Telugu Super Hit Song - Pedalante

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Telugu Super Hit Song - Pedalante
    Movie: Simharasi,
    Cast: Dr. Rajasekhar, Saakshi Sivanand, Vijayakumar, Brahmanandam
    Director: V.Samudra
    Producer: R B Choudary,
    Music: S A Rajkumar,
    Genre: Action - Drama,
    Release: 06 Jul 2001.
    Songs:
    01. Telusa Nesthama
    02. Pedalante
    03. Amma Ane Pilichi
    04. Rani Rani
    05. Satyabhama
    Subscribe Here: goo.gl/vJOqXO
    -----------------------------------------------
    Our other Popular Networks:
    2018 Telugu Movies: goo.gl/EzteCk
    Kids Channel: goo.gl/Vk9UfP
    Devotional: goo.gl/R9Tfbm
    Follow Us: www. VolgaVideo

Комментарии • 969

  • @pradeepreddyyaramala8281
    @pradeepreddyyaramala8281 8 месяцев назад +145

    2024లో విన్న వారు 🙋

  • @chippagirisrinu4896
    @chippagirisrinu4896 6 месяцев назад +205

    2024 lo song vinna vallu 👍

    • @yuva_galam
      @yuva_galam 4 месяца назад +5

      2050 kada EDI

    • @dineshreddy6521
      @dineshreddy6521 2 месяца назад +1

      Bro 2024 lo almost more than 30 times vinaaa

  • @gudepandu3634
    @gudepandu3634 3 года назад +112

    చాలా చక్కటి విజయం సాధించింది ఈ సినిమా నా జీవితం లో జరిగిన సంఘటన

  • @gnggoud9389
    @gnggoud9389 7 месяцев назад +88

    2024 లో వినేవాళ్ళు 👍👍👍👍❤

  • @sreramuli9560
    @sreramuli9560 11 месяцев назад +15

    E... Movi... Ree... Release... Cheyyalani.. Yentham.. Mandhi... Korukontunnaru... ❤😍😍😍.. Please... Like... 😍

  • @gudepandukiran8456
    @gudepandukiran8456 4 года назад +166

    రాజశేఖర్ గారి కి, మాత్రమే సూట్, అవుతుంది సినిమా

  • @sivaprasad6312
    @sivaprasad6312 5 лет назад +230

    పుట్టినప్పుడు మనము తెచ్చిందేముంది గీటి నప్పుడు మనతో వచ్చేదేముంది 🙏🙏🙏

  • @achyuthvangalapudi3191
    @achyuthvangalapudi3191 5 лет назад +762

    ఈరోజుల్లో కోట్లు సంపాదించడం సులభం కానీ ఇలాంటి పాటలు రావడం కష్టం !

  • @gandhamsatishkumar183
    @gandhamsatishkumar183 2 года назад +119

    మనసు పేట్టి రాస్తే ఇలాంటి పాటలే వస్తాయి 👏👌👌👌👌👌👏

  • @rameshlikes8669
    @rameshlikes8669 3 года назад +182

    ఎన్ని సార్లు విన్నకుడా వినాలని ఉంది

  • @sushmavenkateswargiduthuri6111
    @sushmavenkateswargiduthuri6111 4 года назад +43

    Naku raja shekar gari all movies istam super smile....
    Aa smile chuste chalu

  • @sivanna4355
    @sivanna4355 3 года назад +101

    2020 సంవత్సరం 2021 సంవత్సరం అనేది కాదు పాయింట్ ఇక్కడ ఎప్పుడు చూసిన నచ్చిన వాళ్ళు లైక్ మనసుకు నచ్చిన పాట

  • @LeadtoLearnKnowledge
    @LeadtoLearnKnowledge 3 года назад +738

    2021 లో ఈ పాట విన్నవారు...👍

  • @venkatesha2386
    @venkatesha2386 3 года назад +144

    ఆల్ టైం ఫేవరెట్ సాంగ్👍👍

  • @venkataramanavenkataramana4281
    @venkataramanavenkataramana4281 5 лет назад +258

