చిన్న చిన్న షాప్ వాళ్ళు ,రోడ్డు మీద అమ్మే బళ్ళ మీద అమ్మే వాళ్ళు చాలా మంది కస్టమర్స్ నీ చులకన గా చూడటం వలన , మాల్స్ వైపు ప్రజలు వెళ్ళటం కూడా ఒక కారణం.. వీధి, వీధి కి మాల్స్ వస్తే ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం.....
ఏదైనా అప్పు కావాలంటే వీధి చివర కిరాణా షాప్ కావాలి డబ్బు పెట్టి కొనే పనైతే మాల్స్ కావాలి ఇది ప్రజలు చేసే పని కిరాణా షాప్ లో అయితే అప్పు మాల్స్ అయితే డబ్బు అందుకే ఇలా
@@supportnrc-caa5625 అవును, కిరాణా షాపు వాళ్ళు దేనికి బిల్ ఇవ్వరు. రెట్లు కూడా ఎక్కువ, కిలో మీద 5/10 పర్వాలేదు కానీ 10/20 చాల ఎక్కువ. ఒకప్పుడు బాంబే లో సుమీట్ మిక్సి ఖరీదు బిల్ కావాలంటే 1350, బిల్ అక్కర లేదంటే 1000 రూ. కనీసం ఆ మర్యాద ఐ నా ఈ కిరాణా షాప్ వాళ్ళు పాటించిండం లేదు. Throw them away.
@SudhakarRaju-q8t yes, I too. In my view, all who desire, that they follow " sanaathana dharma " Buy only from vaisya/Bania class people. They only traditional sellers.
రెంట్స్ లేబర్ కాస్ట్ పెరిగిపోయింది, కాబట్టే చాలా వ్యాపారాలు లాస్ అవుతున్నాయి, ఆన్లైన్ లో అమ్ముకుంటే కమిషన్ పోయిన మనకి లేబర్ కాస్ట్ రెంట్స్ కాస్ట్ పవర్ బిల్ కాస్ట్ తగ్గుతాయి. ఆన్లైన్ లో ఎక్కువ మందికి అమ్ముకునే వీలు ఉంటుంది.
Prajallo peggi perigindi kirana Kottu lo purchase chesthe insult, adika sommulu petti D mart C Mart Z martlalo konte prestage ante jobulu bokka ani artham.
ఇక నుండి నోట్ బుక్స్ స్టేటినియరీ షాప్ లు కూడా షాప్ లు మూసి మాల్స్ లోనో ఇంకా ఎక్కడైనా గుమస్తాలుగా చేరవలసిన పరిస్థితి వచ్చింది ఏపీ ప్రభుత్వం నోట్ బుక్స్ స్టేటినరీ బ్యాగ్స్ ఫ్రీ అని ఇస్తే
1.Biyyam free ga isthunnaru ration shops lo - biyyam shops muyyaledhu ga 2.education free ga isthunnaru govt schools lo - private schools/colleges muyyaledhu ga 😂😂😂 Cheppukuntu pothey boledu unnai brother
రోడ్డు పక్కన ఉన్న అన్ని దుకాణాలను కూడా మూసివేయడం మంచిది. చాలా ట్రాఫిక్ జామ్‌లు, పార్కింగ్ సమస్యలు, ప్రమాదాలు బాగా తగ్గుతాయి. పెద్ద రిటైలర్లు తరచుగా వస్తువులను MRP కి ఆకర్షణీయమైన తగ్గింపుతో విక్రయిస్తారు. ప్రభుత్వానికి వారి పన్నులను కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తారు. చిన్న చిల్లర వ్యాపారులు ఎప్పుడూ బిల్లులు ఇవ్వరు, అడిగితే వారు బిల్లులో పన్నుగా అదనపు మొత్తాన్ని జోడిస్తారు. ఇది మళ్ళీ ఒక స్కామ్.
ఇన్నాళ్ళు కిరణ షాప్స్ వాళ్ళు దోచుకున్నారు...B grade సరుకు..A grade రేట్ కి అమ్మే వాళ్ళు....సూపర్ మార్కెట్లు వచ్చాక..సరుకుల క్వాలిటీ తెలుస్తోంది...కిరణ్ షాప్స్ aa company vadu ekkuva మార్జిన్ ఇస్తే ఇదే పెట్టే వాళ్ళు...సూపర్ మార్కెట్లు లో అన్ని బ్రాండ్స్ ఉంటాయి.....కిరణ్ షాప్స్ వాళ్ళు అప్పు ఇచ్చే వాళ్ళు...సూపర్ మార్కెట్లు వాళ్ళు అప్పు ఇవ్వరు..ఇదే కిరణ్ షాప్స్ వల్ల వల్ల లాభం
Not just kirana , every small and shop based business are dying due to online and big corporates . If all these shops and business are closed ,how are they going to live ? Millions of ppl are affected seriously and huge demand arises for small job . Disaster. Govts must revert the situation or will have to face severe consequences
ok, lets say government temporarily solves this problem for another 50 years. Will these kirana shop owners get some sense and stop having kids? or will they continue to have kids and then after 50 years we are back to same discussion about "how are they going to live"
@@firstpostcommenter8078 hey , do you even have common sense? Who the hell r u to talk about these ppl have kids or not ? How did you came into existence, are your parents and ancestors from the Kings dynasty ? And only rich ppl or white collar job ppl should have kids ? Shameless argument 🤬
చిన్న చిన్న వ్యాపారం 1000యజమానులు అయితే పెద్ద మల్స్ వాళ్ళ 1000మంది పని వాళ్ళు తయారు అవుతారు చిన్న వ్యాపారం వాళ్ళ కి బేంక్ బాకీ ఇచ్చిన తిరిగి కడుతారు ఎక్కడికి పోరు రూపాయి కూడా నష్టం ఉండదు బ్యాంక్ కి అదే మల్స్ కి ఇస్తే వస్తాయి అని గ్యారంటీ లేదు ప్రభుత్వం అలోచించి చిన్న చిన్న వాటిని ప్రోత్సాహం ఇస్తే అందరు బాగుపడుతారు సందేహం లేదు దేశం కూడా బాగుంటుంది
ఇదే అతి పెద్ద సమస్య అవబోతుంది. ఎవరు వ్యాపారాలు చెయ్యక ఉద్యోగాలు లేక దేశం చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్లబోతుంది డీ మార్ట్ ల వల్ల ఆన్లైన్ షాపింగ్ వల్ల చాలా దారుణమైన పరిస్థితి త్వరలో ఇప్పటికే ఎదుర్కొంటున్నాం ఇంకా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటుంది దేశం
There is no business to these shops. How to pay tax, unemployment increase. Pollute the atmosphere and make all the young generations as delivery person.
