Gali On Destroying Sunkulamma Temple | Open Heart With RK

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 587

  • @ranginenimanmohan5155
    @ranginenimanmohan5155 3 года назад +41

    గాలి జనార్ధన్ రెడ్డి గారి ధార్మిక భావన బావుంది. కర్మ సిద్ధాంతం మేరకు జీవితం నడుస్తుందని, భగవంతుని హెచ్చరికను గుర్తు చేసుకోవడం అభినందనీయం.

  • @gavarabharathkumar8180
    @gavarabharathkumar8180 4 года назад +142

    ఎవరు చేసే పాపానికి వారే , ఇదే జన్మ లో శిక్ష అనుభవించాలి. ప్రజల దగ్గర, చట్టం దగ్గర డబ్బులు ఎరా చూపించి తప్పించు కోవచ్చు. But దేవుడు దగ్గర ఎవ్వరు తప్పించు కోలేరు.

  • @sriharipriya1216
    @sriharipriya1216 3 года назад +88

    ఈయన మాట్లాడుతుంటే గెటప్ శ్రీను గెటప్ వేసుకుని మాట్లాడుతున్నట్లు ఉంది.🤣🤣🤣🤣😜😜👍👍👍😂😂😂😂

    • @sai-fk8bg
      @sai-fk8bg 2 года назад +1

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣Nijameeee

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 2 года назад

      నేనే అంట అనుకున్న 😂😂

    • @chinnichinna2912
      @chinnichinna2912 2 года назад +1

      Correcte but gaali janardhan reddy mind ki get up sreenu mind ki..
      Akkineni nagarjuna ki akkineni Akhil ki unnantha theda undi🤣🤣

  • @rellathirupathi9418
    @rellathirupathi9418 3 года назад +370

    ఇద్దరి నటన కి ఆస్కార్ అవార్డ్ ఇచ్చిన తప్పు లేదు బాబోయ్..

  • @AnandKumar-cx3sy
    @AnandKumar-cx3sy 2 года назад

    Thanks!

  • @kavithasuryapeta6313
    @kavithasuryapeta6313 4 года назад +18

    World's the best interview

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 2 года назад +3

    ఈయన మాట్లాడుతుంటే
    పాడుతా తీయగా లో singer's గుర్తుకస్తున్నరు 😂😂😂😂

  • @kiran.Perasani
    @kiran.Perasani 4 года назад +38

    అంటే.... ఆ దేవాలయం డిస్టర్బ్ చేయకపోతె..... గాలి జనార్దన్ రెడ్డి ఏమైనా చేయవచ్చా.???

  • @nagarajumahipala1145
    @nagarajumahipala1145 3 года назад +10

    ప్రతివ్రత పరవాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట... ఇద్దరు పతివ్రతలు ఎదురెదురుగా కూర్చుని ప్రాతివత్యం గురించి మాట్లాడుతున్నారు... 😂😂😂

  • @shivaranga-wh5ku
    @shivaranga-wh5ku 3 года назад +1

    Janardhan Reddy garu meeru super ..neevalla ...poor people challa mandhui..bagupaddaru ..nice ..sr ...

  • @nageswararaopusam3357
    @nageswararaopusam3357 3 года назад +10

    Great inspiration to poor people .....how to get money గాలి జనార్ధన్ రెడ్డి ,

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 2 года назад +6

    విన్నదానికి చూసిన దానికి చూస్తే ఆయన ఎంత గొప్పగా , డౌన్ టు ఎర్త్ గా ఉన్నారనిపిస్తుంది.

  • @thejakondapalli6741
    @thejakondapalli6741 3 года назад +6

    Oh! What a innocent man, really. May God bless him with good thoughts of service to public and the society /nation at large and may he spend all his wealth for the progress of the nation. Such a man is very useful to the nation provided he spends his money for the progress of Sanathan Dharm in the country / world. Then he will get blessings of God.

  • @p.sallabakash4690
    @p.sallabakash4690 3 года назад +6

    జూనియర్ దొంగ కి , సీనియర్ దొంగ పాఠాలు నేర్పినట్టుంది. గ్రేట్ యాక్టింగ్

  • @srisri90
    @srisri90 5 лет назад +210

    జర్నలిజం అనే వ్యభిచారి కి వచ్చిన ఖరీదైన విటుడు. తు..

