దొంగ దొరికినాక నోరు మూసుకోవాలి..! || Babu Gogineni Vs Astrologer Pradeep Joshi - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 2,1 тыс.

  • @aLBertt77
    @aLBertt77 Год назад +40

    2:54 దొరికినాక దొంగ నోరు మూసుకోవాలి
    బాబు సర్ మీరు సూపర్ సార్ ❤❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanjaysaaho3443
    @sanjaysaaho3443 Год назад +53

    Babu gogineni is one of the most needed person for our society

  • @ఓకేవైషూ
    @ఓకేవైషూ 3 года назад +91

    క్షుద్ర పూజలు చేసే గాడిదలు ఎవరైనా సరే మనసున్న మంచి మనుషులు ఐతే వ్యవసాయం లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మానవి చేస్తున్నాను 🙏

    • @ShankarD-mb5oe
      @ShankarD-mb5oe Год назад

      Super babu gogineeni ipudu meerante bayam

    • @ShankarD-mb5oe
      @ShankarD-mb5oe Год назад

      Sup babu g vokokadini Pati kadigeeyandi

    • @ShankarD-mb5oe
      @ShankarD-mb5oe Год назад

      Chaalaamandiki manchi jaruguthundi ,prajalnu mosam chesi gout ku gst katadu

    • @ShankarD-mb5oe
      @ShankarD-mb5oe Год назад

      Aastraalaji aneedhe abadham

  • @lifeisnart8323
    @lifeisnart8323 2 года назад +85

    బాబు గారు మీరు కల్వరి తైలం గురించి
    చర్చ పెట్టండి సర్.
    దానివల్ల చాలామంది అమాయక ప్రజలు మోసపోతున్నారు.
    అలాగే చనిపోయిన వాళ్ళను పాస్టర్లు బ్రతికిస్తాం అనే విషయాల మీద ప్రజలకు
    తెలియపరచండి సర్.🎉🎉🎉

  • @aLBertt77
    @aLBertt77 Год назад +30

    బాబు గోగినేని సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మీ లాంటి వ్యక్తులు కావాలి సర్

  • @chinthashankar1991
    @chinthashankar1991 3 года назад +147

    బాబు డార్లింగ్, మీలాంటి వాళ్ళు ఉంటేనే మా లాంటి యువతకి లైఫ్ లో ఓ క్లారిటీ ఉంటది

    • @Jilani002
      @Jilani002 3 года назад +1

      😂👍

    • @RhythmRevolution420
      @RhythmRevolution420 3 года назад +1

      @@Jilani002 amo bro....people are completely brainwashed.......okari vachi manaku chepala bro....
      People should mature....be kind to one another.....

    • @nagarajasharmaa.8424
      @nagarajasharmaa.8424 Год назад

      ఎదవ సిద్ధాంతం ఎదవల్ని నమ్ముతుంది ఎదవలు ఎదవల్ని నమ్ముతారు ఎన్ని గొర్రెలు ఉన్నాయో అన్ని గొర్రెలు ఒక దగ్గర చేరుతాయి

  • @chinnaswamyk4498
    @chinnaswamyk4498 3 года назад +220

    Boss is back...babu sir always rocks 🎉

    • @chitimellisuresh1607
      @chitimellisuresh1607 3 года назад +2

      ❤️👌

    • @ArunKumar-uf9dt
      @ArunKumar-uf9dt 3 года назад +2

      @Achiever Gaming bongu pagulthadi

    • @ArunKumar-uf9dt
      @ArunKumar-uf9dt 3 года назад +2

      @Achiever Gaming addamina moodanammakalatho janalni adukuntunna meelantoniki pagulakunda chusukondi sir

    • @ArunKumar-uf9dt
      @ArunKumar-uf9dt 3 года назад

      @Achiever Gaming Babu Gogineni tho chinnapati nundi kalisi peragaledhu meeru aayana character gurinchi koddisepu pakkana petti aayana aa time lo maatladedhi correcta Or kaadha chudali

  • @dnaathiest537
    @dnaathiest537 3 года назад +333

    Qualification అవసరమా నిజం చెప్తనికి...
    I support బాబు...
    ఏ qualification వున్నవాడు ఆస్ట్రాలజీ రచించాడు

    • @ArvindGr123
      @ArvindGr123 3 года назад +6

      Mr.Babu gogineni ....He has double post graduate degrees he is in to many associations His opinion about religion , contemporary Indian politics , his frankness, his atheism - all attract me.I still feel that he is not known as much as he deserves to be known. I haven't read any exhaustive article about him in any Telugu magazine so far.

    • @SriniVas-mx1li
      @SriniVas-mx1li 3 года назад +3

      Em chaduvukundhi ani me amma ninnu kandhi?
      (Konnitiki qualifications undavu)
      Nuvu puttaka degree lu ochey, brain vadu !

