Daring Adventures Of A Telugu Monk That You Don’t Know | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • What did this saffron-clad monk do in Manasarovar? Why did China suspect him of being a spy? Watch on….
    Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

Комментарии • 467

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 Год назад +191

    ఇలాంటి దేశభక్తి కలవారి గురించి మన ఈ ఛానెల్ లో, ఇంకా NHB ఛానెల్ లో మాత్రమే చూడగలం.
    ధన్యవాదాలండీ రాకా గారు 🙏🏻

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b Год назад

      ఈ దేశంలో హలాల్ ధృవీకరణ చేసే మతోన్మాదసంస్థ పేరు "జమియాత్ ఉలేమా-ఏ-హింద్". వీళ్ళు ముస్లిమేతరులు, విగ్రహారాధకులు అమ్మే వస్తువులపై హలాల్ పన్ను విధించి ప్రతి సంవత్సరం వేలకోట్లు దండుకోవడమేకాకుండా హిందువులను చంపే మతోన్మాదులకు ఈ ధనంతో న్యాయరుసుము చెల్లించి వారిని శిక్షలనుంచి తప్పించడానికి మళ్ళిస్తున్నారు. ఈ దేశానికి, మన సనాతనధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తారు.
      రెండుదినాలుగా ఈ మతోన్మాద సంస్థ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానం లో "సర్వమత సమ్మేళనం" అనే బూటకపుసభ నిర్వహించారు. అన్ని మతాలకు, ధర్మాలకు చెందిన మతపెద్దలను పిలిపించి ప్రత్యక్షంగా తమ ఉగ్రవాదమతాన్ని పొగుడుతూ, అన్యమతాలను తూలనాడుతున్నారు. నిన్న ఈ పరిహాసం తారాస్థాయికి చేరుకుంది. ఈ సంస్థ అధినేత, పెద్ద ముల్లా "మౌలానా అర్షద్ మదని" నిన్న మాట్లాడుతూ ""నేను చాలామంది హిందూ మతపెద్దలను అడిగాను. మీ రాముడు, బ్రహ్మ, శివుడు లేనప్పుడు మీ మనువు ఎవరిని కొలిచాడు అని. "ఓం ని కొలిచాడు" అని వారన్నారు. ఓం అనేది ఏమీలేదు. అది ఉత్తగాలి మాట. మీరు చెప్పే మనువు మా ఆదాము ఒకరే. ఆదాము నుంచి వచ్చారని మేము ఆద్మీ అంటున్నాము, మనువు నుంచి వచ్చాడని మీరు మనిషి అంటున్నారు. మీ మనువు ఎవరోకాదు మా ఆదామే. మీరు కొలిచింది ఓం ని కాదు మా అల్లానే. ఈ లెక్కన మా ఇస్లాం ఈ భూమిమీద అన్ని మతాలలో మొదటిది. మీ సనాతనధర్మం కూడా మా ఇస్లాం నుంచి వచ్చిందే" అన్నాడు. నోటికొచ్చినట్లు ఆ తురకోన్మాది వక్రీకరిస్తుంటే అక్కడ తిష్ఠవేసిన కాషాయసాధువు ఒక్కడు స్పందించలేదు. పైగా చప్పట్లు చరిచారు.
      వెంటనే దీనికి స్పందిస్తూ అక్కడే ఉన్న జైన ధర్మపెద్ద "ముని లోకేష్ ఆచార్య" వేదికనెక్కి ""ఈ ముసలాయన నోటికొచ్చినట్లు వక్రీకరణలు చేసి వాగాడు. కాలమానానికి అందని మా సనాతన ధార్మిక సిద్ధాంతాలని బయటనుంచి అరువు తెచ్చిన తమ మతోన్మాదానికి అన్వయించి గబ్బులేపేసాడు. అన్ని మతాలమధ్య సఖ్యత పెంచడానికి పిలిచి పిచ్చివాగుడు వాగుతున్నాడు. నేను, నాతో వచ్చేవారితో ఈ సభని బహిష్కరిస్తున్నాను"" అంటూ సభనుంచి వెళ్ళిపోయాడు.
      భక్తబలం, ధనబలం ఉన్న కాషాయ పీఠాధిపతులు, సనాతనధర్మ పెద్దలు పేలవంగా వ్యవహరిస్తూ, బెల్లంకొట్టినరాయిలా కూర్చుంటే ఈ దేశంలోనే అతి చిన్న మైనారిటీ అయిన జైనుల ధర్మాధిపతి ఈ దేశం, ధర్మం తరఫున మాట్లాడాడు.

    • @sriguru2230
      @sriguru2230 Год назад

      కైలాస పర్వతం 15000 అడుగుల ఎత్తులో ఉంది. భక్తులిక్కడ రుద్రమాలా పరిక్రమ చేస్తారు. కైలాస పర్వతం ప్రస్తుతం చైనా లోని టిబెట్టు రాష్ట్రంలో ఉంది. హిమాలయాలలో కైలాస పర్వతం జస్కర్ పర్వత శ్రేణులలో ఉంది. 1959 లో ఈ కైలాసయాత్ర మార్గాన్ని కొన్ని కారణాల వల్ల చైనా మూసివేసింది. తిరిగి 1981 లో తెరువబడింది. 1938 నుండి 1949 వరకు వరుసగా తొమ్మిది సంవత్సరాలు మానస సరోవర యాత్ర చేసి ఎన్నో ప్రదేశాలను అతి ధైర్యసాహసాలను ప్రదర్శించి దర్శించిన వాడు స్వామి ప్రణవానంద. వీరు చేసినంత యాత్ర టిబెట్ వారు గాని, భారతీయులు గాని మరెవ్వరూ గాని చెయ్యలేదు. కైలాస ఉత్తర దక్షిణ పీఠ భాగాలలో “ఖాండో సంగ్లం పాస్” ద్వారా ఒంటరిగా యాత్ర సాగించారు. అంతేగాక మూడు కనుమలను గూడా పరిశోధించి వాటి కొఱకు 18 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించడం ఎంతో గొప్ప విషయం. జన్మభూమి, జ్ఞాన నౌక అనే పడవల్లో ప్రయాణించి రాక్షస తాళ్ గౌరికుండ్ దర్శించి అక్కడ అనేక పరిశోధనలు జరిపి వాటి లోతుపాతులను చుట్టుకొలతలను, స్వరూప స్వభావాలను నిర్ధారించిన ప్రథమ పరిశోధక మహా యాత్రికులు ప్రణవానంద. 1949లో కైలాస్ అండ్ మానస సరోవర్ అనే గ్రంధాన్ని ప్రచురించారు.

