బెల్లం, నోట్లో వేసుకోవడానికి ఎలా సాధన అవసరం లేదో, అలాగే సద్గురువు లచెంత కంటి రెప్ప పాటు కూడ పట్టదు ఆత్మను తెలుసుకోవడం. ❤ఏసాధనలేకుండానే నిన్ను నీవు తెలుసుకొనగలవు❤
సశాస్త్రీయంగా వ్యవస్థీకరింపడిన సనాతన సంప్రదాయాలను... సమాజంలోని మనుషుల అజ్ఞానాన్ని ఆలంబనచేసుకొని.. చరిత్రలో స్వార్థశక్తులు జరిపిన వ్యూహాలకు బలైపోయిన అన్ని వర్గాలు.. తిరిగి జరిగిన మైండ్ గేమ్ నుండి తేరుకుంటే... ఆ నిజమైన భారతీయులు.. గతించిన స్వర్ణయుగాలను.. భూలోక స్వర్గమును నిర్మించగలరని.. పరోక్షంగా సందేశమిచ్చారు. మన మనస్సే మన శతృమితృలుగా మారగలదు. తస్మాత్ జాగ్రత్త. 0:08
సాధన చేయకుండా ఏది సాధించలేరు.బెల్లం ఎలావుంటుంది అంటే తియ్యగా ఉంటుంది అంటాం.తీపి ఎలా వుంటుంది అంటే చెప్పటానికి మాటలున్నాయా? నువ్వు తింటే తెలుస్తుంది, అనుభవానికి వస్తుంది,అంతేగా?అలాగే ధ్యానం అంటే ఏమిటో ఎలా చేయాలో తెలుసుకుని చేస్తేనే గానీ అనుభవానికి రాదు.
ఏది పడితే అది తినమని చెబటానికి ...హిమాలయాలు నుండి వచ్చారా స్వామి ....మీ టైం వెస్ట్..చేసుకున్నారు..... ఇక్కడ అందురు అన్ని పనులు వారి వృత్తుల బట్టే చేస్తున్నారు మీరు ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.....మీకు టైం వేస్ట్ తప్ప....🙏
కాదు సారూ! మనిషి నాగరికత పెరిగిన కొద్దీ, వెజిటేరియన్, అవి కూడా పచనం చేసుకోను తినడం నేర్చుకున్నాడు. వెజిటేరియన్ కి మాత్రమే భగవంతుని అనుగ్రం అనేది పుకారు. ఏ భారత గ్రంథము లో కూడా ఈ విషయము లేదు. పులి గడ్డి తింటుందా ? పుట్టుకే అంత.
మనందరి గురించి మనందరి కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు . దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా . మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే మొలిచేది . దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు . దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . తస్మాత్ జాగ్రత్త . జై కాశీనాథ్ . జై శ్రీ రామ్ . జై భజరంగ్ బలి . ఓం నమో వేంకటేశాయ . ఓం సాయిరామ్ .
అవునా అయితే రాముడు సీతను అనుమానించి అడవులకు పంపాడు అతడికి ఏమీ శిక్ష వచ్చింది?, కృషుడు 8 మంది భార్యలను చేసుకొని వ్యభిచారం చేసాడు అతడికి ఏమీ శిక వచ్చింది? అసలు తప్పు చేసేవాడు దేవుడే కాదు.
Why God's and vedhas said avoid nonveg eating ? Answer is human could escape from sin cycle which traveling millions biological structures ,,therefore humans follow sanathandharm and vedhas to balance world
చెట్టును పూజించడం వలన ఏమంటారు పర్వతాన్ని పూజించే వాళ్ళని ఏమంటారు మీరు చెప్పినట్టు ప్రతిదీ పూజించడం వల్ల ఏమంటారు. ఇంతకు దేవుడు ఎవరు. నీకు అన్ని అర్థం అవ్వాలంటే బైబిల్ చదవండి.
