ప్రతిరోజూ ఇలా చేస్తే జాతకంలో దోషాలు ఉండవు..! | Brahmasri Chaganti Koteswara Rao | Ugadi Special

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии •

  • @Nanichaitanya
    @Nanichaitanya 5 лет назад +229

    గురువు గారి ప్రవచానాలు ప్రతి జైల్లో ఖైదీల కు వినిపిస్తే 99% మంచివాళ్ళ గా మారిపోతారు. Govt. ఈ దిశగా ఆలోచించాలి.

    • @lakshmisrainbow2896
      @lakshmisrainbow2896 3 года назад +8

      prasad Rdv garu you are correct Sir. 100% wonderful words

    • @nivasvoleti
      @nivasvoleti 3 года назад +4

      చినజీయర్ గారి ప్రవచనాలు జైల్లో అప్పుడప్పుడు నిర్వహిస్తూ వుంటారు విష్ణు సహస్ర నామం గొప్ప తనం చెప్పటం ,ఆచరించేలా ప్రయత్నం బాగా చేస్తారు.

    • @gap6287
      @gap6287 3 года назад +15

      జైలు కి వెళ్లకుండా, జీవితాలను, మనుషులను నాశనం చేసే వారు బైటనే ఎక్కువ ఉన్నారు అన్న

    • @saibangaram1918
      @saibangaram1918 3 года назад +2

      @@gap6287 avunu

    • @mohankrishna648
      @mohankrishna648 3 года назад +3

      @@nivasvoleti చినజీయర్ ది ఉపయోగం ఉండదు... అది real estate ల ఉంటుంది

  • @RallapalliNarasimha
    @RallapalliNarasimha Месяц назад +13

    గురువు గారు చెప్పినట్లు విని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేసి ధర్మంలో నడిచినప్పుడు గురువుగారు అని అనడానికి మనకు అర్హత విన్నాం కానీ ఆచరణలో లేదు అంటే కేవలము రావణ ధర్మం మహానుభావుడు కాలములో సమకాలీలం అవ్వడం మన పూర్వ జన్మ సుకృతం పాటిద్దాము పురోగతిని సాధిద్దాం గురువులు మన్ననలు పొందుదాం

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 лет назад +331

    భగవన్నామ స్మరణం మరియు ధర్మ మార్గాన్ని అనుసరించే వారికి ఎలాంటి గ్రహదోషాలు ఉండవనే గొప్ప సత్యాన్ని తెలియజేసిన గురువు గారికి అనంత కోటి వందనాలు 👏👏👏👏🙏🙏🙏🙏

  • @raghukodur9023
    @raghukodur9023 5 лет назад +518

    ధన్యవాదాలు.. గురువు గారు... మీరు ఉన్న కాలంలో మేము ఉండటం మా అదృష్టం.. నమో నమః

  • @seshagiridulla6041
    @seshagiridulla6041 5 лет назад +120

    ఈ కలియుగంలో సామాన్యమానవులో మీరు స్పూర్తి నింపుతున్నందుకు ధన్యవాదాలు.

  • @erajyalakshmi4584
    @erajyalakshmi4584 6 месяцев назад +15

    గురువుగారికి పాదాభివందనాలు. 🙏🙏 మీ ప్రవచనాలు ఎంతో మనశ్శాంతి ని స్పూర్తి ని ఇస్తాయి.‌ అవును దేవుని నమ్ముకుని ధర్మం గా నడుచుకునే వారు ఏ పరిస్థితుల్లో ఆయినా ధైర్యంగా ఉండగలుగుతారు.

  • @hanumantharaoch.hmt.9678
    @hanumantharaoch.hmt.9678 3 года назад +7

    గురువు గారికి పాదాభివందనం, మీ ప్రవచనాలు నాలో మార్పు తెచ్చినవి, 👍👌🙏🌹, ఎన్ని విన్న, క్షణికవేశం జయించలేకపోతున్న, విశ్వామిత్రుని వలె వుంది, నా పరిస్థితి 😭

