Super Srikanth garu. Godavari jillalu motham cover chesesaru. Ippudu Krishna Jilla Naa? Very good. Ilaagey motham Andhra Anni jillalu cover cheyyandi. Normal ga hotel look chusi vellani maalaanti vaallaki Mee videos chusaka velli enjoy chestunnamu. Keep up the good work!
I used to eat tiffins in sri sai tiffins whenever i went to besant road.appatlo just shed two tables may be 10 chairs vundevi anthe ippudu bagundi. but Tiffins are so good ,especially chutneys was awesome 👌👌 poori and curry also ❤❤❤
Bhayya guntur velli venkatesh grand lo chicken shangrilla Ane starter untadi chudu bro aasalu vere urlo ekkada undadu adi aasalu Ela chestaro kuda chupinchu bhayya viewers ki
Cheppalsindi cheppaledu meeru,,akkada special hot ekkada dorakadu ragi chekkalu,,chala tasty ga untay,,weekly once nenu hospitalki velli tinesi chekkalu techukuntanu
Hi అండి. ఒక్క విషయం . అసలైన విషయం పట్టించు కోవటులేదు మనం శుచి శుభ్రత పరిసరాలు కూడా శుబ్రంగా ఉండాలి ఆహారపదార్ధాలు తయారీ పద్దతి వాటిని తయారు చేసే వ్యక్తులు కూడా పరిశుభ్రంగా ఉండి చేయాలి అలా ఉంటే ఆహారం ఎంతో రుచిగా శుచిగా ఉంటాది ఇలా మేనేజ్ చేసే వారీ వద్ద ధర కొద్దిగా ఎక్కువ ఉన్నా ఇబ్బంది లేదు ఈ speed ప్రపంచం లో ఎలా ఉన్నా తింటమే అన్నట్టుగా ఉంది సమాజం
నేను ఈరోజు (1.3.2023) కొత్తగూడెం నుంచి విజయవాడ వెళ్లి శ్రీ సాయి హోటల్ కి వెళ్లి breakfast చేశాను. మీరు చెప్పినంత గొప్పగా ఏమీలేదు. Neat గా కూడా లేదు. Average హోటల్.
వెజిటబుల్ బిర్యానీ , చార్వా ఇచ్చాడు వాడు అసలు కుళ్ళిపోయిన టమాటాలు వాసన. బిల్ కౌంటర్ ఉన్నాయని కూడా చెప్పాను ఆయన ఏం చేయలేకపోయాడు, పెరుగు చెట్టితో తినండి అన్నాడు ఆయన, పెరుగన్నమని బాగుంది అదే చెప్పుకున్నాడు కదా.
All hotels, restaurants, tiffin centres, big or small, do that mixture of maida in all batters. Nothing new. If we go out to eat for any reason, we should be prepared for that
Download Aadhan App For Latest News & Viral Videos - aadhan.in/mobile
Super, aa chutneys, quantity of the breakfast choostheney cheppeyyochu super ani. Ilanti tiffins andubatu lo undatam akkada janalaki adrushtam!
Super ga vuntadhi ekkada tiffen.....
Kaarappodi Inka super
It's my favorite hotel in vijayawada. Food is super....❤
Recently i have had tiffin in this hotel. Quality of food is very test and. Price is very reasonable. Can rate 5 stat
Quality గురించి ఈ చానెల్ వాళ్లకు తెలియక పోయినా, వీటివల్ల ప్రతీ ఊళ్ళో టిఫిన్ హోటల్స్ & బళ్ల address కు బాగా use అవుతుంది.
@
Hi Andi, Please do video n Prashanthi tiffins and Sitara Coffee shop in rajahmundry. and obviously Srikanya comfort near pushkar ghat..
Super food..vijayawada vaste ఇక్కడ టిఫిన్ చేయడం..మార్చి పోకండి..ఫ్రెండ్స్..
టేస్ట్ is good all items or best క్వాలిటీ reasonable price
Super Srikanth garu. Godavari jillalu motham cover chesesaru. Ippudu Krishna Jilla Naa? Very good. Ilaagey motham Andhra Anni jillalu cover cheyyandi. Normal ga hotel look chusi vellani maalaanti vaallaki Mee videos chusaka velli enjoy chestunnamu. Keep up the good work!
My favourite place
I like to eat
Sambar idliiii 👌👌👌👌👌👌
I used to eat tiffins in sri sai tiffins whenever i went to besant road.appatlo just shed two tables may be 10 chairs vundevi anthe ippudu bagundi. but Tiffins are so good ,especially chutneys was awesome 👌👌 poori and curry also ❤❤❤
Best wishes to Sri Sai tiffins, Vijayawada . Congrats Srikanth garu.
66
Mana idly babai super
Meals gani tiffin gani mana Vijayawada lo dorike taste, inkekkada dorakadhu,
Agree chese wallu like and comment
Ilanti tiffin centers lo chutney ela chestaro chupinchandi chutneys chala taste untayi 5star hotels lo kuda ilanti taste raadu
సాంబార్ లో గంజి పిండి వేయకుండా చేస్తారా
Ongole lo padama towers degara setty gari hotel ani unthundhi akada try cheyandi anna atukula dosa super ga unthundhi..
Shiridi sai tiffin center, Satyanarayana puram in Vijayawada delivering best quality tiffins at very affordable price.
Pl try once 🙏
Wow Emi Ruchi Srikanth.
Bro Eluru vaste ... Railway station daggara Mohan tiffin hotel try cheyandi....very tasty and economic..very famous
Hotel name,are shown their making process is necessary.
Antem undau bro.... Ok ok bajji ok ok..
