రేవంత్ పై రెచ్చిపోయిన మందకృష్ణ | Manda Krishna About CM Revanth | SC Classifications |ManaTolivelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 90

  • @jayaprakashtriveni
    @jayaprakashtriveni Месяц назад +25

    అన్న మాల, మాదిగ అని మనలో మనం కొట్టుకొని వేరే కులాల వారికీ అవకాశాలు కల్పించడం తప్ప ఇక్కడ ఏమి లేదు

    • @pardhuarumulla5866
      @pardhuarumulla5866 Месяц назад +1

      💯

    • @creativityflash4093
      @creativityflash4093 Месяц назад

      Anna kottukovadam Kadu panchukovali evari vata vallaku appude Sama nyayam jarugutundi ​@@pardhuarumulla5866

  • @jettyganesh6345
    @jettyganesh6345 2 месяца назад +7

    Super Jai Jai ✊✊✊✊🙏💪💯🔥🔥🔥🔥🔥

  • @rajums1240
    @rajums1240 2 месяца назад +5

    Super

  • @vanithasri2242
    @vanithasri2242 15 дней назад +1

    Super super sir 💯💥💪🙏🙏🙏

  • @vanithasri2242
    @vanithasri2242 15 дней назад

    👌👌👌🙏🙏🙏💯🔥🔥🔥

  • @maresh_kancharla7626
    @maresh_kancharla7626 11 дней назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @prabhuparumala8477
    @prabhuparumala8477 2 месяца назад +1

    Ok sir👍

  • @RajkumarRajkumar-qp9qi
    @RajkumarRajkumar-qp9qi 2 месяца назад +1

    👍

  • @AnanthaAllada-tg3yy
    @AnanthaAllada-tg3yy 2 месяца назад +10

    జై క్రిష్ణ మాదిగ

  • @goshkegangadhargoshkeganga769
    @goshkegangadhargoshkeganga769 2 месяца назад +17

    జై మంద కృష్ణ అన్న మాదిగ 👌👌👌👌👌జై మాదిగ సూపర్

  • @RajkumarRajkumar-qp9qi
    @RajkumarRajkumar-qp9qi 2 месяца назад +1

    OK.🙏🙏👍👍👍👍🙏🙏🙏🙏

  • @RajkumarRajkumar-qp9qi
    @RajkumarRajkumar-qp9qi 2 месяца назад +1

    OK.👍🙏

  • @srramesh354
    @srramesh354 2 месяца назад +1

    Good

  • @KrishnaK-fz5vv
    @KrishnaK-fz5vv Месяц назад +5

    వర్గీకరణ జరిగితే అన్ని ఉపక్కులాలకు న్యాయం జరుగుతుంది వర్గీకరణకు సహకరిద్దాం

  • @bunnychintu1400
    @bunnychintu1400 2 месяца назад +3

    Manda krishna madhiga anna gariki mee udhyamaniki handsoff anna

  • @venkataswamykota1440
    @venkataswamykota1440 2 месяца назад +6

    జయహో మంద కృష్ణమాదిగ అన్న

  • @katharajeshwarcarpenter9635
    @katharajeshwarcarpenter9635 Месяц назад

    ❤❤❤❤🙏🙏🙏🙏👌💯💯💯💯🇮🇳🇮🇳🇮🇳

  • @INCYohanjonnalagadda
    @INCYohanjonnalagadda Месяц назад +1

    మాదిగ కులస్తులకు కూడా మహాజన సోషలిస్టు పార్టీ ఉన్నది కదా మరి ఈ పార్టీలో ఒక వార్డ్ కౌన్సిలర్ కూడా గెలవ పోవటానికి కారణాలు ఏంటో చెప్పాలి మందకృష్ణ మాదిగ

  • @prabhuparumala8477
    @prabhuparumala8477 2 месяца назад +2

    Jai mandhakrishna madhiga

  • @INCYohanjonnalagadda
    @INCYohanjonnalagadda Месяц назад +1

    భారతదేశ చరిత్రలో మాదిగలకు అన్యాయం జరగడానికి కారణం ప్రధాన సూత్రధారి మందకృష్ణ మాదిగ