  • @venkateshareddypm6341
    @venkateshareddypm6341 5 лет назад +23

    ಮಾಡಿದ ಪಾಪ ಅನುಭವಿಸದೆ ಬಿಡುವುದಿಲ್ಲ ಯಾರಿಗೂ ತಪ್ಪದ ಮಾತು
    చేసిన పాపం అనుభవించక తప్పదు అది ఎవరికైనా సరే. అనుభవించు రా బ్రదర్.

  • @balaswamy3839
    @balaswamy3839 3 года назад +39

    ఇంత అమాయకుడు ఎలా బ్రతుకుతడో పాపం

  • @harishbabu15
    @harishbabu15 3 года назад +1

    He is a heroo !!
    Nenu ballari lo unta !! Arey aayna valla ballari lo road lu vacchay jobs vacchay peru occhindi !! Dabbulu tinnadu oppukunta kaani govt kante ekkuva development ayna chepinchaadra !! He is a heroo!! ❤❤❤❤

    • @vnrfacts9575
      @vnrfacts9575 2 года назад +2

      100 రూపాయలు దోచుకొని నేను 10 rs istanu... Hero కాదు big 0000...

  • @yallappapp276
    @yallappapp276 6 лет назад +66

    మనిషి అనే వాడు జీవితంలో తప్పు చేయని వాడు ఉండడు అంతేగాని తప్పును సరిదిద్దుకుని వాడు అసలైన మనిషి కనీసం ఏబీఎన్ మీడియా ఇంటర్వ్యూలో తప్పు ఒప్పుకోవటం నీ పెద్దరికం నిలబెట్టుకున్నారు చితంగా దీనిలో అనుమానం లేదు మీకు నా యొక్క సలహా పశ్చాతాపం మనిషికి విలువ కాపాడుకున్న వారవుతారు
    ఎప్పుడు గాని మనిషికి డబ్బులు ఉన్నాయి కదా అని మితిమీరిన మాటలు మాట్లాడకూడదు నోరు అదుపులో పెట్టుకోవాలి మనిషి యొక్క గొప్పతనం అది

  • @muralimohan7625
    @muralimohan7625 4 года назад +8

    Two genuine persons.

  • @chinnareddysudhirreddy178
    @chinnareddysudhirreddy178 3 года назад +2

    బాబూ అమాయకులూ దేవుళ్లు, దేవతలు మనుషులను ఏమీ చేయలేరు.ఎందుకంటే ముస్లింలు నాలుగు వందల సంవత్సరాల క్రితం వరకూ ఈ దేశంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలను అందులో దేవతా విగ్రహాలను పగలగొట్టారు.ఆ తరువాత వాళ్ళు ఈ దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు.మన దేవుళ్లు వాళ్ళని ఏమీ చేయలేదు.కాబట్టి దేవుళ్లు ఎవరిని ఏమీ చేయరు.గాలి జనార్ధన్ రెడ్డికి వేల కోట్ల డబ్బు వచ్చేసరికి అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి.దానితో కర్నాటక CMని కూడా బెదిరించాడు.ఇతను చేసేది తప్పుడు మైనింగ్.ఎందుకంటే ఇతను మైనింగ్ లీజు ఆంద్ర రాష్ట్రంలో ఉంటే ఇతను కర్నాటక ఆంద్ర సరిహద్దులు మార్చేసి కర్నాటక రాష్ట్రంలో ఉన్న భూమిలో మైనింగ్ చేశేవాడు.దొంగతనం చేసేవాడు చప్పుడు చేయకుండా ఇతరులతో గొడవ పడకుండా పని చేసుకోవాలి.అది అందరికీ తెలుసు మన బూతు కిట్టి గాడికి కూడా తెలుసు.అయినా ఏమీ తెలియనట్లు ఈ బోకు డిస్కషన్ ఒకటి గొర్రె జనాల కోసం వాడి నీచ,నికృష్ట చానల్లో చూపిస్తున్నాడు.

  • @pyaarpraveen
    @pyaarpraveen 6 лет назад +17

    Who ever he is - What ever the Crime he Do is :- If he is reddy- he is good according to Reddys..

