సార్ మాది ఖమ్మం మేము ఈ ఇల్లు కోసం ఎదురు చూస్తున్నాము మా కుటుంబ నలుగురం క్రిస్టమస్ కి అనుకున్న కానీ సంక్రాంతికి వస్తున్నందుకు చాలా వందనములు సార్ థాంక్యూ
ముందు సర్వే పూర్తి అవ్వడానికి ,కొత్త పేర్లు,కొత్త దరఖాస్తులు నమోదు చేసి పూర్తి చేయడానికి మరో రెండు నెలలు పడుతుంది,గ్రామ సభల పేరున ఒక నెల,స్థానిక సంస్థల ఎన్నికల పేరున, గ్రామ పంచాయతీ,మున్సిపాలిటీ పేరున మరొక 3 నెలలు పడుతుంది..ఇలా వెరిసి ఈ పథకం ద్వారా ఎలిజిబుల్ వాళ్ళను ఫైనల్ చేసి ఇవ్వడానికి నెలల తరబడి పడుతుంది,అప్పటి దాకా ఈ మినిస్టర్ గారి గారడి మాటలు,డబ్బా పబ్లిసిటీ లు,ఇదిగో ఈ పండుగ శుభవార్త,అదిగో ఆ పండుగ శుభవార్త అని మీడియా ఛానల్ లలో ఒక దంపుడు న్యూస్ లు చూసి చావక తప్పదు తెలంగాణ ప్రజలు...గొప్ప నాయకులు,గొప్ప ప్రభుత్వం 🙏🙏🙏
సార్ మీరు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి లేని వారికి సాయం చేయండి సార్ చాలా మంది అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు కానీ ఇపుడు ఇల్లు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు రాదు అంటున్నారు ఇళ్లు ఉన్న వారికి కూడా ఆర్థిక సాయం చేయండి సార్
సార్ నేను మల్లేశ్వరుని భాగంబర్ పేట హైదరాబాదులో ఉంటున్నాను నేను వితంతును 10 సంవత్సరాల బట్టి రెండు వేల పెన్షన్ వస్తుంది నేను ప్రజా పాలనలో ఇందరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నాను కానీ నాకు రాలేదు మా ఇంటి చుట్టూ అందరికీ ఫోటోలు తీసుకున్నారు నాకు మాత్రం తీయలేదు ఎందుకో తెలియదు
ఈ సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో ఎడతెరిపి లేకుండా కుర్షిన భారీ వర్షాల వలన ఇండ్లు కోల్పోయిన వృద్ధ వితంతు మహిళలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి న్యాయం చేయండి.
Sir maku ellu ledhu jaga ledhu Naku illu kavali sir plzzz na Peru ra ledhu plzzz sir help me naku naluguru pillalu plzz sir Naku sahayam chayandi madhi karimnagar
సార్ మేము అప్లై చేసుకున్నాము కానీ నా పేరు రాలేదు అంటున్నారు యాప్ లో మా పరిస్థితి ఏంటి సార్ మాకు ఏ ఆదాయం లేదు కూలి చేసుకుని బతుకుదాం కావాలంటే ఎంక్వయిరీ ఎంక్వయిరీ చేసి మరీ మాకు ఏ ఆదాయం లేదు సార్ పొద్దున్నే లేచి ఇండ్లలో పని చేసుకునే వాళ్లకు పని చేసుకుని పిల్లల్ని పోషించుకునే స్థితి మా దగ్గర తట్టుకోలేకపోతున్నాను మాలాంటి వాళ్ళకి ఇల్లు రాలేదు అంటున్నారు సార్ ఏం చేయాలి సార్ మేము ఎవరి దగ్గరికి వెళ్లాలి ఎవరితో కంప్లైంట్ ఇచ్చుకోవాలి ఎవరు మాకు సహకరిస్తారు దయచేసి మాకు సహకరించండి కావాలంటే ఎంక్వయిరీ చేయమని చెప్పండి సార్ ఒకసారి చూడండి సార్ కి రాయల లో ఉంటున్నాము కిరాయి కట్టలేక పోతున్నాము మాలాంటి నిరుపేదలకు గుర్తించండి సార్ నన్ను అప్లై చేసుకున్న మీ పేరు రాలేదు అంటున్నారు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్ ఎవరికి చెప్పుకోవాలి ఏం చేయాలి సార్ దయచేసి మా మమ్మల్ని గుర్తించండి సార్ థాంక్యూ సార్