ఎక్కువ లాభం వేసుకోకుండా ఉంటే కిరాణా షాపుల్లో కూడా వినియోగదారులు కొంటారు.ప్రస్తుతం మాది మున్సిపాలిటీ పట్టణం ఇక్కడ ఒక్క షాప్ కూడా మూయలేదు. కొందరు MRP కి అమ్ముతున్నారు కొందరు MRP కి తగ్గిస్తున్నారు ఉత్పత్తి దారులు 30% నుoడి 40% అమ్మవలసిన ధర కంటే ఎక్కువ ధర ప్రింట్ వేస్తున్నారు.ఉదాహరణ Paapad 150 గ్రాములు MRP. 45/- అమ్మే ధర రూ.30/-.
Moota padataaniki pradana kaaranam, addelu. Idi chaala important issue. Owners asking huge rents. In future textile mid variant showrooms also will be closed. Make a note
అతి అనర్ధదాయకము అని, మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి , సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు పెద్దలు కనుక కొత్తోక వింత , ఎన్ని ప్రభుత్వాలు మారినా లెబరికం తగ్గించనిది పెంచేసేది ఇందుకేనేమో కదా 😂
బాగా జరిగిన రోజుల్లో వినియోగదారుల గురించి కిరాణా వాళ్ళు ఆలోచించ లేదు. ఎంత లాభం వున్నా రూపాయి తగ్గించి ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు వాళ్ళను దెబ్బకొట్టింది. మంచి తగ్గింపు ధర, అనుకున్న సమయంలో సరుకులు ఇంటికి వస్తుంటే ఎవరు వద్దంటారు. ఇప్పటికి ఎవరైనా హైదరాబాద్ బేగం బజార్ వెళితే డబ్బులు ఇవ్వాల్సిందే. కార్డ్ లేదా యూపీఐ చెల్లింపులు ఉండవు. బిల్లులు ఉండవు. అంతా బ్లాక్ మార్కెట్. కల్తీ.. నగరంలో ఇవి ఎంతో ఉపయోగం. ట్రాఫిక్ లో వెళ్లాల్సిన అవసరం లేదు.
రెంట్స్, లేబర్ కాస్ట్ లు పెరిగి పోయాయి కాబట్టి ఆన్లైన్ లో బిజినెస్ చేసుకుంటున్నారు, వ్యాపారం జరిగేవాళ్ళు షాప్ లు ఉంచుతున్నారు. వ్యాపారం జరగకపోయినా ఉంచుకొని లాస్ అయేకంటే ఆ వ్యాపారం క్లోస్ చేసి ఆల్టర్నేట్ చూసుకోవడం బెటర్ ఫర్ బిజినెస్.
నోటి క్యాన్సర్‌కు కారణమయ్యే గుట్కాను అమ్మడం ప్రభుత్వం నిషేధించింది, అయితే ఈ వీధి మూల కిరానా దుకాణాలు, వాటిని ఎవరికైనా బహిరంగంగా విక్రయిస్తాయి. ఎందుకు? ఇలాంటి సిన్ గూడ్స్‌ను ఆన్‌లైన్‌లో కాని మాల్స్ లో కాని కొనుగోలు చేయవచ్చా ..?
@@BoorguRamu Right now I'm following 90% of purchases with GST and request society to co-operate to fulfill 100% GST implementation where ever applicable.
నేను ఈ మద్య చెప్పులు shops కి vellanu దాదాపుగా ఒక్క shop లో కూడా సరిగ్గా chupinchaledu .అసలు కొంతమంది పట్టించుకోవడం లేదు గుమస్తా లు పట్టించుకోవడం లేదు phone's chusukontunnaru.visugu పుట్టి demart కి వెళ్ళి konukkunnanu బయట 400 ఉంటే అవే brand demart లో 200 ఉంది. ముందు బయట shop లు వారు costumers కి respect evvamanandi.
చిన్న చిన్న షాపు వాళ్ళు ఎవరిని మోసం చేయలేరు.. పెద్ద పెద్ద కంపెనీలు మోసం చేయగలవు. దానికి జనాలు కూడా అలవాటు పడ్డారు.. ఒక వస్తువు కొనడానికి వెళ్లి 10 కొనుక్కుని వస్తున్నారు డబ్బులు అంతా వృధా. అమెజాన్ ఫ్లిప్కార్ట్ డీమార్ట్ ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా.. ఏ దసరాకి ఏ దశమికి పండక్కి రూపాయి ఇచ్చే పాపం లేదు.. చిన్న చిన్న కిరణా షాపులు. ప్రతి వాళ్ళకి పండగ మాములు ఇస్తారు
Bro I still prefer the super market as we can easily walk inside and grab things as per our choice. Convenience is so high and we don't need to depend on the shop owners for the price and and other details. Most of the time they can't handle many customers at once. They don't even attend the customers and ignore them. At times they show a lot of attitude, anger, frustration etc..... 😮 very rarely I go to nearby shop... otherwise most of the items I buy from the super market...... Too many choices and can spend enough time exploring many things.....
@@manjulabolla7334 Online shopping is there in all countries not only in india, all developed countries allowing driver less cars, but india is not allowing, we need change govt, we need development not free bees with debts. Allow robos, Allow driver less cars like US and china
హైదరాబాదు లో మెయిన్ రోడ్లు సుమారు 500 kms పైనే వుంటాయి!! ఒకొక్క కిలోమీటర్ కు 500 షాపులు పైనే ఉన్నాయి!! అంటే 500*500=250000 ఈ రెండు లక్షల షాపుల్లో ఎంతమంది సరిగా బిల్లులు ఇస్తున్నారు?? ఎంతమంది టాక్స్ లు కడుతున్నారు ?? ఆ షాపులు వోనర్లు ఎంత రెంట్ కలెక్ట్ చేస్తున్నారు?? సరిగా టాక్స్ లు కడుతున్నారా?? ఇలా కంట్రీ మొత్తం డ్రోన్ & శాటిలైట్ సర్వే చేస్తే బాగుంటుంది!
Quality difference & fake branded products we can easily find in Kirana shops.But in the future we see them in e-commerce as well. Overpopulation, money & survival instinct can make humans do unimaginable things.