    • @anasuya3302
      @anasuya3302 3 месяца назад

      Super coment

  • @SrinivasMidithipati
    @SrinivasMidithipati 2 месяца назад +1

    లైసెన్స్డ్ మోసగాడా ప్రదీప్ ఓపికలేకుండా మాట్లాడడం దొంగలు దేశాన్ని ప్రజలను మోసం చేస్తున్నారని బాబు గారు పబ్లిక్ లొ తెలియజేయడం చాలా సంతోషం సార్ 🙏🙏🙏❤️❤️❤️ మీకు ధన్యవాదములు. సార్ వీరి ఏడుపు వాళ్ళ బతుకులు పోతాయని. బాబు గారు ప్రజలను మోసపూరిత భ్రమలను తెలియజేసేందుకు అరపైస తీసుకోరు కానీ ఈ ప్రదీప్ లాంటి వారు ప్రజలను మోసగించి మూడత్వాన్ని పోషించిన బతుకుతున్న బద్మాష్ గాళ్ళు

  • @mallitouringtalkies2649
    @mallitouringtalkies2649 2 года назад +27

    బాబుగారి లాంటివారు సమాజానికి చాలా అవసరం...!

  • @saariikamoto
    @saariikamoto 3 года назад +135

    Awesome video excellent 👍 బాబు గారు మీరు సూపర్. . దొంగ చేసే పనిని చాలా కూల్ గా వివరించారు.

  • @venkat4137
    @venkat4137 3 года назад +127

    Pradeep Joshi using vulgar language,he is fraud fellow.

  • @chinthashankar1991
    @chinthashankar1991 3 года назад +32

    బాబుగారి వలన ఉపయోగం లేదంటున్నావా బద్మాష్..మరి నిన్ను నమ్మి ఎంతమంది తమ కష్టార్జితం బూడిద పాలు చేసుకున్నారో తల్చుకుంటేనే రక్తం ఉడికిపోతుంది.

    • @phanibhuvanagiri6600
      @phanibhuvanagiri6600 2 года назад

      Randi chupistha babu gogineni valla nastapoina vallani chupistha vadu veredesam enduku paripoyadu aadhar card data ammukoni kada

  • @BabuRao-je8or
    @BabuRao-je8or 2 года назад +28

    100,% కరెక్ట్ బాబు గారు👍👍

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 3 года назад +14

    ఇలాంటివి బయట పెట్టినందుకు బాబు గారికి ధన్యవాదాలు,కాని ఎంతో మంది
    "పాస్టర్లు" అమాయక ప్రజలను వారి మాయలో పడేసి, హిప్నటైజ్ చేసి వారిని అన్ని విధాలా దోచుకుంటున్నారు, వారు భోగాలు అనుభవిస్తున్నారు,
    పాస్టర్లు చేసే మోసాల మీద కూడా బాబు గారు వెలికి తీసి సమాజంలో చైతన్యం తేవాలని నా మనవి 🙏

  • @humanbeinghumanbeing5106
    @humanbeinghumanbeing5106 3 года назад +40

    Bapu గోగినేని గ్రేట్ person

  • @anandaraovijayabhanuprakas1102
    @anandaraovijayabhanuprakas1102 3 года назад +255

    Babu is disciplined. Pradeep has no minimum courtesy.

    • @srimanth325
      @srimanth325 3 года назад +3

      kukka katu ki cheppu debha antaru gani move rasukondi anaru

    • @vurimalla
      @vurimalla 3 года назад +2

      Gogineni meesam 😀😀😀

    • @kumarabcdefkumar791
      @kumarabcdefkumar791 3 года назад

      Gogineni gorre

    • @kumarabcdefkumar791
      @kumarabcdefkumar791 3 года назад

      Peekavule gorre gogineni

    • @vasrao6940
      @vasrao6940 3 года назад

      Babu was fully exposed by Koushal in BB House

  • @abhiraam123
    @abhiraam123 3 года назад +58

    Babu Gogineni is Genuine and we believe him

  • @subbaraoy.v7212
    @subbaraoy.v7212 3 года назад +34

    బాబు గోగినేని గాడంటే నాకు బాగా చిరాకు కానీ మొదటిసారి మంచి పని చేసాడు ప్రదీప్ గాడనే వెధవని బట్టలూడదీసాడు . గుడ్ గోగి ఇలాంటి పనులు చెయ్యి

    • @shakeershaik9781
      @shakeershaik9781 2 года назад +1

      Goggeeneni super
      All times superb work🙏

    • @BanumadyBanu
      @BanumadyBanu 2 года назад +1

      Endhuku chiraku bro athanu correct chepthadu Nijam god ledu

    • @aLBertt77
      @aLBertt77 Год назад

      బాబు గోగినేని గారి గురించి మర్యాదగా మాట్లాడు రా లోఫర్ నా కొడకా

  • @sathish_tutorials
    @sathish_tutorials Год назад +1

    ఈ ప్రద్దెప్ గారి బ్లాక్ మేజిక్ చేస్తూ మళ్ళీ ఎప్పుడు మా టీవీ లో పెద్ద శాస్త్రి ల ఉపన్యాసాలు చెప్తున్నాడు. చర్చ అంటే ఏంటో కూడా తెలియట్లే ఈ ప్రదీప్ gariiki

