    @Aruna-u4l Год назад +1

    Mammalni navbistunna meeru eppudu happy ga undali anna

  • @SanthoshCheera
    @SanthoshCheera Год назад +3

    సూపర్ బ్రో మీరు చెప్పే అంతా చాలా బాగుంది మెసేజ్ ఉంది ఎంత చాలా మంచిగా ఉంది

  • @ooharaninagineni5715
    @ooharaninagineni5715 Год назад +27

    అందరికీ మెరుగైన విద్య వైద్యం ఉచితంగా అందించాలి. అదే నిజమైన దేశ అభివృద్ధి. జైహింద్

  • @laddusai2077
    @laddusai2077 Год назад +1

    Sachipotham ra babu navvi navvi 😂😂😂😂😂

  • @pranshychinnu3464
    @pranshychinnu3464 Год назад +3

    Jagannana unantha kalam manaku govt school lo manchi vidya labisthundhi

  • @mohank208
    @mohank208 Год назад +1

    Giri Super smile .

  • @anjibadboy6559
    @anjibadboy6559 Год назад +2

    Superga cheppnav Anna

  • @NegalaHusseni-l8v
    @NegalaHusseni-l8v Год назад +2

    Super message bro

  • @Nagaraju_Tony_Army
    @Nagaraju_Tony_Army Год назад +4

    Mee Videos Lo Entertainment Untadi Manchi Message Kuda Untadhi Super ❤️

  • @medurimamatha
    @medurimamatha Год назад +4

    Lastuloo Superga chapav Anna 👏👏👏👏

  • @sravantalari3935
    @sravantalari3935 Год назад +19

    Govt schools best school for childrens bright future ❤❤

  • @konidalamalakondaya8662
    @konidalamalakondaya8662 Год назад +1

    Giri Anna nee smile kosame malli malli chustunna .........meru mamalni navvistu kuda ee samajaniki chala manchi message estunaru hatsupp bro super 👌

  • @Kavyakavi-d6p
    @Kavyakavi-d6p Год назад +3

    Government school best director sir nenu government school student nenu Anni dhantlo pass ipudu degree chesthuna ma thamudu privet school vadu Baga chadhavali Ani korukuntunanu I love you director sir ❤

  • @dream_boy_sharun
    @dream_boy_sharun Год назад +1

    Twinkle twinkle little star unbeatable culture super star

  • @Kaasritha
    @Kaasritha Год назад +2

    చరణ్ యాక్టింగ్ సూపర్ మీ యాక్టింగ్ చూస్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీకు మూవీస్ లో కూడా అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను

  • @mittutalkingparrot
    @mittutalkingparrot Год назад +2

    Nice vedio

  • @bhavanipasam2127
    @bhavanipasam2127 Год назад +1

    Miru chala baga message istaranna❤❤❤

  • @Sugurilakshmi123
    @Sugurilakshmi123 Год назад +2

    Anna Miru baga chestaru exllent anna

  • @AnuAnu-ig3ev
    @AnuAnu-ig3ev Год назад +2

    Charan mi comedy ante chala eshtam

  • @md49756
    @md49756 Год назад +3

    Super bro comedy ki comedy ..mariru manche information...meku ..me ddedy kishankii...naa salam🙏🙏 super bro 🥰🎉🎉

  • @IamLucky-ee6sq
    @IamLucky-ee6sq Год назад +1

    Miru super anna comedy chasthu samajaneke manchi message estha naru

  • @eeshashaik3689
    @eeshashaik3689 Год назад +2

    Bro claimax dailauge excellent

  • @mallasaritha9009
    @mallasaritha9009 Год назад +2

    Hmmaya video vachesindhi😊

  • @Anjimama826
    @Anjimama826 Год назад +3

    మెసేజ్ సూపర్ గా ఉంది భయ్యా

  • @Ramadevi-b5k
    @Ramadevi-b5k Год назад +8

    నిజం అన్న మంచి వీడియో తిసారు 🙏👌👊❤

  • @deviallinone-s9y
    @deviallinone-s9y Год назад +12

    ఇది నిజంబాగా చేప్పారు 💯💯💯

  • @varunsaireddy
    @varunsaireddy Год назад +1

    నేను ఫస్ట్ వరుణ్ సాయి రెడ్డిని గవర్నమెంట్ స్కూల్ లోనే వదిలాను కానీ అక్కడ టీచర్స్ ఏ మాత్రం చదువు చెప్పట్లేదు టీచర్స్ వల్ల సొంత పనుల కోసం టైం ఎక్కువగా కేటాయిస్తున్నారు ఫోన్ ద్వారాా