నీ తెలివి చదువు ఏంటో ఇక్కడ అర్థం అయిపోతుంది ఒక షాపు వల్ల కనీసం 15 నుంచి 20 మంది బ్రతుకుతారు అంటే దాదాపు దేశంలో 20 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది స్వదేశీ రిటైల్ సంస్థలు కానీ రిటైల్ రంగంలో స్వదేశీ పెట్టుబడుల ద్వారా కేవలం 42 లక్షల ఉద్యోగాలు మాత్రమే వస్తాయి అది కూడా చాలా తక్కువ జీతాలతో గాడిద చాకిరీ చేయించుకుంటారు
Got out once in a while to buy groceries. take your kids with you. They will learn addition, subtraction and practical business...local kiranas and small businesses teach us a lot. Use quick commerce too...LIVE AND LET LIVE.
Quick commerce ni evaru aapaleru. Avi technological advancements lo bagam. Convenience inka better service valla ivi click avtunnayi. Kani kirana stores kuda untayi endukante andariki online nachadu. So rendu nadustayi
I dont thing quick commerce keep will keep the discounts and offer for long time and they collect platform fee etc., On emergency people will order from websites
crazy rents will come down 😂😂😂...India govt should have online tax for eCommerce. It is crazy that we don't give fair playground to mom and pop shops against big corporatss and eCommerce
Kirana upgrade kavali,convenience charges, late night, peak hrs, early morning, cooling charges, instant charges, small purchase charges petali lekapothey kastamey😂😂😂 No free bag
Jio mart D mart లాంటి షాపింగ్ మాల్ లు పెద్ద ఎత్తున రావడంతో కిరాణా దుకాణాలు మూతపడ్డాయి. ఒక్క కిరాణా షాపు లే కాదు బంగారు ఆభరణాల షాప్ లు కూడా పెద్ద ఎత్తున రావడంతో చిన్న చిన్న బంగారు నగల దుకాణ లు మూత పడ్డాయి.. దీని వల్ల సంపన్న వర్గాల వ్యాపార సంస్థల వల్ల చిన్న చిన్న బంగారు దుకాణాలు కూడా కనుమ రు గు అయ్యాయి..
ముందు కాదు ఆల్రెడి షాపులు నడుస్తా లేవు నడిపేవారు ఎప్పుడు క్లోజ చేద్దామా అని చూస్తున్నారు. అందరు డీమార్ట్ వీలయన్స్ ప్రేష్ ఆలైన్ సంస్థలు స్వీగ్గీ ఇన్ష్ట మార్ట్ వీటికే మెగ్గు నూపుతున్నారు డీమార్ట్ ఎప్పుడు ప్రజలకు తెలిషా మో 80% ప్రజలు కిరాణా షాపుల సరుకు కొనడం మానేషారు
కిడ్స్, చిన్న కాన్వెంటులు కూడ చాలా మూసేస్తారు. ఎందుకంటే అమ్మాయిలు 30 సంవత్సరాల వరకు పెళ్ళి చేసుకోవడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు లో వీరు లక్షలకద్దీ ఉన్నట్టు అంచనా. చంద్రబాబు గారు కూడ జనాభా పెరగాలని చెపుతున్నారు. ఒక అమ్మాయి 20 నుంచి 30సంవత్సరాల వయసులో ఇద్దరు పిల్లల్ని కనవలసి ఉంది. ఇది సాధారణం. కాని 30 సంవత్సరాల వరకు అమ్మాయిలు పెళ్ళి చేసుకోకపోవడం వలన లక్షల కొద్దీ పుట్ట వలసిన పిల్లలు భూమ్మీదకు రాలేదు. దానివలన కాన్వెంటులు Admission లు తగ్గుతాయి.పిల్లలకు కావలసిన యూనిఫారములు, పుస్తకాలు, stationery కొనుగోళ్ళు తగ్గతాయి.
Every business in this world will go through these changes and people have to upgrade their skills , its not yhe government responsibility to help them . People who doesn't upgrade will vanish in the cycles of time , this is the fact
@@Bhairavvvv Local kirana shops should collect charges as a service business not as a societal service. Instant service charges bcos serviced in 1 min.
Kirana shops pothey, local brands chala debba tintai. Low income valaki, middle class valaki kastam. Prati item minimum 50 rs petti konali ledha group ga konali. 5 rs 20rs chocolates etc chilara items ika dorakavu
మా బట్టల వ్యాపారం రెడీమేడ్ షాపులు మాల్స్ వల్ల ఆన్ లైన్ వల్ల చానా ఇబ్బంది పడుతున్నారు చిన్నచిన్న గ్రామాల్లో కూడా మాల్స్ పెట్టి చిన్న వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెడుతున్నారు దీనివల్ల చాలా షాపులు తీసేసే పరిస్థితి ఇప్పటికే కొన్ని షాపులు తీసేయడం జరిగినది దీని గురించి కూడా ఒకసారి మాట్లాడండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి కనిష ధర జనాభా లేనిచోట మాల్స్ పెట్టకూడదని ఒక చిన్న విజ్ఞప్తి తేవాలని కోరుకుంటున్నాం
Quick commerce apps charge too much. It’s not entirely due to quick commerce. It’s due to inflation and middle class people cut back spending as much as possible. Our country gdp reduced a staggering 3% this quarter.
Even villages lo cuda same,dagara lo una Dmart and online lo 90% konukontaru, remaining urilo unde shops lo konta unaru so shops cuda roju roju ki inka close avta unai
I hate on line bussiness chinna chepanu pedda chepa minginattu chinna shops valla jeevitalu naashanam chestunnai corporets stores d maart laanti dridrapu corporet stores
Maa dost vodu kirana shop lekapote nenu chasta antunadu chesko cheppa manchiga Sagam rent Nene pay chesta papam vaadu garib vodu Rent home lo untadu Baki eppudu istado chudali
Rendu sarlu Dabbulu ichhi next credit adigithey kirana shop vadu isthadu….. E commerce vadu with out proof one rupee kuda ivvadu…. Mrp kante ekkuva isthunnadante he is also belongs to ur comedy batch …..
kirana shops vallu, chala ekkuva margins vesukuntunnaru, q commerce lo 80 ruppes unte valla daggara 100 untundi, kirana vallani kooda emi analemu, valla family gadavali kada, prajallone change ravali, mana community ni support cheddamani. ila chesthe evaroo bratakaleru, anni corporate ipotaayi, andaru vere valla kinda pani cheyyali.
చిన్న చిన్న షాప్ వాళ్ళు ,రోడ్డు మీద అమ్మే బళ్ళ మీద అమ్మే వాళ్ళు చాలా మంది కస్టమర్స్ నీ చులకన గా చూడటం వలన , మాల్స్ వైపు ప్రజలు వెళ్ళటం కూడా ఒక కారణం..