  • @dundigalla1penta2reddy91
    @dundigalla1penta2reddy91 Месяц назад +11

    గురువుగారి పాదాలకి సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏

  • @sudhamodumudi545
    @sudhamodumudi545 Год назад +3

    నాకు కావలసిన సమయంలో ఈ వాక్యం నాకు ఉపసంటిని ఇచ్చింది. ధన్యవాదములు

  • @ddd-vz6kv
    @ddd-vz6kv 3 года назад +13

    శతాకోటి వందనలు గురువు గారు

  • @NMR4321
    @NMR4321 3 года назад +30

    గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏

    • @satyavanipinnamraju4060
      @satyavanipinnamraju4060 3 года назад

      మీ లాంటి గొప్ప ప్రవచనాలు చెప్పేవారిని కలిగివున్న నా రాష్ట ప్రజలు ఎంత అదృష్ట వంతు లో

    • @sathishnaidu9808
      @sathishnaidu9808 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.గురువుగారికి. దనవాదములు

  • @chapalanara9874
    @chapalanara9874 5 лет назад +135

    ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో పరమేశ్వరయ నమః హ

  • @hemalathakr2408
    @hemalathakr2408 5 лет назад +191

    Nijamaina Saraswathi puthrulaku naa NAMASKAARAMULU.

  • @GovardhanChittamuru
    @GovardhanChittamuru 8 дней назад +1

    కరెక్ట్ గా చెప్పారు గురువు గారు

  • @somusekhar8305
    @somusekhar8305 5 лет назад +186

    Guruvgaru gaaru meeru maaku kaliyuga devudu 🙇‍♂️🙇‍♂️🙇‍♂️hara hara mahadeva sambo sankara

    • @gajulasidhu
      @gajulasidhu 5 лет назад +1

      Great person

    • @gajulasidhu
      @gajulasidhu 5 лет назад

      Respect

    • @revathirayi4286
      @revathirayi4286 5 лет назад

      Stop

    • @kishorek2949
      @kishorek2949 3 года назад

      Better stop praising others. Do things he said if you think he said right things.

    • @jayakontham2905
      @jayakontham2905 3 года назад

      Namaskaram guruvugaru me valla nennu ennenno theliyani vishayallu nerchukunnanu, bahusha ma Amma manna kuda maku cheyaledu, nijanga chepalante meru maku kanipistunna kaliyuga daivam lanti varu, vandanallu gurugaru

  • @sudhakarbabu9130
    @sudhakarbabu9130 3 года назад +7

    చాగంటి కోటేశ్వరరావు గారి కి
    ధన్యవాదాలు

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 4 года назад +5

    చాలా గొప్పగా చెప్పారు స్వామి.. మీకు పాదాభివందనం

  • @chennakesavaraopl1652
    @chennakesavaraopl1652 5 лет назад +27

    Super sir ... u r really great sir bcz of ur explanation of each poem / sloka we feel happy for having that much of blessings from God.

  • @parvathijp4117
    @parvathijp4117 4 года назад +2

    Thanks gurujigaru. Adyathmika vishayamulo meeru naku mothatiguruvu.Bhagavanthuni anugrahamuche mee kutumbam challaga vundaali

  • @vijayasreekanakala5191
    @vijayasreekanakala5191 5 лет назад +12

    Sri chaganti koteswararao garu ki satha koti vandhanalu🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌

  • @sivaramprasadlanke7231
    @sivaramprasadlanke7231 4 года назад +2

    Prajalanu bhakti margamlonadipe meeku 🙏 🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️💌💌💌💌💌🌹🌹🌹🌹🌹✡️✡️✡️✡️✡️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nlraopadamati6855
    @nlraopadamati6855 5 лет назад +80

    ఓం నమఃశివాయ...ధన్యవాదాలు గురువుగారు....

  • @venkataramayyakhanderayani1803
    @venkataramayyakhanderayani1803 Месяц назад +2

    గురువుగారూ! ఈ విపత్కర పరిస్థితుల్లో మీ ప్రవచనాలు మమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తున్నాయి. 🙏🙏🙏🙏🙏

  • @vara.prasadgudivada9361
    @vara.prasadgudivada9361 4 года назад +3

    జై శ్రీరామ్ గురువర్యులు చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్సుమాంజలులు

  • @vaishnavacharan1459
    @vaishnavacharan1459 3 года назад +4

    హరే కృష్ణ 🙇‍♀️శ్రీ గురుభ్యోం నమః🙇‍♀️

  • @prasadrachamalla3152
    @prasadrachamalla3152 5 лет назад +55

    Guruvu Garu padabhi vandanalu 🙏🙏🙏💐🌸🌹🌷

  • @bramesh2680
    @bramesh2680 5 лет назад +6

    Om Namah Shivaya 🙏🙏🙏
    Om Namah Shivaya 🙏🙏🙏
    Om Namah Shivaya 🙏🙏🙏
    Om Namah Shivaya 🙏🙏🙏
    Om Namah Shivaya 🙏🙏🙏

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 3 года назад +28

    ఓం నమఃశివాయ.. 🙏🙏🙏చాగంటి వారి పాదాలకు నమస్కాo🙏

  • @giribabu6491
    @giribabu6491 4 года назад +2

    గోవిందా....

