అక్క మీరు చాలా చక్కగా వివరంగా చెప్పారు...అందరికీ అర్థమయ్యే విధంగా దేవుని ప్రేమని ...మనుషుల ప్రేమని...మన పైన మన ప్రేమని చాలా చక్కగా వివారించారు ....పిల్లల కోసం మీరు మంచి దారిలో పెట్టాలని వివరంగా చెప్పారు tq అక్క
ఒక అనాథ ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమానికి సహాయం చేసి పిల్లలతో సహా భోజనం చేసి వాళ్ళ బాగోగులు తెలుసుకుని యేసయ్య ప్రేమ గురించి చిన్న చిన్న ఉదాహరణలు చెప్పి ఆ అనాథ పిల్లలందరికీ గొప్ప మనోదైర్యము నింపారు. అలాగే పిల్లలందరికీ గొప్ప ప్రేమను పంచారు. మీకు ప్రత్యేక వందనాలు సిస్టర్ 🙏🏽🙏🏽🙏🏽
వందనాలు అక్క. ఇంతవరకూ ఈ ఛానల్ లో మీరు వాక్యం చెప్పడమే చూసాము. కానీ ఈ రోజు ఈ వీడియోలో మీ ప్రవర్తనలో వాక్యాన్ని చూడగలిగాము. మీరు మీ team మొత్తం దేవుని ప్రేమను దేవుని పిల్లలకు ఈ విధంగా చూపించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వీడియో ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. అంతేకాకుండా సువార్తను ఎలా చెప్పాలి అనేది కూడా నాకు బాగా అర్థమైంది అక్క. మేము మీ పరిచర్య కొరకు పిల్లల కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము ఉన్న చోటు కూడా ప్రారంభిస్తాము. థాంక్యూ అక్క వీడియో అప్లోడ్ చేసినందుకు. దేవునికే మహిమ కలుగును గాక
Super sister.... Pillala tho chala kalisipoyi vaari mind set ki taginatlu Anni chala chakkaga vivarincharu mana dhevuni kosam.... Mi seva lo dhuvdu thodu ga vundali ani prayer chestanu..... Praise the Lord
That’s a fantastic way to reach out to children in orphanage. I am deeply touched by the work you and your brother are doing for the kingdom of God. I would be happy to assist in your work in any way I can. God bless you dear child of God.
ఇలాంటి మంచి సేవ చేయాలి అని ఆశిస్తున్నా చెల్లి నిన్ను చూసి అనేకులు దేవుని ప్రేమంటే ఎంటో తెలుసుకోవాలి.. నిన్ను చూసి నేను గర్వపడుతున్న నాని...నీలాంటి వారు ఈ సమాజానికి చాల అవసరం..యాకోబు.1:27.ప్రకారం తండ్రిలేని పిల్లలకు నువ్వు చూపిస్తున్న ప్రేమకు నీకు నా నిండు వందనములు.ఇలాంటి సేవ కార్యక్రమములు ఎన్నో చేయాలని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ప్రార్థిస్తున్న.. ఒక బలమైన సేవకురాలుగా మీరు ఉండాలని ఆశిస్తున్నా.... బ్రదర్.ఆనంద్ పాల్
@@preethi7373 praise the lord chittithalli neetho matadinchamani devunni adiganu ra chalaa prayer chesanu ra nee comments kosam bagaa vethikaanu God answer my prayer All glory to our almighty God always Amen 🙏🙌👏 God bless you more and more for the blessing of others amen Hallelujah 🙏🙌👏 All glory to our almighty God always Amen 🙏🙌👏
Akka e video lo meeru vaallatho kalisi bojanam chese aa thaggimpu, mee prema naku chala nachindi akka, mimmalni pogadalani kadhu kaani hrudayapoorvakamgaa chepthunna, mana prabhuvu mimmalni mee seva paricharyanu inka dheevinchalani korukuntu prabhuni prarthistunnaanu.
Dear sister kanthikala Amma how beautifully you are doing ministry n giving word of God to teenagers. This is very very important msg for these innocent teenagers. Iam senior citizen. Iam wondering by listening ur msg ra. . God bless ur ministry ra thalli. THANQ ra. Indira Aunty.
చెల్లి నీవు మన దేవుడు మనకి ఇచ్చిన ఆ బిడ్డలు అందరితో కలిసి భోజనం చేస్తుంటే చూచి చాలా చాలా సంతోషంగా అనందంగా ఉంది చెల్లి బంగారం దేవునికే మహమ కలుగు గాక ఆమేన్ గాడ్ బ్లెస్స్ యూ చెల్లి బంగారం ఐ లవ్ యూ అమ్మ 💝💝💝💝💝💖💖💖💖🙏🙏🙏
wounderfull words and wounderfull approach andi .really i saw God's love in you .society needs this type of work .god bless you in all the ways .glory to the God
vandhanalu akka 🙏🙏 a pasivalluku voka manchi tallila dhevuni visayalu apavadhi mayalu pavitrata dhevuni prema yokka viluva chala excellentga chepparu very good god bless u akka 💯👍
మీ వాక్యము నన్ను చాలా బలపరుస్తూ ఉంది.మీకు నా హృదయపూర్వక వందనాలు అక్క. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.
