షుగర్ టెస్ట్ ని గుడ్డిగా నమ్మకండి | Live Sugar Test in Home | Lab Report Vs Glucometer | Diabetes
HTML-код
- Опубликовано: 4 окт 2024
- PLAYEVEN is one the Top Most 2 Million Subscribers! We make videos to increase public awareness. Like Promoting goodness and leading people towards Health Lifestyle.. you can find Doctors Interviews about Health and Fitness in our Daily Lifestyle . You can find Everything at One Place that is - PLAYEVEN We are Always ahead in Bringing You the Latest Health News in our Telugu Language to Create Awareness.
Thankyou for All for your Love and Support..❤️❤️
Hope Your Enjoying Our Content Subscribe Our Channel @PlayEven
Subscribe 👉👉 goo.gl/YItKdk
Chala baga explain chesaru tq
Tq sir good information 🙏🙏🙏🙏🙏
Correct Sir chala different chupinchindi nenu kuda chepinchanu lab report correct
మంచి ఇంటర్‌వీ సార్.ధన్యవాదాలు సార్.
Good avernes sir.
అస్సలు ఒకే సారి రెండు మూడు చోట్ల ఇవ్వండి టెస్ట్ చేయించండి మూడు చోట్ల ...మూడు రకాలుగా రిపోర్ట్స్ వుంటాయి ఎవరిది నమ్మాలి ...మిషన్లు అంతే వుంటున్నాయి ....బయట చేయించినా అలానే వుంటున్నాయి ...అందుకే వైద్యం లో సింటంస్ చూస్తారు ..అన్నీ చూసి మందు లు కన్సిడర్ చేస్తారు
అరె నాయనా పాస్టింగ్, ర్యాండం కలిపి Rs. 80/- వుంది.
Nice sir!
Medical mapia vellantha
Fasting blood sugar cheyali ante morning 7 am ki cheyali, kani lab open cheyali ante 8am or 9 am avutundi.
Lab ekado untundi inti pakkana undadu.
Lab tests costly kuda. Konni labs lo fasting, post lunch test 150 to 200rs undi.
superb 👌video sir
Yes labs test lo huge difference undi
Nicely explained
Super explain sir thanks sir
@playeven... It seems the anchor is having lower blood sugar (as it is 60) levels... Which also needs attention...
General ga srip tho chesukune test ki - 15 or 20 cheyyali... So meeku vachina reading correct ae..
150+age=normal sugar
శుగర్, బీపీ, ఇంకోటి ఇంకోటి ఏదైనా నార్మల్ రేంజ్ అనేది అబద్దం. తినకముందు ఒకరకంగా తిన్నాక ఒకరకంగా ఉంటుంది.బీపీ కూడా అంతే పరిగెత్తితే ఒకరకంగా కూర్చుంటే ఒకరకంగా టెన్షన్ లో ఒకరకంగా ఆనందంలో ఒకరకంగా ఉంటుంది.ఒకవేళ నార్మల్ అనేది నిజం ఐతే ఇన్ని రకాలుగా మారదు. పరిహారాలు పాటించండి తప్పదు కానీ,బార్డర్ దాటింది అయ్యో అని టెన్షన్ పడితే ఇంకా పెరుగుతుంది
Bro naku tinakamundu 112 tinnaka 206 choopinchindi ma family lo evariki ledu na age 29..nenu 3 months nundi alochana tenctiom undi anduvalla vachinda
@@nagasaidamarla numbar cheppandi nenu clarify chestha
తేడా ముప్పై నుండి నలభై వరకు ఉంటుంది.... అయిన షుగర్ గంట గంటకు తగ్గుతుంది ఏమి తినక పొతే..... 12హౌర్స్ తరువాత hba1c తీసుకోవాలి.... షుగర్ మార్నింగ్ 6.30 కు ఒక విధముగా, 8.30 కు తేడా వస్తది ఏమి తినకుండా
తిన్న తరువా 1.30 లకు ఓకే.... గంట గంట కు తగ్గటం వస్తది
Good info sir.
Sir Hba1c Test Paragadupuna Chesukovala leka Tiffin chesaka 2 Gantala tarwatha chesukovala. Oka Vela 2 Rakaluga Chesukunte Reports lalo teda vuntunda.Leka 2 Reports lo kuda oke result vastunda
Please Reply.
any time you can give sample for hba1c it is average
For best result should always go on fast ( 10 hrs) night 10 tarvatha emi tinodu poduna 8 ki velli blood sample ivandi
With out fasting cheste random result antaru
Latest WHO levels? Meeru cheppey dhaniki chala thedavundhi
Recording volume low
Super
89 minus 60 is equal to 20
wow what a genius 😮
Freestyle lybra is available now which is very accurate
Namaskaram Andi,
Post lunch sugar test ki mundu multiple meals tinoccha...?