  • @panthaganiramaswamy621
    @panthaganiramaswamy621 2 месяца назад +1

    What a speech Anna, superb we are behind of you

  • @NarasimhuluNarasimha-yg4di
    @NarasimhuluNarasimha-yg4di 2 месяца назад +3

    Revanth reddy గారు మాదిగలు వల్లనే ఎలా గెలుస్తారు అన్నా!? అంటే మా ఓట్లు కూడా మాదిగ లే వేసి గెలిపించినారా?ఆయన చెప్పడము మీరు దానిని గట్టిగా పట్టుకోవడము. సరిపోయింది. అది సభ , సభలో మెప్పు కోసం,చప్పట్ల కోసం ఫ్లౌలో ఏదో అనేస్తారు . కానీ దానిని బహుముఖంగా ఆలోచించి పొరపాటును సమీక్షించుకొనే తత్వం వుంది కాబట్టే ముఖ్యమంత్రిగా నడిపించగలుగుతున్నాడు.

  • @anandaraokorra2528
    @anandaraokorra2528 Месяц назад +3

    మరైతే ఏం చేద్దామన్నా. సుప్రీంకోర్టు రాష్ట్రలకు అవకాశం ఇచ్చారు తప్పా, తప్పని సరీ అని చెప్పలే.కాబట్టి ఎందుకన్న ఉద్రేకం.

  • @INCYohanjonnalagadda
    @INCYohanjonnalagadda Месяц назад +1

    ఇటీవల కాలంలో bjp అధికారంలోకి రావడానికి కూడా మాదిగలు ఎమ్మార్పీఎస్ ఉద్యమం పూర్తి స్థాయిలో పని చేశారు కానీ బిజెపి వాళ్లు మాదిగ జాతి బిజెపి గెలుపు కోసం బిజెపికి అండగా నిలబడింది అని ఒక స్టేట్మెంట్ ఏ రోజు ఇవ్వలేదు

  • @INCYohanjonnalagadda
    @INCYohanjonnalagadda Месяц назад +1

    ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు మొత్తం బిజెపి టిడిపి టిడిపి జనసేన పార్టీల హోమ్ మేరకు పని చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మౌనంగా ఉన్నారు మీకు రేవంత్ రెడ్డి మీద అంత నమ్మకం ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వచ్చు కదా మందకృష్ణ మాదిగ అన్న

  • @JadauMahadeva
    @JadauMahadeva Месяц назад +1

    మందకృష్ణ మాదిగ పార్లమెంట్ ఎన్నికలలో మీరందరూ మాదిగ ఓట్ల అందరు కూడా బిజెపికి వేయాలని అన్నాడు అటువంటి అప్పుడు కాంగ్రెస్పై ఒత్తిడి దేనికి బిజెపి ప్రభుత్వాన్ని ఎస్సీ వర్గీకరణ చేయాలని మోడీ గారిని అడగండి మోడీ ప్రభుత్వమే వర్గీకరణ చేయాలి న్యాయంగా చట్టపరంగా కాబట్టి మోడీని అడగండి

  • @panthaganiravichandra716
    @panthaganiravichandra716 2 месяца назад +3

    ఎన్ని మతాలు ఉన్నాయి నీ ఓటు వేస్తె గేలిచారా మంద. బీజేపీ. కలసి కాంగ్రెస్ చేయమంటే ఏళ్ళ చేస్తుంది రంగుళ్ళు మార్చవద్దు. EWC ఎందుకు mataladavu

  • @devaraju8071
    @devaraju8071 2 месяца назад +11

    మాదిగ జాతి కోసం ok but మాదిగ ఉపకులాల సంగతి ఏంటి మరి

    • @mahendra4me
      @mahendra4me 2 месяца назад +7

      వర్గీకరణ కేవలం మాదిగల కోసం కాదు. వర్గీకరణ జరిగితే అందరికీ న్యాయం జరుగుతుంది. అర్థం కాకుంటే ప్రో. కాశిం సార్. వీడియోలు చూడండి

