హాయ్ బ్రదర్ బాగా చెప్పారు - కానీ ఒక్క చిన్న మాట నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసి నాటుకోళ్లు ఫార్మ్ పెట్టి పదిహేను లక్షలు నష్టపోయాను మీరు చెప్పారుగా పచ్చకాకి పెట్ట దాని అంత వరస్ట్ జాతీ ఇంకొకటి ఉండదు వాటికీ రోగాలు ఎక్కువగా వస్తాయి మీరు ఎంత సేపటికి కోడి వెయిట్ గురించే చెప్తున్నాను కానీ వాటికీ వచ్చే రోగాలు గురించి ఆలోచించటం లేదు నాటుకోళ్లు ఫార్మ్స్ పెట్టవద్దు అని నేను చెప్పను కానీ ఎంచు కొనే జాతిలో మంచి జాతి ఎంచు కొండి నాకు తెలిసి నాటుకోడి లేదా బేరస కోడి మంచిది ఇవి ఏ వాతావరణం లో ఐ నా బతక గలవు ప్లేస్ నాలాగా నష్ట పోకండి పచ్చకాకి జాతి తినడానికి పనికిరాదు
Brother మికు 15 లక్షలు ఎలా నష్టం వచ్చిందో చెప్పండి టైం ఉంటే,వీడియో చూసినవాళ్ళు కచ్చితంగా comments చూస్తారు వాళ్ళు తెలుసుకుంటారు,brother నాకోసం చిన్న request బేరస కోళ్లు ఎలా ఉంటాయో వక వీడియో link కూడా పేటండి....
@@PLEASESAVEFARMERS హాయ్ బ్రదర్ తప్పకుండ నేను చేసిన తప్పులు చెప్తాను ఎందుకంటే నాలాగా ఎవ్వరు నష్టపోకూడదు మాది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నేను ఇంటికాడ బేరసాకోళ్ళు పెంచాను మంచి ఆదాయం వచ్చింది సరదాగా చేసిన బిజినస్ ని మైన్ బిజినిస్ చేయాలనీ ఒక్క ఎకరా లీజుకి తీసుకుని ఫార్మ్ స్టాట్ చేశాను బేరసాకోళ్ళు వన్ ఇయర్ కి గాని చేతికి రాదుఅని వాటిని ఒక్క పక్క చాకుతూ తమిల్లాడు లోని సేలం సంతకి వెళ్లి అక్కడ మంచి జాతి పచ్చకాకి మరియు పర్ల పుంజులు పెట్టలు రెండు లక్షలకు తెచ్చాను వాటినుండి పిల్లలని తీయడం స్టాట్ చేసాను మంచి పిల్లలు వచ్చాయి వాటిని కొనడానికి జత 1000 నుండి 2000 వరకు కొనడానికి చాల మంది వచ్చారు కానీ నేను ఒక్క పెల్లకూడా అమ్మలేదు ఎందుకంటే ఆ మొత్తం పిల్లలని పెద్ద చేసి అమ్మితే లక్షలు ఆదాయం వస్తుంది అని ఆశపడ్డాను కానీ అప్పుడే స్టాట్ అయ్యింది డిసిస్ ఒక్క రోగంకాదు ఫస్ట్ సి ర్ డి డిసీస్ గంబోరా , అమ్మ తల్లి వంటి అంతుచిక్కని రోగాలతో న 1500 పిల్లలు చనిపోయాయి నా రెండు సంవత్సరాలు మరియు లక్షల డబ్బు మొత్తం పోయినది నేను తిరగని వేటరినరీ హోస్పిటల్ లేదు వేయని మందులు లెవ్వు అందుకనే మంచి జాతిని ఎంచుకోవాలి మరియు సొంతంగా చేయగలగాలి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు జాగ్రత్త - బేరసా కోళ్లు అంటే పందేళ్లలో కత్తి కట్టకుండా పుంజులని వాడతారు వాటినే బేరసా కోళ్లు అంటారు
హాయ్! రియల్ హీరో very realistic videos from you, మీ వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు చెప్పే విధానం చూస్తే మన ఇంట్లో లేదా ప్రక్కవరితో మాట్లాడుతున్నట్లు వుంటుంది. అందుకే మీ వీడియోస్ చాలా బాగున్నాయి, at the same time నీ కష్టం ఏంటో తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే చదువుకున్నవారికి ఎంతో inspiration గా నిలుస్తున్నావు. I am commenting not only this video but all of your videos. All the best, i hope big success in your life what you are going.
