పల్లవి: పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము"2" నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్టుడా నా యేసయ్య"2" (పాడెద) 1. ఇల నాకెవరు లేరనుకొనగా నా దరి చేరితేవే నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు"2" నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను"2" నీ అనుబంధము నాకు ఆనందమే"2" (పాడెద) 2. నా ప్రతి అణువును పరిశుద్ధపరిచేను నీ రుదీర ధరలే నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే"2" నీ చేతులే నను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను"2" నీ అభిషేకము పరమానందమే"2" (పాడెద) 3. బలహీనతలో నను బలపరిచి ధైర్యము నింపితీవే నా కార్యములు సఫలముచేసి ఆత్మతో నడిపితివి"2" యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే"2" నీ పరిచర్యలో మహిమానందమే"2" (పాడెద)
. ఇల నాకెవరు లేరనుకొనగా నా దరి చేరితేవే నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు"2" నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను"2" నీ అనుబంధము నాకు ఆనందమే"2"
సార్ కమలాకర్ గారూ వందనాలు 🙏అబ్రహం అన్న గారి పాట విన్నా కొలది చాలా బాగుంది సార్, అన్న కూడా చాలా చక్కగా పాడారు, దేవునికే మహిమ కలుగును గాక...... ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
పల్లవి: పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము"2" నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్టుడా నా యేసయ్య"2" (పాడెద) 1. ఇల నాకెవరు లేరనుకొనగా నా దరి చేరితేవే నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు"2" నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను"2" నీ అనుబంధము నాకు ఆనందమే"2" (పాడెద) 2. నా ప్రతి అణువును పరిశుద్ధపరిచేను నీ రుదీర ధారలే నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే"2" నీ చేతులే నను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను"2" నీ అభిషేకము పరమానందమే"2" (పాడెద) 3. బలహీనతలో నను బలపరిచి ధైర్యము నింపితీవే నా కార్యములు సఫలముచేసి ఆత్మతో నడిపితివి"2" యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే"2" నీ పరిచర్యలో మహిమానందమే"2" (పాడెద)
Praise the Lord🙏🙏 ee song nenu ippatki 100 times paine vini vuntanu Thank you🌹🌹 & Praise the Lord Abraham Babu🙏🙏 yesaiah krupa Meeku Thodai Nadipinchunu gaka Amen Amen🙏🙏.
నే నమ్మిన వారు నన్ను మరిచిన నీవు నన్ను ఎన్నటికీ మలరువని దేవునివి యేసయ్యా.. ఇంత చక్కటి పాట పాడిన అబ్రాహాం అన్నగారికీ నా హృదయ పూర్వక వందనములు Thanks to God 🙏
Samantha Mahima Ganatha keerthi prabhavamulu Yuga Yugamulu Na yesaiah ki kalugunugaka Ayyagariki Praise the lord God is good All time Mirakiles in Jesus Name Amen
మొదట పాటలు అర్థం కాలేదు ఇక రోజు రోజుకు అద్భుతం ఉన్నాయి .దైవ సేవకులకు మరియు సంగీత దర్శకుడు కిని దేవుని బిడ్డలు కును .సర్వోన్నతడైన దేవుని కృప సాదాకాలం తొడుగావుండును గాక అమెన్.
