భారతదేశంలోని ఈ రాష్ట్రాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి?| Quality Of Seven Sister States | North East .

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • భారతదేశంలోని ఈ రాష్ట్రాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి?| Quality Of Seven Sister States | North East .
    The Seven Sisters of India; Meghalaya, Arunachal Pradesh, Nagaland, Tripura, Assam, Manipur, and Mizoram cover a huge area of 255,511 square kilometers. Sikkim shares an international border with Bhutan in the east, Nepal in the west, and China in the north while Arunachal Pradesh shares an international border with Myanmar in the east, China in the north, and Bhutan in the west. These states have been attracting young travelers and explorers from all over the world with different tribal and ethnic groups, religions, festivals, and fabulous landscapes. Read on to know more about the gorgeous states of northeast India and all the names of seven sisters of India.
    most interesting and unknown facts in telugu, unknown facts in telugu, facts in telugu, amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts, amazing, arun surya teja, t talks,think deep,think deep videos,think deep riddles,think deep riddles in telugu,think deep new video
    #interestingfactsintelugu #Seven sisters of india# Northeast# How north east become part of india# Indian states# North vs south#
    North eastern people# Why north east is called seven sisters state# History of indian states##telugu_wonders_latest_videos​​​​​​​​​
    Scripting and Editing :- jagannadham
    Voice Over :- *J.S.ARVIND,
    Disclaimer-
    Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    riddlestelugu1@gmail.com

Комментарии • 536

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Год назад +137

    బాగా వివరించారు సార్.. సూపర్🙏 మేఘాలయ అన్నిటికంటే అందమైన రాష్ట్రము " అని చెపొచ్చు 7"సిస్టర్ లో 👏❤️..

  • @lourdumary5915
    @lourdumary5915 Год назад +47

    ఈసాన్య రాష్త్రాలలో ప్రతీ రాష్ట్రనికి ప్రత్యేకత వుంది. చాల చక్కగా వివరించారు.
    🙏👌🙏

  • @madakampraveen1659
    @madakampraveen1659 Год назад +321

    ఎన్ని జన్మలెత్తినా మన భరతమాత కడుపు లోనే పుట్టాలి i love my india ♥️🇮🇳

    • @pallekondasaikumar3203
      @pallekondasaikumar3203 Год назад +16

      అంటే పుట్టకముందే దేవుడు ని అడిగావా , ఇండియా లో పుట్టాలని
      ఆది ఆంధ్ర లో పుట్టాలని 😁😁😁😁😁

    • @kangulasaibaba948
      @kangulasaibaba948 Год назад

      @@pallekondasaikumar3203 d

    • @AllDarkFacts
      @AllDarkFacts Год назад +14

      Evadu a Desam lo putudo vadiki a Desam ante Prema

    • @pallekondasaikumar3203
      @pallekondasaikumar3203 Год назад +20

      @@AllDarkFacts సూపర్ మనం అమెరికా లో పుట్టిఉంటే భారత్ అనేది ఒక దేశం అంతే

    • @gandamallamadhukumar4995
      @gandamallamadhukumar4995 Год назад +5

      I want to be born in Switzerland 🇨🇭

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 Год назад +15

    మీ స్వరం మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఉంది ఎంతో స్పష్టంగా వినిపించింది. చక్కని ప్రదేశాలు అద్భుత మైన అన్ని సంస్కృతి సంప్రదాయాల కలయికే భారతావని గర్వించ దగిన విషయం మనం భారతీయులం అని . మణిపూర్ లో నా స్నేహితులు ఉన్నారు టేటే,యోబో.

  • @rajeswararao6607
    @rajeswararao6607 Год назад +11

    చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ రాష్ట్రాల పర్యాట రంగం బాగా ప్రచారం చేసుకుంటే, విదేశాలకు వెళ్ళనవసరం లేదని నా అభిప్రాయం.
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @craft3149
    @craft3149 Год назад +42

    అన్ని రాష్ట్రాలు చాలా చక్కగా నచ్చాయి అన్నింటికంటే నేను నా భారతదేశంలో జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను జై బోలో భారత్ మాతాకీ జై

  • @manjunathnaik4174
    @manjunathnaik4174 Год назад +9

    చాలా బాగా చెప్పారు. ఎన్నో తెలియని నిజాలు మీ ద్వారా తెలుసుకున్న. చాలా ధన్యవాదములు సహోదర .