ఈ కొళ్ళా కంటే తూర్పు జాతి భీమవరం కోళ్ళు చాకితే మనకు చాలా బేస్ట ఆదాయం బాగుంటుంది మాకు ఊర్లో కనుక మేపడం కుదరడం లేదు పక్కన ఎవరి ఇంట్లో కీ కానీ వాళ్ళు ప్లేస్ లో కి కానీ వేల్తే మనం లేని సమయంలో వాళ్ళు కట్టేస్తున్నారు అందుకే నాకు కుదరదు మీరు తోట్లో కనుక భీమవరం జాతి కొళ్ళు పెంచితే చాలా మంచి ఆదాయం వస్తుంది
Nice Video … kolla forum pettalani na chinna nati korika but it didn't work out due to studies and work. Nenu na chinapudu kollu penchevadini . at least 2 kollu undevi ma intlo till I was 15 years old. Mi video chusi naku na chinnapadi rojulu gurtuku vastai...inka kolla mida videos pettandi..good job brother.....
Where there is a will, there is a way. Many time better than a Job (Just obey the Boss). No doubt, proper knowledge and hard work will defenately pay off. No gain without Pain. Jai Hind.
Bayya Miru first chupina CHITTI Kodi taste lo number one Kodi bayya adhi weight akkuva perugadhu males lo taste akkuvaga vuntundhi .....Inka nalla kolu super breed .....
Anna ...nenu BAHRAIN 🇧🇭 lo vunde ..India ki vachanu lockdown valla late avuthundhi ....nenu chala rojula nundi vethukuthunna manchi jathi Petta and punju kosam ..bayata akkuva rates chepthunnaru ... meru amaena help cheyagalara
Meeru eggs tesukoni chesena kollu chala bagunnayi... Manchi bread.. develope cheyandi... Same na daggara kuda pair unnayi... Na daggara natu kollu, parrot beak, berasa kollu, nellore berasa, vidi kalla bread, Irani breed unnayi
@@PLEASESAVEFARMERS indigenous micro organisam.. Korean natural farming lo idi oka solid padaartham.. Daanini manam own gaa prepare cheisi kolla shed paina challuthaaru.. Daani kantei mundu endu aakuli 1.5 feet varaku veisi, aa tharvaata dibba eruvu veisi appudu ee imo3 veistaaru.. Adi veisina tharvaata theima maintain cheyyaali aa place antaa aaa place ki konni purugulu vastaayi so appudu kollu aa purugulni thini healthy gaa peruguthaayi andi.
హాయ్ బ్రదర్ బాగా చెప్పారు - కానీ ఒక్క చిన్న మాట నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసి నాటుకోళ్లు ఫార్మ్ పెట్టి పదిహేను లక్షలు నష్టపోయాను మీరు చెప్పారుగా పచ్చకాకి పెట్ట దాని అంత వరస్ట్ జాతీ ఇంకొకటి ఉండదు వాటికీ రోగాలు ఎక్కువగా వస్తాయి మీరు ఎంత సేపటికి కోడి వెయిట్ గురించే చెప్తున్నాను కానీ వాటికీ వచ్చే రోగాలు గురించి ఆలోచించటం లేదు నాటుకోళ్లు ఫార్మ్స్ పెట్టవద్దు అని నేను చెప్పను కానీ ఎంచు కొనే జాతిలో మంచి జాతి ఎంచు కొండి నాకు తెలిసి నాటుకోడి లేదా బేరస కోడి మంచిది ఇవి ఏ వాతావరణం లో ఐ నా బతక గలవు ప్లేస్ నాలాగా నష్ట పోకండి పచ్చకాకి జాతి తినడానికి పనికిరాదు
Brother మికు 15 లక్షలు ఎలా నష్టం వచ్చిందో చెప్పండి టైం ఉంటే,వీడియో చూసినవాళ్ళు కచ్చితంగా comments చూస్తారు వాళ్ళు తెలుసుకుంటారు,brother నాకోసం చిన్న request బేరస కోళ్లు ఎలా ఉంటాయో వక వీడియో link కూడా పేటండి....
