మా కులం ముందు మీ కులాలు ఎంత..? || ANCHOR SANTHOSH EXCLUSIVE INTERVIEW WITH PUPPY || E96

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 1,4 тыс.

  • @venkanna1
    @venkanna1 3 месяца назад +109

    అరే బ్రదర్, అమ్మాయి చెప్పే మాటలు 100% కరెక్ట్ కాని నువ్వు అడిగే క్యూస్షన్స్ లో పసలేదు...

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 3 месяца назад +175

    మాదిగలను కొంతమంది.. నిజంగానే చిన్న చూపు చూస్తున్నారు...... నిహారిక సూపర్ గా మాట్లాడవు...

    • @swamysunnyswamysunny451
      @swamysunnyswamysunny451 3 месяца назад +5

      Anna maa uriki raa Nekuchpista

    • @myvillagemycreation5129
      @myvillagemycreation5129 3 месяца назад

      అడ్రస్ ​@@swamysunnyswamysunny451

    • @Prasanthipatasala
      @Prasanthipatasala 3 месяца назад

      Lee anna ekkada ledhu choudaries kuda marriage chesukuntunaaru ,reddies kapu atla emi ledhu antha vattidhe asalu gudiloki ranivvara endhukamma hindhu darmam meda buradha challi 😢😢🎉🎉 karma kosam tappa

  • @aravindmadiga218
    @aravindmadiga218 4 месяца назад +68

    చాలా వరకి చాలా ఉంది క్యాస్ట్ ఫిల్లింగ్ ....చదువుకున్నా వాళ్లకి ఉంది చదువుకొని వాళ్ళకి ఉంది క్యాస్ట్ ఫెలింగ్. .......మా విల్లెజి లో కూడా చాలా ఉంది ........బ్రో నువ్వు తెలుసుకో బ్రో చాలా ఉంది క్యాస్ట్ ఫిల్లింగ్ ప్రతి విల్లెజి లో ఉంది......మా విల్లెజ్ లో చాలా ఉంది.....మా మాదిగ అక్క సూపర్ ......జై భీమ్. .....జై మాదిగ మాదిగ మహరాజ్

  • @shankarbabukonkati3628
    @shankarbabukonkati3628 3 месяца назад +44

    యాదవ్స్ లలో యాదవ్ పేరు చెప్పుకొని వీడియోలు తీసే వాళ్ళు లేరా అన్న

  • @avunooriprabhakar2550
    @avunooriprabhakar2550 3 месяца назад +13

    మాల,మాదిగలు బతకమ్మ లు పేర్చే గ్రామాలు ఉన్నప్పటికీ ఆడుతున్న క్రమంలో విడి విడిగానే పెట్టుకొని ఆదుకోవాలి,పాడుకోవాలి కలవ కూడదు అనే నియమాలు పాటిస్తున్నారు.
    వినాయక చవితి సందర్భంలో కుల సంఘాల వారీగా గణపతి విగ్రహాల పెట్టుకోవడం అలవాటు అయిపోయింది.
    అందులో భాగంగా మాల, మాదిగల సంఘాల గణపతి విగ్రహాల నిమజ్జనం మా సంఘాల గణపతుల తర్వాతనే చేయాలని కలవకుండ కుట్రలు చేసిన దాఖలాలు ప్రతి గ్రామంలో ఉన్నది. కొట్టుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
    బొడ్రాయి పండక్కి కూడా వివక్ష చూపిన సందర్భాలు ఉన్నాయి.

  • @KK-ft5hs
    @KK-ft5hs 3 месяца назад +63

    నా వయసు 63 ఆ పాప మాట్లాడుతుంది 100% నిజం

  • @BanothNagamani-rm6bt
    @BanothNagamani-rm6bt 4 месяца назад +103

    ఆ అమ్మాయి చాలా కరెక్ట్ గా చెప్పింది అన్న

    • @gopaldheeraj3662
      @gopaldheeraj3662 3 месяца назад +2

      Atla chesinollanu interview cheyyu babu, amenu enduku ibbandi pedutunnavu.

    • @swamysunnyswamysunny451
      @swamysunnyswamysunny451 3 месяца назад

      Anna ammai ki axplyn cheyadam ravadavmledu

    • @swamysunnyswamysunny451
      @swamysunnyswamysunny451 3 месяца назад +1

      అన్న neeku ardamaitaledu pratiokka vilejki veli chudu

    • @MegaGamer56-ff
      @MegaGamer56-ff 3 месяца назад

      ​@swamysunnysn 46:35 wamysunny451 neeku spelling mistakes ekkuva choosuko

  • @fourwordsrajubandioverseer9189
    @fourwordsrajubandioverseer9189 3 месяца назад +68

    అమ్మా భయ పడకు వీడు నిన్ను భయపెడురున్నాడు... నువ్వు కరక్ట్ తల్లి.

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 4 месяца назад +19

    తమ్ముడు క్రిస్టియన్ వాళ్ళు రావడం వల్లనే చాలా వరకు కులాలు మతాలు మార్చి పెళ్లిళ్లు చేస్తున్నారు వాళ్ళ వల్లనే చదువు సంస్కారం ప్రేమ జాలి కరుణ సహోదర ప్రేమ నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అనే విలువలు నేర్పించి వాటినే కొనసాగిస్తున్నారు తమ్ముడు నువ్వు క్రిస్టియన్ వాళ్ళని తప్పు పట్టుకొని కించపర్చకు తమ్ముడు

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 3 месяца назад +27

    తమ్ముడు కి ఇంక సమాజం లో ఎదగాలి నువ్వు వివక్ష వుంది..