    • @sriguru2230
      @sriguru2230 Год назад

      తూగోజి కొత్తపేట మండలం మండపల్లి దగ్గర ఏనుగుల మహల్ లో భారద్వాజస గోత్రీక తెలగాణ్య వైదిక బ్రాహ్మణ కుటుంబం లో కనకదండి విశ్వపతి శాస్త్రి ,సీతమ్మ దంపతుల మొదటి కుమారుడుగా 14-1-1896దుర్ముఖి మాఘ శుద్ధ పాడ్యమి నాడు వెంకట సోమయాజులు పుట్టాడు .ఎంఏపాసై స్వాతంత్రోద్యమం లో చేరదలచి ,పంజాబ్ లోని లాహోర్ లోఉన్న లాలాలజపతిరాయ్ స్థాపించిన డిఎవి కాలేజీలో చేరి 1919లో డిగ్రీ పొంది,వాయవ్య రైల్వేలో అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసి ,1920-26మధ్య పగోజి కాంగ్రెస్ హరిజన సంక్షేమం ఖద్దరు శాఖలో సేవలందించి ,సహాయ నిరాకరణ ఉద్యమం లో కారాగార శిక్ష అనుభవించాడు. 1927లో హిమాలయాల్లో తిరుగుతూ స్వామి జ్ఞానానంద వద్ద దీక్ష , ప్రణవానంద నామం పొందారు. హిమవన్నగ యోగి- స్వామి ప్రణవానంద!

    • @jyothigv8360
      @jyothigv8360 Год назад +3

      నిజం

    • @jayarammv1804
      @jayarammv1804 Год назад

      P
      .

  • @probharata
    @probharata Год назад +97

    నేను చాలా సిగ్గుపడుతున్నాను ఇటువంటి దేశభక్తులు గురించి నేను ఇన్ని రోజులు తెలుసుకోలేక పోయాను అని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది కనీసం ఇప్పుడైనా నేను తెలుసుకున్నానుఅని. ఈ మహనీయుడు చిత్రము ఆ మహనీయుడి ఫోటో చూసి సంతోషిస్తాను

    • @narasimhamakella3968
      @narasimhamakella3968 Год назад +5

      వీ రి గురించి పార్య పుస్తకాలు ల లో ప్రచురించింది పిల్లల ను ఉత్తే ' జి తులను చేయాలి . మీ న తెలుగు వాడైనందుకు గర్వ పడా లి . మీడియా : ఎప్పుడూ పద్మ శ్రీ

    • @MrPoornakumar
      @MrPoornakumar Год назад

      సిగ్గుపడవలసింది మనం (మీరూ, నేనూ) కాదు. మనపూర్వీకులు. వారుచేసిన ప్రతిపనీ మనతరవాతి సమస్యలకి కారణమైంది. కేవల ఆధ్యాత్మికచింతనే సరిపోదు. కార్యదక్షత, ఏమి చేయాలో ముందు తెలుసుకుని (అందుకవసరమైన విషయపరిజ్ఞానం సంపాదించి) చేయగలగాలి.
      ఒక భారతీయ సాధువు(monk) మానస సరోవరం-కైలాస పర్వత ప్రదేశాల్లోనూ, టిబెట్, తదితర ప్రాంతాల్లో కాలినడకన పర్యటించి అశేషమైన వివరాలని సేకరించి పొందుపరచాడని నేను గతంలో వినివున్నాను. అప్పుడు ఆయనే, ఈయన అని తెలియలెదు నాకు. వివరాల్లోకి వెళ్ళాలి మనం. ఏవిధమైన ఆధునిక వైజ్ఞానిక, సాంకేతిక పరికరాలులేకుండా ఈయన ఇంతటి"సర్వే" కార్యం ఎలాచేయగలిగాడని మనం మనని ప్రశ్నించుకోవాలి. తను, కాలినడకన వేసిన అడుగులు లెక్కబెట్టుకుంటు, ఒకొక్క ప్రయాణదూరం, చీటిలమీద వ్రాసి, తన జోలెలో పదిల పరచేవాడట! అంతటి శ్రమఫలితమే తన (మనకి లభించని) పుస్తకం.
      కనకదండి వెంకట సోమయాజులు గురించి మనమింకా విస్తృతంగా తెలుసుకోవాలి.

    • @truthseeker2047
      @truthseeker2047 Год назад

      Mana charitra manam modern times lo kuda telusuko lekanpoyam

  • @prasadpeetla2125
    @prasadpeetla2125 Год назад +82

    మహాపురుషుడు ప్రణవనంద ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అయినా సరే దేశ రక్షణ అనే కర్తవ్యాన్ని ఆచరించాడు

  • @ramadevik1960
    @ramadevik1960 Год назад +79

    ఎంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం. వారికి శతకోటి వందనాలు.

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 Год назад +49

    స్వామి ప్రణవా నంద గారికి యావత్ భారత జాతి రుణపడింది ,మహానుభావులు , దేశ క్షేమం ప్రమాదం లో ఉందని గ్రహించి వారు అప్రమత్తత తో ఆన్ని వివరాలు సేకరించారు,వారికి పాదాభివందనం.రాకా సర్ మీకు ధన్యవాదాలు. జైహింద్.

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty Год назад +1

      ROYAL PARTY VIWERS
      ROYAL PARTY ఎందుకొస్తోంది
      ...................................................
      ప్రశ్న: - ఎక్కడైనా ఎప్పుడైనా హిందువులకి గానీ ,హిందూమతానికి గానీ వారు_పాకిస్థానీస్ BRITISHERS మనకు PROBLEM పెడితే!?!!! మనం శివాజీ, బాజీభాయి లో 50%అయినా మనవారికి సాయం చేయాలి... శివాజీ శ్రీ కృష్ణ దేవరాయలు బాజీరావు వంటివారిలో బాజీభాయి వారికుటుంబాన్ని పోగొట్టుకోబట్టే ఈనాడు మనకుటుంబాలు బాగున్నాయి కదా అంటారు...
      నా సమాధానం:-🤘☀️☀️☀️
      ఆనాడు మంచి నాయకులుండబట్టే హిందూవులందరూ ఏకమై ఆవిధంగా కాపాడగలిగారు... ఐతే ఈనాడు మనలో మంచి నాయకులను చంపి వారి తొత్తులకు మాత్రం సకలసౌకర్యాలు ఇస్తూ 🙃మనకు నాయకులు హిందూ నాయకులు లేకుండా చేయబట్టే యూనిటీ రావడం లేదు ... అని హిందువుల తత్వాన్ని నేను మీకు బోదిస్తున్నాను!
      అందుకే ఆ నాయకత్వ తయారికే నా ROYAL PARTY వెలిసింది... మంచి నాయకులు మాత్రమే హిందువులను నడుపుతారు ప్రపంచాన్ని ఐక్యం చేస్తారు... అందుకే ROYAL PARTY వెలిసింది
      JAI ROYAL PARTY
      chat.whatsapp.com/GlE9ci3iNWLARWgReJLy6A

