Brahmasri Vaddiparti Padmakar| Powerful Mantra For Debt | Appulu Teerche Maha Mantram

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 178

  • @VijayaG-j1w
    @VijayaG-j1w 10 месяцев назад +11

    గురువుగారు మీ పాదాలకు నమస్కారం అండి ఈరోజుల్లో చాలామంది ముట్లు శతకాలు కలుపు కుంటున్నా రండి మేము అవేవీ కలుపుకో మండి అయితే అలా కలుపుకున్న వాళ్లు ఇళ్లకు మనము వెళ్లాల్సి వచ్చినా వాళ్లు మన ఇంటికి వచ్చిన ఏమి చేయాలి చెప్పగలరని ప్రార్ధన

  • @Alwayslovingdude
    @Alwayslovingdude 9 месяцев назад +2

    Adbhutam...Jai gurvdeva...❤❤❤🙏🙏🙏 pray to God to get huge wealth to this guidance

  • @ravulahanumantharao60
    @ravulahanumantharao60 9 месяцев назад +3

    గురువుగారికి మనస్పూర్తిగా పాదాభివందనం

  • @R15_tv
    @R15_tv 10 месяцев назад +7

    గురువు గారికి ధన్యవాదాలు

  • @Arjunsai1217
    @Arjunsai1217 6 месяцев назад +1

    పూజ్యులు అయినా గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు

  • @జ్ఞానపద్మం
    @జ్ఞానపద్మం 7 месяцев назад +1

    🙇🙇🙇🙇🙇
    శ్రీ గురుభ్యోనమః! గురువు గారి పాదపద్మములకు వందనం! గురుదేవులకు జయము జయము! బలం గురోః ప్రవర్దతాం!
    🙇🙇🙇🙇🙇

  • @sriramvarma9227
    @sriramvarma9227 Год назад +30

    100% మీరు చేపినది కరెక్ట్ కాని ఈ రోజు లో ఈ క్షలియుగం లో దోచుకోవడం ఎదుటివారిని మభ్య పెట్టి దోచుకోవడం చూసా నేను మీ లాగానే ఆలోచించ అయ్యో పాపం అనుకుంటే నేను మోసపోయా
    ఆ శివుని మీద భరమేశా అంత ఈశ్వర మహిమా నాన్ను మోసం చేసినవారిని తిరిగి మనీ రాబట్టుకోవదని కి శివాయే దారి చూపించుదాడు అని నమ్మకం తో ఉన్నాను కొంచం దారి దొరికినది
    ఓం నమశ్శివాయ

    • @ajaymr2621
      @ajaymr2621 11 месяцев назад

      Om namah shivaya..... Shivayanamaha

  • @Vastuastromnk
    @Vastuastromnk 9 месяцев назад +3

    గురువు గారి కి నమస్కారములు

  • @Nellorekitchen
    @Nellorekitchen Год назад +14

    గురువుగారి పాదపద్మములకు అనంతకోటి నమస్కారాలు, వందనాలు జై గురుదేవా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaibharath2933
    @jaibharath2933 10 месяцев назад +13

    కోరికలు , అత్యాశ , ఎక్కువైతే
    అప్పులు పాలౌతారు ,

  • @yasadarasiddavaram7124
    @yasadarasiddavaram7124 9 месяцев назад +2

    Guruvugaari, paadhapadmamulaku, naa, shathakoti, kruthagnathalu, thank you, guruvugaaru,