  • @shamanthgadi
    @shamanthgadi 3 года назад +56

    పాపం.. ప్రదీపుడికి గ్రహబలహీనంగా ఉన్నట్లుంది. ఇంట పెళ్ళాల పోరు, బయట బాబు పోరు. ఎవరైనా మంచి జ్యోతిష్కుడికి చూపిస్తే మంచిది.

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 3 года назад +548

    మూఢ నమ్మకాలు ఖండించాలి..అన్ని మతాల లో ఉన్నాయి...

    • @venkat4137
      @venkat4137 3 года назад +12

      Yes it is in all religions

    • @chinthakuntavenkateshwarlu4473
      @chinthakuntavenkateshwarlu4473 3 года назад +19

      Correct విజ్ఞానం వర్ధిల్లాలి మూఢనమ్మకాలు కాదు

    • @Shanmukha246
      @Shanmukha246 3 года назад +24

      Sense లేని సైన్స్ నమ్మి hospital కి వెళ్తే అమాయకులనీ, పేదవాళ్లను, చదువు లేని వాళ్లను అడ్డంగా దోచుకుంటున్నారు చదువు,డబ్బున్న సమాజం....!! దాన్ని ప్రభుత్వాలు కూడ ఏమీ పికలేరు ....
      మతాలు యుద్దాలు చేయమనలేదు...., సైన్స్ నేర్పిన పాఠాలు మానవ సంహారానికి, ప్రకృతి వినాశనానికి పనిచేస్తుంది కదా...?? దీనికి మీరే ఏదైనా చెయ్యాలి....
      ఈ ప్రపంచాన్ని మీ లాంటి అభ్యుదయ మేధావులు కాపాడేందుకు Scientific ఉద్యమాలు చెయ్యాలి..

    • @shivasr.6485
      @shivasr.6485 3 года назад +11

      @@Shanmukha246 science ye lekunte nv epudu comments kuda pette vadivi kadhu bro 😂😂😂😂

    • @thunderstudents2443
      @thunderstudents2443 3 года назад +16

      మూఢనమ్మకాలు ఎలా ఉన్నాయో విజ్ఞానం పేరుతో దోచుకుంటున్న వారు కూడ ఉన్నారు...

  • @tonytony4388
    @tonytony4388 3 года назад +14

    బాబు గోగినేని గారు చెప్పినవన్నీ కరెక్ట్

  • @rajshekarreddy9498
    @rajshekarreddy9498 3 года назад +21

    Churchలల్లో ప్రేయర్ oil అమ్ముతారు కదార టీవీ9 జఫ్ఫా సాలే,అది కూడా డిబేట్ చెయండి.

  • @lalitalalita9422
    @lalitalalita9422 3 года назад +1

    Mr babu gogineni. Very clover good brain
    Knaledge 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @lalitalalita9422
      @lalitalalita9422 3 года назад

      Babu gogineni garu congratulations
      Please save from jatakalu fake pujalu fake
      Very bad

    • @lalitalalita9422
      @lalitalalita9422 3 года назад

      Jotisyam jatakalu balulu color Rings
      All fake

  • @ravichand8879
    @ravichand8879 3 года назад +174

    టీవీ9 కి బాబు గోగినేని లాంటి వారు నచ్చరు. పెరుకేమో ముడనమ్మకలను నమ్మద్దు అంటారు, మరి బాబు గారిని ఎందుకు మాట్లాడనివ్వలేదు? ఎవడండి ఈ ప్రదీప్ జోషి అవతలి వారిని మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు! సంస్కారం లేదా వేదవకి! ఇటువంటి తయెత్తులు అమ్ముకునే సన్నాసులు లను డిబేట్ కి ఎందుకు పిలుస్తున్నారు?

    • @curiousjo3939
      @curiousjo3939 3 года назад +1

      Topic black magic కాబట్టి పిలిచి ఉండాలి. ఆ రాఖంగా అయినా గోచి ఊడింది గా. అనుకుని ఉండడూ babu గారు వస్తారని.

    • @pjrreal-estate2828
      @pjrreal-estate2828 3 года назад

      100% correct brother

  • @Vikram-jm7kj
    @Vikram-jm7kj 3 года назад +151

    Pradeep Joshi proved himself as a rogue person

  • @rajumba6510
    @rajumba6510 3 года назад +150

    బాబు సర్ ల్యాండ్ అయితే అందరికి బ్యాండ్

  • @chilumullamadhu2524
    @chilumullamadhu2524 2 года назад +21

    Super బాబు గారు 👌👌మీ వల్ల సమాజం melkontuntundi✊✊

    • @shailajabontu635
      @shailajabontu635 2 года назад

      He should train students and bring awareness in people. Specially village people. We love villages . I wish thus comes true

  • @GOUTHAMINFOTECH
    @GOUTHAMINFOTECH 3 года назад +56

    కానీ ఇలాంటి వాళ్ళకి డిబేట్ చేయడం చాలా గ్రేట్ బాబు sir...

