Naalo Oohalaku Full Song ll Chandamama Songs ll Siva Balaji,Navadeep, Kajal,Sindhu Menon

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 329

  • @aravindyadav7131
    @aravindyadav7131 10 месяцев назад +228

    2024 లో కూడా వినే వాళ్ళు ఒక like వేయండి

  • @shivababu5584
    @shivababu5584 8 месяцев назад +62

    Ee song 2024 vintunavallu oka like veskondi❤

  • @supriyareddy2964
    @supriyareddy2964 4 года назад +72

    73 years age lo Kuda antha baaga padadam 😅😅😅#aasha bhosly gaaru 😍

  • @tejaswinim2613
    @tejaswinim2613 4 года назад +79

    Edi kada mana telugu song.. Music 👌♥️

  • @balu14893
    @balu14893 5 лет назад +69

    Superb , that female voice like it is from Earth , male voice like he got saturation in music like mount Everest. Patalatho kuda slow ga pranam teeyochu ......

  • @balu14893
    @balu14893 Месяц назад +3

    3:31 ki Maruguthu ani nijam gane marigipoye feeling thesukocharu

  • @PremchandMyaka
    @PremchandMyaka 10 месяцев назад +101

    2024 లో వినేవాళ్ళు like chyndi ❣️

  • @arunamajji4291
    @arunamajji4291 7 лет назад +386

    నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ ...
    నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ
    పరుగులుగా... పరుగులుగా...
    అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ!
    నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ చందమామ
    ఆ ఆ ఆ....
    కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే
    పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే
    శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమవుతుంది ఇలా!
    నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
    నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ
    మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ
    మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
    నిన్ను చూస్తూ... ఆవిరవుతూ... అంతమవ్వాలనే!
    నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
    నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ
    పరుగులుగా... పరుగులుగా...
    అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ!
    నాలో ఊహలకు... నాలో ఊసులకు... అడుగులు నేర్పావూ...
    చిత్రం : చందమామ (2007)
    రచన :అనంత శ్రీరామ్
    సంగీతం : కె.ఎం.రాధా కృష్ణన్
    గానం : ఆశా భోస్లే,కె.ఎం.రాధా కృష్ణన్

  • @nickirafiei5306
    @nickirafiei5306 3 года назад +42

    one thing i like about km radha krishnan's music is how he is able to blend genres very easylly. hindustani, carnatic, western, you name it. once you start listening to his music, you just want more. and off course having the legendary playback diva Asha Bhosle to croon for your song, i mean what more can you ask for? if there is one music director i would love to sing for in telugu films, its deffinetly going to be km radha krishnan. thanks for posting, hello from an iranian woman all the way from Sweden: Nicki.

  • @sailajamv9555
    @sailajamv9555 7 месяцев назад +1

    Tremendous wonderful singing ❤❤❤asha bhosle garu in old age there no word's for her soooo amazing voice n singing 🎶 😮😊God bless u ma'am...🎤💐💐💐🙏🙏

  • @rajeshkumarmerugu6723
    @rajeshkumarmerugu6723 4 года назад +30

    I'm Die heart fan of the song and voice

  • @vishalbandi8998
    @vishalbandi8998 5 лет назад +16

    Sound effect rely ossm

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +131

    ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
    ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
    ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
    తరికిటతోం తనకధీం తంగిట తరికటతక
    తానిదానిదా తానిదానిదా
    గమద సనిద ఆ...
    ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
    ఆ ఆ ఆ ఆ ఆ
    సనిసస నినిస నిస ససనిసస నినిసస నిస
    నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
    నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
    పరుగులుగా ఆఆ.. పరుగులుగా అవే ఇలా
    ఇవ్వాళ నిన్నే చేరాయి
    నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
    ససనిపస ససనిపరి
    ససనిపస ససనిపరి
    ససనిపస ససనిపరి
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ రారెరెరాఆ..
    కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే
    పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే
    శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమౌతోందిలా ఆ ఆ
    నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
    నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
    ఆ ఆ ఆ ఆ ఆ
    గరిగ మమగ గరిగ మమగరిసని
    తరికిటతోం తరికిటతోం
    తరికిటతోం తరికిటతోం
    తరికిటతరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతోం
    ఆ ఆ ఆ ఆ రారెరెరాఅ..ఆఅ..
    మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ
    మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
    నిన్ను చూస్తూ ఆవిరౌతూ అంతమవ్వాలనే
    నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
    నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
    పరుగులుగా ఆఆ... పరుగులుగా అవే ఇలా
    ఇవ్వాళ నిన్నే చేరాయి
    నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
    Movie : Chandamama
    Lyrics : Anantha Sriram
    Music : K M Radhakrishnan
    Singers : Asha Bhosle