ఒకే జిల్లాలో నివసిస్తున్నాం Sir కానీ. వేరే ఊర్లలో రెంట్ ఉంటున్నారు కానీ. మాకు స్థలం వేరే ఊర్లో ఉంది. ఎప్పుడు మేము ఏం చెయ్యాలి sir. మాకు స్థలం, మరియు మేము నివసించేది కూడా ఒకే జిల్లాలో.. ఆ స్థలం చూపెట్టొచ్చా Sir..a ఊరిలోది
సార్ సర్వే చేసేదంతా తప్పు సార్ ఎందుకంటే చాలామంది బతక పోయారు వాళ్ళు లేకుండానే సర్వే చేస్తారు వాళ్లకి ఎల్లుందా లేదా ఎయిర్టెల్ పెట్టి ఫోటో తీసుకొని సర్వే చేస్తున్నారు కరెక్ట్ సర్వే కావడం లేదు సార్ దయచేసి ఒకసారి మీరు 10 గ్రామపంచాయతీలో ఎక్కడన్నా బతక పోయినోళ్ళని పిలిపించి ఫోటో తీసుకోమని వాళ్ళ వివరాలు తీసుకోమని చెప్పగలరని కోరుచున్నాను సార్
సార్ మాకు ఒక డౌట్ ఉన్నది బైక్ ఉండొద్దు టీవీ ఉండద్దు 50 100 గజాల జాగా ఉండొద్దా సార్ వీళ్లకు ఇల్లు రావాలని అంటున్నారు నిజమేనా సర్ దీనికి క్లారిటీ ఇవ్వండి
ఇళ్ల దగ్గర ఖాళీ స్థలం ఉంటే కూడ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు కానీ సర్వే కు వచ్చిన అధికారులు ఇంటికి ఆను కొని ఉన్న ఖాళీ స్థలం ఫోటో తీసుకోమంటే తీసుకో లేదు దానికి వేరే డాక్యుమెంట్ కావాలని చెపుతున్నారు వేరే డాక్యుమెంట్ ఎక్కడి నుండి తేవాలి ఇప్పుడు 108 గజాలలో కేవలం 26 గజాలలో మాకు కచ్చ ఇల్లు ఉన్నది మిగిలిన భూమి ఖాళీ గానే ఉన్నది కానీ ఆ భూమి ని అధికారులు రికార్డు లొకి తీసుకోలేదు మరి మాకు ఇల్లు వస్తదో రాదో తెలియదు దీని పై ప్రభుత్వం ఒక క్లియారిటీ ఇవ్వాలని కోరుచున్నాము ...
మీడియా సోదరులకు నమస్కారం సార్ మనుషులు లేకుంటే సర్వే చేస్తున్నారు సార్ కావాలంటే నేను ప్రూఫ్ చూపిస్తా సార్ నేను ప్రూఫ్ చూపిస్తా మనసు వేరేటోళ్లు ఏం పెట్టి ఫొటోస్ తీస్తున్నారు సర్ సార్ నా దగ్గర ఆధారం ఉంది సార్ సార్ మీకు ఆధారంగా ఫొటోస్ కావాలంటే చేగుంట గ్రామపంచాయతీకి వెళితే ఆల్రెడీ అన్ని దొంగ దొంగ సర్వేలన్నీ బయటపడితే సర్ మొత్తం తప్పు సర్వే చేస్తున్నారు సార్ నేనేదో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేదు సార్ సార్ ఎక్కడున్నా గ్రామపంచాయతీ వాళ్ళు తప్పు చేస్తున్నారు సార్ సర్ సర్వేన చర్య తీసుకోలేదు సార్ మనిషి లేనిది సర్వే చేయడం తప్పు కదా సర్ దీనిపై చట్ట రిచా నేర్యం కావున దాని పేరు చర్య తీసుకోవాలని కోరుచున్నాను
సార్ మేము లేకుండానే సర్వే చేసుకో పేరు మాకు ఇల్లు లేదు ఏం లేదు మేం బతకపోయినా ఇంట్లో ఎవరు లేకుండానే వేరేటోళ్లు ఫొటోస్ పెట్టి గ్రామపంచాయతీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సర్వే చేసుకుని వేరే టోల్లో పెట్టి ఫొటోస్ తీసుకొని పోతున్నారు
సార్ నమస్కారం సార్ మీడియా సోదరులందరికీ నమస్కారం సార్ సర్ కరెక్ట్ సర్వాయి కావడం లేదు సార్ ఇది ఎందుకంటే చాలామంది ఊర్లలో లేరు సార్ కొంతమంది బతక పోయారు కిరాయి కున్న కిరాయికి లేకున్నా ఎవరిదో ఫోటో పెట్టి ఫోటో తీసుకొని వెళ్తున్నారు సార్ వాళ్లకు భూముందా జాబు ఉందా ఏం అడగాలి సార్ ఫోటో తీసుకొని వెళ్ళిపోతున్నారు ఆన్లైన్లోకి చేస్తున్నారు దయచేసి దీని మీద ఏమైనా చర్య తీసుకోగలరు అని కోరుచున్నాము సార్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు సార్ నమస్కారం సార్ మీకేమన్నా ప్రూఫ్స్ సమాచారం కావాలంటే మా దగ్గర ఉన్న సార్ నా పేరు సోమ గణేశా మేము లేని మా ఇంటి కాడ సర్వై అయిపోయింది సార్ మాకు భూమి లేదు జాగలేదు ఇల్లు లేదు మేము బతకడానికి సదాశిపెట్టుకోవచ్చాం సార్ మా సొంత ఊరు చేగుంట సార్ అక్కడ ఆల్రెడీ సర్వే అయిపోయిందని చెప్తున్నారు సార్ మేము లేనేలెం సర్వే అయిపోయిందని చెప్తున్నారు గ్రామపంచాయతీ వాళ్ళు ఇంతకుముందు కూడా సర్వే సమ్మెకు సర్వేలు కూడా అలాగే చేశారు సార్ మేము లేనేలేం ఆధార్ కార్డు తీసుకొని సర్వే చేసేసారు ఈరోజు కూడా అట్లనే చేసేసారు సార్ మీడియా సోదరులందరికీ అన్ని మీడియా సోదరులకు చేతులెత్తి నమస్కరిస్తూ ఎం విశ్వనో పైకి తీసుకెళ్లి అందరికీ న్యాయం చేయలేదు సహకరించగలరని కోరుచున్నాము సార్ కావాలంటే నా ఫోన్ నెంబర్ 81 2133441 ఈ నెంబర్కు కాల్ చేస్తే నేను మొత్తం డీటెయిల్స్ చూపిస్తా సార్ మీడియా తీసుకపోయి సాక్ష్యంతో సహజ చూపిస్తా మా ప్లేస్ లో వేరులు ఫొటోస్ తీసుకపోయారు సార్ ఆ ఫోటో చూడు ఒకసారి ఇప్పుడు
సార్ నా పేరు గాయత్రి అండి వికలాంగురాలిని బిఎస్ సాయంలో ఇంటింటి సర్వే కి వచ్చినప్పుడు మాకు ఏం లేదని చెప్పాను సార్ ముందు మీకే వస్తది అని చెప్పారు ఇంతవరకు రాలేదు మేము ఉన్న ఇంటి ఓనర్ కి మా ఇల్లు లేదని చెబితే వాళ్లకి ఇల్లు ఇచ్చారు ఇప్పుడు మళ్లీ సర్వే అని అన్నారు చాలామంది మాకు ఇల్లు లేదని బోగస్ గా అధికారులను పట్టుకొని లంచాలు ఇచ్చి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు ఈసారైనా మాకు వస్తుందన్న ఉన్నది కెన్ యు స్థాయి అధికారులు లంచాలకు లొంగకుండా న్యాయంగా ఎంతవరకు ఇస్తారో చూడాలి నేనొక్కదాన్నే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈసారి కూడా ఇల్లు ఉన్నవాళ్లు మాకు వేరే ఇళ్లలో కిరాయి కుంటున్నాం అని అబద్ధాలు చెప్పి వాళ్లకి తెలిసిన అధికారులతో పలుకుబడి తోటి రాయించుకున్నారు వాళ్లలో కొంతమందిని ఓకే చేశారు మేం మాత్రం బతిమిలాడు నే ఉన్నాము చేస్తాము అన్నారు ఇది ఎంతవరకు నిజమో చూద్దాం తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి ఇవన్నీ నేను 20 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాను చెప్పే మాటల్లో గాని చేతలలో లేదు మాది సూర్యాపేట జిల్లా హుజూర్నగర్
Namaskaram sir Maa ward no 20 ki evaroo survey ki ralefu sir I am physically handicapped person. I don't have own house. My native place is hyderabad even my grandfather's. Please help me🙏
Maku illu ledu rent house lo untunnamu😔 sarve ledu emi ledu godaki pepar antinchi velli potunnaru, Aadhar number system lo kodite illu unda leda telise daniki sarve perutho prajalani andolanaku gurinchi chestunnaru😢
Nerupedhalaki ani prathisari anakandi sir anni babadham nenu nirupedahni sir undataniki ellu ledhu nenu vithathuvini naku okka papa ellu vasthadhi ani hopes tho brathukuthunna allantidhi listlo name raledhu ekkada sir meru pedhavadiki nayammm chesthunara .
