మీరు ఇలా ఎక్సప్లయిన్ చేస్తుంటే అంతే మాకు అర్ధం అవ్వడానికి మీరు పడేశ్రమ కంటే ఒక ఆపరేషన్ చేయొచ్చేమో 😊 చాలా ఓపికగా చెప్పారు డాక్టర్ గారు... మిల్క్ తాగమన్నారు స్ నేను స్టార్ట్ చేశా ఐతే మిల్క్ లో క్యూర్కుమిన్ అదే పసుపు... కలిపి తాగుతున్న tq డాక్టర్ బాబూ... 🙏
నమస్తే బాబు అంత బిజీగా ఉన్నా నాకు సమాధానం ఇచ్చినందుకు ధన్య వాదములు. మోకాలి నొప్పి మొదలై ఐదు నెలలు గడిచింది. గ్లూకోజ్ మైన్ బిళ్ళలు వాడు తున్న. కాల్షియం b3 బిళ్ళలు రోజు 1వాడుతుంటే కొంచం తలతిరుగుతుంది వికారంగా ఉండటం వల్ల మానేసాను. ఏమి చేయాలో చెప్పండి .మి వీడియోల వల్ల చాలా విషయాలుతెలుసుకున్న. మీరు చాలా వివరంగా వివరిస్తూనారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు.
Sar recovery gurinchi Baga chepparu alagi first stage 2nd stage nee arugudala Lo unna vallu daily walking cheyyavacha cheyya koodatha dini Pai okka video cheyandi sir please
డాక్టర్ గారు చాలా బాగా విశదీకరించి చెప్పారు, మోకాళ్ళు ఆపరేషన్ అయన తర్వాత ఎలా వుండాలని బాగా చెప్పారు తెలుగులో. నేను మీ ఆర్టికల్స్ చదివిన తర్వాత మోకాళ్ళ ఆపరేషన్ చేసుకొన్నాను.ఇప్పుడీ 2నెలలు అయింది. ధన్యవాదములు
RFA treatment and GFC injections treatment very latest technology అని, దీనిద్వారా 2nd, 3rd stage లో వున్న knee pains complete గా తగ్గిపోతాయని కొంతమంది drs చెప్తున్నారు. ( eg: Gaman hospital), ఈ కొత్త treatment గురించి వివరంగా మీ అభిప్రాయాలు తెలియజేయండి sir.
Doctor garu naa knee replacement iyye today 6 weeks. Doing Physio well and walking with out support around 1 km. But still feeling stiffness and slight pain in my knee . What pain killer and anti Inflammatory tablet I can take for long duration to make myself comfortable doing the exercises.
Hi sir Cross legs vesukoni kindha kurchunappudu chala pain untundhu sir 5mints kuda kurchulekapothunna and my age is 29 plz give any valuable suggestions sir
Dr garu naaku surgery chesi 3rd month TKR But still I am feeling very stiffness and tightness after doing exercise. Some what swelling is there. Daily I am going for walk also .nearby 1500 steps.any suggestion pls I am from Hyderabad.
Good evening sir... Maa amma gariki 10days ayendi sir operation chepinchi right leg bagundi left lega stif gaa untundi chala badhapaduthundi em cheyamantaru sir... Aa pains valla nidra kuda ravadam ledu antunaru sir... Please any suggestion sir please 🙏
Hello sir ma mavayya garki operation ayyaka pakkana pedda gadda la vachesindi daniki malli operation chesaru replacement,Aina kuda poledu enduko chepthara.Oka sari operation ayi 2 years indi ,ipudu malli chesaru
Sir nenu nine years nunchi knee pain to suffer avutuannu operation cheunchukota success kavaludu antunari please suggest me hundred percent success kavatledu antunaru me answer gurunchi wait chesta
Hi sir, I'm watching a video of yours about knee injury ( ACL) sir. I'm from skzr of Telangana state. I had a knee injury in bike accident on 9th of August, Am visited near hospital sir. He can do a MRI scann. It can reflect the partial tear of ACL, tear medial meniscus noted. Dr. Suggested to me " take complete bed rest with knee brace upto 45 days. After 45 days , again we take a Scann report of MRI sir. Present MRI report reflects partial tear of ACL, tear of medial meniscus noted. Surgery is required for above mentioned problems sir? I have sending these reports for your suggestion sir. Sorry for disturbance sir.🙏 Please help for me sir 🙏 Thank you sir. 🙏
నమస్తే డాక్టర్ గారు నేను 5 year's back ఒక మోకాలికి replacement చేయించుకున్నాను ,రెండో కాలు పెద్ద ఇబ్బంది లేదని ఫిజియోతెరిఫీ కి భయపడి చేయించుకోలేదు పర్వలే దా నా age 52 కొంచం సలహా చెప్పండి sir
Sir Naku ACL+lateral meniscus surgery aindhi but leg bend chesi straight chesthe pop sound vasthundhi ante meniscus set avvaledha ani bayam vesthundhi na knee arugudhala ki chance undha plzz replay sir
సర్ నాకి 6 వీక్స్ ఐనది ఇంకా బిగ్గరగా ఉన్నాయి కాళ్ళు మొద్దుబారి ఉన్నాయి నొప్పులకు ఏమి వద్దు అంటున్నారు నాకేం నొప్పులు ఇంకా బనే వస్తున్నాయి గుంజుతున్నాయి బాగా ఏవి పోతాయా ఎన్నిరోజులు పడతాడో చెప్పని సర్
Surgery తరవాత ఎక్కువగా మెట్లు ఎక్కద్దు అన్నారు. అది నిజమేనా. ఆఫీస్ కి వెళ్తే మెట్లు ఎక్కక తప్పదు నాకు. సర్జరీ అంటేనే భయంగా ఉంది. రోబోటిక్ ఆర్ ట్రెడిషనల్ ఏది బెటర్ చెప్పగలరు ?
