నీకేగ నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైన వెనుదిరుగ లేదు మనలేను నే నిను చూడక మహాఘనుడా నా యేసయ్య 1. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా || 2|| నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్య నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. . || నీకెగా|| 2. నీతో సమమైన బలమైన వారెవ్వరు? లేరే జగమందు నే ఎందువెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలోన మహారాజు నీవేనయ్యా ఇహపర మందు నన్నేలు తేజోమయా నీ నామం కీర్తించి ఆరాధింతును . || నీకేగ|| 3. నీతో నిలిచుండు భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకే గా అంకితం నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆధ్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును || నీకేగా ||
నీకేగా నా స్తుతిమాలిక - NEKE NA STHUTHI MALIKA పల్లవి: నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా " నీకే " చరణం 1 : సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా (2) నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే " చరణం 2 : నీతో సమమైన బలమైన వారెవ్వరూ లేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా (2) నా మది లోన మహా రాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) నీ నామం కీర్తించి అరాధింతును .. " నీకే " చరణం 3 : నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకే అంకితం (4) నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "

నీకేగ నా స్తుతి మాలిక
నీ కొరకే ఈ ఘన వేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరణానికైన వెనుదిరుగ లేదు
మనలేను నే నిను చూడక
మహాఘనుడా నా యేసయ్య
1. సంతోషగానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును ఎల్లవేళలా
అనురాగ శీలుడా
అనుగ్రహ పూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా || 2||
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్య
నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా.
. || నీకెగా||
2. నీతో సమమైన
బలమైన వారెవ్వరు?
లేరే జగమందు నే ఎందువెదకినను
నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలోన మహారాజు నీవేనయ్యా
ఇహపర మందు నన్నేలు తేజోమయా
నీ నామం కీర్తించి ఆరాధింతును
. || నీకేగ||
3. నీతో నిలిచుండు
భాగ్యమే చాలు
వేరే ఆశేమియు
లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా
నన్నేలు దైవమా
ఆపాదమస్తకం నీకే గా అంకితం
నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా
నా జీవిత ఆధ్యంతం నీవేనయ్యా
నీ కొరకే నేనిలలో జీవింతును
|| నీకేగా ||
New album lo ye sing chala bavundhi❤❤
Sri track madyalo jagan yard vastudhi
Praise the lord
Praise the lord 🙏 very good song
Wow e song chala bagundi thanku so much annaya ramesh annaya e song paddinaduku very so much
Praise the lord
దేవునికి స్తోత్రములు కలుగునుగాక అయ్య గారు 🎉🎉🎉
నీకేగా నా స్తుతిమాలిక - NEKE NA STHUTHI MALIKA
పల్లవి:
నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరనానికైనా వెనుతిరుగ లేదు
మనలేను నే నిన్ను చూడక
మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
చరణం 1 :
సంతోష గానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును ఎల్ల వేళలా
అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా (2)
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
చరణం 2 :
నీతో సమమైన బలమైన వారెవ్వరూ
లేరే జగమందు నే ఎందు వెదకినను
నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
నా మది లోన మహా రాజు నీవేనయ్యా
ఇహపరమందు నన్నేలు తేజోమయా (2)
నీ నామం కీర్తించి అరాధింతును .. " నీకే "
చరణం 3 :
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకే అంకితం (4)
నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2)
నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "
PRAISE THE LORD 👏 TO ALL BRATHERS AND SISTERS
Flute bit is removed before second stanza😢
Need lyrics in English...pls
నీకేగా నా స్తుతిమాలిక - NEKE NA STHUTHI MALIKA
పల్లవి:
నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరనానికైనా వెనుతిరుగ లేదు
మనలేను నే నిన్ను చూడక
మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
చరణం 1 :
సంతోష గానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును ఎల్ల వేళలా
అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా (2)
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
చరణం 2 :
నీతో సమమైన బలమైన వారెవ్వరూ
లేరే జగమందు నే ఎందు వెదకినను
నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
నా మది లోన మహా రాజు నీవేనయ్యా
ఇహపరమందు నన్నేలు తేజోమయా (2)
నీ నామం కీర్తించి అరాధింతును .. " నీకే "
చరణం 3 :
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకే అంకితం (4)
నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2)
నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "
Please remove adsense. It makes no sense for a song track!!