Ham log ko ghar nahi hai kiraya ka ghar hai government se apply Karen kiraya nahin hai jameen bhi nahin hai government se baat kar please help me double bedroom ko apply kar diya ham log prajapalana lugada application name not coming sar please kcr duble bedroom house 🏠 hona sar please help me answer dijiye please 😭
Pahle kirae logon Ko devghar jaate Ghar Aaye song ko kya dete Tum Laga 5 lakh rupaye Ghar Aaye sawalon ko kara dete bol rahe hain paise dete bol rahe hain Garib logon kidhar Jana kirae ka Ghar Hai ration card nahin Hai kuchh bhi nahin Hai pahle ration card ka karao Seva mein kirae ke ghar mein Garib log hai re Garib logon ka pahla gana de do Seva mein jyada logon Ko 5 lakh rupaye Dene ka baat karo kya baat kar rahe ho government wali
Maku illu leedu prajapalana lo darakhastu lo chesukunnam ippude andulo ma peru ledu antunnaru yem cheyyali. Itchina rasodu lo officer right tick cheyyaledu. Ipudu radani antunnaru. Yem cheyyali. Maaku illu raada
సార్ మాది ఖమ్మం మేము ఈ ఇల్లు కోసం ఎదురు చూస్తున్నాము మా కుటుంబ నలుగురం క్రిస్టమస్ కి అనుకున్న కానీ సంక్రాంతికి వస్తున్నందుకు చాలా వందనములు సార్ థాంక్యూ
Jai revanth Anna Super sir 💯🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
Manchi alochana srinu anna🎉
👍
Super sir
ముందు సర్వే పూర్తి అవ్వడానికి ,కొత్త పేర్లు,కొత్త దరఖాస్తులు నమోదు చేసి పూర్తి చేయడానికి మరో రెండు నెలలు పడుతుంది,గ్రామ సభల పేరున ఒక నెల,స్థానిక సంస్థల ఎన్నికల పేరున, గ్రామ పంచాయతీ,మున్సిపాలిటీ పేరున మరొక 3 నెలలు పడుతుంది..ఇలా వెరిసి ఈ పథకం ద్వారా ఎలిజిబుల్ వాళ్ళను ఫైనల్ చేసి ఇవ్వడానికి నెలల తరబడి పడుతుంది,అప్పటి దాకా ఈ మినిస్టర్ గారి గారడి మాటలు,డబ్బా పబ్లిసిటీ లు,ఇదిగో ఈ పండుగ శుభవార్త,అదిగో ఆ పండుగ శుభవార్త అని మీడియా ఛానల్ లలో ఒక దంపుడు న్యూస్ లు చూసి చావక తప్పదు తెలంగాణ ప్రజలు...గొప్ప నాయకులు,గొప్ప ప్రభుత్వం 🙏🙏🙏
❤
సార్ మాది పూర్ ఫ్యామిలీ ఖమ్మం డిస్ట్రిక్ట్ రఘునాథపాలెం తీరరుమలయాళపాలెం ప్లీజ్ మాకు ఇళ్లు ఇవండీ నేమ్ సబితా 😢
Very very super Sir
Good CM Anna 👍 Jai congress
🙏🙏🙏💯👌🌺
సార్ మీరు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి లేని వారికి సాయం చేయండి సార్ చాలా మంది అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు కానీ ఇపుడు ఇల్లు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు రాదు అంటున్నారు ఇళ్లు ఉన్న వారికి కూడా ఆర్థిక సాయం చేయండి సార్
అంతకు ముందు ఇచ్చారు కానీ అది బేస్మిత్ లెవెల్ అయింది సార్. మరి ఎట్లా సార్. మరి హివారా సార్ రిప్లై
సార్ మాది మెదక్ జిల్లా బోర్డర్ కళ్ళకల్ వీళ్ళజ్ ఇక్కడ 40సంవత్సరాలనుండి కిరాయి కడుతూనేవున్నాం సార్ జాగా లేదు ఇల్లు లేదు దయచేసి ఇల్లు ఇప్పించండి సార్
సార్ నేను మల్లేశ్వరుని భాగంబర్ పేట హైదరాబాదులో ఉంటున్నాను నేను వితంతును 10 సంవత్సరాల బట్టి రెండు వేల పెన్షన్ వస్తుంది నేను ప్రజా పాలనలో ఇందరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నాను కానీ నాకు రాలేదు మా ఇంటి చుట్టూ అందరికీ ఫోటోలు తీసుకున్నారు నాకు మాత్రం తీయలేదు ఎందుకో తెలియదు
ఈ సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో ఎడతెరిపి లేకుండా కుర్షిన భారీ వర్షాల వలన ఇండ్లు కోల్పోయిన వృద్ధ వితంతు మహిళలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి న్యాయం చేయండి.