మీరు ఇలా ఎక్సప్లయిన్ చేస్తుంటే అంతే మాకు అర్ధం అవ్వడానికి మీరు పడేశ్రమ కంటే ఒక ఆపరేషన్ చేయొచ్చేమో 😊 చాలా ఓపికగా చెప్పారు డాక్టర్ గారు... మిల్క్ తాగమన్నారు స్ నేను స్టార్ట్ చేశా ఐతే మిల్క్ లో క్యూర్కుమిన్ అదే పసుపు... కలిపి తాగుతున్న tq డాక్టర్ బాబూ... 🙏
Thank you Doctor gaaru..very useful information.
డాక్టర్ గారు చాలా బాగా explain chasarandi
Absolutely 💯 good explained
చాలా వివరంగా చెప్తారు ప్రతి విషయం 🌹
Nice explanation doctor garu.
Namaste doctor Garu, naku knee pain January nundi unnai aite last 6months nundi mi videos chusi naku bayyamu poindi operation gurinchi
Explanation is very good
Thankyou sir for your good suggestion.
Thank you , doctor .
Thanku dr garu
Thank you doctor Garu very useful information🙏🙏🙏🙏🙏🙏
Doctor garu pl .give your opinion on subvastus approch For kñee replacement!🙏
Arogya Sri is in your hospital for knee replacement operation
No sir.
Nice explanation thank you sir
Nenu teacher ga work chesunanu my routine life chala kachatam ga undu me samadhamu gurchi wait chestanu
Good explanation
నమస్తే బాబు అంత బిజీగా ఉన్నా నాకు సమాధానం ఇచ్చినందుకు ధన్య వాదములు. మోకాలి నొప్పి మొదలై ఐదు నెలలు గడిచింది. గ్లూకోజ్ మైన్ బిళ్ళలు వాడు తున్న. కాల్షియం b3 బిళ్ళలు రోజు 1వాడుతుంటే కొంచం తలతిరుగుతుంది వికారంగా ఉండటం వల్ల మానేసాను. ఏమి చేయాలో చెప్పండి .మి వీడియోల వల్ల చాలా విషయాలుతెలుసుకున్న. మీరు చాలా వివరంగా వివరిస్తూనారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు.
Collasmart undenatured collagen bones osteoporosis vunte use cheyavacha?
Sar recovery gurinchi Baga chepparu alagi first stage 2nd stage nee arugudala Lo unna vallu daily walking cheyyavacha cheyya koodatha dini Pai okka video cheyandi sir please
EHS applicable for AP people sir?
Yaa sure sir please come.
🎉🎉Nice explanation🎉🎉
tq doctor garu, baga chepperu
Sir, also advise if Sub Vastus approach is followed in your clinic ? Are there any videos explaining it ?
Okay sir tq.
Sir, whether knee cap is necessary after TKR.
No sir.
Hi Doctor, if travel is allowed only after 6 weeks, what is your advise for patients who are coming from a different place to Guntur ?
Hi Sir, can help to clarify on this query and also on Sub Vastus approach, please?
Can u do pranayama and upper body workout after 3 weeks
Okay mam.
@@drramprasadkancherla2203 thank u so much doctor.
Super sir tq
Welcome sir.
