జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జై తెలుగు తల్లికి జేజేలు జై టి డి పి జై శ్రీ చంద్ర బాబు గారు జై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశం కోసం ధర్మం కోసం కాంగ్రెస్ ఎమ్ఐఎమ్ కమ్యునిస్టు అంతం కావాలి జయహో అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై హింద్
బ్రిటిష్ పరిపాలన నుండి స్వాతంత్రం అనేది అన్ని దేశాలకు వచ్చింది కానీ మన భారతదేశం అట్లాగే చచ్చింది ప్రపంచంలో ఏం జరిగినా తెలిసిపోతుంది ఇప్పటికి భారతదేశాన్ని చులకన చేస్తూ అసహ్యించుకునే వాళ్లే విదేశాల్లో ఎక్కువగా ఉన్నారు కారణం ఇక్కడ ప్రజలు రాజకీయ నాయకులు న్యాయవ్యవస్థలు మొత్తం లంచగొండులు ఈ జర్మనీ పౌరసత్వం కేసు ఇప్పుడు భారత్లో ఇన్ని సంవత్సరాలకి తేలింది అని ఆ జర్మనీ లో తెలిసే ఉంటుంది కదా ఇంతకంటే దరిద్రం ఇంకేముంది
నమస్తే సురేష్ గారు, మనదేశంలో చట్టం, న్యాయం అనేవి ధనవంతులకు చుట్టాలైపోయాయి. కాబట్టే కసబ్ గాడిని మూడు పూటలా బాగా మేపి ఆ తరువాత ఏదో శిక్ష వేసి మమ అనిపించారు. మీరు చెప్పిన ఈ కేసులో మనదేశ పౌరుడు కాని వ్యక్తికి MLA గా పోటీ చెయ్యనివ్వడమే తప్పు. ఆ వ్యక్తి 14 సం II ల పాటు అధికారాన్ని అనుభవించినందుకు కేవలం 30 లక్షల జరిమానా విధించి వదిలేశారు. మీరు చెప్పినట్టు ఇది చిన్న శిక్ష కానే కాదు కేవలం జరిమానా మాత్రమే. ఇటువంటి వారికి జరిమానా కాకుండా అతను ఎంతకాలం అధికారంలో ఉన్నాడో అంతకాలం జైలు శిక్ష విధిస్తే భవిష్యత్తులో ఇంకొకరు ఇటువంటి ప్రయత్నం చేయరు, అప్పుడే మనం కూడా మనదేశంలో చట్టం, న్యాయం అనేవి ఉన్నాయని, అవి అందరికి సమానమని నమ్మగలం. లేదంటే సామాన్యుల విషయంలో చట్టం, న్యాయం అనేవి ఒక మిధ్య గానో లేక బ్రహ్మపదార్ధం గానో మిగిలిపోతాయి.
అయినా ఈ కేసు సుమారు 15 గా వింటున్నాము....సింపుల్ గా జర్మని ప్రభుత్వం కి ఆయన పాస్పోర్ట్ డీటైల్స్ ఇచ్చి,పౌరసత్వం ఉందా లేధా అని తెలుసుకోవడం కి 15 సంవత్సరాల సమయం పట్టిందంటే ? మన దేశం ఇంకా అభివృద్ధి చెందిన దేశం,ఇంకా అభివృద్ధి చెంధుతున్న దేశం అని ఇంకా కొన్ని వందల సంవత్సరాలు చెప్పుకొంటూనే కాలం గడపాలి ?