వీధి, వీధి కి మాల్స్ వస్తే ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం.....
avunu kani andaru ala undaru , kirana vadu appu istadu kurchovadaniki kurchi istadu mart vadu ivvi rendu cheyyadu
@@vikrambantu4860 But Prajala Baddakam valla E - Commerce baaga develop ayyindhi
Yes
@vikrambantu4860 correct
ఏదైనా అప్పు కావాలంటే వీధి చివర కిరాణా షాప్ కావాలి డబ్బు పెట్టి కొనే పనైతే మాల్స్ కావాలి ఇది ప్రజలు చేసే పని కిరాణా షాప్ లో అయితే అప్పు మాల్స్ అయితే డబ్బు అందుకే ఇలా
డీమర్ట్ వలన కిరాణం దెబ్బ తిన్నాయ్
D మార్ట్ రేట్స్ కి కిరాణా షాప్ లో దొరకవు కదా?
@@supportnrc-caa5625 అవును, కిరాణా షాపు వాళ్ళు దేనికి బిల్ ఇవ్వరు. రెట్లు కూడా ఎక్కువ, కిలో మీద 5/10 పర్వాలేదు కానీ 10/20 చాల ఎక్కువ.
ఒకప్పుడు బాంబే లో సుమీట్ మిక్సి ఖరీదు బిల్ కావాలంటే 1350, బిల్ అక్కర లేదంటే 1000 రూ.
కనీసం ఆ మర్యాద ఐ నా ఈ కిరాణా షాప్ వాళ్ళు పాటించిండం లేదు. Throw them away.
We will support d-mart only
We will support only kirana shops not D Mart C Mart Z Mart.
@SudhakarRaju-q8t yes, I too.
In my view, all who desire, that they follow " sanaathana dharma "
Buy only from vaisya/Bania class people. They only traditional sellers.
మా.. బట్టల వ్యాపారం కూడా అలానే వుంది మేడం...చాలా దారుణంగా వ్యాపారం పడిపోయింది
Rate thaganchandi ante pogaru chupistharu Shop vallu
online lo aithe offer istharu ae gola lekunda
W@@nandhinichoudhary774
రెంట్స్ లేబర్ కాస్ట్ పెరిగిపోయింది, కాబట్టే చాలా వ్యాపారాలు లాస్ అవుతున్నాయి, ఆన్లైన్ లో అమ్ముకుంటే కమిషన్ పోయిన మనకి లేబర్ కాస్ట్ రెంట్స్ కాస్ట్ పవర్ బిల్ కాస్ట్ తగ్గుతాయి. ఆన్లైన్ లో ఎక్కువ మందికి అమ్ముకునే వీలు ఉంటుంది.
Kangaru padakandi sir..ila andharu shops close cheydam valla..online shopping mathrame dhikku avuthundhi..appudu vadu kuda rates double chesthadu..@@nandhinichoudhary774
Sampada srustilo bhagam edi kuda , anubhavinchali anthe
Dmart , walmart , metro ,, also one of the reason
True. News lo entha sepu Quick commerce ani antaaru gaani actually D-mart kuda pedda effect undi. Janaalu ippudu D-mart ki vellataniki isthapaduthunnaru kirana kottulaki vellatam kante
Its zeoto ipo coming.. So its a paid news
Reliance smart and jio mart also
Zepto, swiggy, big basket, blinkit,tooo danger
Prajallo peggi perigindi kirana Kottu lo purchase chesthe insult, adika sommulu petti D mart C Mart Z martlalo konte prestage ante jobulu bokka ani artham.
ఇక నుండి నోట్ బుక్స్ స్టేటినియరీ షాప్ లు కూడా షాప్ లు మూసి మాల్స్ లోనో ఇంకా ఎక్కడైనా గుమస్తాలుగా చేరవలసిన పరిస్థితి వచ్చింది ఏపీ ప్రభుత్వం నోట్ బుక్స్ స్టేటినరీ బ్యాగ్స్ ఫ్రీ అని ఇస్తే
అవును
1.Biyyam free ga isthunnaru ration shops lo - biyyam shops muyyaledhu ga
2.education free ga isthunnaru govt schools lo - private schools/colleges muyyaledhu ga
😂😂😂
Cheppukuntu pothey boledu unnai brother
Future educateted people laber incresed 🎉🎉 Happy
జనాలకు బద్దకం ఎక్కువ అయ్యింది
Yes broo
Ala kaadu, convenience perigindi.
To go to fitness center
Entertainment perigindi.. andaru time waste ani shop ki velladam ledu 😢
Kirana , Medical షాపులు వేధికి 2 ఉంటాయి. Next medical shops ki ide పరిస్థితి.
ప్రతిభ ఉన్న వాళ్ళు మాత్రమే రాణిస్తారు భవిష్యత్తులో
ప్రతిభ, పెట్టుబడి - రెండూ ఉండాలి
Customer lanu devulluga bhavinchali. Vyaparani penchukovali
Not true.,corporate thugs don’t have any of that
రోడ్డు పక్కన ఉన్న అన్ని దుకాణాలను కూడా మూసివేయడం మంచిది. చాలా ట్రాఫిక్ జామ్‌లు, పార్కింగ్ సమస్యలు, ప్రమాదాలు బాగా తగ్గుతాయి. పెద్ద రిటైలర్లు తరచుగా వస్తువులను MRP కి ఆకర్షణీయమైన తగ్గింపుతో విక్రయిస్తారు. ప్రభుత్వానికి వారి పన్నులను కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తారు. చిన్న చిల్లర వ్యాపారులు ఎప్పుడూ బిల్లులు ఇవ్వరు, అడిగితే వారు బిల్లులో పన్నుగా అదనపు మొత్తాన్ని జోడిస్తారు. ఇది మళ్ళీ ఒక స్కామ్.
Enno families rodduna padtayi kada ala cheste.