డాక్టర్ గారు చాలా బాగా విశదీకరించి చెప్పారు, మోకాళ్ళు ఆపరేషన్ అయన తర్వాత ఎలా వుండాలని బాగా చెప్పారు తెలుగులో.
నేను మీ ఆర్టికల్స్ చదివిన తర్వాత మోకాళ్ళ ఆపరేషన్ చేసుకొన్నాను.ఇప్పుడీ 2నెలలు అయింది.
ధన్యవాదములు
Thank you sir.
Prp మీద Rfa మంచిది అంటున్నారు. దాని గురించి మాకు చెప్పండి
Sir alkaline water thesukovali ani chepthunnaru is this right or not chepagalaru
చాల బాగాచెప్పారు సార్ నేను మొన్న మే 22న 2 కాళ్ళు చేయించుకున్నాను శ్రీకార్స్లో
Okay sir good.
Hip replacement recovery chypandi dr garu
RFA treatment and GFC injections treatment very latest technology అని, దీనిద్వారా 2nd, 3rd stage లో వున్న knee pains complete గా తగ్గిపోతాయని కొంతమంది drs చెప్తున్నారు. ( eg: Gaman hospital), ఈ కొత్త treatment గురించి వివరంగా మీ అభిప్రాయాలు తెలియజేయండి sir.
Doctor garu naa knee replacement iyye today
6 weeks. Doing Physio well and walking with out support around 1 km. But still feeling stiffness and slight pain in my knee . What pain killer and anti
Inflammatory tablet I can take for long duration to make myself comfortable doing the exercises.
Okay please come mam not telling treatment online.
Hi sir
Cross legs vesukoni kindha kurchunappudu chala pain untundhu sir 5mints kuda kurchulekapothunna and my age is 29 plz give any valuable suggestions sir
Inka miru ichee suggestions thoo glucosamine with collogen tablet use chaistana
Kani just okka 1week nundi konchamu knee daggara swelling vastandi
Can u please give me any suggestions sr
Super sir
ఆపరేషన్ అయిన తరువాత ఎన్ని సంవత్సరాలు వరకు మంచిగా వుంటము 70 ఏజ్ వారికి చేస్తారా??.కనీసం రెండు కిలోమీటర్లు నడవ వచ్చా.
Yaa sure sir 30 year above working sir.
Sir Namaste Andi ma Amma gariki ,rendu kallu kuda Baga noppi sir oka kaliki surgery jarigindi ,nadavagalarla Andi please reply to me
Yaa sure sir.
Villages lo unde vallu after surgery tharvata agriculture works cheskovacha
No sir.
Sir surgery tharvatha daily labour work cheskovacha
Heavy work no sir.
Dr garu naaku surgery chesi 3rd month TKR
But still I am feeling very stiffness and tightness after doing exercise. Some what swelling is there. Daily I am going for walk also .nearby 1500 steps.any suggestion pls I am from Hyderabad.
Okay sir once please come to hospital will see decided to them andi.
Sir namaste mikuphone chayacha
Good evening sir... Maa amma gariki 10days ayendi sir operation chepinchi right leg bagundi left lega stif gaa untundi chala badhapaduthundi em cheyamantaru sir... Aa pains valla nidra kuda ravadam ledu antunaru sir... Please any suggestion sir please 🙏
Physiotherapy sir.
Hello sir ma mavayya garki operation ayyaka pakkana pedda gadda la vachesindi daniki malli operation chesaru replacement,Aina kuda poledu enduko chepthara.Oka sari operation ayi 2 years indi ,ipudu malli chesaru
Please come will see decided to them andi.
Sir nenu nine years nunchi knee pain to suffer avutuannu operation cheunchukota success kavaludu antunari please suggest me hundred percent success kavatledu antunaru me answer gurunchi wait chesta
I am 1st view
Sir mee hospital lo operation ku enta cost avutundhi
Please contact Mr yallaiah 8790447948.
Hi sir,
I'm watching a video of yours about knee injury ( ACL) sir.
I'm from skzr of Telangana state.
I had a knee injury in bike accident on 9th of August,
Am visited near hospital sir.
He can do a MRI scann.
It can reflect the partial tear of ACL, tear medial meniscus noted.
Dr. Suggested to me " take complete bed rest with knee brace upto 45 days.
After 45 days , again we take a Scann report of MRI sir.
Present MRI report reflects partial tear of ACL, tear of medial meniscus noted. Surgery is required for above mentioned problems sir?
I have sending these reports for your suggestion sir.
