ఎంత సంతోషం గా ఉందో అర్ధనారీశ్వర ఆలయం చూడటం నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు అర్ధనారీశ్వర గుడి ఆ శ్రీ చక్రం అద్భుతంగా ఉంది ఆ గుడి కార్య కర్తలు మాట్లాడు తుంటే చాలా తన్మయత్వానికి వెళ్ళిపోయాను మహా అద్బుతం గా ఉంది ఈ ఆలయం చాలా బాగుంది ఇంత గొప్ప గుడి నీ మాకు చూపించిన సుమన్ టీవీ వారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🌹🌹🙏
Pedhamma thali jai chennamma thaliki jai om namo ardhanaraeshweri swamymiki jai nice temple chala chakaganermenchru chala peacefullga vundi owner garuluku many many thanks varv okkasankalpana ku vandhanamalu
మీరు చేసిన దైవకార్యం అనన్య సామాన్యం... మీకు ఆ అర్థనారీశ్వరానుగ్రహం సంపూర్ణం గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పవిత్రతకు భంగం రానివ్వకండి. 'సాయిబు గుడి' ని అన్ని దేవాలయాలలో నిర్మించి హిందువులు ధర్మద్రోహం చేస్తున్నారు. మీ సంకల్పానికి జోహార్లు !
Thank you for doing this type of programm , while watching this temple and interview getting water in my eyes .. jai shree matre namaha ,om namaha shivaya
Good morning Nenu Nidra leva game e vedio chusanu, chala santosham ga vundi Nenu yenni years nunchi ardhanariswara stotram chaduvutunnanu daily, e roju naku e Siva Sakthi darshanam chala adhrutam na bhavistunna
మేడంగారు నమస్కారమండి మీరు చెప్పే ఆలయ విశ్లేషణ చాల బాగుంది. కాని చిన్న విన్నపం. ప్రపంచంలో ఎక్కడా లేనిది అని చెప్పారు. తమిళ నాడులో నామకళ్ జిల్లాలో తిరుచెంగోడు అనే ఊరు లో కొండ పైన ఉంది. మీరు దానిని గురించి కూడా తెలుసుకొని చెబితే బాగుంటుంది.
థాంక్యూ మేడం., మీరు అర్ధానరీశ్వరుడి గురించి బాగా చెప్పారు., కానీ., ఈమధ్యన ఆడపిల్లలు ఎవరు "బొట్టు" చాలా చిన్నదిగా పెడుతున్నారు కొంతమంది అసలు పెట్టుకోవడం లేదు. హిందూ సంస్కారం ప్రకారం "బొట్టు" ప్రతి ఒక్కరు (మగ - ఆడ తేడాలేకుండగా ) తిలకధారణ చెయ్యాలి. ఈ విషయం అయి మీ సుమన టీవీఛానల్ లో "బొట్టు దాని విశిష్టత గురించి" ఒక మారు తెలియజేయండి
Meeru ye Janma lo chesina పుణ్యమో leka mee vamsham lo evaru Renuka Ellamma pooja jeevaitham antha nishta ga చేశారో amma వారు mimmalni enchukunnaru. Meeku Moksham Khayam. Amma vari seva lo tharlinche mee iruvuri paadalaku namaskaram. 🙏🙏
But This is not the first temple with ardhananareeshwara swamy. Yaganti temple in kurnool is swayambhu temple with ardhananareeshwara swamy on shivalinga.
ఎంత సంతోషం గా ఉందో అర్ధనారీశ్వర ఆలయం చూడటం నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు అర్ధనారీశ్వర గుడి ఆ శ్రీ చక్రం అద్భుతంగా ఉంది ఆ గుడి కార్య కర్తలు మాట్లాడు తుంటే చాలా తన్మయత్వానికి వెళ్ళిపోయాను మహా అద్బుతం గా ఉంది ఈ ఆలయం చాలా బాగుంది ఇంత గొప్ప గుడి నీ మాకు చూపించిన సుమన్ టీవీ వారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🌹🌹🙏
ఓం శ్రీ అర్థనారీశ్వరాయ నమః🙏🙏🌹🌹🙏🙏
Pedhamma thali jai chennamma thaliki jai om namo ardhanaraeshweri swamymiki jai nice temple chala chakaganermenchru chala peacefullga vundi owner garuluku many many thanks varv okkasankalpana ku vandhanamalu
మీరు చేసిన దైవకార్యం అనన్య సామాన్యం... మీకు ఆ అర్థనారీశ్వరానుగ్రహం సంపూర్ణం గా ఉంటుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పవిత్రతకు భంగం రానివ్వకండి. 'సాయిబు గుడి' ని అన్ని దేవాలయాలలో నిర్మించి హిందువులు ధర్మద్రోహం చేస్తున్నారు.