  • @Dithika9949Edla
    @Dithika9949Edla 4 месяца назад +30

    ఈ దేశానికి రాజులం మేము, అలాంటి మమల్ని అంటరాని వాళ్ళు అని నీచంగా మాట్లాడుతారు. మేము లేకుంటే భూమి లేదు జై భీమ్, జై అంబేద్కర్

    • @venuhope9608
      @venuhope9608 3 месяца назад +2

      May,mumu,llenidi,pedakulamu,lenivalu,savodapuavadulotadu,atlaanesi,makuduramupedtarme,pedakulapolu,che,llamma,your,right,mama❤💯🎉ma,madilako,uonata,dar,vaniki,leddu,nenu,oka,painter,parti,garba,gdilone❤nu,poniki,darinamu,kavali,nenu,madiga,avadu,sapuducheayni,valu,lerusaru🎉

  • @ganganalla6720
    @ganganalla6720 4 месяца назад +27

    హలో బ్రదర్ మీరు మాత్రమే పిలుస్తారు మమ్మల్ని అత్తమ్మ మామ బామ్మర్ది మరదలు అని..
    కానీ ఒక మాదిగ ఒక మాల ఒక రెడ్డిని ఒక బీసీనీ. అత్తమ్మ మామ. బామ్మర్ది మరదలు అని అనగలుగుతారా.చెప్పు
    బ్రదర్ మీ దగ్గర సబ్జెక్ట్ లేదు అన్ని మూసుకొ..

    • @tirupathimarkanti7325
      @tirupathimarkanti7325 3 месяца назад +2

      నెను యాదవ్ నే sc వాళ్ళని చాలా మంది మా అమ్మని అక్క అని పిలుస్తారు నేను వాళ్ళని మామ అత్త అని పిలుస్తాం దాంట్లో తప్పేం వుంది బ్రో

  • @Sandykrish
    @Sandykrish 4 месяца назад +23

    Puppy is correct 💯💯💯

  • @venkanna1
    @venkanna1 3 месяца назад +24

    దేశానికీ పట్టిన దరిద్రం ఇ కులం, కులాలను పోసించేవారు టెర్రరిస్ట్స్ కంటే ప్రమాదకరం. ముక్యంగా రాజకీయ నాయకులు... దేశం ఒకటిగావుండాలంటే కులాలు పోవాలి... జై హింద్ 💙💙✊🏻✊🏻

  • @gopalgopi4968
    @gopalgopi4968 4 месяца назад +23

    మా ఊర్లో బతుకమ్మ వినాయకుడు కాళికామాత అన్ని దేవుళ్లను మొక్కుతారు హనుమాన్ మాలలు కూడా వేసుకుంటారు అందరితో కలిసి

  • @kavalilaxman7305
    @kavalilaxman7305 3 месяца назад +29

    సంతోష్ అన్న ఇంకా నీకు తెల్వదు బయటి సమాజం గురించి

  • @DaraShankar-yg1fv
    @DaraShankar-yg1fv 4 месяца назад +210

    ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఉన్న తెలివి ఒక్కసారి నువ్వు బయటికి వెళ్లి విలేజ్ లో అమ్మ నేను మాదిగా అనీ కొన్ని నీళ్లు ఇస్తారు అని అడుగు తెలుస్తది అన్న

    • @mahimahesh2707
      @mahimahesh2707 3 месяца назад +1

      ఆ అడిగితే

    • @mekalasudarshanam7789
      @mekalasudarshanam7789 3 месяца назад +6

      తెలుస్తది భాద..

    • @hiijaanloveshorts1
      @hiijaanloveshorts1 3 месяца назад +2

      Avunu Anna water evvaru maku appudu evvani vadu siggu padali

    • @nareshneealla3783
      @nareshneealla3783 3 месяца назад +4

      E vileje raa medi enkaa kulam ani edusthunnaru

    • @hiijaanloveshorts1
      @hiijaanloveshorts1 3 месяца назад

      @@nareshneealla3783 vadu adindhaniki samadhanam cheppu nayanaa

  • @Ramanujam7
    @Ramanujam7 3 месяца назад +10

    నా దేశం చాలా తెలివిగల దేశం అన్నా....
    Business చేసుకోవడంలో కులం పట్టించుకోదు.....కాని RESPECT ఇవ్వడంలో మాత్రం కులం పట్టింపులు చాలా కచ్చితంగా పట్టించుకుంటుంది.
    అవమానానికి CALCULATION OF PERCENTAGE ఏందీ అన్నా .... 95% మంచివాళ్ళు 5% చెడ్డవాళ్ళు మాత్రమే అనీ.
    అవామానాన్ని ఎదుర్కున్నోడికి తెలుస్తుంది బాదా ఏంటో...... అదీ 1% అయినా సరే.
    నా ఈ దేశం 100 % మంచిగా మారేదాకా, అవమానాన్ని ఎదుర్కున్నోడి భాదా 100% నిజమే......

  • @Lingampallyshiva-xd2il
    @Lingampallyshiva-xd2il 4 месяца назад +140

    ఇప్పటికీ కూడా కుల వ్యవస్థ కొనసాగుతుంది బ్రదర్ puppy చెప్పేది కరక్టే 💯💯

    • @kasularaju2110
      @kasularaju2110 4 месяца назад

      మరి రిజర్వేషన్లు ఎందుకు అండి అందరూ గోపోలే ఏకులం తక్కువ కాదు అన్ని సమానమే అందరికి సమాన ఆకులు ఉన్నాయి అసలు రిజర్వేషన్లు తీసివేస్తే ఈ కులాల గొడవే ఉండదు అందరూ సమానమే కొంతమంది కులాలు అడ్డు పెట్టుకుని జాబ్ స్ దోబూతున్నారు వాళ్ళని ఎం చేయాలి అక్కడక్కడ కుల గజ్జి వాళ్ళు వుంటారు అలంటువి పట్టించుకుంటే బతకాలేము అండి

    • @johnibarla
      @johnibarla 4 месяца назад +2

      Avnu

    • @JaiSriram2209
      @JaiSriram2209 3 месяца назад

      Aunu anna am bc but I love sc ❤❤❤

    • @vrk1345
      @vrk1345 3 месяца назад +2

      కుల వ్యవస్థ పోవాలంటే ముందు కుల రిజర్వేషన్లు తీసేయాలి ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసివేయాలి స్థానిక ఆదాయం ప్రకారమే రిజర్వేషన్లు కల్పించాలి అప్పుడు మీకు తెలుస్తది..