👋👋👋👋👋👋👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Sir maku ellu ledhu jaga ledhu Naku illu kavali sir plzzz na Peru ra ledhu plzzz sir help me naku naluguru pillalu plzz sir Naku sahayam chayandi madhi karimnagar
Prajapalanalo. Nenu. Apply. Chesanu. Kani. Applo. Entry. Kaledu. Meename. Ledu. Antunnaru. Em. Cheyali. Sir please. Maku. Nyam. Cheyandi
Mandal office ki veltheee maku thelidhu ani antunnaruu ekaati nayammm sir pedhavadini brathinchandinsir evari dhagaruki velli adagalu sir chepandi
🙏
❤❤💯🙏🖐️🖐️🖐️👌
Anna my village marchala nagarkurnool district my name is m. Indira indiramma house kosam waiting
,,🎉🎉🎉
సార్ మేము అప్లై చేసుకున్నాము కానీ నా పేరు రాలేదు అంటున్నారు యాప్ లో మా పరిస్థితి ఏంటి సార్ మాకు ఏ ఆదాయం లేదు కూలి చేసుకుని బతుకుదాం కావాలంటే ఎంక్వయిరీ ఎంక్వయిరీ చేసి మరీ మాకు ఏ ఆదాయం లేదు సార్ పొద్దున్నే లేచి ఇండ్లలో పని చేసుకునే వాళ్లకు పని చేసుకుని పిల్లల్ని పోషించుకునే స్థితి మా దగ్గర తట్టుకోలేకపోతున్నాను మాలాంటి వాళ్ళకి ఇల్లు రాలేదు అంటున్నారు సార్ ఏం చేయాలి సార్ మేము ఎవరి దగ్గరికి వెళ్లాలి ఎవరితో కంప్లైంట్ ఇచ్చుకోవాలి ఎవరు మాకు సహకరిస్తారు దయచేసి మాకు సహకరించండి కావాలంటే ఎంక్వయిరీ చేయమని చెప్పండి సార్ ఒకసారి చూడండి సార్ కి రాయల లో ఉంటున్నాము కిరాయి కట్టలేక పోతున్నాము మాలాంటి నిరుపేదలకు గుర్తించండి సార్ నన్ను అప్లై చేసుకున్న మీ పేరు రాలేదు అంటున్నారు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్ ఎవరికి చెప్పుకోవాలి ఏం చేయాలి సార్ దయచేసి మా మమ్మల్ని గుర్తించండి సార్ థాంక్యూ సార్
Sir Naku. Illu ledhu apply chesha place kuda ledhu 16years rent untunnanu naku idharu ada pillalu chala poor sir ibbandhi undhi madhi karimngar nunchi 22km propar ramadugu
Indiramma patakam lo Naa peru ledu.naaku avasaram undi .ela cheyali
Sir evvandi maku ellu
Sir.maku.ellu.ledhu.jaga.ledhu.naku.ellu.kavali.sir.plzz.help.kavali.medi.sir.sahayam.chayandi.madhi.khammam.sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir maku illu Ledhu Bhoomi Ledhu ma perumidha Chillygavva Asthi kuda Ledhu HYDLo Brathukuthunnam Appulu kattaleke Rent Kattalekapothunnam Sir please maaku Illu Isthe maaku chaala Help Chesinavallautharu Sir Brathakalekapothunnam please
ఒకే జిల్లాలో నివసిస్తున్నాం Sir కానీ. వేరే ఊర్లలో రెంట్ ఉంటున్నారు కానీ. మాకు స్థలం వేరే ఊర్లో ఉంది. ఎప్పుడు మేము ఏం చెయ్యాలి sir. మాకు స్థలం, మరియు మేము నివసించేది కూడా ఒకే జిల్లాలో.. ఆ స్థలం చూపెట్టొచ్చా Sir..a ఊరిలోది