  • @kramarao2000
    @kramarao2000 3 года назад +57

    Babugogineni really great. Boss is back..

  • @subbur684
    @subbur684 3 года назад +174

    I support Babu gogineni

  • @UdAyKiRaN9312
    @UdAyKiRaN9312 3 года назад +22

    ప్రదీప్ జోషి ❌❌❌
    బాబు గోగినేని ✔️✔️✔️✔️✔️

  • @shivaji0209
    @shivaji0209 2 года назад +23

    Babu sir practical thingnking and analysis is next level 🔥

  • @rnc8309
    @rnc8309 3 года назад +9

    బాబు గోగినేని కరెక్ట్. 🙏🙏🙏

  • @krishnavadkapuram786
    @krishnavadkapuram786 3 года назад +139

    అమ్మ బావోయ్.....
    బాబు గారిని గుర్తుపట్టలేకపోయిన.
    😣😂

  • @bahujanagonthuka6474
    @bahujanagonthuka6474 3 года назад +133

    We support babu gogineni

  • @suryagopisetty5225
    @suryagopisetty5225 3 года назад +70

    Sir UGC is a statuary body which grants and recognizes universities and provides funds. It by itself does not give doctorates as claimed by the social worker..

    • @madhavanallapaneni3671
      @madhavanallapaneni3671 Год назад

      Yes

    • @whatisthis9876
      @whatisthis9876 Год назад

      Exactly sir.. I am surprised when he say he is post graduate from UGC 😂😂

    • @chandrareddy4392
      @chandrareddy4392 Год назад

      Every University in the country must abide by the regulations set by the University grants commission while granting the doctorates. It is not only a funding agency but also a regulation body on the higher education

    • @pranayvenu5770
      @pranayvenu5770 Год назад

      He might have qualified UGC NET or JRF

    • @RaviKumar-ti2xs
      @RaviKumar-ti2xs 4 месяца назад

      ...sorry bro dis useless subject is not there wt jrf ..or net...tq​@pranayvenu5770

  • @munjetiramaraoramarao9251
    @munjetiramaraoramarao9251 2 года назад +19

    బాబు గారు చెప్పినవి 100% రైట్, దీనిని బట్టీ చూస్తే ప్రదీప్ జోషి చెప్పినవి రాంగ్

  • @babyyadav2537
    @babyyadav2537 2 года назад +22

    Society needs a person like... babu gogineni 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaraju825
    @ramaraju825 3 года назад +187

    ప్రదీప్ నీవు డమ్మీ బాబా నికు సబ్జెక్ట్ లేదు

    • @rajeshgoud6143
      @rajeshgoud6143 3 года назад +1

      @NVN RSS telusthundi... joke evaridoo

    • @surya9318
      @surya9318 3 года назад +1

      @NVN RSS maarandi bro yenduku inka ఇలా నే ఉంటారా

    • @surya9318
      @surya9318 3 года назад

      @NVN RSS meru e janamki mararu bro

  • @thummareddy5611
    @thummareddy5611 3 года назад +55

    Babu is modern revolutionist🙏🏼👍

  • @srinivaskommu7189
    @srinivaskommu7189 3 года назад +32

    దిక్కుమాలిన పనులు చేస్తారు కనీసం ప్రజలు చూస్తున్నారు అని కూడా నోటిని అదుపులో పెట్టుకోలేకపోతున్నారు ఇంకా ఎన్నాళ్లు ఈ మూఢనమ్మకాలు ❗️❓️

  • @kumarc7653
    @kumarc7653 3 года назад +62

    Missing RGV in the debate 😂

    • @mpavanraj43
      @mpavanraj43 3 года назад

      Correct mawa😂😎

    • @kirank809
      @kirank809 3 года назад

      Verma (RGV ) unte okate cheppae vadu
      Edo chesukuni bathukuthunnadu
      Nannu pilichi adighte nenu em chepthannamaa
      Na istam ochhina cinema nenu teestha athaniki nacchindi athnu chesthunnadu..
      There's nothing called wrong or right antadu ..evadi avasaram vadidi antadu..
      Rgv is pretty straight forward even if he takes a pichhi movie he believes it's his contribution to society..
      Oka group kakapothe inko group adaristharu anandapadatharu ane type ...ayina ..
      He may not pick on or corner joshi in this matter I guess !!!