  • @srramesh354
    @srramesh354 2 месяца назад +2

    ఎమి మాటల మాట్లాడుతూ నారు అన్న కృష్ణ న ఎం త చెప్పారు ఎవరూ వినరు పదవులు కాపాడుకునేందుకు రాజకీయ నాయకులు ఆటలు

  • @srinivasjilla2245
    @srinivasjilla2245 2 месяца назад +1

    Super.anna

  • @ramudevarapogu7117
    @ramudevarapogu7117 2 месяца назад +1

    Ni melu janma janma laki marchipolenidhi anna Mana jathi 🙏🙏💐

  • @NarasimhuluNarasimha-yg4di
    @NarasimhuluNarasimha-yg4di 2 месяца назад +7

    మేము ఎవరివి దౌర్జన్యంగా ఉద్యోగాలు లాక్కోలేదు. కష్టపడి చదివి పొందినాం. అదే పని చేసి ఉద్యోగాలు పొందితే మేము లాక్కుంటామా?! చదవమని చెప్పండి అన్నా మాతో పోటీపడి.మాకంటే ఎక్కువ మీరే పొందండి అదే 15 శాతంలో

    • @Kandichandrakumar
      @Kandichandrakumar Месяц назад +1

      ee daridrudiki mana meeda padi edavadam thappa em Pani ledhu brother.
      Ippatiki icchina notifications ki vargeekarana amalu cheyaali antey chaala samayam padutundi. results raavadaaniki delay avuthundi. students nasta potharu idi antha veellaku avasaram ledhu, vaalla swartham vaalladi.

  • @AjayTejaTheddu
    @AjayTejaTheddu 2 месяца назад +2

    Jai mandha Krishna madhiga ❤

  • @ravitejad14
    @ravitejad14 Месяц назад

    Mandhkrishna too intiliigent

  • @RamuluJeelawari
    @RamuluJeelawari 12 дней назад

    సిఎం. మాట. నమ్మొద్దు అన్న

  • @ChoppadandiRajkumar
    @ChoppadandiRajkumar Месяц назад +1

    Jai madhiga

  • @babyrajuremalla472
    @babyrajuremalla472 2 месяца назад +5

    మంద కృష్ణ ( ప్యాక్ ఏజ్ స్టార్ ) నువ్వు ఎలాంటి ఆరోపణలు చేసుకో కానీ రెస్పెక్ట్ ఇచ్చి మాటలాడు గాంధీ, అంబేద్కర్ , లాల్ బహుదార్ అని పేరు పెటి మాటలాడుతున్నావు ఏంటి (షో some రెస్పెక్ట్ to the greatest persons you ever mention. )

  • @creativityflash4093
    @creativityflash4093 Месяц назад +1

    Jai mandha Krishna madhiga

  • @jettyganesh6345
    @jettyganesh6345 2 месяца назад +1

    CM revanth ❌👎

  • @gujjukaramesh1891
    @gujjukaramesh1891 2 месяца назад +3

    మా గ్రామంలో కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 18 వచ్చాయి అందులో బీసీలకు ఇతర కులాల వారికి 11 ఇవ్వడం జరిగింది ఒకటి ఎస్ టి లో ఇతర కులాల వారికి ఇవ్వడం జరిగింది ఎస్సీలకు ఆరు వచ్చాయి అందులో మాదిగ కులానికి 4
    మాల కులానికి 2 ఇవ్వడం జరిగింది
    ఇక్కడ మీరు అన్నట్టుగా మాదిగ సామాజిక వర్గాన్ని వాళ్ళ వర్గం మోసం చేస్తుంది అనుకుంటే నాలుగు ఇల్లు మాలలకు ఇవ్వాలి కదా..

