అన్నగారు మీరు పాడిన పాటలు గాని రాసిన పాటలు గాని చాలా చాలా బాగుంటాయి మీరు ఇంకా ఇలాగే పాడుతూ మమ్మల్ని అందరినీ ఆదరిస్తూ అంచలంచలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
జానపద పల్లె మట్టి వాసన బతుకమ్మ పాటలు, ఫోక్ సాంగ్స్, దైవ భక్తి మరియు సినిమా పాటల రచయిత, తెలంగాణ ఆణిముత్యం, లిరిక్స్ మాంత్రికుడు మరియు సింగర్ సాబ్ మాట్ల తిరుపతి అన్నా నీకు శతకోటి వందనాలు 🙏 జై తెలంగాణ..
అన్న పాటలు వింటూ నేను మేల్ వర్షన్ పాటలు రాసిన.. అందులో ఒక పాట అన్నకు నచ్చింది అని కాల్ చేయమన్నారు . సై టీవీ వారు కానీ అన్నని కలవలేక పోయిన కరోనా టైం లో ఎప్పటికైనా కలుస్తాను అని నమ్మకం అన్నతో పని చేయాలి అని ఆకాంక్ష 💐💐🙏💐 ఆ పాట... (పొడి పొడి వానలు ) మేల్ వర్షన్ గుమ్మిలో ధాన్యం నిండగా... గుమ్మడి పువ్వులు పూయంగా.. నీ నవ్వులు మనసుకు గుర్తుకురాగా... గుండె బావిలో నీళ్లు నిండగా గొంతులోముద్ద తట్టనే... తట్టనే... బుజ్జికొండ నా బంగారిపొల్లా... పొద్దులు ఎట్ట గడిచేనే. నాతోడు నువ్వు లేకుండా.. బుజ్జికొండ నా బంగారిపొల్లా... ! పచ్చబొట్టు వేసుకొన్నావు పంచప్రాణాలు నీవే అన్నావు పలకరింపుకు కరువైనావు. ప్రాణమే వెళ్లిపోతన్నా.... కానరావే కానరావే . ! బుజ్జికొండ నా బంగారిపొల్లా... పొద్దులు ఎట్ట గడిచేనే. నాతోడు నువ్వు లేకుండా.. బుజ్జికొండ నా బంగారిపొల్లా... ! అంగట్లో కొన్న అద్దంలో అయ్యగారు చెప్పునా జాతకంలో నా బొమ్మ నేను చూసుకున్న.. నా చేతిగీతాలు నేను చూసుకున్న.. నీ జ్ణాపకాలే యాదికొచ్చే... యాదికొచ్చే...! బుజ్జికొండ నా బంగారిపొల్లా... పొద్దులు ఎట్ట గడిచేనే. నాతోడు నువ్వు లేకుండా.. బుజ్జికొండ నా బంగారిపొల్లా... ! ఎవరు ఎట్టా అనుకున్న పొలమారె నీ గుంతునుండి పొద్దుగూకే ఆ పొద్దు వరకు నీతోడై నేను నేను ఉంటేనే... బుజ్జికొండ నా బంగారిపొల్లా... ! ఈ జన్మకు నీ తోడు లేకున్నా... మళ్లివచ్చే జన్మకైనా నీ బందమై పుట్టించమని ఆదేవుని నేను వేడుకుంటనే ..... బుజ్జికొండ నా బంగారిపొల్లా... ! - నారోజు రాజశేఖర్
మాట్ల అన్న పాట కోట్ల మూట మాటల్లేవ్... ఇప్పుడు మరికొద్ధి రోజుల్లో రాబోతుంది ప్రతీ అక్షరం కూడా ఫోక్ లో ప్రేమ ట్రేండింగ్..... వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే... ప్రేమించుడు తప్ప అబ్బా... అన్న సంపినవే... Tnx s to... Hmtv.... రానున్న రోజుల్లో జానపదం నుండి ప్రపంచం నివ్వేరా పోయేలా the best writter, singer, musical chorio లో అస్కార్ అవార్డు రావాలి అని కోరుకు ఉంటున్నా అన్న జా న పదం ప్రపంచం గుండెల్లో చావులేని ఒక.. చరిత్ర పుట లాగా నిలిచి పోవాలి 💐🥰👏✌️😎👌🎧🎹🎻🥁
అన్న ఈ ప్రోగ్రామ్ లో లాస్ట్ పాడిన ఆ వరి గింజ పాట చాలా బాగుంది.... మీరు ఆ వరి గింజ పండించే రైతుల పైన ఓ పాట రాయి అన్న,, ఈ వరి గింజని కలుపుకోని...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆ పాట కోసం ఎదురు చూస్తూ ఉన్న..... 🌹🌹🌹🌹🌹
