Bairi Naresh Latest Exclusive Blasting Interview|Bairi Naresh Sensational Comments on Gods|

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • #bairinaresh #bairinareshspeech #bairinareshlatest #bairinareshlatestinterview #magnatv
    Watch : Bairi Naresh Latest Exclusive Blasting Interview|Bairi Naresh Sensational Comments on Gods| ‪@magnatv1‬

Комментарии • 234

  • @santhoshalle786
    @santhoshalle786 5 дней назад +35

    ఇప్పుడున్న ఈ సమాజానికి నువ్వు చాలా అవసరం అన్న😊 ఒక గొప్ప మేధావి కి నా నమస్కారం🙏

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 5 дней назад +3

      వాస్తవం చెప్పావ్ బ్రదర్ 👏👏👏👏

    • @Sravichannel-vc4wt
      @Sravichannel-vc4wt 5 дней назад +2

      బైరి నరేష్ అన్న నువ్వు సూపర్ చెప్పావు అన్న 👌🙏

  • @davidraju1856
    @davidraju1856 6 дней назад +32

    బైరి నరేష్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 6 дней назад +30

    ముాడనమ్మకంతో మునిగి పోయేవారు విమర్శ చేస్తారు. సానుకూలంగా, నిదానంగా ఆలోచన చేసేవారు నిజాన్ని గ్రహిస్తారు.

  • @ravindermaharaj5799
    @ravindermaharaj5799 6 дней назад +29

    బైరి నరేష్ గారికి జై భీమ్ ✊మీరు చెప్పేయి అన్నీ నిజమే కానీ దేవున్ని మేరటుగా తిట్టకండి ఎందుకంటె మన దేశం లో 100కు 90%దేవుడు వున్నాడని నమ్మేవారే ఎందుకంటే ఒకప్పుడు మన దేశం లోనే దేవుళ్ళు, దయ్యాలు, భూతాలు, మంత్రాలూ లేవు మతాలు, కులాలు, ఈర్ష, ద్వేషం, కోపాలు, అసూయా, ఉచ్చిలితనం లేవు... ఇవన్నీ ఎవ్వరి ద్యారా వచ్చినమో మన దేశ అమాయక ప్రజలకు ఒక్కటికి 1000 సార్లు చెప్పవలసిన అవసరం తెలిశినవారిపైనే వున్నది దేవుళ్ళని తిడుతే ఈఅమాయక జెనాలు మనపైకే తిరుగుబాటు చేస్త్తారు ఇది నిజం 👏👏👏🙏 21:41

    • @jaihindjaisriram687
      @jaihindjaisriram687 6 дней назад +4

      Mari hospital mundu gudi yenduku pettukuntaaru vaalla kante science meeku ,mee annaju thelusaa

    • @yadagiriyarrolla3183
      @yadagiriyarrolla3183 6 дней назад

      Super bro your comments

    • @malleshbeedana
      @malleshbeedana 6 дней назад

      ​@@jaihindjaisriram687హాస్పిటల్ ముందు గుడి పెడుతున్నారు ok . కానీ గుడిలో దేవుడు వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడు కదా.ట్రీట్మెంట్ కి సైన్స్ మాత్రమే కావాలి.ఎటువంటి గుడి దేవుడు ట్రీట్మెంట్ ఇవ్వడు కదా.ఇది ఆలోచించ లేదా మీరు.పోనీ ఆ గుడి దేవుడు పెట్టింది ఎవరు .మనుషులే కదా .😅😅😅 దేవుళ్ళని సృష్టించింది కూడా మనుషులే.

    • @PadminiReddy-w6l
      @PadminiReddy-w6l 5 дней назад

      ​@@jaihindjaisriram687Christians hospitals lo kuuda peesu temple untade mare....

    • @ssudareddy3336
      @ssudareddy3336 4 дня назад

      True

  • @thadakavenkatesh3081
    @thadakavenkatesh3081 6 дней назад +24

    నా వయసు 73నేను మొదటి నుండీ పచ్చి నాస్తి కూని చాల హాయిగా ఉనా

    • @ssudareddy3336
      @ssudareddy3336 4 дня назад

      Very good. Enjoy

    • @Esghy-u4y
      @Esghy-u4y 2 дня назад

      నేను నాస్తికుడిని కాదు. సంతోషం గా వున్నాను. ఎంతోమందిని సంతోషం గా ఉంచుతున్నాను.