I mean morning breakfast chesi malli afternoon lunch chesi 2 hrs tarvata post lunch test ki blood sample iste result accurate gaa vastundaa?
Mine for strip and blood test difference 100 is there by seeing that I have shocked after taking regular medicine.
👌మంచి సబ్జెక్టు
You are correct
గ్లూకోమీటర్ తో చూసుకున్నప్పుడు వచ్చిన రీడింగ్ నుంచీ 10 నుండి 15 % తీసివేయ్యాలి.
As any two or any watches don’t show equal time likewise no two opertous don’t show equal reports.. so don’t worry about them ….bro
Babu sugar strips are used to monitor everday reading so that we can monitor our self at home and maintain diet this is only recommended for diabatic patients.
Where as labs need to be done every6 months to monitor HB1AC ( based on HB1AC results they will tell you whether your diabatic or not
Tq so much sir
59,60 reading meaning low sugar
89-60=29 స్వామి.
రాండమ్ లో గ్లూకోమీటర్ ద్వారా 89 కౌంట్ అనేది లో షుగర్ లెవెల్స్ అండ్ లేబుళ్లు ఆర్పిఎస్ 60 అనేది కూడా లు షుగర్ లెవెల్స్ ఇది పూర్తిగా రాంగ్ ఒక 50 సంవత్సరాలు నిండిన వ్యక్తిని తీసుకువచ్చి ఆర్ బి ఎస్ టెస్ట్ చేసి చూపియండి .....
వేరే video lo glucometer రీడింగ్ ki +10to15 చేయాలని వేరే doctor చెప్పారు
International lab technician
60 అంటే low సుగర్ ,మీరు పిప్పేటింగ్ సరిగా చెయ్యలేదు min 70 mg ఉండాలి..
బాగా చెబుతున్నారు కానీ? మధ్యలో యాంకరు కాస్త మాటలు వినాలి __అన్ని ఆయనతోపాటు మాట్లాడకూడదు__షుగర్ ఉంటే బ్లాక్ అవుతుందని మాట వినిపించి వినిపించినట్టు____అవి అసలైన మాటలు కరెక్ట్ గా వినిపించాలి
Sugar 60 unte low kada...Vaadu ala undaledu kada 60 unte...
ఆయ్య శాంత బోయోటిక్ అధినేత
చెప్పిన మాట ఏవరేజు రీడింగ్ 249
వుండవచ్చు WHO చెప్పింది అని చెప్పరు ఐతే ఏధి కరెట్
As per WHO random sugar 250 undali. Fasting 140 post lunch 200 undali, but farma companies business kosam 110 chesai. Daily brown rice tinte sugar levels control lo untai....
What about fausting according to wHO
60 endira
Nammakandi Ani headding pettaru
సొంత వైద్యం స్లో పాయిజన్...
Testing cast over. Now market cast is 100or60only
ఇది మెడికల్ మాఫియా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి
మొన్న ఒకడు 200 కొలెస్ట్రాల్ ఉంటే 810 గా చూపించాడు
ఈ మధ్య వీధి కి ఒక ల్యాబ్ పెడుతున్నారు, ఇందులో చాలా మందికి టెక్నికల్ అర్హత లేనివారు ఎక్కువ, విపరీతంగా డబ్బు గుంజి వ్యాపారం చేస్తున్నారు,రెడె్క్రాస్ , లైన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అక్కడ క్కడ తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన రిపోర్ట్ లు ఇస్తే బాగుంటుంది.
hbca 1 testing
60 low sugar ra baabu....edho tedaa vundhi machine meedha
Yes 60 low sugar.89 correct
సుగర్ బోత్ టెస్ట్స్ 40
Your one touch is wrong.Difference will be 5to 10mg.only.Your kit is at fault.
Low sugar
Lab address where SIR
rbs 60 ఏమిటి గ్లూకోమీటర్ ద్వారా 89 ఏమిటి అది షుగర్ లెవెల్స్ ఏనా దీనినే లో షుగర్ లెవెల్స్ అంటారు ఆ విషయం చెప్పడం లేదు ఎందుకు
Patient nu నిలబెట్టి బ్లడ్ డ్రా చేయ కూడదు gamaninchandi
Pregnancy time lo ee thedala valla tension authundhi 😢
If it is 69 ,you go in hypoglycemia.
Ayithe neeku low sugr undi brothee
Gluco meter. Reading is not perfect
GOOD INFO SIR