    • @bramakrishna7635
      @bramakrishna7635 3 месяца назад

      ​@@vrk1345ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉన్నప్పుడే ఇన్ని అవమానాలు అవహేళనలు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తీసేస్తే పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించు ఎంత విచ్చలవిడిగా ఎంత అవమానంగా ఎంత కించపరిచే విధంగా ఉంటారో అమాయకంగా మెసేజ్ పెట్టడం కాదు బ్రదర్ ఆలోచించి పెట్టండి

  • @luckyladdu4994
    @luckyladdu4994 3 месяца назад +75

    సూపర్ నిహారిక,,,, మన దేశంలో ఇంకా ఈ కుల పిచ్చి ఇంకా పోలేదు..... 🎉🎉🎉🎉

    • @vrk1345
      @vrk1345 3 месяца назад

      కుల వ్యవస్థ పోవాలంటే ముందు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కుల రిజర్వేషన్లు తీసేయాలి ఇలా చెప్పే దమ్ముందా మీకు..

  • @radhakrishnajangam103
    @radhakrishnajangam103 4 месяца назад +24

    She told 100'/' correct

  • @yonach3697
    @yonach3697 3 месяца назад +79

    బాబు యాంకర్ 2050 వచ్చిన ఇలాగే ఉంటుంది భారతదేశం

  • @PrabhakarJaggampata
    @PrabhakarJaggampata 4 месяца назад +54

    కరెక్ట్ గా మాట్లాడుతున్నావ్ చెల్లి

  • @nagamramesh9941
    @nagamramesh9941 3 месяца назад +39

    కొద్దిమంది మాత్రమే క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఎక్కువమంది వెధవలు క్యాస్ట్ ఫీలింగ్ తోనే బతుకుతున్రు ఈ అమ్మాయి చెప్పేది చాలా కరెక్టు

  • @SamangikumarKumar
    @SamangikumarKumar 4 месяца назад +20

    అన్న ఆ పిల్ల చాలా తెలివిగా మాట్లాడుతుందన్న మా ఊళ్లే ఉపసర్పంచ్ కూడా వీరభద్ర స్వామి టెంపుల్ లో ఆయన చెప్పిన నరుస్తాయి

  • @yonach3697
    @yonach3697 3 месяца назад +42

    నువ్వు ఆ కులంలో లేవు కాబట్టి నీకు అలా సిల్లీగా అనిపిస్తుంది బాబు

  • @bapuraoarakilla2211
    @bapuraoarakilla2211 4 месяца назад +41

    చెల్లి నిలదీసి మాట్లాడుడు నేర్చు కో వాలి సూపర్ క్యాస్ట్ పీలింగ్ ఉంది

  • @luckyladdu4994
    @luckyladdu4994 3 месяца назад +48

    🎉🎉🎉ముందు ఈ యాంకర్ కి లోక జ్ఞానం ఇంకా లేనట్టు ఉంది తల్లి 🎉🎉🎉

    • @shivaprasadyadav5816
      @shivaprasadyadav5816 3 месяца назад +1

      ముందు యాంకర్ చెప్పే విధానం అర్థం చేసుకుంటలేవు అందరినీ ఏకథాటికి తేవాలని chepthundu చిల్చమని కాదు అర్థం చేసుకో ముందు

    • @Raj-0505-n9c
      @Raj-0505-n9c 2 месяца назад

      Neeku ledu ra babu lokagnanam

  • @maharajmaharaj2580
    @maharajmaharaj2580 4 месяца назад +54

    ఈ దేశంలో ఏ దిక్కు అయిన పో కుల రక్కసి వెంటాడుతూనే ఉంటుంది

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 3 месяца назад +46

    దమ్మున్న నిహారిక నీ ఇంటర్వ్యూ కి 🙏🙏🙏🙏👌👌👌👌

  • @shankarbabukonkati3628
    @shankarbabukonkati3628 3 месяца назад +52

    జై భీమ్ అంటే నువ్వు ఎందుకు జీర్ణించుకోలేక పోతున్నావ్ సంతోష్ అన్న

  • @laxmangalipelli2082
    @laxmangalipelli2082 3 месяца назад +53

    ప్రశ్నించే హక్కు ఉంది అంటూనే గొంతు నొక్కుతున్న వన్న

    • @anilchary143
      @anilchary143 3 месяца назад

      Amey akkada prashninchindi avar ni amenu gudiloki ravaddu annaru amenu avaru ravaddu annaro amenu question cheyadu gammuna Intiki vellipoyi videos chesindhi mimal ni avaru ayithe annaro vallani question chesthe ni ekkadi dakha radhu asalu pranam Leni bomma ni prashninchey society pranam vunna manishini prashninchdu endhukantay vallu case lu petti jail lo ledantay kodatharu ana😂

  • @narsimulunarsimulu8116
    @narsimulunarsimulu8116 4 месяца назад +59

    నీ దగ్గర సబ్జెక్టు లేదు బ్రో వాదిస్తున్నావు

  • @sreenucreativestudiosshow4412
    @sreenucreativestudiosshow4412 3 месяца назад +24

    యాంకర్ కన్నా మెచ్యూర్ గా మాట్లాడుతుంది.❤❤❤❤❤

  • @maheshmanyam6566
    @maheshmanyam6566 3 месяца назад +14

    ఎవరి మాట వినొద్దు ఈ మూర్ఖుల మాట అసలే వినొద్దు. సూపర్ అక్క

  • @sivanagaraju224
    @sivanagaraju224 3 месяца назад +35

    నిహారిక మాదిగ ..ధైర్యంగా సమస్య మీద ఫైట్ చేస్తున్నది

  • @GaddamMahenderOfficial
    @GaddamMahenderOfficial 4 месяца назад +54

    తమ్ముడు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ గ్రామంలో ఎంత కుల వివక్ష ఉందో చూపించే దమ్ము నీకు ఉందా ఉంటే నాతో పాటు రా కుల వివక్ష ఎంత కఠినంగా ఉందో చూపిస్తా

  • @jaminookaraju1185
    @jaminookaraju1185 3 месяца назад +13

    అవమానం జరిగినప్పుడే తిరుగుబాటు మొదలవుతుంది బ్రో.. ఆమె రీల్స్ చూడబెట్టే నివ్వు ఇంటర్వూ చేస్తున్నావు బ్రో..