  • @skpskp9
    @skpskp9 2 года назад +6

    Babu garu needs to respect believers and we also need to support Babu garu ...both need to peacefully coexist ... !!!

    • @noorjahan2927
      @noorjahan2927 11 месяцев назад

      Nee Amma ni, Pella ni, Sister ni...Daughter ni...Vongobetti...Gudha Antha Dengaali oka one month non stop ga....Hindu Lanjodaka

  • @venkatapraveen8789
    @venkatapraveen8789 3 года назад +138

    నమ్మకం వేరు , మూఢ నమ్మకం వేరు
    రెండింటిని కలిపి చూడకూడదు.

    • @ponnadaeswarrao5461
      @ponnadaeswarrao5461 3 года назад

      Yes correct

    • @ramkrishnamanda
      @ramkrishnamanda 3 года назад +4

      దేవుడు ఉన్నాడు...ఈ సృష్టి ని అంతటి నీ నడిపిస్తుంది దేవుడే...
      ఇది నమ్మకమా ...మూఢనమ్మకమా!!???

    • @SreekanthreddyPeram
      @SreekanthreddyPeram 3 года назад +4

      @@ramkrishnamanda నువ్వు చెప్పింది నిజమే, ఆ దేవుడికి లింగం లేదు రూపం లేదు మనుగడ లేదు...

    • @ksrinivas1729
      @ksrinivas1729 3 года назад +1

      @@ramkrishnamanda moodanammakam

    • @Prasanthisworld.
      @Prasanthisworld. 3 года назад

      @@ramkrishnamanda nammakame

  • @prashanthikumari143
    @prashanthikumari143 3 года назад +67

    I support babu gogine

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 3 года назад +12

    యాంకర్ చాలా చక్కటి వ్యాఖ్యానం అనేవారు ఎంతమంది ఉన్నారు...

  • @pavankumarreddy5900
    @pavankumarreddy5900 3 года назад +42

    Babu is back,
    Great inspiration sir, we are following your path. Keep inspiring us.
    Thank you.

  • @yarrajonnapurushotham9077
    @yarrajonnapurushotham9077 3 года назад +46

    Gogineni sir always exposes the true facts he is very aware of what he does with evidences he is not villain he is a hero...

  • @rameshr4252
    @rameshr4252 3 года назад +314

    చిల్లర నాయాలు ప్రదీపు గాడు

  • @_RajuRathod
    @_RajuRathod 3 года назад +51

    బాబు గారు మీరు సూపర్....

    • @sattisekharreddy
      @sattisekharreddy 3 года назад

      వాడు గుద్దని దెంగు బాగా దెంగించుకుంటాడు

  • @nsumanreddy
    @nsumanreddy 3 года назад +33

    Babu garu u r my favourite from last 12/13 years, I watched ur first video around 2008/9

  • @krishnateja770
    @krishnateja770 3 года назад +132

    What ever Babu sir is saying 💯 % true..we much follow his ideology and logic for a better society and good future generations please say goodbye for superstitions and make India better place to live Jai hind 👍

    • @chasssnorumusuko
      @chasssnorumusuko 3 года назад +2

      Nee bonda raa erripukaaa.. neeku teliyani prathidi superstition ayipodu.

    • @sureshp751
      @sureshp751 3 года назад +3

      Babu is great manuplator

    • @MrAmarender2
      @MrAmarender2 3 года назад +3

      @@chasssnorumusuko teliyanivi chala unnayi. telusukundam, Mana pracheena grandhalu chadivi. ee na koduku, Newzealand nuchi lingam teppinchadu anta. Bharat desham lo thappa ekkada intha mandhi Hindu's leru, mari Newzealand nunchi enduku, em teppichadu veedu. Manaki teliyanivi teluskune prayathname scientists chesthunaru. Manam Devudini nammudam, Deyyam undho ledo teliyadu kabatti bayapadadam. KANI ilanti educated idiots andarini fools ni chesthunte support cheyaku.

    • @kabakukarunakar4919
      @kabakukarunakar4919 Год назад

      What is the ideology?

    • @BannusJourney
      @BannusJourney Год назад

      @@sureshp751Endhuku ala annav.? Thanu oka humanist. Valla lanti vallu manaki kavali. Vallaki eche respect ivvu. Nuvu black magic and astrologers ni nammethe nuvu sadhuvukunna waste ye. Desham andhuke vennaki pothundhi. Kavalante rendu ventrukalu istha poi chethabdi cheyinchu. Niku support chesthu malli mugguru.

  • @prabakarbezawada2591
    @prabakarbezawada2591 2 года назад +1

    You are underestimating Gogineni. He will be condemned if he knows.

  • @sandeep-eo5ku
    @sandeep-eo5ku 3 года назад +150

    Babu gogineni 100% right.

