Sir/madam, శ్రీశైలం లో జరిగే రు ద్ర హోమము చండీ హోమం గురించి,ఆ హోమం యొక్క అమౌంట్ తెలియజేయండి.ఆ హోమాలు స్వయంగా మన చేతులతో చెయ్యొచ్చా లేకపోతే పూజారి చేతులు గుండా చేస్తారా అనేది కూడా తెలియజేయండి.గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు తెలిపే సమాచారం.
ఓం నమః శివాయ
Dhanyavadhalu guruvu garu
Om namah shivaya
శివ దీక్షా స్త్రీలు ధరించవచ్చా?
ధరించవచ్చు
Apne siddh kita hai om namah shivya mantra kya
Kalahasti temple lo shiva deeksha mala eppavocha
Yekkada vesse akkada theeyali
Shiva mala 9days veyacha guruvu garu
వేయకూడదు
Siva deeksha mahilalu tesukovacha? Swamy
Tisukovachu
Yes
Sir/madam,
శ్రీశైలం లో జరిగే రు ద్ర హోమము చండీ హోమం గురించి,ఆ హోమం యొక్క అమౌంట్ తెలియజేయండి.ఆ హోమాలు స్వయంగా మన చేతులతో చెయ్యొచ్చా లేకపోతే పూజారి చేతులు గుండా చేస్తారా అనేది కూడా తెలియజేయండి.గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు తెలిపే సమాచారం.
శివుడు అంటే ఇష్టం నాకు, అలాగే నిను రుద్రాక్షలు మెడలో వేసుకున్న ... దీనికి నియమాలు వుంటాయా? ఇలా రుద్రాక్షలు వేసుకోవచ్చా?
Untay
స్వామి నేను ఒక లాడ్జిలో పని చేస్తున్న శివ మల ధరించవచ్చా
వేసుకోవచు స్వామి
దీక్షా సమయంలో తలకి షాంపూ & సబ్బు వాడకూడద చెప్పండి స్వామి.
Pindi use cheyu