  • @sunilmyathari7628
    @sunilmyathari7628 2 месяца назад +2

    Anna revanth Reddy matlu viral cheyyandi

  • @srramesh354
    @srramesh354 2 месяца назад +1

    పిఛోలకి ఎంత చెప్పినా తక్కువే కృష్ణ నా 🎉

  • @GumadiChanrideu
    @GumadiChanrideu Месяц назад +1

    HANDICAPPED persons 85
    PILES..HILPE..
    PILES..PINCAN..OK
    RS..4016

  • @vinodhmeesala9891
    @vinodhmeesala9891 Месяц назад +1

    జై మాదిగ

  • @bhushannaga7878
    @bhushannaga7878 Месяц назад

    Jai bjp,Jai Manda krishna

  • @NarasimhuluNarasimha-yg4di
    @NarasimhuluNarasimha-yg4di 2 месяца назад +2

    రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది విడియో క్లిప్పింగ్ వేసి విమర్శించినావ్, సరే అన్నా! మీరు ఆలింగనం చేసుకు న్న ప్రధానమంత్రి గారు కలియుగ దైవం వున్న తిరుపతిలో ఏపి కి స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పి నాడు కదా, ఈ మాటకు కట్టుబడి ఎందుకు లే రో , అలాగే విడియో క్లిప్పింగ్ వేసి ఎందుకు ప్రశ్నించలేదు ? A P dsc గు రించి బాబుగారిని కలిసిన మీరు , స్పెషల్ స్టేటస్ గురించి విడియో క్లిప్పింగ్ వేసి ప్రశ్నించండి ప్రధానమంత్రి గారిని...., ఒక పక్క రేవంత్ గారి విడియో క్లిప్పింగ్ వేసి, మరోపక్క ప్రధాని స్పెషల్ స్టేటస్ గురించి చెప్పిన విడియో వేయండి .ఒకే స్టేజ్ మీద వేయండి .ఇద్దరు మీరు చెప్పిన మాటలు విడియో లే అని ప్రశ్నించి సమాధానం ఇద్దరివీ సభలో చెప్పండి. ఇద్దరివీ విడియోలో వున్నావే కదా! స్పెషల్ స్టేటస్ వల్ల మాదిగ సోదరులుకుకూడా చాలా ఫలాలు అందుతాయి కదా!ఏపి డీఎస్సీ గురించి అడిగినారు , ప్రధానమంత్రిని తిరుపతిలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోమనంది . మేము టీవీ లలో చూస్తాము ఎవరి విడియో లో ఎవరు మాటలు కరెక్టుగా నిలబెట్టు కుంటారో మీరే వాళ్ల నోటితో మాకు వినిపించండి .ప్రధానమంత్రి మాటకు కట్టుబడి ఉంటే, రేవంత్ రెడ్డిగారు కట్టుబడి ఉండాలి. ప్రధానమంత్రి కట్టుబడి ఎందుకు వుండలేదో, అలాంటి ఇబ్బందే రేవంత్ గారికి వుండక పోతా దా. ఇద్దరికీ ఒకే న్యాయమైన కట్టుబడి వుండడమే కదా! రేవంత్ గారు కట్టుబడి వుండాల్సి వస్తే , ప్రధానమంత్రి కూడా కట్టుబడి వుండాలి కదా! మరి విడియో లు వేసి చూపెట్టి నిలదీయండి. మాదిగలు కు వర్గీకరణ కంటే ఎక్కువ స్పెషల్ స్టేటస్ వల్లే లబ్ధి. మరి విడియో లు వేసి నిలదీయండి లేటు ఎందుకు అన్నా!

  • @shepurinarsimha9170
    @shepurinarsimha9170 2 месяца назад +2

    Manada bro meeru BJP ki vote adigara leka CONGRESS Ki adigara cheppu ,revanth gari gurinchi enduku.neeku kaneesam ...sorry just u r ....

  • @VenkateswarluBattula-f8n
    @VenkateswarluBattula-f8n Месяц назад +1

    Manda Krishna madiga Neve mukya mantri Ayite

  • @nareshpadmagari6586
    @nareshpadmagari6586 Месяц назад +1

    సింహ గర్జన సభలో అసలు వర్గీకరణ వల్ల మలలకు వచ్చే నష్టం ఏంటో?ఎందుకు
    వద్దంటున్నారో? ఒక్కరు కూడా వివరించ లేకపోయారు. మాలల్లో అంత గందరగోళం సృష్టించారు పాపం...