  • @ravinderguggilla9156
    @ravinderguggilla9156 6 дней назад +26

    నరేష్ అన్న ఈ సమాజానికి చాలా అవసరం. 😊

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 6 дней назад +75

    మురికి పట్టిన ఈ సమాజాన్ని శుభ్రంగా కడుకుంటు వస్తున్న నరేష్ అన్న గారికీ నా🙏🙏🙏

    • @sateeshsuravajjala6902
      @sateeshsuravajjala6902 6 дней назад +1

      😂😂😂😂😂😂😂

    • @jaihindjaisriram687
      @jaihindjaisriram687 6 дней назад +1

      @@pidamarthinagaiah9911 🤔🤔🤔yekkadaaa

    • @rameshchinta2352
      @rameshchinta2352 6 дней назад

      Yes

    • @grat8040
      @grat8040 6 дней назад

      చదువుకున్న మూర్కుడు వాడు

    • @waytonirvana7315
      @waytonirvana7315 5 дней назад +1

      ఈ డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి

  • @ThirupathiahG
    @ThirupathiahG 6 дней назад +21

    దేవుడు దయ్యం లేనే లేదు స్వర్గాలు నరకాలు లేని లేవు జై భీమ్ జై ఇన్సాన్ ✊

  • @anjaiahganderla8693
    @anjaiahganderla8693 6 дней назад +17

    ఈ సమాజం మనుషులు అనేక మూఢనమ్మకాల తో ఇమిడి ఉన్నాయి ఈ సమాజన్ని అజ్ఞానన్ని పారాతోలడం జ్ఞానాన్ని పెంపోదించడం

  • @killorambabu3588
    @killorambabu3588 4 дня назад +5

    మూఢ విశ్వాసాలు నిర్మూలన జరగాలి.ప్రభుత్వాలు చట్టం తేవాలి

  • @korragiribabu808
    @korragiribabu808 5 дней назад +4

    గొప్ప ఆలోచన వివేకవంతుడు
    ఇలాంటి మేధావులకి ప్రోత్సాహం ఎంతో అవసరం మాలాంటి వాళ్ళది

  • @asadiprabhakar4544
    @asadiprabhakar4544 5 дней назад +4

    నేటి సమాజం లో మిల్లాంటి మనిషి కావాలి అన్న జై భీమ్ జై ఇన్సాన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @MahendarEsunam-lp5mx
    @MahendarEsunam-lp5mx 6 дней назад +13

    యాంకర్ అంటే ఇలాగ ఉండాలి సూపర్ మీరు

  • @SalabangiMohanrao
    @SalabangiMohanrao 3 дня назад +3

    జై భీమ్ నరేష్ అన్న గారికి

  • @mothesujatha1897
    @mothesujatha1897 6 дней назад +11

    Jai. naresh sir

  • @killorambabu3588
    @killorambabu3588 4 дня назад +3

    Naresh గారు మీరు చాల బాగా చెప్తున్నారు

  • @shobanb8715
    @shobanb8715 3 дня назад +3

    Okay✊️✊️✊️ bro thank you

  • @durgaiahrudrakshi7330
    @durgaiahrudrakshi7330 6 дней назад +9

    జై భీమ్, జై బైరె నరేష్, నమ్మకాలు కాదు, వస్తావాలను అన్వేశించండి, భోదించండి.

  • @ABhaskar-wh2qg
    @ABhaskar-wh2qg 2 дня назад +1

    జ్ఞానం వర్తిల్లాలి, అజ్ఞానం నశించాలి. జై భీమ్ జై ఇన్సాన్, నరేష్ అన్న మీ జ్ఞానానికి 🙏🙏🙏

  • @racherlarajendraprasad2117
    @racherlarajendraprasad2117 4 дня назад +2

    AKKA KEKA , POWER FULL VOICE...🎉

  • @sammaiahjogula-ew3st
    @sammaiahjogula-ew3st 6 дней назад +17

    బైరి నరేష్ గారి యెుక్క ఆలోచన ఆశయాలు చాలా అద్భుతం

  • @ChetipellyMalaiah-ge4ss
    @ChetipellyMalaiah-ge4ss 6 дней назад +11

    నరేష్ అన్న జ్ఞానం ఈ సమాజానికి చాలా అవసరం

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 6 дней назад +7

    జై భీమ్, జై ఇన్షన్.