పల్లవి: పాడెద స్తుతి గానము
కొనియాడెద నీ నామము"2"
నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్టుడా నా యేసయ్య"2" (పాడెద)
1. ఇల నాకెవరు లేరనుకొనగా నా దరి చేరితేవే
నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు"2"
నీ ఆశలే నాలో చిగురించెను
నీ వాక్యమే నన్ను బ్రతికించెను"2"
నీ అనుబంధము నాకు ఆనందమే"2"
(పాడెద)
2. నా ప్రతి అణువును పరిశుద్ధపరిచేను నీ రుదీర ధరలే
నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే"2"
నీ చేతులే నను నిర్మించెను
నీ రూపమే నాలో కలిగెను"2"
నీ అభిషేకము పరమానందమే"2"
(పాడెద)
3. బలహీనతలో నను బలపరిచి ధైర్యము నింపితీవే
నా కార్యములు సఫలముచేసి ఆత్మతో నడిపితివి"2"
యూదా గోత్రపు కొదమ సింహమా
నీతో నిత్యము విజయహాసమే"2"
నీ పరిచర్యలో మహిమానందమే"2"
(పాడెద)
Llĺlllĺlĺ
💐💐💐 💐❤️❤️❤️💐 💐💐💐
❤️ PRAISE THE LORD ❤️
❤️PRAISE TO OUR LOVING LORD❤️
❤️ JESUS CHRIST ❤️
❤️ AMEN ❤️
💐💐💐 💐❤️💐 💐💐💐
🙏
Glory to God
24 hours memu em pani chesthunna oh vaipu ee paata manasulone paadukuntunnam
Thank you sar🤩🤩🤩🤩🤩
దేవుని బిడ్డలకు ఆదరణ కలిగించే పాటలు పాడుతూ దేవుణ్ణి ఘనపరుస్తున్న బ్రదర్ మీకు వందనాలు 🙏🙏🙏
యూదాగోత్రపు కొదమ సింహమా
నీతో నిత్యము విజయహసమే
నీ పరిచర్య మాకు ఆనందమే
🥺🥺🥺🙇♀️🙇♀️🙇♀️
యూదాగోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే🔥🙌✊❤️😇
Such a beautiful & lovable lyric
@@pas.jashuvabattulabukkapur4080 s
Jockeying
Her hi madam suloman call me
😘
బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపి తీవే నా కార్యములు సఫలము చేసే యేసయ్య నీకే స్తోత్రములు
halal
నీ ఆశలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను ... 😭😭🙏
Sam
Sam
. ఇల నాకెవరు లేరనుకొనగా నా దరి చేరితేవే
నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు"2"
నీ ఆశలే నాలో చిగురించెను
నీ వాక్యమే నన్ను బ్రతికించెను"2"
నీ అనుబంధము నాకు ఆనందమే"2"
ఓదార్పునిచ్చే దీన స్తుతి రచన 😍 యేసయ్యకే మహిమకలుగునుగాక
అప్పుడే 2గంటలనుండి కంటిన్యూ గా వింటూనే ఉన్నాను... అబ్బా ఏమి పాట ఇచ్చావు దేవుడా... వందనాలు 🙏🙏🙏
ఇల నాకెవరు లేరనుకొనగా,నా దరి చేరితివే
నే నమ్మిన వారే నన్ను మరిచినను💔మరువని దేవుడవు😓🙇nice song అబ్రాహాము అన్న🙏🙇😍🔥
Super song
@@sangathrajshanthi4408 pp
అద్భుతమైనా స్వరం 👌
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
యూదా గోత్రపు కొదమ సింహమ నీతో నిత్యము విజయహసమే... EXCELLENT LYRICS
Super
I'm hi
S bro... 🙏
Yes
🔥🔥🔥
కొత్త సంవత్సరం పాటలు అద్భుతం
ఇలా నాకెవ్వరు లేరను కోన గా నా దరి చేరి తీరే యేసయ్యా🙏🙏🙏👏👏
❤❤❤❤
😎🥾🥿
🙏🙏👏👏
🙏🙏👏
@@kumardanamkumar4470 🙏🙏👏👏
పరిశుద్ధ దేవునికి స్తోత్రములు.
Dhivuniki mahima kalugunu gaaka Amen haliluya 🙌🙌🙌🙏🙏🙏🙏
సార్ కమలాకర్ గారూ వందనాలు 🙏అబ్రహం అన్న గారి పాట విన్నా కొలది చాలా బాగుంది సార్, అన్న కూడా చాలా చక్కగా పాడారు, దేవునికే మహిమ కలుగును గాక...... ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
పల్లవి: పాడెద స్తుతి గానము
కొనియాడెద నీ నామము"2"
నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్టుడా నా యేసయ్య"2" (పాడెద)
1. ఇల నాకెవరు లేరనుకొనగా నా దరి చేరితేవే
నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు"2"
నీ ఆశలే నాలో చిగురించెను
నీ వాక్యమే నన్ను బ్రతికించెను"2"
నీ అనుబంధము నాకు ఆనందమే"2"
(పాడెద)
2. నా ప్రతి అణువును పరిశుద్ధపరిచేను నీ రుదీర ధారలే
నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే"2"
నీ చేతులే నను నిర్మించెను
నీ రూపమే నాలో కలిగెను"2"
నీ అభిషేకము పరమానందమే"2"
(పాడెద)
3. బలహీనతలో నను బలపరిచి ధైర్యము నింపితీవే