  • @gmrao170
    @gmrao170 Год назад +18

    గురువు గారు పాదాల కి శాంతి కోటి వందనాలు

  • @radhikaparipalli3204
    @radhikaparipalli3204 11 месяцев назад +7

    Thank you Guru Garu 🙏🙏

  • @vishnumurthyvaranasi9753
    @vishnumurthyvaranasi9753 Год назад +8

    గురువు గారికి shatha sahasra కోటి కృతజ్ఞతలు chakkati vishayalu cheppinanduku 🎉

  • @koteswarin1501
    @koteswarin1501 Год назад +71

    పూజ్యులైన గురువు గారి కి అనంత భక్తితో పాదాభివందనాలు

  • @dssnarayana
    @dssnarayana 7 месяцев назад +1

    "Tribhasha Sahasravadhani" - Guruvu garu Namaste

  • @kavithasalvaji7727
    @kavithasalvaji7727 7 месяцев назад +1

    Guruji ki padabivandanam 🙏 panthulu gaaru

  • @AyyapaPardhu
    @AyyapaPardhu 8 месяцев назад +1

    గురువుగారు మీ పాదాలకు నమస్కారం

  • @raghunathk-xo9jk
    @raghunathk-xo9jk 8 месяцев назад +1

    గురువు గారి కి పాదాభివందనం

  • @KannasKitchenTelugu
    @KannasKitchenTelugu 9 месяцев назад +1

    ఓం శ్రీ గురుభయోన్నమః 🙏🙏🙏

  • @pushpapushpalatha8868
    @pushpapushpalatha8868 Год назад +6

    🙏🙏🙏🙏🙏 గురువు గారికి పాదాబివంధనలు

  • @ramadevi460
    @ramadevi460 Год назад +4

    Guruvu garki paadabhivandanam🙏

  • @tekuriramanjulu2601
    @tekuriramanjulu2601 7 месяцев назад +1

    Swami vari padapadmalaku sahasrakoti vandanalu

  • @karunamuppidi2364
    @karunamuppidi2364 7 месяцев назад +1

    Gurugu gurugu gaariki padabi vandhanam.

  • @malleshgoud2409
    @malleshgoud2409 11 месяцев назад +4

    గురువుగారికి పాదాలకు నమస్కరించి 🙏🙏

  • @sridevisankarapu474
    @sridevisankarapu474 9 месяцев назад +2

    Good morning swamyji

  • @NirmalaBr-bp9rm
    @NirmalaBr-bp9rm 7 месяцев назад +1

    Guruvugariki paadabhi vandanamulu, aadavallu dharbhasanam pai kurchokudada teluiyyajeyagalaru

  • @vnarunkumar11
    @vnarunkumar11 Год назад +5

    గురువు గారికి మా నమస్కాములు

  • @lakshmidevi9038
    @lakshmidevi9038 10 месяцев назад +3

    👏👏👏

  • @kavithap3740
    @kavithap3740 Год назад +1

    Guruvgariki shathakoti padhabhivandhanalu🙏🙏🙏

  • @narakatlaashokkumar404
    @narakatlaashokkumar404 Год назад +2

    Pujyulaina guruvu gariki namaskaram

  • @mbhanu3154
    @mbhanu3154 10 месяцев назад +2

    Appulu. Unna. Vallu. Anta duram. Ala. Veltau. Guru. Garu

  • @gajjeramarao2365
    @gajjeramarao2365 Год назад +6

    గురువుగారికి పాదాభివందనం

  • @nanikotla1591
    @nanikotla1591 Год назад +11

    Daranee garba sambootham, vidyutkanthi samaprabam, kumaram , sakthi hastam tam mangalam pranamamyaham

  • @nivedithadammalapa1320
    @nivedithadammalapa1320 Год назад +5

    Guruvu gariki padabhivandanalu

  • @kunchapuanjikumar6199
    @kunchapuanjikumar6199 Год назад +2

    Guruvu Gaari Padhalaku Sathakoti 🙏🙏🙏

  • @shakershaker5110
    @shakershaker5110 Год назад +3

    Om Sri om namaha
    Paramalaxmai Vishnu vakshashithayai ramayai
    Ashritha tharakayai
    Namo vandajayai namaha

    • @జ్ఞానపద్మం
      @జ్ఞానపద్మం 7 месяцев назад

      ఓం శ్రీ ఓం నమః
      పరమలక్ష్మై ! విష్ణు వక్షస్థితాయై! రమాయై! ఆశ్రిత తారకాయై! నమో వహ్నిజాయై నమః!

  • @Krishna-qz7xd
    @Krishna-qz7xd Год назад +5

    Padhabhi vandanam guruvu garu...