  • @GollaShankarYadav
    @GollaShankarYadav 4 месяца назад +35

    సంతోష్ బాయ్ నీ ఇంటర్వ్యూలో ముందు కులం కాదు మనం మనుషులం అన్న విషయాన్ని గుర్తు చేసే విధంగా అందరికీ చెప్పడం వాట్సాప్ 👌

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 3 месяца назад +1

      OBC Reservation : 27%🤙

  • @KrishnaMerupo
    @KrishnaMerupo 3 месяца назад +7

    సంతోష్ బ్రదర్ నిహారిక ను కన్ఫ్యూషన్ చేయకండి ఆ తల్లి మాట్లాడేది 100% కరెక్ట్ ఈరోజు 95% క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారు ఆ విషయం నిహారిక లాంటి అనుభవించిన వారికే తెలుస్తుంది

  • @rajuarrolla1025
    @rajuarrolla1025 4 месяца назад +46

    ప్రతి గ్రామంలో కులం ఉంది లేదు అనేవారు అమాయకులు అన్ని దిక్కుల కుల రక్కసి అనే భూతం వెంటాడుతూనే ఉంటది

  • @Toyotabenze
    @Toyotabenze 3 месяца назад +6

    పాప చేస్తునది కరెక్ట్, కులం అహంకారం సమాజం లో వుంది

  • @BhoothkuriSrisailam
    @BhoothkuriSrisailam 4 месяца назад +143

    అన్న నేను హైదరాబాద్ లో ఉంటా
    ఒక రోజు రూమ్ కావాలి అన్ని అడుగుతే మీది ఏ కులం అడిగిది అన్న sc/ అన్ని చేప్పుతే రూమ్ లేదు అన్ని చెపింది అన్న

    • @cvanagesh2162
      @cvanagesh2162 4 месяца назад +14

      Same situation faced even guntur, Vijayawada etc.,

    • @Pawankumar-uf7is
      @Pawankumar-uf7is 4 месяца назад +17

      చెప్తారు మన ఇండియా లో ఉన్న దరిద్రం అదే కులం మతం

    • @ramugattu6465
      @ramugattu6465 4 месяца назад +2

      Ohnu bro

    • @tedduprasad2880
      @tedduprasad2880 4 месяца назад +3

      Supr ra thali

    • @kasularaju2110
      @kasularaju2110 4 месяца назад +1

      హలో ఎవరో 100 లో 10 చాలా మంచి వాళ్ళు వుంటారు 100 లో 2బాగా చెడ్డవాళ్ళు వుంటారు మధ్యలో మిగతా వల్లు మాములు వాళ్ళుంటారు కాన్ని ఆ 2 అన్న దానిని పట్టుకుని ఏడిస్తే ఎం లాభం మంచినెక్కువ ఉన్నపుడు చేడు ని పాటించుకోవాదు కుక్కలు అరుస్తున్నాయి అనుకోవాలి గాని కులం చెప్పుకోవడానికి ముందు మిరే సిగ్గు పడుతున్నారు ఎవరు తక్కువ చూడటల్లేదు కులం ఎనేది 1 వృత్తి కోసం పెట్టుకున్నవి మనుషుల వవి వారసులకు కులం లేకుంటే తల్లి చెల్లి అమ్మ అక్క అని తేడా లేకుండా వవి వరసలు లేకుండా పోతాయి ఎవరు ఎవరుస అమ్మాయిని అబ్బాయిని చేసుకుంటారో తెలియచు కులాలు ఉండాలి కానీ ఏయే కులం ఐన చిన్న చూపు చూడకూడదు రెస్పీక్టు ఎచుకోవాలి

  • @chedevinay3303
    @chedevinay3303 4 месяца назад +21

    నన్ను సంతోష్ యాదవ్ అని ఎందుకు పెట్టుకున్నావు అన్న నీకు కులమత బేధాలు లేనప్పుడు సంతోష్ యాదవ్ అని పెట్టుకోవద్దు

    • @rambabukummajella2114
      @rambabukummajella2114 3 месяца назад +4

      సంతోష్ మాదిగ అని పెట్టుకుంటే తెలిసేది, క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఏమిటో...

  • @avunooriprabhakar2550
    @avunooriprabhakar2550 3 месяца назад +6

    బాబు సంతోష్.!అమ్మాయికి మానవ సమాజంలో సాంఘిక అసమానతల పై పరిపూర్ణమైన అవగాహనతో కూడిన జ్ఞానం ఉంది. అది నీకు లేదని నివాడిగే ప్రశ్నలు,కులం లేదనే నీ అమాయకత్వంలో కనపడుతుంది. ఏదో ఒక స్టూడియో పెట్టుకొని నలుగురినీ ఇంటర్యూ చేయగానే తోపును అనుకోవద్దు.