  • @hinduunity8016
    @hinduunity8016 Год назад +130

    ఇలాంటి దేశం భక్తుల చరిత్ర తెలియకుండా చేసి హిందువులను భారతీయులకు తెలియకుండా చేశారు ఖాన్ గ్రెస్

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 Год назад +3

      2023 వరకు ముస్లిం క్రిస్టియన్ పాలనలో ఉన్న తెలుగు ప్రజలు హిందువులు 2014 వరకు ముస్లిం క్రిస్టియన్ పాలనలో ఉన్న భారత్ దేశం లో వున్న హిందువులు ...పాకిస్తాన్ ముస్లిం ఖాన్ గ్రేస్ పార్టీ ఫ్యామిలీ కి ఇండియా ఆంటే ఇష్టం ప్రేమ భక్తి లేదు వీళ్ళకు ఇండియా లో వున్న హిందువులను చంపాలని లేదా మతం మార్చాలని కోరిక ముస్లిం క్రిస్టియన్ లు

  • @praweenreddy4033
    @praweenreddy4033 Год назад +52

    ఈ రోజు నేను ఓ గొప్ప యోధుడి గురించి విన్నాను... Thank u సార్

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 Год назад +65

    ఇలాంటి వారు చాలా అరుదుగా వుంటారు, ఆయన మనవాడు కావడం మన అదృష్టం

  • @kattubaditirupalu8988
    @kattubaditirupalu8988 Год назад +54

    సమాచార సేకరణ వివరణలు ఎంతో బాగా చేస్తారు సార్ జ జై జైహింద్ జై శ్రీ రామ్ శ్రీ రామ్ శ్రీ

  • @sureshtripathy8980
    @sureshtripathy8980 Год назад +66

    ఇటువంటి దేశ భక్తుల గురించి ఇంత వరకు బహుశా ఎవ్వరూ వినే వుండరు. మీకు మరో సారి ధన్యవాదాలు.

  • @SGR2
    @SGR2 Год назад +49

    ఆ మహానుభావుడి కి పాధాభివందనం 🙏

  • @kpurushottamacharya9700
    @kpurushottamacharya9700 Год назад +21

    ఆ మహానుభావుడు పుట్టిన నేలలోనే నేనూ పుట్టినందుకు ధన్యుడిగా భావిస్తాను.. మీకు అనేకానేక ధన్యవాదాలు.

  • @anjaneyulupisapati1875
    @anjaneyulupisapati1875 Год назад +51

    మీ వీడియో కి ధన్యవాదాలు. ఇంతటి గొప్ప వ్యక్తి గురించి ఈతరం వారి సంగతటుంచి 1962 చైనా యుద్ధం నాటికి పశ్చిమ గోదావరి జిల్లాలో హైస్కూల్ చదువు లో వున్న నాలాంటి వాడికి కూడా తెలియదంటే ఆనాటి మేము మా పెద్దలు ఎంతటి అజ్నానంలో వుండేవారమో అర్ధమయింది. ఇంతటి గొప్ప వ్యక్తి చరిత్ర ను వెలుగులోకి తెచ్చినందుకు మీకు శత కోటి ప్రణామములు

    • @gk349
      @gk349 Год назад

      సార్ అది మీది మీ పెద్దవాలు తప్పు కాదు ఆనాటి వెదవలు దేశ ద్రోహుల ఖంగ్రోస్ మన హిందూవులు లని nasanam cheyalani pannutunna rojulu.

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 Год назад +11

    దైవాంశ సంభూతుడు మహానుభావుడు అయిన గోదావరి జిల్లా కి చెందిన స్వామి గురిచి తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 Год назад +37

    అద్బుత మైన విషయం తెలియచేసినందుకు కృతజ్ఞతలు 🙏

  • @rangaiahoruganti9779
    @rangaiahoruganti9779 Год назад +34

    స్వామి ప్రణవానంద గురించి చెప్తుంటే ఒళ్ళు పులకరించి పోయింది. అంతటి దేశభక్తుడు ప్రాణాలకు తెగించి ఇచ్చిన నివేదికను పక్కన పెట్టిన మన దేడ్ దిమాక్ హిందూ చీని భాయ్ భాయ్ ప్రధాని దిద్దుకోలేని తప్పు చేసాడు. ఫలితం అరుణాచలప్రదేశ్ తవాంగ్ మనది కాకుండా పోయింది. సరే తరువాత ఓటమి జిర్ణించుకోలేని నెహ్రు మనో వ్యాధితో మరణించాడు అది వేరే విషయం. దరిద్రం ఏంటంటే ఇప్పటికి కాంగీ కమ్మీ కుక్కలు అదే హిందూ చీని భాయ్భాయ్ సొల్లునే వాగడం.

  • @godavarisurya939
    @godavarisurya939 Год назад +16

    ఒక వ్యక్తి హిమాలయాల వద్ద ఉండటం great.అతని ధైర్యానికి జోహార్లు.ఒక వ్యక్తి అలా సంచరించడం గొప్ప విషయం

  • @vamsis329
    @vamsis329 Год назад +12

    ఈయన గురించి ఈ మధ్య విన్నాను. కానీ వేరే చానెల్ లో ప్రేమ గారి youtube channel.
    ఆయన గొప్పదనం గురించి విని ఆశ్చర్యం కలిగింది.
    ఆయనది భీమవరం దగ్గర ఒక ఊరు.
    గొప్ప శాస్త్రవేత్త .. ప్రొఫెసర్.
    ఇప్పుడు మీ ఛానల్ లో చూసి మరింత ఆనందం ఆశ్చర్యం కలిగింది.

