Bro na childhood lo ilaanti stories kosam chaala books collect chesevaanni but ippudu atuvanti pani ledu andukante me stories regular ga vintuvuta chaala baguntai,keep it up.
మిత్రమా ఈశ్వర్ ... షడ్రస+ఉపేతము = షడ్రసోపేతము షడ్రసాలు అంటే ఆరు రుచులు కలిసిన భోజనము..(తీపి, ఉప్పు, చేదు, కారం, ఒగరు, పులుపు) అందుకే ఉగాదిని షడ్రుచుల సమ్మేళనం అని అంటారు.. షడ్రసోపేతము అంటే మంచి విందుభోజనం అని అర్ధంలో కూడా అంటారు...
@Eshwar షట్ అంటే ఆరు అని అర్థం. షడ్రస(ఆ)+ఉపేతము(ఉ)= షడ్రసోపేతము(ఓ) కాబట్టి గుణసంధి. 'ఉపేతము అంటే కూడినది' గుణసంధి సంస్కృత సంధి.అ కారమునకు ఇ, ఉ, ఋ - లు పరమగునపుడు ఏ, ఓ, అర్ - లు ఆదేశముగా వచ్చును. ఏ, ఓ, అర్ - లను గుణములందురు. గుణములు ఆదేశముగా వచ్చు సంధి కావున దీనికి గుణసంధి అని పేరు వచ్చినది. షడ్రసోపేతమైన భోజనం అనాలి=6రుచులతో+కూడిన+భోజనం. షట్కోణం,షడ్దర్శనములు,షణ్ముఖుడు(కుమారస్వామి) కొన్ని పదాలు.
నిజానికి తెలివి లేని గోవిందయ్య అని ఉండాలి. కారణం హిందు సాంప్రదాయం లో "గ(క)తికితే అతకదు" అనే వాడుక ఉంది..అది చాలా నిజము. మరి వచ్చిన వాడికి నిశ్చయము కాకుండానే భోజనం పెట్టడం విడ్డూరంగా ఉంది. గోవిందయ్య తన మిఠాయికొట్టు దృష్టిలో ఉంచుకొని భోజనాలు పెట్టాడే కానీ కూతురు, ఆచారాలు దృష్ట్యా కాదు. ఇంకోటి ఇంటికి భోజనానికి వచ్చిన పరాయివాడు పెట్టిన భోజనం లో లోపాలు వెతకడు నేరుగా ముఖం మీద చెప్పడు. అది సంస్కారం కూడ కాదు. ఒకటి ఖచ్చితంగా చెప్పగలను గోవిందయ్య చేసిన పని హర్షణీయం కాదు.
@Ajeya Vijayeendra అగ్రజా! మీ మాటలకు గోవిందయ్య నొచ్చుకున్నాడు పాపం.🙄🙄.మీతో ఎదో మాట్లాడతాడట..🙄🙄 గోవిందయ్య: ఏంటి అండి! నన్ను అంత మాట అనేసారు.. కానీ మీ మాటలు నేను ఒప్పుకుంటున్నాను..అందరికి ఇలా పెళ్లికొడుకును చూడలేము కానీ నా వ్యాపారాన్ని చూసుకోవడానికి ఒక మంచి అల్లుడు కావాలి.. నాకు ఇంతకంటే వేరే ఉపాయం తట్టలేదు..అయినా నేను ఎంత తెలివైన వాడినో మా అల్లుడే చెప్తాడు..😁😁😁 రత్నమాల : పోయినవారం పెళ్లిమాటలు కథలో "మల్లిక లాంటి పిల్ల వస్తే బాగుండును" అని మీరే అన్నారు కదా.. మరి మేము ఆలా నచ్చిన అబ్బాయిని చూసుకోవద్దా..🤨🤨🤨. (రామేశం తల మీద మొట్టికాయ వేసి) ఆలా చూస్తారేంటి బెల్లంకొట్టిన రాయిలా ఏదైనా చెప్పండి..😏😏 రామేశం: అంతేగా అంతేగా! 🙄🙄నిజమేనండి మా మామయ్యా చాలా తెలివైన వాడు..లేకపోతే ఒక పూట భోజనం పెట్టి నన్ను ఇల్లరికం అల్లుడిని చేసేసాడు.. మగవాళ్లకు పెళ్లి నిర్ణయం తీసుకునే సమయంలో తన తెలివి అంతాఉపయోగించి నిర్ణయం తీసుకుంటాడు .. నిర్ణయం ఏదైనా, తర్వాత పెత్తనం వాడిది ఉండదు.. భరించే రత్నాన్ని భర్త అంటరాని పెద్దలు అన్నారు.. మనం రత్నాలు , వజ్రాలు కాబట్టి ఆడవాళ్లకు బంగారం అంటే ఎక్కువ ఇష్టం..నా భార్య పేరు చూసి అయినా నేను గ్రహించలేదు.. అందుకే నా లాంటి రత్నాన్ని ఒక ఆట ఆడిస్తుంది...ఏమైనా మా మామయ్యా చాలా తెలివైన వాడు..🤣😁