Mi sthalam ekkada undo aa gramam lo adikarulu vachinappudu vallaki chupinchandi
సార్ సర్వే చేసేదంతా తప్పు సార్ ఎందుకంటే చాలామంది బతక పోయారు వాళ్ళు లేకుండానే సర్వే చేస్తారు వాళ్లకి ఎల్లుందా లేదా ఎయిర్టెల్ పెట్టి ఫోటో తీసుకొని సర్వే చేస్తున్నారు కరెక్ట్ సర్వే కావడం లేదు సార్ దయచేసి ఒకసారి మీరు 10 గ్రామపంచాయతీలో ఎక్కడన్నా బతక పోయినోళ్ళని పిలిపించి ఫోటో తీసుకోమని వాళ్ళ వివరాలు తీసుకోమని చెప్పగలరని కోరుచున్నాను సార్
సార్ మాకు ఒక డౌట్ ఉన్నది బైక్ ఉండొద్దు టీవీ ఉండద్దు 50 100 గజాల జాగా ఉండొద్దా సార్ వీళ్లకు ఇల్లు రావాలని అంటున్నారు నిజమేనా సర్ దీనికి క్లారిటీ ఇవ్వండి
Ma nannaku penstion evvandi .memu pedavallam
Nenu rent house lo vutunnanu. Apple chesina ippatiki raledu brs istanu annaru ippudu miru vastuda maku namavacha mimalini
Sar appuchasi Ellu kattukunnavallu vallaki Ellu rada sar
ఇళ్ల దగ్గర ఖాళీ స్థలం ఉంటే కూడ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు కానీ సర్వే కు వచ్చిన అధికారులు ఇంటికి ఆను కొని ఉన్న ఖాళీ స్థలం ఫోటో తీసుకోమంటే తీసుకో లేదు దానికి వేరే డాక్యుమెంట్ కావాలని చెపుతున్నారు వేరే డాక్యుమెంట్ ఎక్కడి నుండి తేవాలి ఇప్పుడు 108 గజాలలో కేవలం 26 గజాలలో మాకు కచ్చ ఇల్లు ఉన్నది మిగిలిన భూమి ఖాళీ గానే ఉన్నది కానీ ఆ భూమి ని అధికారులు రికార్డు లొకి తీసుకోలేదు మరి మాకు ఇల్లు వస్తదో రాదో తెలియదు దీని పై ప్రభుత్వం ఒక క్లియారిటీ ఇవ్వాలని కోరుచున్నాము ...
Sir ma basti ki yinka yinkveriki raleru
Place leni vala paristhiti emiti sir
మీడియా సోదరులకు నమస్కారం సార్ మనుషులు లేకుంటే సర్వే చేస్తున్నారు సార్ కావాలంటే నేను ప్రూఫ్ చూపిస్తా సార్ నేను ప్రూఫ్ చూపిస్తా మనసు వేరేటోళ్లు ఏం పెట్టి ఫొటోస్ తీస్తున్నారు సర్ సార్ నా దగ్గర ఆధారం ఉంది సార్ సార్ మీకు ఆధారంగా ఫొటోస్ కావాలంటే చేగుంట గ్రామపంచాయతీకి వెళితే ఆల్రెడీ అన్ని దొంగ దొంగ సర్వేలన్నీ బయటపడితే సర్ మొత్తం తప్పు సర్వే చేస్తున్నారు సార్ నేనేదో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేదు సార్ సార్ ఎక్కడున్నా గ్రామపంచాయతీ వాళ్ళు తప్పు చేస్తున్నారు సార్ సర్ సర్వేన చర్య తీసుకోలేదు సార్ మనిషి లేనిది సర్వే చేయడం తప్పు కదా సర్ దీనిపై చట్ట రిచా నేర్యం కావున దాని పేరు చర్య తీసుకోవాలని కోరుచున్నాను
ఇల్లు అని ఆశపడవద్దు
సార్ మేము లేకుండానే సర్వే చేసుకో పేరు మాకు ఇల్లు లేదు ఏం లేదు మేం బతకపోయినా ఇంట్లో ఎవరు లేకుండానే వేరేటోళ్లు ఫొటోస్ పెట్టి గ్రామపంచాయతీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సర్వే చేసుకుని వేరే టోల్లో పెట్టి ఫొటోస్ తీసుకొని పోతున్నారు
Indiramma illu ae district lo kattinchali anukuntunnaru
𝓛𝓪𝓼𝓽 𝔀𝓪𝓻𝓭𝓼 𝓼𝓹𝓸𝓴𝓮𝓷 𝓫𝔂 𝓼𝓲𝓻 𝓽𝓱𝓪𝓽 𝔀𝓪𝓻𝓭𝓼 𝓲 𝓵𝓲𝓴𝓮 𝓽𝓱𝓪𝓽.