నా కార్యములు సఫలముచేసి ఆత్మతో నడిపితివి"2"
యూదా గోత్రపు కొదమ సింహమా
నీతో నిత్యము విజయహాసమే"2"
నీ పరిచర్యలో మహిమానందమే"2"
(పాడెద)
💐💐💐 💐❤️❤️❤️💐 💐💐💐
❤️ PRAISE THE LORD ❤️
❤️PRAISE TO OUR LOVING LORD❤️
❤️ JESUS CHRIST ❤️
❤️ AMEN ❤️
💐💐💐 💐❤️💐 💐💐💐
🙏
✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏💐💐💐💐💐💐
Excellent song and voice
@Paul Vkp Praise the lord brother
Thank you
దేవునికే మహిమ కలుగునుగాక
నీవేనా ప్రేమనురాగం
క్షణమైన విడువని స్నేహం
🙏🙏🙏👏👏👏❤❤❤
Praise the lord Abraham anna chala Baga పాడారు.glory to God
Devuda hosana ministry s lo unaruuu amen amen amen amen amen amen amen
Praise the lord pastar garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Live lo songs vintavuntey chala bagundhi glory to God
దేవునికి మహిమ కరంగా పాడిన అబ్రహం అన్న గారికి మ🙏నిండు వందనాలు
Awesome, thank u so much pastor abraham gaaru, and Lord Jesus Christ
Praise the lord Abraham anna 🙏🙏🙏🙏 God bless you anna 🙏 chala Baga padaru anna 🙏
తండ్రీ మీకు వందనాలు యేసయ్య
అన్న కు కృప కలుగును గాక
చాలా బాగుందండి పాట 🙏 హృదయం కు ఆనందము ఆని పించి 🙏 అన్న గారు దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఈవ్వలి
Praise the lord super song gana ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏💚
Praise the Lord Abraham Babu🙏🙏
Praise the lord Anna glory to God amen amen amen
Praise the Lord🙏🙏 ee song nenu ippatki 100 times paine vini vuntanu Thank you🌹🌹 & Praise the Lord Abraham Babu🙏🙏 yesaiah krupa Meeku Thodai Nadipinchunu gaka Amen Amen🙏🙏.
యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే అనే మాట నా హృదయానికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అన్న
Glory to jesus
Chala bagundhi song Anna
God bless you Abraham Anna
యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యం విజయ అనందం తండ్రి
👏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Miracil song🙏🙏🙏👌🙌👏👏👏
Lyrics chala bagunnai samasta mahima ghanatha prabhavamulu devunike chellunu gaka amen🙏
ఈ పాట వింటుంటే నా హృదయమలో చాలా సంతోషం గా ఉంది
జీవితంలోని అనుభవాలన్ని పాటలో పొందు పరచారు అన్న.
ధన్యవాదాలు...
దేవుడు మిమ్మును దీవించును గాక..
Chala chakkati sthuthi ganaanni paadaaru Abraham gaaru 👐 👐 👐
What a world liricks flute music super ela nakevvaru letanukonaga word, that word is very powerful
Devunekey mahima kalugunu gaka..... 🙏🙏🙏
Praise the Lord అయ్య గారు 🙏🙏🙏
Glory to God,,, wonderful lyrics and music 🙏🙏🙏🙏👌👌👌
Thanks to give a wanderfull song anna praise the lord 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️🙌🙌🙌
Praise the lord
Thank you Jesus
Given this wonderful song
Praise the lord pastor Abraham garu.mee songs nijamaina drakshavalli and sumadhura swaramula songs naku chala ishtam.paadeda sthuthigaanamu song kuda anthala nachindi.charanaala chivarlo vachina lines soo beautiful.meeru inka ilanti patalu chala padi prabhuni sthuthinchalani korukuntunna.God bless you.
వందనాలు సార్ పాట అద్భుతంగా ఉంది మీ వాయిస్ కూడా అద్భుతంగా ఉంది మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాము
దేవునికి మహిమ కలుగును గాక
నీ ఆశలే చిగురించిను ... నీ వాక్యమే నన్ను బ్రతికించను 🙏🙏🙏🙏
నే నమ్మిన వారు నన్ను మరిచిన నీవు నన్ను ఎన్నటికీ మలరువని దేవునివి యేసయ్యా..
