అధికారంలోకి వచ్చిన వెంటనే హడావిడి చేసిన ప్రభుత్వం మళ్ళీ దాని గురించి స్పందన లేదు. ఎల్ ఆర్ ఎస్ కు వచ్చిన అప్లికేషన్లు స్క్రూటినీ చేసి వివరంగా కట్టాల్సిన ఫీజు తెలియజేయాలి. దానికి కూడా గడువు ఇచ్చినట్లయితే వెసులుబాటు గా ఉంటుంది. ఈ విషయం సీ ఎం గారు గుర్తించాలి!
Lrs గురించి సరైన గ వ్రో ల కూడా తెలీదు అది ఎన్ని గజాలకి ఏంటో, పైనా సరైన సమాచారం అందించండి చేయట్లేదు అడుగుతుంటే. లేఅవుట్ వాడిని ఆడిగితే 10కే లంచం అడుగుతున్నారు అంటాడు. ఆహ్ ఏరియా వాడికి phn చేస్తే నాకేం తెలీదు మేరు వస్తే రండి మొత్తం phn లో చప్పడం కుదరదంటాడు. మొన్న ఎలా వచారు 2,3 మెంబర్స్ సర్వర్లు పనిచెయ్యడం లేదు. మీ లేఅవుట్ ఎవరు చేస్తున్నారో వల్లకే ఎచెయ్యండి వాల్లు బల్క్ లో తెస్తారు అంటాడు
అధికారంలోకి వచ్చిన వెంటనే హడావిడి చేసిన ప్రభుత్వం మళ్ళీ దాని గురించి స్పందన లేదు. ఎల్ ఆర్ ఎస్ కు వచ్చిన అప్లికేషన్లు స్క్రూటినీ చేసి వివరంగా కట్టాల్సిన ఫీజు తెలియజేయాలి. దానికి కూడా గడువు ఇచ్చినట్లయితే వెసులుబాటు గా ఉంటుంది. ఈ విషయం సీ ఎం గారు గుర్తించాలి!
Lrs గురించి సరైన గ వ్రో ల కూడా తెలీదు అది ఎన్ని గజాలకి ఏంటో, పైనా సరైన సమాచారం అందించండి చేయట్లేదు అడుగుతుంటే. లేఅవుట్ వాడిని ఆడిగితే 10కే లంచం అడుగుతున్నారు అంటాడు. ఆహ్ ఏరియా వాడికి phn చేస్తే నాకేం తెలీదు మేరు వస్తే రండి మొత్తం phn లో చప్పడం కుదరదంటాడు.
మొన్న ఎలా వచారు 2,3 మెంబర్స్ సర్వర్లు పనిచెయ్యడం లేదు. మీ లేఅవుట్ ఎవరు చేస్తున్నారో వల్లకే ఎచెయ్యండి వాల్లు బల్క్ లో తెస్తారు అంటాడు
Lrs vunna hydra kulustundru legal ga samaayalu vastunayi iga katti emi labam
Sir first new registration start cheyyandi ...e Lrs tarwata cheyyandi
Uploaded the documents, no response
Same problem
Worst process
Maku call cheyaledu sir madi plot undhi