  • @saidulubootharaj750
    @saidulubootharaj750 4 дня назад +2

    Anchor has good knowledge and questioning skills

  • @kanakammadhu
    @kanakammadhu 6 дней назад +9

    జ్ఞానం వర్ధిల్లాలి... అబద్ధాలు ఎన్నో ప్రచారం అవుతాయు. పరిశీలిస్తేనే నిజం ఏంటో తెలుస్తుంది.

  • @saidulumedi3373
    @saidulumedi3373 6 дней назад +5

    Naresh anna ♥️♥️♥️♥️♥️

  • @begarishankar4374
    @begarishankar4374 4 дня назад +5

    ఈ మూర్కులను మార్చగడానికి బైరీ నరేష్ అన్నా లాంటి వాళ్లు ఇంకా చాలా మంది కావాలి

  • @BrahmaiahYarrajonna-z9g
    @BrahmaiahYarrajonna-z9g 2 дня назад +2

    ఏ క్క డ దేవుల్లు లేరు , దెయ్య లు లే రు.

  • @balusangepu5935
    @balusangepu5935 5 дней назад +3

    True Naresh sir.

  • @ashwathjai7799
    @ashwathjai7799 6 дней назад +6

    నేటి తరం అంబేద్కర్ బైరీ నరేష్ గారూ..🙏

  • @aravindkkp7140
    @aravindkkp7140 3 дня назад +3

    Orey bairy nuvvu cheppematalanni karma siddantam ra puttinavadu chavadam chachinavadu puttadam eppudu undede neekaithe nuvvu vese veshalaku inkoka 100janmalu undochu

  • @Tandurporagadu
    @Tandurporagadu 3 дня назад +3

    నరేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి

  • @sudhakarch55
    @sudhakarch55 4 дня назад +2

    సూపర్

  • @ArjUnS-e8r
    @ArjUnS-e8r 5 дней назад +2

    Bairi Naresh Garu.. Ayyappa Meeda Meeru Chesina Comments Tappa Meeru Mee Knowledge Ki Nenu Abhimanini 🙏 Devudini Nammadam Nammaka Povadam Adi Absolutely Mee Istam...👍 Ila Polite Way Lo Chepthe Mee Discussion Chala Baga Untai...👍 Anchor KrishnaVeni Garu.. Meekunna Knowledge Ki Hats Of Madam...🙏 Chala Baga Matladutunnaru ,Mee Doubts Raise Chestunnaru....🙏👍
    I Believe GOD.. ❤

  • @nareshredapaka9969
    @nareshredapaka9969 6 дней назад +4

    Naresh Anna genius and great 👍👍

  • @k.srinivas.Maharaj
    @k.srinivas.Maharaj 6 дней назад +6

    Jai bheem ana

  • @mohdimran-zj4ov
    @mohdimran-zj4ov 6 дней назад +5

    Jai Insaan Anna ❤

  • @DamagundamSwamy
    @DamagundamSwamy 6 дней назад +3

    Very good men

  • @satishmekala4617
    @satishmekala4617 6 дней назад +9

    Jai bheem anna

  • @newsanathan6786
    @newsanathan6786 6 дней назад +2

    ఒరే తమ్మీ
    10 సంవత్సరాల్లో యువకులు బిచగల్లుగా మరే అవకాశం వుంది అనిపిస్తుంది. ఒక్క వూరిలో ఒక్క మంచి వడ్రంగి, వెల్డర్, మెషన్ ఇంకా ఎన్నో అసలే వుండరు వాళ్ళను మోటివేట్ చెయ్యి❤
    ప్రపంచమే ముదనమ్మకన్ని నమ్ముకుంది చివరికి ధర్మం మతాలు రాయినే కట్టేనే మొక్కుతాయి కావాలంటే ప్రపంచాన్ని గమనించు