  • @pasulamahesh7141
    @pasulamahesh7141 Месяц назад

    జై మాదిగ ✊🏻💙💫

  • @mathangiramesh1507
    @mathangiramesh1507 2 месяца назад +2

    Ews కోటా ను ఉపయోగించుకొని అగ్రకులాలు జాబ్స్ గోల్మా ల్ చేస్తుంటే ఈ వర్గీకరణ గోల టాపిక్ వెస్ట్ అన్నా

  • @hanumanthreddychalla1697
    @hanumanthreddychalla1697 2 месяца назад +2

    తెలంగాణ ప్రజలారా మన సీఎం మాటలు విన్నారు గా , ఇలాంటి వారు ఏదో చేస్తారని మోసపోయి వోట్ వేసినారు ఇకనైనా గ్రహించి మునుముందు వోట్ వేయండి.

  • @ramaswamykamalla4548
    @ramaswamykamalla4548 2 месяца назад +1

    E sari mala lu CM chesaru kada, anduke cheyadam ledu anukunta

  • @mathangijayaramulu2545
    @mathangijayaramulu2545 2 месяца назад +1

    మీకుడిపక్కన కూర్చున్నవాడుఏదవలా ఉన్నడన్న

  • @venkykittu5778
    @venkykittu5778 2 месяца назад +1

    Jai madiga

  • @RamuDrRamu
    @RamuDrRamu 2 месяца назад +1

    అబద్ధం ను ఎంత చక్కగా చెపుతున్నాడు అడుక తెన్యే యాదవ మంద ఏలీయా

  • @ravinderkadaritagore5738
    @ravinderkadaritagore5738 2 месяца назад +1

    వాళ్ళు ఒప్పుకుంటేనే ఓకే ఐతదా సుప్రీం కోర్టు ఇచ్చింది కదా

  • @prakashpet2744
    @prakashpet2744 2 месяца назад +1

    Mala tata tester ra

  • @raj999Rs
    @raj999Rs Месяц назад

    Oc రిజర్వేషన్లు echinappadu నరేంద్ర మోడీ matladodhu annada vallaku antha రిజర్వేషన్ ఎలా istharu cheppu ఎందుకు మాట్లాడలేదు నువ్వు

  • @saviyan3026
    @saviyan3026 2 месяца назад +3

    suport bjp .....adigedi congress ni

  • @kishoreraja2609
    @kishoreraja2609 2 месяца назад +1

    మాల ,మాదిగలు జోష్ లో తన్నుకుంటూ ఉంటే . మూడు శాతం ఉన్న అగ్రవర్ణ పేదలకు 10% EWS రిజర్వేషన్ తెచ్చుకున్నారు. మొన్న జరిగిన డీఎస్సీలో అది ప్రస్ఫుటంగా కనబడింది మన పిల్లలకు ఎంత అన్యాయం జరిగిందో. కృష్ణ మాదిగ నువ్వు మారవు నీ పడికట్టు పదాలతో నీ అవగాహన లేని తెలివితో జనాలను పిచ్చోన్ని చేస్తున్నావ్. ఒరే నాయనా 90% పైబడి ప్రైవేట్ సెక్టార్ దూసుకుపోతుంది .

    • @harshavardhan189
      @harshavardhan189 2 месяца назад

      Brother can you give an authentic source that confirms OC are only 3% in the state?

  • @Nareshperam21836
    @Nareshperam21836 Месяц назад

    Chuvukunte vasthavi

  • @rajuprince9287
    @rajuprince9287 2 месяца назад +1

    Are Raghu ga suliga veni video petaku

  • @gandhin8571
    @gandhin8571 Месяц назад

    Ekaaa chuddam
    Jai Madhiga

  • @RamRam-ku6us
    @RamRam-ku6us Месяц назад

    Pora

  • @AdhyaSri-je5tf
    @AdhyaSri-je5tf Месяц назад +1

    జై మాదిగ 💐💐💐💐💐

  • @RajkumarRajkumar-qp9qi
    @RajkumarRajkumar-qp9qi 2 месяца назад +1

    OK.👍🙏👍🙏

  • @maresh_kancharla7626
    @maresh_kancharla7626 11 дней назад

    🙏🏻🙏🏻🙏🏻