యే బోడీ వుండదు.30 కొట్లు ఫైన్10 సం" లు జైల్ వేయాలి. ఒక కోటి జడ్జికి,లాయర్లు కి ఖర్చు పెడితే ,కేసు ఫైనల్ ఐ పోయింది.భారత దేశం లో అడిగే వాడు ఎవ్వడు? జగన్ లాంటి వాడు గతం లో రికార్డెడ్ గా 43 వేళ కొట్లు 2019 నుండి 2024 మధ్య అధికారం లో వున్నప్పుడు దొబ్బిన లక్ష కోట్లు తో తాను బ్రతికి నంత కాలం సంవత్సరానికి 1000 కోట్లు జడ్జి లకు,కోర్టులకు,లాయర్ లకు ఖర్చు పెట్టీ తనపై వున్న కేసులను ఒక 143 సంవత్సరాలు వాయిదాలు వేయించు కొని బెయిల్ పై వుండి కోర్టుకు రాకుండా రారాజు లా జీవించగలడు, ఎవరైనా యెదిరిస్తే ఏదైనా చేయించ గలడు.ప్రభుత్వఅధికారులు ఉద్యోగులు ,రాజకీయ ఉద్దండలను తన ధన భలంతో లొంగదీసుకో వడం,లేదా చంపడం చేయగలదు.మిగిలిన రాజకీయ నాయకులకు ఆ ధన బలం దమ్ము,ఫాక్షన్ రాజకీయం తెలియదు అనే కంటే చాత కాదు .ఇప్పుడు అధికారులకు ఆ భయం లేదు వీరు ఏమీ పీకలేరని,జగన్ అంత సాహసం చేయలేరని తెలుసు.అందు గురుంచి కోట్ల కు అధిపతి అయిన జగన్ ను ఎవ్వరూ ఏమీ చేయలేరు.ఇది (డబ్బుకు అమ్ముడు పోయే భారత దేశం, న్యాయ వ్యవస్థ) మన భారత దేశం.
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే...గౌరవ కొర్ట్లు కూడా ఉదా సీనంగా ఉంటే... ప్రజలకు గౌరవ కోర్టులు మీద సధాభిప్రాయం కలుగుతుందా...? 10 రూపాయలు దొంగతనం చేసిన వాడిని మక్కలు విరగగొట్టి జైల్ లో పడేస్తున్నారు( ఎందుకు ) అతనికేసుల్ని వాదించేందుకు ఎ లాయర్ కూడా ముందుకురాడు ఎందుకని...వాడు లాయర్ కి ఈ కేసు వాదించాడానికి డబ్బులు ఇవ్వలేడు కనుక. ప్రజలు కట్టే పన్నులతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే నాయకులకు మాత్రం ప్రభుత్వ పరంగా. రాజకీయ పరంగా. డబ్బులు వెదజల్లే నాయకులుగా వీరు కేసులు నుండి తప్పించుకొని తిరుగుతున్నారు.వారికి ప్రభుత్వ పెద్దలే కొమ్ము కాస్తున్నారు అనే అపవాదు. ప్రజల్లో అవగాహన పెరిగింది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ.గౌరవ కోర్టులు కానీ మనకి ఒక రాజ్యాంగం ఉంది.అందులో చట్టాలు ఉన్నాయి అని ప్రజలకు తెలియ పరిస్తే ప్రజల్లో చట్టాల గురించి.రాజ్యాంగం గురించి అవగాహన పెరుగుతుంది.ఇప్పుడు ఉండే యువతకు మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతారు.
ఔట్ డేటెడ్ తీర్పులను మడిచి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టుకోమనండి. లేదా అతన్ని పెట్టమాన్నా పెడతాడు. ఇప్పుడు లేటు తీర్పు ఇచ్చిన కోర్టు, జడ్జీల మీద కేసు పెట్టాలి కదా. అలా లేక పోతే అన్యాయమే కదా.
Christians SC reserved constituencies nunchi poti chestunaru mari, matham maripoyina vallu BC-C Loki vastunaru, only hindu SC have right to contest from reserved seats, kani denigurinchi evaru patinchukoru
అందరికి పరిపాటి అయిపోయింది జగన్ కేసు ను ఉదహరించడం 22,23ఏళ్లుగా స్టే ల మీద వున్నా cbn కేసు ల గుర్తు రావు అదేమీ వింతో అవి కేసులే కానట్టు, 1990లో రాజకీయ నాయకులు పై కేసులు చాలానే వున్నాయి అయిన మన కోర్టులు అవేమి పట్టనట్టు ఉంటాయి అదే దేశ గొప్పతనం.
ప్రజలకు గుర్తుందో లేదో Charles Sobraj అనే ఒక క్రిమినల్ ఒక మాట చెప్పాడు. అదేంటంటే " ఇండియా లో ఒక్క కన్న తల్లి ని తప్ప దేనినైనా సాధించవచ్చని/సంపాదించవచ్చని"
even now they just fined him, but no advise to govt for preventing these types of issues.i think every body ( even the judges) know about his citizenship except the judiciary
భారత్ లో ఏదైనా సాధ్యమే. పేరుకే బలమైన చట్టాలు. ఇటువంటి అవ్యవస్తలకు రాజకీయ నాయకుల దే బాధ్యత . చూస్తున్నాము కదా..పాకిస్తాన్ నుండి ,బంగ్లా నుండి,మయన్మార్ నుండి వచ్చినవారు కూడా ఓటు తో సహా అన్ని సౌకర్యాలు పొందుతున్నారు...