  • @venkateshejjada1038
    @venkateshejjada1038 Год назад +3

    Pujya guruvarulaku padalaku namaskaralu

  • @nagarajanagesha4696
    @nagarajanagesha4696 Год назад +1

    ಪರಮಪೂಜ್ಯ ಗುರುಗಳಿಗೆ ಪಾದಾಭಿವಂದನೆಗಳು

  • @LoukyaLashwik
    @LoukyaLashwik Год назад +9

    Guruvu gaari paadha padmamulaku namaskaram 🙏💐🌼

  • @vamshiff7120
    @vamshiff7120 Год назад +14

    మీరుకూడా 100 years బ్రతకాలే gurugaru

  • @rameshramu6356
    @rameshramu6356 Год назад +4

    జై గురుదేవా

  • @reddappapalapandala8460
    @reddappapalapandala8460 Год назад +16

    అప్పు తీర్చే మంత్రం చెప్పండి గురూజి 🙏🙏🙏నమస్కరిస్తున్న

    • @bhavanarishi8080
      @bhavanarishi8080 Год назад +4

      ఋణ విమోచక అంగారక స్తోత్రం.

  • @SunnyRaghucharanReddy-z8g
    @SunnyRaghucharanReddy-z8g Год назад +2

    Guruvu gari padalaku shathakoti vandanalu

  • @jaibharath2933
    @jaibharath2933 Год назад +53

    ఏమండి 'యాంకర్ గారు మీరు విరబోసుకున్నట్లుగా ఉండే జుట్టు తో
    ఏ గురువులతో కూడా ఇంటర్వ్యూ చెయ్యవద్దని మనవి

  • @madhavsandaka7001
    @madhavsandaka7001 Год назад +1

    Guruvu gariki padabi vandhanam

  • @saralagorle1338
    @saralagorle1338 Год назад +1

    Chala baga chepparu miku namaskaramulu

  • @lingalahimabindu2842
    @lingalahimabindu2842 Год назад +4

    Guruvugaariki pranamaalu...🙏

  • @princechary235
    @princechary235 Год назад +1

    Namasthe guruji

  • @vijaykrishna95
    @vijaykrishna95 7 месяцев назад

    Om Sri gurubhyo Namaha

  • @Netrasettipalli
    @Netrasettipalli Год назад +7

    Runa Vimochaka angaraka stotram

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly Год назад +8

    Om Gurubhyom Namaha.🙏🙏🙏💐💐

  • @satyanarayanapothula8167
    @satyanarayanapothula8167 Год назад +1

    Werry nice గురు గారు

  • @chandrashekarbachu3194
    @chandrashekarbachu3194 7 месяцев назад

    Om namah shivaya.

  • @nooneysrinu9318
    @nooneysrinu9318 Год назад +5

    నమస్కారం గురువుగారు

  • @DasariKalpana-uz3qg
    @DasariKalpana-uz3qg 10 месяцев назад +1

    Super

  • @AMRUTHAVALLIPALIVELA-lc1yl
    @AMRUTHAVALLIPALIVELA-lc1yl Год назад +5

    Guruv gariki namaskaralu swamy appuga ichina dabbu Ravalli ante yedaia mantram cheppandi guruv guru menu na padabivandanam.

  • @sabithasweety1271
    @sabithasweety1271 Год назад +2

    ధన్యవాదములు guruvugaru

  • @vamshiff7120
    @vamshiff7120 Год назад +2

    Gurugariki namaskaralu

  • @RamadeviMallipudi-qt9df
    @RamadeviMallipudi-qt9df Год назад +2

    Sri Guru yo namha🙏🙏🙏🙏

  • @balakrishna-fd8eb
    @balakrishna-fd8eb 11 месяцев назад +2

    Appulu avaru kattatamledu echhinavariki ritan alavastyo cheppandi guru vi garu

  • @gudipatirajeswari4425
    @gudipatirajeswari4425 Год назад +2

    Guruvu gariki padabhivadanalu🙏🙏🙏💐💐

  • @MadaramPurnima
    @MadaramPurnima Год назад +2

    Guruvugaru angrakastoram mangalavaram poota 3times chadavavachha storam to patu meeru cheppina inko storam kuda chadvala. Kevalam angaraka storam chadivite chala telupagalaru