Anybody can eat meat (nonveg)on there wish but thery couldn't escape from millions billions of sin cycle ,,,now humans can choose what they want welcome to sanathandharm
Anchor miru oka question adagandi karma anubhavinchaku thappadhu antaru kada asalu starting ithe manam anukuni ithe cheyaledu kada karma devude puttinchali kada ah tarwathe kada start indhi Thane puttinchi Thane karma lu chese la chesi malli adhe manaki apadisthe ela adhi adagandi asalu starting point ekada
మానవ జన్మ ఒకటే మళ్ళీ మళ్ళీ ఉండదు జంతువుల రూపంలో చెట్ల రూపంలో తాతనో అవ్వనో రూపంలో రారు పాపంలో పుట్టి పాపంలో జీవించి చనిపోతే నరకానికి వెళతారు. పాప క్షమాపణ పొంది నీతి భక్తి భయము గల్గి చనిపోతే పరలోకం. యేసుప్రభూను నమ్ముకుంటేనే ఈ భాగ్యం యేసుప్రభూ పరిశుద్దుడు పాపలుక్షమించే అధికారం ఆయనకు ఒక్కడికే వుంది కాబట్టి మీ రిద్దరూ యేసుప్రభూని నమ్ముకోండి
దేవుళ్ళు మాంసం తిన్నారు అన్నది చాలా తప్పు ఈ గురువు గారు తర్కము తెలియకుండా మాట్లాడుతున్నారు. సంస్కృతంలో ఒక పదానికి ఎన్నో అర్థాలు వస్తాయి రామాయణంలోని అనేక వేదాలలోని మాంసం అనే పదానికి అర్థం బలాన్ని చేకూర్చేది ఆరోగ్యం అయినది అని అర్థం అది శాకాహారం మాత్రమే
If anebody no beleave God has right to criticise any religion. One believe God has no right to object any religion or any openion and any imaginations. Because you and other are all searching for God. Ok. Thank you.
ఇది జ్ఞానం లాగా లేదు మీకీ నచ్చింది చెప్పుతున్నారు ఇక్కడ చేసిన పాపాలు సరిపోలేదు దేవుడు దగ్గర కూడా పాపాలు చేయటనికి మార్గం వుంది ఏమి దైవత్వం స్వామి ఇప్పుడు ఆ యాంకర్ని అడిగేట్టు వున్నావుకదా పైగా అక్కడ వరసలు వుండవ ఎవరు ఎవర్నియన కలుసుకోవచ్చా నీకున్న కోరికలు చెపుతున్నావు యాంకర్ చాలా శ్రద గా వింటుంది అబ్బ దేవలోకం బాగుంటుంది అనుకున్నాదీ మంచి మంచి కట్టుబాట్లు మారండి బుర్రతక్కువ ఆలోచనలు జనాలు మీద రుదకండి
ప్రతి వాడికి colour tv.colour phone కావాలి గాని బ్లాక్ అండ్ వైట్ వద్దు. అన్ని చేసిన వాడికి వచ్చే కలలు మాత్రం బ్లాక్ అండ్ వైట్ మాత్రమే. కలలో ఏ రంగు కూడా దర్శించ లేని వాడు ఓంకారం వినిపిస్తిందా ?
వర్ణ వ్యవస్థ గురించి చక్కగా చెప్పారు. వంశాల ఆదారంగనా లేక సామర్థ్యo ఆదారంగానా క్లారిటీ ఇవ్వండి. ప్రతి పనిని, చేసే మనిషిని గౌరవించాలి.
బెల్లం, నోట్లో వేసుకోవడానికి ఎలా సాధన అవసరం లేదో, అలాగే సద్గురువు లచెంత కంటి రెప్ప పాటు కూడ పట్టదు ఆత్మను తెలుసుకోవడం. ❤ఏసాధనలేకుండానే నిన్ను నీవు తెలుసుకొనగలవు❤
సశాస్త్రీయంగా వ్యవస్థీకరింపడిన సనాతన సంప్రదాయాలను... సమాజంలోని మనుషుల అజ్ఞానాన్ని ఆలంబనచేసుకొని..
చరిత్రలో స్వార్థశక్తులు జరిపిన వ్యూహాలకు బలైపోయిన అన్ని వర్గాలు.. తిరిగి
జరిగిన మైండ్ గేమ్ నుండి తేరుకుంటే...
ఆ నిజమైన భారతీయులు.. గతించిన స్వర్ణయుగాలను.. భూలోక స్వర్గమును నిర్మించగలరని..
పరోక్షంగా సందేశమిచ్చారు.
మన మనస్సే మన శతృమితృలుగా మారగలదు.