  • @nareshnaresh8938
    @nareshnaresh8938 2 года назад +4

    జీవితంలో ఎదగాలి అంటే కనీసం ఆ వినయం అన్నా నటించాలి

  • @ramabhi800
    @ramabhi800 6 лет назад +15

    Anna magajathi aanimuthayam meetu...hat's of and u r the inspiration for me. ...

  • @patnammaruthi8735
    @patnammaruthi8735 6 лет назад +3

    సుంకులమ్మ తల్లీ వందనం వందనం అమ్మ వందనం వందనం

  • @rahulbilla3263
    @rahulbilla3263 6 лет назад +56

    ee tappu cheyaleda 😂😂😂😂amul baby

  • @Shankar-xx8bz
    @Shankar-xx8bz 6 лет назад +32

    Questioning a person is very simple,but answrng is vry diffcult....
    Media njoys with irregular qutions at regular intervels.....

  • @narayangoud9641
    @narayangoud9641 6 лет назад +11

    sunkalamma devi shapam 100% right

  • @mahipalreddy9627
    @mahipalreddy9627 3 года назад +2

    మన కర్మకు మనం చేసిన తప్పు ఎదో తెలుసుకొని సరిదిద్దుకుంటే అతానీ ల పైకి వస్తం అని నాకు అర్థం అయ్యింది

  • @vikysvikrams2676
    @vikysvikrams2676 5 лет назад +3

    Wamo nijanga gali ur so ....awsm in spkng telugu....u r tlking like reading a script....u r awsm man....cn i meet....u....

  • @rameshnaidutualgapu2247
    @rameshnaidutualgapu2247 3 года назад +11

    అబ్బో... దొంగ లో కూడా భక్తి శ్రద్ధలు ,భయం,దయ ఇలాంటి గుణాలు ఎన్ని మార్పులు.
    దేవుడా నేను నమ్మలేకపోతున్నాను

  • @samsungprim2911
    @samsungprim2911 3 года назад +1

    సార్ గాలి జనార్దన్ రెడ్డి గారు ఒక సామాన్య కుటుంబం లో పుట్టి బంగారు సింహాసనం ఏలికాప్టార్ ఇవి అన్ని ఏలా సంపాదించి నాఉ స్వామి

  • @venkateshwararaomondi7430
    @venkateshwararaomondi7430 3 года назад +1

    Eeedu adagatam, vaadu cheppatam ,supper

  • @venkat744
    @venkat744 6 лет назад +180

    Both thiefs are talking......

    • @rajusiram1987
      @rajusiram1987 6 лет назад +5

      Venkateshwar Reddy one more theif missing...

    • @ompathiraju
      @ompathiraju 5 лет назад +2

      Jai JanaSena

    • @vinayjoshy1725
      @vinayjoshy1725 4 года назад +4

      Jagan motion reddy missing

    • @abdulshafeeq2205
      @abdulshafeeq2205 4 года назад +1

      😁😁😁emm comment anna super🙏🙏🙏🙏🙏

  • @appuappu-mt6fd
    @appuappu-mt6fd 3 года назад +1

    Abba gali actings super

  • @giridharramkumar7377
    @giridharramkumar7377 6 лет назад +3

    Jai Gali Jai Gali .... From gachiboili Gali Jana Anna fans associatn

  • @Avis4134
    @Avis4134 5 лет назад +50

    Cruel mind set unna, entha smooth ga matladutunnav Raja 😂

    • @deepus8192
      @deepus8192 4 года назад +1

      He speaks the same way in public boy..

    • @NM.23
      @NM.23 4 года назад +1

      Ade magicu apude ga awathalavadu nami padedi

    • @inglewood737
      @inglewood737 Год назад

      all criminals in south india majority are reddys..tamilnadu sand mining mafia sekharreddy..andhra liquor mafia srinivas reddy sarat chandra reddy..mining lease mafia jagan reddy.kabzaa land mafia aurobindo ramprasad reddy.corporate extortion mafia megha pitchi reddy..very dangerous people of south india..

  • @ramakrishnagupta9934
    @ramakrishnagupta9934 4 года назад +14

    సుంకలమ్మ గుడి ఈనాటిది కాదు...తాతల కాలం నుంచి ఉంది

  • @veeras2020
    @veeras2020 5 лет назад +14

    Whenever I see him I memorize LB Sriram's vengeance in Krishnam vande jagadgurum.