Apudu prices ekuva ipothay. Motham business people Loki velpothundi. Mana control lo undadhu
ఇన్నాళ్ళు కిరణ షాప్స్ వాళ్ళు దోచుకున్నారు...B grade సరుకు..A grade రేట్ కి అమ్మే వాళ్ళు....సూపర్ మార్కెట్లు వచ్చాక..సరుకుల క్వాలిటీ తెలుస్తోంది...కిరణ్ షాప్స్ aa company vadu ekkuva మార్జిన్ ఇస్తే ఇదే పెట్టే వాళ్ళు...సూపర్ మార్కెట్లు లో అన్ని బ్రాండ్స్ ఉంటాయి.....కిరణ్ షాప్స్ వాళ్ళు అప్పు ఇచ్చే వాళ్ళు...సూపర్ మార్కెట్లు వాళ్ళు అప్పు ఇవ్వరు..ఇదే కిరణ్ షాప్స్ వల్ల వల్ల లాభం
Not just kirana , every small and shop based business are dying due to online and big corporates . If all these shops and business are closed ,how are they going to live ? Millions of ppl are affected seriously and huge demand arises for small job . Disaster. Govts must revert the situation or will have to face severe consequences
Unfortunately But Prajalu Somaripothulu inti nunchi baitiki ravadanie kasta padtharu anduke vaalla baddakam valla E - Commerce ki laabam vachindhi..
ok, lets say government temporarily solves this problem for another 50 years. Will these kirana shop owners get some sense and stop having kids? or will they continue to have kids and then after 50 years we are back to same discussion about "how are they going to live"
@@firstpostcommenter8078 hey , do you even have common sense? Who the hell r u to talk about these ppl have kids or not ? How did you came into existence, are your parents and ancestors from the Kings dynasty ? And only rich ppl or white collar job ppl should have kids ? Shameless argument 🤬
They have to upgrade their skills , everything gets outdated at some point. That's why you should never stop learning
@@firstpostcommenter8078it's a good question but you are asking it to dumb people
చిన్న చిన్న వ్యాపారం 1000యజమానులు అయితే పెద్ద మల్స్ వాళ్ళ 1000మంది పని వాళ్ళు తయారు అవుతారు చిన్న వ్యాపారం వాళ్ళ కి బేంక్ బాకీ ఇచ్చిన తిరిగి కడుతారు ఎక్కడికి పోరు రూపాయి కూడా నష్టం ఉండదు బ్యాంక్ కి అదే మల్స్ కి ఇస్తే వస్తాయి అని గ్యారంటీ లేదు ప్రభుత్వం అలోచించి చిన్న చిన్న వాటిని ప్రోత్సాహం ఇస్తే అందరు బాగుపడుతారు సందేహం లేదు దేశం కూడా బాగుంటుంది
ఇదే అతి పెద్ద సమస్య అవబోతుంది. ఎవరు వ్యాపారాలు చెయ్యక ఉద్యోగాలు లేక దేశం చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్లబోతుంది డీ మార్ట్ ల వల్ల ఆన్లైన్ షాపింగ్ వల్ల చాలా దారుణమైన పరిస్థితి త్వరలో ఇప్పటికే ఎదుర్కొంటున్నాం ఇంకా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటుంది దేశం
@@PondsPrakesh ఎందుకు andi shopping mall's లక్షల లో women's and men's ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్క mall's లో 100 మంది works చేస్తున్నారు.
Good move,. Most of these guys never pay a penny tax....
There is no business to these shops. How to pay tax, unemployment increase.
Pollute the atmosphere and make all the young generations as delivery person.
బెంగుళూరులో కిరణా దుకాణం వాళ్ళు సరిగ్గా కస్టమర్ కి గౌరవం ఎవ్వరు ఇవ్వరు, కాబట్టి మేము వెళ్ళాము.
Yes., I also tried to promote local ppl.. no customer satisfaction.
అమేజోన్ ఫికార్ట్ వాళ్ళు మెడలో దండ వేసి పిలుస్తారు కాదు బ్రదర్
Anta fake memu banglore lone unamu kirana kotlu lo maryadagane pravarthistharu, akkade konugolu chestham maku peggemi ledu
Memu Bangalore lene untunnam konedhanta kirana kotlu lone, response bhaga untundi, maku peggemi kadu.
ఎక్కువ లాభం వేసుకోకుండా ఉంటే కిరాణా షాపుల్లో కూడా వినియోగదారులు కొంటారు.ప్రస్తుతం మాది మున్సిపాలిటీ పట్టణం ఇక్కడ ఒక్క షాప్ కూడా మూయలేదు.
కొందరు MRP కి అమ్ముతున్నారు కొందరు MRP కి తగ్గిస్తున్నారు
ఉత్పత్తి దారులు 30% నుoడి 40% అమ్మవలసిన ధర కంటే ఎక్కువ ధర ప్రింట్ వేస్తున్నారు.ఉదాహరణ
Paapad 150 గ్రాములు MRP. 45/- అమ్మే ధర రూ.30/-.
Jayamu Jayamu Chandranna Jayamu Jayamu Chrandranna 👏🏻✌🏻
😂😂😂😂intelligence at peaks
Moota padataaniki pradana kaaranam, addelu. Idi chaala important issue. Owners asking huge rents.
In future textile mid variant showrooms also will be closed. Make a note
అతి అనర్ధదాయకము అని, మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి , సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు పెద్దలు కనుక కొత్తోక వింత , ఎన్ని ప్రభుత్వాలు మారినా లెబరికం తగ్గించనిది పెంచేసేది ఇందుకేనేమో కదా 😂
బాగా జరిగిన రోజుల్లో వినియోగదారుల గురించి కిరాణా వాళ్ళు ఆలోచించ లేదు. ఎంత లాభం వున్నా రూపాయి తగ్గించి ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు వాళ్ళను దెబ్బకొట్టింది. మంచి తగ్గింపు ధర, అనుకున్న సమయంలో సరుకులు ఇంటికి వస్తుంటే ఎవరు వద్దంటారు. ఇప్పటికి ఎవరైనా హైదరాబాద్ బేగం బజార్ వెళితే డబ్బులు ఇవ్వాల్సిందే. కార్డ్ లేదా యూపీఐ చెల్లింపులు ఉండవు. బిల్లులు ఉండవు. అంతా బ్లాక్ మార్కెట్. కల్తీ.. నగరంలో ఇవి ఎంతో ఉపయోగం. ట్రాఫిక్ లో వెళ్లాల్సిన అవసరం లేదు.
రెంట్స్, లేబర్ కాస్ట్ లు పెరిగి పోయాయి కాబట్టి ఆన్లైన్ లో బిజినెస్ చేసుకుంటున్నారు, వ్యాపారం జరిగేవాళ్ళు షాప్ లు ఉంచుతున్నారు. వ్యాపారం జరగకపోయినా ఉంచుకొని లాస్ అయేకంటే ఆ వ్యాపారం క్లోస్ చేసి ఆల్టర్నేట్ చూసుకోవడం బెటర్ ఫర్ బిజినెస్.