  • @shivachary9707
    @shivachary9707 3 года назад +5

    రెయ్ ప్రదీప్ గా నువ్వు ఆ వేణు స్వామి రొడ్ల మీద కూర్చొని అడుక్కొన్డి........... బాబు గొగినెని గారి లాంటి వళ్లు మా దేశం లొ పుట్టినంధుకు గర్వం గా ఉంది మీరూ బ్రిటీష్ వల్ల కన్న గొరంగా మోసం చెస్థున్నరు మీరూ ఇండియన్స్ ఏలా అవుతారు......... మీలాంటి దొంగా స్వాములనూ తీసుకెళ్ళి అఫ్గనిస్థన్ లొ తాలిబన్ల్ చేతికి ఇవ్వాలి............. మీరూ నిజమైన దేశ ద్రోహులు........
    బాబు సార్ మీరూ ఇప్పటి వరకు ఇలంటి ఎధవలని చాల మంధిని బయటకు తోసుకొచ్చి ప్రజలకు చుయించరూ మీ వెంట మేమున్నాం ఎవరిని వాడలోద్దు

  • @srinivasulugudipati1716
    @srinivasulugudipati1716 3 года назад +29

    Gogineni given good message 👍

  • @sekhar-travellerphilatelis7418
    @sekhar-travellerphilatelis7418 3 года назад +49

    UGC is a regulatory body for universities. It does not award PhDs

  • @krishnabevara5948
    @krishnabevara5948 Год назад +1

    Super బాబు గారూ😂😂😂😂😂

  • @nakkanehru8341
    @nakkanehru8341 3 года назад +101

    I too support Babu Gogineni garu

  • @_RajuRathod
    @_RajuRathod 3 года назад +146

    ఇంత సహనం లేదు.... నువ్వేట్ల ధర్మం గురించి మాట్లాడుతున్నావ్ రా ప్రదీప్ గా

  • @sss935
    @sss935 3 года назад +118

    Pradeep Joshi baaga hurt ayinatlu unnadu, original character bayataki vachesthundhi

    • @12345612636
      @12345612636 3 года назад +2

      Daridrulaara AA babugogineni gaadu em chaesadani raa nakshatram suryudu alaagae Graham kuda okasaari geography chadavamanandi nenu pradeep Joshi ni kuda support cheyatledu kaani rushiparampara vachinatuvanti jyothishyaamu moodhanammakam kaadu aa daridrudu devudu ledantunnadu kada mari we caronaanu vaani bonda science sahaayamutho baagucheyamanu kaneesam mari okariki bread mukka ainaa ichada mari ee daridrudu aa Madhya cemalavaala meeda padaadu mari asalainadi evaru ani kanukoledu kaaranam dabbulu tho ammudupoyaadu malli kukkalaaga veedu aa big boss Loki vachadu veeni bondaku emaina sahayam chesaada evarikainaa ee musalodikendukandi biggboss inkosaari shaastra vishayalakochina devudu gurinchi maatlaadina cheppu teesukuni kotaali veedni

    • @sss935
      @sss935 3 года назад +3

      @@12345612636 chill buddy. I understood your knowledge in geography when you called Sun a planet. Learn something from Google atleast.
      Okkokkasari planet annav, can you tell me the scenario?
      Nenu kuda thelusukunta aa okkokksari yeppudo.
      It's not about Babu gogineni and pradheep Joshi. It's about facts not even faith.
      Mana bhayam ni asaraga thisukoni cash chesukunevaallu chaala mandhi unnaru. Whatever may be the religion.
      We have no ethics.

    • @johnjoshua1916
      @johnjoshua1916 3 года назад

      😅😅😅

    • @ppasha66
      @ppasha66 3 года назад

      @@sss935 😂😂👌

  • @rડiS
    @rડiS 3 года назад

    10th Pass అయిన ప్రతి వాడికి సూర్యుడు నక్షత్రం అని తెలుసు...ఈ ప్రదీప్ గాడు గ్రహం అంటున్నాడు...😀 బాబు గోగినేని, RGV, నేను Same to Same😀

  • @leviinstitute-
    @leviinstitute- 3 года назад +13

    ఈ debate లో నేను ఉంటే...బాబు గోగినేని గారి మనసు నాకు రావాలని కోరుకుంటున్నాను.ఎందుకంటే ప్రదీప్ గారి కంటే నేను worst వాడిని కనుక...

  • @PavanKumar-1980
    @PavanKumar-1980 3 года назад +63

    Gogineni is correct

  • @srinudatta5475
    @srinudatta5475 3 года назад +52

    ఈ జోషి గాని మీద చాలా కేస్ లు ఉన్నాయి

  • @Moinahmed027
    @Moinahmed027 3 года назад +74

    We can clearly notice the manner of a dignified person vs fraud astro cheater......we always support babu gogeneni.

  • @satya_kartik8795
    @satya_kartik8795 Год назад +3

    Strongly support babu gogineni garu..