తస్మాత్ జాగ్రత్త. 0:08
దేవుడు , దేవతలు ,మంత్రము ,ఉపవాసము,శాకాహారం ,లోకములు గురుంచి చక్కగా చెప్పారు స్వామి
గురువు గారు అత్యంత శులభముగా తెలియజేస్తున్నారు, నమస్కారము🙏🙏🙏🙏🙏
ఈయన గారికి అఙ్ఞానం తలకి బాగా ఎక్కినది
@thulasiprasadkannavarapu-hp6tk జ్ఞనాజ్ఞానరూపము, గా ఉన్నది నీవే, గురు సన్నిధిని మాత్రమే తెలుస్తుంది. కోటి గ్రంథముల ద్వారా కూడ తెలియ బడదు.🙏🌹🌺
ఒక మంచి ఇంటర్వ్యూ, మంచి వివరణతో కూడిన సంవాదము
విజిత ఇప్పుడు నీవు మాకు ఎంతో అందంగా కనిపించడం ఓక్క వరం ❤️ఇలా ఉండు 👍
True ?
చానెల్స్ లో పబ్లిసిటీ మీద మీ ధ్యానం,ధ్యాస బాగుంది
చతుర్వర్ణములు మన శరీరంలోనే ఉన్నవని చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు పుస్తకాల జ్ఞానం ఉన్నవారు ఇది తెలుసుకోవాలి . 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🌺🌺🌺🌺🌺
సాధన చేయకుండా ఏది సాధించలేరు.బెల్లం ఎలావుంటుంది అంటే తియ్యగా ఉంటుంది అంటాం.తీపి ఎలా వుంటుంది అంటే చెప్పటానికి మాటలున్నాయా? నువ్వు తింటే తెలుస్తుంది, అనుభవానికి వస్తుంది,అంతేగా?అలాగే ధ్యానం అంటే ఏమిటో ఎలా చేయాలో తెలుసుకుని చేస్తేనే గానీ అనుభవానికి రాదు.
@@satyanarayanabv4479 సాధన సాధ్యం అయిన దానిని సాధన ద్వారా తెలుసుకోగలరు, సాధన సాధ్యం కాని దానిని సద్గురువు లచెంతనే తెలుసుకోవాలి. 🙏🌹🌺🌺🌺
Aa aa
Aa aa
Guruji , dhanyavadalu
సూపర్ సార్ మీ విశ్లేషణ సూపర్
Anchor ne smile chala bagundhi video lo ah smile super❤
ఇతను తనకళ్ళుతో చూచినట్టుగా భగవంతుడు మాంసము తిన్నారని చెప్పడం విడ్డూరంగా ఉంది.భగవంతుడు మానవరూపం ఎత్తి మాంసము తినలేదు, కారణం కృత, తేత్రా, ద్వాపర యుగంలో వందలో 1%మాత్రమే తిని ఉండవచ్చు, రాక్షసులు మాంసము తినేవారు. కలియుగం లో1%మాత్రమే మాంసము తినరు.
స్వామీజీ గారు మన భారతదేశంలోని నిజాలు బయట చెప్పకూడదు ప్రజలు కలియుగములో ఉన్నారు కళ్ళుండి కనబడవు చెవులు ఉండి వినబడవు అదే కలియుగం అంటే
అందుకే హిందువులు క్రిస్టిన్ గా లేదా ముస్లిం గా మారుతూ ఉన్నారు...నిజం ఎన్నాళ్ళు దాస్తారు
Vijitha garu nice Anchoring, reqired questions repoted to Guest Swamyji Prabhakar garu.
మంచి వ్యాఖ్య
మాంచి జ్ఞానాన్ని తెలియజేశార్.స్వామి.
Super chepparu sir ❤
Excellent ga chepparu guruvu garu. Caste system lo andharu okkatae ani Andharu greate ani
చాలా బాగుంది
Chalamandi marchi Polina vishayalani malli charchincharu. Dhanyavadamulu.