Support d-mart super market only..d-mart lo chala reasonable prices untai..kirana shop vadu rupai kuda thagginchadu..aina ee generation lo kuda inka kirana shops konadam endi..d-Mart Leda online anthe
MRP ,లేదా MRP కంటే యెక్కువ రేటుకు అమ్మేవారు కిరణా వారు. ఈ కామర్స్ రావటం ఆఫర్లు ఇవ్వడం మంచి పరిణామం
నోటి క్యాన్సర్‌కు కారణమయ్యే గుట్కాను అమ్మడం ప్రభుత్వం నిషేధించింది, అయితే ఈ వీధి మూల కిరానా దుకాణాలు, వాటిని ఎవరికైనా బహిరంగంగా విక్రయిస్తాయి. ఎందుకు? ఇలాంటి సిన్ గూడ్స్‌ను ఆన్‌లైన్‌లో కాని మాల్స్ లో కాని కొనుగోలు చేయవచ్చా ..?
Cloth shops gurinchi kuda video cheyandi chala problems face chesthunnaru small scale vallu andaru
లక్ష రూపాయల వ్యాపారం చేసి పదివేలు కూడా లెక్క చూపరు.....దేశ ఆర్ధిక వ్యవస్థ కుంగుబాటుకు ఇలాంటివాళ్ళు కారణం అవుతారు.
Wrong opinion
, are you purchasing all goods and services with GST bill if not then do
@@BoorguRamu
Right now I'm following 90% of purchases with GST and request society to co-operate to fulfill 100% GST implementation where ever applicable.
@kvratnareddy1005 good keep it up nice but don't hate small traders those who work 24x7 and very little when compared to a chaprasi in govt service
@@BoorguRamu
This is not about hatred or something negative but a wish to participate in the growth trajectory of the Indian economy.
All kirana shops owned by Rajasthan guys
What about d mart and super markets
not atleast in my city Rajahmundry.
Arey pulka, vyshyulu kuda kirana shops vuntai, ipudu prathi okadu shop open chestundu
వాలు mana హిందువులు kada brother
@@keerthichrist VYSHULU evarura pulka, telugu Valu kaadha
Zomato, swiggy, zepto and online apps will create to Four Lakh Jobs..
నేను ఈ మద్య చెప్పులు shops కి vellanu దాదాపుగా ఒక్క shop లో కూడా సరిగ్గా chupinchaledu .అసలు కొంతమంది పట్టించుకోవడం లేదు గుమస్తా లు పట్టించుకోవడం లేదు phone's chusukontunnaru.visugu పుట్టి demart కి వెళ్ళి konukkunnanu బయట 400 ఉంటే అవే brand demart లో 200 ఉంది. ముందు బయట shop లు వారు costumers కి respect evvamanandi.
S...same experience
చిన్న చిన్న షాపు వాళ్ళు ఎవరిని మోసం చేయలేరు.. పెద్ద పెద్ద కంపెనీలు మోసం చేయగలవు. దానికి జనాలు కూడా అలవాటు పడ్డారు.. ఒక వస్తువు కొనడానికి వెళ్లి 10 కొనుక్కుని వస్తున్నారు డబ్బులు అంతా వృధా. అమెజాన్ ఫ్లిప్కార్ట్ డీమార్ట్ ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా.. ఏ దసరాకి ఏ దశమికి పండక్కి రూపాయి ఇచ్చే పాపం లేదు.. చిన్న చిన్న కిరణా షాపులు. ప్రతి వాళ్ళకి పండగ మాములు ఇస్తారు
Modi ki vote Veyyandi
Bro I still prefer the super market as we can easily walk inside and grab things as per our choice. Convenience is so high and we don't need to depend on the shop owners for the price and and other details. Most of the time they can't handle many customers at once. They don't even attend the customers and ignore them. At times they show a lot of attitude, anger, frustration etc..... 😮 very rarely I go to nearby shop... otherwise most of the items I buy from the super market...... Too many choices and can spend enough time exploring many things.....
We don't need online like US and china, japan. we need country like north korea, no online.
@@manjulabolla7334 Online shopping is there in all countries not only in india, all developed countries allowing driver less cars, but india is not allowing, we need change govt, we need development not free bees with debts.
Allow robos, Allow driver less cars like US and china
Sampada srustinchali ante china, china vyaparula ni teesayali
హైదరాబాదు లో మెయిన్ రోడ్లు సుమారు 500 kms పైనే వుంటాయి!! ఒకొక్క కిలోమీటర్ కు 500 షాపులు పైనే ఉన్నాయి!! అంటే 500*500=250000
ఈ రెండు లక్షల షాపుల్లో ఎంతమంది సరిగా బిల్లులు ఇస్తున్నారు?? ఎంతమంది టాక్స్ లు కడుతున్నారు ?? ఆ షాపులు వోనర్లు ఎంత రెంట్ కలెక్ట్ చేస్తున్నారు?? సరిగా టాక్స్ లు కడుతున్నారా?? ఇలా కంట్రీ మొత్తం డ్రోన్ & శాటిలైట్ సర్వే చేస్తే బాగుంటుంది!
D'mart లో 100 రూపాయలు వుంటే కిరానా షాప్ 150 తీసుకోక టు న్నారు
Good Eving Etv Thanku Midiya Dwara Government Drustiloki yelali kirana kotulu Bhadha 🙏❤️😭 Smoll Yeparstula units ledu jai hind jai Bharat 😭
వర్తక రంగంతో పాటు అందరికీ ఇబ్బందే. ఇప్పుడే సంచి కొనుగోలు చేస్తున్నాం. రేపు ఓన్ ప్లస్ వన్ ఆఫర్ పోయి ఆ మాల్ చెప్పే ధరకే వస్తువు కొనుక్కుంటాము ఇది సత్యం
Joke 🤣 appudu coustomer raru public ra Babu ekkada easy ga untey akkadiki potharu example jio to BSNL laga
@@umesh130690nee mokam kirana shops poi, mini super mkts vastai. Instant charge vasul chestai 😂
అందులో పని వారి కుటుంబములు కూడా!
these kirana shops do not pay any tax.. so its good thing
Ippudu Australia and New Zealand lo kuda same ilane jaruguthundhi, one by one shops close avuthundhi E-commerce valla
Rents baga peragadam valla , price pencharu , offers tho online lo buy chesthunar
40 నుండి 60 age ఉన్న షాప్స్ లో పని చేసే వాళ్ళ జీవితాలు దండగ 🙏🏼🙏🏼🙏🏼
They are selling expiry dated items and non branded items with branding logo...
Nu chusava. Expired ammutunaru ani
@@akulavenkataphanindhar4334కోమటి 😂కుక్క
Quality difference & fake branded products we can easily find in Kirana shops.But in the future we see them in e-commerce as well.
