| Telugu Christian Message || Pastor Joseph Edwards || Lent_2023 || Judas Iscariot |

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 16

  • @swethabathini5935
    @swethabathini5935 Год назад +1

    Swetha Bangalore 🙏 Praise the lord pastor garu 🙏

  • @AbhilashSunny-w5t
    @AbhilashSunny-w5t 2 месяца назад

    Yudham ammivesafu Jesus ni.konnavallu devunni chetilo pattukogalaraa.

    • @AbhilashSunny-w5t
      @AbhilashSunny-w5t 2 месяца назад

      Evaru,evarini evariki smmivesaru telusukovacha.

  • @daraammulu1286
    @daraammulu1286 Год назад

    Praise the lord anneya ur church blessed church and people blessed peoples

  • @Sujatha.K-d7q
    @Sujatha.K-d7q 9 месяцев назад

    🙏

  • @PradeepKumar-wi2vt
    @PradeepKumar-wi2vt Год назад

    Praise the Lord 🙏 brother garu

  • @baburaokota4938
    @baburaokota4938 Год назад

    Praise the lord bro.explanation of juda exlent. God bless you bro.

  • @patagolususrinivasanrao6974
    @patagolususrinivasanrao6974 Год назад +2

    Praise the Lord brother
    I saw all messages from 1st day and we are growthing spiritually in your messages 🙏🙏🏼🙏

  • @Vinodkumar-xr5jk
    @Vinodkumar-xr5jk Год назад

    Amen

  • @malinimeripo
    @malinimeripo Год назад

    Praise the Lord Pastorgaru, it's a great blessed day to participate on this Maundy Thursday. 🙏

  • @dundoodaisy7132
    @dundoodaisy7132 Год назад +1

    Priase the Lord

  • @neerajatelaprolu
    @neerajatelaprolu Год назад +2

    Paster Joseph Edward garu
    I was following your channel continuously from few days
    I am not a Christian and I don’t know the word of God
    Never understood the Bible
    But I listened your videos explaining each chapter in the Bible
    They are extremely useful praise God and now I am able to understand though not fully but to certain extent I am able to follow word of God
    I thank you so much
    Your videos all most all are truly excellent
    Every subject you deal is different and your explanation is too good
    I never get bored or my mind doesn’t get diverted while I listen your talk
    Praise the lord Brother
    Please pray for me
    I too will pray for you

  • @trinadhk1319
    @trinadhk1319 Год назад

    Praise the Lord🙏, Sir and all.
    Ref: 'ఇస్కరియోతు యూదా'.
    --------------------------------------------------
    🙏 🌟 యేసుక్రీస్తు ✝️ 🙏
    తన 'సిలువమరణ నెరవేర్పు'కు
    ఏర్పరచుకొన్న
    శిష్యుడు 'ఇస్కరియోతు యూదా'
    --------------------------------------------------
    (క్లుప్తంగా)
    క్రీస్తు సిలువ మరణ నెరవేర్పు - 'అప్పగింత'తో ప్రారంభము:
    లూకా సువార్త 18:31-33
    ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; ... ఆయన అన్యజనులకప్పగింప బడును; వారు ఆయనను ... చంపుదురు; మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను.
    తన అప్పగింతకు యూదాను యేసుక్రీస్తు ఏర్పరచుకొనుట:
    మత్తయి సువార్త 10:2-4
    ఆ పండ్రెండు మంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను ... ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
    యోహాను సువార్త 6:64
    తన్ను అప్పగింపబోవు వాడెవడో, మొదటి నుండి యేసునకు తెలియును.
    యోహాను సువార్త 15:19
    (శిష్యులతో యేసుక్రీస్తు) - నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని;
    ప్రభురాత్రి భోజనములో యూదాతో అప్పగింత మాట:
    మత్తయి సువార్త 26:25-29
    ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, నేనా? అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను.
    తన అప్పగింత పని త్వరగా చేయమని యూదాకు చెప్పుట:
    యోహాను సువార్త 13:21-27
    (శిష్యులతో ) - యేసు నేనొక ముక్క ముంచి యెవని కిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి ... ఇస్కరియోతు యూదా కిచ్చెను; ... యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా
    'అప్పగింత'తో దేవుడు కూడా మహిమ పరచబడుట:
    యోహాను సువార్త 13:30,31
    వాడు (ఇస్కరియోతు యూదా) ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రి వేళ. వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమ పరచబడి యున్నాడు; దేవుడును ఆయన యందు మహిమపరచబడి యున్నాడు.
    తీర్పు దినమున 'పండ్రెండులో ఒక సింహాసనము'పై యూదా:
    మత్తయి సువార్త 19:28
    యేసు వారితో ఇట్లనెను (ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండు నపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనముల మీద ఆసీనులై ...
    గమనిక:
    ------------
    యేసుక్రీస్తును అన్య జనులకు అప్పగించే అర్హత - ఆయన కుటుంబీకులకు, శిష్యులకు మాత్రమే ఉంటుంది.
    కుటుంబీకులు, ఆయన 'మాట/స్పర్శ/సంకల్పము'లో మహిమను కళ్ళారా చూసిన శిష్యులు ఆయనను అప్పగించలేరు.
    ప్రేరేపణ/ఆశ లేకుండా మనిషి ఏ పని చేయలేడు. యేసుక్రీస్తు తాను కోరుకున్న రోజున తనను అప్పగించుటకు యూదాను ఏర్పరచుకొనుటకు కారణము అతనిలో 'అప్పగింతకు ప్రేరేపణ' ఐన (యోహాను సువార్త 12:4-6) ధనాశ.
    -----o-----

  • @chittimortha8631
    @chittimortha8631 Год назад

    ప్రభువు పేరట వందనములు సార్
    భారత దేశమునకు స్వతంత్రం వచ్చుట యందు గాంధీ గారి పాత్ర గొప్పగా చెప్పుకుంటాం భారతీయులకు విడుదల లభించినది అని అలాగే పాపవిమోచన క్రీస్తు వలనే సాధ్యం సిలువపై బలియాగం జరగక పోయి ఉంటే పాపి కి మోక్షము లేదు కదా పాపికి విమోచన కలిగించుట లో
    ప్రత్య క్షంగానో లేక పరోక్షం గానో ఇస్కరీయోతు యూదా పాత్ర ఉంది ఇతడే అప్పగించక పోయినట్లయితే సిలువ యాగము జరిగేది కాదు ప్రపంచానికి పాప క్షమాపణ దొరికేది కాదు దీనిని ఎలా అర్థం చేసుకోవాలి మంచి సువార్త ను ప్రకటిస్తున్న మీరే సందేహము పూరించ గలరు ప్రైస్ ది లార్డ్ సార్

  • @AbhilashSunny-w5t
    @AbhilashSunny-w5t 2 месяца назад

    Meeku siggu,budhi untey e status pettakandi.naaku.

  • @naveenganti6353
    @naveenganti6353 Год назад

    Praise the Lord brother