చిన్నపుడు మా ఊరిలో.. హరిదాసుల పాటలు, వీధి భాగవతులు, ఒగ్గు కథలు, జంగాల బుర్ర కథలు, చిరుతల రామాయణం, పీర్ల పండుగకు ఆల్వా ఆడడం, బుడుబుక్కల వారి పాట, దసరా నుండి సంక్రాంతి వరకు పంటలు వచ్చే season కావున.. అన్ని ఊర్లలో బిక్షగాల్ల తాకిడి ఎక్కువగా ఉండేది.. అందరూ, మంచి మంచి జానపద పాటలు పాడుతూ ఉంటే, వారి వెంటే ఊరంతా తిరిగే వాళ్ళం.. ఆ తీపి, motivational, Educative, జనరంజక పాటలు.. మనసును ఉల్లాస పరుస్తాయి.. అప్పుడప్పుడు, class లో కూడా Teacher గా selected పాటలు వారానికి ఒక సారైనా వినిపించేది.. పాటలు పాడడానికి, రాయడానికి encourage చేసేవాడిని... శ్రీ మాట్ల తిరుపతి గారికి అభినందనలు, శుభాకాంక్షలు.. ఇలానే, మా అందరినీ అలరించాలని, సందేశాత్మక గీతాలు కూడా వినిపించాలని.. అందరి ఆకాంక్ష..
ఉప్పు ఎంత బుక్కిన సప్పగా ఉందన్న అమ్మాయి పలికిన పోలికకి అమ్మాయి ప్రేమ ఏ మానసిక స్టేజ్.. పాట ఇక మెంటల్ ఎక్కించుడే .. ముంచుడు తెలియదు అంటూనే తన ప్రేమ పలుకుల సముద్రంలో ఇక ముంచుడే.. All the best for your upcoming projects
అన్న ఈ పాట చాలా దగ్గరగా ఉందే నేను నాభార్యను చాలా ప్రేమిచ్చా కానీ నన్ను వదిలి కనపడని లోకానికి వెల్లిది.నిజగ మీరు అన్నటు వంచన తెలువదే.మోసం చేయడం తెలియదు అన్న .
అన్న మీరు రాసిన అమ్మ పాట ని నేను నా పోన్ కోనుకోని 8 సం,, అయింది కాని అప్పటి నుండి ఇప్పటి వరకు నా పోన్ కి రింగ్ టోన్ గా ఉంది అన్న... అన్న ఇంకోటి ముఖ్యంగా మీ పై వాయిస్ పై ఏంత పోగిడిన తక్కువ నే అన్న... మీ పాటలకు బిగ్ ప్యాన్ ఆఫ్ మీ పాటలు....
మీ రచన,గానం మైండ్ బ్లోయింగ్ అన్న గారు.హ్యాట్సాఫ్ తిరుపతన్న..
నమస్తే మాట్ల తిరుపతి అన్న మీ పాటలకోసం యెన్నో రోజులనుండి ఎదురుచూస్తున్నాం తొందరగా పాటలు అప్లోడు చెయ్ అన్న
🙏🙏tirupathi anna ur a great person నువ్వు ఒక ఆణిముత్యం అన్న
అన్న నీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం Superb gaa పాడుతారు
అన్నగారు మీరు పాడిన పాటలు గాని రాసిన పాటలు గాని చాలా చాలా బాగుంటాయి మీరు ఇంకా ఇలాగే పాడుతూ మమ్మల్ని అందరినీ ఆదరిస్తూ అంచలంచలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ప్రస్తుతం నడుస్తన్న జనపద లకు మేదటగ ప్రాణం పోసింది matala తిరుపతి అన్న from karimnagar 🔥🔥🔥
Annaa పాటలకు నేను పిచ్చ fan... gd luck అన్నా
Anna great👍
Nenu kuda
I'm from Andhra Pradesh.... Mee songs vinnanu..... Really Mee folk songs chala chala baagunnayi andi........ ❤️❤️❤️
Heart fully im a big fan of Thirupathi anna💥💥
జానపద పల్లె మట్టి వాసన బతుకమ్మ పాటలు, ఫోక్ సాంగ్స్, దైవ భక్తి మరియు సినిమా పాటల రచయిత, తెలంగాణ ఆణిముత్యం, లిరిక్స్ మాంత్రికుడు మరియు సింగర్ సాబ్ మాట్ల తిరుపతి అన్నా నీకు శతకోటి వందనాలు 🙏 జై తెలంగాణ..