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Год назад

    BABU GOGINENI. GREAT PERSON👌👌💯💐💐🙏🏻🙏🏻🙏🏻👌

  • @kiranch4351
    @kiranch4351 3 года назад +16

    Babu rocks 👍😂

  • @lelincheguvera9923
    @lelincheguvera9923 3 года назад +70

    I support gogineni.

  • @bhaskarraovinkare4768
    @bhaskarraovinkare4768 3 года назад +19

    Babu Gogineni is a genius, intellectual person, his words r useful to society

  • @abhit1468
    @abhit1468 3 года назад +6

    Keep your mind positive, be good do good result will be also good...

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu6145 3 года назад +18

    Babu Gogineni is right and correct. He didn't loose his temper despite Pradheep's provocative slurs.

  • @suneelsuryadevara6156
    @suneelsuryadevara6156 3 года назад +28

    Mind your language Joshi........babu garu we support you

  • @chitimellisuresh1607
    @chitimellisuresh1607 3 года назад +54

    ప్రదీప్ గారిది కెల్ కథం దుకాణం బంద్ పొయి గేదలు కాస్కో

  • @rajashekar3389
    @rajashekar3389 3 года назад +25

    Tv9వారు తాయొత‌్తులుకట‌్టెఫకీర‌్లను ,కొబ‌్బెరనూనె అమ‌్మెఫాస‌్టర‌్లను పిలవండి అలాగె రాళ‌్ళుపెట‌్టుకొమని వ‌్యాపార ప‌్రకటనలు ఎందుకు ఇస‌్తారు

    • @tsanthosh5343
      @tsanthosh5343 3 года назад +1

      Yes

    • @surya9318
      @surya9318 3 года назад +2

      ఒరేయ్ పుల్కా మద్యలో వాళ్ళ గొడవ ఎందుకు రా

  • @GOUTHAMINFOTECH
    @GOUTHAMINFOTECH 3 года назад +7

    We love babu sir

  • @Tj-bv8pf
    @Tj-bv8pf 3 года назад +29

    2:50 - 4:00 , Pradeep Joshi Confessed about his Reality ( that he is Doing his Business )

  • @SamSung-de7hi
    @SamSung-de7hi 3 года назад +47

    Social service guy charges Rs 50,000 to 1,50,000 for each consultation, when exposed of blackmagic, talks of desha bhakthi to gain brownie points in public.

    • @deeppinku
      @deeppinku 3 года назад +3

      very true he done ph d and barking lik this lolz see babu garu hw he is speaking ani frst u do yoga so tht u dnt bark lik ths 😂😂😂

    • @SamSung-de7hi
      @SamSung-de7hi 3 года назад +2

      @@deeppinku 😂🤣👍

  • @poojalaxmi3366
    @poojalaxmi3366 3 года назад +9

    Babu sir is 100% correct 😄👌🤩

  • @heynobita632
    @heynobita632 3 года назад +5

    Very happy to see swathi garu in debet 👍👍👍👍👍👍
    Nice work in moderator.

  • @godduapplanaidu5591
    @godduapplanaidu5591 3 года назад +21

    మూఢ నమ్మకాలను నమ్మే జనాలు ఉన్నంతకాలం ఇలాంటి వెదవలు పుట్టుకొస్తారు sir

  • @aaryanhoneybalaji3807
    @aaryanhoneybalaji3807 2 года назад +2

    ప్రదీప్ గారు చెప్పేది కరెక్టే పల్లెటూర్లలో క్షుద్ర పూజలు మానేస్తేనే కదా సిటీ కొచ్చి ప్రదీప్ గారి లాంటి వాళ్లను కలిసేది ఊర్లల్లో చేసే పూజలకు వందల్లో వేలల్లో అయిపోతాది ప్రదీప్ లాంటి వారి కాడికి వస్తే లక్షలు కుదిరితే కోట్లు దండుకోవచ్చు ఊర్లలో పూజలకు మనుషులను బలిస్తారు ప్రదీప్ లాంటి వారు కుటుంబాలను బలి తీసుకుంటారు

  • @jaiandhra7437
    @jaiandhra7437 3 года назад +6

    Babu gaaru good to see you.
    Looking smart with Mustach.

  • @egalajagadheesh9770
    @egalajagadheesh9770 3 года назад +47

    Great person Babu gogineni his Dictionary

  • @sankarjuvvala
    @sankarjuvvala 3 года назад +5

    Profession, business ani pradeep ey vopukunaru , social service antuney business ani open ga vopukuna pradeep👏👏👏

  • @kishv4151
    @kishv4151 3 года назад

    ప్రజలు చైతన్యవంతులు కావాలి . అప్పుడే మూడనమ్మకాలు తగ్గుతాయి, మంచి రాజకీయాలు వస్తాయి. మంచి నాయకులు వస్తారు . మార్పు ప్రజలనుండి రావాలి. వ్యక్తి పూజ పోవాలి . మన కళ్ళ ముందే ఎంతో మంది భక్తి, ముక్తి పేరుతో మోసం చేస్తుంటారు. దొరికితే అవినీతి అధికారుల, నాయకుల సహాయం తో విదేశాలకు పారిపోతారు, లేదా దీవులనే కొంటారు . ఇదొక వందలకోట్ల వ్యాపార సామ్రాజ్యం . మోసపోయేవాళ్ళు వుంటే మోసం చేసేవాళ్ళు వుంటారు. జాగరూకత వహించాల్సింది ప్రజలే .