  • @RamBabu-ub5wl
    @RamBabu-ub5wl 3 года назад

    Very good action

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 6 лет назад +71

    Baboy Aa voice enti 😂

    • @mandalojuanil5456
      @mandalojuanil5456 3 года назад +1

      వాయిస్ వెరైటీగా ఉంది కదా 🤣🤣🤣

    • @quaintist2152
      @quaintist2152 3 года назад

      @@mandalojuanil5456 money voice

    • @Sree567
      @Sree567 3 года назад

      మనీ తో పాటు అనీ నైస్ పిస్ గానే వస్తాయి బ్రదర్

    • @satyanarayanach3038
      @satyanarayanach3038 3 года назад +1

      @@Sree567 నీకది nice పీస్ గా అనిపిస్తుందేమో...నాకు ఏదో తేడాగా ఉంది😂

    • @Sree567
      @Sree567 3 года назад

      @@satyanarayanach3038 😂😂😂

  • @sandeepp9768
    @sandeepp9768 5 лет назад +2

    ABN one of the villain for you!

  • @veerasscgdspecial9072
    @veerasscgdspecial9072 3 года назад

    Devudi bhakthi chaala bagundi great reddy garu

  • @aslamafzal2448
    @aslamafzal2448 6 лет назад +11

    Ask a question to sir janardhan reddy how he had plucked a Royal tower during night time with thin hours in Ballari City...

    • @satyendramoka6679
      @satyendramoka6679 3 года назад

      If u have any evidence and n file case in police station, why crying here like a asshole

  • @pawanvatluru9160
    @pawanvatluru9160 2 года назад +1

    Oscar goes to ......for best acting 👏👏👏👏👏👏👏

  • @gowthamch8290
    @gowthamch8290 6 лет назад +4

    Gali gadi voice chala bagundhii

  • @govardhanreddy4809
    @govardhanreddy4809 5 лет назад +1

    Iam big fan off galijanardhan Reddy sir

    • @inglewood737
      @inglewood737 Год назад

      yes..for reddy like u janardhan reddy it wil be super only..all criminals in south india majority are reddys..tamilnadu sand mining mafia sekharreddy..andhra liquor mafia srinivas reddy sarat chandra reddy..mining lease mafia jagan reddy.kabzaa land mafia aurobindo ramprasad reddy.corporate extortion mafia megha pitchi reddy..very dangerous people of south india..

  • @behonest9403
    @behonest9403 4 года назад +4

    What ever it may be he had achieved something......👍

  • @ranganathgjmysurukarnataka8642
    @ranganathgjmysurukarnataka8642 6 лет назад +18

    the dictator of bellary.

  • @sandeepbonagiri5699
    @sandeepbonagiri5699 6 лет назад +15

    Vinaya vidheya gaali 🤣🤣

  • @dmachuth8245
    @dmachuth8245 6 лет назад +62

    biggest joke oka fraud ni inko fraud grand father interview o my god whats crazy

  • @kooking1000
    @kooking1000 Месяц назад

    మై అంటే శరీరం. ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తించిన సందర్భాల్లో భగవంతుడు విధించే శిక్ష ఊహాతీతం. మై కడుక్కుంటే తీరే మై(లా) అది?

  • @babumuramutla7862
    @babumuramutla7862 2 года назад

    Mosam cheyadanni kuda professional ga cheptunnav great ya

  • @chendrashekhar5964
    @chendrashekhar5964 4 года назад

    తేనే పూసిన కత్తి అంటే ఏంటో మీ soft మాటలు లో తెలుస్తుంది గాలి గారు

  • @saikrupa8651
    @saikrupa8651 7 лет назад +41

    Temple ni blast cheyinchna emikaledu actually if God is there severe punishment should occur but saved i sometimes wonder where God is there

    • @ramanjik5529
      @ramanjik5529 6 лет назад

      sai krupa

    • @saikrupa8651
      @saikrupa8651 6 лет назад

      vasu abhijeeth avtaram ravakarleu personal ga Emna aite chalu adianadi

    • @rahulkrishna9159
      @rahulkrishna9159 6 лет назад

      sai krupa wait for some time

  • @esurusavitri1179
    @esurusavitri1179 2 года назад

    Sir u really great👍 I'm gali jagnnadham reddy Datuctr form ganjam distc

  • @MrTatarajesh
    @MrTatarajesh 3 года назад +1

    చక్కని విగ్గు, బొట్టు పెట్టుకొని రాముడు మంచి బాలుడు లా ఏమి ఇంటర్వ్యూ ఇచ్చారు.