Poor off the poor Village lo 4/5 guru untaru sir medikavari paristiti sir
Sir nenu anada sir ontari mahilani daya chesi naku indiramma illu evandi nenu mee intiki kuda vacha nu na baada chepadaniki
Stalm leni vallaku yela sir mari
Sir maku kuda ledhu
😢😢
🙏🙏
Sir memo 2018 lo vesam elo kosam Kani epdvarko eme raledo memo rent ki oontam sir daya chese mako elo Avandia sir
సార్ నమస్కారం సార్ మీడియా సోదరులందరికీ నమస్కారం సార్ సర్ కరెక్ట్ సర్వాయి కావడం లేదు సార్ ఇది ఎందుకంటే చాలామంది ఊర్లలో లేరు సార్ కొంతమంది బతక పోయారు కిరాయి కున్న కిరాయికి లేకున్నా ఎవరిదో ఫోటో పెట్టి ఫోటో తీసుకొని వెళ్తున్నారు సార్ వాళ్లకు భూముందా జాబు ఉందా ఏం అడగాలి సార్ ఫోటో తీసుకొని వెళ్ళిపోతున్నారు ఆన్లైన్లోకి చేస్తున్నారు దయచేసి దీని మీద ఏమైనా చర్య తీసుకోగలరు అని కోరుచున్నాము సార్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు సార్ నమస్కారం సార్ మీకేమన్నా ప్రూఫ్స్ సమాచారం కావాలంటే మా దగ్గర ఉన్న సార్ నా పేరు సోమ గణేశా మేము లేని మా ఇంటి కాడ సర్వై అయిపోయింది సార్ మాకు భూమి లేదు జాగలేదు ఇల్లు లేదు మేము బతకడానికి సదాశిపెట్టుకోవచ్చాం సార్ మా సొంత ఊరు చేగుంట సార్ అక్కడ ఆల్రెడీ సర్వే అయిపోయిందని చెప్తున్నారు సార్ మేము లేనేలెం సర్వే అయిపోయిందని చెప్తున్నారు గ్రామపంచాయతీ వాళ్ళు ఇంతకుముందు కూడా సర్వే సమ్మెకు సర్వేలు కూడా అలాగే చేశారు సార్ మేము లేనేలేం ఆధార్ కార్డు తీసుకొని సర్వే చేసేసారు ఈరోజు కూడా అట్లనే చేసేసారు సార్ మీడియా సోదరులందరికీ అన్ని మీడియా సోదరులకు చేతులెత్తి నమస్కరిస్తూ ఎం విశ్వనో పైకి తీసుకెళ్లి అందరికీ న్యాయం చేయలేదు సహకరించగలరని కోరుచున్నాము సార్ కావాలంటే నా ఫోన్ నెంబర్ 81 2133441 ఈ నెంబర్కు కాల్ చేస్తే నేను మొత్తం డీటెయిల్స్ చూపిస్తా సార్ మీడియా తీసుకపోయి సాక్ష్యంతో సహజ చూపిస్తా మా ప్లేస్ లో వేరులు ఫొటోస్ తీసుకపోయారు సార్ ఆ ఫోటో చూడు ఒకసారి ఇప్పుడు
Sri iam 15 years nuchi rent lo utonam please Sri indrama illu
సార్ నా పేరు గాయత్రి అండి వికలాంగురాలిని బిఎస్ సాయంలో ఇంటింటి సర్వే కి వచ్చినప్పుడు మాకు ఏం లేదని చెప్పాను సార్ ముందు మీకే వస్తది అని చెప్పారు ఇంతవరకు రాలేదు మేము ఉన్న ఇంటి ఓనర్ కి మా ఇల్లు లేదని చెబితే వాళ్లకి ఇల్లు ఇచ్చారు ఇప్పుడు మళ్లీ సర్వే అని అన్నారు చాలామంది మాకు ఇల్లు లేదని బోగస్ గా అధికారులను పట్టుకొని లంచాలు ఇచ్చి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు ఈసారైనా మాకు వస్తుందన్న ఉన్నది కెన్ యు స్థాయి అధికారులు లంచాలకు లొంగకుండా న్యాయంగా ఎంతవరకు ఇస్తారో చూడాలి నేనొక్కదాన్నే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈసారి కూడా ఇల్లు ఉన్నవాళ్లు మాకు వేరే ఇళ్లలో కిరాయి కుంటున్నాం అని అబద్ధాలు చెప్పి వాళ్లకి తెలిసిన అధికారులతో పలుకుబడి తోటి రాయించుకున్నారు వాళ్లలో కొంతమందిని ఓకే చేశారు మేం మాత్రం బతిమిలాడు నే ఉన్నాము చేస్తాము అన్నారు ఇది ఎంతవరకు నిజమో చూద్దాం తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి ఇవన్నీ నేను 20 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాను చెప్పే మాటల్లో గాని చేతలలో లేదు మాది సూర్యాపేట జిల్లా హుజూర్నగర్
