ఈ చీకటి గది ఎంతో మందిని బలి తీసుకుంది! | Black Hole of Calcutta। The Black Hole Tragedy
HTML-код
- Опубликовано: 10 май 2022
- ఈ చీకటి గది ఎంతో మందిని బలి తీసుకుంది! | Black Hole of Calcutta। The Black Hole Tragedy
Concept and Editing :- Manikanta
Script and Voice Over :- *J.S.ARVIND,
JS ENGLISH LAB RUclips Channel:- / jsenglishlab
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com
Bro బ్రిటిష్ వారు రాక ముందు భారతదేశం ఎలా ఉండేది, భారతదేశంలో కులాలు ఎలా పుట్టాయి, ఎవరు పుట్టించారు, ఎందుకు పుట్టించి ఉంటారు, ఒక వీడియో చెయ్ బ్రో 🙏🙏🙏
Avunu sir
నేనే 😂
@@sivashankargurram avnu Shankar nuve puttinchav kaani andarki teliyadhu kadha 😀
Nice info, channel nundi horror stuff vachhi chaala rojulayyindi brother, try to keep line up few horror content
Nuv NASA ki vellipo bhayya .. super 🙏
Nenu enka nasa nundey vachadanukunna
😄😄😄😄😄👌👌👍💖👏👃
Mi voice baguntundi bro
మీరు హర్రర్ స్టోరీస్ చెప్పొచ్చు కదా
@@jyoshaphsriram3292 yes bro
Haaa sar sarle ...nuvvu like kotti veylliu
@@jyoshaphsriram3292 Vammo ide a horror la untai inka horror ante aipoy
A very enlightening video...well narrated...can't understand why in the back ground foreign students, professors & Universities are shown..when it's for us Indians to know our past. Thanks a lot...
అర్ధం అయ్యింది ఒక్కటే, హిందూ రాజులు లంచం తీసుకోని కూర్చుంటే, ముస్లిం రాజులు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు.
వాళ్ళ మతం కోసమే రాజ్య పరిపాలన కొసం కాదు
I love you r voice... magic voice ❤️❤️❤️
First like bro
Super గా చెప్పారు
super good explanation
Wow superb 👏 sir chala baga chepparu
First like
I am wait for your voice
Super super..... Voice👍👍👍
Super anna ........ anna plz make videos also on Important events in our past history.
ఏది ఏమైనా సిరాజుద్దౌల ఒక పెద్ద తోపు బ్రిటిష్ వారి యుద్ధాలలో తోపు అయిన రాబర్ట్ క్లైవ్ కే తడి పడేలా చేసాడు That,s the power of Sirazuddoula💪💪💪✊✊✊✊
Thanks anna
Super
Nice anna
Nice information ℹ️
Ur voice is grate
Dragons gurinchi oka video chey bro
Nice
Dinee taruvata history kuda video cei anna please
Advance 1 million congratulations
Me voice super bro
Anna big fan of you anna
both content and voice are very good
Nice comments 👍
Supber bro
Very interesting sir your voice is magic
Bro.. do video on garudapuranam
Big cyclone gurinchi cheppandi
అన్న వావిస్లో ఏదో మాజిక్ ఉంది 👌👌
Bro MA Banajra gurichi oka video cheyava plz bro
Space videos please anna
Anna Andaman Jail Goorinchi chappu.... ✨
City busses kuda ee black hole story ki daggaraga undi. Okka city bus lo 4 busses passangers ekkutaaru .it's true precent situation in City busses. Ante Inka cities lo British paalana undi. Each city bus a black hole.
Amazon forest gurinchi chala videos cheyandi I’m big fan for think deep
😥😥😥
Name of this background music plz
ఔనా
Kolkata spelling chuskondi annayya
100th like bro
1 horror video pls
Second episode release chey bro
4 patte gadhi lo 150 elaa padtharu sirr
Anna moon fell cinima chusnu ok nuv chepu anna
Anna ninnu chudalani undhi Anna okkasari nuvvu video lo okkasari kanapadu anna
yes...nenu pettali anukunna msg edhi
Historical Hero Tippu Sulthan వీరత్వం గురించి కూడా వీడియో చేయండీ బ్రో....
కనీసం 20 నిమిషాల వీడియో చేయండీ బ్రో...