  • @SRajini-m2y
    @SRajini-m2y Месяц назад +1

    🙏🙏🙏🙏🙏

  • @venkatramana4711
    @venkatramana4711 3 месяца назад +4

    Hare Krishna guruvugaaru

  • @Anonymous34559
    @Anonymous34559 5 лет назад +87

    Andaru daya chesi VOTE veyandi.. me desaniki me vanthu seva chesi punyanni sampadinchandi🙏🏻

  • @chandra4996
    @chandra4996 5 лет назад +16

    we are so lucky to see him and listen his wonderful words

  • @ripuharini2758
    @ripuharini2758 5 лет назад +1

    Guruvugari padhamulaku shathakoti vandanamulu.bhagavanthudiini nammina variki e bhadhalu vundavu ani chala andhamga vivarinchinandhuku

  • @yarrampadmasree1576
    @yarrampadmasree1576 Месяц назад +1

    🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @rangammahalaxmi6103
    @rangammahalaxmi6103 5 месяцев назад +1

    గురువుగారి దర్శన భాగ్యం కోరుచున్నాము

  • @saidarmendra5224
    @saidarmendra5224 3 года назад +3

    *Sakshaatthu Bagavath Swaropamaina sri sri sri {Siddeawaranandha Barathi} Mahaswami Vaari Padamulaku Namaskaristhu Gurubhyo Namaha 🐚 Hara Hara 🔱*

  • @sujjiaa
    @sujjiaa 5 лет назад +4

    Thanks to changati koteswar Rao garri mom n dad who gave changati koteswar Rao garu to the society for the preachings to listen... We all people are blessed with changati koteswar Rao garu preachings. Thank you 🙏

  • @santhoshi65sada14
    @santhoshi65sada14 11 дней назад +1

    Om namo Sri Lakshmi Narasimha Swamy om sri Durgamma thali nanu na pilalan kapadu thantri 🙏🙏🙏🙏

  • @vickychiru
    @vickychiru 5 лет назад +2

    Chaala baaga chepparu Sir.....
    Maanasu baaga anandanga undi...

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 4 года назад +4

    గురు వుగారికిపాధాబివందనాలు💐🌺🙏🙏🙏

  • @Vasudha_rani_224
    @Vasudha_rani_224 10 месяцев назад +1

    Me lanti valu bagunta prapacham bagu padutundhi pravachanam vintuta amrutam taginata haiga anipistundhi Sri Gurubeu Namaha 🙏🧎‍♀️

  • @venkateshnimmala3464
    @venkateshnimmala3464 4 года назад +1

    శ్రీ గురుభ్యోనమః,

  • @Smsai6686
    @Smsai6686 2 года назад +1

    Chaganti gaaru entha goppavarante nenu maaradaaniki poorti Karanam ayana pravachanaalu vinadam devunni gurinchi chakkaga cheppagalige devunni maatalanu artham ayyela vuli tho chekkinattu cheppagalige goppa gnana moorthi srikalahasteeswarudu gnana prasunamba sametha srikalahasteeswarudu ayanaku arogyam santhosham ayush ichhi marenno vishayaalu cheppela karuna katakshamulu prasadinchaali ani manasaara korukuntunna uma maheswara parabramharpa namasthu

  • @k.chandrakalakumar281
    @k.chandrakalakumar281 4 года назад +3

    Thanks a million 🙏🏻🙏🏻
    This is the first video I am seeing that guruji himself preaching 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    I am gifted 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Sree Gurubhyonamaha 🙆🙆🙆🙆

  • @prasantipothapragada501
    @prasantipothapragada501 5 лет назад +10

    Mahanubava meeku koti namaskaramulu🙏🙏🙏

  • @aadhiseshu7848
    @aadhiseshu7848 5 лет назад +2

    Very very good information Guruvugaru....

