Women's day song ..మహిళాదినోత్సవపు పాట...అబలలము కాము మనం

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • International women's day song ..Abalalamu kaamu manam
    అంతర్జాతీయ మహిళాదినోత్సవం పాట ..ఓ క్రైస్తవ మహిళాలారా
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 12

  • @DosaBabu
    @DosaBabu 6 месяцев назад

    Amen

  • @DosaBabu
    @DosaBabu 6 месяцев назад

    Supar supar supar

  • @damerakulasreedevi9576
    @damerakulasreedevi9576 7 месяцев назад +1

    Glory to God 🙏

  • @suneelasolomon
    @suneelasolomon  7 месяцев назад

    ఓ క్రైస్తవ వనితలారా క్రీస్తు యేసుని దాసులారా:2:
    పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో సువార్త చాటిదమా
    ప్రభు కొరకై నిలిచెదమా:2:
    1.శారావలే రోదేవలే విశ్వాసమును కలిగి
    దీన మనసుతో లోబడియుండి సత్క్రియలను చేయుదమా
    ఆబలలము కాము మనం క్రీస్తేసే మనకు బలం
    పూర్ణాత్మతో పూర్ణ శక్తితో సువార్త చాటిదమా ప్రభు కొరకై నిలిచెదమా.....ఓ క్రైస్తవ
    2.హన్నా వలె ఎస్తేరు వలే ప్రార్థనాత్మతో నిండి
    జ్ఞానము కలిగి వివేచనతో ప్రభు చిత్తము చేయుదమా
    బలహీనులం కాము మనం క్రీస్తే మనకు బలం
    పూర్ణాత్మతో పూర్ణ శక్తితో సువార్త చాటేదమా
    ప్రభు కొరకై నిలిచెదమా....ఓ క్రైస్తవ
    3.శ్రమ వత్తిడిలో నేర్పును కలిగి సమయచితముగా మనం
    మన గృహములలో మన సంఘములో పరిచర్యను చేయుదమా
    శక్తిహీనులం కామ మనం క్రీస్తే మనకు బలం
    పూర్ణాత్మతో పూర్ణ శక్తితో సువార్త చాటిదమా ప్రభు కొరకై నిలిచెదమా.....ఓ క్రైస్తవ

  • @rev.em.rajkumar3801
    @rev.em.rajkumar3801 6 месяцев назад

    Thank you suneela good

  • @shobhacornelius965
    @shobhacornelius965 7 месяцев назад

    Suneela, awesome dear. Love you darling. Lovely ladies. Heard every word. Written beautifully. Sang well with great confidence. Enjoyed. Happy women's day. May God bless this song to inspire, motivate, and bring blessings to many many ladies. We still need to pray for women's empowerment in many homes and societies, states, and countries. ALL GLORY TO GOD.

  • @suneelasolomon
    @suneelasolomon  7 месяцев назад

    Lyrics