Why not file criminal case and recover all the remunerations received as MLAs and perks received. Only politicians are above LAW?! Courts also seem to support such politicians.
Judiciary baaga baaga baaga work chesi just 15 years lo ichhina theerpu. Eelopu Three terms MLA ayinaadu. Alaage Hon'ble SC baaga baaga work chesthunnadhi A1 6093 vishyam lo just gatha twelve years nundi bail meedha vundi CM kuda ayinaadu mana Judiciary system valana. Inko 20 years lo emanna isthaaremo theerpu.
In india, Justice in india is like not find grape in wine bottle.. that's the reason anti government and anti social activities are increasing .. even CPI/CPM party leaders also same boat..
మరి 96 రోజులు లో ఆయనకి భారతదేశం పౌరసత్వం ఇచ్చారని మీరే అంటున్నారు. ఇచ్చిన ఆ గవర్నమెంట్ అఫీషియల్ ఎవరు? అతని తప్పులేదా? పౌరసత్వం ఇవ్వడానికి అభ్యంతరం లేకపోతే కాన్సిల్ ఎందుకు చేశారు? ఇందులో తెలుగుదేశం పార్టీ కూడా మకిలి అంటించుకుంది కదా! ఇలాంటి కాన్ట్రవర్సీ పనులు చేస్తేనే జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పోతున్నారు. రాజకీయవేత్తలు, అధికారులు, జుడీషియరీ అందరికీ ముడ్డి క్రింద నలుపే. చెత్త పరిపాలనా వ్యవస్థ లో కుళ్ళిపోతున్నాం
He should be penalized a lot more. This case was in courts for nearly 10 years. Only after TRS lost power, courts dared to act. If TRS was in power this man would have gone scotfree.
మన వ్యవస్థలు అంత గొప్పగా ఉన్నాయి అదే బలహీనుడై తే ఇదే వ్యవస్థలు మూడు చెర్రువుల నీళ్ళు తాగిస్తాయి బలవంతుడు దే రాజ్యం ఈ దేశములో
న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టి ఉంచేది ఇందుకే, ఇదీ మన పెద్దల ముందు చూపు
మన దేశంలో చట్టాలు అన్నీ నామమాత్రమే. చట్టాలు అన్నీ పేదలకే వర్తిస్తాయి, చట్టాలు ధనవంతులకు రాజకీయ నాయకులకు చుట్టం.
మన దేశంలో అన్నీ సాధ్యమే,
అయితే, మంచి వాళ్ల కి, న్యాయానికి చోటు, లేదు, అండి 😢
నమస్తే సార్. మంచి విషయం వెలుగులోకి.
మంచి విషయాన్ని తెలియచేశారు. ఇలాంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినప్పుడు భారతీయ పౌరసత్వంపై డిక్లరేషన్ ఇప్పించాలి.
కమ్యూనిస్ట్ ఫ్యామిలీ లో పుట్టి ఇలాంటివి చేయడమే పెద్ద తప్పు, మన న్యాయ వ్యవస్థ లో ఉన్న లొసుగులు అన్ని ఇన్ని కావు
ఆది శ్రీనివాస్ గారి పోరాటం అభినందనీయం.
Em laabamandi, MLA hoddanu 20 yrs dobbi anubavinchaadu....
మనలో చాలమంది ది నపుంసక వ్యవస్థలో ,
పనికిమాలిన జీవితాలు. 🙏
Every thing is possible in India.thank,q.suresh.garu.
జగన్ రెడ్డి 11 ఏండ్లు బెయిల్ పై ఉన్నట్లు ఏదయినా సాధ్యం ఇక్కడ
డబ్బున్న వారికి ఒకరకంగ, సామాన్యుల కు మరోరకంగ న్యాయం జరగటం, భారత్ లో మాత్రమే సాధ్యం..