అద్భుతమైన పాట
సృష్టికి జీవం ....పాట
ధన్యవాదాలు తమ్ముడు తిరుపతి.
Prati patalo Telangana tanam uttipadutundi nee nota vinna vori ginja is really heart touching anna 🙏🙏
Sujatha garu mee anchoring chala bagundhi.Plz. go ahead .All the best maa.
Hello Matla Tirupathi Anna mee choreography & lyrics & Songs Super anna.
Tirupathi anna rock star 💫 music 🎶 and.singar lyrics alla Telangana folk Hero
MATLA Antene Oka Brand
నీ పొట్ట లో ఒక పాటల
ఊట చెలిమె ఉందన్న
కాని కొత్తవాల్లకి కూడా
ఒక అవకాశం కల్పించండి అన్న
🙏🙏🙏🙏🙏
మీ లాంటి యువ రచయిత మా తరం లో పుట్టడం మా అదృష్టం అన్న ప్రతి పాట పూదోట మీ నోట
Great writer
Super future
All the best bro
Thirupati bro nee songs vinna kani rasindi telyadu ippude chusina hats up bro nee songs chala bagunnai elanti patalu marenno rayalani korukuntunna bro
Wonderful talented Thirupathi Anna.
Love you brother.
మట్లా తిరుపతి అన్న పాటలు సూపర్.....
సినిమా పాటలకంటే అధ్బుతంగా మీ పాటలు బాగుంటాయి....
అమ్మ పాట వింటే కళ్ళలోంచి కన్నిలు వస్తాయి అన్న అంత ఫీల్ ఉంటది అన్న సూపర్ 🙏🏻
పాటల సముద్రం మా పాటల తిరుపతి అన్న ధన్యవాదాలు
మన ప్రత్యేక తెలంగాణ లో కూడా ఇలాంటి మంచి టాలెంట్ ఉన్న వారికి కూడా గుర్తింపు లేకుండా పోయింది
యెస్, ఆంధ్ర స్టార్స్ వల్ల కానీ ఇప్పుడు రాష్ట్రం మారింది ,ట్రెండ్ మారింది తిరుపతన్న ఎంట్రీ ఇచ్చిండు.... 18 పేజిస్ మూవీ లో
Miru great Singer Thirupati. Anna. 🍭🍭🍭
THANKS FOR THIS BEAUTIFUL INTERVIEW.
అన్న నీ పాటల గురించి ఎన్ని చెప్పినా అంతని చెప్పినా చాలా చాలా తక్కువ 🙏🏻 సూపర్ అన్న ఇంకా ఇంకా మంచి పాటలు రాయాలి పడలి all the best anna
అక్క పదాలు writer కష్ట పడితే వస్తాయి చాలా కష్టం వుంటాధక్క writer ki
anna nuv ma area vadiva ani cheppukovadaniki chala proud ga undi anna
గ్రేట్ టాలెంట్ ... నీ పాటలు విన్న వారికి మానసిక ప్రశాంతత ఉంటుంది .
అన్న పాటలు వింటూ నేను మేల్ వర్షన్ పాటలు రాసిన.. అందులో ఒక పాట అన్నకు నచ్చింది అని కాల్ చేయమన్నారు . సై టీవీ వారు కానీ అన్నని కలవలేక పోయిన కరోనా టైం లో ఎప్పటికైనా కలుస్తాను అని నమ్మకం అన్నతో పని చేయాలి అని ఆకాంక్ష 💐💐🙏💐
ఆ పాట...
(పొడి పొడి వానలు ) మేల్ వర్షన్
గుమ్మిలో ధాన్యం నిండగా...
గుమ్మడి పువ్వులు పూయంగా..