Overpopulation, money & survival instinct can make humans do unimaginable things.
ayte nuvu konakku
ఒక చిన్న షాపులో కల్తి జరిగితే అది మూసే వరకు వదిలిపెట్టరు కానీ ఒక పెద్ద సంస్థలో మోసం జరిగితే నవరంద్రాలు మూసుకుని కూర్చుంటారు లంచాలు తీసుకుని అధికారులు
Kirana shop generate one job but quick commerce may generate around 10 in same vicinity
Employer to employee position is not a great thing 😅
Oh! Sheep! What about employee? They also type of employment
లేదు అన్న అలా అంత మందికి ఉపాధి వస్తే బాగానే ఉండు కాని అలా అవడం లేదు.
నీ తెలివి చదువు ఏంటో ఇక్కడ అర్థం అయిపోతుంది ఒక షాపు వల్ల కనీసం 15 నుంచి 20 మంది బ్రతుకుతారు
అంటే దాదాపు దేశంలో 20 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది స్వదేశీ రిటైల్ సంస్థలు
కానీ రిటైల్ రంగంలో స్వదేశీ పెట్టుబడుల ద్వారా కేవలం 42 లక్షల ఉద్యోగాలు మాత్రమే వస్తాయి అది కూడా చాలా తక్కువ జీతాలతో గాడిద చాకిరీ చేయించుకుంటారు
@a.😮mallikarjun340
1. మాల్స్ మరియు ఆన్‌లైన్‌లో కంటే షాపుల్లో అధిక ధర.
2. కిరాణాలో పరిశుభ్రత పాటించలేదు
ఇలాగే కిరాణా దుకాణాలు మూతపడితే కొన్నాళకు, నాన్న కిరాణా షాపు అంటేమిటి అనే పరిస్థితి ఎదురు అవుతుంది.
ఆన్లైన్ షాప్ షాపింగ్ బంధు చేయాలి లేదా ఓటు వేయడం బంధు చేయాలి
మతుండే మాట్లాడుతున్నావా...
పిచ్చి పుల్కా గాడివా.
Enduku cheyaali vativala black mkt thagindi ..govt works kuda purthiga online cheyali apude corruption thagutundi
People need less cost, good quality, better comfort, so people decide on where to purchase.
Got out once in a while to buy groceries. take your kids with you. They will learn addition, subtraction and practical business...local kiranas and small businesses teach us a lot. Use quick commerce too...LIVE AND LET LIVE.
Quick commerce ni evaru aapaleru. Avi technological advancements lo bagam. Convenience inka better service valla ivi click avtunnayi. Kani kirana stores kuda untayi endukante andariki online nachadu. So rendu nadustayi
Kirana upgrade kavali,convenience charges, late night, peak hrs, early morning, cooling charges, instant charges, small purchase charges petali lekapothey kastamey😂😂😂. Inka bag kuda free ga ivodhj
@prabhakar0076 ala charges veste inka evaru konaru
@@AD5991-e5z online lo konta lera 🤣🤣🤣. Andaru vesthey konaka emi pikutaru.
Home made curd Inka local milk ammali for higher margin.
I dont thing quick commerce keep will keep the discounts and offer for long time and they collect platform fee etc.,
On emergency people will order from websites
May be but yes ee business ki supermarkets and platforms chala ekkuva competition istundi
crazy rents will come down 😂😂😂...India govt should have online tax for eCommerce. It is crazy that we don't give fair playground to mom and pop shops against big corporatss and eCommerce
Gold kooda add cheyyandi rate taggutundi
Kirana upgrade kavali,convenience charges, late night, peak hrs, early morning, cooling charges, instant charges, small purchase charges petali lekapothey kastamey😂😂😂
No free bag
Thanks mama problam govt daaka demand ravali
Kirana shop ante oc vallu cointulu vaallaki entha vuntundi ante chala chulakana manushulu ante so memu vellam
Well Said Madam
Kirana shop lo leka pote avasarani ki appu unda
Super sar
True ga chestye ye business yena baguntadi.....
Jio mart
D mart
లాంటి షాపింగ్ మాల్ లు పెద్ద ఎత్తున రావడంతో కిరాణా దుకాణాలు మూతపడ్డాయి. ఒక్క కిరాణా షాపు లే కాదు బంగారు ఆభరణాల షాప్ లు కూడా పెద్ద ఎత్తున రావడంతో చిన్న చిన్న బంగారు నగల దుకాణ లు మూత పడ్డాయి.. దీని వల్ల సంపన్న వర్గాల వ్యాపార సంస్థల వల్ల చిన్న చిన్న బంగారు దుకాణాలు కూడా కనుమ రు గు అయ్యాయి..
Only City lo Matram jaruguthundhi
Town leval lo ala Jaragadhu
ముందు కాదు ఆల్రెడి షాపులు నడుస్తా లేవు నడిపేవారు ఎప్పుడు క్లోజ చేద్దామా అని చూస్తున్నారు. అందరు డీమార్ట్ వీలయన్స్ ప్రేష్ ఆలైన్ సంస్థలు స్వీగ్గీ ఇన్ష్ట మార్ట్ వీటికే మెగ్గు నూపుతున్నారు డీమార్ట్ ఎప్పుడు ప్రజలకు తెలిషా మో 80% ప్రజలు కిరాణా షాపుల సరుకు కొనడం మానేషారు
కిడ్స్, చిన్న కాన్వెంటులు కూడ చాలా మూసేస్తారు. ఎందుకంటే అమ్మాయిలు 30 సంవత్సరాల వరకు పెళ్ళి చేసుకోవడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు లో వీరు లక్షలకద్దీ ఉన్నట్టు అంచనా. చంద్రబాబు గారు కూడ జనాభా పెరగాలని చెపుతున్నారు. ఒక అమ్మాయి 20 నుంచి 30సంవత్సరాల వయసులో ఇద్దరు పిల్లల్ని కనవలసి ఉంది. ఇది సాధారణం. కాని 30 సంవత్సరాల వరకు అమ్మాయిలు పెళ్ళి చేసుకోకపోవడం వలన లక్షల కొద్దీ పుట్ట వలసిన పిల్లలు భూమ్మీదకు రాలేదు. దానివలన కాన్వెంటులు Admission లు తగ్గుతాయి.పిల్లలకు కావలసిన యూనిఫారములు, పుస్తకాలు, stationery కొనుగోళ్ళు తగ్గతాయి.
Only the big players like dmart and Amazon, best price are doing business,
The government should think about the small business and encourage them,
But Prajalu Somaripothulu inti nunchi baitiki ravadanie kasta padtharu anduke vaalla baddakam valla E - Commerce ki laabam vachindhi...