  • @UrlanaVenkatesh
    @UrlanaVenkatesh 3 года назад +21

    Babu gogineni ur great sir always helping society. 🔥🙏

  • @pranayyaadav649
    @pranayyaadav649 3 года назад +6

    100% బ్లాక్ మాజిక్ ఉంది. ఏదైతే దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో, దయ్యం ఉంది అనేది ఉంది అనేది కూడా అంతే నిజం.

    • @sameerkumar123
      @sameerkumar123 2 года назад

      మీరు చెప్పింది 100% నిజం

  • @angelkumari2233
    @angelkumari2233 3 года назад +12

    I support babu gaaru 🙏👍

  • @ssRK257
    @ssRK257 3 года назад

    Babu Gogineni like 🤙👍
    Pradeep comment💬💬

  • @devadasdonki5955
    @devadasdonki5955 9 месяцев назад

    Babu garu meeru super sir😅

  • @sudhakarkmr3451
    @sudhakarkmr3451 3 года назад +31

    Babu sir really you are dare and correct person....
    Pradeep garu madyalo thana thappunnanduku distrub chesthunnaadu....

  • @Gani897
    @Gani897 3 года назад +21

    I'm agree with babu gogineni

  • @jpreddy6568
    @jpreddy6568 3 года назад +22

    Nammala, nammakudada ante prajala
    Weekness
    Tho
    Cash chesukovadam
    Anedi prajala
    Batti
    Untadi

  • @chandamalaramanaiah2725
    @chandamalaramanaiah2725 Год назад

    Gogineni dailouge - sound cheyyaku kantam kosestha like balayya 🔥🔥

  • @gumpaswamychalla6299
    @gumpaswamychalla6299 Год назад

    బాబూగోగిన 100%🔥🔥🔥🔥🔥🔥 కరెక్ట్

  • @Vishwambhara
    @Vishwambhara 3 года назад +18

    మూఢనమ్మకాలను ఖండించడంలో నేను ఎప్పుడూ బాబు గోగినేని గారిని తప్పక సపోర్టు చేస్తాను. ఈ ప్రదీప్ జోషి లాంటి వారి బండారం బయట పెట్టినందుకు అభినందనలు కూడా!!!
    కాని ఈ మద్య ఆయన వీడియోలలో ప్రతి ఒక్కరిని నీకేం తెలుసు, నువ్వు ఆ సబ్జెక్టు చదివావా!?... అంటూ ప్రశ్నిస్తున్నారు. బాబు గారు మీరు కూడా ఏదో ఒకటి రెండు సబ్జెక్టులే కదా చదివి వుంటారు, ప్రపంచంలో ఉన్న ప్రతి సబ్జెక్టు గురించి ఎందుకు మాట్లాడతారు!? మీకు ఏ అర్హత ఉంది!?...
    నేను గమనించిన మరో విషయమేమిటంటే... మన దేశంలో ప్రతి నాస్తికుడు, హేతువాది, విమర్శకులు హిందూ మతంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడంలో ఎక్కడలేని ఉత్సాహం చూపిస్తారు. వేదికల మీద, సినిమాలలో, టీవీలలో మరియు రకరకాల చానల్స్ లో..
    ఇంతకంటే దారుణమైన మూఢనమ్మకాలు, చాంధసవాదం వేరే మతాలలో చాలా వుంది, అవన్నీ కూడా ఇంతే ఉత్సాహంతో చూపించరే. ఎందుకంటే వారంతా హిందువుల మాదిరి చూసి, ఊరు కోరు, స్పందిస్తారు, తిడతారు, అవసరమైతే కుటుంబాలతో సహా చంపేస్తారు అందుకే వీరికి భయం, వాటి గురించి బాహాటంగా మాట్లాడటానికి ధైర్యం చాలదు...
    ఈమధ్య మళయాళంలో రిలీజైన "ట్రాన్స్" సినిమా చూడండి, క్రైస్తవ మిషనరీలు అమాయకులైన, చదువురాని ప్రజలను ఎంత దారుణంగా మోసం చేస్తున్నాయో చూపిస్తూ అద్భుతంగా తీశాడు. అలా మీరెందుకు చేయరు...

    • @shakeershaik9781
      @shakeershaik9781 2 года назад

      Orreni nuvukuda ede Bejnesh 😂😂😂😁😁😁😁🥲🥲🤣🤣😁😁😄😃😀