నీకేగా నా స్తుతి మాలిక-నీ కొరకే ఈ ఘనా వేదిక నీ ప్రేమ నాపై చల్లారి పోదు మరణానికైనా వేణుతిరగలేదు మనలేను నే నిన్ను చూడక మహాగనుడా నాయేసయ్యా "ప" సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును యెల్ల వేళలా అనురాగ శిలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా (2) నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకనా నేనుండలేనయ్యా నాప్రాణం నా ధ్యానం నీవేనయ్యా(2) నీతో సమమైన బలమైనా వారెవ్వరు లేరే జగమందు నే యెందు వెధకినను నీతి బాష్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా (2) నా మదిలో మహారాజు నీవేనయ్యా ఇహ పరమందు నన్నెలు తేజోమయా(2) నీ నామం కీర్తించి ఆరాధింతును. నీతో నిలుచుండు ఈ బాగ్యమే చాలు వేరే అషేమియు లేధు నాకిలలో నా ప్రాణం ప్రియుడా నన్నెలు దైవమా ఆ పద మస్తకం నీకే అంకితం(4) నా శ్వాస నిశ్వాసము నీవేనయ్యా నా జీవిత ఆద్యంతము నీవేనయ్యా(2 నీ కోరకే నేనిలలో జీవింతును" నీకే "
Praise the lord God
నీకేగా నా స్తుతి మాలిక-నీ కొరకే ఈ ఘనా వేదిక
నీ ప్రేమ నాపై చల్లారి పోదు
మరణానికైనా వేణుతిరగలేదు
మనలేను నే నిన్ను చూడక
మహాగనుడా నాయేసయ్యా
"ప" సంతోష గానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును యెల్ల వేళలా అనురాగ శిలుడా అనుగ్రహ పూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా (2)
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకనా నేనుండలేనయ్యా
నాప్రాణం నా ధ్యానం నీవేనయ్యా(2)
నీతో సమమైన బలమైనా వారెవ్వరు
లేరే జగమందు నే యెందు వెధకినను
నీతి బాష్కరుడా నీ నీతి కిరణం
ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
నా మదిలో మహారాజు నీవేనయ్యా ఇహ పరమందు నన్నెలు తేజోమయా(2)
నీ నామం కీర్తించి ఆరాధింతును.
నీతో నిలుచుండు ఈ బాగ్యమే చాలు
వేరే అషేమియు లేధు నాకిలలో
నా ప్రాణం ప్రియుడా నన్నెలు దైవమా
ఆ పద మస్తకం నీకే అంకితం(4)
నా శ్వాస నిశ్వాసము నీవేనయ్యా
నా జీవిత ఆద్యంతము నీవేనయ్యా(2
నీ కోరకే నేనిలలో జీవింతును" నీకే "
🎉😅😢 3:40
దేవునికి మహిమ కలుగును గాక
Super super ❤❤❤❤ wonderful 👍😊 song my favourite song
దేవుని మహిమ కలుగును గాక
Prais tha lord 🙏🏻🙏🏻🙏🏻
దేవునికి మహిమ కలుగును గాక ❤❤❤❤❤
Chala bavudi song
Very nice
Praise the Lord Amen❤❤🛐✝️
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
🙏🙏🙏
❤❤❤❤❤
Y.mariyamma Kuwait
Shalom
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
🙏👍👌🙏🏾🤝
exllent song
దేవునికి స్తోత్రం
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
దేవునికి మహిమ కలుగును గాక