వేసవికాలంలో మొక్కలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
HTML-код
- Опубликовано: 3 дек 2024
- హలో ఫ్రెండ్స్
వేసవి కాలం వచ్చేసింది. ఇన్నాళ్లు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న మొక్కలకు వేసవి కాలంలో నీటి వినియోగం మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఈ వీడియోలో తెలియజేశాను ఈ వీడియో నచ్చినట్లైతే మరొక వీడియోలో ఇంకా పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను.
ధన్యవాదాలు.
Chala challahs chepparu andi