  • @popularkitchen
    @popularkitchen Год назад +20

    అన్ని రాష్ట్రాలు చాలా అందంగా ఉన్నాయి యందు కు అంటే అవి భారత్ లో ఉన్న అందమైన రాష్ట్రాలు ....i like seven sisters..Beautiful India.. nice video share maa 🙏🙏

  • @sandeepsandy684
    @sandeepsandy684 Год назад +4

    Super, INFORMATION BROTHER... మీరు రాశుల గురించి వివరించే విధానం చూసి ఎప్పుడు ఎప్పుడు వెళ్దాము అన్నంత ఆతృతగ, మరియు కచ్చితంగా ఎప్పుడో ఒక సారి కచ్చితంగా చూచి తీరాలి అని అనిపిస్తుంది😍

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr Год назад +17

    నమస్తే సార్
    వీడియో సూపర్
    మీ వాయిస్ సూపర్
    అన్ని రాష్ట్రాల గురించి చాలా వివరంగా
    అరుణాచల్ ప్రదేశ్ గురించి చాలా వివరంగా చెప్పారు
    ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు
    మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు

    • @sidamanilkumar9639
      @sidamanilkumar9639 Год назад

      Kani aa 7 states enduku binnanga unnayo adi cheptaledu kadaaa anna

    • @sidamanilkumar9639
      @sidamanilkumar9639 Год назад

      Okasari adugu vere vere state gurinchi vivaranga cheptunaru kani aa rasthralu enduku binnanga unnayo adi cheptaledu anna

  • @unnamkiran5330
    @unnamkiran5330 Год назад +16

    I love so much....Assam & Meghalaya.....I spent 1 year there in 2016 to 2017.... very beautiful people & locations

  • @mydreams1886
    @mydreams1886 Год назад +14

    Super Brother I'm From Andhrapradesh But I'm living In Arunachal Pradesh..... What A Beautiful Scenarios 🥰🥰

  • @sridharamsriharsha7313
    @sridharamsriharsha7313 Год назад +35

    Thanks Brother for the wonderful video...I study at Nit Silchar (Assam)... I'm damn lucky n blessed to visit all these states 😍.... Unfortunately rest of India have very little knowledge regarding their diverse cultures and beautiful landscapes 😔... I suggest everyone to visit Northeast atleast once in their Lifetime...Love You Northeast ❣️

    • @faithinJesuss
      @faithinJesuss Год назад

      I like North East and their culture. People are very lovely and good and also the food ☺️

    • @worldvihari3107
      @worldvihari3107 Год назад

      👍

  • @keerthinaidu2979
    @keerthinaidu2979 Год назад +29

    Meghalaya is the most beautiful and wonderful state

  • @E.Abhinav_Sharma
    @E.Abhinav_Sharma Год назад +23

    I Love Arunachal Pradesh & Meghalaya 💕

  • @rainbowpavan2260
    @rainbowpavan2260 Год назад +6

    Super ga chala clear ga chepparu bro nice...
    & 1st & first time comment

  • @tvasharman8914
    @tvasharman8914 Год назад +153

    అందుకే ఇండియా ఈస్ గ్రేట్

    • @k.varun26
      @k.varun26 Год назад +6

      Andhuke mee daggara yemanna dabbunte itchi chudandi, indians inka gtreate antaru.