  • @rajashekhar2212
    @rajashekhar2212 Год назад +12

    ఈ స్వామి గారు ఇంత పరిశోధన చేసి 4000 పేజీల నివేదిక సమర్పిస్తే జాగ్రత్త పడి ఉండాల్సింది. దైవం మానుష రూపేణ అన్నట్టు మనుషుల రూపంలో సాక్షాత్కరించి సహాయం చేయడానికి వస్తే కూడా వీరు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ మహానుభావుడిని చరిత్రను పాఠ్యాంశాలలో తప్పనిసరిగా చేర్చాలి. నేటి భావితరాలకు అందించాలి. ఆయన మన తెలుగు రాష్ట్రానికి చెందినవారు కావడం గర్వించదగ్గ విషయమని చెప్పాలి. మాకు తెలియని అమూల్యమైన విషయాలు అందిస్తున్న మీకు మరీ మరీ ధన్యవాదాలు సార్ 🤝🤝🙏

    • @jagmopuri07
      @jagmopuri07 Год назад +1

      తెలుగు వచ్చా ఆండీ తమరికి ..ఖండిస్తున్న అంటే Condemning or disapproved

    • @sriguru2230
      @sriguru2230 Год назад

      దేన్ని ఖండిస్తున్నారు?

    • @rajashekhar2212
      @rajashekhar2212 Год назад

      సారీ బ్రో పొరపాటున స్పెల్లింగ్ మిస్టేక్ అయింది

  • @vckrishnakotte9436
    @vckrishnakotte9436 Год назад +3

    చక్కటి సమాచారం. వీరి చరిత్రను స్కూల్ పిల్లలకు పాఠ్యాంశం గా బోధించాలి.
    ఈ వీడియో చేసిన మీకు ధన్యవాదములు.

  • @teamahabhouna5464
    @teamahabhouna5464 Год назад +14

    ఇంత గొప్ప మహానుభావుని గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.🙏

  • @srinivassunkesula6481
    @srinivassunkesula6481 Год назад +78

    Truly he is a true nationalist who loved his motherland

  • @subhash7588
    @subhash7588 Год назад +48

    నమస్తే రాకా గారు , స్వామి ప్రణవా నంద ( సోమయాజులు ) గారికి నమస్కారములు తెలుపుతూ , ఒక మూర్ఖుడు కి అత్యుత్తమ పదవి ఇస్తే 1962 లో మన దేశం ఎలాగ పరాభవం పాలైందో మనకు చాలా అనుభవం మైంది , అందు కొరకే మనం కొంత అప్రమత్తంగా ఉండాలని ప్రార్థన . జై మాతాజీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty Год назад +1

      ROYAL PARTY VIWERS
      ROYAL PARTY ఎందుకొస్తోంది
      ...................................................
      ప్రశ్న: - ఎక్కడైనా ఎప్పుడైనా హిందువులకి గానీ ,హిందూమతానికి గానీ వారు_పాకిస్థానీస్ BRITISHERS మనకు PROBLEM పెడితే!?!!! మనం శివాజీ, బాజీభాయి లో 50%అయినా మనవారికి సాయం చేయాలి... శివాజీ శ్రీ కృష్ణ దేవరాయలు బాజీరావు వంటివారిలో బాజీభాయి వారికుటుంబాన్ని పోగొట్టుకోబట్టే ఈనాడు మనకుటుంబాలు బాగున్నాయి కదా అంటారు...
      నా సమాధానం:-🤘☀️☀️☀️
      ఆనాడు మంచి నాయకులుండబట్టే హిందూవులందరూ ఏకమై ఆవిధంగా కాపాడగలిగారు... ఐతే ఈనాడు మనలో మంచి నాయకులను చంపి వారి తొత్తులకు మాత్రం సకలసౌకర్యాలు ఇస్తూ 🙃మనకు నాయకులు హిందూ నాయకులు లేకుండా చేయబట్టే యూనిటీ రావడం లేదు ... అని హిందువుల తత్వాన్ని నేను మీకు బోదిస్తున్నాను!
      అందుకే ఆ నాయకత్వ తయారికే నా ROYAL PARTY వెలిసింది... మంచి నాయకులు మాత్రమే హిందువులను నడుపుతారు ప్రపంచాన్ని ఐక్యం చేస్తారు... అందుకే ROYAL PARTY వెలిసింది
      JAI ROYAL PARTY
      chat.whatsapp.com/GlE9ci3iNWLARWgReJLy6A

    • @pravar2717
      @pravar2717 Год назад +2

      @@ROYALpartyIScomingAsWorldParty
      బాబూ! BJP ఒక్కటి చాలు, మళ్ళీ హిందవులలో మరొక ‘ముసలం’ వద్దు మహప్రభో.

  • @RP33335
    @RP33335 Год назад +32

    చాలా మంచి దేశభక్తుడి గురించి చెప్పారు. ఎంత స్వార్ధపరులున్నా
    ఇలాంటి మహనీయులున్న దేశం మనది.

  • @mukundaraomojjada8601
    @mukundaraomojjada8601 Год назад +5

    ఈ కర్మ భూమిని రక్షించడానికి
    అవతరించిన మహాను భావులు
    ఎందరో. అందరికి వందనములు.

  • @umeshkl4202
    @umeshkl4202 Год назад +16

    ಮತ್ತೊಬ್ಬ ಮಹಾನುಭಾವರ ಪರಿಚಯಸಿದಿರಿ ಅವರಿಗೆ ಮತ್ತು ನಿಮಗೆ ವಂದನೆಗಳು

  • @NarasimhamS
    @NarasimhamS Год назад +8

    రాకా గారు ధన్యవాదాలు ఇలాంటి సమాచారం మిగిలిన వారు ఎవరు చెప్పరు. చాలా చాలా ముఖ్యమైన అంశం సమాచారం అటువంటి మహాత్ములు చేసిన సేవలు మరల మీ మూలంగా అందరికి తెలిసింది. నిజంగా అభినందనీయం. ధన్యవాదాలు. ఇటువంటి మహాత్ములు దేశం సేవ చేసిన వారు వెలుగులోకి రానివ్వకుండా లేదా రానివారు అనేక మంది ఉన్నారు.

  • @pentakotasankaraharibabu1063
    @pentakotasankaraharibabu1063 Год назад +13

    ఇంత మంచి మంచి విషయాలను మాకు వివరిస్తున్న అందుకు చాలా కృతజ్ఞతలు సార్

  • @ramanaabbaraju27
    @ramanaabbaraju27 Год назад +25

    వీరు బ్రిటీషు వారు చేసిన భారత చైనా మ్యాపులను సరిచేశారు . వారికి frcs కూడా ఇవ్వటం జరిగినది. వారు ఒక ప్లాస్టిక్ బోట్ లో మనసా సరోవరంలో నివసించేవారని వారికి 1975 ప్రాంతంలో వారికి aiims ఢిల్లీ లో సేవ చేసిన అక్కడ ప్రొఫెసరగా పనిచేసిన మంచిరాజు పద్మనాభరావు గారి ద్వారా విన్నాను.