@@AanatiKathalu నాకర్థమైంది నువ్వు స్కూల్ మార్చావని..ఎందుకంటే ఒకప్పుడు నేను విమర్శ, నీవు కథవైపు ఉoడేవాళ్ళము. ఇప్పుడు ఆ స్కూల్ మార్చి పాత్రలచే నాకు చెప్పిస్తున్నావు.నాకు ఎలా ప్రతిస్పందించాలో తెలియటం లేదు,ఏమి అనలేను.🤔😀 @సీతా మహాలక్ష్మి: ఈ సన్నివేశాన్ని,గోవిందయ్య,రత్నమాల ను నువ్వే ఎదుర్కోవాలి
మా చిన్నపుడు పుస్తకాలలో బొమ్మలు ఇలాగేఉండేవి ఆమధురమైన రోజులు గుర్తుచేసారుసార్ 🙏🙏🙏
Mi story vinakuntay nidhra radhu fan laykuna parlaydhu kani naku mi AANATI kathluu kavalie tq very much sir
మిత్రమా ... మీ ఆదరణకు మా హృదయపూర్వక ధన్యవాదాలు... 😊
ruclips.net/user/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి
Bro na childhood lo ilaanti stories kosam chaala books collect chesevaanni but ippudu atuvanti pani ledu andukante me stories regular ga vintuvuta chaala baguntai,keep it up.
Just Like, "CHANDMAMA" Stories. Gud , , Thanks
Chala bagundi Sir
Child hood days gurthuku vastunnai sir chala Thanks
చాలా బాగుంది
Listening to your stories is like seeing a black & white movie in my eyes.💗💗💗
👌👌👌
Old days gurthuku vastunnai🙏
Excellent story brooo
What a idea sirji 👏👏👏👏
Very nice 👌
Baavundi andi.
Anna me voice Chala bagundhi ,meru chesa videos kuda Chala bagunnai
మిత్రమా ... మీ ఆదరణకు మా హృదయపూర్వక ధన్యవాదాలు... 🤗🤗
ruclips.net/user/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
Ma Amma Peru Rathnamala🤗
Super stories
Ee Rojullo Cash entha vundo Chusthunnaru Sir.Story Super Bagundhi.Aa Rojulu enka Ravuu Sir.👆👍
😎🎤🎊🎉nice voice
Good inka stories cheyandi
Nice
👌👌👌👏👏👏
Chadive ayana inka kocham aasaktikaligelaa chadivite baagaa vundedi
Videos chesthe inka baguntund andi
80s,90s
🙏❤️
I'm the 1st viewer today
So super
BEST.NEETHI
❤️❤️❤️❤️❤️❤️
Nice story
Super
👍
Good
🙏🏻
Supèrrrr
Keep it up...
అలనాటి పాత కధలు కూడా పెట్టండి
Excellent, superb, very very 9c
షెడ్రసోపేతమైన భోజనం అంటే ఏమిటి.?
మిత్రమా ఈశ్వర్ ... షడ్రస+ఉపేతము = షడ్రసోపేతము
షడ్రసాలు అంటే ఆరు రుచులు కలిసిన భోజనము..(తీపి, ఉప్పు, చేదు, కారం, ఒగరు, పులుపు)
అందుకే ఉగాదిని షడ్రుచుల సమ్మేళనం అని అంటారు..
షడ్రసోపేతము అంటే మంచి విందుభోజనం అని అర్ధంలో కూడా అంటారు...
@@AanatiKathalu 🙏
@@EshwarNarmada u seem to be a man of simple tastes
@@deepu55536 🤷🤗
@Eshwar
షట్ అంటే ఆరు అని అర్థం.
షడ్రస(ఆ)+ఉపేతము(ఉ)= షడ్రసోపేతము(ఓ)
కాబట్టి గుణసంధి. 'ఉపేతము అంటే కూడినది'
గుణసంధి సంస్కృత సంధి.అ కారమునకు ఇ, ఉ, ఋ - లు పరమగునపుడు ఏ, ఓ, అర్ - లు ఆదేశముగా వచ్చును. ఏ, ఓ, అర్ - లను గుణములందురు. గుణములు ఆదేశముగా వచ్చు సంధి కావున దీనికి గుణసంధి అని పేరు వచ్చినది.
షడ్రసోపేతమైన భోజనం అనాలి=6రుచులతో+కూడిన+భోజనం.
షట్కోణం,షడ్దర్శనములు,షణ్ముఖుడు(కుమారస్వామి) కొన్ని పదాలు.