    • @sudhirchiru5301
      @sudhirchiru5301 Год назад +2

      Aunu, Kaani India environmental protection, Gdp per capita and Happiness Raknkings lo Chaala underdeveloped
      Aina India great, but not that much

    • @Ravikumar-mw5ef
      @Ravikumar-mw5ef Год назад

      Enni la language vundbtte development ledhu

    • @kamaleswari2688
      @kamaleswari2688 3 месяца назад

      ❤1.​@@k.varun26❤

  • @Lathanaidu292
    @Lathanaidu292 Год назад +32

    Present am in dimapur kohima... Doing job army

  • @foodworld9548
    @foodworld9548 Год назад +17

    Meghalaya and Arunachal Pradesh superr bro

  • @harimerugu8812
    @harimerugu8812 Год назад +3

    great video bro

  • @DS_SSbharat
    @DS_SSbharat Год назад +2

    Gk చెప్పినట్టు వుంది. హెడ్డింగ్ని బట్టి వీడియో చేయండి. లేదా వీడియోని బట్టి హెడ్డింగ్ పెట్టండి.

  • @chinnadora5705
    @chinnadora5705 Год назад +4

    అన్ని రాష్టాలు నచ్చాయి. ఒక మంచి వీడియో చూసాను..

  • @saragadamraju1123
    @saragadamraju1123 Год назад +2

    ఏడుగురు అక్కచెల్లెళ్ళు గా పేరొందిన ఈశాన్య రాష్ట్రాలు ఒక్కో రాష్ట్రం ఒక్కో ప్రత్యేకత ను కలిగి ఉన్నాయి.ఆయా రాష్ట్రాలు గురించి చెబుతున్నప్పుడు ఒక్కో అద్భుతం కనిపించింది.భిన్నత్వంలో ఏకత్వం సుస్పష్ట మైంది.

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 Год назад +2

    మేఘాలయ రాష్ట్రం బాగా వుంటుంది ఒకసారైనా తూర్పు రాష్ట్రాలను తిరిగి రావాలి

  • @organicfarmingandtravelblo5828
    @organicfarmingandtravelblo5828 Год назад +3

    Really really fantastic. Though basic information, the way it was presented , super.

  • @RockstarMaanik
    @RockstarMaanik Год назад +13

    ఈశాన్య రాష్ట్రాల గురించి చాలా చక్కగా వివరించారు. అందులో ఎటువంటి సందేహం లేదు..👌👌👌👌
    కానీ, భారత దేశంలో ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు బిన్నంగా ఉన్నాయి అనే విషయం మాత్రం చెప్పలేదు. ఎందుకంటే, మీరు ఈ వీడియో కి పెట్టిన టైటిల్ అదే గా....

  • @shivaprasad2003
    @shivaprasad2003 Год назад +9

    The Northeast is different in every aspect..♥️

  • @epcservices6018
    @epcservices6018 Год назад +1

    ఈ రాష్ట్రాలను సంకరం చేసి వాటి ఉనికిని
    రూపుమాపాలి దేశ సౌభాగ్య దృష్ట్యా!
    అంటే.......
    ఈ ప్రజలు ఇతర రాష్ట్రాల కు& ఇతర రాష్ట్రాల ప్రజలు ఈ రాష్ట్రాలలో కి వచ్చి
    జీవించే విధంగా&
    అన్ని రాష్ట్రాల ప్రజల మధ్యన
    పెళ్ళి సంబంధాలు & ప్రేమ వ్యవహారాలు
    విస్తృతంగా జరిగేలా పరిస్థితులను సృష్టించాలి!
    ఇది పెద్ద ప్రణాళిక ప్రకారం దశల వారీగా
    జరగాలి!
    ఆధునిక& మానవతా వాద విధానాలను & భావాలను విస్తృతం చేయాలి!
    ఇదంతా రాజకీయాలు, పార్టీలు, మతాల కు అతీతంగా మాత్రమే సాధ్యం అవుతుంది!
    అప్పుడు మాత్రమే ఈ దేశంలో ప్రజా స్వామ్య విధానం & లౌకిక విధానం సఫలం అవుతాయి! దేశం అన్ని విధాల పటిష్టం & సౌభాగ్యం అవుతుంది!
    అప్పుడే అసలు సిసలైన భారతీయులు ఏర్పడతారు!
    దేశంలో అన్ని రకాల రావణ కాష్టాలు శాశ్వితంగా చల్లారి పోతాయి!
    అప్పుడు మాత్రమే ప్రపంచ సమాజం దృష్టిలో /గుర్తింపులోఇండియన్స్ & ఇండియా అనేవి సుస్థిరం అవుతాయి!
    మేధావులు ఆలోచించాలి!
    జై భారత్
    మేరా భారత్ మహాన్.