    ధర్మారాజమ్మో పేదలగుండెల్లో అమ్మను మరిపించే అన్నను చూడమ్మో లక్ష్మిదేవిలా వచ్చెను చెల్లమ్మో ఆనందంపొంగే మాపల్లెను చూడమ్మో ....... పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు నన్నుమిన్ను కన్నగొప్ప మనసున్నరాజు పెదలంటే ప్రాణమిచ్చే మనఅన్న రాజు నన్నుమిన్ను కన్నగొప్ప మనసున్నారాజు దానవీరసూరకర్ణ నరసింహారాజు సింహరాశిలోనువ్వు పుట్టినావయ్య జన్మభూమికే వన్నె తెచ్చినావయ్య ..పెదలంటే ప్రాణమిచ్చే ...... పేదోళ్లబ్రతుకులో పడుగనువ్వు నూరేళ్లు చల్లగ ఉండాలి నీవు బ్రతుకు బరువైలెకున్న చదువు చదువుళమ్మకు ఐనాడు గురువు మాపల్లెగుండెల్లో పచ్చబొట్టు నీవు మాకంటి చూపులో సూర్యుడినీవు ఏపుణ్యఫలమో నీతల్లి ఋణమై సింహారాశిలోనువ్వు పుట్టినావయ్యజన్మభూమికే వన్నె తెచ్చిన్నవయ్య ......పెదలంటే ప్రాణమిచ్చే ............ కటికనేలేనీపట్టు పరుపు పూరి గుడిసెను గుడిచేసినావు. కట్టు పంచే నీకున్నఅస్థి కోట్లు ఉన్నా నిరుపేదవయ్య కన్నీళ్ళుతుడిచే అన్నవు నీవు కన్నోళ్ల కలలే పండిచినావు ఈపల్లెసీమే నీతలిప్రేమై సింహారాశిలోనువ్వు పుట్టినావయ్య జన్మభూమికే వెన్నె తెచ్చినయ్య అయ్య మట్టినుంచి పుట్టిపెరిగి మనిషైనవాన్ని కట్టుబట్టలుంటేచాలు అనుకున్నవాన్ని సాటి వారి సేవకై బ్రతికున్న వాన్ని పుట్టినప్పుడు మనము తెచ్చేదేముంది గిట్టినప్పుడు మనతోవచ్చేదేముంది

  • @gudepandukiran8456
    @gudepandukiran8456 4 года назад +61

    నాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నా జీవితంలో మరిచిపొలేని సినిమా

  • @maheshbudidha5395
    @maheshbudidha5395 3 года назад +76

    నాకు ఏన్ని సార్లూ విన్నకుడా మళ్ళీ మళ్ళీ వినలని పిస్తుంధి సుపార్ పాటా జై రాజశేఖర్ గారు god బ్లేస్ u ♥️♥️♥️

  • @manavedeos1712
    @manavedeos1712 2 года назад +6

    పల్లవి :
    పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు
    మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు ॥
    దానవీరశూరకర్ణ నరసింహరాజు
    సింహరాశిలో నువు పుట్టినావయ్యా
    జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా

    చరణం : 1
    పేదోళ్ల బతుకుల్లో పండగ నీవు
    నూరేళ్లు చల్లగ ఉండాలి నీవు
    బ్రతుకు బరువై లేకున్న చదువు
    చదువులమ్మకు అయినాడు గురువు
    మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు
    మా కంటిచూపుల్లో సూరీడే నీవు
    ఏ పుణ్యఫలమో నీ తల్లి రుణమై
    ॥॥
    చరణం : 2
    కటిక నేలే నీ పట్టుపరుపు
    పూరి గుడిసెను గుడి చేసినావు
    కట్టుపంచే నీకున్న ఆస్తి
    కోట్లు ఉన్న నిరుపేదవయ్యా
    కన్నీళ్లు తుడిచే అన్నవు నీవు
    కన్నోళ్ల కలలే పండించినావు
    ఈ పల్లెసీమే నీ తల్లి ప్రేమై

    మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి
    కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి
    సాటివారి సేవకై బ్రతికున్న వాణ్ణి
    పుట్టినప్పుడు మనం తెచ్చిందేముంది
    గిట్టినప్పుడు మనతో వచ్చిందేముంది