మీ సంకల్పానికి జోహార్లు !
ఓం శ్రీ అర్ధనారీ స్వర స్వామి యే నమః 🙏🙏
Phone no
పుణ్య దంపతులకు ధన్యవాదములు 💐💐
Very great, Gods grace always with you and your family.
మేడం చాలా బాగుంది కానీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి
Malayali vallu juttu vidaposukone vastaruga anduke avvarini tappu patakudadu adi valla isham miru ala vellakandi ante
@@miinttiadapaduchu3668ఇట్లాంటి ప్రశ్నలు అడగాలి...
ప్రవచానలలో కూడా చెపుతున్నారు
జుట్టువిరబుసుకుని గుడికి వెళ్ళ కూడదని
@@miinttiadapaduchu36680 hu
Juttu chivars mudi vestaru. Ippudu western world prabhavam.
WOW🙏great feat you folks took upon! Really great!🙏🪷🙏🌺🙏🌹🙏🌻🙏🌺🙏🪷🙏🌹🙏🌻🙏🌹🙏
Temple is in Kondaapoor** Near Hitech city.
Amazing work done by you couples. This is not possible with out amma krupa. om namaha shivia: om shree matreain namaha:🙏
చాల శక్తివంతమైన గా ఉండి విగ్రహం ❤😂😂
రక్షమాము పెద్దమ్మతల్లిచిన్న రేణుకా ఎల్లమ్మతల్లి కాదౌము.కరుణించుము రక్షమాము తల్లుల్లల్లారా 🇮🇳🙏🙏🙏🙏🙏🌷🍎🌼🌻🍍❤
గుడికి వెళ్ళేటప్పుడు జడ వేసుకుని వెళ్ళాలి తల్లి ఆ మాత్రం తెలియదా??
Thank you for doing this type of programm , while watching this temple and interview getting water in my eyes .. jai shree matre namaha ,om namaha shivaya
ఓం శ్రీ ఉమమహేశ్వర భ్యం నమః
What a blessed couple. Pranamalu.
Good morning Nenu Nidra leva game e vedio chusanu, chala santosham ga vundi Nenu yenni years nunchi ardhanariswara stotram chaduvutunnanu daily, e roju naku e Siva Sakthi darshanam chala adhrutam na bhavistunna
మేడంగారు నమస్కారమండి
మీరు చెప్పే ఆలయ విశ్లేషణ చాల బాగుంది. కాని చిన్న విన్నపం.
ప్రపంచంలో ఎక్కడా లేనిది అని చెప్పారు.
తమిళ నాడులో నామకళ్ జిల్లాలో తిరుచెంగోడు అనే ఊరు లో కొండ పైన ఉంది. మీరు దానిని గురించి కూడా తెలుసుకొని చెబితే బాగుంటుంది.
ఓమ్ పార్వతి పమేశ్వరాయ. నమః 🙏🙏🙏🙏🙏
Amazing compliment.