  • @peadeepboddu8214
    @peadeepboddu8214 Год назад +1

    మన దేశంలో ప్రతి రాష్ట్రం, ప్రతి సంస్కృతి, ప్రతి భాష భిన్నమైనవి, ప్రత్యేకమైనవి,,,,వాటిని కాపాడుకొని తరువాత తరాలకు అందించాలి.....లేదంటే కొంతమంది రాజకీయ నాయకులు ఈ వ్యవస్థ ను నాశనం చేయడానికి.....ఒకే దేశం,ఒకే భాష, ఒకే పార్టీ, ఒకే సంస్కృతి అనే కుట్రలు చేస్తున్నారు

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 Год назад

    భారత్ దేశంలో చాలా అధ్బుతంగా ప్రకృతి అందాలతో కనిపించే రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్

  • @allasairam94
    @allasairam94 Год назад +2

    I have been to all the 7 states for tourism. my most beautiful place is Arunachal pradesh, Meghalaya!! Everyone should visit this states, simply u feel WOW moment in your life!!

    • @nandhukumar3474
      @nandhukumar3474 Год назад

      Good information, tourism ante manam maximum kerala , goa , Maharashtra plan chestham evi try chyali

  • @BramhaChinni
    @BramhaChinni 2 месяца назад

    Chala chakkaga vivarincharu mee voice super sir carryon bestof luck

  • @ammanannaorgv1851
    @ammanannaorgv1851 Год назад +2

    ఈ వీడియో లో మీ వాయిస్ అనేది ఒక అద్భుతం.
    అంటే దేవుడే వచ్చి చెప్తున్నట్టుగా అనిపించింది. 🤝tq verymuch సర్. 🤝

  • @highpotential.8075
    @highpotential.8075 Год назад +4

    భారత్ జవాన్ కీ జై

  • @sonynaidu1910
    @sonynaidu1910 Год назад +1

    Naaku Meghalaya(Shillong) anttey chaala estam yendhuku anttey maa sister in law vaalu akkada 5 years unnaru so summer holidays ki akkada vellamu chaala cool place with wonderful green nature,clean roads and mari sun 🌞 aythey morning 4:45 to 11:00 am varakey unttadu memu summer lo velli akkada cool climate thatukoleka poyyamu mari winters akkada vaalu yela baristaaro 🤷🏻‍♀️thanks for this video very well explained (Dargeling,Sikkim and Assam kooda chaala muncchi tourist places)😊

  • @dabbirusrinivasarao3758
    @dabbirusrinivasarao3758 Год назад +5

    Good explanation. Our roots are strong never been shaken. I proud to say, to born an Indian, to live an Indian, to die an Indian. Our great culture,unity in diversity...

  • @krishhh652
    @krishhh652 Год назад +1

    చాలా బాగా వివరించారు

  • @azaraiahch6348
    @azaraiahch6348 Год назад +1

    Thank you for the information friend

  • @krishnavenirao1402
    @krishnavenirao1402 3 месяца назад

    Wonderful video chala baga anipinchindi sir tq inka ilanti videos cheyandi sir soils mida tiger reserves mida forestry mida

  • @jagannadharao2439
    @jagannadharao2439 Год назад +16

    India is called a sub continent. From East to West, north to south we find a lot of diversity. Forests, deserts, hills valleys ,rivers, lakes, oceans and what not?

  • @kaladar5377
    @kaladar5377 Год назад +15

    ఈ వీడియో Groups comptitive ప్రేపరేషన్ వాళ్లకు ఉపయోగ పడుతుంది .