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 года назад +191

    Rajashekar gari entry with this *Simharasi* song in the background in Latest Jabardasth episode🔥🔥💥💥

    • @manurayal9061
      @manurayal9061 2 года назад +4

      I watch more than 20 times 💥

    • @avinasharigela3044
      @avinasharigela3044 2 года назад +5

      I'm also watch jabardasth promo am searching this song in RUclips

    • @ramadevi2087
      @ramadevi2087 2 года назад +3

      Anduke E song chustunna

    • @techandfreecashkannada4875
      @techandfreecashkannada4875 2 года назад

      @@manurayal9061
      Me too bro

    • @yasinyuvi3746
      @yasinyuvi3746 2 года назад +1

      Ni okka dialogue ki 100 likes dhatindhi antey song still trending in this time to evergreen song 😍

  • @PrimeTvSanthoshNetha
    @PrimeTvSanthoshNetha 3 года назад +37

    మళ్ళీ ఇలాంటి సినిమాలు చేయండి....యాంగ్రీ మాన్ dr రాజశేఖర్ సర్

  • @ashokthalari2720
    @ashokthalari2720 4 года назад +280

    2020 లో ఈ పాట విన్న వారు లైక్ చేయండి

  • @kuthalivenugopal256
    @kuthalivenugopal256 3 месяца назад +4

    ఎలాంటి పాటైనా బాలు గారు పాడితేనే అందం
    ఏ హీరో కి అయినా బాలు గారు పాడితేనే న్యాయం
    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sainathchukka777
    @sainathchukka777 3 года назад +546

    2021 లొ ఈ పాటను చూసే వారు ఒక లైక్ కొట్టండి .

    • @janilucky1432
      @janilucky1432 3 года назад +1

      LakShmi

    • @bheemaranjith5911
      @bheemaranjith5911 3 года назад +3

      ఈ పాట అల్ టైం ఫేవరెట్ ఏ అన్న

    • @bheemaranjith5911
      @bheemaranjith5911 3 года назад +6

      Next generations vallu kuda e pata vinte like kodutharu

    • @lukamaxim9752
      @lukamaxim9752 3 года назад

      Pro trick : watch movies on Flixzone. Me and my gf have been using them for watching loads of movies during the lockdown.

    • @jasearthur365
      @jasearthur365 3 года назад

      @Luka Maxim Definitely, been using Flixzone} for since december myself =)

  • @charansai3667
    @charansai3667 2 года назад +13

    90's kids enjoy chesinantha and elati songs chusinapudu manaku vachaey memories gani eh generation vallaku undav....asalu...90's kids always blessfull man...🤩🤩

  • @SriSir-wb8kz
    @SriSir-wb8kz 2 года назад +41

    03:31 awesome lyrics...
    Super Rajasekhar Sir

  • @maheshyenugula5420
    @maheshyenugula5420 2 года назад +254

    2022 లో ఈ పాట ఎవరు అయినా విన్నారా బ్రో ❤‍🔥

  • @gandhamsatishkumar183
    @gandhamsatishkumar183 4 года назад +30

    ఓకా మంచి అనుభూతిని ఈచింది ఇ పటా

  • @vereshveresh1592
    @vereshveresh1592 3 года назад +30

    ఇలాంటి చిత్రాలు రావాలి

  • @kalamajay3118
    @kalamajay3118 2 года назад +48

    Still 2022 Batch Lising This Song Is Thery Are Ultra Legends 😂😘

  • @muskuraju3948
    @muskuraju3948 4 года назад +155

    జై రాజశేఖర్ ✊

  • @bennyrebba6842
    @bennyrebba6842 4 года назад +62

    3:30 awesome heart full touching

  • @boddumallesham6452
    @boddumallesham6452 5 месяцев назад +50

    2024లో వింటున్నవారు

  • @sumanthreddy9519
    @sumanthreddy9519 2 года назад +6

    Matti nundi putti perigi
    Manishi ayina vadini,
    Saativaari sevakai
    Bratikunna vadini,
    Loved it...💖 Anyone in 2022 ?