    • @nagachaithanyanaga8243
      @nagachaithanyanaga8243 5 лет назад +2

      చాలా బాగా రాశారు, కృతజ్ఞతలు, స్వరాలతో సహా చక్కగా,ఒక్క తప్పు కూడా లేకుండా టైపు చేశారు, బహుశా మీకు పాటలు, సంగీతం అంటే ఇష్టం అనుకుంటా.

    • @maddimisettiprasanthi2525
      @maddimisettiprasanthi2525 4 года назад

      Nice Andi. 😊😊

    • @madhaviramu559
      @madhaviramu559 3 года назад

      Baga rasaru super andi meeru

  • @krock-om8qt
    @krock-om8qt 7 месяцев назад +9

    Hi evri one April lo viney vallu oka like kottandi

  • @VijayaLakshmi-iq2oo
    @VijayaLakshmi-iq2oo 4 года назад +26

    Different voices in one song.. Hats off to you radhakrishnan garu

  • @purandharkottana6346
    @purandharkottana6346 3 года назад +33

    గాన గంధర్వి అయిన, సంగీత కుటుంబానికి తల్లి లాంటి, భారతరత్న లత మంగేష్కర్ గారికి చెల్లెలు అయిన... ఆశ గారి గాత్రం అద్భుతం.... 🙏🙏🙏🙏 తెలుగు లో ఎక్కువ పాటలు పాడనప్పటికి కూడా..... ఏఏ ఒక్క పాటలు చాలు 🙏🙏🙏...... Hatts off you asha amma

  • @sailajamv9555
    @sailajamv9555 7 месяцев назад +1

    Nenu ippudu vintuna e lovely telugu song
    I am going to perform in our telugu social groups program

  • @ervinjohnpaul
    @ervinjohnpaul 4 года назад +7

    Wowwww nice... love from Chennai... Almost this is the 535th time.

  • @Sippy1508
    @Sippy1508 3 года назад +8

    నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
    నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
    పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి
    నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
    కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే
    పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే
    శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమవుతుందిలా
    నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
    నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
    మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతు
    మనస్సిలా మరుగుతూ అవధులే కరుగుతు
    నిన్ను చూస్తూ ఆవిరవుతూ అంతమవ్వాలనే
    నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
    నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
    పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి
    నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
    చిత్రం. : చందమామ (06.09.2007)
    సంగీతం : కె.ఎం.రాధా కృష్ణన్
    గానం : ఆశా భోంస్లే
    రచన : అనంత్ శ్రీరామ్
    నటులు : నవదీప్, కాజల్
    దర్శకుడు: కృష్ణవంశి.

  • @nagasaisivakoti5013
    @nagasaisivakoti5013 4 года назад +168

    2020 watching how many people

  • @heythere3746
    @heythere3746 Год назад +4

    voice is just soo amazing

  • @anushap7769
    @anushap7769 2 года назад +6

    I addicted completely to this song

  • @ManjulaPanchala
    @ManjulaPanchala 9 месяцев назад +1

    నేను వింటున్న. Lovely song

  • @praveenkumarulsa6500
    @praveenkumarulsa6500 4 года назад +10

    I don't have words to speak really excellent song especially singing style and what a lyrics