Sorry for disturbance sir.🙏
Please help for me sir 🙏
Thank you sir. 🙏
Come to hospital decided sir
నమస్తే డాక్టర్ గారు నేను 5 year's back ఒక మోకాలికి replacement చేయించుకున్నాను ,రెండో కాలు పెద్ద ఇబ్బంది లేదని ఫిజియోతెరిఫీ కి భయపడి చేయించుకోలేదు పర్వలే దా నా age 52 కొంచం సలహా చెప్పండి sir
రెండో కాలు కూడా చేయించుకోవాలి లేకుంటే బరువు దాని మీద పడి ఇంకా నొప్పి వస్తుంది.8790447948
Sir knee replacement oka kalu ela undi sir
Sir Naku ACL+lateral meniscus surgery aindhi but leg bend chesi straight chesthe pop sound vasthundhi ante meniscus set avvaledha ani bayam vesthundhi na knee arugudhala ki chance undha plzz replay sir
Come to hospital will see decided
Sirmee followerni kneejoint replacement surgery 4th monthruning kneepain recoveryledu suffering with stitches pain pelease medication through whatsup
Not telling treatment online please come to hospital mam
డాక్టర్ గారు prp ట్రీట్మెంట్ లాగా rfa ట్రీట్మెంట్ వచ్చింది కదండీ అది చేయించుకోవచ్చా
Yes
Sir femeur tibia fracture tarvatha knee bending 10 degrees varake వస్తుంది dinki m.aena operation dwara sarichestara folding kosam
Yes do .plz contact number.8790447948.
Hai sir ee knee surgery ki ఆరోగ్య శ్రీ or ESI lo amina ఆపరేషన్ చేస్తారా age 56 male sir
No sir.
నమస్తే డాక్టర్ గారు.. నాకు ఆపరేషన్ అయ్యి నాలుగు వారాలు అయింది. ఇంకా వాపు నొప్పి కూడా తగ్గలేదు. ఎలా తగ్గుతాయో చెప్తారా
Please come to hospital mam.
🙏🙏
Amounts gurinchi cheppandi
Not telling price for online sir.
డాక్టర్ గారు అందరూ గొప్పవాళ్ళ విషయాలే చెబుతారు రైతు డైలీ లెబర్ని మర్చిపోతున్నారా లేక అవాయిడ్ చేస్తున్నారా తప్పక చెప్ప వలసిన బాధ్యత
15 days Sanam cheyodda😮
మోకాళ్ల నొప్పులు 1st stage లో ఉన్నవాళ్లు మెట్లు ఎక్కవచ్చా
Metlu ekkakandi digandi
సర్ నాకి 6 వీక్స్ ఐనది ఇంకా బిగ్గరగా ఉన్నాయి కాళ్ళు మొద్దుబారి ఉన్నాయి నొప్పులకు ఏమి వద్దు అంటున్నారు నాకేం నొప్పులు ఇంకా బనే వస్తున్నాయి గుంజుతున్నాయి బాగా ఏవి పోతాయా ఎన్నిరోజులు పడతాడో చెప్పని సర్
Please come to hospital mam.
Surgery తరవాత ఎక్కువగా మెట్లు ఎక్కద్దు అన్నారు. అది నిజమేనా. ఆఫీస్ కి వెళ్తే మెట్లు ఎక్కక తప్పదు నాకు. సర్జరీ అంటేనే భయంగా ఉంది. రోబోటిక్ ఆర్ ట్రెడిషనల్ ఏది బెటర్ చెప్పగలరు ?
Both are same madam garu చక్కగా మెట్లు ఎక్కవచ్చు.
సర్ నమస్కారం.
ఎప్పుడెపుడు మోకాలుకు ఆపరేషన్ అవసరం సర్
Chala noppiga untundi
❤
ఎక్సనియం
కాల్ చేస్తే మాట్లాడతారా డాక్టర్ గారు
Mokalu vangatam kochem kashtam
Come to hospital will see decided
Antha am ledu
Manual or robotic
Manual fast-track sir.
అది అంతా అబద్ధం బాగా నొప్పిగా ఉంటుంది
Currect
@@ratnamalachintapalli9414❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Aunu ma nannagariki chepichamu narakamu chusthunnaru
Operation chesi5 weaks aindi kalu stiffness undi ami cheyali
ఫిజియోథెరపీ చేపించాలి
Meeru ela cheptunaru asalu chala pain vuntundita kada ande physiotherapy narakam ane bayapedutunaru ede nijam meeru pain vundadu antunaru com chudande andaru meeru chepede abdam antunaru yela ande andaru chala baya padutunaru née surgery ante
No fear medam garu.
Sugar vunte surgery chestara babu😊
Yaa sure medam garu.
Pipu
Thank You Doctor for sharing valuable information.