నీ నవ్వులు మనసుకు గుర్తుకురాగా...
గుండె బావిలో నీళ్లు నిండగా
గొంతులోముద్ద తట్టనే... తట్టనే...
బుజ్జికొండ నా బంగారిపొల్లా...
పొద్దులు ఎట్ట గడిచేనే.
నాతోడు నువ్వు లేకుండా..
బుజ్జికొండ నా బంగారిపొల్లా... !
పచ్చబొట్టు వేసుకొన్నావు
పంచప్రాణాలు నీవే అన్నావు
పలకరింపుకు కరువైనావు.
ప్రాణమే వెళ్లిపోతన్నా.... కానరావే కానరావే . !
బుజ్జికొండ నా బంగారిపొల్లా...
పొద్దులు ఎట్ట గడిచేనే.
నాతోడు నువ్వు లేకుండా..
బుజ్జికొండ నా బంగారిపొల్లా... !
అంగట్లో కొన్న అద్దంలో
అయ్యగారు చెప్పునా జాతకంలో
నా బొమ్మ నేను చూసుకున్న..
నా చేతిగీతాలు నేను చూసుకున్న..
నీ జ్ణాపకాలే యాదికొచ్చే... యాదికొచ్చే...!
బుజ్జికొండ నా బంగారిపొల్లా...
పొద్దులు ఎట్ట గడిచేనే.
నాతోడు నువ్వు లేకుండా..
బుజ్జికొండ నా బంగారిపొల్లా... !
ఎవరు ఎట్టా అనుకున్న
పొలమారె నీ గుంతునుండి
పొద్దుగూకే ఆ పొద్దు వరకు
నీతోడై నేను నేను ఉంటేనే...
బుజ్జికొండ నా బంగారిపొల్లా... !
ఈ జన్మకు నీ తోడు లేకున్నా...
మళ్లివచ్చే జన్మకైనా నీ బందమై
పుట్టించమని ఆదేవుని నేను వేడుకుంటనే .....
బుజ్జికొండ నా బంగారిపొల్లా... !
- నారోజు రాజశేఖర్
Tirupathi anna 👌
Maatala Thirupathi Anna ki nenu peddha fan, Anna gonthu, lyrics superga vuntaai.
మాట్ల అన్న పాట కోట్ల మూట మాటల్లేవ్... ఇప్పుడు మరికొద్ధి రోజుల్లో రాబోతుంది ప్రతీ అక్షరం కూడా ఫోక్ లో ప్రేమ ట్రేండింగ్..... వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే... ప్రేమించుడు తప్ప అబ్బా... అన్న సంపినవే... Tnx s to... Hmtv.... రానున్న రోజుల్లో జానపదం నుండి ప్రపంచం నివ్వేరా పోయేలా the best writter, singer, musical chorio లో అస్కార్ అవార్డు రావాలి అని కోరుకు ఉంటున్నా అన్న జా న పదం ప్రపంచం గుండెల్లో చావులేని ఒక.. చరిత్ర పుట లాగా నిలిచి పోవాలి 💐🥰👏✌️😎👌🎧🎹🎻🥁
మీ అన్న కూతురు తో కూడా ని సాంగ్స్ padichachukadha. చాలా బాగుంటాది voice
Ama.pta..super
పకృతి కవి మాట్ల తిరుపతి పాటలు చాలా బాగుంటాయి 👍👍👍👍👍
సహజ కళాకారుడివన్న నీవు... నీ పాటలు, మాటలు వింటుంటే... మాకు చాలా గర్వంగా ఉంది. బియ్యం గింజపై నీ గానం అదుర్స్!... అభినందనలతో... మీ అభిమాని.