    • @sanagasettyvenkateswararao1313
      @sanagasettyvenkateswararao1313 Год назад

      Unsung hero. A heart touching information!! We cannot forget him!! Bharat Mata ki Jai!

    • @tirunagarinarasayya8958
      @tirunagarinarasayya8958 9 месяцев назад

      Feeling very sad, what history we read and learnt. It is a shameful act of the then leaders who destroyed and ruined the glory of Bharat.

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 Год назад +7

    అంతేకాదు తన జీవితాంతం కష్టపడి సాధించిన #యోగశక్తి ని అంతా ఆ #శ్రీచక్రానికి ధారపోశారు అది చాలా శక్తివంతమైన #శ్రీచక్రం..🚩🚩
    వీళ్ళుంటె ఆ గుడిని దర్శించుకొని రండి..🙏🙏

  • @nadagandlayadaiah3597
    @nadagandlayadaiah3597 Год назад +2

    రాకా గారు 🙏 ఇటువంటి మహానుభావులను గురించి (72 సంవత్సరాలలో ( my age ) తెలియదు అని చెప్పడానికి సిగ్గు పడుతున్నాను

  • @pravar2717
    @pravar2717 Год назад +6

    స్వామిప్రణవానంద ఉపయోగించిన వస్తువులు కూడా భద్రపరచి ఉంచారు ఈఆలయంలో. Thanks for sharing this adventure facts Rakaji. 🙏

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty Год назад

      Jai pranav Ananda: ROYAL PARTY VIWERS
      ROYAL PARTY ఎందుకొస్తోంది
      ...................................................
      ప్రశ్న: - ఎక్కడైనా ఎప్పుడైనా హిందువులకి గానీ ,హిందూమతానికి గానీ వారు_పాకిస్థానీస్ BRITISHERS మనకు PROBLEM పెడితే!?!!! మనం శివాజీ, బాజీభాయి లో 50%అయినా మనవారికి సాయం చేయాలి... శివాజీ శ్రీ కృష్ణ దేవరాయలు బాజీరావు వంటివారిలో బాజీభాయి వారికుటుంబాన్ని పోగొట్టుకోబట్టే ఈనాడు మనకుటుంబాలు బాగున్నాయి కదా అంటారు...
      నా సమాధానం:-🤘☀️☀️☀️
      ఆనాడు మంచి నాయకులుండబట్టే హిందూవులందరూ ఏకమై ఆవిధంగా కాపాడగలిగారు... ఐతే ఈనాడు మనలో మంచి నాయకులను చంపి వారి తొత్తులకు మాత్రం సకలసౌకర్యాలు ఇస్తూ 🙃మనకు నాయకులు హిందూ నాయకులు లేకుండా చేయబట్టే యూనిటీ రావడం లేదు ... అని హిందువుల తత్వాన్ని నేను మీకు బోదిస్తున్నాను!
      అందుకే ఆ నాయకత్వ తయారికే నా ROYAL PARTY వెలిసింది... మంచి నాయకులు మాత్రమే హిందువులను నడుపుతారు ప్రపంచాన్ని ఐక్యం చేస్తారు... అందుకే ROYAL PARTY వెలిసింది
      JAI ROYAL PARTY
      chat.whatsapp.com/GlE9ci3iNWLARWgReJLy6A

    • @amazingpepper761
      @amazingpepper761 Год назад +1

      Please share location Bro I am also living in Tadepalligudem

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya4755 Год назад +4

    జైశ్రీరామ్
    ధన్యవాదాలు సార్
    మహానుభావుల పాదాల కు శత కోటి నమస్కారాలు.
    భారత మాత కు జై

  • @sumanverma5434
    @sumanverma5434 Год назад +12

    Proud of the monk. A true sanyasi and a patriot of Maa Bharati🙏🙌🙏

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 Год назад +13

    మీరు ఇలా ఎన్నో సమాజానికి తెలవని గొప్ప విషయాలు చెప్పటంవలన భావితరాలకు చాలా ఉపయోగం సుదాకర్ గారు

  • @skdsitaramamma1572
    @skdsitaramamma1572 Год назад +22

    Thank you for the information, He is True Yogi and true patriot 🙏

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 Год назад +10

    Swami Pranavananda was a great person, a true nationalist, unfortunately we did not know about him till recently, thank you very much for this piece of Indian history

  • @vvsnarayanarakurthirakrthi8925
    @vvsnarayanarakurthirakrthi8925 Год назад +3

    ఎందరో మహానుభావులు మరుగున పడి పోయారు వాళ్ళందరి జీవితం పాఠాలు అనుభవాలు విజ్ఞానం మన యువత కు తెలిసేలా చేయాలి.

  • @nagendrareddyd
    @nagendrareddyd Год назад +25

    Greatest human who fully lived his life. Hats off

  • @bhaskarbabu1235
    @bhaskarbabu1235 Год назад +4

    ధన్యవాదములు మీకు మీ లాంటివారు పర్సోధించి ఇచ్చిన సమాచారం వెలకట్టలేనిది,

  • @Ay..srinivaslu
    @Ay..srinivaslu Год назад +27

    There are so many personalities in our country whose identity is still untold. I thank you Raka Garu for bringing this Iconic Swamy Jis great adventures.

  • @rmsrlk7636
    @rmsrlk7636 Год назад +4

    ఆ మహానుభావుల గురుంచి మా ఈ తరానికి తెలియ చేసినందుకు మీకు కృతజ్ఞతలు.

  • @garrejagadish
    @garrejagadish Год назад +2

    చాలా సంతోషం సార్ చాలా మంచి విషయాలు చెప్పారు అలాంటి దేశభక్తుడు తెలుగువారు కావడం గర్వకారణంగా మణి సార్ భారత్ మాతాకీ జై

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Год назад +7

    Raka garu namaskar 🙏 Jai Hind 🌎 🙏

  • @marripallinikhil3197
    @marripallinikhil3197 Год назад +4

    Hear about him from
    1. Nanduri srinivas.
    2. Raka lokam.
    Both great researchers.