  • @RameshKakara-wt1ey
    @RameshKakara-wt1ey 3 месяца назад +45

    నేను మాల... మా మాల మాదిగలని అంటరానివాళుగా చూసి మాకు మైల్ అనే ఒక దరిద్రాన్ని పూసి ఈరోజు గుడిలో దేవుళ్ళని మా దళితులని వేరు చేశారు మా మాల మాదిగ ల. ఆడబిడ్డలని హత్యాచారం చేసి చంపుతున్నారు గుడిలో దేవుళ్ళని తాకినప్పుడు మామల మాదిగాల్లో మీరు మైల్ ని చూస్తారు మరి మా దళిత ఆడబిడ్డలని రేప్ హత్యాచారాలు చేసినప్పుడు మైల్ ఎందుకు గుర్తించరు అంటే మా దళిత ఆడబిడ్డలుని రేప్ లు చేయటానికి మైల్ అనేది అవసరం లేదు మి అగ్ర కులాల వాళ్ళకి ఒక్కటే చెప్పేది మీరు మా దళిత ఆడబిడ్డలని చిన్నచూపు చూసి హత్యాచారం చేస్తే మి అగ్రవర్ణ. ఆడబిడ్డలని మేము పెద్దచూపు చూసి రేప్ హత్యాచారాలు చేస్తాం అది మీకు ఇష్టమేనా మీరు పూజించే గ్రంధాలు నిమైనవి అయితే అందరిని సమానంగా చూడండి మనిషిని మనిషిగా గుర్తించనప్పుడు ఇక మి గ్రంధాలు ఉంటే ఎంత. తగలపెడితే ఎంత. జై భీమ్ జై మాల. జై మాదిగ.

    • @devadaschavali6148
      @devadaschavali6148 3 месяца назад +1

      ఒరేయ్ చవట ఆదినారాయణ రెడ్డి బీజేపీ లీడర్ ఏమన్నాడు ఎస్సీ ఎస్టీ వళ్ళు శుభ్రంగా వుండరు వారి దగ్గర వాసన వస్తుంది అనలేదా..టీడీపీ ఎంఎల్ఏ ఒరేయ్ వెదవ్వలర మీరు ఎస్సీ స్ట్ వళ్ళు మీకెనుకూర పదవులు మాకు కావాలి అనలేదా.ఎస్సీ ఎస్టీ లో పుట్టాలని ఎవరుకోరుకుంటారు అని చంద్ర బాబు అనలేదా .అపర బాబు సూక్తులు.నువ్వు మనిషివెన ఒక్క సారి సమాజం వైపు చూడరా స్టుపిడ్

    • @devadaschavali6148
      @devadaschavali6148 3 месяца назад +2

      Chelli you are correct .aa vedhavaltho ఎందుకు వెళ్ళిపో తల్లి.

  • @jogushekar816
    @jogushekar816 4 месяца назад +58

    Puppy cheppedhi 💯 correct Anna jai Bheem 💙

  • @nageshjuturu8011
    @nageshjuturu8011 3 месяца назад +11

    అమ్మాయి చక్కగా సమాధానం చెప్పింది. నీకు ప్రశ్నలు వేసేకి రాదు అన్న.

  • @RammohanPottella
    @RammohanPottella 4 месяца назад +29

    సంతోష్ అన్నా ఇంట్రీవ్ బాగా చేసావ్ అన్నా, క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉందన్న.

  • @saipeddolla1398
    @saipeddolla1398 3 месяца назад +17

    Anchor గారు, మీరు ఒక భ్రమలో ఉన్నారు...Caste feeling ఇంకా పచ్చిగా ఉంది.

  • @surendermidathapally8872
    @surendermidathapally8872 3 месяца назад +13

    cast feeling రూపం మార్చుకుంది కానీ cast feeling పోలేదు

  • @shankarbabukonkati3628
    @shankarbabukonkati3628 3 месяца назад +9

    కుల వ్యవస్థ అనేది ఇంకా 90% ఇలానే ఉంది అన్నా పర్సనల్ అనేది ఆమె తీసుకోలేదు నువ్వు తీసుకొని ఆమెను ఇంకా ఇరకాటంలో పెట్టించాలని చాలా ప్రయత్నిస్తున్నావు

  • @VasthupulaMadhavi
    @VasthupulaMadhavi 4 месяца назад +28

    మా ఊర్లో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది బ్రో😢

  • @revurinageshwarrao4148
    @revurinageshwarrao4148 3 месяца назад +11

    అన్నా మీ ఉద్దేశ్యం మంచిది కావొచ్చు....
    కానీ ఒక పని చెయ్యి....
    నువ్వు ఏదైనా ఒక ఏరియా...ఊరు... వెళ్లి మనుషులతో మాట్లాడు.... 80% వ్యక్తులు వాళ్ళు మిమ్మల్ని ఏం కులం అని అడుగుతారు...
    చూడండి

  • @ashokbadugu8482
    @ashokbadugu8482 3 месяца назад +9

    మా ఇంట్లో గౌతమ్ బుద్ధుడు బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి. బిడ్డ గుర్తుంచుకోరి కర్మ సిద్ధాంతం ఉంటుంది

  • @mohankumar-xi2on
    @mohankumar-xi2on 3 месяца назад +18

    మాదిగ బిడ్డ అంటే అట్లావునంటాది

  • @madhue3200
    @madhue3200 4 месяца назад +14

    బాబు యాంకర్ నీకు అన్ని తెలిసి ప్రశ్నలు అడుగుతున్నావ్.
    క్యాస్ట్ ఫీలింగ్ ఇంకా పోలేదు ఇంకో 20 years తరువాత నీ ఇంటర్వ్యూ పనిచేస్తది
    ఇప్పటికి ప్రతి సిటీలో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది ఊర్లోనే కాదు

  • @venkanna1
    @venkanna1 3 месяца назад +9

    Puppy said 100% right , its reality in the society.

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj 4 месяца назад +14

    ఒక పనికిరాని, ప్రయోజనం కులంపై ఇంటర్వ్యూ చేస్తూ...
    లవ్వూ,గివ్వంటూ పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావు.ఉన్నత ఆశయంతో వెలుతున్న ఆ పాప కల్మషం చేస్తున్నావు.ఏ ప్రశ్నలు ఎపుడు అడగాలో తెలియని నీవు ఇంటర్వ్యూ చేస్తున్నావు.