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జై తెలుగు తల్లికి జేజేలు జై టి డి పి జై శ్రీ చంద్ర బాబు గారు జై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశం కోసం ధర్మం కోసం కాంగ్రెస్ ఎమ్ఐఎమ్ కమ్యునిస్టు అంతం కావాలి జయహో అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై హింద్
BJP kuda MIM tho paatu ban aipovali
భారతదేశంలో కోర్టు కు వెళ్ళటం అంటే, శ్మశానం కు పోవటం లాంటిది.
దోచుకోవడం మాత్రమే మన విధానం
అనాది నుండి వస్తున్నా మన భారత్ కోర్టులు తీరుపులు
జైశ్రీరామ్
సురేష్ గారు టేక్ రెస్ట్ ... ❤ జలుబు
Mana దేశం లో చట్టం డబ్బు ఉన్నవాడికి చుట్టం...ఇది నిజం...
It's true
తెలంగాణా బిడ్డ కదా.......
బ్రిటిష్ పరిపాలన నుండి స్వాతంత్రం అనేది అన్ని దేశాలకు వచ్చింది కానీ మన భారతదేశం అట్లాగే చచ్చింది ప్రపంచంలో ఏం జరిగినా తెలిసిపోతుంది ఇప్పటికి భారతదేశాన్ని చులకన చేస్తూ అసహ్యించుకునే వాళ్లే విదేశాల్లో ఎక్కువగా ఉన్నారు కారణం ఇక్కడ ప్రజలు రాజకీయ నాయకులు న్యాయవ్యవస్థలు మొత్తం లంచగొండులు ఈ జర్మనీ పౌరసత్వం కేసు ఇప్పుడు భారత్లో ఇన్ని సంవత్సరాలకి తేలింది అని ఆ జర్మనీ లో తెలిసే ఉంటుంది కదా ఇంతకంటే దరిద్రం ఇంకేముంది
ఇది కేవలం న్యాయస్థానాలు చేసిన తప్పు
వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఇంతవరకు లాక్కొచ్చారు
Well said
That is the Democracy of INDIA,any one can purchase anything including Judishiary CBI, ED, And Income Tax Depts
But Andhra people have no right to purchase properties in Telangana as per some of the Telangana activists,
Super analysis
Excellent. Very enlightening case
nice narration about the M.L.A WHO HAS NOT AN INDIAN
West rajyagam
ఆయనగారు శాసనసభ్యుడు గా ఉన్నంత న్యాయ స్థానాలకు ఆయన పౌరసత్వం పై తీర్పు యివ్వక పోవడం కాకతాళీయమా...?
ఏమైనా లోగుట్టు ఉందా...??
Good message sir 👍
ఇన్నేళ్లుగా అతడు అందుకున్న జీతభత్యాలు, అనుభవించిన సౌకర్యాల ఖర్చు కూడా పూర్తిస్థాయిలో అతని నుంచి వసూలు చేయాలి
ఇలాంటి వారు జీవితంలో ఏవిధమైన ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా నిషేధించాలి.
Nijame sir, Mana Raajyangam & Law and Order unnadi kevalam Pedavarki matrame.
చాల wonder ఏమిన్యా యం
నమస్తే సురేష్ గారు, మనదేశంలో చట్టం, న్యాయం అనేవి ధనవంతులకు చుట్టాలైపోయాయి. కాబట్టే కసబ్ గాడిని మూడు పూటలా బాగా మేపి ఆ తరువాత ఏదో శిక్ష వేసి మమ అనిపించారు. మీరు చెప్పిన ఈ కేసులో మనదేశ పౌరుడు కాని వ్యక్తికి MLA గా పోటీ చెయ్యనివ్వడమే తప్పు. ఆ వ్యక్తి 14 సం II ల పాటు అధికారాన్ని అనుభవించినందుకు కేవలం 30 లక్షల జరిమానా విధించి వదిలేశారు. మీరు చెప్పినట్టు ఇది చిన్న శిక్ష కానే కాదు కేవలం జరిమానా మాత్రమే. ఇటువంటి వారికి జరిమానా కాకుండా అతను ఎంతకాలం అధికారంలో ఉన్నాడో అంతకాలం జైలు శిక్ష విధిస్తే భవిష్యత్తులో ఇంకొకరు ఇటువంటి ప్రయత్నం చేయరు, అప్పుడే మనం కూడా మనదేశంలో చట్టం, న్యాయం అనేవి ఉన్నాయని, అవి అందరికి సమానమని నమ్మగలం. లేదంటే సామాన్యుల విషయంలో చట్టం, న్యాయం అనేవి ఒక మిధ్య గానో లేక బ్రహ్మపదార్ధం గానో మిగిలిపోతాయి.