@@PLEASESAVEFARMERS హాయ్ బ్రదర్ తప్పకుండ నేను చేసిన తప్పులు చెప్తాను ఎందుకంటే నాలాగా ఎవ్వరు నష్టపోకూడదు మాది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నేను ఇంటికాడ బేరసాకోళ్ళు పెంచాను మంచి ఆదాయం వచ్చింది సరదాగా చేసిన బిజినస్ ని మైన్ బిజినిస్ చేయాలనీ ఒక్క ఎకరా లీజుకి తీసుకుని ఫార్మ్ స్టాట్ చేశాను బేరసాకోళ్ళు వన్ ఇయర్ కి గాని చేతికి రాదుఅని వాటిని ఒక్క పక్క చాకుతూ తమిల్లాడు లోని సేలం సంతకి వెళ్లి అక్కడ మంచి జాతి పచ్చకాకి మరియు పర్ల పుంజులు పెట్టలు రెండు లక్షలకు తెచ్చాను వాటినుండి పిల్లలని తీయడం స్టాట్ చేసాను మంచి పిల్లలు వచ్చాయి వాటిని కొనడానికి జత 1000 నుండి 2000 వరకు కొనడానికి చాల మంది వచ్చారు కానీ నేను ఒక్క పెల్లకూడా అమ్మలేదు ఎందుకంటే ఆ మొత్తం పిల్లలని పెద్ద చేసి అమ్మితే లక్షలు ఆదాయం వస్తుంది అని ఆశపడ్డాను కానీ అప్పుడే స్టాట్ అయ్యింది డిసిస్ ఒక్క రోగంకాదు ఫస్ట్ సి ర్ డి డిసీస్ గంబోరా , అమ్మ తల్లి వంటి అంతుచిక్కని రోగాలతో న 1500 పిల్లలు చనిపోయాయి నా రెండు సంవత్సరాలు మరియు లక్షల డబ్బు మొత్తం పోయినది నేను తిరగని వేటరినరీ హోస్పిటల్ లేదు వేయని మందులు లెవ్వు అందుకనే మంచి జాతిని ఎంచుకోవాలి మరియు సొంతంగా చేయగలగాలి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు జాగ్రత్త - బేరసా కోళ్లు అంటే పందేళ్లలో కత్తి కట్టకుండా పుంజులని వాడతారు వాటినే బేరసా కోళ్లు అంటారు
Thank you brother
good message
Thnkuuu...
హాయ్! రియల్ హీరో very realistic videos from you, మీ వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు చెప్పే విధానం చూస్తే మన ఇంట్లో లేదా ప్రక్కవరితో మాట్లాడుతున్నట్లు వుంటుంది. అందుకే మీ వీడియోస్ చాలా బాగున్నాయి, at the same time నీ కష్టం ఏంటో తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే చదువుకున్నవారికి ఎంతో inspiration గా నిలుస్తున్నావు. I am commenting not only this video but all of your videos. All the best, i hope big success in your life what you are going.
చాలా విషయాలు మీరు వివరంగా చెప్పారు ధన్యవాదాలు
Good Information Bro. Nijalu mathramey chepthunadu Good. Frankly Speaking 👍
Chaala bagundi video kahani naaku kavali
Cc
Very nice video boss..... natural ga cheppav facts ni........konthamandi ki diet plane lo sariga teliyaka chela expansive ga petti losse iepothunnaru
Brother you are the symbol of honesty man all RUclips youtuber tq
చాలా బాగా చెప్పారు అన్నయ్య
your narration is very good....naadi Kakinada....ikkada 1kg live naatu kodi 450 rupees...egg goes around 10 to 12 rupees...
చాలా ఉపయోగకరమైన విషయం వివరంగా చెపరు thank u
ఈ కొళ్ళా కంటే తూర్పు జాతి భీమవరం కోళ్ళు చాకితే మనకు చాలా బేస్ట ఆదాయం బాగుంటుంది మాకు ఊర్లో కనుక మేపడం కుదరడం లేదు పక్కన ఎవరి ఇంట్లో కీ కానీ వాళ్ళు ప్లేస్ లో కి కానీ వేల్తే మనం లేని సమయంలో వాళ్ళు కట్టేస్తున్నారు అందుకే నాకు కుదరదు మీరు తోట్లో కనుక భీమవరం జాతి కొళ్ళు పెంచితే చాలా మంచి ఆదాయం వస్తుంది
Perfect video bro clarity you k all the best
Thank u bro, good ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్
Nice Video … kolla forum pettalani na chinna nati korika but it didn't work out due to studies and work. Nenu na chinapudu kollu penchevadini . at least 2 kollu undevi ma intlo till I was 15 years old. Mi video chusi naku na chinnapadi rojulu gurtuku vastai...inka kolla mida videos pettandi..good job brother.....