  • @MandaAnil-ro6lo
    @MandaAnil-ro6lo 4 месяца назад +10

    కులం పేరుతో అన్ని రంగాలలో వివక్షత చూపిస్తున్నారు. మీరు ఎంటర్యు లో మీరు యాదవ్ అన్నారు. మా గ్రామానికి రండి brother... యాదవ కులస్తులు మాకు ఎంత దూరంగా ఉంటారో చూపిస్తా సమాజంలో అంతట లేదు అంటున్నారు. మీరు ఒక్క దళిత ఆడపిల్లని ఇంటర్యూకి పిలుచి మాట్లాడే విధానంలోనే అర్థమవుతుంది మీకు ఎంత కుల పిచ్చి ఉందో అని... చెల్లె చెప్పినదంట్లో ఏలాంటి తప్పు లేదు. ఏ హాస్టల్ లో చదువుకున్నావు అని మీరు మాట్లాడే విధానం మీ ఇంటర్యూ లో కామెట్స్ కోసం దళిత సమాజాన్ని అవమాన పరిచే విధమైన ఇంటర్యూ చెయ్యటం సిగ్గుచేటు.

  • @brvenkat1376
    @brvenkat1376 3 месяца назад +36

    బ్రదర్ నీకు సమాజం పైన అవగాహన లేదా అనేది అర్థమవుతుంది అవగాహన చేసుకుని ఇంటర్వ్యూలు చెయ్

  • @chepyalarajuraju6439
    @chepyalarajuraju6439 15 дней назад +1

    అన్న గారు కుల వివక్షత ఇంకా వుంది ఇది నిజం ,ఆ అమ్మాయి మాట్లాడేది 100% నిజం

  • @Ramanujam7
    @Ramanujam7 3 месяца назад +10

    Anchor talking at time of 22:22. SC ఇండ్ల దెగ్గరే మా గుడులు ఉన్నయి అని అన్నావ్ ... చూడు అన్న ఇక్కడే తెలిసిపోలేదా అవమానం ఏంటో.... మీరు కూడా public flatform లో ఆ అమ్మాయితో మాట్లాడుతూ మీకు తెలియకుండానే మా గుడులు అన్నావ్ మన గుడులు అని అంటే అయిపోయేదిగా..... గుళ్ళో పూజారమ్మ తెలిసి చేతలతో అవమానిస్తే బయట మీరు ఆ అమ్మాయిని తెలియకనే మాటల్లో అవమానించినట్టేగా........ అవమానానికి తెలిసి, తెలియక, ఇట్లాంటోళ్ళు, అట్లాంటోళ్ళు అనేవి ఏముండువు అన్న... అవమానం అవమానమే.....

  • @ravinarsi175
    @ravinarsi175 3 месяца назад +37

    అన్న గ్రామం లో 100% కుల భావన బీసీ లకు ఉంది

    • @Mallavallivenkatewarao
      @Mallavallivenkatewarao 3 месяца назад

      Chulakana chesina vaallanu vurikistaanu annadi

    • @K----------B----------N1
      @K----------B----------N1 2 месяца назад

      ​@@MallavallivenkatewaraoBC లు అన్ని రంగలో వెనుకబడ్డారు

  • @fourwordsrajubandioverseer9189
    @fourwordsrajubandioverseer9189 3 месяца назад +10

    ఎందుకు అనర్రా బాబు సాక్షాత్తు దేశ రాష్ట్రపతి కే తికానాలేదు

  • @ParshaParsha-y2j
    @ParshaParsha-y2j 2 месяца назад +2

    Jai Madiga super Akka 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @BonagiriDurgaprasad-po1rb
    @BonagiriDurgaprasad-po1rb 3 месяца назад +6

    అన్నగారు దేశం అంత ఉంది అన్న కానీ తెలివిగా జరుగుతుంది.

  • @mohanm4256
    @mohanm4256 3 месяца назад +10

    Puppy 💯 correct tally jaibheem

  • @rameshchilumula
    @rameshchilumula 3 месяца назад +4

    కులాలను 100%దూరం చేయాల్సిందే కానీ మనుషులను మాత్రం దగ్గర చెయ్యాలి అంతే

  • @sivanagaraju224
    @sivanagaraju224 3 месяца назад +13

    నిహారిక మాదిగ ఆలోచన వర్ధిల్లాలి

  • @machimaharaj.1085
    @machimaharaj.1085 3 месяца назад

    మాతోని దోస్తానా చేస్తే ప్రాణం ఇస్తాం. మా తన హుషారు లెక్కలు చేస్తే. ప్రాణం తీస్తాం అది మా మా నిజాయితీ. ✊ చెల్లమ్మ నువ్వు సూపర్ రా. ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు.

  • @jshivakrishna1594
    @jshivakrishna1594 4 месяца назад +41

    90% caste feeling undi brother

  • @chbhaskararao9848
    @chbhaskararao9848 3 месяца назад +2

    Anchor garu, you know what is happening in the current society. Intentionally you are questioning her. Such a girl needs this society.

  • @navneethnavneeth4152
    @navneethnavneeth4152 3 месяца назад +3

    క్యాస్ట్ విషయంలో ఆ అమ్మాయి అంత మెచ్యూర్ కాకున్నా
    యాంకర్ కంటే బెటర్
    బట్ అమ్మాయి బుద్ధుడుని బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని మహాత్మ ఫూలే పెరియార్ ని చాలా చదవాలి

  • @prasadKodamancchili
    @prasadKodamancchili 3 месяца назад +10

    అక్క సూపర్💐👍👍
    జై మాదిగ

  • @rameshsatuluri4436
    @rameshsatuluri4436 3 месяца назад +6

    99% ఉంది కుల వివక్ష... మీకు తెలియకపోవచ్చు....