🙏🙏🙏🌹🌹🌹ఓం నమః శివాయ 🌹🌹🌹🙏🙏🙏
కృతజ్ఞతలు అండి 🌹🌹🙏
ఓం అర్ధనారీశ్వర నమః
Iam ever seea such unique temple thanks to great Founder
Amazing journey Andi👌
థాంక్యూ మేడం., మీరు అర్ధానరీశ్వరుడి గురించి బాగా చెప్పారు., కానీ., ఈమధ్యన ఆడపిల్లలు ఎవరు "బొట్టు" చాలా చిన్నదిగా పెడుతున్నారు కొంతమంది అసలు పెట్టుకోవడం లేదు. హిందూ సంస్కారం ప్రకారం "బొట్టు" ప్రతి ఒక్కరు (మగ - ఆడ తేడాలేకుండగా ) తిలకధారణ చెయ్యాలి. ఈ విషయం అయి మీ సుమన టీవీఛానల్ లో "బొట్టు దాని విశిష్టత గురించి" ఒక మారు తెలియజేయండి
Chala manchi devotional video.but , adress cheppaledu.e temple nirminchina nirvahaka yajamanula ki paadabivandanam.🎉🎉
F97C+QPC Adithya Sunshine, Ln, Hanuman Nagar, Shilpa Hills, Kothaguda, Hyderabad, Telangana 500084
Om Namo Hara Parvathi Pathiye Hara Hara Mahadeva Shambo Shankar....
Om namah shivaya...om shree matre namaha 🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
Jaya sister saari Dharinchi raavaali.❤🇳🇪🙏🌷jayam
Purti adress chepandi akka
ఓం నమో అర్ధనారీశ్వర రాయ నమః ఓం నమో శివశక్తి నమో నమః
Temple challa bagunde om namaha shivaya 🙏 om sri mathraya namaha 🙏🙏🙏🙏🙏🙏
super sir @ madam god grace
Music lekunte baguntundi , mottam vindadani
Om namha shiva sakhti
Thank you Jaya garu intha goppa gudini maku parichayam chesinanduku
arthanareeswarar temple in tiruchengode Tamil Nadu it's I went there it's really good temple very very old temple
నాకు టెంపుల్ దర్శించాలని ఉంది
Chala bagunde temple
Jaya garu meerante naku chala istam god bless you beta
🙏🔱🥥🌹ఓం,నమఃశ్శివాయ...!
Chalabagunde
Rameshwaram also have ardhanareeswra temple
Nagireddipalli bhuvanagiri hyd
అర్డనారీస్వరం స్వయంభు యాగంటిలొ ఉన్నాది బ్రహ్మం గారు కాలగ్జ్నానం రచించిన స్టలం
Om parvathi parameshwaraya namaha🙏🌹
అందరూ జుట్టో జుట్టో అంటుంటే వాళ్ళకేం పట్టదు .లంకలో ఉన్నవాళ్ళలాగే ఉంటారు అసహ్యంగా
Madam thankyou video bagunnadi but guddiki Velletappudu oka paddathiga vellandi meeru naluguriki adarshanga nilavalee❤
Bagundi temple pratyekata thelusthondi 👌👌👌🙏🙏🙏🙏
Edi chala bagundi kani velisina aradhanadeswara temple yaganti nijamga chala mahima gala shivaiha
Om Siva Shakthi yea Namaha🙏🙏🙏🙏🙏🙏
🙏om namah shivaya jai maatha annapurneshwari....jai ardhanaareeshwara shivaya parvati maatha namaha....shivayya paadhaalaki ammavaari paadhaalaki koti namaskaaramulu...mahaabaagyam
Meeru ye Janma lo chesina పుణ్యమో leka mee vamsham lo evaru Renuka Ellamma pooja jeevaitham antha nishta ga చేశారో amma వారు mimmalni enchukunnaru. Meeku Moksham Khayam. Amma vari seva lo tharlinche mee iruvuri paadalaku namaskaram. 🙏🙏
OM SIVASHAKTHI 🙏🙏🙏🙏
Om namah shivaya.sri maatre namah🙏
Where is the temple
Yekada
Ekkada undamm alayam address cheppamma
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹JAI SHIVSHAKTHI MAA🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
AMMA AMMA NANNA...
AMMA NANNA ...
OM SHIVA SHAKTHI🙏🙏🙏
Uppal lo kuda undi ardanareeshwara temple, this is near uppal stadium
Can you please tell me where exactly in uppal
సాంప్రదాయ ముగా చీర, జడ వేసికొని వెళ్ళటం అలవాటు చేసుకోండి.
Sampradayalanu patiste baguntadi.