  • @sanjeevareddyganapuram4313
    @sanjeevareddyganapuram4313 4 дня назад

    అందరు గరుడ పురాణము చదివే అవకాశం కల్పించాలి

  • @visweswarraokhandavalli9505
    @visweswarraokhandavalli9505 28 дней назад +1

    Atuvanti Dharmacharana chesevalla thone manamu undali Vennupotu Batch tho kadhu

  • @RameshKumar-ej8sh
    @RameshKumar-ej8sh 5 лет назад +4

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama. Guruvu gariki namaskaramulu.

  • @bayyavenkata9646
    @bayyavenkata9646 3 года назад +1

    🙏🙏🙏 Guruvu gariki paadabhivandanalu. Invaluable information. Sir I have got the chance to convey my sincere regards to you this way though not directly.

  • @taruntejakurmala8289
    @taruntejakurmala8289 4 года назад +1

    Sri rama jaya rama jaya rama

  • @mahendrakamalakshi3387
    @mahendrakamalakshi3387 4 года назад +2

    🕉️ Sri Namahshivaya sambo sankara hara hara mahdeva sambo sankara ✡️ ✡️ ✡️ 🙏 🙏 🙏

  • @guruswamy6454
    @guruswamy6454 3 года назад +1

    జై సీతారాం 🙏🙏🙏

  • @chinnaswamytirunagari6642
    @chinnaswamytirunagari6642 3 года назад

    ఏదిఏమైనా వివాహం చేసుకున్న భర్త స్థానం పొందిన భార్యా స్థానం పొందిన తర్వాత భర్త చనిపోతే బిడ్డలకు ఆదుకోవటం భార్య లేని జీవితం చాలా దుఃఖాన్ని కలిగి ఉంటారు చెప్పడానికి సులువు గా ఉంటుంది భగవంతుడు రక్షణ ఖర్మ సమ్మేళనం లేదు

  • @sraghukumar77
    @sraghukumar77 4 года назад +2

    శబ్దం బ్రహ్మ, నామ లో గల శబ్దం జీవిని ఎప్పుడూ కాపాడుతుంది. నేటి తరం దీన్ని మరిచిపోతున్నారు. బాధలూ పడుతున్నారు. సరియైన రీతిలో నామం పెట్టుకున్నా, జపించినా, జీవితకాలం సుఖపడగలరు. ఇది పెద్దలు చెప్పిన నిజం, వేదం.

  • @jhansirao2467
    @jhansirao2467 4 года назад +2

    Valuable words guruvu garu

  • @eenadurajesh5753
    @eenadurajesh5753 5 лет назад +2

    Good message guruvugaru

  • @ramakrishnavegi
    @ramakrishnavegi 4 года назад +3

    ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏🙏

  • @pokurilakshmi2600
    @pokurilakshmi2600 13 часов назад

    Namaskaram

  • @mamidipellyrajesham5254
    @mamidipellyrajesham5254 5 лет назад +2

    Miru chala baga cheptharu swami miku na padabivandanalu

  • @vasureddy332
    @vasureddy332 3 года назад +1

    🔱 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🕉️

  • @koteswarraorayala3988
    @koteswarraorayala3988 4 года назад +1

    ఓం నమఃశివయ
    ఓం నమఃశివయ
    ఓం నమఃశివయ
    ఓం నమఃశివయ

  • @asuneetha3584
    @asuneetha3584 4 года назад +1

    Dhanyavadhamulu guruvu gariki and upload chesina variki🙏🙏🙏🙏🌷👍🌺🌹

  • @varikutibruhaspathi2633
    @varikutibruhaspathi2633 5 лет назад +1

    గురువు గారికి నమస్కారం 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @bharathijyo7312
    @bharathijyo7312 3 года назад +1

    Ananta kodi danyavadaalu guru Saranm 🙏🙏🙏

  • @srivanitalks-canadainfo8525
    @srivanitalks-canadainfo8525 5 лет назад +3

    Chala manchi vishayam 🙏🙏👏👏

  • @poojaraj5152
    @poojaraj5152 4 года назад

    Om namashivay om namashivay om namadhivay gurugariki padhabi vandhanalu

  • @padmaganti605
    @padmaganti605 4 года назад +1

    మీ ప్రవచనాలను విని మేము అన్ని చదువు తున్నాము గురావుగారు

  • @anilkumarkommanapally6341
    @anilkumarkommanapally6341 3 года назад +1

    Om 🕉Sree GurubyoNama:
    Om Sree Raama...
    Jaya Raama...Jaya Jaya Raama.....