  • @VenkannaMeriga
    @VenkannaMeriga 6 дней назад +3

    దేవుణ్ణి మనిషులు సృష్టించారు కానీ మనుషులను దేవుడు సృష్టంచ లేదు. ఇప్పుడు వున్నా దేవుని విగ్రహాలు అన్ని మనుషులు చెక్కినవి. దీనికి అదారాలు వున్నవి కానీ మనుషులను దేవుడు చేసినదానికి అదారాలు లేవు. నిజంగా దేవుడు ఉంటే కులాలు వుండవు ఇన్ని మతాలు వుండవు మాతాలు. మతాలు కొట్టుకోవు గుళ్ళల్లో చేర్చిలలో రేపులు జరగవు మర్దర్లు దొంగతనాలు జరగవు. దేవుడు వున్నా చోటే ఇన్ని జరుగు తుంటే.. మరి మనుషులకు రక్షణ ఎక్కడ రక్షించు వారు ఎక్కడ ఆ లోచించుకో.

  • @iamvishal5258
    @iamvishal5258 5 дней назад +2

    Dwarka buddhist place 1:14:40

  • @Banothranganna-d2e
    @Banothranganna-d2e 6 дней назад +1

    Jai Bheem.
    Good information sir.

  • @veerachary7132
    @veerachary7132 6 дней назад +1

    Good interview brother & Sister 🎉🎉🎉🎉🎉

  • @ramsthoughts2477
    @ramsthoughts2477 2 дня назад

    Awesome video 💐

  • @kallemrajendhar2144
    @kallemrajendhar2144 5 дней назад +2

    బైరి నరేష్ ఈ సమాజానికి చాలా అవసరం

  • @Avyaan-um7pq
    @Avyaan-um7pq 3 дня назад

    good anchering

  • @nagallamohan1355
    @nagallamohan1355 4 дня назад

    Anchor questioning very good

  • @socialDoctor-l4v
    @socialDoctor-l4v 4 дня назад

    Baga cheparu anna

  • @AjayAjay-x3s7q
    @AjayAjay-x3s7q 4 дня назад

    Jai Bairi Naresh

  • @JanardhanKovur
    @JanardhanKovur 4 дня назад

    Naresh Anna gariki mariyu madam gariki Buddha vandanamulu mariyu jai bheemulu ❤❤❤

  • @alibaba-xt8kx
    @alibaba-xt8kx 5 дней назад

    Anchor garu manchiga questions vesaru and aa questions ki sariyaina vidhamuga samadhanam icharu naresh garu , nice interview

  • @mahatmakusuma4574
    @mahatmakusuma4574 5 дней назад +1

    యూ గ్రేట్ నరేష్ అన్న i

  • @AdiAdi-qb3ey
    @AdiAdi-qb3ey 5 дней назад

    యాంకర్ గారు చాలా చక్కగా ప్రశ్నలకు సమాధానం రాబట్టడం జరుగుతుంది. ప్రజలకు చాలా ఉపయోగకరం మూఢనమ్మకాలు పై వాస్తవ విషయాలు అర్థం చేసుకుంటారు

  • @AjayAjay-x3s7q
    @AjayAjay-x3s7q 3 дня назад

    Super explanation Anna.. Jai bheem

  • @SudhakarGampa-r3u
    @SudhakarGampa-r3u 6 дней назад +1

    I am big fan of you are knowledge .containt unnodiki cutout avasaram ledhu caste avasaram ledhu

  • @christianave5424
    @christianave5424 5 дней назад

    Hai naresh garu very great n good message for all 🎉

  • @chinarajub4171
    @chinarajub4171 5 дней назад

    యాంకరింగ్ సూపర్

  • @Fit345
    @Fit345 5 дней назад

    Thank you Bairí naresh Anna and anchor garu.manchi vishayalu prajalaku vivaricharu.Be bold.

