Sri
HTML-код
- Опубликовано: 8 фев 2025
- చాగంటి కోటేశ్వరరావు ఈ పేరు జగద్విదితం. ఆయన చెప్పే ప్రతి పదాన్ని ఆసక్తిగానే కాదు. భక్తిని ప్రదర్శిస్తూ వింటారు ఆయన అభిమానులు. ప్రవచన చక్రవర్తిగా ప్రఖ్యాతి గాంచి బ్రహ్మశ్రీ చాగంటి వ్యూస్ ఛానెల్కు ఇచ్చిన సూపర్ ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ ఇది. ఆయన నిర్వహిస్తున్న గోశాలలో ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన ప్రతి ప్రశ్నకూ చక్కగా జవాబు ఇచ్చారు. ప్రశ్నకు సమాధానానికి పొంతన లేనట్లు కనిపిస్తుంది వింటుంటే... కానీ అప్రమత్తంగా వింటే జవాబులు వినిపిస్తాయి. ఇది చాగంటి గారి గొప్పతనం. పోతన గారి మీద తన భక్తిని తన మాటలలో చాటారు చాగంటి. తాను ప్రవచన రంగంలోకి ఎలా వచ్చింది మొదలు శివ - కేశవ భేదం వరకూ ఆయన మనసును హత్తుకునేలా చెప్పారు. చాగంటి గారికి వ్యూస్ సభక్తికంగా కృతజ్ఞతలు చెబుతోంది. ఈ ఇంటర్వ్యూ సాకారం కావడానికి సహకరించిన వేదుల అచ్యుత రామారావు గారికి కూడా కృతజ్ఞతలు. ఇంటర్వ్యూ చివరన ఉషశ్రీ గారి గురించి చెప్పిన మాటలు విని తీరాల్సిందే
Sri Chaganti Koteswara Rao SUPER Exclusive Interview | Chaganti Pravachanalu | Vyus.in
#chagantikoteswararao #chagantipravachanam #Chaganti #Garikapuri #Chagatikoteswararaovideos #Insrirationalvideos #Pravachanalu #garikapati #vyus #garikapatinarasimharao #telugubhakthipravachanalu #bakthinews #bakthipravachanalu #Panchagam #Chagantivsgarikapati
Visit us : vyus.in/
Follow Us @
Facebook: / vyustheunbiased
Twitter : / vyusopinion
Join Us @
Telegram : t.me/vyus_The_...