చాలా సంతోషం అక్క ఎల్లప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడని చాలా బాగా చెప్పారు అక్క. వందనాలు అక్క. దేవుని తోడు ను ఆశ్రయించని వారే నిజమైన అనాధలు అక్క
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌⛪⛪⛪⛪⛪
Super bro vandanalu
Correct brother tq 👍🙏
@@ratnazallakhl6584 1
ఎవ్వరికి ఏవిధంగా వాక్యం చెప్పాలో అలాగా అర్ధమయ్యే విధంగా చక్కగా చెప్పారు.దేవుడు మేమల్ని దీవించునుగాక ఆమెన్
యేసు క్రీస్తు ప్రభువు నామంలో వందనాలు సిస్టర్ చాలా మంచి పని చేస్తున్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెను ఆమెను ఆమెను ఆమెను 🙏
అక్క మీరు చాలా చక్కగా వివరంగా చెప్పారు...అందరికీ అర్థమయ్యే విధంగా దేవుని ప్రేమని ...మనుషుల ప్రేమని...మన పైన మన ప్రేమని చాలా చక్కగా వివారించారు ....పిల్లల కోసం మీరు మంచి దారిలో పెట్టాలని వివరంగా చెప్పారు tq అక్క
వందనాలు. చెల్లి తల్లి.. ఇదే క్రీస్తు ప్రేమ,దేవుడు నిన్ను దేవించును కాక. నానాటికీ కవలిశన అనుదిన avasaratalu పిల్లలకు దొరుకును గాక
ఒక అనాథ ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమానికి సహాయం చేసి పిల్లలతో సహా భోజనం చేసి వాళ్ళ బాగోగులు తెలుసుకుని యేసయ్య ప్రేమ గురించి చిన్న చిన్న ఉదాహరణలు చెప్పి ఆ అనాథ పిల్లలందరికీ గొప్ప మనోదైర్యము నింపారు. అలాగే పిల్లలందరికీ గొప్ప ప్రేమను పంచారు. మీకు ప్రత్యేక వందనాలు సిస్టర్ 🙏🏽🙏🏽🙏🏽
వందనాలు అక్క. ఇంతవరకూ ఈ ఛానల్ లో మీరు వాక్యం చెప్పడమే చూసాము. కానీ ఈ రోజు ఈ వీడియోలో మీ ప్రవర్తనలో వాక్యాన్ని చూడగలిగాము. మీరు మీ team మొత్తం దేవుని ప్రేమను దేవుని పిల్లలకు ఈ విధంగా చూపించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వీడియో ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. అంతేకాకుండా సువార్తను ఎలా చెప్పాలి అనేది కూడా నాకు బాగా అర్థమైంది అక్క. మేము మీ పరిచర్య కొరకు పిల్లల కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము ఉన్న చోటు కూడా ప్రారంభిస్తాము. థాంక్యూ అక్క వీడియో అప్లోడ్ చేసినందుకు. దేవునికే మహిమ కలుగును గాక
Thanku..My dear sister ..God bless u all
గుడ్ జాబ్ సిస్టర్ వందనాలు 🙏దేవునికే మహిమా కలుగునుగాక ఆమెన్ 👍
Praise the lord akka God bless you
Super sister.... Pillala tho chala kalisipoyi vaari mind set ki taginatlu Anni chala chakkaga vivarincharu mana dhevuni kosam.... Mi seva lo dhuvdu thodu ga vundali ani prayer chestanu..... Praise the Lord
Wow super sang❤️❤️❤️🔥🔥🔥🙏🙏🙏👌👌👌✌️✌️✌️🕎🕎🕎
That’s a fantastic way to reach out to children in orphanage. I am deeply touched by the work you and your brother are doing for the kingdom of God. I would be happy to assist in your work in any way I can. God bless you dear child of God.