  • @maheshpandu6838
    @maheshpandu6838 Год назад +2

    Giri brother baga chesadu...
    And merukuda😂😂😂

  • @rammyramesh331
    @rammyramesh331 Год назад +1

    Last smile😅 punch 😂😂😂

  • @SathrasalaVinodKumar
    @SathrasalaVinodKumar Год назад +2

    గిరి అన్న smile సూపర్......

  • @Vyag_blackcobra225
    @Vyag_blackcobra225 Год назад +3

    Esari AP lo govt school students ki manchi ranks vachai ani vinna... And schools and education system is developing rapidly ani telisindi... Good for the people who cannot afford education in pvt sector

  • @ardhamalapraveen695
    @ardhamalapraveen695 Год назад +1

    Super ga chepparu anna chala Baga నచ్చింది

  • @bokinalamaniratnam2904
    @bokinalamaniratnam2904 Год назад +15

    Super brothers 🙏🙏❣️❣️❤️💕

  • @dattidurga3897
    @dattidurga3897 Год назад +2

    Very good message in society 🙏

  • @vikaskumar-edukate
    @vikaskumar-edukate Год назад +1

    Last lo villian madiri navvundadu anna 😂😂

  • @PSRaj-AtoZ-vlogs
    @PSRaj-AtoZ-vlogs Год назад +1

    Hai brothers....iam somaraju pangi.iam from araku at vizag ......❤❤❤❤❤❤nenu eeroju Mee Chanel ni subscribe chesthunnanu.....❤❤❤❤meeru Inka manchi manchi vedios cheyalani korukontunnanu.....❤❤❤❤good information వీడియో brothers idhi......

  • @Kamalamemoriesvlogs
    @Kamalamemoriesvlogs 11 месяцев назад +1

    అయ్యయ్యో నా తమ్ముడు కష్టం ఎవరికి రాకూడదు😂😂😂😢😢😢😢

  • @kameshbonu8933
    @kameshbonu8933 Год назад +1

    Good message ....... maa pillalu government school lo chaduvuthunnaru..... Thank you guys

  • @Naveen4u999
    @Naveen4u999 Год назад +1

    Last lo dailogue super
    Valla pillale ma dhaggara chaduvu thunnaru...

  • @sowjanyajada9504
    @sowjanyajada9504 Год назад +2

    లాస్ట్ పంచ్ సూపర్ (ఆ పంచ్ లో వున్న కిక్కెవేరప్పా )👀👀 హహహ

  • @bulletboundary583
    @bulletboundary583 Год назад +2

    బ్రదర్ రోజురోజుకు మీ మీద అభిమానం పెరిగిపోతోంది సూపర్ కామెడీ సూపర్ మెసేజ్ థాంక్యూ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు❤❤❤

  • @karthiknuli316
    @karthiknuli316 Год назад

    100 % correct GA cheparu bro

  • @yedlavenkey76
    @yedlavenkey76 10 месяцев назад +1

    Government school students baga study chestaru eppudu unna parsthilune batti manum money
    Pittalemu 😢😢
    Chala thanks sir message chala baundi

  • @venkateshmedaramettla7410
    @venkateshmedaramettla7410 Год назад +1

    Final tuch super.

  • @manikantat6957
    @manikantat6957 Год назад +1

    Over confidence gurunchi, explain amazing sir 🌹🌹💖🌹👏👏🌹👏👏👏👏👏👏 education gurunchi ....... school situation cheparu sir 🌹

  • @rakeshjadu3307
    @rakeshjadu3307 Год назад +2

    Good massage bro.

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture Год назад +1

    Comedy ki comedy message ki message icharu.studys gurinchi Baga chepparu.