Where there is a will, there is a way. Many time better than a Job (Just obey the Boss). No doubt, proper knowledge and hard work will defenately pay off. No gain without Pain. Jai Hind.
Village name brother
veera level lo explain chesaru
Baga explain chasaru bro
చాలా బాగా ఎక్స్ ప్లేన్ చేసారు బ్రదర్
Thank you sir (brother)
చాలా బాగా చెప్పారు
కోర్ బాగుంది నాకు చీరలు కోడి చెప్పింది
Genuine information bro🤝🤝
Good explanation bro...
Good realistic youtuber
Super information bro exlent bro meeru ammutara
సూపర్ bro
Peacock bread.. 😇 Anna kallu patlu ki video cheyu Anna
Bayya Miru first chupina CHITTI Kodi taste lo number one Kodi bayya adhi weight akkuva perugadhu males lo taste akkuvaga vuntundhi .....Inka nalla kolu super breed .....
First view ...
Iam from Karnataka
Thank you brother
Way of delivery superb
Hello , nice video.
What should be the height of the fencing for protection from predators and flight height of these birds?
Bro miru cheppina vidanam chalabagundi
In that next video, pls share about income. How much expenditure, duration, labour & Income. I will be wait for this info....... Thank u
Sir "Endro Pet 50 " hen's ke use chayyocha
Nuvvu super bro
Hii bro.. madhi warangal ( district) naku kuda natu kolla pempakam cheyalani undhi.. naku konni chusanalu kavali
కోళ్ళ పెంపకం గురించిన సమాచారం కోసం తెలుసుకోవాలంటే మా ఛానల్ $ubscribe చేయండి 🐣🐥
బాగా చెప్పారు బ్రదర్
Anna ...nenu BAHRAIN 🇧🇭 lo vunde ..India ki vachanu lockdown valla late avuthundhi ....nenu chala rojula nundi vethukuthunna manchi jathi Petta and punju kosam ..bayata akkuva rates chepthunnaru ... meru amaena help cheyagalara
Nice explain bro
Super Napier stems kavali Anna .... Pls help small farmer...
Super bro me vedioes super mindblowing
Hi bro.....miru manchi information isthunnaru thank you bro.....Tulasi formation gurinchi nijanijalu kavali bro
Breed classification expapin cheyandi bro..
Gd brother baga chestunnaru
Anna maku chalaa kollu unnai andhulo normal pettalu unnai....peddavarsaa punjulu unnai ...sumaru 50 varaku untai kani .. profit ravatm leDhu ...nakU natukollu penchtam Chala interested ..adhainaa manchi suggest cheyanDi brO ..mee nO kuDaa pettanDi
Anna Kadaknath Kurinchi Koncham Cheppandi Anna.
Good experience bro
Briefly explain sir i like your channel
Super bro 👌
Hlo anna gudlu petti podagadam ledhu.. Inkoti emo pidigi pillalu cheyatley🤷♂️ reply meee..... Please🙏🙏🙏
THANKS ANNA LOVE YOU 😘
Hai bro Neynu mee vurlo site
konala nu kunttunnanu mee contact number please
Anna pandem kollani seperate ga penchala ledante anni kollu tho paatu pencha vacha
separate gane penchali brother
Super ippude subscribe chesa next vedio kosam wait chesta
Bro , sheep and goat farming gurinchi video cheyi , goat life time , food coast ela vuntadi ani
Anna e brid meet parpus good chepadhi anna please.
Nice super anna
Super sir Good information
Pure natu kollu free-range farming lo profitable...Dani meat kuda migata vatipina Chala baguntadi
Yes sir మనం free range లో పెంచాలి, మేత ఖర్చులు తగ్గుతాయి కోట్లకు రోగాలు రాకుండా ఉంటాయి....