Machi katha
నిజానికి తెలివి లేని గోవిందయ్య అని ఉండాలి. కారణం హిందు సాంప్రదాయం లో "గ(క)తికితే అతకదు" అనే వాడుక ఉంది..అది చాలా నిజము.
మరి వచ్చిన వాడికి నిశ్చయము కాకుండానే భోజనం పెట్టడం విడ్డూరంగా ఉంది.
గోవిందయ్య తన మిఠాయికొట్టు దృష్టిలో ఉంచుకొని భోజనాలు పెట్టాడే కానీ కూతురు, ఆచారాలు దృష్ట్యా కాదు.
ఇంకోటి ఇంటికి భోజనానికి వచ్చిన పరాయివాడు పెట్టిన భోజనం లో లోపాలు వెతకడు నేరుగా ముఖం మీద చెప్పడు. అది సంస్కారం కూడ కాదు.
ఒకటి ఖచ్చితంగా చెప్పగలను గోవిందయ్య చేసిన పని హర్షణీయం కాదు.
@@sitamahalakshmikopparthy6359 Block Buster మా ఇంటిపేరు మీకెలా తెలుసు? నిజం గా మా ఇంటిపేరు B నే
@@ajeyavijayeendra8325 అలాగా!!అయితే Big B లాగా అన్నమాట.
@@sitamahalakshmikopparthy6359 ఒక B లెండి
@Ajeya Vijayeendra అగ్రజా! మీ మాటలకు గోవిందయ్య నొచ్చుకున్నాడు పాపం.🙄🙄.మీతో ఎదో మాట్లాడతాడట..🙄🙄
గోవిందయ్య: ఏంటి అండి! నన్ను అంత మాట అనేసారు.. కానీ మీ మాటలు నేను ఒప్పుకుంటున్నాను..అందరికి ఇలా పెళ్లికొడుకును చూడలేము కానీ నా వ్యాపారాన్ని చూసుకోవడానికి ఒక మంచి అల్లుడు కావాలి.. నాకు ఇంతకంటే వేరే ఉపాయం తట్టలేదు..అయినా నేను ఎంత తెలివైన వాడినో మా అల్లుడే చెప్తాడు..😁😁😁
రత్నమాల : పోయినవారం పెళ్లిమాటలు కథలో "మల్లిక లాంటి పిల్ల వస్తే బాగుండును" అని మీరే అన్నారు కదా.. మరి మేము ఆలా నచ్చిన అబ్బాయిని చూసుకోవద్దా..🤨🤨🤨. (రామేశం తల మీద మొట్టికాయ వేసి) ఆలా చూస్తారేంటి బెల్లంకొట్టిన రాయిలా ఏదైనా చెప్పండి..😏😏
రామేశం: అంతేగా అంతేగా! 🙄🙄నిజమేనండి మా మామయ్యా చాలా తెలివైన వాడు..లేకపోతే ఒక పూట భోజనం పెట్టి నన్ను ఇల్లరికం అల్లుడిని చేసేసాడు.. మగవాళ్లకు పెళ్లి నిర్ణయం తీసుకునే సమయంలో తన తెలివి అంతాఉపయోగించి నిర్ణయం తీసుకుంటాడు .. నిర్ణయం ఏదైనా, తర్వాత పెత్తనం వాడిది ఉండదు.. భరించే రత్నాన్ని భర్త అంటరాని పెద్దలు అన్నారు.. మనం రత్నాలు , వజ్రాలు కాబట్టి ఆడవాళ్లకు బంగారం అంటే ఎక్కువ ఇష్టం..నా భార్య పేరు చూసి అయినా నేను గ్రహించలేదు.. అందుకే నా లాంటి రత్నాన్ని ఒక ఆట ఆడిస్తుంది...ఏమైనా మా మామయ్యా చాలా తెలివైన వాడు..🤣😁
@@AanatiKathalu నాకర్థమైంది నువ్వు స్కూల్ మార్చావని..ఎందుకంటే ఒకప్పుడు నేను విమర్శ, నీవు కథవైపు ఉoడేవాళ్ళము. ఇప్పుడు ఆ స్కూల్ మార్చి పాత్రలచే నాకు చెప్పిస్తున్నావు.నాకు ఎలా ప్రతిస్పందించాలో తెలియటం లేదు,ఏమి అనలేను.🤔😀
@సీతా మహాలక్ష్మి: ఈ సన్నివేశాన్ని,గోవిందయ్య,రత్నమాల ను నువ్వే ఎదుర్కోవాలి
ఎవరు రా ఈ వీడియో కి డిజ్ లైక్లు కొడుతున్నారు
అయిష్టత చూపిన వారందరూ బహుశా ఆంగ్ల మాధ్యమం లో విద్యను అభ్యసించారెమో?
Hhh
Average vedio and average hit but congrats bro keep it up
Anta goppa story kaadu.
Ggg
Not good.
Nice story
Good
Nice story
Nice story
Nice story