  • @pblnchari6505
    @pblnchari6505 Год назад +15

    Really a great information History has completely ignored such great persons efforts to save Motherland True Patriot Equally shme on the part of Nehru to ignore the warnings Ofcourse he did the same thing when warned by Patel about relations with China Thanks Raka garu

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty Год назад

      ROYAL PARTY VIWERS
      ROYAL PARTY ఎందుకొస్తోంది
      ...................................................
      ప్రశ్న: - ఎక్కడైనా ఎప్పుడైనా హిందువులకి గానీ ,హిందూమతానికి గానీ వారు_పాకిస్థానీస్ BRITISHERS మనకు PROBLEM పెడితే!?!!! మనం శివాజీ, బాజీభాయి లో 50%అయినా మనవారికి సాయం చేయాలి... శివాజీ శ్రీ కృష్ణ దేవరాయలు బాజీరావు వంటివారిలో బాజీభాయి వారికుటుంబాన్ని పోగొట్టుకోబట్టే ఈనాడు మనకుటుంబాలు బాగున్నాయి కదా అంటారు...
      నా సమాధానం:-🤘☀️☀️☀️
      ఆనాడు మంచి నాయకులుండబట్టే హిందూవులందరూ ఏకమై ఆవిధంగా కాపాడగలిగారు... ఐతే ఈనాడు మనలో మంచి నాయకులను చంపి వారి తొత్తులకు మాత్రం సకలసౌకర్యాలు ఇస్తూ 🙃మనకు నాయకులు హిందూ నాయకులు లేకుండా చేయబట్టే యూనిటీ రావడం లేదు ... అని హిందువుల తత్వాన్ని నేను మీకు బోదిస్తున్నాను!
      అందుకే ఆ నాయకత్వ తయారికే నా ROYAL PARTY వెలిసింది... మంచి నాయకులు మాత్రమే హిందువులను నడుపుతారు ప్రపంచాన్ని ఐక్యం చేస్తారు... అందుకే ROYAL PARTY వెలిసింది
      JAI ROYAL PARTY
      chat.whatsapp.com/GlE9ci3iNWLARWgReJLy6A

  • @RAMU4881
    @RAMU4881 Год назад +1

    ఇంతటి ఊహకు కూడా అందని విలువైన సమాచారాన్ని అందించిన మీకు ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది గురువు గారు.

  • @kmalika2183
    @kmalika2183 Год назад +3

    రాక గారికి అభినందనలు, namaskarams,సత్ సాధు సంతనకి జై ,జై జై

  • @ramukanna2026
    @ramukanna2026 Год назад +3

    Really he was a great Indian Patriot ,a Scientist and an Explorer.I proudly salute the Son of Bharat Mata.Jai Bharat

  • @mrutyunjayarao2524
    @mrutyunjayarao2524 Год назад +3

    Good information about sri Swamy Pranavananda. I think he was called as two body sage. It is proud to telugu people. Thanks Raka sir.

  • @rniranjanreddy2725
    @rniranjanreddy2725 Год назад +15

    Salute him 🙏🙏🙏

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 Год назад +8

    Excellent Rakaji garu... I am native of small village vyaghreswaram in konaseema dist. which is 15 km away from this Yenugumahal.. Thank you very much sir for making this video 🙏 BSNMURTY

  • @kskiran4454
    @kskiran4454 Год назад +4

    Great patriot.
    I got goosebumps hearing this.
    Vandematram.

  • @radhamadhavikuppa
    @radhamadhavikuppa Год назад +24

    Excellent video sir. Never knew or heard about swamy pranavananda. Hats off to your research. Thank you for bringing forward the contribution of this Telugu monk to all of us.

  • @sathishds6662
    @sathishds6662 Год назад +1

    ఇప్పుడు ఈ వీడియో చూసిన వరకు నాకు కూడా ఈయన గురించి తెలియదు ఇంకా చెప్పాలి అంటే ఈయన నివసించిన ఏనుగుల మహల్ కి మాఊరికి 3 కిలోమీటర్లు మాత్రమే అయినా ఈయన గురించి మాకు తెలియదు. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పినందుకు రాక గారికి ధన్యవాదాలు 🙏🏻

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 Год назад +2

    సార్ మీకు శతకోటి నమస్కరాలు, thanks 🙏🏻🙏🏻

  • @sowjanyakonduri7541
    @sowjanyakonduri7541 Год назад +3

    Chaala goppa vyakti.. dhanyawadalu 🙏🙏🙏🙏

  • @truthseeker835
    @truthseeker835 Год назад +1

    ఇటువంటి మహానుభావులు, దేశభక్తులు ఈ తరానికి తెలియకుండా ఉన్నారు దయచేసి దయచేసి ఇప్పటి వారందరికీ తెలియజేయ వలసిందిగా ప్రార్థన ఎంతో అద్భుతంగా ఉన్నది వీరి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం జైహింద్ జై భారత్.🙇🙇🙏🙏🌹🌹🚩🚩

  • @k.kalyanasundaram6237
    @k.kalyanasundaram6237 Год назад +6

    Excellent collection. The way of expression unchallenged.We welcome more of such unnoticed freedom sacrifice nobles come in to open. Vande mataram.

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm Год назад +3

    Nanduri srinivas gaaru video chesaru ayana adyathika jeevitam gurinchi chesaru choodandi great scientist and monk and Ayana guruvu kooda Nuclear science ku chendina goppa sastravetta 🙏 chala manchi vishyam chepparu sir

  • @ragav6867
    @ragav6867 Год назад +12

    He also discovered the origins of Himalayan rivers using his yogic powers. Pls do another video on swamiji. I have been looking for his writings for 3 months. The English version of Kailash Manasa Sarovar book is a brief version of his original writings and i can feel the influence of western elements. Hindi original copy also not found

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty Год назад

      Also see this
      ROYAL PARTY VIWERS
      ROYAL PARTY ఎందుకొస్తోంది
      ...................................................
      ప్రశ్న: - ఎక్కడైనా ఎప్పుడైనా హిందువులకి గానీ ,హిందూమతానికి గానీ వారు_పాకిస్థానీస్ BRITISHERS మనకు PROBLEM పెడితే!?!!! మనం శివాజీ, బాజీభాయి లో 50%అయినా మనవారికి సాయం చేయాలి... శివాజీ శ్రీ కృష్ణ దేవరాయలు బాజీరావు వంటివారిలో బాజీభాయి వారికుటుంబాన్ని పోగొట్టుకోబట్టే ఈనాడు మనకుటుంబాలు బాగున్నాయి కదా అంటారు...
      నా సమాధానం:-🤘☀️☀️☀️
      ఆనాడు మంచి నాయకులుండబట్టే హిందూవులందరూ ఏకమై ఆవిధంగా కాపాడగలిగారు... ఐతే ఈనాడు మనలో మంచి నాయకులను చంపి వారి తొత్తులకు మాత్రం సకలసౌకర్యాలు ఇస్తూ 🙃మనకు నాయకులు హిందూ నాయకులు లేకుండా చేయబట్టే యూనిటీ రావడం లేదు ... అని హిందువుల తత్వాన్ని నేను మీకు బోదిస్తున్నాను!
      అందుకే ఆ నాయకత్వ తయారికే నా ROYAL PARTY వెలిసింది... మంచి నాయకులు మాత్రమే హిందువులను నడుపుతారు ప్రపంచాన్ని ఐక్యం చేస్తారు... అందుకే ROYAL PARTY వెలిసింది
      JAI ROYAL PARTY
      chat.whatsapp.com/GlE9ci3iNWLARWgReJLy6A

