శ్రీవసంతపంచమి శుభాకాంక్షలు.ఈ రోజు సరస్వతీదేవి కృపను పొందడంకోసం పటించవలసినస్తోత్రం శ్రీ శారదాస్తోత్రం

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025
  • శ్రీ శారదా స్తోత్రం పటించటం వల్ల సరస్వతీ దేవి కృపను పొందవచ్చును.
    ప్రతి రోజూ పిల్లలు చదవటం వల్ల పిల్లలకు జ్ఞాపకశక్తి,మంచి విద్యా బుద్దులతో పాటు ఆ చదువుల తల్లి సరస్వతీ దేవి కృపను పొందవచ్చును.
    శ్రీ శారద దేవీ స్తోత్రం( Sri Sarada Devi Stotram)
    నమస్తే శారదా దేవీ కాశ్మీరపురవాసిని |
    త్వామహం ప్రార్ధయే నిత్యం విధ్యాదానం చ దేహిమే || 1 ||
    యాశ్రద్ధ ధారణా మేధా వాగ్దేవి విధివల్లభ |
    భక్తి జిహ్వగ్రా సదనా శమాదిగుణదాయినీ || 2 ||
    నమామి యామినీం నాధలేఖాలంక్రుత కుంతలాం
    భవానీం భవసంతాపనిర్వాపన సుధానదీం || 3 ||
    భద్రకాల్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః |
    వేద వేదాంగ వేదాంత విధ్యా స్థానేభ్య ఏవచ || 4 ||
    బ్రహ్మ స్వరూప పరమా జ్యోతిరూప సనాతనీ |
    సర్వవిధ్యాధి దేవీ యా తస్యై వాణ్యై నమో నమః || 5 ||
    యయా వీణా జగత్ సర్వం శశ్య జ్జీవన్ మృతం భవేత్ |
    జ్ఞానాధి దేవీ యా తస్యై సరస్వత్యై నమో నమః || 6 ||
    యయా వీణా జగత్ సర్వం మూకమున్మత్తవత్ సదా |
    యాదేవీ వాగధిష్టాత్రీ తస్యై వాణ్యై నమో నమః || 7 ||
    ఇతి శ్రీ శారదా స్తోత్రం సంపూర్ణం

Комментарии •