అంతా బాగానే చెప్పారు.. మరి నిరుద్యోగ సమస్యకు పరిష్కరించాలంటే ఏమి చెయ్యాలో కూడా చెప్పండి (*మీరు CPI, CPM భావధోరణి లో ఉన్నట్టు అనిపిస్తుంది, నిజం అయితే అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు చందం). పెట్టుబడికి సిద్ధం అవడం వేరు, ఇక్కడికి వచ్చి సాధ్యాసాధ్యాలను అంచనా వేయడం వేరు. 140+ కోట్ల జనాభాకి అన్ని కనీస అవసరాలు అయ్యే విధంగా ప్రణాళిక వెయ్యండి మీరు (*మేధావులు కదా మరి).
కమ్యూనిస్ట్ బావజాలం ఉండడమే తప్పన్నట్టుగా మీ కామెంట్ అనిపిస్తుంది నాకు... ముందు దానిని మార్చుకోండి... అప్పుడు సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను .
మీరు చెప్పింది 💯 నిజమే sir, వ్యాపారస్తుడు వ్యాపారం లాభo కోసమే చేసుకుంటాడు. అదీ ప్రభుత్వాల సహకారంతో . good awareness to the public 🙏🙏
వీరి దావోస్ హానీమూన్ ట్రిప్ ఖర్చులు మన నెత్తి పైకేనా
బోగస్ పంతొమ్మిది డ్రామా కూడా వీళ్ళే చేశారు.
అంతా బాగానే చెప్పారు.. మరి నిరుద్యోగ సమస్యకు పరిష్కరించాలంటే ఏమి చెయ్యాలో కూడా చెప్పండి (*మీరు CPI, CPM భావధోరణి లో ఉన్నట్టు అనిపిస్తుంది, నిజం అయితే అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు చందం). పెట్టుబడికి సిద్ధం అవడం వేరు, ఇక్కడికి వచ్చి సాధ్యాసాధ్యాలను అంచనా వేయడం వేరు. 140+ కోట్ల జనాభాకి అన్ని కనీస అవసరాలు అయ్యే విధంగా ప్రణాళిక వెయ్యండి మీరు (*మేధావులు కదా మరి).
కమ్యూనిస్ట్ బావజాలం ఉండడమే తప్పన్నట్టుగా మీ కామెంట్ అనిపిస్తుంది నాకు... ముందు దానిని మార్చుకోండి... అప్పుడు సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను .
@viswanadhampl4224 మంచిది.. ఇవ్వండి దేశానికి రాష్ట్రానికి ఉపయోగం 🙏🙏
He stricts than you in that matter
He is very strict, don't you lnow
Why do you spend useless money on her?