  • @srikanthbuthagaddala5108
    @srikanthbuthagaddala5108 3 года назад +15

    ఓరి అయ్యా నువ్వు పోయి పోయి దేవునితో పెట్టుకున్నావు అందుకే గాలి లోకి పోయింది ని సొమ్ము.

  • @saidacharymandoju
    @saidacharymandoju 4 года назад +1

    దొంగలకి ఎంత వినియముతో కూడిన మాటలు.... wow
    చూడండయ్యా ఇది ఒక సారి...
    చేసేదంతా చేసి నీతి కబూర్లు...
    చెవులో పూలు పెట్టుకోలే జనాలు అదక్షా.. 😀

  • @vav9999
    @vav9999 3 года назад +2

    He is very religious nd motivational speaker na

  • @somashekarantr15
    @somashekarantr15 5 лет назад +4

    Good change JReddy sir.
    Devunni nammandi.
    nivu nijavagiyu olle nayaka.
    adannu hage ulisikolli..

  • @jamisai4217
    @jamisai4217 3 года назад

    You are great reddy

  • @Suryayalla5735
    @Suryayalla5735 6 лет назад +38

    Ayyi Baboy Yenta Manchi Vadila Matladutunnaru Andi

  • @prajakiya6528
    @prajakiya6528 3 года назад +2

    Eddariki Oscar awards echina thakkuvey

  • @dumpatigiribabu1992
    @dumpatigiribabu1992 6 лет назад +1

    Graet

  • @veerendraemaniyourchikami2504
    @veerendraemaniyourchikami2504 3 года назад +5

    ఎంత బాగా మాట్లాడు తున్నారు.. 😂

  • @dayaprasad1672
    @dayaprasad1672 7 лет назад +4

    temple kinda yentha pettavo

  • @djsanjulambani2191
    @djsanjulambani2191 Год назад

    ❤❤❤❤❤

  • @janardhanreddy7465
    @janardhanreddy7465 3 года назад

    GALI JANARDHAN REDDY IS SUPER SIR

    • @inglewood737
      @inglewood737 Год назад

      yes..for reddy like u janardhan reddy it wil be super only..all criminals in south india majority are reddys..tamilnadu sand mining mafia sekharreddy..andhra liquor mafia srinivas reddy sarat chandra reddy..mining lease mafia jagan reddy.kabzaa land mafia aurobindo ramprasad reddy.corporate extortion mafia megha pitchi reddy..very dangerous people of south india..

  • @darshanyadav5328
    @darshanyadav5328 6 лет назад +4

    Vig superr

  • @karna219
    @karna219 6 лет назад +7

    Why Mr.Radha Krishna Garu all your lates RUclips videos comment box no disable chestunnaru???
    Prajalu praahinastaru ani aaa???

  • @VV-zq3dd
    @VV-zq3dd 5 лет назад +1

    Welcome hero bellary people r die without u

  • @manojkorlam
    @manojkorlam 6 лет назад +2

    Gjr u r hero what ever it may be present trend is this way no one is perfect

  • @sivalingamallah2134
    @sivalingamallah2134 6 лет назад +6

    Gali is rajsekar reddy batch. He called jagan brother .😂😂😂😂

    • @inglewood737
      @inglewood737 Год назад

      yes..for reddy like u janardhan reddy it wil be super only..all criminals in south india majority are reddys..tamilnadu sand mining mafia sekharreddy..andhra liquor mafia srinivas reddy sarat chandra reddy..mining lease mafia jagan reddy.kabzaa land mafia aurobindo ramprasad reddy.corporate extortion mafia megha pitchi reddy..very dangerous people of south india..

  • @kandivamshi930
    @kandivamshi930 4 года назад +1

    వీరికి తోడు జగన్ . బాబు.. కూడా ఉంటే రంజుగా గా ఉంటుంది ‌.