Kreesthu namamlo vandhanalu akka garu 🙏. God bless you cheppe antha peddhavanni kadhu. all glory to God 🙏
చాలా సంతోషం అక్క దేవుని మాటలు చక్కగా వివరించారు అక్క నా బిడ్డల అందరితో సంతోషంగా గడిపే ఒక్క వందనాలు అక్క
ఇలాంటి మంచి సేవ చేయాలి అని ఆశిస్తున్నా చెల్లి నిన్ను చూసి అనేకులు దేవుని ప్రేమంటే ఎంటో తెలుసుకోవాలి.. నిన్ను చూసి నేను గర్వపడుతున్న నాని...నీలాంటి వారు ఈ సమాజానికి చాల అవసరం..యాకోబు.1:27.ప్రకారం తండ్రిలేని పిల్లలకు నువ్వు చూపిస్తున్న ప్రేమకు నీకు నా నిండు వందనములు.ఇలాంటి సేవ కార్యక్రమములు ఎన్నో చేయాలని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ప్రార్థిస్తున్న.. ఒక బలమైన సేవకురాలుగా మీరు ఉండాలని ఆశిస్తున్నా.... బ్రదర్.ఆనంద్ పాల్
Thanku brother
ఆ బిడ్డలను ఆదరించినందుకు వందనములు సిస్టర్ గారు 🙏
ఈ లోకంలో తల్లిదండ్రులు లేకపోయినా దేవుడు మనకు తోడైవుంటారు.. ఆమెన్.
dheavini mannasu kaligina meeku na vadhanalu 🙏tq sister 🙏🙏🙏
God bless you 🙏
వందనాలు సిస్టర్ సూపర్ జాబ్ 👍🙏🙏🙏🙏✝️📖🛐🛐🛐🛐
Good job akka garu🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏
దేవుని నామమునకు మహిమ కలుగునుగాక
చాలా మంచి పని చేశారు అక్క I inspire
God bless you all
Akkkaaa vandanamulu akka, praise the Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏
Good job chelli God bless you and your family thankq so much 🙏🙏🙏🙏 mahima ganatha devunike kalugunu gaka
చాలా బాగా చేపరు అక్క
Praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Akka
All glory to our almighty God always Amen
🙏🙌👏
God bless you more and more my dear sweet chellellu thammullu Hallelujah Amen
🙏🙌👏
Devudu mimmunu anathaluga vidichipettadu aayana mee patla goppa pranalikalu kaligi vunaadu prapanchanni kreesthu vujjeevamtho nimpe mendaina aathmaabhisekamtho devudu mimmunu thana paniki prathistinchi kreesthu naamaaniki mahimakarangaa kreesthulo phalinche kutumbaaalugaa prapanchanni kreesthu prema vaipu nadipinche kreesthu prema saakshulugaa devudu mimmunu aayana parishuddathalo sthirapachunugaka Hallelujah Amen
🙏🙌👏
@@kandregulamadhuri3805 God Always with u Hallelujah Amen 🙏🙏🙏
@@jessypavithra8448 praise the lord jessy akka... 🙏✝✝✝🙏
Praise the lordd to all my dear spritual sisters 😊✝✝✝😊
@@preethi7373 praise the lord chittithalli
neetho matadinchamani devunni adiganu ra chalaa prayer chesanu ra nee comments kosam bagaa vethikaanu God answer my prayer All glory to our almighty God always Amen 🙏🙌👏
God bless you more and more for the blessing of others amen Hallelujah
🙏🙌👏
All glory to our almighty God always Amen
🙏🙌👏
Praise the lord Akka Chala manchi Pani chesaru Akka God bless you akka
చాలా సంతోషం అక్క and god bless you
Manava seva prabhuvu seva supar job sister vandanalu god bless you
సూరాపురం గుంటీపలీ శీను ,,
Vandanamulu thalli 🙏🙏🙏🙏🙏🙏, praise the Lord Jesus Christ.
వందనాలు చెల్లిఅమ్మ చాలా బాగా చెప్పారు
Sister excellent msg 👏👏👏👏ii loka premalo swardham untundhi devuni premalo swardham undadhu really god is great Christ church KONARK
Praise the lord sisters and brothers good work
Pillalaku chinta ginja vishayam baga chepparu.
Speech tho manchi spurthi varilo nimparu.Hats off!
మీలా పరిచర్య చేసే వాళ్ళు ఈ సమాజంలో చాలా అవసరం సిస్టర్👍👍
Akka e video lo meeru vaallatho kalisi bojanam chese aa thaggimpu, mee prema naku chala nachindi akka, mimmalni pogadalani kadhu kaani hrudayapoorvakamgaa chepthunna, mana prabhuvu mimmalni mee seva paricharyanu inka dheevinchalani korukuntu prabhuni prarthistunnaanu.
Thanku brother God bless u
God bless u all.... good Sister's...... mee vakyam bagundhi ss pillaliki ardham i a vidhamga chepatam vidhanam bagundhi Ss good...... amen
Vandanalu akka 🙏🏼manchimatalu cheppi nanduku thankyouakka
Nijamina bhakti ni chestu bodhinchevalluga mirunnanduku,chala santhosham akka garu,praise the lord
Job 1-26
Tq sister god bless gd jod amen🙏😥😥
Dear sister kanthikala
Amma how beautifully you are doing ministry n giving word of God to teenagers. This is very very important msg for these innocent teenagers.