  • @venudj1893
    @venudj1893 2 года назад +6

    E cinema naa life baagaa suit authundhi ani epudu maa amma cheptuntu feel authundhi I love this movie and particularly that child artist

  • @Itz_me_sravya
    @Itz_me_sravya 4 года назад +99

    2020 1st day first view👋

  • @ajayreddy9039
    @ajayreddy9039 4 года назад +54

    3:30 to 3:50 line was really superb

  • @gudepandukiran8456
    @gudepandukiran8456 4 года назад +52

    ఎన్ని సార్లు చూసినా చూడాలి అని చెప్పిన సినిమా

  • @pakkadhfm5079
    @pakkadhfm5079 3 года назад +26

    1000+heart surgery's completed golden heart really proud of you jai MB

  • @vijayKumar-kd1sl
    @vijayKumar-kd1sl 4 года назад +22

    Rajashekar extraordinary performance

  • @ROLEX_BSC
    @ROLEX_BSC 2 дня назад

    సాటివారి సేవకే బతికున్న వాణి, పుట్టినపుడు నువ్వు తెచ్చిందేముంది , గిట్టినపుడు మనతో వచ్చిందేముంది 🙏❤️ life philosophy ✅

  • @vakasandeep8447
    @vakasandeep8447 2 года назад +4

    First charanam and second charanam will suits to power Kalyan....
    And last hero songs the lines that also will suit to PK garu... Pls edit if possible

  • @eswarlucky5776
    @eswarlucky5776 Месяц назад +1

    ఈ పాట వినగానే నాకు కళ్యాణ్ బాబు గుర్తొచ్చాడు ❤️❤️

  • @vamshiyadav68341
    @vamshiyadav68341 3 года назад +14

    Now Sonu Sood doing same thing 🔥

  • @beesunaresh5414
    @beesunaresh5414 5 лет назад +21

    My favorite song...
    Superb ....

  • @dalavaisrinivasulu3369
    @dalavaisrinivasulu3369 5 лет назад +22

    ilanti cinimalu marno ravali great anna director saru gariki namaskaralu

  • @meesalamaheshmahesh283
    @meesalamaheshmahesh283 5 лет назад +206

    Enthamandi chustunnaru now 2019 Rajashekar sentiment scence

  • @jaganh4865
    @jaganh4865 3 года назад +12

    Every one should have that type of simplicity

  • @mnagesh433
    @mnagesh433 5 лет назад +42

    2019 watching this song 👌👌👌👌

  • @Riyazdhfm45
    @Riyazdhfm45 Год назад +5

    ఎన్ని సార్లు చూసిన చూడాలి అనిపించే సినిమా ♥️♥️ పాటలు కూడా సూపర్

  • @gudepandu3634
    @gudepandu3634 3 года назад +14

    దాన వీర కరుణాడు మనసున రాజు

  • @shivasankarshiva4782
    @shivasankarshiva4782 Год назад +3

    సూపర్ సాంగ్స్ simarasi నా చిన్న అప్పుడు చుసిన సినిమా సూపర్ సినిమా డాక్టర్ రాజశేఖర్ గారు సూపర్ యాక్టింగ్ మూవీ బెస్ట్ మూవీ