  • @prasadveera4067
    @prasadveera4067 4 дня назад

    ఏదో అతిథి మైన శక్తి ఈ సృష్టిని నడిపిస్తుంది దీనిని మీరు నమ్ముతారా మీరు నమ్మరు అని నాకు తెలుసు

  • @KoteswararaoD-g2o
    @KoteswararaoD-g2o День назад

    Supar anna

  • @arshapogurajndraprasad6318
    @arshapogurajndraprasad6318 4 дня назад

    Jai Naresh sir

  • @AjayChinn443
    @AjayChinn443 4 дня назад

    God interview anchor Garu kuda Chala Baga Matladaru

  • @SheshannaSheshanna-hy8hh
    @SheshannaSheshanna-hy8hh 6 дней назад +1

    Supar. Bairi naresh.

  • @chinnulikksu4383
    @chinnulikksu4383 День назад

    ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియా సినిమాలు ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి బైరి నరేష్ గారు నాస్తికుడు అని సినిమా తీయండి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఎందుకంటే సమాజం దేవుడు లేడు అనే సత్యాన్ని ఒప్పుకోలేరు

  • @jnehemiahjammu7595
    @jnehemiahjammu7595 17 часов назад

    నేను pastor ని కానీ నీకు నేను ఫ్యాన్ అన్న

  • @KamaKanthrao-ws3lt
    @KamaKanthrao-ws3lt 6 дней назад +4

    Tammudu B.N.R ni speech dvara chala mandhi maarutunaaru adi e matha peddala bayam very good....

  • @cbhaskar4817
    @cbhaskar4817 3 дня назад

    jaibheem bro

  • @VelagaKondababu-n5d
    @VelagaKondababu-n5d 5 дней назад

    Super hero ❤❤❤❤

  • @jnehemiahjammu7595
    @jnehemiahjammu7595 17 часов назад

    ❤️love u

  • @KondababuMasa-t2s
    @KondababuMasa-t2s 3 дня назад

    Super Anna

  • @Sjuploads999
    @Sjuploads999 4 дня назад

  • @harithagurrala4394
    @harithagurrala4394 4 дня назад

    Nareshanna avasaram ippudunna society ki chalaaa undhi

  • @Hungerbrain4347
    @Hungerbrain4347 5 дней назад

    Very Nice Interview

  • @ksanyasirao6979
    @ksanyasirao6979 5 дней назад

    Naresh lo orijinalni canect chesina ankar gari motivation bagundi

  • @gandikotakishorebabu3023
    @gandikotakishorebabu3023 5 дней назад

    Anchor Chala baga adigaru

  • @kallemrajendhar2144
    @kallemrajendhar2144 5 дней назад

    జై బైరి నరేష్

  • @NagarajuEraboina
    @NagarajuEraboina 5 дней назад

    💙🙏

  • @sreekanthreddy4052
    @sreekanthreddy4052 6 дней назад +2

    Bhairi naresh science ku atithvanga oka science antunaru baganei undi...im impressed....oka manishi chanipoyinadu...maro janma lo verei intlo putindi ...edi maa elu kadu madi so and so area so and so gramam annadu alaga chani poyina du antei revolver tho shoot chesi champaru ekada shoot chesaru ani poyina janma lo shoot chesina birth mark media mundala chupinchi nadu science aa vidamuga bathikinchindi doo ardam kavadam ledu

  • @RAJNNA-yd7dd
    @RAJNNA-yd7dd 6 дней назад +3

    Anna tappudu matalu cheppadu jai bhim jai insan Annan

  • @navyabotla1983
    @navyabotla1983 3 дня назад

    చదువుకున్న వాళ్ళు ఎక్కువగా నమ్ముతున్నారు.

