హలేలుయ దేవునికే మహిమ కలుగును గాక ఈ పాట వింటుంటే మాలో ఉదయాంతరంగాల్లో ఆయనకు శరీరార్ అనే మాటను మల్లా మీరు తండ్రి మ్యాచ్ అన్నయ్యగారికి తండ్రి ప్రభువా మీరు ఇచ్చిన ఈ ఒక్క వరం తండ్రి ప్రభు ఆయన ఏ పాట రాసిన అద్భుతంగా ఉంటది 2024 ఈ పాటను మించిన పాట మరి నాకు నా హృదయాంతంగాలో నచ్చిన పాట ఇదేనని ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం ఇటువంటి పాటలు ఎన్నో రాయాలని ఆ దేవునికి మీకు ఆ వరం ఇవ్వాలని మీ సహోదరుడు వరప్రసాద్ రాజమండ్రి
ముందుగా ప్రభువు నామములో అయ్యగారికి వందనాలు మీ పరిచర్య నంత కూడా దేవుడు బహుగా దీవించాలని దేవుని కోరుకుంటున్న మీరు చేసిన పాటలన్నీ కూడా బాగుంటాయి అన్న ఆత్మీయంగా ఉంటాయి మా చిన్న సంఘాల్లో పాడుకుంటా నికి ట్రాకులు కూడా రిలీజ్ చేయండి అన్న
Praise the Lord. అక్క 40 years నాకు 37 years తమ్ముడుకు 34 years. Prayer Request: Job, Marriage గ్రూప్ 2 పరీక్ష కోసం మరియు టీచర్ మరియు ఇంకా ఇతర పోటీపరీక్షలు అక్క,నేను,తమ్ముడు ముగ్గురము(3 Numbers) competative exam preparation avutunnamu. దేవుని సన్నిధి నుంచి మాకు జ్ఞానము, జ్ఞాపశక్తిని, వివేచన, తెలివితేటలు అనుగ్రహించమని మిక్కిలిగా/హెచ్చుగా మా కొరకు ప్రార్ధించండి.అని విన్నపము My Sister Sunita Job and Marriage.e Kiran Kumar Job and Marriage. My Brother Ramesh Job and Marriage. Please pray for my problem All of you brother and sisters pray for you church prayer and your individual prayers.Thankyou
యేసయ్యా నీకే కృతజ్ఞతా స్తుతులు యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు నూతన సంవత్సర శుభాకాంక్షలు మాథ్యూస్ అయ్యగారికి అమ్మగారికి కృపా మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి
Super song🎵 wonderful jesus god bless you krupa ministry 1 chronicle 17: 26.27 thank you Matthew annaya garu naku mi patalu chala chala super👍👌 unnavi anni i more like krupa chupina yesu raja na favorite
సరిరారయ్య యేసయ్య - నీకెవ్వరు
సదా తోడు నిలిచావు నా అండవై ||2||
భయమేమి లేదు నా బలము నీవే
ఓటమే లేదు నా జయము నావే ||2||
అభివందనం నీకే నా యేసయ్య
అభిషిక్తుడా నీకే ఆరాధన ||2||
||సరిరారయ్య యేసయ్య||
దివిలో ఉన్న దీవెనలన్నీ
భువికే దించిన బహుఘనుడవు ||2||
నీ సన్నిధిలో నిలిచి అడిగిన ప్రతి వారికి
సిరులను కురిపించే శ్రీమంతుడవు ||2||
||అభివందనం ||
||సరిరారయ్య యేసయ్య||
ఎదురవుతున్న పోరాటాలలో
నాతో నిలిచిన బహుశూరుడా ||2||
నీ నామము స్మరియించి
స్తుతించిన ప్రతివారికి ||2||
జయజీవితమిచ్చే విజయ కరుడా ||2||
||అభివందనం ||
||సరిరారయ్య యేసయ్య||
మంటి ఘటమైన నాలో నీవు
మహిమైశ్వరమును నింపితివి ||2||
మారని నీ కృపతో నీ మమతల కోటలో ||2||
జీవించెద కృతజ్ఞతతో కృపాకరుడ ||2||
||అభివందనం ||
||సరిరారయ్య యేసయ్య||
😊
Good song
ఈ సవసరం పాటలు.. రాయలేర అన్నయగరు..,..