Chala Baga chepparu gurivu gaaru
స్వామి గురువు గారు బాగా చెప్పినారు ఇప్పుడు కాంగ్రెస్ విల్లు కూడా కులాలను విడదీశే పనిలో ఉన్నారు జైశ్రీరామ్ జైహింద్
Super guruji
స్వర్గం లో దేవుళ్ళు అనారోగ్యం పాలు అవుతారా 🤣 అయితే మనము కూడా దేవుళ్ళమే అవుతాము 🤣 గురువు గారికి రాత్రి తాగింది దిగలేదు 🤣
మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చి ఇలాంటి అనవసర కామెంట్స్ పెట్టడం వల్లనే , మీరు నమ్మే మతం స్థాయి దిగజా ర్చిన వారౌతున్నరు. Be in your limits ☝️
@@SaiSharan09no problem. u dont worry. సోది తర్వాత ముందు జవాబు చెప్పు.
నిజం చెబితే నిస్తురం అంటే నీ కామెంట్ మరి వెర్రి సన్న సి ఆయన గురువు రా బాబు
స్వామీజీ బ్రిటిష్ వారు మనలను విభజించ లేదు మనo వ్రాసుకున్న గ్రంధాలు మనల్ని కులం వ్యవస్థ తెచ్చింది ఈ విషయం మీరు తప్పు చెప్పారు గురువు గారు
ఏది పడితే అది తినమని చెబటానికి ...హిమాలయాలు నుండి వచ్చారా స్వామి ....మీ టైం వెస్ట్..చేసుకున్నారు.....
ఇక్కడ అందురు అన్ని పనులు వారి వృత్తుల బట్టే చేస్తున్నారు మీరు ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.....మీకు టైం వేస్ట్ తప్ప....🙏
బాగచెప్పారు.గురూజీ.
Swami cheppevi andariki artham kavu,ikkada pradanam kalmasham lekunda undadam,kashtapadi pani cheyadam,idi nadi kadu manadi anukovadam.nuvvu emi thinnavu,emi thagavu ani bhagavathudu chudadu nee manasu entha goppadi ani mathrame chusthadu
Vegetarianism is the first step in spirituality.
కాదు సారూ!
మనిషి నాగరికత పెరిగిన కొద్దీ, వెజిటేరియన్, అవి కూడా పచనం చేసుకోను తినడం నేర్చుకున్నాడు. వెజిటేరియన్ కి మాత్రమే భగవంతుని అనుగ్రం అనేది పుకారు. ఏ భారత గ్రంథము లో కూడా ఈ విషయము లేదు. పులి గడ్డి తింటుందా ? పుట్టుకే అంత.
మనందరి గురించి మనందరి కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు .
దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా .
మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే మొలిచేది .
దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు .
దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . తస్మాత్ జాగ్రత్త .
జై కాశీనాథ్ . జై శ్రీ రామ్ . జై భజరంగ్ బలి .
ఓం నమో వేంకటేశాయ . ఓం సాయిరామ్ .
అవునా అయితే రాముడు సీతను అనుమానించి అడవులకు పంపాడు అతడికి ఏమీ శిక్ష వచ్చింది?, కృషుడు 8 మంది భార్యలను చేసుకొని వ్యభిచారం చేసాడు అతడికి ఏమీ శిక వచ్చింది? అసలు తప్పు చేసేవాడు దేవుడే కాదు.
@@vijayendriyakrishna8931 కర్మ సిధాంతం ఎవరు మొదట చెప్పారు ఏ గ్రంధం లో చెప్పారు
@Sw.Ananda చివరి నుంచి చదువు ముందు వస్తాడు .
@@vijayendriyakrishna8931 తెలివి తేటలు ?
@@vijayendriyakrishna8931 this reve rs reading culture is.....
Anchor very good looking
Poi dhani puvvu naaku
నీగొట్టము స్వాములకు వందనాలు
ఈ విషయం గీతలో ఉన్నది
యుక్తా హర విహార క్రమం లో ఇంటర్వూ మొత్తం లో ప్రత్యేకమైనది యాంకర్ అందం అందుకే ఏకాగ్రత కదరలే
🙏
🙏🙏🙏👌
Nedu Adhyathmikatha brasttu pattindi. Karanam neti chaduvulu. Manchi Teachers leka. Private schools perigai vaka period 1/2 hr pillalaku knowledge Ela anduthundi. Private ista rajyam . Central govt. Anni schools vakatiga chesi. Jobs andariki regular cheyandi. Vake desham, Bharatha desham.