100% correct
Sir Na Naaku Iddaru aadapillalu. Ledu sir Illu
Indira mahila Abhi Tak nahin sarve karne Ko hai kya Karen kahan jaaye
Main Shahin Begum Mera Aadhar number bata raha hai Naam Kisi Aur Ka bata raha hai iske liye Kya Karen
నెలకు 3000kirai kaduthunnam
Place kuda leni valaki place epudu estharu
Namaskaram sir
Maa ward no 20 ki evaroo survey ki ralefu sir
I am physically handicapped person. I don't have own house.
My native place is hyderabad even my grandfather's.
Please help me🙏
Maku illu ledu rent house lo untunnamu😔 sarve ledu emi ledu godaki pepar antinchi velli potunnaru, Aadhar number system lo kodite illu unda leda telise daniki sarve perutho prajalani andolanaku gurinchi chestunnaru😢
Prajapalanalo apply Cheshinamu list lo MA Peru raleduemcheyali Maku illuledu place ledhu sir.
Madi kuda raledu
Arvulu list' lo nameee ranivala gurinchi video thyandiij sir plss etlist me valla nina maku nayamm chestharemoooo 😢
@@SwapnaPulkaram thappakunda
Nerupedhalaki ani prathisari anakandi sir anni babadham nenu nirupedahni sir undataniki ellu ledhu nenu vithathuvini naku okka papa ellu vasthadhi ani hopes tho brathukuthunna allantidhi listlo name raledhu ekkada sir meru pedhavadiki nayammm chesthunara .
Please don't worry you will get
No not asking questions
Indarama hosu
Sir pizza
Give home sir
Iamviod
Iamwarking lader
Give me your number
Bhagidari college
VOA ఇస్తారా సార్ వీరు పూర్ గ్రామం కోసమే చేసేవారు కదా
Sir please give home
Number ivvandi matladudam mi samasya parishkarinchela prayatnista
Sir madi nalgonda ma ku eilu laidu sir please ma ku evati
Yah paison ki Raat Ho Jo Bina
Hyd lo evadu rara inka
Ham log ko ghar nahi hai kiraya ka ghar hai government se apply Karen kiraya nahin hai jameen bhi nahin hai government se baat kar please help me double bedroom ko apply kar diya ham log prajapalana lugada application name not coming sar please kcr duble bedroom house 🏠 hona sar please help me answer dijiye please 😭
Pahle kirae logon Ko devghar jaate Ghar Aaye song ko kya dete Tum Laga 5 lakh rupaye Ghar Aaye sawalon ko kara dete bol rahe hain paise dete bol rahe hain Garib logon kidhar Jana kirae ka Ghar Hai ration card nahin Hai kuchh bhi nahin Hai pahle ration card ka karao Seva mein kirae ke ghar mein Garib log hai re Garib logon ka pahla gana de do Seva mein jyada logon Ko 5 lakh rupaye Dene ka baat karo kya baat kar rahe ho government wali
land.ledu.valla.paristithi
Sar made shankarplly kane naku enderamma ellu thukkugudalo vachindane phone cheasaru sar pleeg sar