  • @geethabangaru2848
    @geethabangaru2848 11 месяцев назад

    Guruvugaru 🙏🚩

  • @ksbabu4572
    @ksbabu4572 Год назад +7

    🙏🙏🙏🙏🙏

  • @rambabubrahmadepurb3516
    @rambabubrahmadepurb3516 Год назад +5

    , అప్పు తీర్చుకునే మంత్రం చెప్పండి గురువుగారు

  • @LakshmiPagolu-v5f
    @LakshmiPagolu-v5f Год назад +4

    గురువు గారు నమస్కారము. ఒక సందేహం. భూదేవి అంటే ఒక రకం గా విష్ణు దేవుని భార్య అంటారు గా గురువు గారు. శ్రీదేవి భూదేవి సమేత అంటారు. అలాంటప్పుడు అలా ఎలా భూదేవి కి సంతానం ఎలా పుడతరు

    • @yellapusivaji2030
      @yellapusivaji2030 11 месяцев назад

      శివుడు విష్ణువు ఇద్దరు లేరు ఇద్దరు ఒక్కరే

  • @mallikamallika8739
    @mallikamallika8739 Год назад +1

    Gruvgaru cort case lo thondharaga vijayam ravadaniki yedhayna mantramu unte chepandi guru garu🙏🙏🙏

  • @YellakaraHemalatha
    @YellakaraHemalatha Год назад +4

    హైద్రాబాద్, or విజయవాడ నుండి ఉజ్జయిని అంగారక temple location route మ్యాప్ చూపించండి

  • @meditation12334
    @meditation12334 9 месяцев назад +2

    07:00 నుండి స్టార్ట్

    • @raambabuguttii1627
      @raambabuguttii1627 7 месяцев назад

      సంపదలనిచ్చే వ్యూహలక్ష్మీ మంత్రం:
      ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మీయై విష్ణు వక్ష స్థిథాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః.

  • @akambaramJanaswami
    @akambaramJanaswami Год назад +1

    Namaste guruvugaru

  • @JaiHanuma-yl5mv
    @JaiHanuma-yl5mv 8 месяцев назад

    Naamaskaaram Andi Rajahmundry lo una aalayam anti sir gaaru please tell

  • @sampournaraodesu4996
    @sampournaraodesu4996 11 месяцев назад +2

    pettina chetine kodite varini emanaali.

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 8 месяцев назад

    వీళ్లు గురువుల ,వీరు అందరూ ప్రవచన కర్తలు మాత్రమే.అస్సలు గురువులు అనిపించుకో అఖరాలే.గురువులు అంటే వారిమొహంలో తేజస్సివుంటుండి .వీ ల్లమోహాల్లో ప్రేత కల కనపడుతుంది. ఆహక్కు విరికిలేదు..అస్సలు జపాలు హోమాలు చేసేవారికి మనిషి కి ఒక ఆరా ఏర్పడుతుంది.ఎవ్వరూ చెప్పుకో అఖరలే నేను గురువును. గురువుని అంటే పాపాలు వస్తాయి అని చెప్పుకో అక్కరలే.విరిలాటి వారు టీచర్ మాత్రమే.

  • @ashokkumarallu1091
    @ashokkumarallu1091 Год назад

    Girivu garu namaskaram, nenu chall problems lo unna please save my life

  • @srilu6383
    @srilu6383 Год назад +1

    guruv gariki namaste job lo edhugudala ledu life lo problems life mottam kastale adina remidy cheppagalaru plz

  • @karunyasurya9362
    @karunyasurya9362 6 месяцев назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @galisaraswathigalisaraswat61
    @galisaraswathigalisaraswat61 11 месяцев назад +5

    మహాసావధాని కాదు మహా సహస్రావధాని దయచేసి గమనించగలరు. యాంకర్ గారు

  • @RameshbabuM-pn2gc
    @RameshbabuM-pn2gc 6 месяцев назад

    Guruji padapavadanalu

  • @rambabubrahmadepurb3516
    @rambabubrahmadepurb3516 Год назад +3

    2:39

  • @taranagesh6902
    @taranagesh6902 Год назад +2

    అసలు విషయం. సూటిగా చెప్పకుండా, సోడి చాలా బాగా చెప్పారు..