  • @vamsiking4592
    @vamsiking4592 Год назад

    All are 7 cute sisters nice states vellandaru🎉❤andaru bagundali jai sri ram🙏

  • @sriramprasad6283
    @sriramprasad6283 Год назад +2

    భారతదేశం మొత్తం వచ్చింది

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 Год назад +1

    Thank you to know about 7 sister states of india

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Год назад +3

    I am India.India is my Country.I am Birth and Death only my Country.Jai Bharat..

  • @crosszone11
    @crosszone11 Год назад

    సూపర్ బ్రదర్

  • @raghuveerramineni6488
    @raghuveerramineni6488 Год назад

    Nee explanation superb ga undi bro, video chaala informative ga undi.

  • @ArmaanNazira
    @ArmaanNazira Месяц назад

    Chala clear ga explain chesaru😊🙏🙏🙏👌🙏👏👏👏👌

  • @chandrashekarchandrashekar7817
    @chandrashekarchandrashekar7817 Год назад +1

    Very very good information and thanks and all the best and love from Bangalore.

  • @mdareef861
    @mdareef861 Год назад +2

    సూపర్ ఇన్ఫర్మేషన్

  • @narraveeraswamy1568
    @narraveeraswamy1568 Месяц назад

    Super beautiful places ❤️

  • @issacbandela9035
    @issacbandela9035 Год назад

    మాకు 7 సిస్టర్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్
    ఇచ్చారు థాంక్యూ

  • @surebaabh4407
    @surebaabh4407 Год назад

    Super super knowledge,,,,,7 sister........ wonderful
    Thank you very much for your information.

  • @sreesilpasingaraju1321
    @sreesilpasingaraju1321 Год назад

    Chaalaa samvatsaraala taravata edaina vupayogapade video youtube lo chusam ante idey..
    Mee voice chaalaa spastam gaa telugu ni elaa palakalo telusu meeku ...❤️

  • @cherriescse
    @cherriescse Год назад

    Veryyyy clearrrr explanation sirrrrrr
    I love 💕 indiaaaa......

  • @venkateshnukala754
    @venkateshnukala754 Год назад

    Very wonderful thanks for watching

  • @unknownforherheart1050
    @unknownforherheart1050 Год назад +24

    AP and TS are brothers for ever....

  • @chrisrex946
    @chrisrex946 Год назад +2

    Very nice 👍 but if it's in English explanation, it will be very good for others those who do not know Telugu. Please do it if possible

  • @padmachevulamaddi1882
    @padmachevulamaddi1882 Год назад +1

    Meghalaya and Arunachal Pradesh nature is super

  • @pujarilakshmipujarilakshmi7245
    @pujarilakshmipujarilakshmi7245 Год назад +1

    I like Arunachal Pradesh & meghalaya

  • @rajukotipoyina2375
    @rajukotipoyina2375 Год назад +1

    Well done, well narrated, Congratulaions 👍

  • @chikkalamohanaramanadagupt8617
    @chikkalamohanaramanadagupt8617 Год назад +4

    మేఘాలయం సూపర్

  • @mystylemotivatelifeleason6448
    @mystylemotivatelifeleason6448 Год назад +1

    I 💕💕😍😍లైక్ మేఘాలయ నేను పెద్ద అయినా తరువాత ఖచ్చితంగా ఈ స్టేట్ కి వెళ్తాను💞💞😍😍

  • @adayyanayak
    @adayyanayak Год назад +2

    Amazing Voice Bro👌👌👌👌👌

  • @pramodinidevi8555
    @pramodinidevi8555 3 месяца назад

    First time I know about these States by your Video Amma. Thank You for the information.

  • @pavankumar005
    @pavankumar005 Год назад

    విశ్లేషణ అధ్బుతంగా ఉంది.

  • @charansai7628
    @charansai7628 Год назад +1

    Meghalaya, Arunachal Pradesh

  • @naginihariprasad2689
    @naginihariprasad2689 Год назад +1

    Meghalaya beautiful place super

  • @basavarajk6588
    @basavarajk6588 Год назад

    Seven Sister States In India Very Beutyful Sates. Natural Nature and Cultural.
    Chaana Bagundi Manamgani Akkade Janminchiunte Baagundi kada Anipistundi.
    Meer gani Chaana Baaga Veevarnchi Chepparu. 7 States Anni States Chudalsina States.
    I Like This Vidio so much, Thanks for the help.