  • @r.b.k5910
    @r.b.k5910 9 месяцев назад +4

    2024 listening 🎧🎶🎧🎧 guys ❤😍😍😍

  • @71727.....madhuri
    @71727.....madhuri 5 месяцев назад +1

    One of the my favorite song ❤❤

  • @RaghavaJanani-nb5kp
    @RaghavaJanani-nb5kp Месяц назад +1

    Happy Dusshera 2024

  • @sriharimudiraj8600
    @sriharimudiraj8600 4 года назад +10

    నాకు ఇష్టమైన పాట

  • @nedunurisatish5875
    @nedunurisatish5875 3 года назад +7

    2021 watching chesthunavaru like cheyandi

  • @maryjessie4677
    @maryjessie4677 6 лет назад +26

    Woww superb voice asha mam

  • @GanugapantaYuvaraj
    @GanugapantaYuvaraj 9 месяцев назад +4

    Nen 2024 loo vintunna

  • @mariyannam660
    @mariyannam660 10 месяцев назад +1

    Super super super super super super super super super super ❤️❤️❤️❤️❤️❤️

  • @HemaJami
    @HemaJami 9 месяцев назад +5

    Nenu 2024 lo vintunna aithe

  • @anupamadiartfans700
    @anupamadiartfans700 4 года назад +51

    2020 lo kuda e song vintunaru kada aithey oka like vesukondi

  • @killomaryvijayakumarikillo7135
    @killomaryvijayakumarikillo7135 2 года назад +4

    2022 April lo వున్నారా ఎవరైనా

  • @thampagovindarao6869
    @thampagovindarao6869 3 года назад +2

    Female voice is super, its like janakamma voice. And super music.

  • @sindhuugandhar
    @sindhuugandhar 5 лет назад +72

    Any one here in 2019 june

  • @sundeepthammana1770
    @sundeepthammana1770 6 лет назад +25

    Any one here still listening in 2018 Dec?
    My favourite song

  • @mahesh9897
    @mahesh9897 2 года назад +3

    Evergreen song ♾️

  • @sravaninoupada3775
    @sravaninoupada3775 5 лет назад +10

    Kajal is very pretty....

  • @omasuresh2570
    @omasuresh2570 9 месяцев назад +1

    Nice song aashabosle

  • @nagakrishnaadhi7484
    @nagakrishnaadhi7484 9 месяцев назад +4

    2024 vintunaa

  • @SiddarthSiddarth-mw5nq
    @SiddarthSiddarth-mw5nq 9 месяцев назад +4

    2024 vintunna

  • @satishbabu8464
    @satishbabu8464 6 лет назад +5

    Nice melody song.

  • @Thv9395
    @Thv9395 4 года назад +11

    Anyone still in 2020 february?

  • @stephenpaul3508
    @stephenpaul3508 6 лет назад +6

    asha mam mind blowing

  • @dakevamsikrishna5093
    @dakevamsikrishna5093 9 месяцев назад +3

    Iam listening 2024

  • @arcottheertha1792
    @arcottheertha1792 17 дней назад

    Extra ordinary KM Radha Krishnan

  • @ilovekrishna7068
    @ilovekrishna7068 5 лет назад +5

    Super voice

  • @AkhilKoppula-n8y
    @AkhilKoppula-n8y 9 месяцев назад +2

    2024 also ❤

  • @Appuappu12356
    @Appuappu12356 24 дня назад

    Asha bhonsle's voice❤❤

  • @yaswanthkrishna9328
    @yaswanthkrishna9328 4 года назад +4

    Anyone watching in 2020

  • @MuraliY2K
    @MuraliY2K 4 года назад +2

    Carnatic touch...Mesmerizes...

  • @manojkumarbeerelly7951
    @manojkumarbeerelly7951 2 месяца назад +1

    E month lo vinna vallu oka like viskondi

  • @jyothiy5699
    @jyothiy5699 2 года назад +1

    Really superb music and voice

  • @maheshcchannel9433
    @maheshcchannel9433 Год назад

    Sir super music we love you

  • @ambika7793
    @ambika7793 3 года назад +1

    Enjoying...

  • @revanthalladi9983
    @revanthalladi9983 5 лет назад +8

    2019 August 🥰

  • @mangenapurnapriyanka113
    @mangenapurnapriyanka113 3 года назад +2

    2021 here✋

  • @chmurali9453
    @chmurali9453 3 года назад +1

    Supar song

  • @sk.eamammsk.eamamm364
    @sk.eamammsk.eamamm364 Месяц назад

    Super sounge I love u❤

  • @Raju-hu9su
    @Raju-hu9su 4 года назад +7

    Natural music, natural nature movie

  • @devill__is__back1625
    @devill__is__back1625 10 месяцев назад +3

    2024 lo vinara

  • @gandhallasubrahmanyam4167
    @gandhallasubrahmanyam4167 7 месяцев назад

    2024 లో చాల సంతోషంగా వింటున్నాను.