మి రాసే పేటకు బాగుంటావి
దేవుని మహిమ కలుగును గాక
అద్భుతమైన పాట దేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్
ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏
Amen halleluya
అన్నయ్యా.మీరు చెప్పే .స్త్రీల కూడిక.మిస్ అవ్వకుండా వింటాను.అలా నడుచుకోవటం.మంచి దనినేను నిర్ణయించుకున్నాను.🙏🙋♀️💯✅️🙏
దేవుని కి సమస్త మహిమ ఘనత ప్రబావములు యు గాయగము లు కలుగును గాక 🙏 ఆమెన్
దేవుని సేవ కు లకు వందనములు 🙏
మన ప్రభువు రక్షకుడు నజరైయుడు⛪ యేసు క్రీస్తు నామమున కె మహిమ ఘనత యుగయుగాములుకు కలుగును గాక ఆమేన్ ఆమేన్ 🙏
హలేలుయ దేవునికే మహిమ కలుగును గాక ఈ పాట వింటుంటే మాలో ఉదయాంతరంగాల్లో ఆయనకు శరీరార్ అనే మాటను మల్లా మీరు తండ్రి మ్యాచ్ అన్నయ్యగారికి తండ్రి ప్రభువా మీరు ఇచ్చిన ఈ ఒక్క వరం తండ్రి ప్రభు ఆయన ఏ పాట రాసిన అద్భుతంగా ఉంటది 2024 ఈ పాటను మించిన పాట మరి నాకు నా హృదయాంతంగాలో నచ్చిన పాట ఇదేనని ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం ఇటువంటి పాటలు ఎన్నో రాయాలని ఆ దేవునికి మీకు ఆ వరం ఇవ్వాలని మీ సహోదరుడు వరప్రసాద్ రాజమండ్రి
One of the best song in 2024
దేవునికే మహిమ
Praise the lord
Amen ⛪
Super 👍👍 Songs Annaya All
ముందుగా ప్రభువు నామములో అయ్యగారికి వందనాలు మీ పరిచర్య నంత కూడా దేవుడు బహుగా దీవించాలని దేవుని కోరుకుంటున్న మీరు చేసిన పాటలన్నీ కూడా బాగుంటాయి అన్న ఆత్మీయంగా ఉంటాయి మా చిన్న సంఘాల్లో పాడుకుంటా నికి ట్రాకులు కూడా రిలీజ్ చేయండి అన్న
Babu devudu meeku echina talaatu goppadi devudu mimmulanu bahuga wadukonunugaaka
Im Tansi praise the lord of the God bless you all family members 🙏🙏🙏🙏
ఆత్మీయ అన్నయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు 🙏✝️🙏🙏 ఆమేన్ 🛐🛐🛐🛐🛐
అద్భుతమైన పాట అందించిన అన్నకు వందనం, యేసయ్య కు స్తోత్రం🙏🏻❤🎉.
Deunike mahima kalugungaka🎄🌲🎄
ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనాలు
ప్రైస్ లార్డ్ అన్నయ్య సాంగ్స్ సూపర్ గా ఉందన్న ఆత్మీయ నీ జీవితం బలపరుస్తుంది
Yesayyake mahima kalugunu gaaka
ప్రభువా మీకే మహిమ కలుగును గాక
Devudu deevinchunu gaka🎉🎉
🎶🎶🎶🎶👌👌👌👌👌👌❤️
Praise the lord 🙏
Pastor Pray for my ministry development from Bagepalli
@@manjunathml8013 అన్న భయపడొద్దు దేవుడు మీకు తోడైవుంటారు ప్రార్ధన చేదాము
మంచి సాంగ్ అన్నయ్య
Praise the Lord.
అక్క 40 years
నాకు 37 years
తమ్ముడుకు 34 years.
Prayer Request: Job, Marriage
గ్రూప్ 2 పరీక్ష కోసం మరియు టీచర్ మరియు ఇంకా ఇతర పోటీపరీక్షలు అక్క,నేను,తమ్ముడు ముగ్గురము(3 Numbers) competative exam preparation avutunnamu.