వాడిలో ఏమీ వీరత్వం ఉంది లచ్చా గాడు🤦
Please
Tragedy kaaney kaadu.. they deserve it.. tella kukkalu chesina daarunala Mundu Idi jujubi
ha ha ha jujubi
Mii voice keke
Chikati gadi vudantham Ani social lo vachindi 9th lo ....or 8th lo anukunta
Study IQ IAS video Telugu version
Bro 1 year back god ne avaru tayaru chesaru ani okka video chesaru kada kani konta mandiki devudu vastadi kada mari vallaki etla vastundi
344th like ❤️👍🙏
18 నుండి 20 ఏళ్ళ గాల పిల్లలు తప్పు చేస్తే నరకం లో ఎలాంటి శిక్షా విధించే వాళ్ళు అసలు మనం చిన్నప్పుడు తప్పులు చేస్తే మనకు నరకం లో శిక్షలు ఉంటాయి దీని మీద ఒక వీడియొ కావాలి బ్రదర్ ❤😊
Aa music enti bro vinte nea bayam vestundi 😅
nizam bro
Entamma tspsc exams ki history prepare avtunava...anni Ave padthunav
at that time there is no bhartdesam it comes only after 1947
You can make videos for IAS UPSC, please in Telugu language
Sir your explanation is very excellent
Jai Modiji Jai BJP Jai hind
Anna ninnu chudalani undhi Anna okkasari me video 📸 pettu anna plzzzzzzzzzzzzzzzzxzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzplesezzzzzzplesezzzzzzzzzzzzzzzzzzzplesezzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz
1. what happens when blackhole will disappear
2. make a video on time machine
please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please.
If Black hole disappear... there will be no hole bro... simple
Already there are thousands of videos on time machines
ok bro
Habba ee gadhi lo na phsycho shadist wife undi unte better
చదవండి ఎంటర్టైన్ fell avtharu 😊
చైనా వాడు వాడి భాషా ఇంగ్లీష్ వొప్పుకొడు జపనోడు వాప్పుకొడు రష్యా వాడు వొప్పుకోడు. వాళ్ల దేశం లో లెప్ టాప్ లు కూడా వాడి భాషలోనే వుంటాయి 2.కొరియాస్ కూడా అంతే అసలు ప్రపంచం లో సగం పైగా ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడనే మాట్లాడరు అంతెందుకు ఇంగ్లీష్ నాసా వొడి అస్త్రొనట్స్ కూడా రష్యన్ నేర్చుకోవాలి కొన్ని ప్రోగ్రామ్స్ కోసం కానీ మన భారతీయులు మాత్రం ఇంకా బానిస బుధులు పోవు కదా .మన ప్రపచంలోనే అతి పురాతన భాషలు. సంస్కృమ్ ఎలాగో మన మేధావుల వల్ల నాశనం ఇపోయిందిగా. వాటి రిలేషన్ లాంగ్వేజెస్ .హిందీ.తమిళ్ వీటిలో ఎదో వొకటిఐనా మనవాళ్ళు కచ్చితంగా నేర్చుకునే టట్టు దేసెం మొత్తం పెట్టచుగా .మన భారత దేశ భాషలు వదిలి వదిలి వేరే దేశమొడి ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ వాడి భాషా సిగ్గులేకుండా నేర్చుకోవాలి . సిగ్గులేకుండా చేవ చచ్చిన బుర్రలు కదా ఇవ్వేమి అర్థమవుతాయి లే . ఏమన్నా మాట్లాడితే వాట్సప్ యూనివర్సిటీ అది ఇది అని వాగుతరు నేను వాట్సప్ యూనివర్సిటీ బ్యాచ్ కాదు.నేను సొంతగా నాకున్న దేశభక్తితో చేస్తున్నా .వాట్సప్ యూనివర్సిటీ గాల్లు ఐతే id మారుస్తారు నేనుమత్రం 3 years నించి వోకే id. నాది కాలీ దొరికినప్పుడల్లా కామెంట్స్ చేస్తుంటా.
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔భారతీయుల మైండ్డ్స్ లో సెక్యులర్ మీడియా కి ఇష్టమైన విదేశీ మైండ్ సెట్ మాత్రమే ఉండేలా వేరే దేశాలు మాత్రమే గొప్పవి అని మనం అనుకునెలా.మన మైండ్ సెట్స్ ని మెనిప్లేట్ చేస్తున్నారా 🤔? ఈ .àñ.tv4+5. గాళ్లు Big boss ni తిడతారు మళ్ళీ వీళ్ళే big boss లోకి వెళ్తుఉంటారు మెరుగైన సమాజం కోసం కదా ఎథిక్స్ ఆమాత్రం పాటించాలి.😎 ఎవరో అర్థమైంది గా.