దేముడు మాంసం తిన్నాడు, కరిగిన లోహం కూడా త్రాగాడు. రెండిoటిని సమంగా చూడ గలిగిన వారు భగవంతుడు. వారితోసమంగా మనం భావి oచరాదు
Why God's and vedhas said avoid nonveg eating ? Answer is human could escape from sin cycle which traveling millions biological structures ,,therefore humans follow sanathandharm and vedhas to balance world
మరి nonveg వేదాస్ lo Avoid ita, దక్ష ఏజ్ఞం lo మేకను బలికోసం తెచ్చారు కదా?? paschu బలి దేవతలనుం చి ఉంది, సమస్త దేవతలు వచ్చారు అక్కడికి
💯🙏🙏🙏🙏🙏💐
Avoid bad titles
Devathalu maamsaharam thinnarantey dhani falithaanni varu anubhavincharu 😂😂😂😂
Manam falitham anubhavinchalantey marala bhagavathunikey prardistam
పబ్బు కల్చర్ దేవలోకం. అన్నిటికి అర్థం తెలియాలంటే బైబిల్ కావాలి.
దేవుడు మాంసం తినడము చూచారా అన్ని మానవ కల్పితలే
Chedda vaalla ke manchi janmalu unnayi.
Dhevudiki jivudiku Theda theladhi ❤matladuthunnaru😮
If you're angry person must take nonveg to strong and protection and nature condition.eat .
దర్మే రాక్షత మూర్కుడు కార్ముడు
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
చెట్టును పూజించడం వలన ఏమంటారు పర్వతాన్ని పూజించే వాళ్ళని ఏమంటారు మీరు చెప్పినట్టు ప్రతిదీ పూజించడం వల్ల ఏమంటారు. ఇంతకు దేవుడు ఎవరు. నీకు అన్ని అర్థం అవ్వాలంటే బైబిల్ చదవండి.
స్వామీజీలు మాసం తినచ్చు అని చెపడం ఎంతవరకు సరియైనదా?
Anybody can eat meat (nonveg)on there wish but thery couldn't escape from millions billions of sin cycle ,,,now humans can choose what they want welcome to sanathandharm
nice
🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏
Anchor miru oka question adagandi karma anubhavinchaku thappadhu antaru kada asalu starting ithe manam anukuni ithe cheyaledu kada karma devude puttinchali kada ah tarwathe kada start indhi Thane puttinchi Thane karma lu chese la chesi malli adhe manaki apadisthe ela adhi adagandi asalu starting point ekada
Gurugaaru...Adhyathmika....konni..Steps...Untayanndi..na bhavana...may be
Modati Mettu...Bhakti...daaniki route..cause..Vishwasam...links..unnayi... please...donot variate...Bhakti..with..
Spirituality..
ముక్తి అంటే ఏమిటీ మోక్షం అంటే ఏమిటో చెప్పండి
అయితే భగవద్గీత చదవాల్సిందేనా
మీరూ ఎక్సప్లయిన్ చేస్తారా స్వామి
Selaviyyandi
మానవ జన్మ ఒకటే మళ్ళీ మళ్ళీ ఉండదు జంతువుల రూపంలో చెట్ల రూపంలో తాతనో అవ్వనో రూపంలో రారు పాపంలో పుట్టి పాపంలో జీవించి చనిపోతే నరకానికి వెళతారు. పాప క్షమాపణ పొంది నీతి భక్తి భయము గల్గి చనిపోతే పరలోకం. యేసుప్రభూను నమ్ముకుంటేనే ఈ భాగ్యం యేసుప్రభూ పరిశుద్దుడు పాపలుక్షమించే అధికారం ఆయనకు ఒక్కడికే వుంది కాబట్టి మీ రిద్దరూ యేసుప్రభూని నమ్ముకోండి
దేవుళ్ళు మాంసం తిన్నారు అన్నది చాలా తప్పు ఈ గురువు గారు తర్కము తెలియకుండా మాట్లాడుతున్నారు. సంస్కృతంలో ఒక పదానికి ఎన్నో అర్థాలు వస్తాయి రామాయణంలోని అనేక వేదాలలోని మాంసం అనే పదానికి అర్థం బలాన్ని చేకూర్చేది ఆరోగ్యం అయినది అని అర్థం అది శాకాహారం మాత్రమే
If anebody no beleave God has right to criticise any religion. One believe God has no right to object any religion or any openion and any imaginations. Because you and other are all searching for God. Ok. Thank you.