  • @BonagiriDurgaprasad-po1rb
    @BonagiriDurgaprasad-po1rb 3 месяца назад +5

    అన్ని ఊరులో ఉంది అన్నగారు నిజమే అన్నగారు

  • @bittu4625
    @bittu4625 4 месяца назад +12

    బతుకమ్మ sc లతో ఏ caste వాళ్ళు ఆదరు బ్రో

  • @BonagiriDurgaprasad-po1rb
    @BonagiriDurgaprasad-po1rb 3 месяца назад +19

    జై బీమ్ జై మాదిగ

  • @GYADHAGIRYADHAGIR
    @GYADHAGIRYADHAGIR 20 дней назад +1

    Puppy is correct 💯 super 👌👌🔥 Akka ✊

  • @bittu4625
    @bittu4625 4 месяца назад +9

    Ma Village Reddy vaada lo Ambedkar statue పెట్టానిస్తలేరు

  • @prabhagurijala5340
    @prabhagurijala5340 3 месяца назад +2

    ప్రత్యేకంగా వీడియో చేసి మా మాదిగలని ఇన్సల్ట్ చెయ్యాల్సిన అవసరం లేదు అన్న... మీరు చూడట్లేదా మాదిగలని గుళ్ళలోకి రానివ్వలేదు బయటకి గెంటేశారు అని.... ప్రత్యేకంగా అని అడగకు ok నా... జై భీమ్ జై మాదిగ ✊✊✊✊✊✊✊ ఇంకో మాట అన్న మీరు మీడియా రంగంలో ఉన్నారు మీకు తెలియదా ఎన్ని జరుగుతున్నాయో

  • @AgnanavaasiAyomayam
    @AgnanavaasiAyomayam 3 месяца назад +16

    నీ ఒక్కడి ఇంట్లో తిని, తాగితే...
    లోకమంతా అలాగే ఉన్నట్లా యాంకర్..
    నేను మాదిగ అని చెప్పి...నువ్వు రెడ్డి, కమ్మ, వెలమ, కోమటి,బ్రాహ్మణుల ఇంటికి వెళ్లి.
    వివక్ష అనుభవించకుండా తిరిగి వచ్చి మాట్లాడు వివక్ష లేదు అని...

  • @shivakumar5988
    @shivakumar5988 3 месяца назад +1

    అన్న ఇంకా అన్ని ఊర్లల్ల ఉన్నాయ్ అన్న నువ్వు వచ్చి తెలుసుకో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అవమానాలు పడుతున్నాం నువ్వు ఒక్కడివే లేదు అంటే లేకుండా పొదుకదా... మాకు జరిగిన అవమానాలు నువ్వు ఎదుర్కోలే అన్న నీకు జరిగుంటే తెలుస్తుండే మా బాధ... 🙏

  • @shaikhahemad1987
    @shaikhahemad1987 3 месяца назад +4

    సంతోష్ అన్నా ఈ ఆమ్మయిను మన్నించు.. కాని నిజామాబాద్ జిల్లా నవిపేట్ దగ్గర ఇద్దరు . పొలం దగ్గర ఉన్న బోరు బావుల కింద. స్నానం చేసినందుకు కట్టెసి కొట్టారు

    • @bengloorshivakumar3104
      @bengloorshivakumar3104 3 месяца назад

      బాబు. నవిపేట్ లో అడ్రాస్ ఏక్కడో పేట్టు నేను అడుగూతా. తేలుసుకుంటా నాది నవిపేట్ పక్కాపోంటే

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 3 месяца назад +2

    She is innocent But reality

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj 4 месяца назад +7

    మీడియా లోకంలో తిరుగుతున్న యాదవ సోదరునికి అసమానతల దేశం దుస్థితి తెలియనట్లు ఉంది.అణుటెక్ యుగంలో కూడా కులం కారణంగా జరుగుతున్న అవమానాలు, హత్యలు, హత్యాచారాలు చూస్తున్నట్లు లేదు. ఈ దేశం కులాల కుళ్ళుతో విలసిల్లడానికి కారణం మనుధర్మ ఆచారాలను పాటిస్తూ,పై కులాలవారికి గులాంలుగా ఉంటున్న బీసీలు ప్రధాన నిందితులు.ఈ యాదవ సోదరుడు ఒక రెడ్డో, బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్యుని ఇంట్లోకి వెల్లగలడా!?తినగలడా!?వియ్యం అందుకో గలడా!?

    • @smilekilleryt3414
      @smilekilleryt3414 3 месяца назад +1

      Ma side yadav caste vallu reddy kamma brahmna valla intiki vellagalaru manchi relation tho kuda piluchukuntaru inka cheppali ante nuvu anna kshtriya brhamana vaishya ivi varnalu Varna paranga chusthe yadavulu kshtriyale

  • @fourwordsrajubandioverseer9189
    @fourwordsrajubandioverseer9189 3 месяца назад +5

    కులాన్ని పట్టించుకోని వారు 0•5% ఉండి వుంటారు.

  • @vakeelsabbhaskaroffical
    @vakeelsabbhaskaroffical 4 месяца назад +8

    ఫ్రెండ్స్ లేచి పోయిన వాళ్ళు ఎవరు అయినా ఉన్నారా? ఏం ప్రశ్న అన్న గారు మీ ఉద్దేశం ఏంటి.. ఈ ప్రశ్న లో

  • @rambabukummajella2114
    @rambabukummajella2114 3 месяца назад +4

    ఒకవైపు తమ కులంలో తాము తెలియని వారిని వెదుక్కొని మరీ పెళ్లిళ్లు చేసుకుంటూ, మరోవైపు కులం కులంపిచ్చి లేదంటే ఎలా...

  • @Sbabuk4419
    @Sbabuk4419 4 месяца назад +11

    ఈ యాంకర్ కీ తెలివి తక్కువ గా ఉంది బాబు కులాల పిలింగ్ ఉంది రా నాయనా ఎక్కడా ఉన్నావు రా సామి

  • @premalatha5073
    @premalatha5073 3 месяца назад

    జైభీమ్. సమాజంలో ఈ లాంటివి చాలా ఉన్నవి.. మనం సమాజంలో కలిసి ఉండేటట్లురీల్స్ చెయ్యాలి. ఎక్కడో అవమామనం జరిగిందని దాన్ని అందరికి అంతకటకూడదు.

  • @krishnagilka
    @krishnagilka 3 месяца назад +2

    Anchor గారు బతుకమ్మలు అన్ని కులాలు ఒక్కదగ్గర పెట్టి ఆడిన వీడియోలు పెట్టాలని కోరుకుంటిన్నం.