దేవుని సన్నిధి నుంచి మాకు జ్ఞానము, జ్ఞాపశక్తిని, వివేచన, తెలివితేటలు అనుగ్రహించమని మిక్కిలిగా/హెచ్చుగా మా కొరకు ప్రార్ధించండి.అని విన్నపము
My Sister Sunita Job and Marriage.e Kiran Kumar Job and Marriage.
My Brother Ramesh Job and Marriage.
Please pray for my problem All of you brother and sisters pray for you church prayer and your individual prayers.Thankyou
యేసయ్యా నీకే కృతజ్ఞతా స్తుతులు యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు నూతన సంవత్సర శుభాకాంక్షలు మాథ్యూస్ అయ్యగారికి అమ్మగారికి కృపా మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి
దేవునికి మహిమ కలుగునుఈ పాటహృదయాలను కదిలించే ల 'దేవుడు మిమునునడుపుచక్కని సొరం తొ 'దేవుని నామున మికె నా హృదయపూర్వక వందనాలు అన్నగారు
దేవుడు మహిమ గానత ప్రభావములు కలుగును గాక పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా జాడెడ్ జీసస్ క్రైస్ట్ నా లార్డ్ సాంగ్ 🙏🏼🙏🏼🙏🏼✝️✝️✝️✝️✝️
నా జయము నీవే నా యేసయ్య అభినందనం
యుగాలు మారిన తరాలు మారిన మారని వాడువు యేసయ్య మాకుతోడై వున్నందుకు వేలాది వందనాలాయ్య ✝️✝️✝️✝️✝️🙏🙏🙏qqq🎇🎇🎇🎄🎄🎄🌹🌹🌹✝️✝️✝️🌹🌹🌹🌹🌹
చాలా చక్కని గీతం.పాస్టర్ గార్కి వందనములు.దేవునికే మహిమ కలుగును గాక.ఆమెన్.
దేవునికే మహిమ కలుగును గాక ❤
కృపా మినిస్ట్రీస్ సభ్యులందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ దేవుడు మిమ్మల్ని అందర్నీ దీవించును గాక
❤
E పాట కోసం వేచి ఉన్నాను యపుడు ఈ చాలా సంతోషం థాంక్స్ you
Preslord pastergar song very super chala bagavanaadhi my hort is happiness ❤❤❤❤❤
Amen.jesus.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక ఈ క్రొత్త సమత్సరం అంతయు నికృపలో కచి కపడుము దేవ....🙏🙏
Anna song chala Baga padaru🤍🤍🤍devudu mimalne Inka bless cheyali
Na yesayya niku vandanalu kotladi stutralu thandri 👨👩👧👦🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రభువా మీకే మహిమ కలుగును గాక ఆమేన్
దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్...
Mumbai ke. Vachnadukhu vadanlu. Preis God. God bless you
Amen🙏🙏
Mumbai. Ke vachnadukhu. Vadanlu. Preis God bless you
Praise the lord annayya garu 💐🙏🙏❤️
Im tansi preis the lord Mathews mama God bless you 🙏🙏🙏
యేసు క్రీస్తు నామామునకే మహిమ ఘనత కలుగును గాక.
అవును తండ్రి nitho యెవరు sariraaru నీవు goppa thandrivi
Beautiful songs
Ameen God bless you 🙏🙏 ameen 🙏🙏 ameen
Super song🎵 wonderful jesus god bless you krupa ministry 1 chronicle 17: 26.27 thank you Matthew annaya garu naku mi patalu chala chala super👍👌 unnavi anni i more like krupa chupina yesu raja na favorite
2024 లో కృపా మినిస్ట్రీ ద్వారా యేసయ్య మంచి పాటను ఇచ్చినందుకు మహిమ ఘనత యేసయ్యకు చెందాలి వినిన ప్రతి మనుష్యుడు యేసయ్యకు స్తోత్రము చెల్లించుడి .
దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఆమెన్
నా దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏
Ame
Good song Jesus🎉🎉2024😊😊
Ammen🎉🎉🎉🎉❤❤❤❤
I love this song... Lyrics amezing 🎉🎉🎉Praise GOD 🥰
2023 మాంచి సాంగ్స్ తో ప్రారబించారు వందనలు అన్నా గారు amen
Deva ne namanike mahima kalugunugaka
అయ్యగారు వందనాలండి పాట బాగుందండి🎉
Praise 🙏 the lord 🙏 pastor garu
Krupa onions nallapadu.song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Wonderful song brother. Jesus Christ is the Supreme GOD. No one is equal to Jesus.
Praise the lord
సూపర్ ఎక్సలెంట్ 👌👌👌యేసయ్య కు మహిమ కలుగును గాక
Krupa onions nallapadu praise the God Anna...
దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక...🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్Praise the Lord. ✝️🛐 LOVE YOU JESUS
Praise the lord Anna, దేవుడు మీకుమంచి ఆరోగ్యం ఇచ్చి దేవుని సేవ లో బలగం వాడుకోవాలి అన్న
Praise the lord ❣️🙌
Dkr
Supersongnicevoicebrotherprisethelord
దేవునికీ మహిమకాలుగునుగక 🙏🌹👌
ఆమెన్ 🎉
అన్న పాట చాలా బాగుంది 🙏
ప్రభుకే మహిమ కలుగునుకాక. పాట లిరిక్స్ చాలా బాగున్నాయి అన్నయ్య.
యేసయ్యకు మహిమ కలుగును గాక
Song lyrics: ...
సరిరారయ్య యేసయ్య నీకెవ్వరు సదా తోడు నిలిచావు నా అండవై. "2"
భయమేమిలేదు నా బలము నీవే.. ఓటమే లేదు నా జయము నీవే. "2"
అభివందనం నీకే నా యేసయ్య
అభిషిక్తుడా నీకే నా ఆరాధన. "2".
" సరిరారయ్య"
1) దివిలో ఉన్న దీవెనలన్నీ భువికే దించిన బహుఘనుడవు "2"
నీ సన్నిదిలో నిలిచి అడిగిన ప్రతివారికీ "2"
సిరులను కురిపించే శ్రీమంతుడవు. "2"
" అభివందనం. " సరిరారయ్య
2) ఎదురౌతున్న పోరాటాలలో నాతో నిలిచిన బహుశూరుడా "2"
నీ నామం స్మరింయించి స్తుతించిన ప్రతి వారికి "2"
జయ జీవితమిచ్చే విజయకరుడా "2"
" అభివందనం " సరిరారయ్యా
3) మంటి ఘటమైన నాలో నీవు మహిమైశ్వర్యమును నింపితివి "2"
మారని నీ కృపతో ( నీ మమతల కోటలో)స్తుతించిన వారికి . "2"
జీవించేద కృతఙ్ఞతతో కృపాకరుడా " 2 "
" అభివందనం " సరిరాయ్య
😊p
❤
సూపర్ సాంగ్
glory to God
for ONE LAKH
plus
VIEWS
Mahonnathamaina krupa baghundhi chala song
Praise the lord 🙏🙏Annya ei pata chala abothamga vunadhi devunike mahimaa kalugunu gaka
దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక
Praise the lord brother😊
పాట ఆత్మీయంగా ఉంది అన్న
Amen 🙏🙏🙏🙏👍👍👍🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అవును ప్రభూ ❤❤❤❤❤❤❤❤
తండ్రీ కే మహీమ కలుగును గాక ఆమెన్,,,,🙏🙏🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక చాలా బాగుంది వందనాలు అన్నయ్య
ప్రభువా నీకే స్తోత్రమ్
Sir manchipatanichavu
Patacahlabagauhnthi👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
దైవజనులకు, సంఘ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు🎉
ఆమెన్
Prisethelorddhevunikeahmamayjesusjesublessyouannaya❤🎉
Jetti rambabu🙏🙏🙏🙏🙏🤚🤚🤚🤚🤚🤚🤷🤷🤷🤷🤷🤷❤️❤️❤️❤️❤️❤️
songs book kavali
Davuneki ganatha kalugunu gaka Amen
Nice song anna
2024 super excellant son from mathus brother God bless your ministry
Yesayya na vijayam neeve
దేవ ని కే మా ఈ మా 🌷🌷
Vandanalu amen 🙏🙏🙏🙏🙏