  • @veerannagowd387
    @veerannagowd387 4 года назад +1

    JEEVITHAME OKA CHADARANGAM JREVITHAM OKA CHAKRAM ĶASTAM THARUVATHA SUKAM🌷🌷🌷🌷🌷

  • @boyalalu8984
    @boyalalu8984 5 лет назад +1

    Real.hero.gali

  • @tprasadtt8739
    @tprasadtt8739 5 лет назад

    Decent talking

  • @babumeda1524
    @babumeda1524 3 года назад +1

    ಎಲಾ ಉನ್ನೋರು ಎಲಾ ಆಯ್ಯರು.. 🙏

  • @chethan3052
    @chethan3052 3 года назад +2

    Still he comfortable only in kannada 💘

  • @ShaktanandaKaliUpasakar
    @ShaktanandaKaliUpasakar 6 лет назад +20

    Oka Christian leader muslim leader or other leaders tappu cheste matladalani RK... Hindu dharma supports Bjp nayakula paina maatrame tappulu chuputadu... Idena ABN media ante????

  • @jaganveena3678
    @jaganveena3678 5 лет назад

    Temple old new anti ?

  • @venkateshyadamreddy3192
    @venkateshyadamreddy3192 3 года назад

    God is great

  • @rellathirupathi9418
    @rellathirupathi9418 3 года назад +5

    ఓరి బాబు వీడు సంస్కారం గురించి మాట్లాడుతున్నాడు😂

  • @Mahima634
    @Mahima634 3 года назад

    అంటే దేవునికి కూడా లంచం ఇవ్వాలంటారు మీరు,🤔🤔🤔🤔🤔

  • @shravankumar-ed1pn
    @shravankumar-ed1pn 4 года назад +1

    Bangaru kurchi vestey Bagundu

  • @nageswararaogogada282
    @nageswararaogogada282 5 лет назад +1

    Jai sunkulamma thalli

    • @anjirf
      @anjirf 3 года назад +1

      🙏❤️👍

  • @avthankgod8508
    @avthankgod8508 4 года назад +2

    Ee mahanubavudu ys tho kalisi Karnataka bjp ni nasanam cheyataniki kutrapanni na dongalu anduke anubhavincharu ap , ni karnatakani ys,jagan ,janardan reddy clean ga nakesaru

  • @anandbabu7349
    @anandbabu7349 3 года назад

    Devudu and bhagavanthudu nirnayam ❤️😂😂😂😂😂😂😂😂😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁

  • @ShaktanandaKaliUpasakar
    @ShaktanandaKaliUpasakar 6 лет назад +2

    Gali oka local leader...

  • @srinivasdasari6909
    @srinivasdasari6909 4 года назад +1

    Janarden ippudu nuvvu maravu super

  • @nameissumanth4310
    @nameissumanth4310 3 года назад +1

    Andukena vediki gaali jaardhan ani pettindhi 🤣🤣matladithey gali mundu,maata tarvatha vasthundi😂

  • @chadus7773
    @chadus7773 5 лет назад +1

    Sunkulamma temple underground like Anantha padmanabhswami temple kindha vunnantha property vundhi aaa gold thone chairs and every items

  • @420balu4
    @420balu4 5 лет назад +2

    Nuvvu lepina temple ma urlo dhe..., Rayadurg consistency,, Anantapur Dist....., vidiki intha jarina tiffin ki Bangalore lunch ki Bellary Daily trips aapaledhu..... nothing to worry take lite Gaali

  • @Vi11542
    @Vi11542 3 года назад +1

    Amul baby laga మాట్లాడుతున్నాడు గాలిగాడు

  • @saiamar1991
    @saiamar1991 4 года назад +3

    Atani dabbu atani estam.. Unnavadi ni chusi,baga happy ga unnavallani chuste e Prapancham aduatundi

  • @lakshmiprasanna1130
    @lakshmiprasanna1130 6 лет назад +18

    I feel only because of his bad time he is facing all this.

  • @hhsaa5536
    @hhsaa5536 3 года назад

    veedi vinayaniki original character ki ekkada synk aitaleee

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 3 года назад

    మొత్తానికి గట్టి వానివే జనార్ధన్ రెడ్డి . పది లక్షల అస్తి నుండి పది వేల కోట్లకు వెళ్ళావు.

  • @nareshn912
    @nareshn912 2 года назад +1

    Radhakrishna గారు... Meeku తలకై ledhu... జనార్ధన్ Reddy గారి ki puurthiga maatladani...