Iam senior citizen. Iam wondering by listening ur msg ra.
. God bless ur ministry ra thalli.
THANQ ra. Indira Aunty.
Thanku amma ..meeprardhana dhevenalu makuavasaram
Devaaa Kreesthu prema saakshulugaa elaa vundalo Maadiri chuputhunna nee priyamaina pillalaina ee iddaru ammala ( Indira Nair amma gaaru Kanthikala akka garu ) premapoorvakamaina sambhasananu batti mee paadaala chentha lekkinchaleni sthothramulu chellisthunanu thandri Deva memanthaaaaa paralokamlo mimmalni sthuthinchi, aaaraadhinche Dhanyathanu immu thandri Hallelujah Amen
🙏🙌👏
All glory to our almighty God always Amen
🙏🙌👏
Devdu mimmalli divinchunu gaka amen akka🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chaala baaga chepparakka pillalaki ardamagunatlu,meeto maatladaalani undakka
Thank you.sistr.🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️☺☺😢😢😢😢😢
Chala happy ga undhi akka Praise the lord God bless u
Praise the Lord sister Wonderful message Thank you so much
Devudu mi paricherya goppaga divistadu.Prise thelord brother God bless you
Gd job god bless you 🙏 yesaaya tq Father help amen
Thanks sister really good message chepparu akka
వందనాలు సిస్టర్ 👌👌👌
Good sister vandhanalu .🙏🙏🙏
Heart full thank s for very very valuable video
Vandanalu sister 🙏🙏👍👍 God bless you
Vandhanamulu Akka 🙏
Great job Akka🙏
All glory to lord 🙏🙏
వందనాలు సిస్టర్.
చెల్లి నీవు మన దేవుడు మనకి ఇచ్చిన ఆ బిడ్డలు అందరితో కలిసి భోజనం చేస్తుంటే చూచి చాలా చాలా సంతోషంగా అనందంగా ఉంది చెల్లి బంగారం దేవునికే మహమ కలుగు గాక ఆమేన్ గాడ్ బ్లెస్స్ యూ చెల్లి బంగారం ఐ లవ్ యూ అమ్మ 💝💝💝💝💝💖💖💖💖🙏🙏🙏
Devinike. Mahima. God bless you
Chakkati matalu pillaki chepparu akka. God bless you.😊
Praise the. Lord. Amen Hallelujah. God bless u all. Amen. Hyd bad..
Vadhanalu sister 🙏
Tq sister 🙏🙏
God bless you sister
Super super eanti good service
wounderfull words and wounderfull approach andi .really i saw God's love in you .society needs this type of work .god bless you in all the ways .glory to the God
Praise the Lord akka your showed jesus (nanna)love 💐jesus protection always with yu...
ilanti viluvaina panulanni mana sevakul antha cheyalani prardistunna sister 👌👍
Praise the lord sister good msg God bless you sister
God bless you more and more Honourable Sister. Amen 🙏
చాలా బాగా చెప్పారు మేడం గారు 🙏
Thanks for your wonderful message Akkaha....
Praise the Lord akka super God bless you
Good massage sister praise the Lord sir
Glory to God 🙏,,God Bless You 🌹
Really great mam..Thank you!!!
Very good mass sister
Vandanalu sister yanam daggra kolanka👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord god bless you amen
వందనాలు అక్క గుడ్ జాబ్ అక్క
Thnq talli,.
Vandanalu akka 🙏🙏🙏🙏🙏🙏
PRAISE THE LORD SISTER GLORY TO GOD AMEN VERY GOOD JOB GOD BLESS SISTER 🙏🙌
Praise the lord akka very good akka 🙏🙏
దేవుడు మనల్ని చల్లగా చూడాలి
God bless u akka
Really oka amma laga kanipincharu.....Amma...
Praise The Lord sister God Bless you
All glory and honour to our lord jesus christ akka
praise the lord sister, God loves us all equally, I to love my father Jesus.
Very good akka🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Excellent service madam
Thanks akkaya
vandhanalu akka 🙏🙏 a pasivalluku voka manchi tallila dhevuni visayalu apavadhi mayalu pavitrata dhevuni prema yokka viluva chala excellentga chepparu very good god bless u akka 💯👍
Nice service madam hatts of
Vandanalu akka God bless you
Yes Akka miru woman of God
Praise.the lord sister 🙏🙏🙏
Praise the lord
So. Happy. Mummy. God. Bless you
praise the lord sister
Praise the Lord amma🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏 sister
Praise Lord almighty. Amen 🙏
ఇంత మంచి పని and good మెసేజ్ ని కూడా dislike ఎందుకు చేస్తున్నారు.
Verygoodmeasage amma