The Spiritual Journey of a 125-Year-Old Yogi | Narasimha murthy with Ravi Sastry

Поделиться
HTML-код
  • Опубликовано: 30 май 2023
  • #niravitv #niraviastro #ravisastry
    The Spiritual Journey of a 125-Year-Old Yogi | Narasimha murthy with Ravi Sastr
    125 Year old Yogi | Spiritual Mysteries Avadhuta? | Narasimha murthy with Ravi Sastry @niraviastro ​
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    niravitv,ravisastry,pmc,astrology,meditation,sadguru,guided meditation,isha,ravi sastry,kriyayoga,yoga,nanduri srinivas,niravi tv,niravi,niravi channel,niravitv ​,125 year old yogi,mystic avadhuta?,narasimha murthy with ravi sastry,125 year old yogi | spiritual mysteries avadhuta? | narasimha murthy with ravi sastry @niraviastro ​,avadhuta,yogi,the life secrets of sri vittalananda saraswati (vittal babaji) | sri surya prakash rao,sree sannidhi tv,nittala kiranmayi

Комментарии • 121

  • @niravitv
    @niravitv  Год назад +36

    యానం నుంచి ద్రాక్షారామం వెళ్లే రూటులో,

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 Год назад +14

    రవి శంకర్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు, మాది కాకినాడ, అయినా ఇప్పటి వరకూ veerigurinchi తెలియలేదు, తప్పకుండా dharsinchukuntamu,అంతా శ్రీ భరద్వాజ మాష్టారు గారి దయ

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Год назад +13

    అనేక ధన్యవాదములు స్వామి 🙏💐. ఈ ఛానెల్ వారికి కూడా అనేక ధన్యవాదములు 🙏💐

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi Год назад +1

    రవిగారుమీరు. బ్రహ్మపురి. వెళ్లినందుకు చాల సంతోషించినాను అత్త గారి ఊరు అవదూత. సీతారాం బాబాగారిని దర్శించు కొన్నాము. వెళ్లినవారందరికి.పెద్ద నామం పెడతారు.ఎంతో ప్రేమతో చేతిలో చేఇవేసి వేరెబాషలో చెపుతారు. 🙏🙏🙏

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 Год назад +1

    రవి గారు నమస్కారం andi ,మీ ఈ వీడియో వల్ల ఈ రోజు ఈ ఆశ్రమం కి వెళ్ళేo, శ్రీ సీతారామ బాబా గారిని దర్శించుకుని, ఆశీస్సులు pondamu, మీకు కృతజ్ఞతలు

  • @claritykanth2577
    @claritykanth2577 Год назад +1

    హిందువులు చాలామంది శిరిడి సాయి ని విమర్శిస్తున్నారు.పూర్తి విషయం తెలియడంలేదు.దానిగురించి కూడా ఒక వీడియో చెయ్యండి.ఈ వీడియోలో సాయి విషయాలు మాట్లాడటం కూడా చాలామందికి నచ్చని విషయం‌.

  • @shyamdevaraya94

    1994 లో BED చేస్తున్న అన్నారు మరి 125 సంవత్సరాలు అని థంబ్నెయిల్ పెట్టారు స్వామి

  • @sreedattha0590
    @sreedattha0590 Год назад +5

    🙏🌹 శ్రీ సీతారాం బాబా కి జై🙏🌹

  • @madatalasreenuvasulareddy
    @madatalasreenuvasulareddy Год назад +5

    గురువు గారినీ పునః దర్శనమ్ చేసినందుకు రవి శంకర్ గారికి ధన్యవాదాలు

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi Год назад +1

    ఇంకో వీడియే చెయ్యండి గోసాల కృష్ణ మందిరం గోదావరి ఒడ్డున రామాలయం. చూపించండి. రవిగారు. 🙏🙏🙏

  • @vuddagirivenkatasatyamutya2613
    @vuddagirivenkatasatyamutya2613 Год назад +4

    జై శ్రీ రామ🙏 ఓం నమశ్శివాయ నమః

  • @kodi8686
    @kodi8686 21 день назад +1

    Om sri gurubyonamaha

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi Год назад +4

    🙏🙏🙏సీతారాం బాబా గురుదేవులకు.సంపూర్ణ శరణాగతి 🙏🙏🙏

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 Год назад +4

    ಸ್ವಾಮೀ రవి గారు., ఈ ఛానల్ n.మీరూ అత్యద్భుతంగా అవధూత స్వామి సీతారామ బాబా గారిని ,దర్శించడము ,నిజంగా మా భాగ్యము. దన్యులము.అనంతానంత కృతజ్ఞతలు.

  • @gayatridevikalluri8818
    @gayatridevikalluri8818 Год назад +4

    Danyavadamulu ravi gaaru swami vaariki namassulu

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 Год назад +7

    Adbutamu. Swami. Maha. Yogulanu. Mahatmulanu. Darsana. Bhagyanni. Kaligistunnaru. Namaskaramulu. 🙏🌹🌈

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 Год назад +1

    Sri Gurubhyonamaha 🙏🙏🙏

  • @ramadevimanikonda41
    @ramadevimanikonda41 Год назад +3

    Jai gurudev datha 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sriramuluattaluri1411
    @sriramuluattaluri1411 Год назад +1

    Murthygariki sastrygariki namaskaramulu