  • @yamunareddymenakuru4348
    @yamunareddymenakuru4348 Год назад +92

    2023 lo vintunna

  • @sahanacheni7323
    @sahanacheni7323 7 лет назад +11

    amazing song

  • @kavurupuneeth860
    @kavurupuneeth860 10 месяцев назад +1

    Kajal in this movie >>>>>>> ❤

  • @keerthanam9200
    @keerthanam9200 4 года назад +4

    Wow what a great singer asha garu

  • @mopurisarathbabu1963
    @mopurisarathbabu1963 4 года назад +1

    Super

  • @errollanamitha1129
    @errollanamitha1129 10 месяцев назад

    2024 lo vintunna inka bayataki ralekunna.... My favvvvvv one

  • @Ramya_Ratnam
    @Ramya_Ratnam 3 года назад +1

    Asha Bhosle ji✨💥🔥💖👌voice

  • @music___lovers2504
    @music___lovers2504 3 года назад +2

    2021 lo chusey vallu okka like 👍 vesukondii....

  • @parishudkodela2349
    @parishudkodela2349 6 лет назад +4

    Nice melody i like much more

  • @gownivallaaswini2923
    @gownivallaaswini2923 11 месяцев назад +1

    2024 lo kuda vintunnamu ❤

  • @ramanujaiyangar2628
    @ramanujaiyangar2628 3 месяца назад

    So nice

  • @premkumarprem1693
    @premkumarprem1693 5 лет назад +2

    Super😘

  • @vankudoth.ganesh8014
    @vankudoth.ganesh8014 2 года назад +1

    Super 👌❤️💕💞💞

  • @BurleKirankumari
    @BurleKirankumari 8 месяцев назад

    2024lo vintunna

  • @narigelingamurthy7633
    @narigelingamurthy7633 7 лет назад +3

    super song

  • @vallisavitri7994
    @vallisavitri7994 4 года назад +1

    super

  • @RajeshYadav-ki1qi
    @RajeshYadav-ki1qi 5 лет назад +8

    Super awesome song bgms

  • @praveench6001
    @praveench6001 10 месяцев назад +1

    2024 lo vintunaaa 17.1.2024....

  • @KiranKiran-pm3ht
    @KiranKiran-pm3ht 9 месяцев назад +1

    E pata rashindhi anantha sriram gara 😮

  • @omkaromkarproking569
    @omkaromkarproking569 4 года назад +3

    I love this song

  • @Adepusathish520
    @Adepusathish520 4 года назад +1

    👌👌Super song

  • @naveenkumar1063
    @naveenkumar1063 4 года назад +6

    Asha Bhonsle best song in telugu.. Excellent song.. Credit goes to radha krishnan

  • @kurvaanjaneyulu8297
    @kurvaanjaneyulu8297 3 года назад +1

    🥰 Nice song 🥰

  • @snehamahapatro8132
    @snehamahapatro8132 9 месяцев назад +2

    Anyone in 2024🫰

  • @subrahmanyamcheedella7638
    @subrahmanyamcheedella7638 9 месяцев назад +5

    2024 lo vintunna😅

  • @kalyanipaddu290
    @kalyanipaddu290 2 года назад +1

    2022 lo ee song vine vallu one like 🥰

  • @krishnankm8050
    @krishnankm8050 Год назад

    Super👌🏼

  • @bangaruvasavi2485
    @bangaruvasavi2485 3 года назад +1

    2021 watching attendance here

  • @geethainugurthy2625
    @geethainugurthy2625 4 года назад +5

    My favorite song 😍😍😍😍😍😍😍😍😍😍

  • @akankshanissy4947
    @akankshanissy4947 3 года назад +1

    2021 who are watching ?

  • @vishnu4973
    @vishnu4973 3 года назад +3

    2021😍

  • @tekumalleshmtekumallesham9709
    @tekumalleshmtekumallesham9709 5 лет назад +4

    Excellent song super music

  • @manishakatikapalli8119
    @manishakatikapalli8119 3 года назад

    Osam song girl voice is amazing

  • @prathameshwakode283
    @prathameshwakode283 3 года назад

    Aasha bhosale Garu 🌺🌺

  • @venkateshkolleti2174
    @venkateshkolleti2174 2 года назад +2

    2022????

  • @navyaseelam3565
    @navyaseelam3565 6 лет назад +2

    Super voice mam