song on books of the Bible - order, explanation

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • బైబిల్ లోని 66 పుస్తకముల క్రమ వివరణ గీతం song to remember the 66 books of the Bible in order and understand with examples and illustration
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 40

  • @tmashajyothijyothi
    @tmashajyothijyothi 6 месяцев назад +1

    Excellent wonderful 👏 👌 👍

  • @Vamsidhar-fi2wf
    @Vamsidhar-fi2wf 6 месяцев назад +1

    Super suneela pedama

  • @Suhasini112
    @Suhasini112 7 месяцев назад

    Suuper song akka beautiful song wow excellent ❤🎉🎉💯 super

  • @pranaismith9051
    @pranaismith9051 7 месяцев назад

    Very nice Song.... Special Mention and appreciation to the Musicians.... Kudos .. May God Bless the whole Team....

  • @SaraSara-jg8mg
    @SaraSara-jg8mg 7 месяцев назад

    చాలా బాగా పాడారు మేడం,సూపర్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @tmashajyothijyothi
    @tmashajyothijyothi 6 месяцев назад

    Superb akka really eonderful

  • @shobhacornelius965
    @shobhacornelius965 7 месяцев назад

    PRAISE the LORD. Keep up the good work Suneela. Wonderful 😊job darling. I'm really proud of you dear. I'm glad you are doing all the best things for the expansion of the LORD's KINGDOM. This is surely useful not just for Sunday school even for us adults. Glory to God.

  • @maakutumbam1239
    @maakutumbam1239 7 месяцев назад

    Super song nice explanation akka

  • @lydiahemalatha77
    @lydiahemalatha77 7 месяцев назад +1

    ❤❤❤❤❤ Excellent 🎉

  • @manjulammaveparala8941
    @manjulammaveparala8941 7 месяцев назад

    Super suneels

  • @KheziaDhanapal-oq6wb
    @KheziaDhanapal-oq6wb 7 месяцев назад

    Glory to God 🙏 Praise the lord 🙏 Maa.. Bible song video very nice 👌👌

  • @RevAvictorpremchand
    @RevAvictorpremchand 7 месяцев назад +1

    Wonderful akka.

  • @sheebaazad4902
    @sheebaazad4902 7 месяцев назад

    Beautiful akka...glory to God Jesus 🎉🎉🎉🎉

    • @suneelasolomon
      @suneelasolomon  7 месяцев назад

      Thank you sheeba for your support also

  • @patnamjayapaul1614
    @patnamjayapaul1614 7 месяцев назад

    Super Amma

  • @miriyalaparvathi6511
    @miriyalaparvathi6511 7 месяцев назад

    ❤ Good nana, stay blessed

  • @bandipallavi1466
    @bandipallavi1466 7 месяцев назад

    Super paster amma❤

  • @SuvarnaLatha-r2f
    @SuvarnaLatha-r2f 7 месяцев назад

    Naice

  • @sheebaazad4902
    @sheebaazad4902 7 месяцев назад +1

    బైబిల్ 66 పుస్తకముల క్రమ వివరణ గీతం. బైబిల్ రెండు భాగాలు పాత ,క్రొత్త నిబంధనలు/మొదటిది తండ్రి ప్రేమ స్వభావం రెండవది తనయుని కృపాస్వరూపం. ఆది ,నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండాలు దేవుని ధర్మశాస్త్రం ఈ పంచకాండాలు యెహోషువా, న్యాయాధిపతులు, రూతు తెలుపును వీరుల కవాతు సమూయేలు ,రాజులు, దిన వృత్త రెండేసి చూపును చరిత్ర తిరిగేసి. ఎజ్రా ,నెహెమ్యా ,ఎస్తేరు యెరూషలేమును కట్టారు వీరుల రాజుల చరిత్రలు ఈ 12 పుస్తకాలు. యోబు ,కీర్తన ,సామెతలు ప్రసంగి, పరమ, గీతములు జ్ఞానము నిచ్చేవి ఈ అయిదు పద్యకావ్యములు యెషయ ,యిర్మియ, విలాప, యెహెజ్కేలు దానియేలు ప్రవచించిరి దైవ వాక్కులు ఈ నలుగురు పెద్ద ప్రవక్తలు. హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా మీకా ,-నహూము హబక్కూకు, జఫన్యా, హగ్గయి ,జెకర్యా ,మలాకి పేరుకు చిన్న ప్రవక్తలైన తెలిపిరి దేవుని రాక. దేవుని ఆత్మతో వీరలు చాటిరి ఉగ్రత తెగులు ...బైబిల్ రెండు ... నాలుగు సువార్త లైన మత్తయి మార్కు లూకా యోహాను. వివరించును రక్షకుడే సుని జీవితచరిత్రను. సంఘస్థాపన చరిత్ర పరిశుద్ధాత్మ కార్యములు మనకు మాదిరి చూపిన అపోస్తలుల కార్యములు.రోమా ,కొరింథీ ఒకటి రెండు గలతీ, ఎఫెసీ ఫిలిప్పీ ,కొలస్సీ. రాసెను పౌలు ఒకటి రెండు థెస్సలోనికైయులకు. వ్యక్తిగతంగా ఒకటి రెండు తిమోతికి ,తీతుకు ,ఫిలే మోనుకు. ఆత్మీయంగా బలపరచుటకు రాసెను వీటిని వారలకు. రచయిత తెలియని హెబ్రీ తెలిపెను రహస్యాలు ఎన్నో యాకోబు పేతురు ఒకటి రెండు లో సందేశాలు ఎన్నెన్నో మూడు పత్రికల యోహాను దేవుని తీర్పును తెలిపిన యూదా ప్రవచనాల ప్రకటన గ్రంథం తెలిపెను యోహాను అందరి అంతం. పాత నిబంధన 39 క్రొత్త నిబంధన 27. అన్నీ చదివిన కలుగును నెమ్మది ఇది ఏ రక్షణ వార్త నేడు......బైబిల్ రెండు ..

  • @patnamjayapaul1614
    @patnamjayapaul1614 7 месяцев назад

    Super Amma