  • @SadhuChandraVathi-by4gi
    @SadhuChandraVathi-by4gi Год назад +1

    Tq sir what awonderful class 🙏🙏I like meghalaya

  • @Ridewithchary
    @Ridewithchary Год назад +2

    My fev meghalaya and Arunachal Pradesh ❤️❤️

  • @venkaatnaidu9922
    @venkaatnaidu9922 Год назад +1

    I love our 7 sisters States
    Brothers & sisters of N E
    My love from bangalore karnataka

  • @krishkrishna380
    @krishkrishna380 Год назад +2

    Anniti kante ne explanation bagundi bro👍
    I ❤️ India

  • @venkateshnukala754
    @venkateshnukala754 Год назад +1

    All stats are very good

  • @srinivasammamadabhushi8259
    @srinivasammamadabhushi8259 Год назад +1

    Nice information !
    Need a few more details to go for tourism .

  • @gattiraju2784
    @gattiraju2784 2 месяца назад

    Good explanation..💚

  • @giribabu9355
    @giribabu9355 Год назад

    Superb video....meghalaya

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Год назад

    Manchi video chupincharu sodara. Meku na subhasissulu abhinandanamulu. 🇮🇳🙏🕉🔱🔯☪✝🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @srikanthkaanthi5560
    @srikanthkaanthi5560 Год назад +1

    Thanks to you....

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k 3 месяца назад

    Unity in Diversity in India. Europeans surprise on observing this diversity in our country & slowly come to understand our unity .

  • @perumandlagangamani4382
    @perumandlagangamani4382 Год назад

    Mara Bharat Mahan. very beautiful

  • @vickyvinukonda4766
    @vickyvinukonda4766 Год назад +1

    I love Seven Sisters.
    Meghalaya and Mizoram

  • @ranganathsettyraghu8214
    @ranganathsettyraghu8214 Год назад +1

    Good Information

  • @karunahari7650
    @karunahari7650 Год назад +3

    States gurunchi chepparu..? But why ani mathram cheppaledu? Physical difference assalu cheppaledu?

  • @vasavitaduturi
    @vasavitaduturi Год назад +1

    I like most meghalaya

  • @n.kushalrajnagakar6722
    @n.kushalrajnagakar6722 Год назад +10

    Meghalaya super

  • @azaraiahch6348
    @azaraiahch6348 Год назад

    Your voice n explanation are very good

  • @dahgalaramesh3145
    @dahgalaramesh3145 Год назад +4

    Meghalaya &Mizoram

  • @sirikunchala7993
    @sirikunchala7993 Год назад

    Meghalaya state chala chala baguntundi

  • @suryakami61
    @suryakami61 Год назад

    Really excellent explanation......

  • @srinivasaraop4439
    @srinivasaraop4439 Год назад

    👌👌👌👌👌👌

  • @vasukoncha9575
    @vasukoncha9575 Год назад +1

    It's very important information thank you because Iam IAS apprrsiant

  • @Rankumoguduyt3632
    @Rankumoguduyt3632 Год назад

    Think deep nuvve

  • @1984ms
    @1984ms Год назад

    Super information 👍 and than q .

  • @addaguduru.srinivassrisri8923
    @addaguduru.srinivassrisri8923 Год назад

    Chala manchi information brother...

  • @smurthychegondi5622
    @smurthychegondi5622 Год назад

    Very good information

  • @shsh6049
    @shsh6049 Год назад +2

    Wow super

  • @Sumaar.Moonji.kumaaru
    @Sumaar.Moonji.kumaaru Год назад +1

    ಸೂಪರ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಇದೆ

  • @saitopcreations7
    @saitopcreations7 Год назад +2

    I like Meghalaya....❣️

  • @gloryrachuri3765
    @gloryrachuri3765 Год назад

    Super sir your explain TQ about seven sisters