tabla track free tracks dholak track చర్చ్ లో పాటలు పాడాలి అనుకుంటున్నారా అయితే మీకోసం ట్రాక్

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 11

  • @kishore7075
    @kishore7075 11 месяцев назад +4

    సమర్పణ చేయుము ప్రభువునకు
    నీ దేహము ధనము సమయమును (2)
    అబ్రామును అడిగెను ప్రభువప్పుడు
    ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2)
    నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2)
    నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ||
    ప్రభుని ప్రేమించిన పేదరాలు
    కాసులు రెండిచ్చెను కానుకగా (2)
    జీవనమంతయు దేవునికిచ్చెను (2)
    నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ||
    నీ దేహము దేవుని ఆలయము
    నీ దేవుడు మలిచిన మందిరము (2)
    సజీవ యాగముగా నిచ్చెదవా (2)
    నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ||

  • @salmonsalmon294
    @salmonsalmon294 10 месяцев назад +1

    నమస్తే అన్నయ్యా

  • @kamalanallamelli5731
    @kamalanallamelli5731 7 месяцев назад +2

    నమ్మమైన దే వు డ వైయ్ యా. నీ వే చాలు యేసయ్య నే నే మై యు న్నా ఏ స్థితి లో వున్న,, 2,,ఇమ్ కే మీ కోరుకోనయ్యా అసలీమ్ కే మీ కోరుకొనయ్యా,,

  • @Jeevan-i6g
    @Jeevan-i6g 10 месяцев назад +3

    ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
    విశ్వనాధుడా విజయ వీరుడా
    ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
    దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ..
    ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
    ఆనందింతు నీలో జీవితాంతము (2)
    నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
    నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2)
    నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
    నా ముందు నీవుంట్ భయమే లేదయ్యా (2)
    చరణం 1:
    పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
    నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2)
    ఇహ మందు పరమందు ఆశ్రయమైన వాడవు
    ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2)
    నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
    నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
    చరణం 2 :
    భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
    బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2)
    బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
    భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2)
    నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
    నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
    చరణం 3 :
    నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
    నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2)
    నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు
    నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2)
    నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
    నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "

  • @sembhiRamanna
    @sembhiRamanna Год назад +2

    Supar

  • @Jeevan-i6g
    @Jeevan-i6g 11 месяцев назад +1

    నీవు నా తోడు ఉన్నావయ్యా
    నాకు భయమేల నా యేసయ్యా
    నీవు నాలోనే ఉన్నావయ్యా
    నాకు దిగులేల నా మెస్సయ్యా
    నాకు భయమేల నాకు దిగులేల
    నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
    కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
    వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
    అడిగిన వారికి ఇచ్చేవాడవు
    వెదకిన వారికి దొరికేవాడవు (2)
    తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
    దేవా దేవా నీకే స్తోత్రం (4)
    వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
    రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
    నేనే సత్యం అన్న దేవా
    నేనే మార్గం అన్న దేవా (2)
    నేనే జీవము అని పలికిన దేవా (2)
    దేవా దేవా నీకే స్తోత్రం (4)

  • @prashanthpads5622
    @prashanthpads5622 10 месяцев назад +3

    యేసు రాజుగా వచ్చుచున్నాడు
    పరిశుద్దులందరిని తీసుకుపోతాడు } 2
    రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు } 2
    రారాజుగా వచ్చు చున్నాడు } 2 || యేసు రాజుగా ||
    మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
    పరిశుద్దులందరిని తీసుకుపోతాడు } 2
    లోకమంతా శ్రమకాలం } 2
    విడువబడుట బహుఘోరం || యేసు రాజుగా ||
    ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
    ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది } 2
    ఈ సువార్త మూయబడున్‌ } 2
    వాక్యమే కరువగును || యేసు రాజుగా ||
    వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
    ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును } 2
    నీతి శాంతి వర్ధిల్లును } 2
    న్యాయమే కనబడును || యేసు రాజుగా ||
    ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
    సాగిలపడి నమస్కరించి గడగడలాడును } 2
    వంగని మోకాళ్ళన్నీ } 2
    యేసయ్య యెదుట వంగిపోవును || యేసు రాజుగా ||
    క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
    కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు } 2
    రెప్ప పాటున మారాలి } 2
    యేసయ్య చెంతకు చేరాలి || యేసు రాజుగా ||

  • @PrasadPrasad-es2bu
    @PrasadPrasad-es2bu Год назад

    Price the lord Anna super

  • @chittinekuri9964
    @chittinekuri9964 11 месяцев назад +3

    నా యేసు రాజా స్తోత్రము
    స్తోత్రము స్తోత్రము
    నే జీవించుదాక ప్రభు
    కరుణాసంపన్నుడా
    బహు జాలిగల ప్రభువా
    దీర్గశాంతం ప్రేమా కృపయు
    నిండియుండు ప్రభువా
    స్తుతి ఘన మహిమలెల్ల
    నీకే చెల్లింతుము
    ఇంపుగ స్తోత్రబలులు చెల్లించి
    ఆరాధనా చేసెదం
    పిలచెడి వారికెల్ల
    దరిలో నున్నవాడా
    మనసార పిలిచే స్వరములు వినిన
    విడుదల నిచ్చువాడా

  • @Bellapollalaxmi
    @Bellapollalaxmi 2 месяца назад +1

    హల్లెలూయ స్తుతి మహిమ
    ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)
    ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
    అల సైన్యములకు అధిపతియైన
    ఆ దేవుని స్తుతించెదము (2)
    అల సంద్రములను దాటించిన
    ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||
    ఆకాశమునుండి మన్నాను పంపిన
    దేవుని స్తుతించెదము (2)
    బండనుండి మధుర జలమును పంపిన
    ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||

  • @kamalanallamelli5731
    @kamalanallamelli5731 7 месяцев назад

    నమ్మకమైన దే వు డ వైయ్ యానీవై చాలు ఎసయ్య 😂నేన్ nn