యచ్ యమ్ టివి లో📽️📽️ చూపిస్తున్న ప్రజా కవి గద్దర్ 🧒అన్న ను చుహించిన సుజాత🤱 అక్క తో మాట పాట🎤🎤 ను చాలా చక్కగా పాడిన గద్దర్ 🧒అన్నకు విప్లవ జోహార్లు🤽🤽 సుజాత🤱 అక్క కు శనర్తులు🙏🙏 మీ బింగి.గంగారాజు నిర్మల్ జిల్లా గాల్ఫ్ నుండి
అయ్యా గద్దర్ అన్న గారు మీరు సుట్టు భూట్టు వేసుకొనే రాజకీయం చేస్తున్నారు మీ మాటలు మీ పాటలు చూసి నీ మాటలు నమ్మి ఎంతో మంది అడవుల బాటలు పడితే ను మాత్రం ఇక్కడ రాజకీయం నీ పిల్లలు అమెరికా లో నౌకరీ చేస్తున్నారు నీకు ప్రజా కవి అని చెప్పుకునే అర్హత కోల్పోయావు నిన్ను నమ్మి అడవుల పాలైన యువకుల తల్లి దండ్రుల ఉసురు తగిలి పోతావ్ .....
వీడియో మొదట్లో స్కూల్ ఆవరణ లో ఒక తెల్లటి బొమ్మ (విగ్రహం)ముందు నిలబడి గద్దర్ పాట పాడాడు చూసావా...!అతనే గద్దర్ చిన్న కొడుకు చెంద్ర... ఈలోకం లో లేడు,అమరుడు చెంద్ర. అసలు విషయం తెలియకుండా అమెరికా లో ఉన్నారు అక్కడ ఉన్నారు కాదు బ్రదర్. జోహార్లు కామ్రేడ్ చెంద్రన్న!
వీడియో లో మొదట స్కూల్ లో ఉన్న ఒక తెల్లటి విగ్రహము చూసావా తమ్ముడూ, అతడే గద్దర్ చిన్న కొడుకు చెంద్ర.. ఈ లోకంలో లేడు.... అమరుడు కామ్రేడ్ చెంద్ర. తెలియకుండా కామెంట్స్ వద్దు బ్రదర్. గద్దర్ ఒక ప్రజా యూద్ధనౌక.ఇలాంటి వాళ్ళు లేరు ఇకపై వస్తారు అని గ్యారంటీ లేదు
యచ్ యమ్ టివి లో📽️📽️ చూపిస్తున్న ప్రజా కవి గద్దర్ 🧒అన్న ను చుహించిన సుజాత🤱 అక్క తో మాట పాట🎤🎤 ను చాలా చక్కగా పాడిన గద్దర్ 🧒అన్నకు విప్లవ జోహార్లు🤽🤽 సుజాత🤱 అక్క కు శనర్తులు🙏🙏 మీ బింగి.గంగారాజు నిర్మల్ జిల్లా గాల్ఫ్ నుండి
గద్దర్ గారి జీవితమంతా దుఃఖం ముఖంపై చిరునవ్వు 😀 ఇది తెలంగాణ కన్నీటి గానం 👍
😢anna rip
ప్రజా వాగ్గేయకారుడు గద్దరన్నా..
Super
🙏🏽🙏🏽🌷🙏🏽🌸🙏🏽
ఏటేల్లవన్న నువ్వు లేక తెలంగాణ చిన్నబోయింది నీలాంటి నాయకుడు ఉంటేనే నిజాయితీ బతికి ఉందనిపిస్తుంది
చాలా రోజుల తర్వాత గద్దర్ గారి లైవ్ చూడటం సంతోషంగా ఉంది
్
@@skfaried8346 1
.. vcccccc
4444❤❤❤❤😂4t5s
Iiihg
W2Ààà
అన్నమీరు పాడే పాటలు మీ మాటలు మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మీరు ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి.
Super super sujatha
Super song 👌😂😂😂😂
గా ద్దర్ అన్నయ్య వంద న మ్
Super sir
Public son's are in nakslets but your son's are in America earning money. What a man.
ప్రజా కవి గద్దర్ గారికి వందనాలు 🙏
Anna 🙏🙏🙏
Supet
Great legendary Gaddar sir salute you.
Lal salam gadhar 🚩
సూపర్ గద్దర్ అన్న 🙏🙏
Supar gaddar
Super anna
Anna miru super 🙏🙏🙏100 years elage paduthu vundali
Great gaddar sir
Mahabodhi vidyalaya
The place where we can learn
The valued education
And the human values
Rip gaddar
Great singer
అయ్యా గద్దర్ అన్న గారు మీరు సుట్టు భూట్టు వేసుకొనే రాజకీయం చేస్తున్నారు మీ మాటలు మీ పాటలు చూసి నీ మాటలు నమ్మి ఎంతో మంది అడవుల బాటలు పడితే ను మాత్రం ఇక్కడ రాజకీయం నీ పిల్లలు అమెరికా లో నౌకరీ చేస్తున్నారు నీకు ప్రజా కవి అని చెప్పుకునే అర్హత కోల్పోయావు నిన్ను నమ్మి అడవుల పాలైన యువకుల తల్లి దండ్రుల ఉసురు తగిలి పోతావ్ .....
వీడియో మొదట్లో స్కూల్ ఆవరణ లో ఒక తెల్లటి బొమ్మ (విగ్రహం)ముందు నిలబడి గద్దర్ పాట పాడాడు చూసావా...!అతనే గద్దర్ చిన్న కొడుకు చెంద్ర... ఈలోకం లో లేడు,అమరుడు చెంద్ర.
అసలు విషయం తెలియకుండా అమెరికా లో ఉన్నారు అక్కడ ఉన్నారు కాదు బ్రదర్. జోహార్లు కామ్రేడ్ చెంద్రన్న!
Great Gaddar Sir Your Super
gaddar Sir tq
hi
Anna miru kotladi thechina telangana dhora chethilo bandhi ayyindhe, telangana vimukthikosam miru marala gajje kadithene bahujanatelangana sadyam
Anna memmalni vijayawada durgamma gudilo kalisanu Kani photo thesukundamante phone lopaliki thesuku ranivvaledhu
My request to gaddar is, please dont live in double standards in this fog end of your life,
Mahakavini janapadha gayakuda yemi title marchandi
Liku
మీ విప్లవ పాటలు విని ప్రేరణ పొంది వందలాది యువకులు అడవుల్లోకి వెళ్లి ప్రాణాలోదిలారు... కానీ గద్దర్ సంతానం ఎక్కడ ఉంది...
వీడియో లో మొదట స్కూల్ లో ఉన్న ఒక తెల్లటి విగ్రహము చూసావా తమ్ముడూ, అతడే గద్దర్ చిన్న కొడుకు చెంద్ర.. ఈ లోకంలో లేడు.... అమరుడు కామ్రేడ్ చెంద్ర. తెలియకుండా కామెంట్స్ వద్దు బ్రదర్. గద్దర్ ఒక ప్రజా యూద్ధనౌక.ఇలాంటి వాళ్ళు లేరు ఇకపై వస్తారు అని గ్యారంటీ లేదు
Kaleshwaram neellu Enni ekaralaku parinayi
Peadudigundegaddr pata
ⁿ ok ty ⅝ to try
Super anna