  • @mohanamlya9686
    @mohanamlya9686 5 лет назад +3

    గురుఉగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👀కు౦టల,మాల్యా జై గురు

  • @sR-nn7rh
    @sR-nn7rh 4 года назад +2

    Guruvu super Andi 🙏🙏🙏🙏🙏🙏

  • @lutukurthisravani26
    @lutukurthisravani26 4 года назад

    Meru cheppe vishayalu valla maku chala asakhikthi kalugutundi

  • @hemadurga8605
    @hemadurga8605 5 лет назад +3

    Guruvu garu me matalu nalo bhaduane pogottae bandhanalu

  • @priyaprayog9034
    @priyaprayog9034 4 года назад

    Om namoh Parvati pathe hara hara mahadev shambo Shankara pahimam pahimam Rakshamam Rakshamam

  • @modelfriends6719
    @modelfriends6719 5 лет назад +13

    ఓం నమో గురుభ్యోనమః

  • @SanthoshKumar-sh1qb
    @SanthoshKumar-sh1qb 4 года назад

    Sri gurudevo bhava namaha. Guruvu gari padalaki naa namaskaramulu . Jai gurudeva

  • @kanugantimaheshmahesh3234
    @kanugantimaheshmahesh3234 5 лет назад +2

    Om namaha shivaya
    Sir Rama jaya Rama jaya jaya Rama

  • @arunauppalapati492
    @arunauppalapati492 5 лет назад +4

    Guruvugaariki paadabhi vandanalu👏👏🙏🙏

  • @బాలకృష్ణభైరాగి

    ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ......

  • @harshachalamala2542
    @harshachalamala2542 3 года назад +1

    గురువుగారికి హృదయపూర్వక పాదాభివందనాలు 🙏🙏🙏

  • @indiravemula156
    @indiravemula156 4 года назад

    క్లీమ్ నమః శివాయ
    ఓం నమో లక్ష్మి నారాయణ నమః
    💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @RaviKumar-lh6mo
    @RaviKumar-lh6mo 5 лет назад +1

    చాలా సంతోషం గురువుగారు

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 месяца назад

    OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudharani9632
    @sudharani9632 5 лет назад +1

    Om namashivaya Hara Hara Mahadeva sambhoo Shankar guruvu gariki padhabhi vandanam

  • @subbu.atmakuri
    @subbu.atmakuri 5 лет назад +4

    గురువు గారికి నమస్సుమాంజలి.💐💐

  • @sri-gt3qc
    @sri-gt3qc 5 лет назад +7

    Namaskaram guruvu garu..

  • @mohanamlya9686
    @mohanamlya9686 5 лет назад +2

    జైగురు.కు౦టల.మాల్యా🙏🙏🙏

  • @anushabathula3221
    @anushabathula3221 4 года назад

    🙏🙏🙏OM NAMHA SHIVAYA 🙏🙏🙏
    🙏🙏🙏OM NAMHA SHIVAYA 🙏🙏🙏
    🙏🙏🙏OM NAMHA SHIVAYA 🙏🙏🙏
    Guruvu gariki Namkaskaram 🙏🙏🙏

  • @kranthisunitha
    @kranthisunitha 5 лет назад +11

    Ayya 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @syam4052
    @syam4052 5 лет назад

    చాలా బాగా చెప్పారు గురువుగారు ....ధన్యవాదాలు☺️👍

  • @baskarsai8304
    @baskarsai8304 5 лет назад

    Guruji.. ignorant mankind your words will open up their eyes n mind.. pranam Guruji

  • @yadagirithirunagaru3387
    @yadagirithirunagaru3387 5 лет назад +3

    Bramasri Chaganti KoteshwarRao gariki padabivandanalu
    We are lucky to live in the ERA of Chaganti KoteshwarRao
    We must listen and follow in our life to lead a happy and spiritual life.

  • @nandunagana8368
    @nandunagana8368 4 года назад +1

    OM Namashivaya 🙏

  • @mrcreations1033
    @mrcreations1033 5 лет назад +5

    Meeru nijamgaane devadutha Rao gaaru 😍😍😍😍😍😍😍😍

  • @kalpanaajmeera6684
    @kalpanaajmeera6684 5 лет назад +3

    గురూ గారూ ధ్యవాదాలు.... 🙏🙏

  • @sreesreevoleti2358
    @sreesreevoleti2358 19 дней назад

    Guruvu garu miru chepindi contact kani E janmalo jaragadu edi correct