    • @vamsikrishna-ej4py
      @vamsikrishna-ej4py 9 месяцев назад

      దాన్ని సోది అంటారు, సోడి కాదు.
      ముందు నేర్చుకుని తరవాత వేరేవాళ్లకి చెప్పచ్చు.

  • @mudivetishankar5649
    @mudivetishankar5649 Год назад +3

    🙏🏻🙏🏻🙏🏻

  • @annareddykalyani6418
    @annareddykalyani6418 Год назад +5

    Mantram ni sceen meeda chupinchandi pls

    • @harikrishnasharma357
      @harikrishnasharma357 Год назад +2

      ధరణీ గర్భ సంభూతం
      విద్యుత్ కాంతి సమప్రభం
      కుమారం శక్తిహస్తం తం
      మంగళం ప్రణామామ్యహం

  • @harinarayanareddyjonnala131
    @harinarayanareddyjonnala131 6 месяцев назад

    Intlocurrentpoinachematapadutundi

  • @gundavarapumanobhuvaneswar6548
    @gundavarapumanobhuvaneswar6548 Год назад +4

    Guruvugariki Satakooti namaskaramulu
    Jai Jai Gurudevaaa
    Picchi picchi comments pettina vallu, Appu chesii ekkotinAvallu ayivuntaaru...
    Guruvugaru cheppinadi cheste, Eshwarudu valla mukku pindi Appu teerchelaa chestarani , పాపం aa mosagaallaki bayam marii😂
    Jai Gurudevaaa
    Balam Guruhooo Pravartathaamm

  • @thulasinath810
    @thulasinath810 Год назад +1

    Thank you guruji

  • @nallalahansika1056
    @nallalahansika1056 Год назад +3

    నమస్కారం స్వామి మి పదాలకు శతకోటి నమస్కారాలు ముందు ఒక మంత్రం చెప్పరుకడ రునవిమొచన అంగరారక స్తోత్రం అది 41 రోజు చదవాలి అని చెప్పారు కదా అది అదివినప్పుడు అమన్న నియమాలు పాటించాలి చెప్పండి గురువు గారు

  • @akulajyothi5939
    @akulajyothi5939 Год назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ragakavitha8973
    @ragakavitha8973 Год назад +2

    🙏🙏🙏

  • @boyavenkatesu3978
    @boyavenkatesu3978 11 месяцев назад +2

    ఏంటి,కష్టపడకండానే

  • @samiabiram
    @samiabiram Год назад +2

    Ala akkadanudi akkadavaraku pattiemchali

  • @sravani27
    @sravani27 7 месяцев назад

    Nenu Chadhivanu, kani naku theera ledhu

  • @srinuvaradhi672
    @srinuvaradhi672 Год назад +2

    భూదేవి లక్ష్మీదేవి అంటారు మరి

  • @sridurga09
    @sridurga09 Год назад +2

    Nadibejawadanenumeasramamkiravalaniunndieakada

  • @anithapala9961
    @anithapala9961 9 месяцев назад +2

    గురువుగారు అప్పులు తీరే మంత్రం మాత్రం చెప్పలేదండి మీరు

  • @budampadma5920
    @budampadma5920 Год назад +1

    🙏🙏🙏🙏🙏👍

  • @BNMURTHY69
    @BNMURTHY69 Год назад +1

    ఉపోద్ఘాతం ఎక్కువ అయ్యింది. ఏదో మంత్రం అన్నారు మొట్ట మొదట. అది చెప్పనే లేదు

  • @akhandbharat2192
    @akhandbharat2192 Год назад +3

    Guruvu Garu... Ma Guruvu Gari peru teesaru e video lo... Chala Chala santosham...🙏🙏🙏😊😊😊...
    Jai Guru Datta 🙏

  • @mbhanu3154
    @mbhanu3154 Год назад +2

    Ujjaeni ki pomantara. Anta. Duram. 🤦🤦