  • @tillugaadimusic4776
    @tillugaadimusic4776 3 месяца назад +1

    కెమెరా ముందు ఎన్ని మాట్లాడిన అన్న బయట కులపిచ్చే ఉంది అన్న 100%నిజం ఇది...
    ..

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 3 месяца назад +3

    ఎవరో ఒకరు చేసిందానికి .... ఈ అమ్మాయి దేవుడు మీద అలిగిందా...దేవుడికి సంబంధం ఏముంది....😂

  • @venkatdigitals6155
    @venkatdigitals6155 3 месяца назад +2

    మా ఊరి గుడిలలో అనుమతి లేదు యాదవ్ గారు వస్తాం అంటే చెప్పు details పెడతాను.
    వచ్చి గుడి ప్రవేశం చెపించాలి. కచ్చితంగా నాకు రెస్పాన్స్ ఇవ్వండి బ్రదర్..??
    కులపిచ్చి నాయలు ఊరి మొత్తం ఉన్నారు...

  • @nareshbidudhula7186
    @nareshbidudhula7186 3 месяца назад +16

    మా ఊరిలో ఇప్పటికీ ""మాల ""వాళ్లను గుడిలోకి రానివ్వరు.... మాలలను ఇప్పటికీ అంటరాని వాళ్ళ లాగే చూస్తారు 😢😢😢😢😢😢😢😢

    • @sridhargoudtalla3982
      @sridhargoudtalla3982 3 месяца назад +2

      మతం మారారా

    • @rohithrovenstar1410
      @rohithrovenstar1410 3 месяца назад

      ​@@sridhargoudtalla3982nuvvendhi maramani adgutunnava

    • @kanneboinamahesh8409
      @kanneboinamahesh8409 3 месяца назад

      మాలలని మాధిగలు thakuvani cheppuku thirugutharu. ఒకరి pillani వకరు cheskoru adhem feeling అంటారో cheppu?

    • @nareshbidudhula7186
      @nareshbidudhula7186 3 месяца назад

      @@kanneboinamahesh8409 కొన్ని ప్రాంతాల్లో అసలు మాదిగలే మాల వాళ్ళని చాలా తక్కువ చూస్తారు ఏమనాలి చెప్పు నువ్వు

    • @K----------B----------N1
      @K----------B----------N1 2 месяца назад

      బౌద్ధం గుడి కట్టుకోండి

  • @hanuchitti7973
    @hanuchitti7973 3 месяца назад +3

    సంతోష్ యాదవ్ అన్ని వృత్తులు సమానం అయినపుడు మీరూ మిగతా కులాలు కూడా వీధులలో పరిశుద్ద పనులు టాయిలెట్స్ క్లీన్ చేయండి

  • @GoutamSunny-n5f
    @GoutamSunny-n5f 4 месяца назад +73

    మా ఊర్లో మాల మాదిగలను ఎప్పటికి గుడి మేట్లు ఎక్కలే

    • @sridhargoudtalla3982
      @sridhargoudtalla3982 3 месяца назад +6

      మతం మారారా

    • @bengloorshivakumar3104
      @bengloorshivakumar3104 3 месяца назад +2

      ఏవురు మీదీ చేప్పు పుల్ అడ్రాస్ పెట్టు

    • @AK-wz3cl
      @AK-wz3cl 3 месяца назад +8

      గుడి అనేది పేద్ద దరిద్రం దానిలోని వెళ్లడం అనేదే ఇంక పేద్ద దరిద్రం దానికిలోకి రానియడం లేదా సంతోషించలే అంబేద్కర్ గారు ఛేప్పినట్లు మనం ముందు చదువు లోని పైకి రావాలే. గుడి కాదు ముందు అందరూ యూనివర్సిటీ కి వెళ్లలే చదువు కోవాలే

    • @bengloorshivakumar3104
      @bengloorshivakumar3104 3 месяца назад

      @@AK-wz3cl రిజర్వేషన్లు తిసేస్తే. సగం సచ్చేటోల్లు మీరే రిజర్వేషన్లు అడ్డంపేట్టుకోని బ్రతికేది మీరు కాదంటావా. నికు దమ్ముంటే రిజర్వేషన్లు తిసేసి అర్హాతా మార్కులను. బట్టే జాబులు అని చెప్పుర్రా సుద్దాం

    • @vippartis
      @vippartis 3 месяца назад

      Sanathunulu ade kada korukuntunnaru

  • @noundrusrinivas4659
    @noundrusrinivas4659 3 месяца назад +5

    ❤ జై భీమ్ సూపర్ సిస్టర్🎉

    • @pogulagangadhar2399
      @pogulagangadhar2399 3 месяца назад +1

      అన్న బతుకమ్మ. పండుగ రోజు పద్మాజీవాడి అనేగ్రామంలో మాదిగ వారి బతుకమ్మ లు ఊర్ల d j. పెట్టినారు అక్కడికి బతుకమ్మ లు రెడ్డి వారు మాదిగ వారు రాగానే మాదిగ వారు మనతో సమానంగా ఆడడం ఏంటి అని డిజే బందు చేసిపోయినారు. అక్కడ . అంటరాని తనం ఏర్పడినదా లేదా.
      అన్న చెల్లికి మాట్లాడడానికి స్వేచ్చ ను ఇచ్చినది అంబేద్కర్ గారు అందుకే జైభీమ్ అన్నది. కానీ జైశ్రీరామ్ వలన చెల్లి అంటరానిది అయింది అందుకే జై శ్రీరామ్ అనలేదు. అందులో తప్పు ఏమివుంది యాంకర్ గారు.. ఈ దేవుళ్ళ వల్లనే కులాలు మతాలు వాటి యొక్క హద్దులు దాటుతోంది. రాముని వలన ఆమెకు అవమానం జరిగింది. అంబేద్కర్ గారి వలన ఆమెకు స్వేచ్చ దొరికింది. మా మీద దాడికి వస్తే ఊరికిష్టం సాలె అంటే తప్పు లేదు బ్రో.