Me explanation ki okka ohhh vesukuntam sir me analysis ki memu chala pedda fans
అయినా ఈ కేసు సుమారు 15 గా వింటున్నాము....సింపుల్ గా జర్మని ప్రభుత్వం కి ఆయన పాస్పోర్ట్ డీటైల్స్ ఇచ్చి,పౌరసత్వం ఉందా లేధా అని తెలుసుకోవడం కి 15 సంవత్సరాల సమయం పట్టిందంటే ? మన దేశం ఇంకా అభివృద్ధి చెందిన దేశం,ఇంకా అభివృద్ధి చెంధుతున్న దేశం అని ఇంకా కొన్ని వందల సంవత్సరాలు చెప్పుకొంటూనే కాలం గడపాలి ?
ఇది మన గొప్ప న్యాయ వ్యవస్థ
మరి ఆయన మీద ఏమైనా చర్యలు ఉంటాయా
ఆయన అనుభవించిన సర్కారు జీతభత్యాలు ఇతరత్రా రికవరీ ఏమైనా ఉంటుందా
యే బోడీ వుండదు.30 కొట్లు ఫైన్10 సం" లు జైల్ వేయాలి. ఒక కోటి జడ్జికి,లాయర్లు కి ఖర్చు పెడితే ,కేసు ఫైనల్ ఐ పోయింది.భారత దేశం లో అడిగే వాడు ఎవ్వడు? జగన్ లాంటి వాడు గతం లో రికార్డెడ్ గా 43 వేళ కొట్లు 2019 నుండి 2024 మధ్య అధికారం లో వున్నప్పుడు దొబ్బిన లక్ష కోట్లు తో తాను బ్రతికి నంత కాలం సంవత్సరానికి 1000 కోట్లు జడ్జి లకు,కోర్టులకు,లాయర్ లకు ఖర్చు పెట్టీ తనపై వున్న కేసులను ఒక 143 సంవత్సరాలు వాయిదాలు వేయించు కొని బెయిల్ పై వుండి కోర్టుకు రాకుండా రారాజు లా జీవించగలడు, ఎవరైనా యెదిరిస్తే ఏదైనా చేయించ గలడు.ప్రభుత్వఅధికారులు ఉద్యోగులు ,రాజకీయ ఉద్దండలను తన ధన భలంతో లొంగదీసుకో వడం,లేదా చంపడం చేయగలదు.మిగిలిన రాజకీయ నాయకులకు ఆ ధన బలం దమ్ము,ఫాక్షన్ రాజకీయం తెలియదు అనే కంటే చాత కాదు .ఇప్పుడు అధికారులకు ఆ భయం లేదు వీరు ఏమీ పీకలేరని,జగన్ అంత సాహసం చేయలేరని తెలుసు.అందు గురుంచి కోట్ల కు అధిపతి అయిన జగన్ ను ఎవ్వరూ ఏమీ చేయలేరు.ఇది (డబ్బుకు అమ్ముడు పోయే భారత దేశం, న్యాయ వ్యవస్థ) మన భారత దేశం.
Sir enni cheppina common man ki courtslo nyam jargadhu
Good subject suresh thank you.
Christians SC constituency lo poti chesthunnaru , aascharyam emundi
Efficiency of our system..