  • @Itz_me_sravya
    @Itz_me_sravya 4 года назад +26

    57 sec dancer expression 👌👌👌 i saw 20 more than times

    • @shasikiran3
      @shasikiran3 4 года назад +3

      Daana veera soora karna narasimha raju

  • @narandarreddy7844
    @narandarreddy7844 4 года назад +14

    E song lo rajashekar smile supar

  • @mr.prashanth1125
    @mr.prashanth1125 5 лет назад +35

    SA Rajkumar sir...🙏🙏

  • @kunapamyesukunapam9496
    @kunapamyesukunapam9496 3 года назад +9

    సూపర్ సాంగ్ చాలా బాగుంటుంది మళ్లీ వినాలనిపిస్తుంది

  • @kanugumahesh6088
    @kanugumahesh6088 5 лет назад +293

    ఎక్కడ ఉన్నావ్ అన్న మళ్ళీ ఇటువంటి సినిమా చై అన్న

  • @mohithroyal619
    @mohithroyal619 2 года назад +8

    Ever green 💚 songs ,👑Rajashaker garu ,2022 all be happy with family 💞

  • @vallepuchandrika3050
    @vallepuchandrika3050 5 лет назад +25

    Enni sarluu vinna vinalanipisthindhi

  • @KANDUKURIBUCHIBABU
    @KANDUKURIBUCHIBABU 4 месяца назад +1

    3:31 This lyrics are perfectly matching for pawan kalyan garu ❤️🙏

  • @princemahidhar9254
    @princemahidhar9254 3 года назад +10

    Mahesh anna is god e song correct ga set avudhi...1000+ heart surgeries cheyinchadu children ki mamulu vishyam kadhu babu bangaram..jai mb anna

  • @RajiniRudhra
    @RajiniRudhra 21 день назад

    Asalu em music bayya eppatilo e songs vinalemu asalu missing golden days ❤❤😢

  • @chandrapuparshagoud8523
    @chandrapuparshagoud8523 5 лет назад +22

    సింహ రాశి పర్టు 2 చెయు మా అన్నయ్య

  • @rajuk4926
    @rajuk4926 3 года назад +1

    Asalu ee kalam lo movie okkasari chudatame goppa...ee kalam lo vache movies trailer chuste chudodhu aneela untunay movies.old is gold anduke..ipatiki elanti sogns movies chustunam..

  • @manimaxwell2714
    @manimaxwell2714 2 года назад +4

    3:30 Superb Words lyrics

  • @rolexsir2909
    @rolexsir2909 9 месяцев назад +1

    Ever one month vinlanipinche songs old is gold ante idenemo😊😊😊😊😊😊

  • @drstrange2244
    @drstrange2244 3 года назад +3

    Video Rajashekar di ayna...mind lo Pawan Kalyan aa thiruguthunadu ❤️❤️❤️

  • @aloneblue3297
    @aloneblue3297 3 года назад +2

    Last line vere level mawa

  • @rajapaluri7741
    @rajapaluri7741 5 лет назад +10

    Rajasekhar garu meeru ilanti movies marinni theeyali

  • @ranjithnookala3791
    @ranjithnookala3791 5 лет назад +29

    Super movie

  • @omureddy
    @omureddy 2 года назад +6

    Listening this song 2022 , still fresh and addictive song . Even my daughter love this song

  • @nageshnagesh6387
    @nageshnagesh6387 4 года назад +2

    New Movies Best only 10% but
    Old movies are alwayes 100% Better

  • @sravanmudiraj9759
    @sravanmudiraj9759 5 лет назад +19

    Excellent song 😘😘👌👌

  • @ismarthari7334
    @ismarthari7334 2 года назад +2

    Super exalent song Mali malli vuntanu ee song lyrics suprrrt

  • @naveedmaster2004
    @naveedmaster2004 Год назад +3

    Nenu 2022 lo kuda chusthunna ....true lyrics 🔥

  • @suryafromdakamarri2120
    @suryafromdakamarri2120 2 года назад

    పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు
    మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు ॥
    దానవీరశూరకర్ణ నరసింహరాజు
    సింహరాశిలో నువు పుట్టినావయ్యా
    జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా
    చరణం : 1
    పేదోళ్ల బతుకుల్లో పండగ నీవు
    నూరేళ్లు చల్లగ ఉండాలి నీవు
    బ్రతుకు బరువై లేకున్న చదువు
    చదువులమ్మకు అయినాడు గురువు
    మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు
    మా కంటిచూపుల్లో సూరీడే నీవు
    ఏ పుణ్యఫలమో నీ తల్లి రుణమై
    చరణం : 2
    కటిక నేలే నీ పట్టుపరుపు
    పూరి గుడిసెను గుడి చేసినావు
    కట్టుపంచే నీకున్న ఆస్తి
    కోట్లు ఉన్న నిరుపేదవయ్యా
    కన్నీళ్లు తుడిచే అన్నవు నీవు
    కన్నోళ్ల కలలే పండించినావు
    ఈ పల్లెసీమే నీ తల్లి ప్రేమై
    మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి
    కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి
    సాటివారి సేవకై బ్రతికున్న వాణ్ణి
    పుట్టినప్పుడు మనం తెచ్చిందేముంది
    గిట్టినప్పుడు మనతో వచ్చిందేముంది