Reliance smart and jio mart
పదివేలు ఉద్యోగలు ఇచ్చి, 2 లక్షలు స్వయం ఉపాధి మాయం.
Kirana angallu undali, bhada shoping malls mutha padali, pedavallu bhathakali, prajalu sahaharinchali, jai Bharath ❤
Apolo valla medical shop lakuagaddukalamo
కొత్త పద్దతి రిటైల్ చైన్ లో medplus అపోలో వల్ల కొన్ని వ్యాపారలు మూతబడుతున్నాయి
Every business in this world will go through these changes and people have to upgrade their skills , its not yhe government responsibility to help them . People who doesn't upgrade will vanish in the cycles of time , this is the fact
Yes, be ready for instant charge, peak hrs, early morning or cooling charge from Kirana shops. Upgrade or perish
@prabhakar0076 I didn't understand
@@Bhairavvvv Local kirana shops should collect charges as a service business not as a societal service.
Instant service charges bcos serviced in 1 min.
క్విక్ కామర్సువారుసప్లైచేసేసరుకులలోకంపెనీసీల్డుప్యాకింగులుమినహా మిగిలినపప్పుధాన్యాలురైస్ లాంటివిఏవిక్వాలిటివుండటంలేదు.ఏదైనాషాపుకెళ్ళిమనంచూచితీసుకుంటేనేమంచిగావుంటుందనీనాఅభిప్రాయం.
ఓకే కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేసే వారు కూడా నష్టాలలో ఉన్నారు
Kirana shops pothey, local brands chala debba tintai. Low income valaki, middle class valaki kastam. Prati item minimum 50 rs petti konali ledha group ga konali. 5 rs 20rs chocolates etc chilara items ika dorakavu
100/- kilo edaina vastuvu unte 1/4 kg ki enata avutundi? 25/- ....kaani kirana shop vallu 30/- vasulu chestaru... Edi Naa anubhavam
Donot skip local shops, first ilanayv offers icchi local shops ni close chestaru. taruvatha anni rates penchutaru.iday GDP raise.
Quick commerce and gst lu professional tax lu income tax lu also kiran shops close avvadaniki karanalu
మా బట్టల వ్యాపారం రెడీమేడ్ షాపులు మాల్స్ వల్ల ఆన్ లైన్ వల్ల చానా ఇబ్బంది పడుతున్నారు చిన్నచిన్న గ్రామాల్లో కూడా
మాల్స్ పెట్టి చిన్న వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెడుతున్నారు దీనివల్ల చాలా షాపులు తీసేసే పరిస్థితి ఇప్పటికే కొన్ని షాపులు తీసేయడం జరిగినది దీని గురించి కూడా ఒకసారి మాట్లాడండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి కనిష ధర జనాభా లేనిచోట మాల్స్ పెట్టకూడదని ఒక చిన్న విజ్ఞప్తి తేవాలని కోరుకుంటున్నాం
Kirana shops only can start can start home delivery service…
Some app should be developed like Uber to assign to the nearest stores..
Quick commerce apps charge too much. It’s not entirely due to quick commerce. It’s due to inflation and middle class people cut back spending as much as possible. Our country gdp reduced a staggering 3% this quarter.
D mart రావటం వల్ల డబ్బు ఆడ అవుతుంది.లేకపోతే ఈ కిరణ బ్యాచ్ దోచుకునేవారు యెంత చెప్తే అదే రేటు, నాణ్యత కూడా చూపించారు.రేటు తగ్గించారు.వీరి ఆట కట్టు .
Because of corporate culture, we should ban corporate culture like Ambani, d Mart, spencers....
Even villages lo cuda same,dagara lo una Dmart and online lo 90% konukontaru, remaining urilo unde shops lo konta unaru so shops cuda roju roju ki inka close avta unai
Pls increase dmart and e commerce
Low level kirana should maintain clean & quality.
5min lo groceries intiki deliver chese system prapancham lo ekkada ledu
I hate on line bussiness chinna chepanu pedda chepa minginattu chinna shops valla jeevitalu naashanam chestunnai corporets stores d maart laanti dridrapu corporet stores
Innovation
Vision 2047 లో ఈ సమస్య కు సమాధానం తప్పక లభిస్తుంది,🎉
I have a solution for this issue also will successfull...!!!
Yes there is no kirana shops in big cities
Citys lo ne Kadu, villages lo kuda close avtunaye 😮
Prajalu Kirana store vada ne tiskondi pls
Yes
Manollu 7laks petti tea shop open chestaru ....loss kaaka emaitharu
Mrp ki sale price ki unna gap valla kirana shops close avthunnai
Maa dost vodu kirana shop lekapote nenu chasta antunadu
chesko cheppa manchiga
Sagam rent Nene pay chesta papam vaadu garib vodu
Rent home lo untadu
Baki eppudu istado chudali
జోకులు చేయకండి ప్రతి వస్తువుకు 5 నుండి 10రూపాయలు mrp రేటు కంటే ఎక్కువ వసూలు చేస్తే పట్టించుకోరు కానీ మూత పడితే పట్టించుకుంటున్నారు
Rendu sarlu Dabbulu ichhi next credit adigithey kirana shop vadu isthadu….. E commerce vadu with out proof one rupee kuda ivvadu…. Mrp kante ekkuva isthunnadante he is also belongs to ur comedy batch …..
😂😂 kirana shop vaalla daggara baaki petti ivvakunda yeggotte meelaantollu kuda untarandoyy😂😂
Kothavi enni open ayyayo
👍
Some shop owners need to change their business style,
Along with trend.
కార్పొరేట్ మాయం, మళ్ళీ దేశమ్ ఈస్ట్ /కార్పొరేట్ ఇండియా కంపెనీ చేతిలోకి 😂
Tharatharaluga peydhavaadi raktham thaagyaru ..1 rupee vasthuvu aruvuki 5rupees ki eccharu .manchi pani jarigindhi
kirana shops vallu, chala ekkuva margins vesukuntunnaru, q commerce lo 80 ruppes unte valla daggara 100 untundi,
kirana vallani kooda emi analemu, valla family gadavali kada, prajallone change ravali, mana community ni support cheddamani. ila chesthe evaroo bratakaleru, anni corporate ipotaayi, andaru vere valla kinda pani cheyyali.
vedi chivarana kadau Amma
vedi lo untye
Kirana shop owners don't pay taxes and still sell at MRP
Traffic సమస్యలు పీడ విరగడు
Antha corporate eh bavishyath lo. Kani adi manchidi kadu.