Sir ma babu date of birth 25-4-2019 apply chesam kani setu raledu next year malli apply cheyavocha ma eappudu ukg lo join chesathunam next yearmalli apply cheyocha ma babu ki boimetric cheyaledu please reply sir
Sir ma babu date of birth 12-07-2018 seat eligible vachindhi application kuda fill chesam joining confirm aindhi ani cheparu sare ani eroju school ki velithay mathram compulsory 6years above undali so reject aantunaru... Ami cheyali
Sir ma papa last year rte 1st class join ayendhi, epudu malli 2nd class ki , teacher garu renewal chesukovali ani cheparu, ela cheaukovali...kastha teliya cheyandhi...
Sir ma babu select ayyadani 2days back msg vachhindi 7th last date annaru join avvataniki maku cast income certificates levu cheyinchataniki anni websites close ayyai mari date podigistara
Sir maa babu ki set vachindi 2023 lo first class complete ayindi fee padaledanta maku a school van timings bagaledu timings marchamante marcharanta sir tc adugutunte evvadam kudaradu antunaru edi nijamena
Rte ఫ్రీ ఎడ్యుకేషన్ కి సెలెక్ట్ ఐతే మనీ పే చేయనవసరం లేదు. ఎందుకంటే మీ పిల్లల్ని జాయిన్ చేసిన తరువాత ఫీజు రాలేదు అంటే. అది వాళ్ళ సమస్య. మీరు meo కి వెళ్లి కలవండి. తల్లి తండ్రుల కోరిక మేరకు పిల్లలని అదే స్కూల్ లొ గాని లేద వేరొక స్కూల్ లొ జాయిన్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు తప్పకుండ tc ఇవ్వవలసినదే
Sir ma papa last year select ayyindi sir kani govt books ki amount ivvaru mire kattali ani kattinchukunnaru sir.. Ippudu govt last year fee kuda raledandi miru kattAli antunnaru... Sir
అమ్మఒడి వస్తే మీరు 6000 మాత్రమే pay చేయాలి.రాకపోతే ఒక్క రూపాయ కూడా pay చేయనవసరం లేదు. మరియు మీ పాప సెలెక్ట్ ఐయ్యే ఉంటే బుక్స్ అమౌంట్ pay చేయనవసరం లేదు.
Select list లొ మీ చైల్డ్ నేమ్ ఉంటే ఎలాంటి స్కూల్ ఫీ పే చేయనవసరం. కానీ పే చెయాలి అని ఫోర్స్ చేస్తే MEO ఆఫీస్ కి వెల్లి కలవండి. తప్పకుండ మీ ప్రాబ్లెమ్ క్లియర్ అవుతుంది
Sar man baap ki seatu vachindhi kahani money Marine membrane kattala complaint towe everything complaint wali Vijayawada Kranthi school no comments ki answer
1st class లో admission కావాలంటే స్టూడెంట్ కి కచ్చితంగా 6 సంవత్సరాలు నిండి ఉండాలా?????? లేదా ఆరు సంవత్సరాలు వస్తే సరిపోతుందా??????? కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో ఆరు సంవత్సరాలు నిండి ఉంటేనే 1st class అడ్మిషన్ ఇస్తాము అని అంటున్నారు. వారు మాటల్లో వ్యాపార కోణం కనిపిస్తుంది. దీని పై స్పందించగలరు.
Sir ma paapa date of birth 4-3-2019 ippudu UKG chaduvutundi paapa ki next year 1stclass ki apply cheyavacha plz reply ivvandi sir
ఇప్పుడు ఈ స్కీమ్ ని stop చేసారు
Sir ma babu date of birth 25-4-2019 apply chesam kani setu raledu next year malli apply cheyavocha ma eappudu ukg lo join chesathunam next yearmalli apply cheyocha ma babu ki boimetric cheyaledu please reply sir
తప్పకుండ apply చేసుకోవచ్చు.
Tq sir
Ma babu peru liste ledu sir next year malli apply chesukocacha
Sir ma babu date of birth 12-07-2018 seat eligible vachindhi application kuda fill chesam joining confirm aindhi ani cheparu sare ani eroju school ki velithay mathram compulsory 6years above undali so reject aantunaru... Ami cheyali
Sorry for Chance missing.
కానీ ఒక్కసారి మీ MEO ఆఫీస్ కి వెళ్లి ఈ సమస్య చెప్పండి. 90%సీటు వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండ వెళ్లి MEO గారిని కలవండి.