  • @shivam-kr6el
    @shivam-kr6el 2 года назад +9

    2022 లో ఈ పాట వింటున్నవారు...👍👍

  • @gudepandukiran8456
    @gudepandukiran8456 5 лет назад +112

    E song only raja sekar garu sutavutharu

  • @ssstvchannel693
    @ssstvchannel693 3 года назад +4

    Rajasekhar ni cheap chestaru athanu manchi subject unna movies chestadu... Papam manchi vallaki fans thakkuva chetta gallaki fans ekkuva movies sollu ga teesina kuda

  • @Cune3637
    @Cune3637 Год назад

    మట్టినుండి పుట్టి పెరిగి మనిషైనవాడ్ని,
    కట్టు బట్టలుంటే చాలు అనుకున్నవాడ్ని,
    సాటివారి సేవకై బ్రతికున్నవాడ్ని,
    పుట్టినప్పుడు మనం తెచ్చిందేముంది,
    గిట్టినపుడు మనతో వచేదేముంది. 👌👌👌👌👌

  • @-Jaydeep-dt9yz
    @-Jaydeep-dt9yz 4 года назад +25

    Apt for Mahesh babu 1000+ heart operations

  • @gnanibablugnaneswar567
    @gnanibablugnaneswar567 5 лет назад +11

    🐯🐯What song music dhanchinadu💪🐯

  • @magicaldayschannel2774
    @magicaldayschannel2774 3 года назад +8

    3:30 lines super

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 4 года назад +8

    Spb sir S.A rajkumar meku oka wow

  • @srinuvasu4768
    @srinuvasu4768 2 года назад +3

    Oka like After seeing jabardast chanti entry song 💖

  • @saipraval9301
    @saipraval9301 2 года назад +4

    3.32 the best lines ever

  • @user-qx8sv2my4l
    @user-qx8sv2my4l 9 месяцев назад +3

    2024లో.ఎవరైతే.ఈపాట.వింటువుంనారో.ఒక.లైక్.చేయండి

  • @suresh.b5690
    @suresh.b5690 6 лет назад +52

    Excelent video song🐯🐯🐯👌👌👌💞💞♥️

  • @rockzzvolga201
    @rockzzvolga201 5 лет назад +23

    My mummy favorite hero

  • @prasadkoppisetti9912
    @prasadkoppisetti9912 4 года назад +3

    Elanti songs malli malli ravalani korukuntunna

  • @srinudasari2664
    @srinudasari2664 3 года назад +7

    సూపర్ సాంగ్

  • @jhhannu5688
    @jhhannu5688 3 года назад +1

    ఇలాంటి మంచి సినిమా లూ ఇంకెప్పుడు రావ్

  • @M1a3d7j99j
    @M1a3d7j99j 3 года назад +14

    3:30 to 3:47 lyrics 😘

  • @saikrishnabonagiri6990
    @saikrishnabonagiri6990 3 года назад +1

    Super song esong antte Naku chala istam

  • @Rockstar6065
    @Rockstar6065 2 года назад +3

    Balu gari abhimanulu evvaranna unte like vesukondi

  • @ashokerra401
    @ashokerra401 2 года назад +2

    After jabardast ee song chusinavaru

  • @maheshyelagandula6168
    @maheshyelagandula6168 7 месяцев назад +4

    2024 లో ఈ song విన్న వారు ఉన్నర

  • @ramakrishnasale9547
    @ramakrishnasale9547 2 года назад +2

    SP బాలు గారు పాట కే వన్నె తెస్తుంది

  • @farmersiskings8588
    @farmersiskings8588 5 лет назад +5

    Very great film chala manchi film

  • @DarkSide-gc6ns
    @DarkSide-gc6ns Год назад +1

    Dancer superrr

  • @emmanuelemmu7965
    @emmanuelemmu7965 2 года назад +3

    Super nice 👌👌👌🙂 heart' touching song and story 💖💖