Veeche Galullo Prathi Rupam Neeve||వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే||Telugu Christian Song
HTML-код
- Опубликовано: 26 окт 2022
- వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
నీవే నా మంచి యేసయ్యా
ప్రవహించే సెలయేరై రావా నీవు
జీవ నదిలా మము తాకు యేసయ్యా
నీవే నా ప్రాణము - నీవే నా సర్వము
నీతోనే కలిసుండాలి - నీలోనే నివసించాలి
నీలోనే తరియించాలి ప్రభు (2)
నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచేగాలుల్లో||
ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
కడవరకు కాపాడే నీవే నా దైవం
పోషించే నా తండ్రి నీవే ఆధారం
ప్రేమ గల నీ మనసే నాకు చాలును
నీ మాటలే మాకు ఉజ్జీవం
నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు||
ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి
మా కోసమే నీవు మరణించి
పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు||
వీచే గల్లుల్లో ప్రతి రూపం నువ్వే
నీవె నా మంచి ఏస్సయ్యా
ప్రవయించే సెలయెరయ్యే రావా నీవు
జీవ నదిలా మమ్ము తాకు ఏస్సయ్య
నేవే నా ప్రాణము నేవే నా సర్వము
నీతోనే కలిసుండాలి నిలోనే నివసించాలి
నిలోనే తరించాలి ప్రభు ( 2)
నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం)
నీవు లేకుంటే నేను జీవించలేను.) (2)
*చ* ప్రేమించే నా ప్రాణం నేవే నా నేస్తం
కడవరకు కాపాడే నేవే నా దెర్యం
పోషించే నా తండ్రి నేవే నా ఆధారం
కరుణ గలా నీ మనసే నాకు చాలును
మీ మాటలే మాకు ఉజీవం)
నీ వాక్యమే జీవ చేతన్యం ( 2) (నా ప్రియ)
( వీచే గాల్లులో)
*చ* ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
ప్రతి హృదయం పాడలి స్తుతి నైవేద్యమై
నెవెళ్లే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి
మా కోసమే నీవు మరణించి)
పరలోకమే మాకు ఇచ్చావు) ( 2) (నా ప్రియ)
(వీచే గాల్లులో)
Nice song
❤
Nice song
❤
Tq chinnu
ఈ పాట లో ఏంతో అర్దం దాగుంది చాలా బాగా పాడారు వాళ్ళకి ఎప్పుడు జీసస్ blesiings ఉండాలి
I love my jesus❤❤❤❤
❤❤❤❤❤❤❤❤ మన దేశ ప్రజలు ఆర్ ఎస్ అండ్ పి పట్నాయక్ మన దేశ
Parise the lord 🙌🙌
Deva Nike sthotram thandri Nike sthotram 😢😢 hallelujah hallelujah 🙌🙌🙌
Amma mariya thalli parisuddudaina ma vesuprabuni kanna thalli niku vandanalaamma amma ma amma garu ma amma pade badhalu , kastalu, ma femily gurinchi amma, nenu, na thammudu, na papa, alage ee samasthamulo ninnu nammi brathukutunna vari koruku thagina arogyani variki undela pradinchandi thalli,,.
Yesayya neekay mahima ghanatha yesayyyyyyyyyyaaaaaaaaaaa
ఆమేన్ 🙏🙏🙏🙏🙏ఆమేన్ 🙏🙏🙏🙏🙏
హలేలుయ దేవునికి మహిమ కలుగును గాక
Amen🙏
ఆమెన్ ప్రభువును స్తుతించుము
Praise the lord
Amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord. JESUS
Amen ప్రభువా 😢అయ్యా ప్రభువా నా కడుపు లో ఉన్న బిడ్డ ఆరోగ్యం గా ఉండేలా చూడు తండ్రి ఆమెన్
Amen
Amen 🙏🙏🙏amen
Amen
దేవునికి మహిమ కలుగును గాక
Amen
I love jesus songs ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Sister song Jesus
Amen
Na prana nestham 🙇🙇
ɴɪᴄᴇ ꜱᴏɴɢ
Super I love Jesus ❤😊🙏😊😊
Praise the lord 🙏🙏🙏❤
Jesus song super
AMEN praise the lord 🙏🙏🙏
Grate song
Nice song
దేవుని మహిమ కలుగును గాక
God bless you
Nice song 💫
Amen hela luyea amen amen amen amen amen amen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
దేవునికి సొత్రం కలుగుగాక
Amen
Darru.nageswararao❤😊
Q
Very good song, praise the lord 🙏
Prise the heavenly father world 🌎 king jesus john mumbai ♥️
Praise the Lord
Praise the lord Amen❤
🙏
❤❤❤❤❤❤❤
Super super
Ss very nice song
Praise the lord ❤️❤️❤️✝️✝️✝️🙏🙏
Amazing amen jesus ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏
Bharathi setila yes💯
❤❤❤❤❤
Praise the Lord❤❤❤❤❤
प्रभु की स्तुति
Devineke samasta mahima ghanata
Love. You. Jesus. ❤❤❤❤❤❤❤❤❤❤
Excellent song and singing
దేవునికి మహిమ కలుగును గాక. 🙏
So nice 😊
Chala baghundi pata god bless you
❤
Praise the lord 🙏❤️
Praise the lard 🙏🙏
Bhaga padariu dister
Sweet voice ❤good music 🎶 praise 👏 to Jesus
Love you jesusu
Praise the lord 👏
Amen hallelujah 🙏🙏
W🙏🙏🙏🙏🙏
Aman praisethelord 🙏
My favorite song thank u
Shalom
😊
💖💖💖❤❤❤My favourite song
Sister gad bless you ma😊❤❤❤
❤❤❤
AMEN 💞💞💞
చాలా బాగుంది పాట
❤🎉❤❤❤❤🎉🎉❤❤ ❤❤❤❤❤❤❤
Super pinny song. Exlent
Like.
A dhevadhi devuniki thelusu evaritho ela matladalo .. thank you Jesus 🙏🙏🙏🙏🙏
Nice song
😂
💓🙏🙏🙏my favourite song 💓💓💓
Hallelujah amen 🙏🏻 🙌 kalyani
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 🙏
Amen ❤️❤️😭✨✨✨
Shalom sister
🙏🙏🙏🙏🙏
👋👋👋
Amen🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤💝
God bless u sistar❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you 🙏
Nice song ❤️❤️
Amen❤❤❤
Glory to god lyrics singing music super ❤❤❤❤❤
I love you jesus 🙏🙏🙏🙏 amen
IjjqpQA
great lover forever loving us
💗💗
Super duper song
Praise the lord sister good song God bless you 🎉🎉🎉🎉🎉
❤❤ price the lord 🙏🙏
Song super l love this song thank you so much Akka
MARANATHA 🙏🙏
Napriyayesu,naprananestam
Im happy to Jess mi lord
Super spiritual song
Supriya
I Love you Jesus ❤️❤❤❤❤ ❤❤❤❤
Hallelujah 🙌
ఆమె న్