I feel u belong to some unity. Your explaination some on prejudice esu
భగవంతుడు ఏఫుడుమాసంతీనడు
Great sir ,,,chala chala real ga chepparu
ఇది జ్ఞానం లాగా లేదు మీకీ నచ్చింది చెప్పుతున్నారు ఇక్కడ చేసిన పాపాలు సరిపోలేదు దేవుడు దగ్గర కూడా పాపాలు చేయటనికి మార్గం వుంది ఏమి దైవత్వం స్వామి ఇప్పుడు ఆ యాంకర్ని అడిగేట్టు వున్నావుకదా పైగా అక్కడ వరసలు వుండవ ఎవరు ఎవర్నియన కలుసుకోవచ్చా నీకున్న కోరికలు చెపుతున్నావు యాంకర్ చాలా శ్రద గా వింటుంది అబ్బ దేవలోకం బాగుంటుంది అనుకున్నాదీ మంచి మంచి కట్టుబాట్లు మారండి బుర్రతక్కువ ఆలోచనలు జనాలు మీద రుదకండి
మీరూ మొత్తానికి
ఎవరు చెప్పిన భగవద్గీత లో వుండే డే కదా
ఇంకేమైనా నా మరీ ఎవ్వరైనా చెప్పగలరా
Nuvu cepu, bagawatgita lo unnadi, interview istava. Niku book chudakunda, ayana చెప్పినట్టు cepagalava.
ఎవరికీ తెలియని విషయం ఏముంది భగవద్గీత లో?
Yagalalo non veg thinevaru history lo vinnamu
Nivemina...chusinva....nidi.eno..janma......mundhu..ninu..nive..telusko...urkane..pich..pichiga.mataldaku..........
Antha..ti..Gowtham.budhudu..mahaerudu....world.ki..gurlinaru....kani..pichi..pichiga...mataladledhu.......🙏🙏
జ్ఞానులు. వీడియో చూడండి. తర్వాత బైబిల్ చదవండి. మంచి చెడు ఆలోచన చేయండి.
స్వస్వరూప దర్శనం పొందావా ఇలాంటి మాటలు నోటిలో నుండి అసలు మాట్లాడవు బంగారు భక్తుడా
Vachadamma uchita shekarudu 😂
Manis.swarganledhu.bonguledhu.
Tappu .ledhu oppuledhu.okadini.munchinavadea..man
Swaram.ledhu.bonghu.ledhu.
He is all telling wrong ....know the history from reading books. Don't believe what these people say
Papamuledhu.punem.ledhu.edutivadini.e ok a munchali...
Mooga jevulanu chapi tinadam papam subash patriji vedio lu chudandi me iddaru
😂😂😂
నువ్వు అన్ని నువ్వే
Dont believe these unmatured duplicate sanyasis
Time Waste discussion
sodi discussion, promoting superstitions indirectly.
అయ్యా కాళహస్తి శ్రీ శ్రీ విద్య ప్రకాశనందగిరి వారు రాసిన భగవద్గీత కనీసం ఒక్కసారి పారాయణ చేయండి
పబ్బులతో మనకేమి పని స్వామి
మీ ధ్యానం లో ఓం కారం వినగలిగారా
ఆలా విన్న వాళ్ళు స్వస్వరూపం చూసిన వాళ్ళు బాహ్య వృత్తి ల లో అంత గా ప్రతిస్పందించ లేరుగా
ప్రతి వాడికి colour tv.colour phone కావాలి గాని బ్లాక్ అండ్ వైట్ వద్దు. అన్ని చేసిన వాడికి వచ్చే కలలు మాత్రం బ్లాక్ అండ్ వైట్ మాత్రమే.
కలలో ఏ రంగు కూడా దర్శించ లేని వాడు ఓంకారం వినిపిస్తిందా ?
Mee iddari ki super publicity vachindi po
Non-vegetarian ante oka prani ni chanpi tintam kada ,,aa papam chanpina vaadiki, vandina vaadiki , tinna vaadiki tagulutundi antunnaru adi nijama ?
Perfect👍
Iam also a pyramid master
Raamudu kashtriyudu ga vunna appude non-vegetarian ga vunnaru taravata vegetarian ga change ayyadu Ani annaru nijama
🙏🙏