గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా పరమ పురుష ఏ వెరపు లేక నీ మరుగుజొచ్చితిని అరమర సేయక గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా పాలకడలి శయన దశరధబాల జలజనయన పాలముంచినను నీట ముంచినా నీ పాలబడితినిక జాలము సేయక గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా ఏల రావు స్వామీ నను ఇపుడేలుకోవదేమి ఏలువాడవని చాల నమ్మితిని ఏల రావు కరుణాలవాల హరి గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా ఇంత పంతమేలా భద్రగిరీశ వర కృపాలా చింతలణచి శ్రీరామదాసుని అంతరంగపతివై రక్షింపుము గరుడ గమన రారా నను నీ కరుణనేలుకోరా ..... రామా పరమ పురుష ఏ వెరపు లేక నీ మరుగుజొచ్చితిని అరమర సేయక గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా
There are some mistakes in your script. Here are the corrections గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా పరమ పురుష ఏ వెరపు లేక నీ మరుగుజొచ్చితిని అరమర సేయకు గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా పిలవగానే రమ్మీ అభయం తలపగానే ఇమ్మీ కలిమిబలిమి నాకిలోలో నీవని పలవరించితి నలువలగన్నా గరుడ గమన రారా నను నీ కరుణనేలుకోరా ..... రామా పాలకడలి శయన దశరధబాల జలజనయన పాలముంచినను నీట ముంచినను పాలబడితినిక జాలము సేయక గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా ఏల రావు స్వామీ నను నీవేలుకోవదేమి ఏలువాడవని చాల నమ్మితిని ఏల రావు కరుణాలవాల హరి గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా ఇన్త పన్తమేలా భద్రగిరీశ వర కృపాలా చింతలణచి శ్రీరామదాసుని అన్తరఙ్గపతివై రక్షింపుము గరుడ గమన రారా నను నీ కరుణనేలుకోరా ..... రామా పరమ పురుష ఏ వెరపు లేక నీ మరుగుజొచ్చితిని అరమర సేయకు గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా
Chala kalam kritam recorded ee keertanal ippudu you tube lo vuncharu lakshala mandi illalo padukune vallu ippudu dislike pedite evariki nastam ledu pettina vallu siggupadali
ఇంత చక్కగా పాడిన నీకు నా కృతజ్ఞతలు బాబు
2021 lo vinevallu okka like....! really miss you balamurali gaaru
2050 kooda
SHRI BMK Bhadrachala Ramadasu heart winning great effort
Sri BMK popularized ramadasu keertanas.We all must be thankful for this efforts.
Legent. Th. Balamuraligaru 👍
Thankyou for the wonderful song sharing in you tube🙏
Vinnantha sepu bhakthi bhaavam upponguthundi. Yee paata tharuvaathe inka evaru paadinadi ayina. Extordinary🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prince Rama Varma ji said that Dr M.Balamuralikrishna ji said it is based on SURYAKANTHAM,Nice composition,&rendition.
ఆద్భుతం
JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam
No words i am left with. Such divine song sath koti pranam to guru bala murali krishna garu.
గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా
పరమ పురుష ఏ వెరపు లేక నీ మరుగుజొచ్చితిని అరమర సేయక
గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా
పాలకడలి శయన దశరధబాల జలజనయన
పాలముంచినను నీట ముంచినా
నీ పాలబడితినిక జాలము సేయక
గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా
ఏల రావు స్వామీ నను ఇపుడేలుకోవదేమి
ఏలువాడవని చాల నమ్మితిని
ఏల రావు కరుణాలవాల హరి
గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా
ఇంత పంతమేలా భద్రగిరీశ వర కృపాలా
చింతలణచి శ్రీరామదాసుని అంతరంగపతివై రక్షింపుము
గరుడ గమన రారా నను నీ కరుణనేలుకోరా ..... రామా
పరమ పురుష ఏ వెరపు లేక నీ మరుగుజొచ్చితిని అరమర సేయక
గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా
KOTI VEERA BHAD
RAM
There are some mistakes in your script. Here are the corrections
గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా
పరమ పురుష ఏ వెరపు లేక నీ మరుగుజొచ్చితిని అరమర సేయకు
గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా
పిలవగానే రమ్మీ అభయం తలపగానే ఇమ్మీ
కలిమిబలిమి నాకిలోలో నీవని పలవరించితి నలువలగన్నా
గరుడ గమన రారా నను నీ కరుణనేలుకోరా ..... రామా
పాలకడలి శయన దశరధబాల జలజనయన
పాలముంచినను నీట ముంచినను పాలబడితినిక జాలము సేయక
గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా
ఏల రావు స్వామీ నను నీవేలుకోవదేమి
ఏలువాడవని చాల నమ్మితిని
ఏల రావు కరుణాలవాల హరి
గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా
ఇన్త పన్తమేలా భద్రగిరీశ వర కృపాలా
చింతలణచి శ్రీరామదాసుని అన్తరఙ్గపతివై రక్షింపుము
గరుడ గమన రారా నను నీ కరుణనేలుకోరా ..... రామా
పరమ పురుష ఏ వెరపు లేక నీ మరుగుజొచ్చితిని అరమర సేయకు
గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా ..... రామా
KOTI VEERA BHADRAM please can translate in Kannada plz plz.....