  • @babukadudula7400
    @babukadudula7400 3 дня назад

    జై శ్రీరామ్

  • @ChetipellyMalaiah-ge4ss
    @ChetipellyMalaiah-ge4ss 6 дней назад +1

    Jey inusan anna

  • @hariharish2707
    @hariharish2707 5 дней назад

    Nice naresh anna

  • @MakenaMankenamichael123
    @MakenaMankenamichael123 4 дня назад

    దేవుడు ఉన్నాడు మనిషిలో ఉన్న ఆత్మ ఇదే రుజువు బ్రతికి ఉన్న మనిషిలో ఆత్మ ఉంటే జీవం మనిషిని జీవింప చేసే శక్తి ఆత్మ ఉదాహరణకు మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషి యొక్క దేహమును శవం అంటున్నాం మనిషి చనిపోకముందు అతనిలో ఉన్న ఆత్మ ద్వారానే జీవించాడు చనిపోయాడంటే ఆత్మ లేదని అర్థం దేవుడు లేడు అనడం మూర్ఖత్వం పంచభూతాలకు సృష్టికర్త దేవుడు ప్రపంచ మానవ దేహాలలో ఉన్నది ఒకే ఒక సృష్టికర్త అయిన దేవుని ఆత్మ పరిశుద్ధ గ్రంథము నుంచి మీకు ఒక ఆధారం చూపించాను పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక నాల్గవ అధ్యాయం ఆరవ వచనం అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు ఇంకొక ఆధారం సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27 వచనం నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది అంతరంగములన్నియు శోధించును ఇంకొక ఆధారం ఏసుక్రీస్తు చెప్పిన విషయం యోహాను సువార్త ఆరవ అధ్యాయం 63 వ వచనం ఆత్మీయ జీవంప చేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం దేవుడు లేడు అనే వారికి ఆత్మలేడు అనే వారికి తప్పనిసరిగా దేవుడు వారికి కొన పాఠం చెప్తాడు అప్పుడైనా మనిషి దేవుడు ఉన్నాడని తెలుసుకొని ఆ దేవుని చిత్తానుసారంగా మనిషి బ్రతికితే అదే సంతోషం కానీ ఎవరా దేవుడు అన్న ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది నేనంటాను నీ జన్మకు కారణమైన వాడే సృష్టికర్త అయిన దేవుడు ఎవరా దేవుడు సత్యన్వేషణ చెయ్ వివరాలకు ఇట్లు మీ ఆత్మబంధువు మైఖేల్ సెల్ నెంబర్ 630 5925798

  • @waytonirvana7315
    @waytonirvana7315 5 дней назад

    సనాతన ధర్మం లో ప్రశ్నోపనిశత్తు ఉంది, ప్రశ్నించడం తప్పు కాదు, ఆ ప్రశ్న కించపరిచే విధంగా ఉండకూడదు, నరేష్ అక్కడ ఫెయిల్ అయ్యాడు అని నా అభిప్రాయం.

  • @thammineni.2835
    @thammineni.2835 5 дней назад

    సైన్స్ మాత్రమే కరెక్ట్ అంటే ఆ సైన్స్ నే భగవంతుడoటాము .. సైన్స్ కూడా పని చేయలేదంటే ఖర్మ ఫలితం అంటాము.... సైన్స్ అంతా success అని నిరూపించడం impossible...

  • @KorekkaSrinivas
    @KorekkaSrinivas 6 дней назад +1

    J beam super ana

  • @gandikotakishorebabu3023
    @gandikotakishorebabu3023 5 дней назад

    నిజం చెప్పు

  • @kallemrajendhar2144
    @kallemrajendhar2144 5 дней назад

    నేను నీకు ఫుల్ సపోర్ట్ నేను నీ ఆలోచనను ఏకీభవిస్తున్నాను

  • @ashokbushipaka3468
    @ashokbushipaka3468 5 дней назад

    Amma అద్దం సామి

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic 6 дней назад +1

    Jai bheem Sir ✊

  • @ganuganesh3586
    @ganuganesh3586 5 дней назад

    Naresh Anna nuv samajanni marchesthav Anna ...samajanni manchi chesthav Anna

  • @muraliudduru7976
    @muraliudduru7976 5 дней назад

    ❤❤❤

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 3 дня назад

    Jai bheem ✊ naresh anna

  • @sudhakartadkal2986
    @sudhakartadkal2986 5 дней назад

    JAI BHEEM JAI INSAAN

  • @Avyaan-um7pq
    @Avyaan-um7pq 3 дня назад

    Bairi Naresheh Kothagaa Kanabaduthunnadu

  • @KademrameshRamesh
    @KademrameshRamesh 5 дней назад

    Jai naresh anna

  • @pbk9992
    @pbk9992 День назад

    ఈడిని ఇంటర్వూస్ కి పిలవక పోతే మరి కనపడదు.. ఈ చానళ్ళకు బుద్ధి లేదు

  • @MusicTimePass
    @MusicTimePass 2 дня назад

    Anna super super super 👍 naku comment pettandi opposite unnate