  • @prasad6003
    @prasad6003 Год назад +6

    Excellent and extraordinary subject and Indian icon

  • @venkatasatyanarayanakottap746
    @venkatasatyanarayanakottap746 Год назад +8

    Raka garu, a very valuable information sir, thanks for gathering such an interesting information 🙏🙏

  • @kanakavalliiruvanti7676
    @kanakavalliiruvanti7676 Год назад +3

    Sir today only both you and nationalist hub sai garu also make videos on Sri Pranavand swamy. We are blessed to know about this great man

  • @trinadharaomandavilli608
    @trinadharaomandavilli608 Год назад +4

    Grate grate info sadhu a true lover of India and hindhujam doing a grate job without any benefits every Indian must observe and thinking love our country it is minimum respect thank you sir

  • @ananthasrujanm8292
    @ananthasrujanm8292 Год назад +6

    Thank you so so much for letting us know about the great mystic Swamy Pranavananda

  • @rajasekharpabolu5292
    @rajasekharpabolu5292 Год назад +1

    ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి మీకు - ఇంత విశిస్టమైన సమాచారం అందించారు అండి మాకు🌷🕉️🌷

  • @janakipadma988
    @janakipadma988 Год назад +6

    A very inspiring story.Thank you.

  • @Pannuru2109
    @Pannuru2109 Год назад +5

    జై శ్రీ రామ్ గురూజీ 🙏🙏🙏🚩🚩🚩

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 Год назад +3

    Thank you for an enlightening Video.

  • @alnreddy8739
    @alnreddy8739 Год назад +4

    Hats off You Sir for bringing very very rare, noble and unknown matters to us. Relly You are special and great 🙏🙏🙏

  • @madupuaruna9222
    @madupuaruna9222 Год назад +3

    Wonderful. Hat's off to him.

  • @haribabu954
    @haribabu954 Год назад +5

    Big salute sir 👏

  • @raosreenivas3766
    @raosreenivas3766 Год назад +1

    Thanks a million Rama gaaru for bringing this story. 🙏🙏🙏

  • @girirao8208
    @girirao8208 Год назад

    ఈ శ్రీ చక్రం గుడి చాలా అద్భుతం గా ఉంటుంది. ప్రతిఒక్కరు తప్పక దర్శించవలసిన క్షేత్రం. ఆ మహానుభావుడు కి నా నివాళి.

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 Год назад +4

    మాకు దూరపు బంధువే ఆయన 🙏😇😇🙏,ఈయన గురించి మీ ఛానెల్ లో వినదం చాలా ఆశ్చర్యం, ఆనందం

    • @sriguru2230
      @sriguru2230 Год назад

      హిమవన్నగ యోగి- స్వామి ప్రణవానంద!

    • @sriguru2230
      @sriguru2230 Год назад

      తూగోజి కొత్తపేట మం. మండపల్లి దగ్గర ఏనుగుల మహల్లో భారద్వాజస గోత్రీక తెలగాణ్య వైదిక, కనకదండి విశ్వపతి శాస్త్రి ,సీతమ్మ దంపతుల మొదటి కుమరునిగా 14-1-1896 వెంకట సోమయాజులు పుట్టారు .ఎం.ఏ పాసై స్వాతంత్రోద్యమంలో చేరదలచి ,పంజాబ్ లోని లాహోర్ లోఉన్న లాలాలజపతిరాయ్ స్థాపించిన డిఎవి కాలేజీలో చేరి 1919లో డిగ్రీ పొంది,వాయవ్య రైల్వేలో అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసి ,1920-26మధ్య పగోజి కాంగ్రెస్ హరిజన సంక్షేమం ఖద్దరు శాఖలో సేవలందించి ,సహాయ నిరాకరణ ఉద్యమం లో కారాగార శిక్ష అనుభవించాడు. 1927లో హిమాలయాల్లో తిరుగుతూ స్వామి జ్ఞానానంద వద్ద దీక్ష , ప్రణవానంద నామం పొందారు.

    • @sriguru2230
      @sriguru2230 Год назад

      కైలాస పర్వతం 15000 అడుగుల ఎత్తులో ఉంది. భక్తులిక్కడ రుద్రమాలా పరిక్రమ చేస్తారు. కైలాస పర్వతం ప్రస్తుతం చైనా లోని టిబెట్టు రాష్ట్రంలో ఉంది. హిమాలయాలలో కైలాస పర్వతం జస్కర్ పర్వత శ్రేణులలో ఉంది. 1959 లో ఈ కైలాసయాత్ర మార్గాన్ని కొన్ని కారణాల వల్ల చైనా మూసివేసింది. తిరిగి 1981 లో తెరువబడింది. 1938 నుండి 1949 వరకు వరుసగా తొమ్మిది సంవత్సరాలు మానస సరోవర యాత్ర చేసి ఎన్నో ప్రదేశాలను అతి ధైర్యసాహసాలను ప్రదర్శించి దర్శించిన వాడు స్వామి ప్రణవానంద. వీరు చేసినంత యాత్ర టిబెట్ వారు గాని, భారతీయులు గాని మరెవ్వరూ గాని చెయ్యలేదు. కైలాస ఉత్తర దక్షిణ పీఠ భాగాలలో “ఖాండో సంగ్లం పాస్” ద్వారా ఒంటరిగా యాత్ర సాగించారు. అంతేగాక మూడు కనుమలను గూడా పరిశోధించి వాటి కొఱకు 18 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించడం ఎంతో గొప్ప విషయం. జన్మభూమి, జ్ఞాన నౌక అనే పడవల్లో ప్రయాణించి రాక్షస తాళ్ గౌరికుండ్ దర్శించి అక్కడ అనేక పరిశోధనలు జరిపి వాటి లోతుపాతులను చుట్టుకొలతలను, స్వరూప స్వభావాలను నిర్ధారించిన ప్రథమ పరిశోధక మహా యాత్రికులు ప్రణవానంద. 1949లో కైలాస్ అండ్ మానస సరోవర్ అనే గ్రంధాన్ని ప్రచురించారు.