  • @rajeshv1942
    @rajeshv1942 Год назад +2

    మంచి సందేశం ఇచ్చారు.,. 💯💯💯

  • @Raveendra.mopuri
    @Raveendra.mopuri Год назад +10

    ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి పిల్లలు ప్రభుత్వ స్కూల్ లో చదివినపుడే దేశం బాగుపడుతుంది

  • @laxmangunthia1490
    @laxmangunthia1490 Год назад +1

    Very good bro good m s g

  • @dream_boy_sharun
    @dream_boy_sharun Год назад +2

    ❤❤❤ nenu 7th Dhaka private school kani eepudu government school 2023 year lo join aaianu 8th class.
    Study : important matharme explain chestaru ❤❤
    I love the bond of this school
    Yeni godavalu Aina malli malli
    Matladalisimde .

  • @kandukuriraghuveer5032
    @kandukuriraghuveer5032 6 месяцев назад

    మీ వీడియోలలో కామెడీ తో పాటు సమాజానికి కావలసిన మంచి మంచి విషయాలను, అంశాలను, సామాజిక స్పృహ, భావాలను చైతన్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి. తమ్ముల్లారా మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను బెస్ట్ ఆఫ్ లక్ 🤝👍🌹🌺

  • @Kmegana.
    @Kmegana. Год назад +1

    Giri Mee smile Challa bagundi samajaniki Machi Sandesh echaru tq bro meeru elanti Marini skits cheyali.mani ana kaari bro.

  • @susmithakorepu2288
    @susmithakorepu2288 Год назад +4

    Last punch and smile super ❤ viluvalatho kudina vidyavyavasta vunnappude, manchi vidyanu akkadaina adinchagalam, kani e rojullo viluvala kante rank lake importantance echi private school vembadi parigeduthunnaru janalu😢

  • @gujjulamanikantareddy8666
    @gujjulamanikantareddy8666 Год назад +2

    Enta tension lo vunna mi videos chuste oka 5 minutes happy ga vundavachu bro.... Chala Baga chestaru... Nice bro

  • @ShyamKumar-jk8sg
    @ShyamKumar-jk8sg Год назад +2

    Msg chala bhaga cheparu brother ❤️👏👏👏👏

  • @bharathkumar.d
    @bharathkumar.d Год назад +1

    Giri bro last smile is superb and very natural great work guys

  • @jaganchowdary
    @jaganchowdary Год назад

    Thammullu meeru super

  • @GangaGangadhara-qo4vf
    @GangaGangadhara-qo4vf 5 месяцев назад +1

    In the way of discipline and hard work to get a good knowledge become a successful life been the future... Sir

  • @gayathril9602
    @gayathril9602 Год назад +1

    Ohh that smile 😂😂😂

  • @meghana954
    @meghana954 Год назад +2

    lost punch super 😂😂😂😂😂😂annaaaa

  • @tirupatitechntasty
    @tirupatitechntasty Год назад +3

    అన్నా అది తెలియకే చాలా కష్ట పడుతున్నాం GOVT స్కూల్లో బాగుంటుంది మరి టీచర్ కి మంచి టాలెంట్ ఉంటుంది కానీ సరిగ్గ పట్టించుకోరు వాళ్ళని ఎవరు అడగరు కదా.
    కని చాల విశాలమైన తరగతులు వుంటాయ్
    అదే pvt అయితే కొంచెం బయం వుతుంది టీచర్స్ కి కాబట్టి వాళ్ళు పట్టించుకుంటారు కానీ ఇక్కడ సమస్య ఫీజు చాలా ఖర్చు అవుతుంది
    పుస్తకాలు కి 3500 L,K,G బాబు కి
    స్కూల్ ఫీజు 23000
    మల్లి అడ్మిషన్ ఫీజు 3300
    మల్లి యూనిఫాం 😢 అయ్యో ఎంతో ఇది చాలా దారుణం అన్న నేను చదివే రోజుల్లో 300 గైడ్స్ కి అయ్యి సంవత్సరం మొత్తానికో govt school కానీ pvt లో ఇలా చాల దారుణంగా చేస్తున్నారు .... ప్రభుత్వం pvt school motthani tiseyyali vund govt😢😢😢😢

  • @ghousemoddin3184
    @ghousemoddin3184 Год назад +1

    Hi good 👍 school 🏫🎒 you good 💯😊

  • @voddamallasravanthi3252
    @voddamallasravanthi3252 Год назад

    Govt...school.. Is best future...for every...student...nd unbeatable culture...varki🙏🙏🙏🙌🙌god bles u ...miru elanti manchi measege videos...inka enno cheyalani...ha bhagavanthuni...korukutuna