Ippudu ma babu UKG next year application open chestara sir nd D.B 2020 April 1st ma babu dheniki eligible cheppandi pls tq🙏
Yes. Next year Apply cheyandi.
@@sscreationssrinumaster8853 ok 👍 tq sir
Ur welcome
Sir ma papa last year rte 1st class join ayendhi, epudu malli 2nd class ki , teacher garu renewal chesukovali ani cheparu, ela cheaukovali...kastha teliya cheyandhi...
Renwel చేయవలసిన బాధ్యత స్కూల్ వాళ్ళు ది.
స్కూల్ వారే UDISE లొ update చేయవలసి ఉంటుంది.
And నాకు తెలిసి rte free ఎడ్యుకేషన్ ఒక స్టూడెంట్ కి ఒక్క సంవత్సరం మాత్రమే ఇస్తారు.
Sir court lo ee act anedhi reject chesaru ani chepparu....Nijamena news vacchindaa
అవును. రద్దు చేసారు.
Sir ma babu select ayyadani 2days back msg vachhindi 7th last date annaru join avvataniki maku cast income certificates levu cheyinchataniki anni websites close ayyai mari date podigistara
ఒక్కసారి సెలెక్ట్ ఐన స్కూల్ కి వెళ్లి రిక్వెస్ట్ చేయండి. 2,3రోజుల్లో subbmit చేస్తాం అని.
Sir maa babu ki set vachindi 2023 lo first class complete ayindi fee padaledanta maku a school van timings bagaledu timings marchamante marcharanta sir tc adugutunte evvadam kudaradu antunaru edi nijamena
Rte ఫ్రీ ఎడ్యుకేషన్ కి సెలెక్ట్ ఐతే మనీ పే చేయనవసరం లేదు. ఎందుకంటే మీ పిల్లల్ని జాయిన్ చేసిన తరువాత ఫీజు రాలేదు అంటే. అది వాళ్ళ సమస్య. మీరు meo కి వెళ్లి కలవండి. తల్లి తండ్రుల కోరిక మేరకు పిల్లలని అదే స్కూల్ లొ గాని లేద వేరొక స్కూల్ లొ జాయిన్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు తప్పకుండ tc ఇవ్వవలసినదే
Sir ma papa last year select ayyindi sir kani govt books ki amount ivvaru mire kattali ani kattinchukunnaru sir.. Ippudu govt last year fee kuda raledandi miru kattAli antunnaru... Sir
అమ్మఒడి వస్తే మీరు 6000 మాత్రమే pay చేయాలి.రాకపోతే ఒక్క రూపాయ కూడా pay చేయనవసరం లేదు. మరియు మీ పాప సెలెక్ట్ ఐయ్యే ఉంటే బుక్స్ అమౌంట్ pay చేయనవసరం లేదు.
సీట్ వస్తే అమ్మ ఒడి వస్తుందా రాదా సార్ రిప్లై
వస్తుంది.
@@sscreationssrinumaster8853 thank you sir
Anna e act annadi epudu court lo kottivesaru antu news vastundi nijamenaa
Yes,
@@sscreationssrinumaster8853 ma babu select ayyadu ipudu tisi vesaru chetha రాజకీయలు pillala bhavisyathunu nasanam chestunnaru
నిజమే. కానీ ఏం చేస్తాం.
ఇలా చేస్తే పేదవాడికి prvt స్కూల్స్ ఫీజు భారం పెరుగుతుంది
@@sscreationssrinumaster8853 yes
Maa babu date of birth july 2 2019, present ukg chaduvuthunnadu , next year 1st class ki apply cheyoccha. Please reply sir.check cheyandi.....!!!!!
Apply cheyochhu.
Sir .... Feez kattamantunaru epudu .
అవును .కట్టాలి
Ap కొత్త గవర్నమెంట్ ఈ shem ని ఆపసింది.
Ma abbai select ayyadu kanee fees kattinchukunnaru
Select ఐతె ఫీ కట్టవలసిన పని లేదు.
మీరు మీ MEO ఆఫీస్ కి వెళ్లి ఒక్కసారి తెలయచేయండి. మీ సమస్య తప్పకుండ క్లియర్ అవుతుంది.