    • @srikrishna6626
      @srikrishna6626 Год назад

      Ee madya chala channels lo chepthunnaru

  • @ldrao7376
    @ldrao7376 Год назад +1

    జై శ్రీ రాం
    ప్రణవానంద స్వామీజీ గురుంచి నాందూరి శ్రీనివాస్ గారు, రెండు సార్లు చెప్పారు.
    అతని ద్వారా మేము తెలుసుకున్నాము
    ఓం శ్రీ మాత్రే నమః

  • @sridharbabu8838
    @sridharbabu8838 Год назад

    ಇಂತಹ ದೇಶಭಕ್ತರ ಬಗ್ಗೆ ನಮಗೆ ಪರಿಚಯಿಸಿದ ಸುಧಾಕರರಾವ್ ರವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು.. 🇹🇯

  • @vvvmk1718
    @vvvmk1718 Год назад

    చాలా ధన్యవాదాలు రాకా సర్. ఇచువంటి మహాత్ముడైన యోగి గురించి తెలియజేసినందుకు 🙏🙏🙏

  • @sivaramaiahw7724
    @sivaramaiahw7724 Год назад +6

    Sir,
    There is reference inyhe book Autobiography of a Yogi by Paramahamsa yogananda

  • @venkataraju811
    @venkataraju811 Год назад +3

    Great true indian but could not understood psudo national as pm at that time .

  • @satyanarayanamurthykabotul8385
    @satyanarayanamurthykabotul8385 Год назад +1

    Wonderful vedio about Great Patriot,Scientist and Aadhyatmika Guru. Jai Sriram Ramam Garu.

  • @yashaswani2458
    @yashaswani2458 Год назад

    గొప్ప దేశ భక్తులు.... హైందవ విర సన్యాసి గురించి.. భావితరాలకు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..... మీ ప్రతి వీడియో చూడాలనిపిస్తుంది..... మాలో నిద్ర పోతున్న మైకాన్ని vadilinchukovalanipistundi sir

  • @marutijoshi7084
    @marutijoshi7084 Год назад +1

    అద్భుతం sir
    మీకు ఇవే దేశభక్తి *వంద* నాలు

  • @VijayKumar-eq7mm
    @VijayKumar-eq7mm Год назад +6

    జై శ్రీరామ్ 🚩🚩

  • @rosireddysv2422
    @rosireddysv2422 Год назад

    ఈ విషయాలు మాకు అందరికీ తెలియచేస్తున్న మీకు మా తరపున ధన్యవాదములు సార్ అటువంటి వారికి మన దేశం ప్రజల తరుపున వందనం ఇలాంటి వారిని ప్రభుత్వలు గుర్తించి ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నాను జై హింద్ భారత్

  • @bharathteja9587
    @bharathteja9587 Год назад

    ఇలాంటి గొప్ప వాళ్ళ గురించి మన విద్యావిధానం లోని పాఠ్య పుస్తకాలలో బోధించరు మన దౌర్భాగ్యం

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 Год назад +1

    అజ్ఞాత భారత దేశభక్త యోగి మీరు తెలుగు వారు అయ్యినందుకు గర్వపడుచున్నాము

  • @ksunitharaj5669
    @ksunitharaj5669 Год назад +4

    Salute to pranavanada for his true patriotism 🙏🙏

  • @rajeshwarkothakonda6785
    @rajeshwarkothakonda6785 Год назад

    దేశం కోసం ధర్మం కోసం ఇంత త్యాగం చేసిన మహానుభావుడు ప్రణవనందా స్వామి జీ కి జై 🙏

  • @thirupathireddypedhamaru8649
    @thirupathireddypedhamaru8649 Год назад +2

    I salutes to him he is great person thanks raka garu

  • @mohankrishna4413
    @mohankrishna4413 Год назад

    మరుగున పడిపోయిన ఓ గొప్ప దేశభక్తుని చరిత్ర ను తెలిపినందుకు మీకు అభినందనలు !

  • @divakarlabalasubrahmanyam189
    @divakarlabalasubrahmanyam189 Год назад +5

    మేము చదువుకునే రోజుల్లో చాలా వరకూ పనికిమాలిన వాళ్ళ చరిత్రలే ఉండేవి. ఇటువంటి మహానుభావుల గురించి తెలుసుకోలేక పోయాము. ఈ దేశానికి పట్టిన దరిద్రం ఇన్నాళ్ళకు వదులుతోంది.

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 Год назад +1

    స్వామి ప్రణవా నంద గారి ఋణం భారత జాతి ఎన్ని జన్మల కైనా తీర్చు కో లేదు.
    వారి అనేక నమః సుమాంజలులు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
    వారి గురించి తెలియజేసిన మీకు అనేక ధన్యవాదములు.💐👌

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 Год назад

    ఎందరికో తెలియని యెన్నెన్నో విషయాలు తెలుపుతూ ఉంటారు మీరు...
    మీకు చాలా చాలా ఋణపడి ఉన్నానండీ.
    మీకు అనేకానేక అభినందనలండీ. చాలా చాలా ధన్యవాదములండీ ‌వందనములు. వందనములండీ 🌹 🙏🙏🙏🙏🙏🌹

  • @ramanujamthatta1346
    @ramanujamthatta1346 Год назад +1

    Dear Sudhakar Garu,
    Great information.
    🙏🙏🙏👏👏👏👍👍👍🇮🇳🇮🇳🇮🇳

  • @kiranpatel7070
    @kiranpatel7070 Год назад +2

    Thank you sir
    శ్రీ నండూరి శ్రీనివాస్ గారు కూడా ప్రణవానంద స్వామి గారి మీద ఒక వీడియో చేశాను దయచేసి చూడండి.

  • @ramakrishnarajubuddharaju9171
    @ramakrishnarajubuddharaju9171 Год назад +4

    Good program sir 🙏 🙏 🙏

  • @ramamohanaraothadikamalla9566
    @ramamohanaraothadikamalla9566 Год назад

    ఎందరో మహానుభావులు. ఇలాంటి వారి చరిత్ర లు మనకు తెలియనివ్వకుండా చేసి(విద్యాశాఖా మంత్రులు గా మరకలని పెట్టి)న ప్రభుత్వాలని మనం 65 ఏళ్ళు మోశామ్. ఇకనైనా కళ్ళు తెరుద్దాం.
    జైశ్రీరామ్. జైహింద్.

  • @indrasenilla6835
    @indrasenilla6835 Год назад +2

    Saaaaar u r a soooper reporter...
    Worth of an award