Om Namashivayaa
Om Namashivaya
Om srematrenamaha
అడ్రస్ ఎక్కడ లొకేషన్ చెప్పండి
Please share the location
Ardha Nareeswara Temple
maps.app.goo.gl/qW7FbkUrjnMBtZM36
Very good information sharing dear Jaya madam. Location address kuda pettandi madam. 🙏🙏🌺🌺
F97C+QPC Adithya Sunshine, Ln, Hanuman Nagar, Shilpa Hills, Kothaguda, Hyderabad, Telangana 500084
Bhadrachalam lo oka village lo vundi e temple chala baguntundi arunachala shiva ani namam cheptuntaru..
Yekkada భద్రాచలం lo vundi
Where is this temple
Ardha Nareeswara Temple
maps.app.goo.gl/qW7FbkUrjnMBtZM36
కాళహస్తి దగ్గర కూడా ఉంది స్వయాబు శివలింగం వెనుక అమ్మ వారు.అర్ధనారీశ్వర్ దేవాలయం
Send address olz srikahsti lo yekkada
@@raghudurbha6958 నెల్లూరు నుంచి వెళ్లేటప్పుడు ఆడంపూర్ ఫ్లై ఓవర్ కుందన్ నుంచి వెళ్లాలి.కాళహస్తి అక్కడ నుంచి 3 కి.మీ ఉంటుంది.
Address not mentioned anywhere in the video, kindly anyone who is aware of the address respond.
F97C+QPC Adithya Sunshine, Ln, Hanuman Nagar, Shilpa Hills, Kothaguda, Hyderabad, Telangana 500084
Umamaheswar swami namo namaha🌺🌹🌹🙏🙏🙏🙏🙏
Akka yaganti kuda undhi
Uma maheswara swamy devalayam varu kuda ardhanarishwarulu unnaru
Maa Kula devarha Renuka yellama thalii ki jai🙏
Purti address cheppandi please.
om namashivaya
Om namah shivaya
Om Namashivaya 🙏🙏🙏🙏🙏🌹🌹🌹☘️☘️☘️
ArdaNaareeshwaraDevaalayamu nenu chustunna Jayam.🇮🇳🙏🌷🍎
హరిద్వార్ లో అర్ధ నారీశ్వర ఆలయం వుంది
🙏అమ్మ నాన్న 🙏
Ryali, East godavari, Jaganmohini Kesavaswami is the temple in the world and is from ages
Adders Clear ga cheppandi Mdm
Ardha Nareeswara Temple
maps.app.goo.gl/qW7FbkUrjnMBtZM36
Hi mam, can you please share me the temple location, thanks😊
Ardha Nareeswara Temple
maps.app.goo.gl/qW7FbkUrjnMBtZM36
Madam, meeru saree, jada vesukoni velite maku chala santosham
Which place ekkads vundi place location cheppandi
Ardha Nareeswara Temple
maps.app.goo.gl/qW7FbkUrjnMBtZM36
Very Beauty jaya neevu juttuvirabosukoni Devalayaalu Darshinchraadu saari Dsrinchi raavaali Temples.naa kashtaalu TolagipovaaliArdaNaareeswaraa Rakshamaamu❤🇳🇪🙏🌷
Ekkada vundi andi
Ardha Nareeswara Temple
maps.app.goo.gl/qW7FbkUrjnMBtZM36
Om Uma Maheshwaraya Namaha 🌹🙏🌹🙏🌹🙏🌹
Idi ekkada cheppandi kondapoor na🙏🙏🙏🙏🙏
Tamilnadu thirchanguda swayambhu ardhanarishara temple vundi
కర్నూల్ జిల్లాలో యాగంటిలో ఊమా మహేశ్వరలు వున్నారు. అర్ధ నారీ శ్వ రులు
Where is this temple in hyderabad?
Kondapur, near Hytex.
F97C+QPC Adithya Sunshine, Ln, Hanuman Nagar, Shilpa Hills, Kothaguda, Hyderabad, Telangana 500084
May i know the exact address please
Ardha Nareeswara Temple
maps.app.goo.gl/qW7FbkUrjnMBtZM36
Address full details please 🙏
Where is the location
maps.app.goo.gl/ZRv2LuvUW8bhqdpF6
But This is not the first temple with ardhananareeshwara swamy.
Yaganti temple in kurnool is swayambhu temple with ardhananareeshwara swamy on shivalinga.