Superb bro
WT bro
Kodulu kuda penchu tunnara
Very good video
Natukodi eggs business gurinchi cheppandi anna
Supar 🌹 bro
BEST DATA I SEEN. THANQ BRO
Nice broo currect . Continue
Thanks anna machi video
Good explanation nice bro and thank you for informing
Enta weight unte enta cost ki ammochhu anchanaga information cheppandi
Brother fam patalanu kuttunanu . One akra estimation antta
Pure kodi test chala bagundhi bro I like your video bro
Best opsan. All ready. Do this. Full. Maitinens
అన్నయ్య చిన్న పిల్లలు హెల్దీగా ఉండాలి అంటే ఫుడ్ ఏమి పెట్టాలి మెడిసిన్ ఏమి వాడాలి చెప్పండి అన్నయ్య మా పిల్లలు చనిపోతున్నాయి
Intitheggara penchukovadaniki alaanti cows betters bro
దేశీ ఆవులు తీసుకోండి
Good development
మీ అడ్రస్ ఎక్కడ ఉంది ఫామ్ లోకేషన్
Good Explanation...👏
Cute baby @11:56...😘
Nuvvu supper anna
హలో బ్రదర్ నేను వీటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను.చెప్పగలరా
Good information
Super Baga chepav anna
Hi Boss meeku We form cheyadanuki yentha carchu ayendi
Pori Kodi kuda
Male weight chupista baguntundi female kakunda andukantai
Good message sir
Brother high breed lo benefits vuntaya..?middle breed nduku prefer cheyali chepandhi brother.
High breed ni nduku prefer cheyatle brother...?
Jati punjuni puri Kodi tho cross chesta breed vastundaaaa
టూ త్రీ జనరేషన్స్ తర్వాత నెంబర్ వన్ వస్తాయి బ్రదర్
Good information sir
Thanks
Nice boro supar job
Anna manchi berasa punju 4kg undhi natukodi peta 1kg . Croos ayinappudu pillalu berasa punjulu pudathaya. Please reply
Na comment chusinavallu yevarikayna thelisthe chapandi
Meeru eggs tesukoni chesena kollu chala bagunnayi... Manchi bread.. develope cheyandi... Same na daggara kuda pair unnayi...
Na daggara natu kollu, parrot beak, berasa kollu, nellore berasa, vidi kalla bread, Irani breed unnayi
Ho wonderful thank you brother thank you so much
బ్రదర్ కొత్తగా కోళ్ళాఫామ్ పేడదామ్ అనుకుంటున్నా ఖర్చు ఎంత అవుతుంది...
Anna jaathi kollu gurimchi cheppu anna please
ఫెన్సింగ్ ఎంత ఎత్తు పెట్టారు సోదరా ఫెన్సింగ్ వివరాలు చెప్పండి ప్లీజ్
Hi bro second time chupinchina kode peru cheptava plzzz
Kakkira breed chaaala manchidi bro , develop cheyandi,all the best
Thank you brother
First time start cheyali amount returns vache vidanam cheppandi bro
Organic chicken farming meeda mee abipraayam emiti?
IMO3 veisi purugulni bhumilonchi rappinchi kollu thini aarogyangaa etuvanti vaasana raakundaa untundi poultry shed lo.. Deeni gurinchi meeku idea undaa?
Imo3 అంటే నాకు idea లేదు sir కానీ పురుగులను వేసి కోళ్లను పెంచుతారు అని తెలుసు....
@@PLEASESAVEFARMERS indigenous micro organisam.. Korean natural farming lo idi oka solid padaartham.. Daanini manam own gaa prepare cheisi kolla shed paina challuthaaru.. Daani kantei mundu endu aakuli 1.5 feet varaku veisi, aa tharvaata dibba eruvu veisi appudu ee imo3 veistaaru.. Adi veisina tharvaata theima maintain cheyyaali aa place antaa aaa place ki konni purugulu vastaayi so appudu kollu aa purugulni thini healthy gaa peruguthaayi andi.
Sir imo3 ఎక్కడ లభ్యం అవుతుంది...
@@PLEASESAVEFARMERS manamei cheisukovachchu intlo kirchoni. Adi bayata konakudadu kudaa.
సర్ తవుడు, బెల్లం,ఎరువు,వాటర్ కలిపి చేస్తారు అదేనా
Thanks brother
Anna nenu kuda farm pedudam anukuntunnanu baga income vacce jatulu ceppandi pls.alage marketing yela ceyalo kuda koncem ceppandi
Anna pls
hi
I am seenu Frome Tirupati
Sir maku meet paperpes ki AA kollu pedte bhaguntunda cheppandi ?
బ్రదర్ మీ దగ్గర పెద్దవి కూడా అయినాసరే తీసుకుంటారు అంటే పెద్దవారుస తీసుకోండి (బిమావరం,సేలం, బొబ్బిలి, )ఇటువంటివి
Thank you Anna, Good information