నీ కొత్త పాటలు వింటుంటే ఎదో తెలియని చాలా ఆనందం ఫుల్ సాంగ్ ఎప్పుడు వినాలని ఉంది అన్న
Maatla Thirupathi గారికి paadabhi Vandanaalu Sir Mee Paatala Kosam yeduru choose kotla kanulallo ,,
kotla gundelalo Naa gunde ఒకటి Sir 💐💐🙏🙏💐💐,,
సుజాత super గా వుంది,,,, love you Darling,, ❣️🌹
రీలారే రేల తరువాత వుప్పెన లాగ వచ్చిన పాటలే ఈ పల్లేపాటలు ఈ పాటలకు ప్రాణం పోసిన తిరుపతి అన్నకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super ❤️tharupathi anna thaggadheley🔥
అన్న నేను క్యాబ్ డ్రైవర్ ని మీరు నా క్యాబ్లా jbs to మణికొండ వరకు డ్రాప్ చేసిన.మీ వాయిస్ సూపర్ ఉంటది అన్న👏👏. Good luck anna
Ni prathi patani chustha thirupathi anna.... great talent anna nidi... Inkenno manchi manchi songs🎵 ni relise cheyali and chala success kavali nuvu...
అన్న పాటలు లేటుగా వచ్చిన చాలా బాగా ఉంటాయి నేను పెద్ద ఫ్యాన్
పొద్దు పొద్దులు....రొండు ...పొద్దులే.... రొండో....
ఈ పాట మీరు రాసినరా అన్నా ఈ పాటకు నేను పెద్ద అభిమానిని....
Super
అన్న ఈ ప్రోగ్రామ్ లో లాస్ట్ పాడిన ఆ వరి గింజ పాట చాలా బాగుంది....
మీరు ఆ వరి గింజ పండించే రైతుల పైన ఓ పాట రాయి అన్న,, ఈ వరి గింజని కలుపుకోని...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆ పాట కోసం ఎదురు చూస్తూ ఉన్న..... 🌹🌹🌹🌹🌹
Super matla tirupathanna ki 👏👏👏👏👌👌👌🙏🙏 chala adhbutanga songs unnae sir super riliks tiruguledu niku satileru niku nuvve sati ok sir danyvadamlu🎙️🎙️👍👍👍
చిన్నపుడు మా ఊరిలో.. హరిదాసుల పాటలు, వీధి భాగవతులు, ఒగ్గు కథలు, జంగాల బుర్ర కథలు, చిరుతల రామాయణం, పీర్ల పండుగకు ఆల్వా ఆడడం, బుడుబుక్కల వారి పాట, దసరా నుండి సంక్రాంతి వరకు పంటలు వచ్చే season కావున.. అన్ని ఊర్లలో బిక్షగాల్ల తాకిడి ఎక్కువగా ఉండేది.. అందరూ, మంచి మంచి జానపద పాటలు పాడుతూ ఉంటే, వారి వెంటే ఊరంతా తిరిగే వాళ్ళం..
ఆ తీపి, motivational, Educative, జనరంజక పాటలు.. మనసును ఉల్లాస పరుస్తాయి..
అప్పుడప్పుడు, class లో కూడా Teacher గా selected పాటలు వారానికి ఒక సారైనా వినిపించేది.. పాటలు పాడడానికి, రాయడానికి encourage చేసేవాడిని...
శ్రీ మాట్ల తిరుపతి గారికి అభినందనలు, శుభాకాంక్షలు.. ఇలానే, మా అందరినీ అలరించాలని, సందేశాత్మక గీతాలు కూడా వినిపించాలని.. అందరి ఆకాంక్ష..
17.02నిమిషాల నుండి17.30వరకూ లిరిక్స్ సూపర్
Super thammudu god bless you 👍
Matla therupati anna ante Brand
Matla తిరుపతి అన్న నీ patalaki ఒక🙏🙏🙏🙏🙏🙏
Amma song ante naku chala estam Anna and All the best
జానపద అంటే చాలా ఇష్టం అన్న జానపద కళాకారులు అంటే కూడా చాలా ఇష్టం
Great writer and singer 👍
Anna e song bagundhi meru thvaralo release cheyandi...waiting....