ఇంత చక్కటి పాట పాడిన అబ్రాహాం అన్నగారికీ నా హృదయ పూర్వక వందనములు
Thanks to God 🙏
దేవుని గొప్ప స్వరాలకి మహా మహిమ కలుగునుగాక
యూదా గోత్రపు కొదమ సింహ మా నీతో నిత్యము విజయ హాస మే
Praise the lord Amen sar 🙏 Amen 🙏 Amen 🙏 Amen Anna 🙏 God bless you all ❤️ hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 💐
Hort thing song brother abramham annya garu amen and super vaias super BGM song brother pritha tha lord 🙏🙏✝️✝️✝️
Praise the Lord.. Brother's.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏God bless you.... Ee patalu vinu prathi variki marpunu kalugunu gaka.... Amen..........
యూదా గోత్రపు కొదమ సింహమా
నీతో నిత్యమూ విజయహసమే
This words r exlent &marvellous
Glory to god🙋🙋🙋🙋🙇🙇🙇🙇👪👪👪👪👪🙌🙌🙌🙌🙌👌👌👌👌👍
Praise the Lord అయ్యగారు దేవుడు మీ ద్వారా అనుగ్రహిస్తున్నా పాటలు చాలా ప్రత్యేకం..
Ne vakyame nannu brathikinchenu devaa thank you jeaus
Praise God🙏🙏 Hallelujah🙏🙏
Samantha Mahima Ganatha keerthi prabhavamulu Yuga Yugamulu Na yesaiah ki kalugunugaka Ayyagariki Praise the lord God is good All time Mirakiles in Jesus Name Amen
Really iam so much encouraging your wonderful songs 🎵 Anna to all
PRAISE THE LORD SIR 🙏🙏🙏 SATTIBABU Tadepalligudem
Praise the Lord Abraham Babu🙏🙏 Yesaiah krupa Meeku Thodai Nadipinchunu gaka Amen Amen🙏🙏
గొప్ప దేవునికి మహిమ కలుగును గాక
Praise the lord anna garu🙏🙏. Song supar ga undi. Thank you god 🌹🌹🌹
Amen Praise to god hallelujah 🙌
మొదట పాటలు అర్థం కాలేదు ఇక రోజు రోజుకు అద్భుతం ఉన్నాయి .దైవ సేవకులకు మరియు సంగీత దర్శకుడు కిని దేవుని బిడ్డలు కును .సర్వోన్నతడైన దేవుని కృప సాదాకాలం తొడుగావుండును గాక అమెన్.
Praise the lord pastor garu Beautiful Song and very beautiful Lyrics
Praise the lord wonderful song heart touching god bless you god bless you god bless you Abraham Anna
Music Super Ayyagaru God bless you 🙏🙏🙏🙏👏👏👏👏🛐✝️🛐✝️🛐✝️✝️🛐💠💠💠💠💠💠
Super song Anna thank you
Praise the Lord A B.. 🙏🙏Anna... God bless you Anna 🙏💖
దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏 Excellent Brother God Bless you all 🙏 Thanks for your songs wonderful Glory to GOD Almighty AMEN Alleluiah 🔥🕊️
Praise the Lord ayya garu 🙏 rohinikumari from Qatar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah
PRAISE THE LORD
, AMEN
✝️ AMEN
⛪ AMEN
Praise the Lord Anna. God bless you Anna. 👏👏👌👌
Amen హల్లెలూయా 👏👏👏🤝🤝🙏
Heart touching song Anna
Amen,
🙏🙏🙏🙏
Praise the lord 🙏,,glory to god
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అన్న నా హృదయాన్ని కదిలించింది ఈ స్తుతి కీర్తన గాడ్ బ్లెస్స్ యూ అన్న 🙏🙏🙏👌
Athi sreshtuda na yesayya
Yudaa gothrapu kodamasimhama neetho nityamu vijayahaasame..
Praise the lord sir 🙏
Glory to God In the highest 🙌🏻🙏🏻
What a wonderful song......there are no words to say....it won the heart of our LORD..🎸🎷💐💐💐
Jesus doing miracles in my family..Amen Amen Amen
Naa jeevitham mugisipoye samayamlo eee paate nannu brathikinchindhi yesayya nannu preminchi rakshinchaadu
Jesus loves me
Yudhagothrapu kodhama simhama neetho nithyamu vijaya haasame......
This is the wonderful praising song pastor garu
So many times I am listening to the song heart touching song, emotional song, meaningful song, I love you this song, thank you pastor garu,
అవును ఆమెన్ కృతజ్ఞతలు 🙏 నీవే నా ప్రేమా పురాణము🕊️🙌🙌🙌
Glory to god amen lord praise the lord 🙏💐🔥
Praise tha loard......ramesh annna
Prise the Lord 🙏♥❤Ayyagaru Devunike mahima kalugunu gaka 💯🙏♥aamen.