భలే దేశం⁉️
పవిత్ర భారతంలో ప్రజాదరణ వుంటే ఎంత క్రూర ప్రవృత్తి వున్న అవినీతి పరుడినైనా ఏచట్టం ఏమీచేయదన్న నగ్నసత్యం జగద్విదితమే. కర్మ సిద్ధాంతంతో బ్రతకేయడమే
Right analysis
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే...గౌరవ కొర్ట్లు కూడా ఉదా సీనంగా ఉంటే... ప్రజలకు గౌరవ కోర్టులు మీద సధాభిప్రాయం కలుగుతుందా...? 10 రూపాయలు దొంగతనం చేసిన వాడిని మక్కలు విరగగొట్టి జైల్ లో పడేస్తున్నారు( ఎందుకు ) అతనికేసుల్ని వాదించేందుకు ఎ లాయర్ కూడా ముందుకురాడు ఎందుకని...వాడు లాయర్ కి ఈ కేసు వాదించాడానికి డబ్బులు ఇవ్వలేడు కనుక. ప్రజలు కట్టే పన్నులతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే నాయకులకు మాత్రం ప్రభుత్వ పరంగా. రాజకీయ పరంగా. డబ్బులు వెదజల్లే నాయకులుగా వీరు కేసులు నుండి తప్పించుకొని తిరుగుతున్నారు.వారికి ప్రభుత్వ పెద్దలే కొమ్ము కాస్తున్నారు అనే అపవాదు. ప్రజల్లో అవగాహన పెరిగింది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ.గౌరవ కోర్టులు కానీ మనకి ఒక రాజ్యాంగం ఉంది.అందులో చట్టాలు ఉన్నాయి అని ప్రజలకు తెలియ పరిస్తే ప్రజల్లో చట్టాల గురించి.రాజ్యాంగం గురించి అవగాహన పెరుగుతుంది.ఇప్పుడు ఉండే యువతకు మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతారు.
ఔట్ డేటెడ్ తీర్పులను మడిచి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టుకోమనండి. లేదా అతన్ని పెట్టమాన్నా పెడతాడు. ఇప్పుడు లేటు తీర్పు ఇచ్చిన కోర్టు, జడ్జీల మీద కేసు పెట్టాలి కదా. అలా లేక పోతే అన్యాయమే కదా.
Correct
Great law and courts one idiot on bail since 10 yrs
ఇటువంటి సంఘటనలు కూడా ఇంత ఆలస్యం చేయకుండా ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ యాక్షన్ తీసుకోవాల
ఇది భారతదేశం గొప్పది
మీ గొంతు గురించి జాగ్రత తీసుకోండి సురేష్ గారు
Suresh ji, the judges who gave stay also must be punished.
పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా వుంది. అగ్ర కులాల వారు ఏమి చేసిన చెల్లుబాటవుతుంది అదే ఇతరులు ఎవరు చేసివున్న పరిస్థితి మరోలావుండేది.
అసలు మా నా న్యాయ విధానం మార్చటానికి ఏపార్టీ ముందుకురాదు యెందుకంటె అది పనికి మాలిన ది గా వుంటే వల్ల మానుగడ సాగుతుంది
గాంధీ వాద్రా కుటుంబాన్ లో అందరికి ఇటలీ పొరస్త్వం వున్నదో లేదో ముందుగా తెలుసుకోవాలి
SURESH BABU
Children and Young people are victims of present situation.Please enlighten that everyone of us is Responsible for the present situation.
ఇదీ నేటి భారతం ఇక్కడ ఏదైనా సాధ్యమే
Christians SC reserved constituencies nunchi poti chestunaru mari, matham maripoyina vallu BC-C Loki vastunaru, only hindu SC have right to contest from reserved seats, kani denigurinchi evaru patinchukoru
దా ని కి వు దా హ ర ణ జ గ న్ మో హ న రె డ్డి.
Chennamaneni daggara total salaries benefits interest tho vasoolu chesi jail ki pampaali
కరోనా టైం లో ఈ MLA గాడు జర్మనీ లో పన్నాడు..ఇక్కడ జనాలు చచ్చిపోతుంటే...
అందరికి పరిపాటి అయిపోయింది జగన్ కేసు ను ఉదహరించడం 22,23ఏళ్లుగా స్టే ల మీద వున్నా cbn కేసు ల గుర్తు రావు అదేమీ వింతో అవి కేసులే కానట్టు, 1990లో రాజకీయ నాయకులు పై కేసులు చాలానే వున్నాయి అయిన మన కోర్టులు అవేమి పట్టనట్టు ఉంటాయి అదే దేశ గొప్పతనం.
ఎలక్షన్ కమీషన్ ఏమి చేస్తుంది
Courts should have punished CEC also.
జనాల తప్పు పార్టీల తప్పు న్యాయ వ్యవస్థ ది తప్పు పోలీసు లా తప్పు...