Vanchenna teluvadhey..naku munchudu teluvadhe...ane song 👌👌 Anna
Chala bagundi Tirupathi anna, Sujatha akka mee interview
Hats off to TIRUPATHI garu for all your superb folk songs.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తిరుపతి అన్న అన్ని పాటలు ఒక గణము అన్ని పాటలు సూపర్
Tirupath Anna your very gareet your voice super duper all the best 👌👌👌👌👌👌👌👍👍👍👄👄👄👄👄👄
అన్నా సూపర్ అన్నా నీ పాటలు చాలా బాగున్నాయి థాంక్యూ
అన్న మీ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి 👌👌👌
Totall song super anna నీ కడుపులో focks పాటల చెలిమ ఉన్నట్టు అనిపిస్తుంది అన్న
నా జీవితం లో నేను అనుమానిస్తున్న వ్యక్తి ఎవరు అయిన ఉన్నారు అంటే నువ్వే అన్న
మాట్లా అన్న నీ మాటలు మనసు లోతులోనుండి వొస్తుంది నీలాంటోళ్లు నేటి సమాజానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది ఈ పిచ్చి సమాజాం మీలాంటి వారి మనుగడ ను ఓర్చుకోలేదు
Music lekunnaa chevulaku chala vinasompu gaaa vundhiii 💙
ఉప్పు ఎంత బుక్కిన
సప్పగా ఉందన్న
అమ్మాయి పలికిన పోలికకి
అమ్మాయి ప్రేమ ఏ మానసిక స్టేజ్..
పాట ఇక మెంటల్ ఎక్కించుడే ..
ముంచుడు తెలియదు అంటూనే
తన ప్రేమ పలుకుల సముద్రంలో
ఇక ముంచుడే..
All the best for your upcoming projects
thirupathi anna meeru greate anna
అన్న నీ పాటలు అద్భుతం ప్రతి పదం పవర్ఫుల్
అన్న నువ్ తెలంగాణ పాటకు ఆణిముత్యం అన్నగారు.
అన్న నీకు ధన్యవాదములు సూపర్ గా పాడారు
తెలంగాణ ఆణిముత్యం అన్నా మీరు
Super anna nice songs madi Vmd daggare👍👌👌👌👌👌👏👏👏🙏🙏💐
Super Thirupathi gaaru 🙏🙏
Super anna ni songs,naku chala istam
Excellent interview sujatha madam and Thirupathi sir ur amazing ur really pride of Telengana, ur songs are extremely superb
సూపర్ అన్న అని ముత్యం నువ్వు
Thirupathi anna ❤️❤️❤️💐💐🔥🔥
Last వరిగింజ పాట సూపర్ 👍
Super anna👍🙏
Super sujatha madam tirupathi anna
తరుపతి అన్న నీకు సాటి ఎవరూ లేరు తెలంగాణ లో పోక్ సా౦గ్ ద్వారానే సినిమా ను ఏలేరోజు నీకు ఉంది అన్న. Keep it up..
Thirupati anna songs all super 👍👌
Anni patalu adbhutam, akharilo pata athyabhutam anna 🙏👌
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ Anna super
Super anna 👌👏👏👏👏
Super matla tirupati anna
కేక...తిరుపతి అన్నా సూపర్
Anna ni songs ki nenu pedda fan super 🎉
Thirupathanna 🙏🙏🙏🙏🙏🙏🙏
Spr songs writer matla bro.... All the best...
Anna nuv super Anna ne songs chala bagunai ekha ano songs rayalani korukutu ne abhimani Bhanuchandhar love u anna
Namaskar thirupathi Anna neeku padabi vandanalu Anna dayasesi manchi desha bakthi pata rayanna jai ho bharath
పాటలదేవుడు మా మాట్ల తిరుపతి అన్న
అన్న ఈ పాట చాలా దగ్గరగా ఉందే నేను నాభార్యను చాలా ప్రేమిచ్చా కానీ నన్ను వదిలి కనపడని లోకానికి వెల్లిది.నిజగ మీరు అన్నటు వంచన తెలువదే.మోసం చేయడం తెలియదు అన్న .
👍... సూపర్ పాటలు రాస్తావ్ అన్న... ఇంక ఫుల్లు పాటలు రాయాలి
Ur legend thirupati bro
Brother super talent meedi namasthe meeku meeloni kalaku
అన్న మీరు రాసిన అమ్మ పాట ని నేను నా పోన్ కోనుకోని 8 సం,, అయింది కాని అప్పటి నుండి ఇప్పటి వరకు నా పోన్ కి రింగ్ టోన్ గా ఉంది అన్న...
అన్న ఇంకోటి ముఖ్యంగా మీ పై వాయిస్ పై ఏంత పోగిడిన తక్కువ నే అన్న...
మీ పాటలకు బిగ్ ప్యాన్ ఆఫ్ మీ పాటలు....
Anna ni sogs vinte.. Super super
Extadinary Tallent 👍👍👍🙏🙏🙏
Great thirupathanna