ఒక్కసారి ఆలోచించండి అనందయ్య మందు మంచిదో కాదో వీళ్లే డిసైడ్ చేస్తారు భారతీయ సంస్కృతి మంచిదో కాదో ఈ చిల్లర బ్యాచ్చే డిసైడ్ చేస్తారు.
ఈ మేనిప్లేట్ చేసే చైనా కమ్యూనిస్ట్ మైండ్ సెట్ తో ఉన్న సెక్లర్ ఛానల్స్ ఏప్పుడు భారత సంస్కృతిని వెక్కిరిచడం ఇండియా లో ఇండియా ని లేకుండా చైడం చేస్తుంటాయి. (మన సంస్కృతిని ఇండియన్ మైండ్ సెట్ ని చంపి ఇండియన్ పధతులు .మన సంస్కృతి వెస్ట్ అన్నట్టు గా మనకి అనిపిచ్చేటట్టు మేనిప్లేట్ చైడం ధ్వరా ) . అసలు వీళ్ళ ఎథిక్స్ ఎంత గొప్పగా ఉంటాయ్అంటే.
కొన్ని రోజులు క్రితం వొక 18.19 ఏళ్ల కాలేజ్ కుర్రాడు వొక అమ్మాయి కి తేడాగా మెసేజెస్ చేసేడు వాడిది తప్పే దానికి అమ్మాయి పేరెంట్స్ కొట్టారు దానికి వీళ్లు వాడి ఫేస్ ని వాడు చేసిన చాట్ నీ మొత్తం టీవీలో చూపించారు . ఏ వాడిఫెస్ ని కూడా కాబోయే భర్త పిక కోసిన దాని మొహం బ్లార్ వేసినట్టు వేయచ్చు గా.వొక తప్పుచేసిన టీన్ ఏజ్ కుర్రోడు వడితప్పు వొక ఏజ్ వచ్చాక తెలుసుకుంటాడు కానీ ఎప్పటికీ వాడు ఆ కుటుంబం సమాజంలో తలేతుకొలేదు వొక ఇన్మెచుర్ ఏజ్ లో చేసిన తప్పుకి అబ్బాయ్ ఫేమిలీ ఐతే పరువు లేకుండా బతకాలి.లేక ఆ భాదతో ఛావాలి.అదే అమ్మాయి గొంతులు కోసినా ఈ సమాజం అర్థం చేసుకోవాలి.ఎవడో వొక దొంగ స్వామి ఇయర్ కి వోకడు దొరికితే హిందూ విధానాలు మొత్తం ఇలాగే ఉంటాయి అన్నట్టు ప్రోజక్ట్ చేసే వీళ్లు ఇయర్ కి కొన్ని వేళల్లో జరిగే పాస్టర్స్ రేపులు మాత్రం ప్రోజక్ట్ చేయరు.ఎవరు చేసినా తప్పే ఎవరు చేసినా సిక్షపడలి కానీ వీళ్లు వీళ్ళమైండ్డ్ సెట్ మాత్రమే సమాజంలో నమ్మించేటట్టు చేస్తారు .ఎదో వొక్క గ్రామ సంప్రదాయంగా పాటిచ్చే మూఢనమ్మకాన్ని.హిందూ ధర్మం మొత్తం ఇంతే అని ప్రోజక్ట్ చేస్తారు. ఇది వీళ్లు పాటిచ్చే గొప్ప చిల్లర విలువలు .ఎథిక్స్ .మళ్ళీ మన దేశాన్ని.కల్చర్ ని మాత్రం దారుణంగా వెక్కిరిస్తారు.తిడతారు ..... ఇలాంటి చానల్స్ వల్ల కాదూ మన దేశప్రజలు మనదేశాన్ని మనల్ని మనం తక్కువంచనా వేసేది . కాశ్మీర్ ఫైల్స్ లాంటి కనుమరుగు అయ్యే చరిత్ర పుట్టేది ఇలాంటి చ్చానల్స్ వల్లే. ఆ మూవీ బాలివుడ్ నీ షేక్ చేసింది ఈ మూవీ బాలీవుడ్ ని షేక్ చేసిందనే వీళ్లు. ఈ ఇయర్ బాలీవుడ్ లో హిట్ ఏకైక మూవీ 300క్రోర్ కలెక్ట్ చేసిన కాశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి చెప్పడం ఎప్పుడైనా చూసేరా.
మనజుట్టు వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం అర్థమవుతుందా 😡🔥 ఇలాగే
మన దేశాన్నే మనం కోల్పోయేది....
Super