ప్రజలకు గుర్తుందో లేదో Charles Sobraj అనే ఒక క్రిమినల్ ఒక మాట చెప్పాడు. అదేంటంటే " ఇండియా లో ఒక్క కన్న తల్లి ని తప్ప దేనినైనా సాధించవచ్చని/సంపాదించవచ్చని"
Money power
రాజ్యాంగం అలా, ప్రజలు ఇలా😂
We are ashamed our constitution law
కోర్టులు పోలీసులు రాబందులు.
even now they just fined him, but no advise to govt for preventing these types of issues.i think every body ( even the judges) know about his citizenship except the judiciary
MLA ga pondina salary recovery cheyara.
It is the wrong doing of the Courts and not that Ramesh. THIS IS SAS AND SHAME ON OUR DEMOCRACY.
ఇ విషయం లో TDP కూడా దోషే, verification చేయకుండా టికెట్ ఇవ్వటం
Where is the loophole! That needs to be plugged.
Our judiciary is becomes like that.
That’s why Atul done self sacrifice.
mana court's daya.
భారత్ లో ఏదైనా సాధ్యమే. పేరుకే బలమైన చట్టాలు. ఇటువంటి అవ్యవస్తలకు రాజకీయ నాయకుల దే బాధ్యత . చూస్తున్నాము కదా..పాకిస్తాన్ నుండి ,బంగ్లా నుండి,మయన్మార్ నుండి వచ్చినవారు కూడా ఓటు తో సహా అన్ని సౌకర్యాలు పొందుతున్నారు...
Total property should seaz. Not 30 lack.....
waht about rahul vincy
Sir, rohingyalu MLA or MP avvavachu kooda...
Why not file criminal case and recover all the remunerations received as MLAs and perks received. Only politicians are above LAW?! Courts also seem to support such politicians.
Challenge.inkokka saari kaavalante mla avuthaadu.
Judiciary baaga baaga baaga work chesi just 15 years lo ichhina theerpu. Eelopu Three terms MLA ayinaadu.
Alaage Hon'ble SC baaga baaga work chesthunnadhi A1 6093 vishyam lo just gatha twelve years nundi bail meedha vundi CM kuda ayinaadu mana Judiciary system valana.
Inko 20 years lo emanna isthaaremo theerpu.
Case file cheiyali athani Pina, mla ga unna time lo facilities ki Aina money motham recover cheiyali
Manadhesa nyaaya vyavasthalo vunnanni losugulu (loopholes)yedhesa nyaaya vyavasthalonoo vundavemo anipisthondhi.
Should recover all the perks he received as MLA.
Me news chala baguntai sir
Adikarul avari sankanakutunnaaruu..
Mana Rahul khan kuda anthe !
Pension
Sonia gandhi vishayam lo aithe oppukoru...neecham..
Weak system....
In india, Justice in india is like not find grape in wine bottle.. that's the reason anti government and anti social activities are increasing .. even CPI/CPM party leaders also same boat..
మరి 96 రోజులు లో ఆయనకి భారతదేశం పౌరసత్వం ఇచ్చారని మీరే అంటున్నారు. ఇచ్చిన ఆ గవర్నమెంట్ అఫీషియల్ ఎవరు? అతని తప్పులేదా? పౌరసత్వం ఇవ్వడానికి అభ్యంతరం లేకపోతే కాన్సిల్ ఎందుకు చేశారు? ఇందులో తెలుగుదేశం పార్టీ కూడా మకిలి అంటించుకుంది కదా! ఇలాంటి కాన్ట్రవర్సీ పనులు చేస్తేనే జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పోతున్నారు. రాజకీయవేత్తలు, అధికారులు, జుడీషియరీ అందరికీ ముడ్డి క్రింద నలుపే. చెత్త పరిపాలనా వ్యవస్థ లో కుళ్ళిపోతున్నాం
India loo Middle class samantylakee rajyangam rasindi Balisina Politicians kaadu ...Deaanni desa viluvalni nasanam chesthunnaru
He should be penalized a lot more. This case was in courts for nearly 10 years. Only after TRS lost power, courts dared to act. If TRS was in power this man would have gone scotfree.
Jagan ok chebitene CBI kaani e d kani arest chestundi. Other wise emee cheyaledu. This is Indian Constitution.