See if this lyrics is close. I used software to convert it
ಗರುಡ ಗಮನ ರಾ ರಾ ನನು ನೀ ಕರುಣನೇಲುಕೋರಾ ..... ರಾಮಾ
ಪರಮ ಪುರುಷ ಏ ವೆರಪು ಲೇಕ ನೀ ಮರುಗುಜೊಚ್ಚಿತಿನಿ ಅರಮರ ಸೇಯಕು
ಗರುಡ ಗಮನ ರಾ ರಾ ನನು ನೀ ಕರುಣನೇಲುಕೋರಾ ..... ರಾಮಾ
ಪಿಲವಗಾನೇ ರಮ್ಮೀ ಅಭಯಂ ತಲಪಗಾನೇ ಇಮ್ಮೀ
ಕಲಿಮಿಬಲಿಮಿ ನಾಕಿಲೋಲೋ ನೀವನಿ ಪಲವರಿಂಚಿತಿ ನಲುವಲಗನ್ನಾ
ಗರುಡ ಗಮನ ರಾರಾ ನನು ನೀ ಕರುಣನೇಲುಕೋರಾ ..... ರಾಮಾ
ಪಾಲಕಡಲಿ ಶಯನ ದಶರಧಬಾಲ ಜಲಜನಯನ
ಪಾಲಮುಂಚಿನನು ನೀಟ ಮುಂಚಿನನು ಪಾಲಬಡಿತಿನಿಕ ಜಾಲಮು ಸೇಯಕ
ಗರುಡ ಗಮನ ರಾ ರಾ ನನು ನೀ ಕರುಣನೇಲುಕೋರಾ ..... ರಾಮಾ
ಏಲ ರಾವು ಸ್ವಾಮೀ ನನು ನೀವೇಲುಕೋವದೇಮಿ
ಏಲುವಾಡವನಿ ಚಾಲ ನಮ್ಮಿತಿನಿ
ಏಲ ರಾವು ಕರುಣಾಲವಾಲ ಹರಿ
ಗರುಡ ಗಮನ ರಾ ರಾ ನನು ನೀ ಕರುಣನೇಲುಕೋರಾ ..... ರಾಮಾ
ಇನ್ತ ಪನ್ತಮೇಲಾ ಭದ್ರಗಿರೀಶ ವರ ಕೃಪಾಲಾ
ಚಿಂತಲಣಚಿ ಶ್ರೀರಾಮದಾಸುನಿ ಅನ್ತರಙ್ಗಪತಿವೈ ರಕ್ಷಿಂಪುಮು
ಗರುಡ ಗಮನ ರಾರಾ ನನು ನೀ ಕರುಣನೇಲುಕೋರಾ ..... ರಾಮಾ
ಪರಮ ಪುರುಷ ಏ ವೆರಪು ಲೇಕ ನೀ ಮರುಗುಜೊಚ್ಚಿತಿನಿ ಅರಮರ ಸೇಯಕು
ಗರುಡ ಗಮನ ರಾ ರಾ ನನು ನೀ ಕರುಣನೇಲುಕೋರಾ ..... ರಾಮಾ
Au chemie Thanks for Kannada translation
Now I can sing this song
Unique combo of feel and notes place
very happy whenever hearing this keerthanas. Tnq.
Superb melody I am in joyful tears by listening to the voice
No one can sing like dr. Balamurali
Very nice 👍👍
Excellent
Jay Sri ram Jay Sri ram
Jai Sriram Jaya Jaya rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prasa, ardham chala bagunnai
Chala kalam kritam recorded ee keertanal ippudu you tube lo vuncharu lakshala mandi illalo padukune vallu ippudu dislike pedite evariki nastam ledu pettina vallu siggupadali
unmatched rendition
Pibareramarasam
Jai Sriram
Chiranzeevi
Balamurali
Jai shree Ram
The best singer
Namasthe.
🌹🙏🙏🙏🌹
can anyone tell me which ragam it is??Beautiful song
Kusuma Siddavaram Nagaswarawali?
Suryakantha ragam
excellent
venugopal velamuri
(
Rama Sri Rama
Namaskarum
garuDa gamana raara
raagam: shuruTTi
28 harikaambhOji janya
Aa: S R2 M1 P N2 S
Av: S N2 D2 P M1 G3 P M1 R2 S
OR
kaamavardhani
51 pantuvaraaLi (kaamavardhani) mela
Aa: S R1 G3 M2 P D1 N3 S
Av: S N3 D1 P M2 G3 R1 S
taaLam: aadi
Composer: Badraacala Raamadaas
Language: Telugu
pallavi
garuDagamana rArA nanu nI karuNa nElukOrA
anupallavi
parama puruSa yE verapu lEka nI marugu jocciti nannaramara sEyaku
caraNam 1
piluvagAnE rammi nAkabhayamu talapagAnE yimmi
kalimi balimi nA kilalOnivani kalavarincitini naluvanu gannayya
caraNam 2
pAla kaDalishayana dasharatha bAla jalaja nayana
pAlamuncu nanu nILLamuncu nIpAla baDiti nikajAlamu sEyaku
caraNam 3
Ela rAvu svmi nanu nipuDEvakOvadEmi
EluvADani cAla nammiti nEla rAvu karuNAlavAla hari
caraNam 4
inta pantamEla bhadragirIsha vara krpALa cintalaNaci
shrI rAmadAsuni-yantaranga patiyai rakSimpum
Varagooran Narayanan
Thanks
🙏🏼
🙏🙏🙏
Sriram
Can anyone provide word to word translation of this song?
ruclips.net/video/vG4EM14Bsqs/видео.html
🙇🙏🙏
2023
dhanyavaadamulu guruvugaru 🙏👏👏🙏9533292999...13.1.19...kakinada
No matching. Ramadasu and bala murali are andhras boon
🙏🙏🙏