Urban ithe 6000
Town ithe 8000 fee pay cheyali anta
Select list లొ మీ చైల్డ్ నేమ్ ఉంటే ఎలాంటి స్కూల్ ఫీ పే చేయనవసరం. కానీ పే చెయాలి అని ఫోర్స్ చేస్తే MEO ఆఫీస్ కి వెల్లి కలవండి. తప్పకుండ మీ ప్రాబ్లెమ్ క్లియర్ అవుతుంది
Sir map apmmaieki applycheysanu kani MSG raledhu numberkuda ledhu sir😢
అన్ని విధాలుగా చెక్ చేసి క్వాల్ఫీ ఐతే వాళ్ళని లిస్ట్ లొ పెడతారు. మీరు ఒకసారి మి అమ్మాయి పేరు లిస్ట్ లొ ఉందొ లేదో ఆన్లైన్ లొ చుడండి.
Sir maa babu ki rajahmundry lo seat vachindhi but maku gudivada transfer aindhi seat gudivada change chesukovacha
Transfar చేసుకోవొచ్చు. కానీ అక్కడ సీట్ కాలిగా ఉండాలి. ఒక్కసారి సారి meo ఆఫీస్ కి వెళ్లి ట్రాన్స్ఫర్ గురించి అడగండి.
Bro Hyderabad lo vunnaya
ఉంది. But already time అయిపోయింది
Complaint ela raise cheyali
దేనికోసం చేయాలి?. ఒక వేళ చేయాలి అనుకుంటే మీరు ముందుగా MEO ఆఫీస్ కి వెళ్లి కలవండి. వాళ్ళు మీ ప్రాబ్లెమ్ ని క్లియర్ చేయగలరు.
3round lottery thisthara sir reply
Incase selected ఐన వాళ్ళు జాయిన్ కాకపోతే 3rd లిస్ట్ తీస్తారు.
Sir free seet cencle ayindha...
Yes, present హై కోర్ట్ ఈ చట్టాన్ని cancel చేసింది .
But chala dharunam. Free seet ani school change chesamu. Ipudu 30000 fees antunaru .. early
Bad luck అనుకోవటమే. అంత కంటే ఏం చేయలేము
Sar man baap ki seatu vachindhi kahani money Marine membrane kattala complaint towe everything complaint wali Vijayawada Kranthi school no comments ki answer
Sorry. మీ question నాకు అర్ధం కావటం లేదు.
కానీ సీట్ కనుక వస్తే మీరు స్కూల్ ఫీ ఒక్క రూపాయ్ కూడా pay చేయవలసిన అవసరం లేదు.
No 8000 rs pay cheyyali anukunta
Eppuditey school lo vallu cheputunnaru court lo case kotteysaru so miru total fees.kattili antunnaru
@@arunabolagani5718 అవును కట్టవలసినదే,
Please subscribe please chanal
Anna free sheet vachindi anni call chesaru nenu vellanu.akada addimetion ki call chestaru malli randi anni chepi pampichesaru anna
Select ఐతే వెంటనే జాయిన్ చేసుకోవాలి. అలా ఎందుకు చెప్పారు. ఒక్కసారి మీ MEO ఆఫీస్ కి వెళ్లి సెలక్షన్ గురించి కనుక్కోండి
A class varaku free education sir
8th varaka or 10th varaka
One year
@@sscreationssrinumaster8853
Malli tarvata apply chesukovala sir
కేవలం 1st class లొ జాయిన్ చేసిన పిల్లలకు మాత్రేమే వస్తుంది. అది కూడా 1ఇయర్
@@sscreationssrinumaster8853
Tarvata fee kattukovala sir
Yes.
1st class లో admission కావాలంటే స్టూడెంట్ కి కచ్చితంగా 6 సంవత్సరాలు నిండి ఉండాలా?????? లేదా ఆరు సంవత్సరాలు వస్తే సరిపోతుందా???????
కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో ఆరు సంవత్సరాలు నిండి ఉంటేనే 1st class అడ్మిషన్ ఇస్తాము అని అంటున్నారు.
వారు మాటల్లో వ్యాపార కోణం కనిపిస్తుంది.
దీని పై స్పందించగలరు.
6వచ్చిన సరిపోతుంది
1st class nundi aa class varaki free
One year మాత్రమే
1 to 10 th
But eppuditey court lo case antunnaru mari yam jarigiddo
@arunabolagani5718 one year adi kuda 1st class lo
Send me website sir
Present website colse iyyindi.