Sreesanth super break fast
Bhayya guntur velli venkatesh grand lo chicken shangrilla Ane starter untadi chudu bro aasalu vere urlo ekkada undadu adi aasalu Ela chestaro kuda chupinchu bhayya viewers ki
Missing my vijayawada tiffins
కలర్ వేయకుండా పెసరట్టు వేస్తారా
Konasima lo tatipaka lo kokila hotel lo video cheyandi sombar super
Wow superb bro. Tasty yummy yummy tiffens. Thanks for sharing this video bro.
Ee channel ki nenu support cheyyalenu one side channel
Super andi 👍
మైదాపిండి కలుపకుండా చేస్తారా తెలుపండి
విజయవాడ దుర్గపురం లో సంగీత కళాశాల దగ్గర "NFC"చికెన్ పకోడీ గురించి వీడియో చేయండి
తప్పదా
ఈ హోటల్ లో అన్ని బాగానే ఉంటాయి..... కానీ దోస మరి గోరం గా వుంది... మరీ పల్చగా.... తమలపాకు లాగా పల్చగా వుంది... ఇదే ఇక్కడ ప్రాబ్లెమ్
అప్సర దాయేటర్ రోడ్
Karappodi baaguntundi...
Nice
Super tiffine
thynksnna Manchi.tiffan teliparu
Mouthwatering
Mem epudu thinna ikade thintaam super taste ma abbai akada tappa inkekada tiffin thinadu
Cheppalsindi cheppaledu meeru,,akkada special hot ekkada dorakadu ragi chekkalu,,chala tasty ga untay,,weekly once nenu hospitalki velli tinesi chekkalu techukuntanu
SSS idli kooda baguntundi
Wow yummy 👌👌😋😋💕💕💕🙏🌹
Hi అండి. ఒక్క విషయం . అసలైన విషయం పట్టించు కోవటులేదు మనం శుచి శుభ్రత పరిసరాలు కూడా శుబ్రంగా ఉండాలి ఆహారపదార్ధాలు తయారీ పద్దతి వాటిని తయారు చేసే వ్యక్తులు కూడా పరిశుభ్రంగా ఉండి చేయాలి అలా ఉంటే ఆహారం ఎంతో రుచిగా శుచిగా ఉంటాది ఇలా మేనేజ్ చేసే వారీ వద్ద ధర కొద్దిగా ఎక్కువ ఉన్నా ఇబ్బంది లేదు ఈ speed ప్రపంచం లో ఎలా ఉన్నా తింటమే అన్నట్టుగా ఉంది సమాజం
Bro u visit at last bro
ధరలు బాగా తగ్గించాలి
My childhood i use to have myspre bajji in sri sai beasent road 😍
Ma tenali lo jelbi 1 okati kadhu bro chala items vunnai explore chayalisinavi bro Come to tenali bro tenali bro
Bhayya tenali em em explore cheyocho comment cheyandi please
@@harshaduggirala nuvu vosthava bro explore chayadaniki
👌👌
😋😋😋😋
Murali.DKJ
❤
నేను ఈరోజు (1.3.2023) కొత్తగూడెం నుంచి విజయవాడ వెళ్లి శ్రీ సాయి హోటల్ కి వెళ్లి breakfast చేశాను. మీరు చెప్పినంత గొప్పగా ఏమీలేదు. Neat గా కూడా లేదు.
Average హోటల్.
The question I have is, how are they able to offer so much quantity with just under 50/- ?
Bulk purchase cost less
🙂
నేనేమంటానంటే వారికి డబ్బులు మనకు క్వాలిటి సరుకు అదే నా భావన
sweets and Hot are okay, but Tiffin is not up to the mark.
అన్న నువ్వు తిన్నావటికి డబ్బులు ఇస్తావా😍
Idly shape square
షేప్ బాగుంటాయి టేస్ట్ కాదు
Pets roadlo untundi
దయ చేసి మోసపోవద్దు అన్ని చోట్ల ఉన్నట్లు same టెస్ట్ ఏదో 4 రకాలు చెట్నిలు ఉన్నట్లు బిల్డుప్ కనీసం స్పైసీగా టమోటా పచ్చడి ఉండడు
వెజిటబుల్ బిర్యానీ , చార్వా ఇచ్చాడు వాడు అసలు కుళ్ళిపోయిన టమాటాలు వాసన. బిల్ కౌంటర్ ఉన్నాయని కూడా చెప్పాను ఆయన ఏం చేయలేకపోయాడు, పెరుగు చెట్టితో తినండి అన్నాడు ఆయన, పెరుగన్నమని బాగుంది అదే చెప్పుకున్నాడు కదా.
ఇది పెయిడ్ ప్రమోషన్
Akda dosa tomray chalu
నిజం మాట్లాడు నేను తిన్నా ఏమి బాగా లేదు
Rates not so cheep.costly
Tiffin adhurs, staff pogars
they add tonnes of maida in dosa batter. dosa tastes horrible like other vijayawada hotels.
Oh, thats not good. Meeru taste chesara akkada?
All hotels, restaurants, tiffin centres, big or small, do that mixture of maida in all batters. Nothing new. If we go out to eat for any reason, we should be prepared for that
BANDLA VADDA TIFFIN
SALES BAAGA VUNTUNNADI
RATES THAKKUVAGA VUNNADUNA
BUSINESS BAAGA VUNTUNNADI
VALLAKU KARCHULU THAKKUVA
Worst Mysore bajji...జీవితం లో తినకూడదు అని ఫిక్స్ అయ్యే ఒకే ఒక హోటల్
Srikanth garu emi famous oo adhi tini cheppali maaku…. Idly bajji ekada tinaru miru famous ani cheppadaniki
Disappointed
😆
Waste