సారో మీరు పిల్లలకు ఈ క్లాసులు చెబుతున్నారో లేదో తెలియదు కానీ ప్రత్యేకించి ఈ యొక్క వీడియోలో నేను మాత్రం గొప్ప విషయం తెలుసుకున్నాను. నా చిన్నప్పటి నుండి మ్యాగ్నెటిక్ కంపాస్ ను వాడాను సినిమాల్లో కూడా దానిని చూశాను దానిని వాడి వాళ్ళు ఎలా ప్రయాణం చేస్తారు అనుకునేవాడిని ఈరోజు ఈ వీడియో చూశాక అర్థమైంది ఉత్తర దక్షిణ ధృవాలు తూర్పు పడమర ఇవన్నీ చాలా చక్కగా అర్థం అయ్యాయి మీయొక్క వీడియో వల్ల
Soori కి దారం గుచ్చే రంధ్రం సూది కొన గుర్తు పట్టేటట్లు ఉన్నాయి కదా. రన్ద్రం వేపు ఉన్న కొన దక్షిణం చూపితే అది సూచీ అయస్కాంతం యొక్క ఉత్తర ధృవం.సూదిగా ఉన్న కొన దక్షిణ ధృవం. కాదంటే దీనికి విరుద్ధం. శాశ్వతంగా గుర్తు రాసుకుంటే అయస్కాంతం ధృవాల తెలుస్తాయి
Sir excellent experiment sir but one doubt meru South -north indicate chesru kada avi ala chesaru sir ante meru oka Kona vaipu South ani chepparu kada akkada South direction ani meru ala indicate chesaru sir North ayyi vundavachhu amo kada sir,plz explain sir.
అయస్కాంతీకరించిన సూది సీసా ముటపై ఉంచి నీటి ఉపరితలంపై ఉంచిన సందర్భములో భూమి యొక్క ఉత్తర దిక్కు వైపు ఉన్న సూది భాగమును ఉత్తర ధృవం అని, దానికి వ్యతరేకంగా ఉన్న భాగమును దక్షిణ ధృవం అని అంటారు.
Here is the explanation:- the magnetic North Pole attracted to magnetic south pole and vice versa. So, here our needle showing geographical North and south poles not the magnetic south and North Pole.

Sir your are perfectly performing the activities as given in the text book.🙏
Sir super
Super subject you are teaching your students.
You are awesome sir
Most Unique information Tq for Sharing Sir❤
👏👏👏👍
Superb sir hatsoff to u
మీ వీడియోస్ చూస్తే మా చిన్ననాటి రోజులు గుర్తువస్తున్నయి❤️❤️❤️
Thank you sir
సార్ మీరు ఇలా మాట్లాడుతూ ఇలా చెప్పడం ఉంటే మాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి 🤗🙏
Fantastic
Thanks sir
Simple way of explanation
Dhanyavadhalu dhanyavadhalu guruvu Garu 🙏🙏🙏🙏🙏
Very nice explanation sir.
👌👌👌👌👌😇😇💐🙏
Super🎉🙏🏻
Good practises to learn scientific thinking..... Ssrao
Very nice sir👌👍🙏
Baboiii meeru aacharya hodaku taginavaru andi ❤❤
Wow
Super sir
Simply super sir
ఈ కాలంలో ఇంతలా అర్థమయ్యే విధంగా ఎవరు చెప్తున్నారు సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ మీలాంటివారు ఇంకా ఎక్కడున్నారు ముందుకు రావాలి సార్
Woowwwww❤
చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏🙏
Perfect Example
good job 👍
Good
Chla Baga chepthunaruu sir
🙏🙏🙏🙏
Excellent
👏👏🙏🙏🙏🙏
మంచి మాట
Super sir ❤️❤️❤️
🙏
Super
❤
Sir we can rub with bar magnet are with sphere magnet
Chala bachepparu sir
Mi lanti sir maku vunte bagunuu
సూదిలొ N_S ఎలా గుర్తించటం?
Can we make magnet without using another magnet or electricity?
No
How to know the poles of the magnetised needle ?.....sir please do one video for this......
Soori కి దారం గుచ్చే రంధ్రం సూది కొన గుర్తు పట్టేటట్లు ఉన్నాయి కదా. రన్ద్రం వేపు ఉన్న కొన దక్షిణం చూపితే అది సూచీ అయస్కాంతం యొక్క ఉత్తర ధృవం.సూదిగా ఉన్న కొన దక్షిణ ధృవం. కాదంటే దీనికి విరుద్ధం. శాశ్వతంగా గుర్తు రాసుకుంటే అయస్కాంతం ధృవాల తెలుస్తాయి
North ,south Ela telusukovali?
సార్ నాకు డౌటు సూది మొన నార్త్ అని పెట్టారు సౌత్ కావచ్చు కదా కొంచెం కన్ఫర్మేషన్ ఇవ్వండి
So clear- teleschool I remembered
సర్ మీరు ఈ ప్రయోగాలు కేవలం యూట్యూబ్ కోసం చేస్తున్నారా లేక క్లాస్ లో కూడా చేసి చూపిస్తారా ??
Sir that process is called single touch method
Ae school lo sir meeru chesedi...pillalu lucky akkada
How to know which is south and which is north?
Sir tq sir prathi sir Ela daily life lo ala apply cyalo physics nee prathi students ke physics anti easy subject Avutundhi
Me lanti sir vuntay students scientist avachu sir
❤️🔥
Sir ok.but Naku oka doubt?
Sir excellent experiment sir but one doubt meru South -north indicate chesru kada avi ala chesaru sir ante meru oka Kona vaipu South ani chepparu kada akkada South direction ani meru ala indicate chesaru sir North ayyi vundavachhu amo kada sir,plz explain sir.
అయస్కాంతీకరించిన సూది సీసా ముటపై ఉంచి నీటి ఉపరితలంపై ఉంచిన సందర్భములో భూమి యొక్క ఉత్తర దిక్కు వైపు ఉన్న సూది భాగమును ఉత్తర ధృవం అని, దానికి వ్యతరేకంగా ఉన్న భాగమును దక్షిణ ధృవం అని అంటారు.
@@littlescienceexperiments565 thank you sir 🙏
Here is the explanation:- the magnetic North Pole attracted to magnetic south pole and vice versa. So, here our needle showing geographical North and south poles not the magnetic south and North Pole.
Please say in english
Earth is not a magnet it's just acts like magnet,note difference between them
If we rub with the south pole
South and North chupisthundi but edi South edi North ani ela identify cheyali?
Naku adhe doubt vachimdhi.But nenu video malli observe chesthu chusa na doubt clear ayimdhi.miru malli chudamdi miku ardham avuthumdhi.
Thank you sir
Super sir
Wow
Super sir